శ్రీ నమః విద్యోర్థిని విద్యోరుిల...

of 70 /70
1 " నమః" ి ిల కరణ www.gurujnanam.org

Author: others

Post on 09-Sep-2019

6 views

Category:

Documents


0 download

Embed Size (px)

TRANSCRIPT

 • 1

  "శీ్ర గురుభ్యో నమః" విద్యోరి్థని విద్యోరిుల సేకరణ

  www.gurujnanam.org

  http://www.gurujnanam.org/

 • 2

  విషయ సూచిక

  CD# Page

  2.1

  వరాహావతారం 1

  కపిల మహాఋషి చరిత్ర 7

  2.2

  జీవజగదేశ్వరం 13

  సాధన 17

  2.3

  కపిల గీత్ 23

  కపిల గీత్ జా్ఞనం - ధ్రు వుడు త్పస్సుకి మధ్రవనం చేరుకొనుట 30

  2.4

  ధ్రు వోపాఖ్యానం 36

  ధ్రు వ చరిత్ర (త్పస్సు, విష్ణు సాకా్షతాారం,ధ్రు వుడి రాజాపాలన,అంత్ామున

  పరమపదము ) 39

  2.5

  సాధన అంగరాజు రాజాము విడిచి వెళ్ళుట మరియు వేనరాజు

  మరణంచడం , పృధూపాఖ్యానం 43

  పృథు పరమగతిని పందుట, పురంజనోపాఖ్యానము 51

  3.1

  భరతోపాఖ్యానం-1 60

  భరతోఫాఖ్యానం-2 64

 • 3

  వరాహావతారం

  1.భాగవతానికి భాష్ామును రచించిన వారు ఎవరు?

  జ. శీ్రధరాచారుాల వారు.

  2.కృష్ణు డిని ఏ త్త్్వముగా భాగవత్ము తెలియ చేస్్సంది?

  జ.కృష్ణు డిని బ్ు హ్మ త్త్్వముగా తెలియ చేసే గీంధము భాగవత్ము.

  3.బ్ు హ్మదేవుడి ధ్యానంలంచి ఎనిి రూపాలు విడుదల అయ్యాయి? అవి ఏవి?

  జ.రండు రూపాలు విడుదల అయ్యాయి. ఇదే పు ధమ మిధ్రనము.శ్త్రూప, సావయంభు మనువు.

  4.బ్ు హ్మదేవుడు కంభకంల ధ్యానం చేసి తిరిగి విడిచి పెటి్టనపుుడు నాసిక్ష రంధు మునుంచి వచిినది

  ఏ అవతారము?

  జ.వరాహావతారం.

  5.వరాహ్ గరజ నని ఏమి అంటారు?

  జ.ఘరగ ర ధవని.

  6.వరాహ్మూరిి ఎవరి స్వరూపము?

  జ.నారాయణుని యొకా స్వరూపము.

  7.అధవరము అంటే ఏమిట్ట?

  జ.యజాము.

 • 4

  8.వరాహ్సావమి ఏ రూపుడు?

  జ.యజారూపుడు.

  9.స్నకస్నందనాదులను వైెకంఠంలకి వెళ్ల కండా ఆపినదెవరు?

  జ.జయవిజయులు.

  10.స్నకస్నందనాదుల కథల నీతి ఏమిట్ట?

  జ.రజోగుణము, త్మోగుణములని త్గిగ ంచుకని, స్త్వగుణమును పెంచుకోవాలి.

  11.హిరణ్యాకాడు,హిరణా కశిపులు ఎవరి స్ంతానము?

  జ.ధితి, కశ్ాపుల స్ంతానం.

  12.జలాధిపతి ఎవరు?

  జ.వరుణుడు.

  13.యుదధ ంల జయించాలి అని కోరికని ఏమంటారు?

  జ.రణకండూతి.

  14. నారాయణుడు అంటే అరధ ం ఏమిట్ట?

  జ. జలము అయనముగా చేస్సకని వాడు నారాయణుడు. పరమారధ ం, స్రవ జీవులకూ

  (నారములు) ఆధ్యరం అయినవాడు.

 • 5

  15.నారదుడు అంటే ఎవరు?

  జ.నారదుడు అనగా మొత్్ం ఋష్ణలు అందరికి పు ధ్యనమైనటువంట్టవాడు, దేవ ఋషి ఆయన.

  నారాయణ స్ంకలాునిి భూమిపైె పు వరిింప చేసే ఒక్షనొక ఋషిశ్కిి నారదుడు.

  16.భూమి మీదకి భాగవత్ము, రామాయణము, రావడానికి క్షరణము ఎవరు?

  జ.నారద మహ్రాి.

  17.వరాహ్సావమి శ్రీరము ఏ స్వరూపము?

  జ.యజా స్వరూపము. ఆయనఒకొాకా అవయవ భాగము యజాము.

  18.వరాహ్సావమి ఇత్ర నామమలు ఏమిట్ట?

  జ. కృష్ు , గోవింద.

  19.అచుాత్ః అంటే అరధ ం ఏమిట్ట?

  జ.త్న సిితి నుంచి తాను జ్ఞరడు. త్నని పటిుకనివారిని జ్ఞరనివవడు.

  20.స్సషేణః అంటే అరధ ం ఏమిట్ట?

  జ.లక్షనికి మేలు చేసే సేనలు (దేవత్లు).

  21.అజిత్ః అంటే అరధ ం ఏమిట్ట?

  జ.ఎవరు ఓడించలేరు. అది ఆయన స్వభావము.

 • 6

  22.అనువాకము అంటే ఏమిట్ట?

  జ. వైెదిక స్మూహ్ము.

  23.యజాము అంటే ఏమిట్ట?

  జ.మానవ జీవిత్ం, భూమి, పు కృతి వావసి్ -కా్షమంగా నడిచి పోవడానికి ఋష్ణలు దరిశంచిన ఒక్షనొక

  విజా్ఞనము యజాము.

  24.యజాము చేసేటపుుడు నాలుగు హోమములు చేసేవారు వుంటారు వారి పేరులు ఏమిట్ట?

  జ.హోత్, ఉదా్ఘత్, అధవరుాడు, బ్ు హ్మ.

  25. ఈశాను కథలు అనగా ఏమిట్ట?

  జ.భగవానుడు జగదు క్షణ కోస్ం ధరించిన వివిధ అవతారములను ఈశాను కథలు అంటారు.

  26.భూమిని త్పిుంచిన వాడెవరు?

  జ.హిరణ్యాకాడు భూమి గతిని త్పిుంచి (ద్ఘచేసి) అగమామైన సిితిల ఉంచాడు.

  27.పాు ణ్యయ్యమముల ఎనిి పు కీియలుంటాయి?

  జ.పాు ణ్యయ్యమముల 3 పు కీియలుంటాయి. పూరకము, కంబ్కము మరియు రేచకము.

  28. వరాహ్ అవతారానిి దేవత్లు ఎలా స్్సతించారు?

  జ.జపోలక త్పోలక వాస్సలు వరాహ్సావమిని త్మ దుఃఖ్యనిి పోగొటిగల నారాయణ స్వరూపమని

  త్లచి ఋగ్ , యజుర్, సామ మంతార లతో స్్సతించారు.

 • 7

  29. పోత్నగారు వరాహ్సావమిని ఏమని వరిు ంచారు?

  జ.కాోణని రకాించడానికి వచిిన ఘోణ - అని పోత్నగారు వరిు ంచారు.

  30.నారాయణుడు జయవిజయులు త్రించడానికి చెపిున పదద తులు ఏవి?

  జ. ననుి తిరిగి చేరుకోవాలంటే 2 పదద తులు. అవి 1. పేు మపూరవకమైన భకిిని నాపైె ఉంచితే మీక 7

  జనమలు పడుతుంది. 2. వైెరమారగ ముల వెళితే 3 జనమలు పడుతుంది.

  31. జయ విజయుల ద్ఘవరా మనక స్ందేశ్ము ఏమి?

  జ. రజో గుణ, త్మో గుణ్యలు శుదద స్త్వ మైన పరమాత్మ దగగ రక చేరనీయవు. క్షవున

  స్త్వగుణ్యనిి పెంచుకోవాలి రజో, త్మో గుణ్యలను త్గిగ ంచుకోవాలి.

  32. రజో గుణ లక్షణం ఏమిట్ట?

  జ. వారు శాంతిగా ఉండరు. ఇత్రులను శాంతిగా ఉంచరు. రజోగుణం వలన క్షమ కీోధ్యదులు

  ఉత్ునిం అవుతాయి. దీనితో వారికి ఉనివి చాలక ఇంక్ష ఇంక్ష క్షవాలని తిరుగుతూ ఉంటారు.ఉద్ఘ

  - హిరణాకశిపుడు, రావణ్యస్సరుడు.

  33. త్మోగుణ లక్షణం ఏమిట్ట?

  జ.త్మోగుణ లక్షణం తిని పడుకోవడం, బ్దద కం. ఉద్ఘహ్రణ- కంభకరుు డు శిశుపాలుడు,

  దంత్వకిుడు.

  34.హిరణ్యాక్ష, హిరణాకశిపులు ఎవరి పుతుర లు?

  జ.కశ్ాప పు జ్ఞపతి మరియు ధితి కమారులు.

 • 8

  35.విష్ణు వు అనగా ఎవరు?

