ఎತానൽ -...

3
7 | Page For any queries contact: 040-65441745 Email: [email protected] ఎకనయ k 1. మశ 15, 1950 సతసరల రణళక సఘ ఏలటు చేశలరు. దీకి రధన మతర అయిగల ఉటరు. దేల లభచే నరులు )మన, భతక నరులను అచన వేసర వలటి సమరిగల ఉరగశచడ కటస రణలకలను రూొ దరచే భదయత రణళక సఘకి ఉటుదర. 2. రసు త రణళక సఘ ల ి నల మత ఆరు 2015, Jan 1 నుి అమలులకి దర. 3. 1917 ల USSR Planned ఎకలనయ అణు వధన రవే పెట ో రు. 4. ుడ వశవరయయ. ఆయన రన “Planned Economy of India” )1934ల రచరు.( అనే ుసతకల భరత అభృదర ి కటస వశచరు. 10సతసలల కల దృర ోల పెటు క రణళకను రూొ దరచరు. ఇదర మన దేల ఆశ ిక రణలకలలనే మదటి రయత. అటి సతసర ఆదయ సుమరుగల రూ. 2900 కటటు గల అచన వేశలరు. దీ డు లల 5000కటటు చరు. 5. 1938 సతసరల భరత జథయ కలగరస ి జహ ల నెహర అయతన జథయ రణళక కమటీ” యమదర. ఈ కమటీ 1948 సతసరల తన వేదరకను సమశదర. బంబే (1944-45):- రడ రచ యుది కలలల లతతరయ అనతర భరత ఆశ ికలభృదర ే కి థసుకున రతలదనల సమూహ బబే అటరు. 8మదర లశల ర మక వేత త లు “భరత దే ఆశ ికలభృదర ి కరకు రణళకను” రూొ దరచరు. జహగీ, రత టట, దదభ మదలైన వలరు రూొ దరచరు. ఈ రణళక 10,000 కటటా రూలయలను యయ చేయడ దల రజల రసు త తలసశ ఆదయ రటి ోు చేయలమ లయగల పెటు ో కుదర. శరమల 500 శలత సేల ర 200 శలత యలయ ర 130 శలత అభృదర ి లధరచలసర ఉటుదర. రజ రణక:- భరత కలశమక సమయకు చజదరన M.N. ల “రజ రణళక” అనే పేరుతయ ఒక రణళకను రూొ దరచరు.

Upload: others

Post on 30-Apr-2020

9 views

Category:

Documents


0 download

TRANSCRIPT

7 | P a g e

For any queries contact: 040-65441745 Email: [email protected]

ఎకానమీ k

1. మార్శ్ 15, 1950 సాంవ్తసరాంలో ప్రణాళిక సాంఘాం ఏర్లాటు చేశలరు.

దీనిక ిప్రధాన మాంతిర అధ్యక్షుడ్గిల ఉాంట రు.

దేశ్ాంలో లభిాంచే వ్నరులు )మనవ్, భౌతిక వ్నరులను అాంచనా వసేర వలటిని సమరిాంగల ఉప్యోగశాంచడాం కటసాం

ప్రణాలికలను రూప్ొ దరాంచే భ దయత ప్రణాళిక సాంఘానిక ిఉాంటుాందర.

2. ప్రసుత తాం ప్రణాళిక సాంఘాం స్లి నాంలో మతి ఆయోగ్ుి 2015, Jan 1 నుాండ్ి అమలులోకి వ్చి్ాందర.

3. 1917 లో USSR Planned ఎకలనమీ అణు విధానానిి ప్రవశే్ పటె ో రు.

4. మోక్షగ్ుాండాం విశవాశ్ారయయ. ఆయన రచిాంచిన “Planned Economy of India” )1934లో రచిాంచారు.( అనే ప్ుసతకాంలో

భ రత అభివ్ృదరి కటసాం వివ్ర్శాంచారు.

10సాంవ్తసర్లల కలలానిి దృష్రోలో పటెుో కొని ప్రణాళికను రూప్ొ ాందరచారు.

ఇదర మన దేశ్ాంలో ఆర్శిక ప్రణాలికలలోనే మొదట ిప్రయతిాం.

అప్ాట ిసాంవ్తసర ఆదాయానిి సుమారుగల రూ. 2900 కటటుా గల అాంచనా వేశలరు. దనీిి గ్డువ్ు లోప్ల

5000కటటుా ప్ాంచారు.

