తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا...

39
1 తహీ దటి థ ] తెలుగ[ منهج حــيـدْ ـو الـت- المستوى ا ل و [ لغةتلغو ال] అనువథదం : అు ు ర ة تر: د الرب عبపునవమశ : ముహమమ కీ ముల مراجعة: د كريم محمవ జలయ- వయల وتوعية الجلدعوةلتعاوني ل المكتب الرياض بمدينة ا اليات بالربوة

Upload: others

Post on 09-Oct-2019

9 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

1

తహద – మదట సథ య

] తలుగు [

وحــيـد منهج ألول ا المستوى - الـتـ

[ التلغولغة ]

అనువథదం : అబుు రరబ

عبد الرب: ترمجة

పునరవమరశ : ముహమమద కరములల హ

محمد كريم هللا: مراجعة

రబవ జలయలత - రవయలద

اليات بالربوة بمدينة الرياضالمكتب التعاوني للدعوة وتوعية الج

Page 2: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 2

( حــيـدالـت ـو)

అత హద -1

At-Touheed - 1

Page 3: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 3

పథఠయకరమం

సమయం వషయం వథరం

45 నమషథలు లల ఇలలహ ఇలలల హ اهلل إال إله ال యకక అరం - 1 1

45 నమషథలు లల ఇలలహ ఇలలల హ اهلل إال إله ال యకక అరం - 2 2

45 నమషథలు ముహమమదురరసూలులల హ اهلل رسول حممد యకక అరం - 1 3

45 నమషథలు ముహమమదురరసూలులల హ اهلل رسول حممد యకక అరం - 2 4

45 నమషథలు తహద వవరణ - తహద రుబూబయహ - (1) 5

45 నమషథలు తహద వవరణ - తహద రుబూబయహ - (2) 6

45 నమషథలు తహద ఉలూహయహ 7

45 నమషథలు మలధయమక )మడ టరమమ( పరకషలు 8

45 నమషథలు ఆరథధనలు 9

45 నమషథలు షరమక )బహు దవథరథధన( & గులూ )హదుు మరటం( ఎలల పథ రంభమయంద? 10

45 నమషథలు తహద అసథమ వ సఫథత - (1) 11

45 నమషథలు తహద అసథమ వ సఫథత - (2) 12

45 నమషథలు ఇసథ ం పరవధ నుంచ బహషకరవంపజస కథరథయలు (1) 13

45 నమషథలు ఇసథ ం పరవధ నుంచ బహషకరవంపజస కథరథయలు (2) 14

45 నమషథలు పునసమరణ - రవవయయ 15

Page 4: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 4

ఇసథ ం ధరమం నరుుకవటవనక చసన 4 నలల ఈ పయతనంల, నను ఎంతవరకు సఫలకృతమయలయను ...................... ?

ప ందన మలరుకలు పరకష / హ ంవరుక - మతతం మలరుకలు

తద

Page 5: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 5

బసమలల హరరహమమ నరరహం ح حيم م ـبسم هللا الر ن الر అనంత కరుణమయుడూ, అపథరకృపథశలుడూ అయన

అలల హ పరుత

1.0 "ల ఇలహ ఇలల లల హ" యకక నబంధనలు

ల = లరు, ఇలహ = ఆరథధయులు (ఎవవరూ), ఇలల లల హ = ఒకక ఆరథధయుడు

(అలల హ) తపప. ల ఇలహ ఇలల లల హ అంట ఆరథధయులు (ఎవరూ) లరు

ఒకక ఆరథధయుడు (అలల హ) తపప.

ల ఇలహ ఇలల లల హ సవరగ మునకు తళం చవ లంటద. పరత తళం చవక దంతలు ఉంటయ. ఏ తళం చవక దంతలు ఉంటయ, ఆ తళం చవ

మతరమ తళం వపపగలదయ. దంతలు లన తళం చవ, ఏ తళనన

వపపలదయ. అద వధంగథ ఈ కరంద తలపన షరతులు లఇలహ ఇలల లల హ

యకక దంతముల (ల ఇలహ ఇలల లల హ నయ వశవసంచయటకు) లంటవ.

1.1) లల ఇలలహ ఇలలల హ అరధం తలుసుకనుట. :- అలల హ తపప వర

ఇతర దవుళళవవరూ లరన, ఆయన ఒకకడ సకల ఆరథధనలకు

అరుు డన హృదయపూరవకముగథ అరధం చసయకన నమమటం.