  జ.విశ్వనియమ పు వరికడైెన పరమాత్మ ధరమములు ధరించి,

  విశ్వనియమాలు త్పిుతే రకాించాలిున భాదాత్ను కలిగినవాడే

  "విష్ణు వు ".

  36.భగవానుని లక్షణములు ఏవి?

  జ.స్మగీమైన ఐశ్వరాము, ధరమము, యశ్స్సు, శీ్ర, జా్ఞనము, వైెరాగాములు అనబ్డే 6 లక్షణములు

  కలవాడు.

  37. వరాహ్ సావమి హిరణాకశిపుని ఏవిధముగా స్ంహ్రించాడు?

  జ. రణ కండూతితో ఉని హిరణాకశిపుని ఏ ఆయుధము చేపటిక త్న అరచేయి చాచి చెవి కీింద

  "గూబ్గుయ్" అని అనేలా కొటిగా హిరణాకశిపుడు రకిము కకాకొని మరణంచాడు.

  38.హిందూ మత్ం అంటే ఏమిట్ట?

  జ. విశ్వజా్ఞనం, విశావతీత్ జా్ఞనం ఈ రండింట్టనీ అందించే స్ంస్ాృతి పేరే హిందూమత్ం.

  39. భగవంతుని ఎలా తెలుస్సకోవాలి?

  జ. భగవానుడు తాను యజా స్వరూపుడైె విశావనిి ఏరాుటు చేసాడు. ననుి తెలుస్సకోవాలంటే నా

  స్వరూపమైన "యజాము" ద్ఘవరా మాత్ర మే తెలుస్సకోగలరని తెలియచేసాడు.

  40. పరమాత్మ యజారూపం లనే ఎందుక వచాిడు?

  జ. భూమి త్న సిానంల తాను ఉండాలనాి, ఉదధ రింపబ్డాలనాి యజాము ద్ఘవరానే సాధామని

  తెలియ చెపుడానిక్ష సావమి యజారూపముల వచాిరు.

 • 9

  41.వరహ్సావమి త్త్్వము మననం చేయడం వలన కలుగు పు యోజనం ఏమి?

  జ. యజాములు చేసే అవక్షశ్ము లేని కలిక్షలంల యజావరాహ్సావమిత్త్ావనిి మననం చేయడం

  వలన "బ్హుయజాములు చేసిన ఫలం లభిస్్సంది.

  42. యజా స్వరూపము ఎనిి భాగములతో ఉనిది?

  జ. యజాము ఒక కీతువు. అది మంత్ర ము, దేవత్, దు వాము, కీతువు, కీియ అను 5 భాగములతో

  ఉనిది.

  43. భగవంతుని అవతార లక్షణ్యలు ఎలా ఉంటాయి?

  జ. భగవంతుడు అవతారము ద్ఘలిినపుడు రజో గుణ, త్మో గుణ దోష్ములు ఇస్సమంత్ కూడా లేక

  నిరమల "శుదధ స్త్్వంతో" అవత్రిస్ాడు.

  44.భగవంతుని అవతారానిి ఎందుక ఉపాసించాలి?

  జ. స్త్్వగుణంతో త్రించాలిున మనము "శుదధ స్త్్వమును" ఉపాసించటం వలన మనలని రజోగుణ,

  త్మోగుణ్యలు పోయి స్త్్వగుణం పెరిగి, గుణ్యతీత్ సిితికి చేరుతాము క్షవున భగవంతుని

  అవతారానిి ఉపాసించాలి.

  కపిల మహరి్ష చర్షత్ర

  45. సావయంభు మనువు స్ంతానం ఎవరు?

  జ . సావయంభు మనువునక ఇదద రు పుతుర లు; ఉత్ానపాదుడు మరియు పిు యవు తుడు.

  ముగుగ రు పుతిర కలు; ఆకూతి, పు సూతి మరియు దేవహూతి .

  46. పు జ్ఞ స్ృషిికిగాను బ్ు హ్మ ఎవరిని స్ృషిించెను?

  జ.పు జ్ఞపతులను.

 • 10

  47. కరద మపు జ్ఞపతి ఎకాడ నుండి జనిమంచెను?

  జ.బ్ు హ్మ దేవుని ఛాయ నుండి.

  48. బ్ు హ్మ దేవుని స్హాయకలు ఎవరు?

  జ.పు జ్ఞపతులు, మనువులు, మహ్రాులు.

  49. కరద మ పు జ్ఞపతి స్ంసాారము?

  జ.భగవంతునిపైె అపార పేు మ పాు పంచిక విష్యములపైె వైెరాగాము.

  50. పు వృత్ి మారగ ము ఏది?

  జ. త్న బాధాత్ మరువక ధరమ మారగ మున నడచుట.

  51. కరద ముడు ఏనిిస్ంవత్ురములు త్పస్సు చేసెను?

  జ.10,000 స్ంవత్ురములు త్పస్సు.

  52. నారాయణుడు ఏరూపమున పు త్ాక్ష మయ్యాను?

  జ. శ్బ్ధ బ్ు హ్మ శ్రీరముతో, వేద రూపమున.

  53. త్ర యీవేదా మనగా ఏమి?

  జ.వేదము చెపిునది దైెవము, వేదము క్షనిది భాు ంతి.

  54. కరద ముడు నారాయణుని ఎటుల స్్సతించెను?

  జ. సావమి! నిషిాుయతో కూడిన పరబ్ు హ్మ స్వరూపుడవు, మాయక్షరాముతో లక వావహారములు

  నడుపుతావు అటి్ట నీ పాద పదమములను మేము ఆశీ్యించాము.

 • 11

  55. కరద ముడు నారాయణుని కోరిన కోరిక యేమి?

  జ.అలుులు కోరే అలుమైన కోరికలు తీరుి సావమిని త్నక స్త్ుంతానం కలిగి స్ంసారమును

  విస్్రింప చేయుటక శ్కిిని అనుగీహించమని కోరను.

  56. నారాయణుడు కరద మునిని ఏమని ఆశ్రరవదించెను?

  జ. పు వృత్ి మారగ మున ధరమ బ్దధ ముగా స్త్ుంతానము కలిగి అటుపైె నివృత్ి మారగ ము అనుస్రించిన

  తానే పుతుర డునై జనిమంతునని అనుగీహించెను.

  57. బందు స్రోవరం యొకా జనమరహ్స్ాము?

  జ. కరద ముని త్పస్సుక చలించి సావమి అశీువులు జ్ఞరి పడెను. స్రస్వతీ నదీ ద్ఘని పైె నుండి

  పు వహించిన క్షరణంగా అది బందు స్రస్వతి అని పేరందినది.

  58. సావయంభు మనువు ఎవరు?

  జ. తొలి చకీవరిి.

  59. సావయంభు మనువునక పు ధమత్ః కరద ముడు ఏమి చెపెును.?

  జ.స్ముచిత్ముగా గృహ్సిాశీ్మము స్వవకరించి స్త్ుంతానము కలిగిన పిమమట పరమహ్ంస్

  ఆశీ్మము స్వవకరిస్ాను అని చెపెును.

  60. దేవహూతి భరిను ఎలా సేవించెను?

  జ.త్పసివ అయిన భరిక అనుగుణముగా వస్్ుములు ధరించి ఆశీ్మ నియములను అనుస్రించి

  స్హ్కరించెను

  61. వివాహ్ము యొకా విశిషి్త్?

  జ. ధరమ పు తిష్ఠ కొరక.

 • 12

  62.కరద ముడు భారాక ఏమి అందించుటక నిరు యించెను?

  జ.భారా కోరుకనే అభీష్ఠ కోరాలను క్షంక్షలను అందించుటక నిరు యించెను.

  63. కరద ముడు త్న త్పః శ్కిితో ఏమి స్ృజించెను?

  జ.త్పఃశ్కిితో తో అదుుత్మైన విమానమును స్ృజించెను.

  64.బందు స్రస్సుల సాినమాచరించిన త్రువాత్ ఏమి జరిగెను?

  జ.వేల కొలది విద్ఘాధర కనాలు ఆమక స్పరాలు చేసిరి. సాినం చేత్ శుదుధ రాలై త్పశ్కిి చేత్

  పుష్ణఠ రాలయ్యాను.

  65. దేవాహూతి కరద ములక ఎంత్ మంది పుతిర కలు జనిమంచిరి?

  జ.తొమిమది మంది.

  66. దేవహూతి భరిను ఏమని పాు రిధ ంచెను?

  జ.జా్ఞనమును ఉపదేశించమని పాు రిధ ంచెను.

  67.కరమ ధరమబ్దధ ం క్షనిచో వారు దేనితో స్మానులు?

  జ.మరణంచిన వారితో.

  68. ధరమ బ్దధ మైన కరమల వలల కలిగేది ఏమిట్ట?

  జ.వైెరాగాము.

  69. దేవహూతికి ఎందు వలల వైెరాగాము కలిగెను?

  జ. ధరమ బ్దద మైన భోగములు అనుభవించుట వలన బ్ు హ్మ జా్ఞని అయిన పురుష్ణనితో సాంగత్ాం

  వలన.

 • 13

  70. కరధ ముని కథ ద్ఘవరా తెలిసినది ఏమిట్ట?

  జ. బ్ు హ్మ జా్ఞని స్ంసారముల ఉనాి జా్ఞనిగా ఎలా ఉండగలరో తెలియజేస్్సంది.

  71. ఎవరికి స్నాాస్ములేదు?

  జ. స్్వు కి.

  72. నిరేవదవాదం అనగా ఏమి?