5. 1938వ్ సాంవ్తసరాంలో భ రత జాతీయ కలాంగరరస్సస ప్ాండ్టి్ జవ్హర్ లాల్ నహెరూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ” ని

నియమిాంచిాందర. ఈ కమిటీ 1948వ్ సాంవ్తసరాంలో తన నివదేరకను సమర్శాాంచిాందర.

బాంబే ప్ాా న్ (1944-45):-

ర్రాండవ్ ప్రప్ాంచ యుదిాం కలలాంలో స్లాతాంతరయ అనాంతరాం భ రత ఆర్శికలభివ్ృదరేకి తీసుకుని ప్రతిప్లదనల సమూహాం బ ాంబ ే

ప్లా న్ అాంట రు.

8మాందర ప్లర్శశలర మిక వతేతలు “భ రత దశే్ ఆర్శికలభివ్ృదరి కొరకు ప్రణాళికను” రూప్ొ ాందరాంచారు.

జహాంగరీ్, రతన్ ట ట , దాదాభ యి మొదల ైన వలరు రూప్ొ ాందరాంచారు.

ఈ ప్రణాళిక 10,000 కటటా రూప్లయలను వ్యయాం చయేడాం దాార్ల ప్రజల ప్రసుత త తలసర్శ ఆదాయానిి ర్రాంటిోప్ు

చేయాలమ లక్షయాంగల పటెుో కుాందర.

ప్ర్శశ్రమల రాంగ్ాం – 500 శలతాం

సేవ్ల రాంగ్ాం – 200 శలతాం

వ్యవ్స్లయ రాంగ్ాం – 130 శలతాం అభివ్ృదరిని స్లధరాంచవ్లసర ఉాంటుాందర.

ప్రజా ప్రణాళిక:-

భ రత కలర్శమక సమాఖ్యకు చజాందరనా M.N. ర్లయ్ “ప్రజా ప్రణాళిక” అనే పరేుతయ ఒక ప్రణాళికను రూప్ొ ాందరాంచారు.

8 | P a g e

For any queries contact: 040-65441745 Email: [email protected]

ఎకానమీ k

10సాంవ్తసర్లల ప్రణాళికల కలలాంలో 15,000 కటటా రూప్లయల వ్యయాం చేస్లత రు.

ఈ ప్రణాళికలో వ్యవ్స్లయానికి, వినియోగ్ వ్సుత వ్ుల ప్ర్శశ్రమలక ిఅధరక ప్లర ధానయత ఇచా్రు.

బ ాంబ ేప్రణాళిక పటెుో బడ్ిదార్ీ లక్షణాలతయ ఉాండగల, ప్రజా ప్రణాళిక స్లమయ వలద లక్షణాలతయ కూడుకొని ఉాందని తజలుసుత ాందర.

గాంధీయ ప్రణాళిక (1944):-

గలాంధ ీసరదాి ాంతాలను దృష్రోలో పెటుో కొని M.N. అగ్ర్లాల్ గలాంధీయ ప్రణాళికను రూప్ొ ాందరాంచారు.

ప్రణాళికలో 35,00కటటా రూప్లయలను వ్యయాం చేయవ్లసర ఉాంటుాందర.

గలర మీణ సాయాం సమృదరే , విక ాందరరకరణ ఈ ప్రణాళిక ముఖ్య లక్షణాలు.

ప్రణాళిక సంఘం:-

1950, మార్శ్ 15న ప్రణాళిక సాంఘానిి ఏర్లాటు చశేలరు.

దీనిక ిమొదటి ఛజరైమన్ జవ్హర్ లాల్ నహెరూ .

మొదట ిఉప్లధ్యక్షుడు – గ్ులాె ర్ీలాల్ నాందా.

ప్రణాళిక సాంఘాం ఆదేశిక సూతరా లలోని నిబాంధ్న 39ప్రకలరాం ఏర్లాటు చేయబడ్ిాందర.

ప్రణాళిక సాంఘ కలర్లయలయానిి “యోజన భవ్న్” గల పరలుస్లత రు. ఇదర “యోజన” పేరుతయ మాస ప్తిరకను ప్రచుర్శసుత ాందర.

ప్రణాళిక రకాలు:-

దారశనిక (లేదా) దీరఘ దర్శశ ప్రణాళిక (Perspective Planning):-

10, 15 లేదా 25 సాంవ్తసర్లల సుదీరఘ కలల వ్యవ్ధరని మలాి 4,5 లేదా 6 కొనస్లగ దర. ఈ సుదరీఘ కలల వ్యవ్ధర కి కుదరాంచి

దారశనిక ప్రణాళికలోని విసత ృత లక్షణాలను స్లధరాంచడ్ానికి కృష్ర చేస్లత రు.