نه عل مٱف أ إل ه إل ٱل و ست غفرٱو لل ؤمنني للم و نبك ٱل ت ل ؤمن ٱو م ملل لب ك ت ق م عل م ي

م ك ى ثو [19]حممد:و م

Page 6: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 6

దవయఖురమఆన, ముహమమద 47:19 :- "మరు నశచయంగథ తలుసయక ండ, అలల హ తపప ఆరథధనలకు అరుు లు వరవవరూ లరు"

له إال هللا دخل الجنة(: )من مات وهو يعلم أنه ال إ رسول هللا وقال

رواه مسلم

ముసం హదథ గరంథం:- పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ ధంచరు. "ఎవరత అలల హ తపప ఆరథధనలకు అరుు లు వరవవరూ లరన గరహంచ మరణ ంచన ఎడల అతనయ సవరగ మున పరవశంచయనయ."

1.2) లల ఇలలహ ఇలలల హ య తథయమన, ఎలలంట సంకచము లకుండ నముమట:- సకలరథశుల సృష కర అయన ఒక ఒక అలల హ

మతరమ ఆరథధనకు అరుు డన మనసపపరత గథ నముమట.

ا ؤمن ون ٱإنم ين ٱلم ل ب ن وا ٱء ام وللل ر س فۦو سهم نف

أ و لهم مو

بأ وا د ه ج و ي رت اب وا ل م ث م بيل هٱس لل

م ه ئك ول دق ون ٱأ 15:احلجراتلص

దవయఖురమఆన, హుజురథత 49:15 :- అలల హ ఇల సంబ ధంచనయ "అలల హ ప మరతయు పరవక ప ఏ వధమ న సంక చం (అనయమనం) లకుండ హృదయపూరవకంగథ నమమమన వథర నజమ న వశథవసయలు."

)أشهد أن ال إله إال اهلل ، وأني رسول اهلل ال يلقى اهلل بهما عبد غري : رسول اهلل قال

شاك ، فيحجب عن اجلنة ) رواه مسلم

ముసం హదథ గరంథం :- పరవక సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ ధంచరు,"

నశచయంగథ ఎవవరూ ఆరథధనలకు అరుు లు లరు, కథన కవలం అలల హ

Page 7: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 7

మతరమ ఆరథధనలకు అరుు డు, మరతయు నశచయంగథ ముహమమద సలల లల హు

అల హ వసలల మ అలల హ యకక పరవక ' అన ఎవరత ఏ వధమ న అనయమనం

లకుండ నమమమ, సథకషుమమచచ, అలల హ త కలయున వథరు సవరగ మున

పరవశంచయటల ఆపబడరు."

1.3) మనసూూరవతగథ నమమ, సథకషయమచు లల ఇలలహ ఇలలల హ

నబంధనలను సవకరవంచుట:-

م: قال اهلل تعاىل إنه إل ه إل مل ل ه ن واإذ اقيل ٱك لل ون [36-35]الصافات: ي ست كب

దవయఖురమఆన, అసథఫథూత 37:35 - 36:- అలల హ ఇల సంబ ధంచనయ వథరు

(అపరథధయలు) ఎలంట వథరంట, "అలల హ తపప మరక సతుమ న ఆరథధయుడు

లడు"అన చపపనపుపడు, వథరు అహంకథరంత, "మము ఒక పచచకవ క సం

మ దవుళనయ వదయలుక వథల?" అన అనవథరు.

1.4) లల ఇలలహ ఇలలల హ కలమల ఆజఞలను శరసథవహంచుట:-

:قال اهلل تعاىل نيب وا أ و ل وا سلم

أ و م ب ك ر ق بۥإل من م تي ك

ي أ ن

أ اب ٱل ون لع ذ ت نص ل ث م

[54]الزمر:దవయఖురమఆన, అజుు మరమ 39:54:- అలల హ ఇల సంబ ధంచనయ, "మరంత మ

అలల హ (పరభువు) వపుకు మరలండ మరతయు ఆయన ఆజఞ లనయ

శరసథవహసయ ండండ."

Page 8: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 8

1.5) లల ఇలలహ ఇలలల హ ను నజంగథ మరవయు పటషటంగథ సవకరవంచుట (వశసంచుట) :-

:قال اهلل تعاىل سب ح ٱأ نلاس فت ن ون ي مل ناو ه ول واء ام ق ني

واأ ك ني ت

د٢أ ل ق ين ٱف ت ناو منل

ن ف ل ي عل م بلهم ٱق ين ٱلل ل ن ل عل م ق واو د ذبني ٱص [3-2ت:]العنكبولك అల అనకబూత 29 : 2 - 3:- అలల హ ఇల సంబ ధంచనయ " కవలం మము

వశవసంచము అనంత మతర న, వథరతన పరకంచక వదల

వయబడుతుందన భవసయ నరథ? వథసవంగథ మము వథరత పూరతవకుల

పరకంచము, నశచయంగథ అలల హ సతుపరులనయ, అసతుపరులనయ

తలుసయకనయనయ."