  జ. వైెరాగాం తో ఉండడం.

  73. లౌకిక జా్ఞనం ఎందుక?

  జ.అది నిసాురం అని తెలుస్స కొనుటక.

  74. ధృత్వు తాశి అనగా?

  జ.ఒక గృహిణగా ధరమముతో భోగమును అనుభవించుట.

  75. నారాయణ జనన స్మయమున దేవహూతి మనః సిితి ఎలా ఉనిది?

  జ.వైెరాగాముతో కూడి ఉనిది.

  76.పుటిే స్ంతానం పైె ఏ పు భావాలు ఉంటాయి.

  జ. క్షలము, మనసిితి, త్లిల త్ండుు లు స్ంసాారము.

  77. కరద ముని ఆశీ్మమునక విచేిసిన దేవత్లు కపిలాచారుాని గురించి ఏమని పలికిరి?

  జ. ఇత్డే సిదధ గణములక గురువు, కపిల మహ్రాి, సాంఖ్యాచారుాడు.

  78. కపిల అవతార సారము?

  జ.సాంఖ్ాత్త్్వము వేద స్మమత్ము అని తెలియ చెపుుట.

 • 14

  79. ధరమములు ఎనిి? అవి ఏవి?

  జ.ఆరు; వైెశేషికం, సాంఖ్ా యోగము, నాాయము , యోగం , పూరవ మీమాంస్, ఉత్్ర మీమాంస్.

  80. సాంఖ్ా మనగా?

  జ.స్ంఖ్ాలతో చెపు బ్డేది.

  81. ఈశ్వర సాంఖ్ా మనగా?

  జ.పు కృతి చేత్ బ్ంధింప బ్డిన జీవుడికి ఈశ్వరుని గూరిి తెలిపేది.

  82. ఈశ్వరుడు ఎవరు?

  జ.పరమం, పు ధ్యనం, పురుష్ రూపములల వునివాడు.

  83.తిర వృత్్ం అనగా?

  జ.మూడు వృత్్ములల లక్షలను నడిపే వాడు. సాతివక రాజస్ తామస్ వృత్ులతో.

  84. జీవునికి భగవంతునికి భేధం?

  జ. భగవంతుడు స్వత్ంతుర డు, జీవుడు పరత్ంతుర డు.

  85.యోగి ఎవరు?

  జ.ఆధ్యాతిమక సాధనలు చేయువాడు.

  86.మోక్షము ఎవరిది?

  జ.ఆత్మనిష్ఠ కలవారిది.

  87. ఇందిు య్యలతో తెలుస్సకోలేనిది?

  జ.అత్ాంత్ సూక్షమైన ఆత్మ జా్ఞనము.

 • 15

  88. ముకిి ఎవరికి కలుగుతుంది?

  జ.స్రవ వాాపకమైన బ్ు హ్మ అస్లు స్వరూపము తెలుస్సకని వారికి.

  89. కపిలుడు ఎందుక అవత్రించెను?

  జ. క్షలగతిల కా్షణంచిన ఆత్మ జా్ఞనమును తిరిగి ఉదధ రించుటక.

  90. ఆధ్యాత్మక విదా అనగా?

  జ.ఆత్మ యొకా అస్లు స్వరూపానీి తెలియచేయునది.

  జీవజగదేశ్వరం

  91.జా్ఞనం ఎవవరికి చెపాులి?

  జ. శ్రణ్యగతితో, జిజా్ఞస్తో పు శిించిన వారికి.

  92.కపిలాచారుాడు త్లిల తో (దేవహూతి) కి చెపిున గీత్ల అధ్యాయ్యలు ఎనిి?

  జ. 8.

  93. మోకా్షనిి పందటానికి సాధనం ఎమిట్ట?

  జ. ఆధ్యాత్మ నిష్ఠ /ఆత్మ నిష్ఠ .

  94. తిర క్షల వాదిత్ మైన స్త్ాం అనిిట్టయందు ఏఏ రూపంల భాసిస్ూ ఉంటుంది?

  జ. స్త్్, స్సురత్్.

  95. బ్ంధ్యనికి, మోకా్షనికి క్షరణం ఎమిట్ట?

  జ. మనస్సు.

 • 16

  96.మనస్సుకని లక్షణం ఏమిట్ట?

  జ. స్ంగం (స్ంపరాం ).

  97.అధ్యాతిమక సాధనల పాు ధమిక సోపానం ఏమిట్ట?

  జ. స్తుురుష్ణల సాంగత్ాం.

  98. స్తుురుష్ణల గుణ్యలు/లక్షణ్యలు ఏమిట్ట?

  జ. క్షమా గుణం, స్హ్నం, స్రవపాు ణుల పటల ఉపక్షర బుదిధ కలవారు, ఎవరిపటల శ్తుర భావం లేనివారు,

  శాంత్స్వభావులు, చకాని శ్రలమే అలంక్షరంగ ఉనివారు, పరమాత్మ పటల అననాభకిి కలిగ నవారు,

  ఆయన కోస్ం కరమలను విడిచి పెటి్టనవారు.

  99.ఎలాంట్ట భకిి మోక్షం కంటే గొపుది?

  జ. నిష్కామ భగవతారాధన వలన కలిగే చిత్్శుదిధ , విచారణ, భకిి.

  100.శ్రణ్యగతి అంటే ఎమిట్ట?

  జ. భగవంతుడు త్పు అనాము లేదనే భావన.

  101. ఎలాంట్ట భకిి ముకిికి హేతువు?

  జ. ఏక్షంత్ భకిి/అననా భకిి.

  102.సాంఖ్ాం అంటే ఎమిట్ట?

  జ. నితాానిత్ా వస్్స వివేక్షనికి పనికి వచేి విచారణ మారగ ం.

  103.కపిలాచారుాడు చెపిున గీత్ సాంఖ్యానిి వేట్టతో స్మనవయం చేస్్సంది?

  జ. యోగానిి, వేద్ఘంతానిి భకిితో స్మనవయం చేస్్సంది.

 • 17

  104. స్మాక్ కా్షత్ మితి సాంఖ్ాం అంటే?

  జ. పరమాత్మ త్తావనిి తేటగా, స్ుషి్ంగా పు తిపాదించినది.

  105. పు కృతికి ఏమని పేరు?

  జ. అవాకిమని, పు ధ్యనమని, నిత్ామని, స్దస్ద్ఘత్మకమని, క్షరాక్షరణ్యత్మకమని.

  106. పు కృతి యొకా పు ధ్యన స్ంఖ్ాలు?

  జ. 24, 5- పంచభుతాలు; 5- సూక్షమత్నామత్ర లు, 10-ఇందిు య్యలు, 4- అంత్ఃకరణలు.

  107. అంత్ఃకరణలు ఎనిి రూపాలల ఉంటుంది, అవేమిట్ట?

  జ. మనస్సు - స్ంకలు వికలాులను చేసేది

  బుదిధ - నిశ్ియరూపంల

  అహ్ంక్షరం - నేను అనే వృత్ి

  చిత్్ం - స్మృతి రూపంల ఉండేది.

  108. అంత్ఃకరణ్యలు ఎలా నిరమలమవుతాయి?

  జ. వాస్సదేవుని ఉపాస్నతో చిత్్ం, అనిరుదద ఉపాస్నతో మనస్సు, పు దుామి ఉపాస్నతో బుదిధ ,

  స్ంకరాణ ఉపాస్నతో అహ్ంక్షరం నిరమలమవుతాయి.

  109. క్షలం అంటే ఏమిట్ట?

  జ. పు కృతి లని 24 వాకిమవడానికి ముందు (మూలపు కృతియందు), వైెష్మాం కలిగించుటక

  పరమాత్మ త్న చైెత్నామును పు వేశ్పెటిాలనే పేు రణనే క్షలము అంటారు.

  110.నిరీశ్వర సాంఖ్ాం అంటే?

  జ. అనిిట్ట యందు భగవంతుని చూడకలిగే వేద్ఘంత్ం.

 • 18

  111.జీవజగదేశ్వరం అంటే?

  జ. చైెత్నాము, అందుల వాాపించిన క్షలం జగత్, ద్ఘనిని పటిుకని వేలాడే వాడు జీవి, పు కృతికి

  చైెత్నాం ఇచేి వాడు ఈశ్వరుడు.

  112. విచారణ అంటే ఏమిటని రమణ మహ్రాి చెపాురు?

  జ. జీవుడెవరు, జగత్ ఎమిట్ట, ఈశ్వరుడు ఎవరు అనేదే.

  113. కపిలాచారుాల వారు ఈశ్వరుడెవరో ఏ ఉద్ఘహ్రణలతో చెపాురు?

  జ. సూరా క్షంతి, స్రస్సు, గోడ.

  114.సాధ్యరణ భకిి, పరా భకిి తేడా ఏమిట్ట?

  జ. జీవుడు నేననే చైెత్నాం వెతికితే వాడే ఈశ్వరుడు – ఇది సాధ్యరణ భకిి. ఆయనే నేనని తెలుస్సకని

  పటిువిడవకండా ఉండటమే పరా భకిి.

  115. నేననే పరమాత్మ త్త్్వం తెలుస్సకోడానికి ఎవరు అవస్రం?

  జ. నితాానిత్ా వస్్స వివేకం శాస్్ుం ద్ఘవరా తెలుస్సకని గురువు అవస్రం.

  116.కపిలాచారుాలు తెలియజేసిన త్త్వం ఎమిట్ట?

