· సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం...

11
https://www.vyomadaily.in

Upload: others

Post on 01-Jan-2020

20 views

Category:

Documents


0 download

TRANSCRIPT

1 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం *భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా

సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పర్తధిలోకి వస్ిందని దేశ

సర్వోననత న్యాయస్థానం తీర్పు వెలువర్తంచంది.

*సీజేఐ కార్యాలయం కూడా

ప్రభుతో సంసా్థనని, అది కూడా

పారదరశకత చట్టమైన ఆర్టటఐ

కిందక్క ర్యవాల్సందేనని

స్ప్రంకోర్పట సుష్టం చేసంది.

*ఢిల్లీ హైకోర్పట తీర్పును సమరా్తంచంది.

*పారదరశకత పేర్తట్ న్యాయవావసా సోతంత్రను తక్కువ

చేయలేరని న్యాయస్థానం వాాఖ్యానించంది.న్యాయవావసాలో

పారదరశకత ఉండాలనీ,సోతంత్రత, జవాబుదార్టతనం చేయి

చేయి కల్పి నడవాలని ధర్యాసనం పేర్ుంది. గోపాతక్క,

జవాబుదార్ట తన్యనికి మధా సమతులాత ఉండాలని

పేర్ుంది.

*సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పర్తధిలోకి

వస్ిందంటూ 2010 జనవర్తలో ఢిల్ల ీ హైకోర్పట తీర్పు

ఇచచంది. ఈ తీర్పును సవాలు చేస్తి స్ప్రంకోర్పట సెక్రట్ర్ట

జనరల్, కోర్పటక్క చందిన కంద్ర ప్రజా సమాచార అధికార్త

స్ప్రంకోర్పటను ఆశ్రయించార్ప.

* చీఫ్ జసటస్ రంజన్ గొగోయి నేతృతోంలోని ఐదుగుర్ప

సభుాల ధర్యాసనం ఈ పిటిష్నీపై విచారణ జర్తపి..ఈ ఏడాది

ఏప్రిల్ 4న తన తీర్పును ర్తజర్పోలో ఉంచంది.నవంబర్ 13వ

తేదీన దీనికి సంబంధించన తీర్పును వెలువర్తంచంది.

* ఈ ధర్యాసనంలో జసటస్ ఎన్.వి.రమణ, జసటస్

డి.వై.చంద్రచూడ్, జసటస్ దీపక్ గుపాి, జసటస్ సంజీవ్ ఖన్యన

సభుాలుగా ఉన్యనర్ప.

సైన్ాం చేతిలోకి ఎం 777 గన్స్

*భారత సైనాం అమ్మాల పొదిలో అధున్యతనమైన ఎం 777

గన్స చేర్యయి. గతంలో అమెర్తకా సరఫర్య చేసన ఎం777

గన్స ప్రస్ాతం మన దేశీయంగా తయార్ప చేస సైన్యానికి

అందుబాటులోకి తీస్క్కవచాచర్ప.

* 2016లో 750 మిల్యన్

డాలరీను వెచచంచ 145 గన్స

ను కొనుగోలు చేసంది.

*ఇపుటిక 25 గన్స ను

అమెర్తకా సంసా సరఫర్య

చేసంది.

*మిగిల్న 120 గన్స ను మహంద్రా డిఫెన్స ససటమ్సస ల్మిటెడ్

మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయార్ప

చేయాలని నిరణయించంది.

* పరోత ప్రంతాలోీనూ స్లువుగా కాలుులు జర్తపేందుక్క

వీలయ్యా ఎం777గన్స ను అర్పణాచలప్రదేశ్ లో

ప్రయోగాతాకంగా పర్టక్షంచంది.

2 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

అల్టిమా తూలే పేరు అర్రొకొత్ గా మారుు

అంతర్తక్షంలో అతాంత దూరంగా ఉండే అల్టమా తూలే అనే

ఒక కాసాక్ ఆబ్జెక్టను తొల్స్థర్తగా ఓ స్థుస్ క్రాఫ్ట చేర్తంది.

* ఇపుటి వరక్క అల్టమా తూలే అని పిలువబడుతునన ఈ

కాసాక్ ఆబ్జెక్ట పేర్పను అర్రొకొత్ అని న్యస్థ పేర్ప మార్తచంది.

*అర్రొకొత్ అంటే అమెర్తకన్ పోహట్న్ భాష్లో ఆకాశం అని

అరాం.

*అంతక్కమ్మందునన

తూలే అనే పదం న్యజీలతో

సంబంధం కల్గి

ఉండట్ంతో వివాదం

చలరేగింది.

*కొతి పేర్ప అమెర్తకాలోని పొహాట్న్ ట్రైబల్స తెగక్క చందిన

పెదదలనుంచ పుటిటందని న్యస్థ వెలీడించంది.

*కొతి పేర్ప ర్యవడంతో న్యజీలతో ఉనన వివాదం మ్మగిసంది.

*అంతర్తక్షంలో అతాంత దూరంగా ఉనన పీ్లటో గ్రహానికంటే

దూరంగా మంచుతో కూడిన ఓ పెదద కొండ రూపంలో ఉందని

అది కూపర్ బ్జలుటలో ఉననటుీ న్యస్థ వెలీడించంది. అకుడిక

న్యస్థక్క చందిన ఒక స్థుస్ క్రాఫ్ట వెళ్ీందని వివర్తంచంది. స్థుస్

క్రాఫ్ట తీసన ఫోటోలను పర్తశీల్స్థి రండు మంచుతో కూడిన

రండు గోలాలు అతుక్కననటుీగా ఉందని న్యస్థ వివర్తంచంది.

*దాని 2014 MU69గా పిలుస్థిర్ప.

*న్యస్థ, స్థుస్ క్రాఫ్టలో ప్రయాణంచన టీమ్స దానికి అల్టమా

తూలేగా మొదటోీ న్యమకరణం చేసంది.