صدقا ورسوله عبده محمدا وأن ، هللا إال إله ال أن يشهد أحد من ما: هللا رسول قال

(عليه متفق).النار على هللا حرمه إال قلبه من

బుఖలరవ మరవయు ముసం హదథ గరంథలు :- పరవక ముహమమద సలల లల హు

అల హ వసలల ం ఈ వధంగథ ఉదబ ధంచరు," మనవుడు హృదయపూరవకంగథ '

అలల హ తపప ఎవవరూ ఆరథధనకు అరుు లు లరన, మరతయు

ముహమమద సలల లల హు అల హ వసలల ం అలల హ యకక దసయడు, మరతయు

పరవక ' అన సథకషుమమచచన ఎడల అలల హ నరకథన అతన ప నషధంచనయ."

1.6) ఏకథగరత త )sincere devotion) త అలల హ ను ఆరథధంచుట:-

ا و م وا ل عب د إل وا مر ٱأ لل ل لصني ين ٱم ل وا ي قيم و اء ن ف ل وة ٱح لص ي ؤت وا هٱو وة ك لز لك ذ و ةٱدين ي م 5البينة:لق

Page 9: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 9

అల బయున 98:5 అలల హ ఇల తలప నయ "వథరు అలల హ నయ ఏకథగరతత ఆరథధంచమన మతరమ ఆదశంచబడ రు "

أسعد الناس بشفاعتي من قال ال إله إال هللا خالصا من قلبه،أو : ) قال رسول هللا نفسه( رواه البخاري

బుఖలరవ హదథ గరంథం: పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ ఈ వధంగథ

ఉదబ ధంచరు,"పరజలరథ! న సఫథరసయకు వథరు మతరమ అరుు లు, ఎవరత ఏకథగరతత హృదయపూరవకంగథ లఇలహ ఇలల లల హ చదవథర."

: )إن هللا حرم على النار من قال : ال إله إال هللا يبتغي بذلك وجه قال رسول هللا .رواه مسلم هللا عز وجل(

ముసం హదథ గరంథం : పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ ధంచరు, "ఎవరత అలల హ నయ నమమమ, అలల హ యకక సవవకరణ క సం

లఇలహ ఇలల లల హ పలకథర వథరతప అలల హ నరకథగతన నషధంచనయ.”

1.7) పమభమలనలత సకలరథశ సృషట కరతతన అలల హ ఒకకడ ఆరథధనకు అరుు డు అన నముమట:-

نلاسٱو من د ون من تخذ ي ن ٱم ب لل ي ادا ند أ ب ح ك م ٱون ه ين ٱو لل ل ول و لل ب ا ح د ش

أ ن وا ء ام

ى ين ٱي ر ل ون واإذي ر ل م اب ٱظ لع ذ ن وة ٱأ لق ن

أ يعاو ج ٱلل لل ديد ابٱش [165]البقرة:لع ذ

అల బఖర 2:165 :- అలల హ ఈ వధంగథ సంబ ధంచనయ,”కథన కందరు

అలల హ కు సథట కలపంచ, వథరతత అలల హ నయ పరమమంచవలసనటలల గథ

పరమమసథ రు,కథన వశథవసయలు అలల హ పటల పటషమ న పరమ కలగత ఉంటరు”

ورسوله هللا يكون أن: اإليمان حالوة وجد فيه كن من ثالث) : هللا رسول قال في يعود أن يكره وأن ، هلل إال يحبه ال المرء يحب وأن ، سواهما ما من إليه أحب .عليه متفق( النار في يقذف أن يكره كما ، منه هللا أنقذه إذ بعد الكفر

Page 10: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 10

పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం ఇల ఉదబ ధంచరు, “ఎవరత ఈ

మూడు గుణములు కలగత ఉంటర, వథరు వశథవసపు మధయరథున

ప ందయతరు.”

1- అలల హ మరతము పరవకనయ అనంట కంట (తన పథర ణం కంట) ఎకుకవగథ

పరమమంచడం (అభమనంచయట).