  జ.బ్ు హ్మవిద్ఘా త్త్్వం/సాంఖ్యా త్త్్వం.

  117.వేదము యొకా లక్షాం ఏమిట్ట?

  జ.పరమాత్మసిదిద

  118.స్క్షమ కరమల ఫలమేమిట్ట ?

  జ.అభీషి్సిదిద

 • 19

  119. నిష్కామ కరమల ఫలమేమిట్ట?

  జ.చిత్్శుదిద , విచారణ, జా్ఞనం, భకిి

  120.ఆత్మ అంటే ఏమిట్ట?

  జ.నేను అనే చైెత్నాానికి ఏది ఆధ్యరమో ద్ఘనిని ఆత్మ అంటారు.

  121. ఏక్షంత్ భకిి అంటే ఎమిట్ట?

  జ.అభేదభావంతో పరమాత్మను ఉపాసించడమే ఏక్షంత్భకిి అని అంటారు.

  122. సామాసిితి అంటే ఏమిట్ట?

  జ.అవాకిమైన మూలపు కృతినే సామాసిితి అంటారు.

  సాధన

  123. అషి్కంగ యోగం పరమారిం ఏమిట్ట తెలుస్సకోవడం ?

  జ. భగవంతుడిని.

  124. యమ నియమాల ధ్యాయం ఏమిట్ట?

  జ. స్త్ాం పందటానికి మనం చేయవలసినవి.

  125. 'నేను' అని చైెత్నాం పరమాత్మది అని తెలుస్సకనేందుక ఏమి చెయ్యాలి?

  జ. స్వధరామచరణం.

  126. విష్య చింత్ పెరుగుతుని కొలది ఏది దూరమౌతుంది?

  జ. విష్ణు చింత్న.

 • 20

  127. దైెవా లభేద నా స్ంతోష్ః ల దైెవం అంటే ఏమిట్ట?

  జ. పాు రబ్ధ ం.

  128. మనం నిత్ా జీవిత్ంల ఎవరి గురించి చెపేు వాళ్ుని ఆశీ్యించాలి?

  జ. పరమాత్మ గురించి.

  129. గీామా వావహారాలతో ఏమి చెయ్యాలి?

  జ. లక వావహారాలు త్గిగ ంచుకోవాలి.

  130. మోక్ష ధరామలపైె ఏమి ఉండాలి?

  జ. ప్రు తి.

  131. మూడు భోజన నియమాలు ఏవి?

  జ. మిత్ భుక్, హిత్ భుక్, ఋత్ భుక్.

  132.మిత్ భుక్, హిత్ భుక్, ఋత్ భుక్, వీట్టకి అరాధ లు ఏమిట్ట?

  జ. మిత్ంగా తినటం, హిత్మైనవి తినటం, ధరామరజ నతోనే తినటం.

  133. ఆది శ్ంకరులు భోజనం గురించి ఏమి అనాిరు?

  జ. తినే పద్ఘరిములే క్షదు, ఇందిు య్యలతో అనుభవించే అనిి పాు పంచిక విష్య్యలు ఆహారమే.

  134. మిత్ంగా, హిత్మైనవి, ధరామరజ నతోనే ఇందిు య విష్య్యలు ఎందుక అనుభవించాలి?

  జ.భగవంతుడిని పందడానికి.

 • 21

  135. వివికి సేవనం అంటే ఎమిట్ట?

  జ. ఏక్షంత్ంల ఉండి నీగురించి నువువ తెలుస్సకొనే పు యత్ిం చేయడం.

  136. ఎపుట్టవరక ఏక్షంత్ం అవస్రం?

  జ. సిదిధ పందేవరక.

  137. ఏది ఎకావ అయితే స్వయం గురించి ఆలచన త్గుగ తుంది?

  జ. స్ంఘం.

  138. నిత్ా జీవిత్ంల ఏవి త్గిగ ంచుకోవాలి?

  జ. లంపటాలు.

  139. దేనికి అవరోధం లేకండా జీవించాలి?

  జ. ఆధ్యాతిమక సాధనకి.

  140. అహింస్ ఎందుల ఉండాలి?

  జ. మాటల, మనస్సుల, చేత్ల.

  141. ఎపుుడూ ఏమి పలక్షలి?

  జ. స్త్ాం.

  142. అస్ేయం అంటే ఏమిట్ట?

  జ. అకీమారజ న లేక పోవటం.

 • 22

  143. పాు పంచిక విష్య్యలు దేని కోస్ం మాత్ర మే పటి్టంచుకోవాలి?

  జ. దేహ్ ఆరోగాానికి మాత్ర మే.

  144. గృహ్స్్సలక బ్ు హ్మచరాం అంటే ఏమిట్ట?

  జ. ఏక పతీి వు త్ం, నియమ పాలన.

  145. త్పస్సు అంటే ఏమిట్ట?

  జ. నియమ పాలన.

  146. శౌచం అంటే ఏమిట్ట?

  జ. స్ద్ఘచారం.

  147. శాస్్ు అధాయనం ఎవరి గురించి చెయ్యాలి?

  జ. పరమాత్మ గురించి.

  148. పురుష్కరజ నం ల పురుష్ణడు ఎవరు?

  జ. ఈశ్వరుడు, పురుషోత్్ముడు.

  149.మౌనంగా ఉండటం వలల ఏమి అణచబ్డతాయి?

  జ. మనోవిక్షరాలు.

  150. స్ద్ఘస్న జయం అంటే ఎలా కూరోివాలి?

  జ. శాస్ాులు చెపిున ఆస్నంల కూరోివాలి.

 • 23

  151. పాు ణ్యయ్యమం అంటే ఏమిట్ట?

  జ. శావస్ నియంత్ర ణ.

  152. పాు ణ్యయ్యమం వలల ఏమిట్ట పు యోజనం?

  జ. మానసిక ఏక్షగీత్.

  153. పు తాాహారం అంటే ఏమిట్ట?

  జ. మనస్సుని ఇందిు య్యల నుంచి వెనకిా తిర పిు హ్ృదయంల నిలపడం.

  154. ధ్యరణ ఏమిట్ట?

  జ.వెనకిా లాగిన మనస్సని నిలబెటిడం.

  155. ధ్యానం ఎలా చెయ్యాలి?

  జ. ఒకద్ఘని యందు నిలబెటి్టన మనస్సుని సిిరంగా కూరోి బెటి గలగాలి.

  156. భకిి ల రండు రక్షలు ఏవి?

  జ. స్గుణ, నిరుగ ణ.

  157. స్గుణ భకిిల మూడు రక్షలు ఏవి?

  జ. తామస్, రాజస్, సాతివక.

  158. ఈ మూడింట్టల స్మానత్వం (common గా వునిది) ఏమిట్ట?

  జ. భగవంతుణు మనక భినింగా చూడటం.

 • 24

  159.తామస్ భకిి పరమారిం ఏమిట్ట?

  జ. హింస్.

  160. రాజస్ భకిి పరమారిం ఏమిట్ట?

  జ. ఇందిు య భోగం, క్షరిి, ఐశ్వరాం.

  161. సాతివక భకిి పరమారిం ఏమిట్ట?

  జ. చిత్్ శుదిధ , ఈశ్వర ప్రు తీ, విదుాకి ధరమం.

  162.నిరుగ ణ భకిి అంటే ఏమిట్ట?

  జ. నేను పరమాతామ వేరు క్షదు అని భావన.

  163.నిరుగ ణ భకిిల విశిషి్త్ ఏమిట్ట?

  జ. భగవంతుని పటల స్వచఛమైన పేు మ.

  164. నిజమైన భకిడు ఎవరు?

  జ.స్రవ భూత్ములల ఈశ్వరుడినే చూసేవాడు.

  165. నిరుగ ణ భకిికి మరో పేరు ఏమిట్ట?

  జ. ఆత్ాంతిక భకిి.

  166. నిరుగ ణ భకిి ఫలిత్ం ఏమిట్ట?

  జ. ముకిి.

 • 25

  167. లక వావహారాలల కొటిుక పోయేవాళ్ుని ఏమంటారు?

  జ. గృహ్ వు తులు.

  168. భకిి యోగ జా్ఞన యోగాల ద్ఘవరా స్తుురుష్ణలను ఆశీ్యించటం ఎందుక?

  జ. మోక్షం కోస్ం.

  169.సౌచం ఎనిివిధ్యలు? అవి ఏవి?

  జ.రండు విధ్యలు, బాహ్ాం, ఆంత్రికం.

  2

  170. ధ్యానం ల సిూలానిి సూక్షమం చేయడం అంటే ఎమిట్ట?

  జ.విష్ణు మూరిిని ధ్యానిస్ే, మూరిి పోయి, విష్ణు వు మిగిలినటుల .

  171.చైెత్నామహా పు భు భగవంతుడిని ఏమని పాు రిధ ంచాడు?

  జ.ధనబ్లం, జనబ్లం, కవితా పాండిత్ాబ్లం ఇవి నాక వదుద . ఎందుకంటే, ఇవి అహ్ంక్షరానిి పెంచి

  నీనుంచి దూరం చేస్ాయి. నీపైె నపంలేని భకిినివువ సావమీ అని పాు రిధ ంచారు.

  172. ఈశావాస్ మిదం స్రవం అంటే ఎమిట్ట?

  జ.పు పంచములని చైెత్నాం పరమేశ్వరుడే అని తెలుస్సకోవడం.

  కపిల గీత్

  173. మాయను ద్ఘటటం ఎలా?