*20వ శతాబదంలో జరానీకి చందిన తాంత్రిక్కలు ఆరాన్

ప్రజలతో అల్టమా తూలే పేర్పను మ్మడిపెట్టడం ఆ తర్యోత

అల్టమా తూలే అనే సమాజం హిట్ీర్ స్థాపించన న్యజీ పార్టటగా

మారడం జర్తగింది. న్యజీ పార్టటగా మార్తన అల్టమా తూలే

ఇపుటికీ ప్రచురాంలో ఉంది. ఇక తాజాగా మంచుతో కూడిన

ర్యయికి అర్రొకొత్ అనే కొతి పేర్పపెట్టటర్ప.

ఎకోర్యాప్ తన్ తాజా నివేదిక *ఆరా్తక మందగమనం ఈ ఆరా్తక సంవతసరం (2019-20)

జీడీపీ వృదిి రేటును తగిగంచనుంది .

*కీలక రంగాలోీ పెటుటబడులు, డిమాండ్, వృదిి రేటు

మందగించడంతో 2019-20లో జీడీపీ వృదిి రేటు అయిదు

శాతం మించక పోవచచని ఎస్బీఐ ఆరా్తక పర్తశోధన్య

విభాగానికి చందిన ‘ఎకోర్యాప్’ తన తాజా నివేదికలో

పేర్ుంది.

* ఈ సంవతసర్యనికి ఆర్బీఐ

అంచన్య వేసన 6.1

శాతానికన్యన ఇది తక్కువ.

*ఎస్బీఐ ఎకోర్యాప్ కూడా

ఇంతక్క మ్మందు ఒక నివేదికలో 2019-20లో జీడీపీ వృదిి

రేటు 6.1 శాతం వరక్క ఉంటుందని అంచన్య వేసంది.

*ఈ నివేదిక ప్రకారం,రండో త్రైమాసక వృదిి రేటు 4.2 శాతం

మించదు.

* తొల్ త్రైమాసకంలో నమోదైన అయిదు శాతంతో పోల్స్థి

ఇది 0.8 శాతం తక్కువ. ఆటోమొబైల్ అమాకాలు

క్షీణంచడం, విమాన ప్రయాణాలు తగగడం, నిర్యాణ, మౌల్క

రంగాలో ీ పెటుటబడులు క్షీణంచడం, కీలక రంగాలు

పడకయడం రండో త్రైమాసకంలో దేశ ఆరా్తక వావసాను బాగా

దెబబతీశాయి.

*ఎస్బీఐ ఎకోర్యాప్ అంచన్య ప్రకారం,డిసెంబర్ప 5న జర్తగే

ద్రవా, పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలకమైన రపో

రేటును భార్టగా తగిగంచే అవకాశం ఉంది. గత నెలలో

సెంట్రల్ బాాంక్ వడీీరేట్ీను పావుశాతం

తగిగంచంది.2019లో ఇపుటి వరక్క వడీీరేట్ీను ఐదు స్థర్పీ

తగిగంచన ఆర్టబఐ..వృదిిరేటు అంచన్యను కూడా 6.9 శాతం

నుంచ 6.1 శాతానికి క్కదించంది.

3 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

*వచేచ ఆరా్తక సంవతసరం (2020-21) భారత జీడీపీ వృదిి

రేటు 6.2 శాతం వరక్క ఉండే అవకాశం ఉంది.

*ప్రపంచ దేశాల ఆరా్తక అనిశ్చచత ఇండెక్సలో భారత ర్యాంక్

చాలా తక్కువ స్థాయిలోనే ఉంది.

*. డాలర్తో పోల్స్థి రూపాయి మారకం విలువ గడిచన

రండు నెలలుగా రూ.70.5 నుంచ రూ.71.5 మధాలో

ఉంటూ వస్ింది.

న్యాయార్్ మెట్రోపాల్టటన్స మ్యాజియం లో నీతా

అంబానీ కి చోటు

ర్తలయన్స ఇండసీీస్ చైరాన్ మ్మకశ్ అంబానీ భారా, దాత నీతా

అంబానీ (57) అర్పదైన గౌరవానిన దకిుంచుక్కన్యనర్ప.

*ఈమె దేశ కళలు, సంసృతిని ప్రపంచవాాపింగా

ప్రోతసహిస్తి వస్ిన్యనర్ప.

*నూాయార్ులో అతిపెదద

ఆర్ట మూాజియం బోర్పీలో

స్థానం దకిుంచుక్కన్యనర్ప.

*మెట్రోపాల్ట్న్

మూాజియం ఆఫ్ ఆర్ట

చైరాన్ డేనియల్ బ్రోడ్ససీు ప్రకట్న- ప్రపంచం నలుమూలల

నుండి కళను అధాయనం చేస, ప్రదర్తశంచే మూాజియం

స్థమరా్యానికి నీతా అంబానీ మదదతు భార్ట

ప్రయోజన్యనినచేకూర్తచంది.

*నీతా అంబానీని మూాజియం గౌరవ ధరాకరిగా ఎంపిక

చేసనటుట తెల్పార్ప.

* అంతరె్యతీయ ఒల్ంపిక్ కమిటీలో పనిచేసన మొదటి

భారతీయ మహిళగా ఖ్యాతి గడించన నీతా క్రీడల రంగంలో

ర్తలయన్స ఫండేష్న్ చేసన కృషికి భారత ర్యష్ీపతి నుంచ

ర్యష్ీ ఖేల్ ప్రోతాసహాన్ అవార్పీను

అందుక్కన్యనర్ప.(2017లో)

*ఆసయాలో అతాంత శకిివంతమైన 50 మంది

వాాపారవేతిల ఫోర్బ్ జాబితాలో ఒకర్తగా నిల్చార్ప.

*ర్తలయన్సక్క చందిన సోచఛంద స్థవా సంసా ర్తలయన్స

ఫండేష్న్ ఛైరాన్గా ఉనన నీతా అంబానీ దేశీయంగా పలు

స్థవా కారాక్రమాలతో పాటు విదా, వైదాం, సంసృతి,కళలు,

క్రీడాభివృదిికోసం పలు కారాక్రమాలు నిరోహిస్ిన్యనర్ప.