2. ఎవవరతత అయన సహం (పరమ) చయలనయకుంట, కవలం ఒకక అలల హ

కరక చయుట.

3. అలల హ అవశథవస నయండ వశథవసగథ చసనపుపడు, మరల అవశథవస అగుటనయ నరకంల పడనటలల అసహుంచయకనయట.

1.8) అనన కలత ఆరథధనలను అసహయంచుకుంటూ అలల హ న వడుకనుట :-

ل ف اه ين ٱإكر ل تب ني لر شد ٱق د هٱمن لغ ب ر ي كف ن غ وتٱف م لط ب ي ؤمن ٱو دلل ق ف ك ٱ ست مس ٱب رو ة ٱلع ثق لو ام ٱل و نفص ا ٱل ه ليملل ميعع [256]البقرة:س

అల బఖర 2:256 :- “(ఇసథల ం) ధరమం వషయంల ఎటలవంట ఒతడ లదయ.

సతు, అసతులు (సనమరగ ం నయండ దయరథమరగ ం) బహరగ తమ నవ ఎవరత బహు

దవథరథధనన తరసకరతంచ (వడనడ) అలల హ న వశవసంచర వథరు అత

బలషఠ మ న, మరతయు సయస రమ న ఆశరయం ప ందనయ, అలల హ అనన

వనయవథడు, తలసనవథడు.”

)ومن قال ال إله إال هللا ، وكفر بما يعبد من دون هللا حرم ماله : قال رسول هللا رواه مسلم ودمه(

Page 11: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 11

ముసం హదథ గరంథం:- పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ ధంచరు,”ఎవరత బహుదవథరథధననయ తరసకరతంచ, వడనడ, సకలరథశ సృష కరత న అలల హ న నమమమ, సథకషమమచచర, వథరత పథర ణ సంపదలు

సయరకత పరచబడనవ.”

2.0 ముహమమదయరరసపలులల హ సలల లల హు అల హ వసలల ం యకక షరతులు: పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ంనయ అలల హ పంపనటలల మరతయు

ఆయన తలుపునద సవవకరతంచ, వశవసంచల. మరతయు ఆయన ఆదశథన

శరసథవహంచ, అమలు చయల మరతయు ఆయన నషధధ ంచన దనన

అంగకరతంచ వథట నయండ దపరం గథ ఉండ మరతయు పథర రనలనయ పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం చపపన పధధ తల తూ. చ. తపపకుండ చయల మరతయు ముహమమద సలల లల హు అల హ వ సలల ం జగత పరవక ముహమమద సలల లల హు అల హ వ సలల ం మరతయు చవరత సందశపరుడు అన

నమమల.

1. ఆయన పలుకులనయ గరవంచ, ఆయన జవత వధనన తపపక

అనయసరతంచల.

2.పరవక ముహమమద సలల లల హు అల హ వ సలల ం సకల లకములకు శుభ

సందశము ఇచయచ వథనగథ, రథబ వు అత భయంకర శకష నయండ హచచరతంచయ

వథనగథ మరతయు అలల హ వపునకు పలుచయవథనగథ ఆశథదపము చస అలల హ

పంపనటలల ఆయననయ మనసపపరత గథ వశవసంచ, అనయసరతంచయటయ అలల హ

ఆజఞ నయ పథటంచయట.

Page 12: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 12

వధులు : 2.1) సథకషమచుుట :-

ا ىو م و نالـه ع (53:3) ي نطق

"మరవయు ఆయన తమంతట తను ఏమ పలకరు"

2.2) అనుసరవంచుట: -

ق ل ب ون نت مت ٱإنك تبع ونٱف لل م ببك ٱي و لل مه مذ ن وب ك ي غفرل ك ٱو وررحيملل ف غ [31]آل عمران:

అ) ఆల ఇమల న 3:31 :- “ ఓ! పరవకథ ! వథరతక తలుపండ “ మరు అలల హ నయ

పరమమసయ ంట ననయ అనయసరతంచండ, నశచయంగథ అపుపడు అలల హ

మమముమలనయ పరమమసథ డు మరతయు మ పథపములనయ కషమమసథ డు.”