  జ.అనిిట్టయందు భాసిస్్సని చైెత్నాానిి, ద్ఘని అస్లు మూలానీి

  తెలుస్సకోవటం ద్ఘవరా మాయను ద్ఘటవచుిను.

 • 26

  174. కపిల మహ్రాిది ఎటువంట్ట అవతారము?

  జ. జా్ఞనవతారం, బ్ు హ్మవిదాని బోధించటానికి అవత్రించిన అవతారం.

  175. నియతి (క్షలం) అనగా ఏమిట్ట?

  జ.ఎపుుడు ఎకాడ ఎలా జరగాల /జరిపించాల అలా జరగటమే నియతి. భగవత్ శాస్న

  స్వరూపము క్షలము.

  176.భయం నించి ఎవరు బ్యటపడతారు?

  జ.క్షలాతీత్ భగవంతుడిని పటిుకనివాళ్ళు భయం నించి బ్యటపడతారు.

  177.5. భాగవత్ం యొకా పరమారధ ం ఏమిట్ట?

  జ.భగవంతునితో తాద్ఘత్మా సిితి.

  178. మందమతులైన మానవులక దుఃఖ్యనికి హేతువు ఏమిట్ట?

  జ.అనిత్ామైన దేహ్ము, ద్ఘనితో స్ంపాదించుకని బ్ంధ్యలు, ఆస్్సలూ నిత్ాం క్షవాలనే ఆశే

  దుఃఖ్యనికి హేతువు.

  179. ఏది అజా్ఞనము?

  జ.దేహ్ం నేననుకనే భాు ంతియే అజా్ఞనము.

  180.పాపగతి ఎవరికి వస్్సంది?

  జ.ధరామలు తెలిసికూడా, స్ంసార లంపటం తో, జీవనం కోస్ం అధరామలు చేసేవారికి పాపగతి

  త్పునిస్రిగా వస్్సంది.

  181. స్దగ తి ఎవరు పందుతారు?

  జ.ధరమబ్దధ ంగా త్మ కరివాాలు నిరవహిస్ూ, భగవత్ క్షరాాలు చేస్ూ, లంపటతావలతోనే

  స్త్ారమలు ఆచరించేవారు, స్దగ తులు పందుతారు.

 • 27

  182. స్దగ తి అనగా ఏమిట్ట?

  జ.క్షలపరిమితి గల జీవిత్ం ల, క్షల పరిమితిగల స్త్ారమలు చేసి, ద్ఘనివలన క్షల పరిమితి ల గల

  పుణాలక వాస్ం చేయటము స్దగ తి. పుణా ఫల క్షలపరిమితి తీరగానే,తిరిగి జనమనొందుతారు.

  183.జీవుడు తిరిగి జనమను ఎలా పందుతాడు?

  జ.జలము ద్ఘవరా భూమిని చేరి, భూమి ద్ఘవరా ధ్యనాపు పపుు గింజలల చేరి, ద్ఘని ద్ఘవరా త్ండిు

  శ్రీరముల పు వేశించి, త్ద్ఘవరా మాత్ృ గరుం లకి చేరుతాడు.

  184.లింగ శ్రీరం అనగా ఏమిట్ట?

  జ.లక్షలు తిరిగే సూక్షమ శ్రీరమే లింగ శ్రీరం.

  185. గతులు ఎనిి? అవి ఏమిట్ట?

  జ.గతులు మూడు. అవి, పాపగతి, పుణా గతి, మిశీ్గతి.

  186. అత్ాత్్మమైన జనమము ఎవరిది?

  జ.పరమాత్మ, తానూ అభినిము అని తెలుస్సకనివాడిది అతుాత్్మమైన జనమ.

  187.జీవనుమకిి అంటే ఏమిట్ట?

  జ. శ్రీరం తో ఉండగానే, భగవంతుడిని ఆత్మగా తెలుస్సకని అభేధ సిితిని పందినపుుడు మోక్షము

  ఇకాడే లభిస్్సంది. అదే జీవనుమకిి.

  188. శ్రణ్యగతి దేనికి హేతువు?

  జ.కీమముకిికి హేతువు.

  189. కపిల గీత్ సారాంశ్ము ఏమిట్ట?

  జ.కపిల గీత్యే హిందూ ధరమ స్రవస్వము.

 • 28

  190. సాతివక భకిిని ఎలా అలవరుచుకోవాలి?

  జ.చిత్్ శుదిద కి, పరమాత్మ ప్రు తికి అనే ఈ రండింట్టతో సాతివక భకిిని అలవరుచుకోవాలి.

  191. తిర గుణ్యతీత్ సిితి అంటే ఏమిట్ట?

  జ.చిత్్శుదిద , ఈశ్వర ప్రు తి అనే కోరిక కూడా లేని సిితిల అవిచిినిముగా తాను పరమాత్మక

  అభినుిడు అవుతాడు. ఈసిితిని తిర గుణ్యతీత్ సిితి లేద్ఘ మొక్షము అంటారు.

  192.జా్ఞని, భకిడు ఒకాటే., ఎలా?

  జ.జా్ఞని అయినవాడు తిర గుణ్యతీత్ బ్ు హ్మము గురించి మాటల డితే, భకిడు ఆ బ్ు హ్మమునే

  భగవంతుడని ఆశీ్యించి అభినితావనిి పందుతునాిడు.

  193. క్షలం గురించి వివరించండి?

  జ.24 త్తావలు ద్ఘట్ట 25 వ త్త్వమే క్షలం. క్షలము పరమాత్మ స్వరూపమే అయినా ఆయన

  క్షలాతీతుడు. బ్ు హ్మ మొదలు పిప్రలిక్షది పరాంత్ము క్షలానికి లంగిపోవలసిందే. క్షలము గొపు

  శాస్న స్వరూపముగా చెపుబ్డుచునిది.

  194. భాగవత్ము తెలియచెపేు భకిి గొపుత్నము ఏమిట్ట?

  జ.భాగవత్ము ఆదరశముగా చూపించే భకిి బ్ు హ్మ లకం వరకూ ఉండేవాట్టని క్షని, చివరక మోకా్షనిి

  క్షనీ ఆశించదు.

  195.బుదిద మరియు ఇందిు య లక్షణ్యలు ఏవి?

  జ.తెలివితేటలు బుదిద యొకా లక్షణము. స్సఖ్ దుఃఖ్యలు అను భవించటము ఇందిు య లక్షణము.

  అహ్ం వీట్ట అనిిట్టతో కలుపుకని వెళ్ళతూ ఉంటుంది.

 • 29

  196. మనిషికి ఏది చూసి వైెరాగాము కలగాలి?

  జ.ఏవి బ్యట చూస్ే మనక జుగుపు కలుగుతుందో అవనీి కలిపి పెదద మూటగా మన ఈ శ్రీరము

  ఉంది . మనిషికి రోత్ అయిన త్న శ్రీరమును చూసి వైెరాగాము కలగాలి.

  197. అజా్ఞనము ఎపుుడు తొలుగుతుంది?

  జ.దేహాత్మ భావము తొలగి, పరమాత్మ జా్ఞనము తెలుస్సకనిపుుడు అజా్ఞనము దగద ము

  అవుతుంది.

  198. భకిడైెన గృహ్సి్స ఎలా ఉంటాడు?

  జ.దేవయజా, పితురాజా, ఋషియజా, మనుష్ాయజా, భూత్యజాములను ఏ పు యోజనములను

  ఆశించకండా భగవత్ ప్రు తితో భగవంతునే స్మరిస్ూ ఉనివాడు భకిడైెన గృహ్సి్సడు.

  199. దేవ యజాములు ఎనిి రక్షలు?

  జ.నిత్ా పూజలు, పు తిమనందు, హ్ృదయమందు,మంత్ర మునందు, యజామునందు,హోమమునందు

  ఆరాధన చేయటానిి దేవయజాములు అంటారు.

  200.మానవునికి బ్ంధ్యలు ఎనిి?

  జ.మొదట్ట బ్ంధము - మాతాపితురులు.

  రండవది - భారాా పుతుర లు.

  201. బ్ంధ్యలతో ఎలా మలగాలి?

  జ.త్న శ్రీరముతో స్ంపాదించుకని మరికొనిి శ్రీరాలపైె మమక్షరమును వదలాలి.

  భగవంతుడిచిిన ఇందిు య శ్కిలను పాఠవము, స్త్వసాధన, భగవత్ పాు ప్ికి వినియోగించుకని

  త్రించాలి.

  202. జీవుడు తిరిగి జనమను ఎందుక తీస్సకంటాడు?

  జ.కరమ క్షయం కోస్మే.

 • 30

  203. స్ంసాారము అనగా ఏమి?

  జ.జీవిత్ముల ఉపనయన, వివాహాము అను ఏ కొత్్ మలుపు తిరిగినా ఆ మాయల పడకండా

  జీవునికి బ్ు హ్మమును స్సురింపచేయడమే "స్ంసాారము" అని అంటారు.

  204. స్ంసాారములు ఎందుక చేయ్యలి?

  జ.స్ంసాారముల వలన పవితుర డైె కరమలు చేయడానికి అరహ త్ పంది మరణ్యనంత్రము నరకమున

  పడక క్షపాడబ్డతాడు.

  205. కరమ లకం అంటే ఏమిట్ట?