*నూాయార్ులోని మెట్రోపాల్ట్న్ మూాజియం ఆఫ్ ఆర్ట్ లో

ప్రతి ఏడాది ఆమె షోలను నిరోహిస్ిన్యనర్ప.

*149 సంవతసర్యల పుర్యతనమైన లాభాపేక్షలేని,

మెట్రోపాల్ట్న్ మూాజియం ప్రపంచవాాపింగా 5,000

సంవతసర్యల నుండి విసిర్తంచ ఉనన కళలను ప్రదర్తశస్ింది.

*2017 అకోటబర్ 11 నుంచ 2018 జనవర్త 2 వరక్క

'మొడర్తనజం ఆన్ ది గంగాస్: రఘుబీర్ సంగ్ ఫోటోగ్రాఫ్స'

ఎగిెబిష్న్ నిరోహించేందుక్క కృషి చేసంది ర్తలయెన్స

ఫండేష్న్. ఆ తర్యోత 2019 జూన్ 4 నుంచ సెపెటంబర్ 29న

వరక్క 'ఫిన్యమినల్ నేచర్: మృణాళ్ని మ్మఖర్టె' ఎగిెబిష్న్

నిరోహించార్ప. ఇక 2020 నవంబర్ 10న 'ట్రీ అండ్

సెరుంట్: ఎర్టీ బుదిిస్ట ఆర్ట ఇన్ ఇండియా 200 బీసీ-ఏడీ

400' ఎగిెబిష్న్ ప్రరంభం కానుంది. ది మెట్రోపాల్ట్న్

మూాజియం ఆఫ్ ఆర్ట ఇంట్రేనష్నల్ కౌనిసల్లో నీతా

అంబానీ సభుార్యలు కూడా.

* భారతదేశానికి చందిన స్థంసృతిక దిగగజాల గొపుదన్యనిన

ఈ తర్యనికి తెల్పేందుక్క ది ఎల్ఫంట్ట ఫెసటవల్, ఉస్థిద్

జాకీర్ హుస్థసన్ కానసర్ట లాంటి కారాక్రమాల నిరోహణక్క

ర్తలయెన్స ఫండేష్న్ స్థునసర్గా నిల్చంది.

విత్ ఆల్ డ్యా రెస్పుక్టి: డిఫండింగ్ అమెరికా విత్

గ్రిట్ అండ్ గ్రేస్ అమెర్తకా సైనిక్కలను మటుటపెటేటందుక్క ప్రయతినంచే

ఉగ్రవాదులక్క పాకిస్థాన్ ఆశ్రయమిస్ిననదని భారత

4 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

సంతతికి చందిన అమెర్తకన్ రచయిత,

ఐకార్యజాసమితి(ఐర్యస)లో అమెర్తకా మాజీ ర్యయబార్త నికీు

హేల్ల పేర్ున్యనర్ప.

*ఇటీవల తాను

రచంచన విత్ ఆల్ డ్యా

రసెుక్ట: డిఫెండింగ్

అమెర్తకా విత్ గ్రిట్

అండ్ గ్రేస్ అనే

పుసికంలో ఆమె ఈ వాాఖాలు చేశార్ప.

*మిగతా దేశాలతో పోల్స్థి, పాక్క్క అమెర్తకా చాలా ఆరా్తక

సహాయం చేసంది.

* 2017లో పాక్ సైనాం అవసర్యల కోసం అమెర్తకా 100

కోట్ ీడాలరీనిచచంది.

*ఐర్యసలో అమెర్తకా దేశానికి వాతిరేకంగా పాక్ 76 శాతం

ప్రవర్తించంది అని నికీు హేల్ల పేర్ున్యనర్ప.

*అణాోయుధ దేశంగా ఉననపుటికీ భారత్ మీద ఏ ఒకు

దేశానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, భారత్

ప్రజాస్థోమా దేశం. ఇతర దేశాల్న భయపెట్టదు అని హేల్ల

పుసికంలో వివర్తంచార్ప.

ఇంటరెెట్ మాన్వుల ప్రాథమిక హక్క్ ఇంట్రనట్ స్థవలను ఉచతంగా పొందడమననది మానవుల

ప్రథమిక హక్కు అని తాజా అధాయనంలో వెలీడంది.

*ఈ అధాయనం ప్రకారం,అభివృదిి చందుతునన దేశాలోీని

ప్రజలు ఇంట్రనట్ను

పొందలేకపోతున్యనరని, దీంతో

ప్రపంచ స్థాయి వాక్కిలతో

సమానంగా తమ జీవితాలను

బాగుపర్పచుక్కనే అవకాశాలు లేక్కండా పోతున్యనయి.

* ఈ అధాయన్యనిన చేపటిటన బ్రిట్న్లోని బర్తాంగ్హామ్స

యూనివర్తసటీ పర్తశోధక్కలు భారత్లోని కరళ ర్యష్ట్రానిన ఓ

ఉదాహరణగా చూపార్ప.

*ఇంట్రనట్ పొందడమనేది ప్రథమిక హక్కుగా కరళ ర్యష్ీం

ప్రకటించంది. ఈ ఏడాది చవర కలాీ 3.5 కోట్ ీ మందికి

ఇంట్రనట్ను అందివాోలని లక్షాంగా పెటుటక్కంది.

*ఈ అధాయనం ప్రకారం,కొందర్తకి ఇంట్రనట్

అందుబాటులో ఉండిమర్తకొందర్తకి లేకపోవడం వలీ

ప్రథమిక స్థోచఛగా పేర్ునే వాకీికరణ, సమాచార స్థోచఛలను

కోలోుతార్ప.

వరల్్ కండ్నెస్ డే

*మనిషి దయతో బతకాలనే స్తూర్తిని గుర్పి చేస్థందుక్క ఏట్ట

నవంబర్ 13న వరల్ ీకండ్నెస్ డే నిరోహిస్ిన్యనర్ప.