د: قال اهلل تعاىل وللق مفر س ل ك ن ٱك ن ةلل س سو ةح [21]األحزاب:أ

ఆ) అహ జబ 33:21 :- “ నశచయంగథ అలల హ యకక పరవక ల మకు

మంచ ఆదరశము ఉనద”

اق ل: قال اهلل تعاىل ه ي أ ٱي نلاس ول ر س ٱإن يعالل مج ك يٱإل ل ۥل لك تٱم و م رض ٱو لس

ل

ي ح و ه إل ه إل ۦل ي ميت و ف ب ٱامن وا وللل ر س م ٱنلب ٱو يٱل ل ب ٱي ؤمن لل م ك وه ٱو ۦتهو تبع

ون مت هت د [158]األعراف:ل ع لك

ఇ) అల ఆరథఫ 7:158 :- (ఓ! పరవకథ !) పరకటంచండ “మనవులరథ! ననయ

మ అందరత వపునకు అలల హ చ పంపబడన పరవక ముహమమద సలల లల హు

అల హ వసలల ం నయ. ఆయన భూముకథశథలకు రథజు. ఆయన తపప ఎవవరూ

ఆరథధనకు అరుు లు కథరు. ఆయన జవతన పరసథదసథ డు. ఆయన మృతుువునయ ఇసథ డు. కనయక అలల హ నయ వశవసంచండ మరతయు ఆయన

Page 13: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 13

పంపన నరకషరథస పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం వశవసంచండ. ఆయన అలల హ నయ , ఆయన సపకు లనయ వశవసంచయవథడు. ఆయననయ

అనయసరతంచండ, మరూ సరన మరగ ము ప ందగలరు. “

2.3) పమంచుట : لق ل: قال اهلل تعاىل مو

أ و م ت ك شري و ع م ك ج زو

أ و م ن ك إوخو م بن اؤ ك

و أ م ء اب اؤ ك ن ك إن

اٱ وه قت فت م ن مم ك إل ب ح اأ ون ه ت رض كن س او م اد ه س ك ون ش ر ةت تج ٱو وللل ر س ادفۦو و جه

بيله ۦس وا بص ف ت ت ي أ ت ٱح لل مره

بأ ٱو ۦ هديلل ي وم ٱل سقني ٱلق لف

[24وبة:]الت

అతత బవ 9:24:- (ఓ పరవకథ !) “పరకటంచండ. ఒకవళ మ తండుర లు, మ

కుమరులు, మ స దరులు, మ భరులు, మ ఆపు లు, మరు సంపథదంచన

ఆస పథసయ లు, మందగతసయ ందన భయపడ మ వథుపథరం, మకు ఇషమ న మ

గృహలు అలల హ కంట ఆయన పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం

కంట, అలల హ మరగ ంల శరమమంచటం కంట మకు కనయక ఎకుకవ పరయమ త, అలల హ తన తరుపనయ పంపటంత వరకూ నరకంచండ. అలల హ దబ షులకు

సనమరగ ం చపపడు”

ال يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس : ) وقال النبي .رواه البخاري أجمعين (

బుఖలరవ హదథ గరంథం :- పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ ఈ

వధముగథ ఉదబ ధంచరు. “తలల దండుర లు, భరథుపలల లు, పరపంచములన

ఇతర మనవులందరత కన ననయ ఎకుకవగథ అభమనంచనంత వరకు

మల ఏ ఒకకడప నజమ న వశథవస కథజలడు.”

2.4) పవకత ముహమమద సలలల హు అలహ వ సలం చూపన పధుత

పకథరమ ఆరథధనలు పథటంచుట :-

Page 14: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 14

ا :قال اهلل تعاىل نو م ع ىٱي نطق و [3]النجم:له

అననజం 53:3 : “ మరతయు ఆయన (పరవక సలల లల హు అల హ వసలల ం)

తనంతట తనయ ఏమ పలుకరు ”

رواه مسلم ()من عمل عمال ليس عليه أمرنا فهو رد: قال رسول هللا

ముసం హదథ గరంథం:- ఎవరత (ఇసథల ం) ధరమముల ననయ (పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం) తలుపన పధధ తన అవలంభంచర, అద (మర దపద) సవవకరతంచబడదయ. (అంట అద తపుప పదధ త)

ن: قال اهلل تعاىل ول ٱي طعم لرس اع ط دأ ق ٱف فيظالل ل يهمح ع ك لن رس

اأ ف م ل نت و و م

)80النساء:)

అననసథ 4:80 :- “పరవక సలల లల హు అల హ వ సలల ంనయ అనయసరతంచయట నజనక అలల హ న శరసథవహంచయట”