  జ.భూలకము; జీవుడు కొంత్ పుణాం,కొంత్ పాపం అనుభవించి మిగిలిన కరమను అనుభవించడానికి

  భూలక్షనికి వస్ాడు . ఇది మిశీ్ లకం. ఇకాడ కరమ అనుభవమే క్షకండా పరమ ఉత్ాృషి్మైన

  జీవనుమకిిని పంది జనన మరణ చకీము నుండి బ్యట పడే అవక్షశ్ము ఉంది.అందుక్ష ఈ

  భూలకమును కరమలకమని అంటారు.

  206. జనమల గొపుత్నం ఎలా ఉంటుంది?

  జ.చెటుల రాళ్ు జనమలకంటే పకాలు జంతువులు, వాట్టకంటే మానవుల జనమ. మానవ జనమల

  వేద్ఘధాయనము చేయగల జనమ. ద్ఘని అరధ ము తెలుస్సకోగల జనమ. అరధ ము తెలుస్సకని అనుషిించే

  వాడి జనమ. దీని పరమారద ం పరమాత్మ అని తెలుస్సకని వాడి జనమ. తాను పరమాత్మక

  అభినుిడను అని తెలుస్సకని జనమక మించినది మరియొకట్ట లేదు.

  207. పురాణ్యలు ఎందుక పనికి వస్ాయి?

  జ.పురాణములలని కధలద్ఘవరా ఉపాధి అభిమానమును విడిచి పెటి్ట వివేక వైెరాగాములు

  తెలుస్సకని వాట్టని పంది త్రించటానికి.

  208.కరిమషిఠ ఎవరు?

  జ.గృహ్సి్సనిగా ఉండి పంచ యజా్ఞలు చేసినవాడు.

 • 31

  209. ఉపాస్కడు ఎవరు?

  జ.గురువుల ద్ఘవరా భగవత్త్ావనిి తెలుస్సకని ప్రు తి గలిగి ఉపాసించేవాడు.

  210.ఉపాస్కడు ఏ లకం చేరుతాడు?

  జ.హిరణాగరు లకం.

  211. హిరణాగరు లకం ఎలా ఉంటుంది?

  జ.స్నక స్నంద్ఘదులు ఉండు చోటు. అది బ్ు హ్మదేవుని లకము. ఆ లకముల ఉని వారందరూ

  బ్ు హ్మము నందు లయము అవుతారు.

  212. బ్ు హ్మ లక పాు ప్ి ఎపుుడు వస్్సంది?

  జ. ఉపాస్నా యోగం తో పాటూ, దేహాత్మ భావం వదిలి ఉండాలి.

  213. "నపునరావరింతే "అని ఎవరు చెపాురు?

  జ."నపునరావరింతే, నపునరావరింతే "అని బ్ు హ్మసూత్ర ం రండు పరాాయ్యలు చెపిుంది.

  214. ఆది శ్ంకరులు భీష్ణమని గురించి ఏమనాిరు?

  జ. భీష్ణమడు ఉపాస్కడు, మహాయొగి అత్ను ఏ క్షలముల మరణంచినా స్దగ తే పందుతాడు.

  ఆయన ఉత్్రాయణ క్షలం గొపుత్నం చెపుడం కోస్ము ఆగాడు.

  215. హిరణా గరు లక్షనికి ఉపాస్కలు ఎందుక వెడతారు?

  జ.దేహాదులు శాశ్వత్ం క్షదనే వైెరాగాము ఉనాి నేను భగవంతుని వాడను, భగవంతుడు నావాడు,

  గొపు ఉపాస్కడను అనే అహ్ము ఉనిందువలల .

  216. ఉపాస్నా భకిి యోగము అంటే ఏమిట్ట?

  జ.సాతివక భకిి నుండి నిరుగ ణ భకిి వైెపునక వెళ్ుటము.

 • 32

  217.ఏ గతులు జీవునికి జనమను ఇస్ాయి?

  జ.పాప పుణా మిశీ్ గతులు.

  218. గరోుపనిష్త్ు ఏమని తెలియచేసింది?

  జ.గరుముల జరిగేది ఎవవరికి గురిు లేకపోయినా, గరుం నుంచి వచాిమనే స్తాానిి ఎలా గురిు

  పెటిుకనాిమో. గత్ జనమలు నీక గురిు లేకపోయినా అవి ద్ఘట్ట వచాిమనే స్తాానిి గురిించి ఈ

  జనమను సారద కము చేస్సకోవాలి.

  219.జీవనుమకిని స్ితి ఎలా ఉంటుంది?

  జ.ఉరావరుక మివ బ్ందనాత్ ... తొడిమ లని దోస్ పండులా, పండు తోడిమతోనే ఉంటుందిక్షని,

  అంటుకోకండా ఉంటుంది.

  కపిల గీత్ జా్ఞనం - ధృవుడు త్పస్సుకి మధువనం చేరుకొనుట

  220. మనము భగవంతుడిని ఎలా ధ్యానిస్ూ ఉండాలి?

  జ.ఆ భగవంతుడు ఇకాడే మనలనే ఉనాిడని ఆత్మ అభేదంతో పూజించాలి.

  221. జీవనుమకిలు అయిన వారు భగవంతుడిని ఎలా ఆసావదిస్ూ వుంటారు?

  జ. జీవనుమకిలు అయిన వారు నిరంత్రం బ్ు హామనుభవం పందుతూ, నిత్ాం ఆ బ్ు హ్మం

  ద్ఘలిినటువంట్ట దివా నామ దివా రూపాలని, లీలలని కూడా ఆసావదిస్ూ వుంటారు.

  222.నిజమైన భకిి అంటే ఎలా ఉండాలి?

  జ. నిజమైన భకిి స్త్ామై ఉండాలి, ఈ పు పంచం మీద కించిత్ లంపటం లేకండా ఉండాలి. అటువంట్ట

  భకిికి, బ్ు హ్మ జా్ఞనానికి ఎటువంట్ట భేదం లేదు.

 • 33

  223. మనిిషి్, నైరుగ ణయో భకిి లక్షణః" అంటే ఏమిట్ట?

  జ. మనిిషి్అంటే, పరమాత్మయందే సిిర పడిపోయిన జా్ఞన యోగము. నైరుగ ణయో భకిి లక్షణః.

  అంటే, నిరుగ ణ భకిి లక్షణం.

  224. శాస్ాులల బ్ు హ్మం గురించి రకరక్షలుగా ఎందుక చెపాురు?

  జ. మనకి బ్ు హ్మం గురించి స్రైన అవగాహ్న అందలేదు, మన బుదిధ రకరక్షలుగా ఉంటుంది కనుక, ఆ

  రకరక్షలైన బుదుద లకి, బ్ు హ్మం గురించి అందించడానికి రకరక్షలు గా చెపాురు.

  225.ఒకొాకా శాస్్ుంఒకొాకాట్ట చెప్ునిపుుడు, శాస్్ుములు అనీి గొపువైెనపుుడు, భగవంతుని

  యొకా అస్లు స్వరూపం ఏమిట్ట?

  జ. భిని భిని శాస్ాులల ఆ పరమాత్మ యొకా భిని భిని స్వరూపాలు గీహించి, అవనీి ఒక్ష

  భగవంతుడివని తెలుస్సకోవాలి.

  226. కపిలుడు త్న త్లిల కి చివరగా ఏమని ఉపదేశించాడు?

  జ. నిరంత్రం నా నామ స్ంస్మరణ చేస్ూ, నాపైె,

  అచంచలమైన భకిి కలిగి పేు మగా ననుి ధ్యానిస్ూ

  ఉండు అని ఉపదేశించాడు.

  227. బ్ు హ్మవిదా ఎవరికి అందించరాదు?

  జ. దుషి్ణలు, వినయం లేని వారు, దురాచార పరులు, అశాస్్వుయ వాదులు, డాంభిక్షలు చెపేు

  వారు,ఇందిు య భోగాలపైె, ఈ పాు పంచిక విష్య్యల పైె లంపటం గల వారు, అలాగే, భకిలు క్షనివారు.

  భకిలని దేవషించే వాళ్ుకి కూడా ఉపదేశించరాదు.

  228. బ్ు హ్మవిదాకి అరుహ లవరు?

  జ. స్మస్్ పాు ణులయందు పేు మ, గురుసేవపైె అభిరుచి, బాహ్ావిష్య్యలపైె వైెరాగాము మనస్సక

  పు స్నిత్ ఉనివాడు.

 • 34

  229.ఆద్ఘాతిమక పు య్యణంల దేనిని పటిుకోవాలి? దేనిని వదలాలి?

  జ. పరమాత్మ ని పటికోవాలి పు పంచానిి వదులుకోవాలి!

  230. భగవంతుణు ఎలా కొలవాలి?

  జ. నిరంత్రం ఆ భగవంతుని గురించే ఆలచిస్ూ దేహ్ స్ుృహ్ ఉనింత్ సేపూ, అయన పనులే

  చేస్ూ, ఎపుుడైెనా ఈ పు పంచం వైెపు బుదిధ మరలితే అది నిసాురము అని మనకి మనం చెపుుకని

  తిరిగి ఆయన వైెపుకి అనగా వెనకిా (పు త్ాక్) తిరగాలి.

  231.జీవనుమకిలు ఎలా వుంటారు?

  జ. జీవనుమకిలు గంగ ల పెటి్టన కడవ లాగా ఉంటారుస్రస్సుల ఉని ఏనుగు త్న చుటిూ

  త్గలబ్డి పోతుని అరణ్యానిి సాకాి గా ఎలా చూస్్సందో, బ్ు హ్మ జా్ఞని అయిన జీవనుమకిడు తాను

  బ్ు హ్మము నందు నిలబ్డి, స్ంసార కరమలల త్పిస్్సని పు పంచానిి అలా చూస్ూ ఉంటాడు.