*భారతీయ సంసృతీ సంప్రదాయాలీో దయా గుణం అనేది

అంతర్యాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం

ఏట్ట ఈ దినోతసవానిన ఆచర్తస్ింది.

* భావితర్యలో ీదీనిపై స్థమాజిక

సుృహ పెంచే లక్షాంతో

అమెర్తకాలోని కాల్ఫోర్తనయా

యూనివర్తసటీ గత సెపెటంబర్లో

ఒక ఇన్సటటూాట్నే

ప్రరంభించంది.

*దయా గుణం అనేది అంతర్టీనంగా అందర్తలో ఉన్యన..

దానిని ఎలా చూపాలో తెల్యని వార్తకి ఈ సంసా దిశానిరేదశం

చేస్ింది.

*తెరవాడ బుదిిజం.. గౌతమబుదుిని బోధనల్న, నమాకాల్న

ఆచర్తస్తి ప్రచారం చేస్థ ఒక వరగమిది. మయన్యార్లో

పెదదసంఖాలో ఉండే వీర్ప సంఘ దాన్యలక్క ప్రధానామిస్థిర్ప.

తాజాగా ఫోర్బ్ విడుదల చేసన ఒక జాబితా ప్రకారం

అతాధికంగా చార్తటీలక్క విర్యళాల్చేచ దేశాల జాబితాలో

మయన్యార్ ట్టప్లో ఉంది. ఈ జనాలో చేస్థ మంచ పనులే

5 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

వచేచ జనాలో మెర్పగైన జీవితానినస్థియని తెరవాడ బౌదుిల

నమాకం.

*మయన్యార్లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు

చార్తటీలక్క విర్యళాల్స్ిన్యనరని చార్తటీస్ ఎయిడ్ ఫండేష్న్స

వరల్ ీ గివింగ్ ఇండెక్స వెలీడిస్ింది. థాయ్లాండ్లోనూ

తెరవాడ బౌదుిలు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది

ప్రజలు వివిధ రూపాలో ీ స్థటి మనుషులక్క

స్థయపడుతుంట్టరని తేల్ంది.

*‘దయ’లో ట్టప్–10 దేశాలు దయాగుణం గల వార్త

సంఖా శాతాలోీ

1. మయనన్యార్-81 2. యూక-71

3. మాలాట- 71 4. థాయ్లాండ్ -71

5. నెదరీ్యండ్స-71 6. ఇండోనేషియా-69

7. ఐరీ్యండ్-69 8. ఆసీ్థల్యా-68

9. నూాజీలాండ్-65 10. కెనెడా-63

మహార్యష్ట్రలో ర్యష్ట్రపతి పాలన్ *• 288మంది సభుాలుండే అసెంబీీలో ఎనినకల ఫల్తాలో ీ

బీజేపీ వదద 105 మంది ఎమెాలేాలుండగా మాాజిక్ ఫిగర్

కోసం 40 మంది ఎమెాలేాలు అవసరం ఉంది.

•105 సీటుీ గెలుచుకోగా శ్చవస్థన 56

•Congress -44

•NCP 54

Others 29

*ఎనినకల ఫల్తాలు వెలువడి పక్షం ర్వజులు

గడిచన్య,సారమైన ప్రభుతోం ఏరుడకపోవడంతో కంద్రం

మహార్యష్ీలో ర్యష్ీపతి పాలన విధించంది.

*ర్యష్ీంలో ప్రస్ిత పర్తసాతులోీ సారమైన ప్రభుతాోనిన ఏర్యుటు

చేయడం స్థధాం కాదంటూ గవరనర్ భగత్సంగ్ కోష్యార్ట

ఇచచన నివేదిక ఆధారంగా కంద్ర కబినెట్ ర్యష్ీపతి పాలనక్క

సఫరస్ చేసంది.

*కబినెట్ ప్రతిపాదనక్క

ర్యష్ీపతి ర్యమ్సన్యథ్

కోవింద్ ఆమోద మ్మద్ర

వేశార్ప.

* శ్చవస్థనతో కల్స ప్రభుతాోనిన ఏర్యుటు చేయడంపై

కాంగ్రెస్, ఎనీసపీల చరచలు చేపట్టటయి.

*శ్చవస్థనతో కల్స ప్రభుతాోనిన ఏర్యుటు చేయాలంటే

మ్మందుగా.. మూడు పార్టటల మధా కనీస ఉమాడి ప్రణాళ్క

(కామన్ మినిమమ్స ప్రోగ్రామ్స–సీఎంపీ)పై అవగాహన

క్కదర్యలని, పొతుిపై విధివిధాన్యలను నిరణయించుకోవాలని,

అందుక్క మర్తంత సమయం అవసరమని ఎనీసపీ– కాంగ్రెస్

నిరణయించాయి.

* ప్రభుతో ఏర్యుటుక్క అవసరమైన మదదతు స్థధించేందుక్క

గవరనర్ శ్చవస్థన పార్టటకి 24 గంట్ల గడువు మాత్రమే

ఇచాచర్ప.

* ప్రభుతో ఏర్యుటుక్క సదిమయ్యాందుక్క తమక్క గడువును

పొడిగించక్కండా ర్యష్ీపతి పాలనక్క గవరనర్ సఫరస్

చేయడానిన సవాలు చేస్తి శ్చవస్థన స్ప్రంకోర్పటలో పిటిష్న్

వేసంది.

*బీజేపీ, శ్చవస్థనలు ప్రభుతో ఏర్యుటులో విఫలమవడంతో

మూడో అతిపెదద పార్టట అయిన ఎనీసపీని గవరనర్

ఆహాోనించార్ప.

• ప్రభుతో ఏర్యుటుక్క సదిమయ్యాందుక్క ఎనీసపీ 3 ర్వజుల

గడువు కోర్తందని కంద్రానికిచచన నివేదికలో గవరనర్

వివర్తంచార్ప.