భారత ప్ంచవరష ప్రణాళికలు Indian Five Years Plans

1. క ంత నియమిత కాలంలో కారయకరమాలను సమరథవంతగా నిరవహ ంచి సతఫలితాలను సాధ ంచే ప్రకరరయను ప్రణాళిక

(Planning) అంటారు.

2. ప్రభుతాాం ఆలోచనాతమకంగా, ఉదేేశ్య ప్ూరవకంగా కొనిి ఆర్శిక ప్లర ధానయత కరమాలను ఎాంపరక చేసుకొని స్లధరాంచడమే

ప్రణాళిక అాంట రు. - శ్రరమతి భారబర్ా ఊటాన్

9 | P a g e

For any queries contact: 040-65441745 Email: [email protected]

ఎకానమీ k

3. ఎాంత వ్సుత ప్ర్శమాణానిి ఉతాతిత చేయాలీ, ఏ విధ్ాంగల ఉతాతిత చసేర ఎవ్ర్శకీ ఎలా క ట యిాంచాలి అనే ముఖ్య నిరణయాలను

ఆర్శిక వ్యవ్సిను క్షుణణాంగల ప్ర్శశీలిాంచి నిర్ ేశిాంచే ప్దితి. ఇదర ఒక క ాందర అధరకలరక సాంసి. ఉదేేశ్య ప్ూరాకాంగల నిరణయిాంచ ేవిధానమ ేప్రణాళిక. - ఆచారయ డికరనసన్

4. లభ్యమయ్యయ వనరులను క నిి నిర్శేష్ట లక్ష్యయలను సాధ ంచుటకు ప్రభ్ుతవం సమరథవంతంగా, ఉదేేశ్య ప్ూరవకంగా,

సాలోచనగా కేటాయ్ంచి సాధ ంచే ప్రకరరయ ప్రణాళిక – భారత ప్రణాళిక సంఘం.

ప్రణాళికలు రకాలు : (Types of Plannings):-

1. భౌతిక ప్రణాళిక (Physical Planning):-

వివిధ వసుు వుల బౌతిక ఉతపతిు లక్ష్యయల ప్రతిప్ాద కగా భౌతిక వనరులను కేటాయ్సతు , రూప్ ంద ంచిన ప్రణాళికను భౌతిక

ప్రణాళిక అంటారు.

Eg: China

2. ఆర్శథక ప్రణాళిక (Economic Planning):-

ఆర్శిక లక్ష్యయలు ప్రా తిప్ద కగా వివిధ పెటటట బడుల మర్ాా ను ర్ాలకు ఆర్శథక వనరుల కేటాయ్ంప్ు తో రూప్ ంద ంచిన ప్రణాళికను

ఆర్శిక ప్రణాళికలు ((Economic Planning) అంటారు.

ఆర్శథక ప్రణాళిక అనే భావనను మొటటమొదటి వివర్శంచిననద . 1910 లో రష్ాయకు చ ంద నా – “Prof. కరరసటటయన్ కోఫెడైర్”.

భరత్ లో ప్రసుత తాం అనుసర్శసుత ని ప్రణాళికలు ఆర్శిక ప్రణాళికలు Plan Horizan అనగల ప్రణాళిక నిడ్విి

/ప్ొ డవ్ు/వ్యవ్ధర:-

ప్రణాళిక వ్యవ్ధర ని బటిో ప్రణాళికలు 3 రకలలు : అవి:-

1. సాలా ప్రణాళిక )Short term Planning( ప్రణాళిక వ్యవ్ధర 1 సం II వ్రకు ఉాండట నిి సవలప కాలిక ప్రణాళిక )Short term Planning( అాంట రు.

2. మధ్య కలలిక ప్రణాళిక )Medium term Planning( ప్రణాళిక వ్యవ్ధర 3-5 సం II వ్రకు ఉాండట నిి మధయ కాలిక ప్రణాళిక )Medium term Planning( అాంట రు.

3. దరీఘ కలలిక ప్రణాళిక )Long term Planning( ప్రణాళిక వ్యవ్ధర 10 సం II అాంతకనాి ఎకుువ్గల (10-20yrs) ఉాండట నిి దీరఘ కాలిక ప్రణాళిక )Long term Planning(

అాంట రు. భ రత్ లో అమలు చయేబడుతటనిదర మధయ కాలిక ప్రణాళిక అనగల ప్ంచవరష ప్రణాళిక.