  232.జీవనుమకిలక ఎవరిని ఉద్ఘహ్రణ గా చెపుుకోవచుి?

  జ. శుక మహా ముని, చైెత్నామహా పు భులను ఉద్ఘహ్రణ గా చెపుుకోవచుి.

  233.దేవహుతి త్న దేహానిి విడిచి పెటి్టనత్రువాత్ ఏమైంది?

  జ. ఆమ శ్రీరం, ఈశ్వరుని పు భావంతో ఒక పుణా నదిగా మారి, ఇపుట్టక్ష బందు స్రోవరం పకానే

  స్రస్వతి నదిగా పు వహిస్ూ ఉంది.

  234. బందుస్రోవరం అంటే ఏమిట్ట?

  జ. పరమ భకిడైెన కరద ముని భకిికి విష్ణు వు రాలిిన

  ఆనంద్ఘశీువుల వలన ఏరుడిన స్రస్సు.

  235. బందు స్రస్సు, మాత్ృగయ ఇపుుడు ఎకాడ ఉనాియి?

  జ. గుజరత్ ల, అహ్మద్ఘబాద్ స్మీపముల మహ్సాన (Mehsana) ల ఉనిది.

 • 35

  236. మాత్ృగయ పాు ధ్యనాత్ ఎమిట్ట?

  జ. మాత్ృకరమలు మాత్ృగయల చేసినచో స్దగ తులు లభిస్ాయి. ఈ పు దేశ్ముల మాత్ృకరమలు

  మాత్ర మే చేస్ారు.

  237. పిత్ృగయ పాు ధ్యనాత్ ఏమిట్ట?

  జ. ఇకాడ పిత్ృకరమలు, మాత్ృకరమలు కూడా జరిపిస్ారు.

  238.సిద్ఘధ శీ్మం అని ఏ పాు ంతానిి అంటారు? ద్ఘనికి మరో పేరు ఏమిట్ట?

  జ. కరద మ పు జ్ఞపతి త్పస్సు చేసిన, కపిలాచారుాడు ఆవిరువించిన, దేవహుతి కపిలాచారుాని వలల

  బ్ు హ్మ జా్ఞన ఉపదేశ్ం, సిదిధ పందిన సి్లం సిద్ఘధ శీ్మంగా పు ఖ్యాతి పందింది. దీనేి మాత్ృగయ అని

  కూడా అంటారు.

  239.కపిలపాఖ్యానం కథ నుంచి మనము నేరుికని జా్ఞనం ఏమిట్ట?

  జ. స్త్ారమలు చేసినా, స్ంతానం వలన స్దగ తులు పందగలము క్షనీ, మోకా్షనిి పందలేము.

  240. ఉత్్మగృహ్సి్స ధరామలు ఎవరిద్ఘవరా తెలియజేయబ్డాాయి?

  జ. కపిలపాఖ్యానముల కరద మపు జ్ఞపతి, దేవహుతి ద్ఘవరా.

  241. ఉత్ానపాదుడు ఎవరి కొడుక?

  జ. ఉత్ానపాదుడు సావయంభువ మనువు కొడుక.

  242. ఉత్ానపాదుడి భారాలు ఎవరు? వారి స్ంతానము ఎవరు?

  జ. ఉత్ానపాదుడి భారాలు స్సనీతి, స్సరుచి. స్సరుచి కమారుడు ఉత్్ముడు, స్సనీతి పుతుర డు

  ధృవుడు.

  243. ధృవుడిని త్న త్ండిు ఒడిల కూరోికనివవకండా, స్సరుచి అత్ని తో ఏమంది?

 • 36

  జ. నువువ నాక పుటిే యోగం లేకపోవడం వలేల నీక త్ండిు వడిల కూరుినే అరహ త్ లేదు.

  నీవు త్పస్సు చేస్ే, నా కడుపుల పుటిే యోగం వస్్సంది అని చెపిుంది.

  244.ధృవుడికి త్న త్లిల , త్పస్సు గురించి ఏమని వివరించింది?

  జ. ధరామరాధ నికి, పురుష్కరాధ నికి మూలము భగవంతుడే, ధరామరధ క్షమములు క్షవాలనాి, మోక్షం

  క్షవాలనాి ఆ భగవంతుణ్ణు త్లుస్ూ త్పస్సు చెయ్యాలి.

  245. త్పస్సు అంటే ఏమిట్ట?

  జ. త్పస్సు అంటే, స్త్ారమలని భగవద్ఘరుణతో ఆచరించడమే! భగవంతుని ఆరాధనే త్పస్సు.

  246. భగవంతుణు పటిుకోవాలనే లక్షాం ఉని వాళ్ుని ఆయన ఎలా అనుగీహిస్ాడు?

  జ. మారగ ం చూపించడానికి ఒక గురువుని ఆ భగవంతుడే పంపిస్ాడు.

  247. త్పస్సు చెయ్యాలనే స్ంకలుంతో బ్యలు దేరిన ధృవుడికి ఎవరు ఎదురయ్యారు?

  జ. నారద మహ్రాి ఎదురయ్యాడు.

  248. నారదుడు ధృవునికి ఏమని నచిచెపాులని పు యతిించాడు?

  జ. నారదుడు, ఆ బాలునితో, మానావమానాలు వస్ూ పోతూ ఉంటాయి,

  వాట్టగురించి చింతించ కూడదు. ఆ రంట్టనీ స్మానం గా భావించాలి,

  నీక త్పుకండా మంచి రోజులు రావచుి, రాజ్ఞధిక్షరం రావచుి,

  త్ండిు ఆదరణ లభించవచుి కనుక త్పస్సు గురించి ఆలచించ కండా

  తిరిగి రాజ్ఞానికి వెళ్ళు అని నచిచెపుడానికి పు యతిించాడు.

  249.ధృవుడు నారదునితో త్న సిితిగురించి చెప్ూ త్న కోరిక ఏమని చెపాుడు?

  జ. ధృవుడు, త్న వయస్సుకి, తాను వుని పు స్్సత్ సిితికి, మానావమానాలు స్మానం గా చూసే సిితి

  అరధ ం క్షదు, కనుక త్నకి ఆ నారాయణుని గురించి త్పస్సు చేయడం ఒకాటే మారగ ం అని అనాిడు.

 • 37

  అంతేక్షక, తాను క్షతిర యుడిని, నాక పౌరుష్ం వుంది, నాక ఉకాటే కోరిక, అందేమిటంటే, మా

  నానిగారు, తాత్గారు కూడా పందలేని ఉత్్మ సిితిని నేను పంద్ఘలి, అపుుడే, నా పౌరుష్ం త్ృప్ి

  చెందుతుంది అనాిడు.

  250. నారదుడు ధృవుని కోరా విని ఏమనాిడు?

  జ. ఎటువంట్ట సిితి అయినా, విష్ణు వుని ఆశీ్యిస్ే వస్్సంది. కనుక నువువ కోరుకనిటుల నీ

  త్ండిు ,తాతా కూడా పందలేనటువంట్ట ఉనిత్ సిితి నీక రావాలి. ద్ఘనికి నువువ ఆ విష్ణు వుని

  ఆశీ్యించాలి. ద్ఘనికి నీక ఒక దివా మంతార నిి ఉపదేశిస్ాను,ఆ మంత్ర ం ఎటువంట్ట సావమి గురించో

  కూడా చెప్ాను అనాిడు.

  251.మంత్ర ం ఉపదేశ్ం పందినవాళ్ళల ఎలా జపించాలి?

  జ. మంత్ర ంతో పాటు జపం చెయ్యాలి, ఆ మంత్ర ం తో పూజించాలి, యజాం చెయ్యాలి.

  252. యజాం ఎనిి రక్షలు?

  జ. యజాం అనిది 4 రక్షలు గా చెయ్యాలి:

  1. దు వా యజాం 2. క్షయిక యజాం 3. వాచక యజాం 4. మానసిక యజాం.

  253.నారదుడు ధృవుడికి ఏ మంత్ర ం ఉపదేశించాడు?

  జ. నారదుడు ధృవుడికి వాస్సదేవ మంత్ర ం "ఓం నమో భగవతే వాస్సదేవాయ" అని ఉపదేశించాడు.

  254. నారదులవారు ధ్యానం ఎలా చెపాురు?

  జ. ఆ పరమాత్మ మనపటల పు స్నుిడైె మనలేి చూస్్సనాిడని త్లచి ధ్యానించాలి.

  255. నారదుడు ధృవుడికి నారాయణుని ఎలా త్పస్సుచేయమని ఉపదేశించాడు?

  జ. నారాయణుడు నాలనే వునాిడు అనుకనిటుల గా ఆయనేి ధ్యానిస్ూ అనురాగం తో ఆయనేి

  చూస్ూ, నియమంగా జపం చెయిా, ధ్యానం చెయిా అని ధృవునికి ఉపదేశించాడు.

 • 38

  256. నారదుడు ధృవుని ఏ పు దేశ్ముల త్పస్సు చేయమనాిడు?

  జ. మధ్రవనంల, ఆ నారాయణుడు ఎపుడు తిరుగుతూ ఉంటాడు, ఆ మధ్రవనం ల త్పస్సు

  చేస్సకో అని ఉపదేశించాడు.