• ర్యష్ీపతి పాలన స్థధారణంగా ఆర్పనెలల పాటు

ఉంటుంది, కానీ సారమైన ప్రభుతాోనిన ఏర్యుటు చేస్థందుక్క

అనువైన పర్తసాతులు నెలకొంటే.. ఆర్ప నెలల మ్మందే ర్యష్ీపతి

పాలనను ఎతేిస్థందుక్క అవకాశమ్మంది.

6 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

*ర్యజాాంగ బదింగా ర్యష్ీంలో పర్తపాలన స్థగనప్పుడు

భారత ర్యజాాంగంలోని ఆర్తటకల్ 356 ప్రకారం ర్యష్ీ

ప్రభుతాోనిన ససెుండ్ చేస, నేర్పగా ఆ ర్యష్ట్రానిన కంద్రమే

పర్తపాల్స్ింది. ఆ ర్యష్ట్రానికి సంబంధించన మొతిం పాలన్య

యంత్రంగానిన చేతులీోకి తీస్క్కంటుంది. కంద్రం

నియమించన గవరనర్ నేతృతోంలో పాలన స్థగుతుంది.

*పాలన్య విష్యాలోీ తనక్క స్థయపడేందుక్క అధికార్పలను

సైతం నియమించుక్కనే హక్కు గవరనర్కి ఉంటుంది.

* 1950లో భారత ర్యజాాంగం అమలులోకి వచచన న్యటి

నుంచ దేశంలో అనేక ర్యష్ట్రాలో ీ ప్రభుతాోలను రదుదచేస,

ర్యష్ీపతి పాలన విధించార్ప. 1954లో ఉతిరప్రదేశ్లో

తొల్స్థర్త ఆర్తటకల్ 356ని ప్రయోగించార్ప. ర్యష్ీపతి పాలన

విధించని ర్యష్ట్రాలు ఛతీిస్గఢ్, తెలంగాణ మాత్రమే.

*ర్యష్ీపతి పాలన విధించే సందర్యాలు-

* ఒక ర్యష్ీ శాసన సభ ఆ ర్యష్ీ గవరనర్ నిరేదశ్చంచన

సమయంలో సీఎంను ఎనునకోలేనప్పుడు,

*సంకీరణ ప్రభుతోం క్కపుకూల్ మ్మఖామంత్రికి మైన్యర్తటీ

సభుాల మదదతు మాత్రమే మిగిల్నప్పుడు, గవరనర్ ఇచచన.

సమయంలో తిర్తగి ప్రభుతో ఏర్యుటులో వైఫలాం

చందినప్పుడు.

*సభలో అవిశాోస తీర్యాన్యనిన ప్రవేశపెటిటన సందరాంలో

మెజార్తటీ సభుాల మదదతు కోలోుయిన్య ర్యష్ీపతి పాలనక్క

అవకాశం.

*ర్యష్ీంలో యుదిపర్తసాతులు తలెతిినప్పుడు, లేదా తీవ్రమైన

ప్రకృతి వైపర్టతాాల కారణంగా ఎనినకలు వాయిదా వేయాల్సన

సందర్యాలోీ కూడా అవకాశం ఉంది.

*ర్యజాాంగ బదదంగా ర్యష్ీంలో పాలన స్థగడం లేదని

గవరనర్ ర్తపోర్పట ఇచచనప్పుడు కూడా ర్యష్ీపతి పాలన విధించే

అవకాశం ఉంటుంది.

* 1994లో ఎస్ఆర్ బొమెమా వరసస్, యూనియన్ ఆఫ్

ఇండియా కస్లో... ర్యష్ీపతి పాలన విధించే విష్యంలో

స్ప్రంకోర్పట కఠినమైన నిబంధనలను పొందుపర్తచంది.

*అపుటిదాకా దేశంలో చాలా స్థర్పీ ర్యష్ీపతిపాలన

విధించార్ప. ఆర్తటకల్ 356 దుర్తి్వనియోగానికి స్ప్రంకోర్పట

మారగదరశకాలు అడుీకట్ట వేయగల్గాయి. 2000వ

సంవతసరం తర్పవాత దేశంలో ర్యష్ీపతి పాలన విధించన

సందర్యాలు బాగా తగాగయి.

*పారీమెంటులోని రండు సభలు ఆమోదిస్థి ర్యష్ీపతి పాలన

ఆర్పనెలల పాటు కొనస్థగించవచుచ. ఆ తర్పవాత ఎనినకల

కమిష్న్ తదుపర్త ఎనినకలను ఖర్యర్ప చేయొచుచ. ర్యష్ీపతి

పాలనను గర్తష్టంగా మూడళీ వరక్క కొనస్థగించవచుచ.

అయితే ఈ కాలంలో ఆర్ప నెలలకోస్థర్త పారీమెంటు

ఆమోదం తీస్కోవాల్స ఉంటుంది.

*పారీమెంటు ఆమోదంతో పనిలేక్కండా ఏ క్షణంలోనైన్య

ర్యష్ీపతి పాలనను ఎతిివేస్థ హక్కు ర్యష్ీపతికి ఉంటుంది.

*ర్యష్ీంలో ర్యజాాంగబది పాలనను కొనస్థగించడంలో

అనిన అవకాశాలూ మూస్క్కపోయినప్పుడు, ర్యష్ీప్రభుతో

పాలన కొనస్థగింపునక్క అనిన ప్రతాామానయాలూ

అంతర్తంచ పోయినప్పుడు, తీవ్రమైన పర్తసాతులీో మాత్రమే

చట్టచవర్త ప్రయతనంగా ర్యష్ీపతి పాలన విధించాలని

1983లో సర్యుర్తయా కమిష్న్ సుష్టం చేసంది. డాకటర్

అంబేదుర్ సైతం ర్యష్ీపతి పాలనను ‘‘డెడ్ లెట్ర్’’అని (అతి

తక్కువగా ఉపయోగించాలని) అభివర్తణంచార్ప.

ర్యఫల్ ఒపుందం,శబరిమలై పై సుప్రం కోరుి తీరుు

*రఫేల్ ఒపుందానికి కీీన్ చట్ ఇస్తి సర్వోననత

న్యాయస్థదనం గతంలో ఇచచన ఉతిర్పోలపై దాఖలైన ర్తవ్యా

పిటిష్నీపై స్ప్రం కోర్పట నవంబర్ 14వ తేదీన తీర్పు

వెలువర్తంచనుంది.

7 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

* ప్రధాన న్యాయమూర్తి జసటస్ రంజన్ గగోయ్, జసటస్

సంజయ్ కిష్న్ కౌల్, జసటస్ కఎం జోసెఫ్లతో కూడిన స్ప్రం

బ్జంచ్ తీర్పును వెలీడిస్ింది.

* గత ఏడాది డిసెంబర్ 14న

రఫేల్ ఒపుందంపై ఇచచన

తీర్పుపై దాఖలైన ర్తవ్యా

పిటిష్న్లపై మే 10న అనిన

పక్షాల వాదనలు వినన మీదట్ స్ప్రం కోర్పట తీర్పును ర్తజర్ో

చేసంది.

*బీజేపీ మాజీ నేతలు యశోంత్ సన్యా, అర్పణ్ శౌర్త,

స్థమాజిక కారాకరి ప్రశాంత్ భూష్ణ్లు ఈ పిటిష్నీను

దాఖలు చేశార్ప.

*బీజేపీ నేతృతోంలోని కంద్ర ప్రభుతోం, ఫ్రంచ్ కంపెనీ

దస్థల్ట ఏవియ్యష్న్ల మధా క్కదిర్తన రఫేల్ ఒపుందంపై

విచారణ జర్తపించాలని దాఖలైన పిటిష్న్లను స్ప్రం కోర్పట

గతంలో కొటిటవేసంది.

*రఫేల్ యుది విమాన్యల ధరలు, ఇతర వివర్యలతో కూడిన

పత్రలను స్ప్రం కోర్పట పర్తశీల్ంచన మీదట్ ఈ ఒపుందానికి

సర్వోననత న్యాయస్థినం అంగీకారం తెల్పింది.

అలాగేశబర్తమల ఆలయంలోకి అనిన వయస్ల మహిళలను

అనుమతించడంపై దాఖలైన ర్తవ్యా పిటిష్నీపై స్ప్రంకోర్పట

నవంబర్ 14 వ తేదీన తీర్పు వెలువర్తంచనుంది.*

భారత ప్రధాన న్యాయమూర్తి జసటస్ రంజన్ గొగోయ్

నేతృతోంలోని ఐదుగుర్ప న్యాయమూర్పిల ధర్యాసనం

శబర్తమల ర్తవ్యా పిటిష్నీపై విచారణ జర్తపింది.

*జసటస్ గొగోయ్తో పాటు జసటస్ ర్వహింట్న్ న్యర్టమన్, జసటస్

ఏఎం ఖనీోలుర్, జసటస్ చంద్రచూడ్, జసటస్ ఇందు మలోాత్ర

తదితర్పలు ఈ ధర్యాసనంలో ఉన్యనర్ప. ర్తవ్యా పిటిష్నీపై ఓ

ర్వజంతా వాదనలు వినన ధర్యాసనం ఈ ఏడాది ఫిబ్రవర్త 6న

తీర్పును ర్తజర్ోలో పెటిటంది.

*అనిన వయస్ల మహిళలను శబర్తమల ఆలయంలోకి

అనుమతిస్తి గతేడాది సెపెటంబర్ 28న స్ప్రంకోర్పట తీర్పు

వెలువర్తంచంది. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షంచాలంటూ

స్ప్రంకోర్పటలో మొతిం 64 ర్తవ్యా పిటిష్నీు దాఖలయాాయి.

*ఎనోన ఏళ్లీగా కొనస్థగుతునన శబర్తమల అయాపుస్థోమి

ఆలయ ఆచార్యలు, సంసృతిని పర్తరక్షంచాలంటూ

పిటిష్నర్పీ ధర్యాసన్యనిన కోర్యర్ప.

*నవంబర్ నెల 16 నుంచ మండల ప్లజ కోసం అయాపు

ఆలయానిన తెర్పస్ినన నేపథాంలో కరళ పోల్లస్లు 10 వేలక్క

పైగా సబబందితో శబర్తమలలో పటిష్ట భద్రతా ఏర్యుటుీ

చేశార్ప.

ప్రతి పథకానికి కొతత కారు్లు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పథకానికి కొతి కార్పీలు

ర్యబోతున్యనయి. లబిిదార్పల ఎంపికక్క ర్యష్ీవాాపి సరేో

నిరోహించాలని సీఎం జగన్ మోహన్ రడిీ ఆదేశ్చంచార్ప.

* ఆ బాధాతలను వలంటీర్పీ సచవాలయాలక్క

అపుగించనున్యనర్ప.

* ర్యష్ీంలో ప్రభుతో సంక్షేమ

పథకాల లబిిదార్పలందర్తకీ కొతి

కారీ్పలు మంజూర్ప

చేయనున్యనర్ప.

* నవంబర్ 20 నుంచ డిసెంబర్

20 వరక్క నెల ర్వజుల పాటు సంక్షేమ పథకాల లబిిదార్పల

ఎంపిక జరగనుంది.

*ప్రభుతో పథకాలనినంటికి కొతి కారీ్పల జార్ట చేయట్ం వలీ

ఏ పథకానికి ఏ కారీ్ప ఉపయోగపడుతుందో లబిదదార్పలక్క

తెలుస్ింది.అధికార్పలక్క కూడా ఒక సుష్టత ఉంటుంది.

* వైయస్థసర్ స్న్యన వడీీ, నేతనన నేసిం, అమా బడి, న్యయి

బ్రాహాణులక్క నగదు, వైయస్థసర్ కాపు నేసిం తదితర

8 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

పథకాల క్క లబిిదార్పల ఎంపికపై మారగదరశకాలు కూడా

విడుదల చేయనున్యనర్ప.