  257.కపిలపాఖ్యానం లనూ, ధృవ చరిత్ర లనూ మనం తెలుస్సకోవలసినది ఏమిట్ట?

  జ. మనముని సిితి ఏమిటో గీహించి, ఆయననే ఏక్షగీత్ తో ధ్యానిస్ూ కొలిస్ే, అదే మనని ఆయన

  దగగ రకి చేరుస్్సంది.

  ధృవోపాఖ్యానం

  258. ధృవుడి పేు రక గురువు ఎవరు ?

  జ. కనిత్లిల స్సనీతి.

  259.ధృవుడి బోధక గురువు ఎవరు?

  జ. నారదుల వారు.

  260. నారదులవారు ధృవునికి బోధించినది ఏమిట్ట?

  జ. స్మబుదిధ కలిగివుండు, నిగీహ్ం అవలంబంచు, మాన అవమానాలు దవంద్ఘలు, త్పస్సు కఠినము

  అని చెపాురు.

  261. నారదుల వారు ధృవునికి బోధించిన మంత్ర ము ఏమిట్ట? ఎనిి అక్షరములు?

  జ. వాస్సదేవ మంత్ర ము, ద్ఘవదశాక్షరి.

  262.త్లిల మాటలక ధ్రు వుడు వెంటనే స్ుందించడానికి క్షరణం?

  జ.పూరవపుణా విశేష్ం.

 • 39

  263. ధృవునికి ఉని ముఖ్ామైన లక్షణము ఏమిట్ట?

  జ. ఏది చెపిునా పటిుకొనే లక్షణం వుంది ధృవునికి.

  264.మంత్ర ము అంటే ఏమిట్ట?

  జ. భగవానుని శ్బ్ద రూపమే మంత్ర ము.

  265.భగంతుడు స్ంచరించే తీరధ సి్లాలు ఏవి?

  జ. గంగ, యమునా, స్రస్వతి నది పాు ంతాలు.

  266.నారదుడు ధృవునికి ఎకాడికివెళిు త్పస్సు చెయామనాిరు?

  జ. బ్ృంద్ఘవనంల ఉని మధ్రవనం ల.

  267.పు సాదము అంటే ఏమిట్ట?

  జ. పద్ఘరిం భగవంతునికి నివేదన చేస్ే పు సాదం అవుతుంది. భగవానుని అనుగీహ్ శ్కిిక్ష పు సాదం అని

  పేరు.

  268. పూజ ఎలా చెయ్యాలి అని స్ందరుముల గురువుగారు చెపిున భకిలు ఎవరు?

  జ. తాాగయా - మనం విష్ణు సావమికి ఇషి్మైన తులసి దళాలను పేు మతో పూజ చెయ్యాలి అనాిరు.

  269.భగవంతుని ఆరాధన గురించి చెప్ూ, చెపిున భకిల పేరుల ఏమిట్ట?

  జ. నారాయణ భటిాచారుాలు, శ్ంకర భగవతాుదులు.

  270. శీ్వణం వలన పు యోజనం ఏమిట్ట?

  జ. మానసిక ఉపచారము శీ్వణక్షలంల జరుగుతుంది.

  271. మంత్ర మూరిి అంటే అరధ ం?

  జ. వేదం యొకా శ్బ్ద రూపం మంత్ర ం, ఆ శ్బ్ద ంతో ఏ తేజస్సు ఉత్ునిమౌతుందో, అదే దేవతారూపం.

 • 40

  మంత్ర హ్ృదయంతో మంత్ర మూరిిని పాు రిధ ంచాలి.

  272.ధ్యానం అంటే ఏమిట్ట?

  జ. బుదిధ తో భగంతుడి రూపానిి స్మరించడం.

  273.జీవనుమకిి అంటే ఏమిట్ట?

  జ. అంత్టా భగంతుడినే చూస్ూ, అనిి భగవంతుడే అనే భావనతో, భగంతుడే జీవిత్ం అని

  భావించడం.

  274. ధృవుని త్ండిు పేరు?

  జ. ఉత్ానపాదుడు.

  275.మోహ్ం ఎటువంట్టది అని చెపాురు?

  జ. మోహ్ం చాలా చెడాది. ధరమం చెయానివవదు.

  276.ముకిి ఎవరికి లభిస్్సంది?

  జ. భకిి తో, వైెరాగాముతో, నిరంత్ర భావనతో భగవతోపాస్న చేసినవారికి.

  277. స్దోపవాసి అంటే ఎవరు అని భీష్ణమడు చెపేురు?

  జ. భగవత్ నివేదిత్ ఆహారానిి మిత్ముగా రండు పూటలా భుజించడం.

  278. ఉపాస్కలు ఏ యోగంలకి వస్ారు?

  జ. ఉపాస్కలు స్క్షమంతో చేస్ారు, ఉపాస్న కరమయోగంలకి వస్్సంది. ఉపాస్న కంటే గొపుది భకిి.

  279. సాధకని లక్షణ్యలు ఏమిట్ట?

  జ. సాతివక సాధన, తాతివక చింత్న.

 • 41

  280.విష్ణు మూరిి శ్ంఖ్ం పేరు ఏమిట్ట?

  జ. పాంచజనాము.

  281.పాంచజనా శ్ంఖ్ం ఎలా వుంది?

  జ. తెలల ని రంగుతో, వెయిా చందు క్షంతులతో శ్ంఖ్ం ఉంది.

  ధృవ చర్షత్ర (త్పస్సు, విష్ణు సాకి్షతాారం,ధృవుడి రాజయపాలన,

  అంత్యమున పరమపదము )

  282.ద్ఘవదశ్ ఆదితుాలు ఇచేి పు క్షశ్ం ఏమిట్ట?

  జ. బ్ు హ్మజా్ఞనం.

  283. ధృవుడికి మనకి తేడా ఏమిట్ట?

  జ. మన చేత్ మాటలు పలికించేవాడు భగవంతుడు అని స్ుృహ్ వునివాడు ధృవుడు, ఆ స్ుృహ్

  లేని వాళ్ుం మనం.

  284. స్వధ్యమాి అంటే ఏమిట్ట?

  జ. స్వయం పు క్షశ్ంతో వుండి, చేత్నతావనికి చైెత్నాం ఇచేి వాడు.

  285.భగవంతుడిని ఏమి కోరుకోవాలి?

  జ. భగవత్ అనుగీహానిి గురిించే బుదిధ అడగాలి.

  286. చైెత్నాానిి ఎలా తెలుస్సకోగలం?

  జ. ఇందిు య చేత్న ద్ఘవరా.

 • 42

  287. అంత్రుమఖ్ం అంటే ఏమిట్ట?

  జ. ఎందునుంచి వచాిమో అందులకి తిరిగి చూడడం.

  288. శ్రీరానిి ఏ విష్య్యలకి వినియోగించాలి

  జ. యోగానికి.

  289. పు త్ాక్, పరాక్ అనగా ఏమిట్ట?

  జ. పు త్ాక్ అంటే అంత్రుమఖ్త్వం, పరాక్ అంటే బ్హిరుమఖ్త్వం.

  290. లీలా శుకలు ఎవరు?

  జ. కృష్ు భకిడు, ఉపనిష్త్ సారం తెలిసిన వారు.

  291. బ్ు హ్మమే పు ధ్యనం, జీవనుమకిి గొపుది అని తెలుస్సకొని - అవి పందేది ఎవరు

  జ. పూరవ జనమ వాస్నలు, స్ంసాారాలు వునివాళ్ళల .

  292. మోక్షం అంటే ఏమిట్ట?

  జ. వాస్నా క్షయం, శాస్్ు జా్ఞనం లభించటం మాత్ర మే క్షదు.

  293.శాస్్ు జా్ఞనం ద్ఘవరా అరధ ం అయేా మోకా్షనిి ఏమంటారు?

  జ. పరోక్ష జా్ఞనం.

  294. అపరోక్ష జా్ఞనం అంటే ఏమిట్ట?

  జ. శాస్్ు జా్ఞనం ద్ఘవరా మోక్షం అరధ ం అయిా ఆ మోక్షం అనుభవానికి రావడం.

  295.విష్ణు పురాణం ల ధృవుడి గత్ జనమల గురించి ఏమని వివరించారు?

  జ. ధృవుడు పూరవ జనమల క్షతిర య సేిహితుడితో కలిసి తిరుగుతూ రాజ భోగాలు కోరుకని ఒక

  వేదవేత్్.

 • 43

  296. ధృవుడు ఎవరి మనవడు?

  జ.సావయంభు మనువు చకీవరిి యొకా మనవడు.

  297.స్సఖ్, దుఃఖ్యలు దేనివలల క్షయం అవుతాయి?

  జ.అనుభవము తో మాత్ర మే.

  298. ధృవుడు అధిషిించిన పదవి ఏది?

  జ. ధృవమండల అధిపతి (ఇది విష్ణు వైెకంఠాలల ఒకట్ట).

  299.ధృవుడు ఎనిి స్ంవత్ురాలు భూమిని పాలించాడు?

  జ. 36,000 స్ంవత్ురాలు (సావయంభు మనవంత్ర కృత్యుగం).

  300. ధృవం అంటే ఏమిట్ట?

  జ. అంత్రిక్షంల స్మస్్ గీహాదులు, తారలు దేనిని ఆధ్యరంగా తిరుగుతాయో అది ధృవం.

  301. విష్ణు వు వరం ఇచిి అంత్రాధ నం అయ్యాక