* గ్రామ సచవాలయాలలో శాశోతంగా లబిిదార్పల పేర్పీ

వెలీడించే బోర్పీలు ఉంచుతార్ప.

గురజాడ అపాుర్యవు విశిష్ట్ి పురస్క్రం *ప్రతి ఏట్ట నవంబర్ లో ప్రతిష్యటతాకంగా అందించే

గురజాడ అపాుర్యవు విశ్చష్ట పురస్థుర్యనికి ప్రమ్మఖ సనీ గేయ

రచయిత, స్థహితీవేతి శ్రీర్యమజోగయా శాసిని ఎంపిక

చేశార్ప.

* గురజాడ స్థంసృతిక

సమైకా అధాక్షులు

పివి.నరసంహ ర్యజు,

కారాదర్తశ కాపుగంటి ప్రకాష్

*విజయనగరం పట్ణణ

కంద్రంలో ఉనన గురజాడ అపాుర్యవు సోగృహంలో నవంబర్

30వ తేదీన గురజాడ జయంతికి సంబంధించన కారాచరణ

పత్రికను గురజాడ సమాఖావార్ప విడుదలచేయనున్యనర్ప.

*మహాకవి గురజాడక్క సమ్మననత ర్టతిలో నివాళ్లలు

అర్తుదాదమనే సదుదేదశంతో 2000 వ సంవతసరంలో

విజయనగర పట్టణంలో ఉనన అనిన స్థంసృతిక, స్థవా

సంసాలు సమైఖాంగా ప్రరంభించనదే ''గురజాడ స్థంసృతిక

సమాఖా'

*. ప్రతి సంవతసరం మాదిర్తగానే ఈ నెల 30వ తేదీన

ఉదయం మహాకవి గురజాడ వాడిన వస్ివులతో వార్త

సోగృహం నుండి ఊరేగింపుగా బయలుదేర్త, గురజాడవార్త

విగ్రహానికి ప్లలమాలలు వేస నివాళ్లలు అర్తుస్థిర్ప.

భారత్ క్క బై బై చెపునున్ె వోడాఫోన్స *బ్రిటిష్ టెల్కాం దిగగజం వొడాఫోన్ పర్తసాతులు

అనుకూల్ంచకపోతే తోరలో భారత మారుట్ నుంచ

వైదొలగాల్స ర్యవచచని సంకతాల్చచంది.టెల్కాం కంపెనీలు

రూ.92వేల కోట్ీ మేరక్క ఏజీఆర్ చార్టెలు చలీ్ంచాలని

అకోటబర్లో స్ప్రం కోర్పట ఇచచన తీర్పు తీవ్ర ప్రభావం

చూపుతోంది.

*వొడాఫోన్ గ్రూపు చీఫ్

ఎగిెకూాటివ్ నిక్ ర్టడ్ --

స్ప్రంకోర్పట తీర్పు

పరావస్థనంగా టెల్కాం

కంపెనీలు చలీ్ంచాల్సన వేల

కోట్ ీఏజీఆర్ బకాయిల విష్యంలో ప్రభుతోం కొంత ఊరట్

కల్ుంచాల్, లేదంటే భారత్లో కంపెనీ భవిష్ాత్

ప్రశానరాకంలో పడుతుంది. దశాబదకాలం నుంచ వివాదం

నెలకొనన ఈ బకాయిల గుర్తంచ కంపెనీ ఇపుటివరక్క

ఎలాంటి ప్రొవిజనింగ్ జరపలేదు. మదదతు లేని నిబంధనలు,

అధిక పనునల వల ీ కంపెనీ ఆరా్తకంగా పెను భార్యనిన

మోస్ిందని, స్ప్రంకోర్పట తీర్పు ప్రతికూలతను మర్తంత

పెంచంది అని ఈయన పేర్ున్యనర్ప.

*వొడాఫోన్ పీఎల్సీ భారత మారుట్ నుంచ వైదొలగవచచని

గతనెలలోనే అంతా భావించార్ప.

*వొడాఫోన్ భారత జాయిం ట్ వెంచర్(జేవీ) ‘వొడాఫోన్

ఐడియా’ నష్యటలు భార్టగా పెర్తగిపోయాయి. ప్రతినెలా లక్షల

సంఖాలో కసటమర్ప ీ ఈ కంపెనీ నెట్వర్ును వీడుతున్యనర్ప.

స్ప్రంకోర్పట తీర్పు తర్యోత కంపెనీ మారుట్ విలువ భార్టగా

పతనమైంది.

*సర్పదబాటు చేసన స్తాల ఆదాయం(ఏజీఆర్) పదితిన

లైసెనుస, ఇతర ఫీజుల లెకిుంపుపై దశాబదం క్రితం టెల్కాం

శాఖ, టెలోుల మధా వివాదం మొదలైంది. ఈ వివాదంపై

టెల్లకమూానికష్న్స డిస్తుాట్ సెటిల్మెంట్ అపిలేట్

ట్రిబుానల్(టీడీశాట్) టెల్కాం కంపెనీలక్క అనుకూలంగా

తీర్పునిచచంది.

9 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

*ఈ విష్యంపై కంద్రం స్ప్రంకోర్పటను ఆశ్రయించంది.

సర్వోననత న్యాయస్థానం మాత్రం ప్రభుతో వాదనక్క మదదతు

తెల్పింది. వచేచ మూడు నెలలో ీఏజీఆర్ బకాయిలను అసలు,

వడీీ, జర్తమాన్య, దానిపైన్య వడీీతో సహా చలీ్ంచాలని గతనెల

24న కోర్పట టెలోులను ఆదేశ్చంచంది.

*సెుకీం వినియోగ ఛార్టెలు, లైసెన్స ఫీజులను కలుపుకొని

ఏజీఆర్ ఛార్టెలుగా చబుతార్ప. వీటిలోీ 3-5శాతం సెుకీం

వినియోగ చార్టెలు, 8శాతం లైసెన్స ఫీజుగా చలీ్ంచాల్. ఈ

మొతాినిన డిపార్టమెంట్ ఆఫ్ టెల్కమూానికష్న్సక్క

చలీ్ంచాల్. 1999 తర్యోత ఆదాయంలో వాట్ట

విధానం(రవెనూా షేర్తంగ్) కింద ఏజీఆర్ ఛార్టెలను

ప్రవేశపెట్టటర్ప.

* ఈ ఛార్టెలను లెకుగటేట విధానంపైనే అసలు వివాదం

ర్యజుకొంది. టెల్కాం సంసాలు ఆరె్తంచన మొతిం ఆదాయంపై

లెకుగట్టటలని టెల్కమూానికష్న్స శాఖ చబుతోంది. దీనిలో

వాాపారేతర ఆదాయం కూడా కలపాలని పేర్ుంది. అంటే..

ఆస్ిల అమాకాలు, డిపాజిట్ీపై వడీీ వంటివి కూడా కలపాలని

చబుతోంది. దీనిని 2005లో సెలూాలర్ ఆపరేట్ర్స

అస్సయ్యష్న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ).. టీడీఎస్

ఏటీ(టెల్కాం డిస్తుాట్ సెటిలెాంట్ అండ్ అపిులేట్ ట్రైబ్యాన్

)లో సవాలు చేసంది. దాదాపు 10ఏళ్ల ీ స్థగిన ఈ

న్యాయపోర్యట్ం 2015లో కొల్కిు వచచంది. టెల్కాం

సంసాలక్క అనుకూలంగా తీర్పు వచచంది. టెల్కం య్యతర

విభాగాల నుంచ వచచన ఆదాయానిన ఏజీఆర్ నుంచ

మినహాయించాలని పేర్ుంది. మర్వపకు టెల్కం సంసాలు

తక్కువ ఆదాయానిన చూపుతున్యనయని కాగ్ పేర్ుంది.

*ఈ తీర్పుపై కంద్రం స్ప్రం కోర్పటను ఆశ్రయించంది.

టీడీఎస్ఏటీక్క ఒపుందంలోని నియమాలను, ష్రతులను

సమీక్షంచే అధికారం లేదని.. కవలం ఒపుందం

చట్టపరమైందో..కాదో మాత్రమే చపాులని కంద్రం

వాదించంది.

దీనిపై ఇటీవల స్ప్రం కోర్పటలోని మ్మగుగర్ప సభుాల ధర్యాసనం

కంద్రానికి అనుకూలంగా తీర్పును ఇచచంది. టెల్కాం

స్థవలేతర ఆదాయానిన కూడా ఏజీఆర్లో చేర్తచంది. ఈ

మొతాినిన వడీీతో సహా చలీ్ంచాలని పేర్ుంది. దీనిపై

అపీులుక్క వెళీ్ల అవకాశం లేదని పేర్ుంది.

*స్ప్రం తీర్పుతో టెల్కాం సంసాలు రూ.92వేల కోట్ీను

చలీ్ంచాల్సన పర్తసాతి నెలకొంది. ఎయిర్టెల్ రూ. 21,682

కోటుీ, వొడాఫోన్ రూ. 19,823 కోటుీ, ర్తలయన్స

కమూానికష్న్స రూ. 16,456 కోటుీ, ఎంటీఎన్ఎల్ రూ.

2,537 కోటుీ, బీఎస్ఎన్ఎల్ 2,098 కోటుీ బకాయి పడాీయి.

వీటిపై వడీీలు, అపర్యధ ర్పస్ంలు కల్పి మొతిం

రూ.92,641 కోట్ీక్క చేర్యయి. 1999-2000 మధా ఉనన

పలు సంసాలు విల్లన్యలు, వాాపార్యనిన ఆపేయడం వంటివి

జర్తగాయి. వీటిలో ీ ఇప్పుడు ఎయిర్టెల్, వొడాఫోన్

ఐడియాపైనే భార్టగా భారం పడింది. ఎయిర్టెల్

రూ.42వేలకోటుీ, వొడాఫోన్ ఐడియా రూ. 40 వేల కోట్ీ

వరక్క బకాయిలు చలీ్ంచాల్స ఉంది. ర్తలయన్స జియో

2016లో వాాపారం ప్రరంభించడంతో ఈ సంసా

చలీ్ంచాల్సన మొతిం చాలా తక్కువ ఉంది.

*వాసివానికి ఈ సంసాలు చలీ్ంచాల్సన ఏజీఆర్ బకాయిలు

రూ.23,189 కోటుీ మాత్రమే. కానీ, దాదాపు 14ఏళీపాటు

న్యాయపోర్యట్ం జర్తగింది. దీంతో అసలుపై వడీీ రూ.

41,650 కోటుీ, ఆలస్థానికి అపర్యధ ర్పస్ం రూ.10,923

కోటుీ , దానిపై మళ్లీ వడీీ రూ. 16,878 కోటుీ కల్పి

రూ.92,640 కోట్ీక్క చేర్యయి. ఇపుటిక టెల్కాం రంగంలోని

సంసాలక్క రూ.4లక్షల కోట్ ీమేరక్క అప్పులు ఉన్యనయి.

*ఈ తీర్పుతో ఎయిర్టెల్ రూ.21,700 కోటుీ, వొడాఫోన్

ఐడియా రూ.28,300 కోటుీ చలీ్ంచాల్స ఉంటుంది. మొతిం

ఇండసీీపై రూ.1.4 లక్షల కోట్ీ భారంపడింది.

10 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

*ఏప్రిల్-సెపెటంబర్ప కాలానికి వొడాఫోన్ భారత వాాపార

నష్టం 69.2 కోట్ ీయూర్వలక్క ఎగబాకింది. ఈ గ్రూపు మొతిం

నష్టం 190 కోట్ ీడాలర్పీ.