2.5) పవకత ముహమమద సలలల హు అలహ వ సలంకు కషటం

కలగవంచకూడదు :- م :عاىلقال اهلل ت ين ٱو منه ل نلبٱي ؤذ ون ب ي ؤمن م لك ري خ ذ ن

أ ق ل ذ نه

أ و ه ول ون ي ق ٱو لل

و مه منك ن وا ء ام ين ل ل ر ح ة و ؤمنني للم ي ؤمن ين ٱو ل ول ر س ٱي ؤذ ون لملل أ اب ذ ع م ل ه

[61]التوبة:

అతత బవ 9:61 :- “వథరతల కందరు పరవక సలల లల హు అల హ వసలల ం తమ

మటలత నపపంచ వథరు ఉనరు. “ఈయన ఎపుపడప లకుల మటలు

వంటడు” అన అంటరు. ఇల తలుపండ “ఆయన మ మలు కరక అటల

ఉనరు. అలల హ న వశవససథ డు మరతము వశవసంచనవథరతన నముమతడు.

Page 15: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 15

మల వశథవసయలక కథరుణుమూరత . అలల హ యకక పరవక ముహమమద సలల లల హు అల హ వ సలల ంనయ నపపంచయవథరతక అత కల షమ న శకష పడుతుంద.”

నపపంచటం (కషప టడం) అంట ఏ వధంగథ నపపంచన కషప ట నటల . ఉద -

ఆయన గురతంచ చడు మటల డన, ఆయన ప అవతరతంపబడన ఖయర ఆన

గురతంచ చడు మటల డన, ఆయన బ ధనల గురతంచ గథన, ఆయన ఆచరణ

పదద త(సయనత) గురతంచ గథన చడు మటల డన లక ఆయన సంతత, ఆయన

భరులు లద ఆయన అనయచరుల గురతంచ చడు పలకన పరవక ముహమమద సలల లల హు అల హ వ సలల ం నయ కషప ట నటల .

2.6) పవకత ముహమమద సలల లల హు అల హ వసలల ం ప దవనలు (దరూద,

సలలములు) పంపుట:-

ٱإن ت ه لل ئك ل م ۥو لع ل ون هٱي ص نلب ا ه ي أ ين ٱي ت سليمال وا ل م و س ل يه ع ل وا ص ن وا ء ام

[56]األحزاب:అల అహ జబ 33:56 :- “ నశచయం గథ అలల హ మరతయు దవదపతలు

దవపరవక ప “దరూద” నయ పంపుతరు. ఓ వశథవసయలరథ! మరు కూడ ఆయన ప దరూద మరతయు సలములు పంపండ.”

من صلى علي واحدة , صلى هللا عليه )قال: : أن رسول للا وعن أبي هريرة ( صحيح مسلمعشرا

ముసం హదసు గరంథం:- అబుహురరథ రదయలల హు అనయు ఉలల ఖన పరకథరం

పరవక సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ దంచరు - ఎవరత న ప ఒకకసథరత దరూద చదయవుతర అలల హ వథరతప పద సథరుల కరుణ కురతపసథ డు.

على محمد وعلى آل محمد كما صليت قولوا اللهم صل : ) لحديث كعب بن عجرة على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد, اللهم بارك على محمد وعلى آل محمد

صحيح البخاري كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد(

Page 16: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 16

బుఖలరవ హదథ గరంథంల తలపన దరూద చదవ వధనం - “అలల హుమమ సలల అల ముహమమదన వ అల ఆల ముహమమదన కమ సల లల త అల ఇబర హమ వ అల ఆల ఇబర హమ ఇనక హమమదయన మజద. అలల హుమమ

బరతక అల ముహమమదన వ అల ఆల ముహమమదన కమ బరక అల ఇబర హమ వ అల ఆల ఇబర హమ ఇనక హమదయన మజద.” - ఓ!

అలల హ! ననవు (పరవక) ముహమమద ప కరుణ పరసథదంచయ మరతయు

ముహమమద యకక సంతత (అనయచరుల) ప , ఏ వధంగథనత (పరవక)

ఇబర హమ ప మరతయు ఆయన సంతత ప కరుణ పరసథదంచవ. నశచయంగథ

సకల స తరములు నన కరక మరతయు సకల ఘనతలకు అరుు డు ననవ.

ఓ! అలల హ! శుభలు పరసథదంచయ ముహమమద ప మరతయు ముహమమద

యకక సంతత (అనయచరుల) ప , ఏ వధంగథనత ననవు పరవక ఇబర హం

మరతయు ఆయన సంతత ప శుభలు పరసథదంచనవ. నశచయంగథ సకల

స తరములకు మరతయు సకల ఘనతలకు అరుు డవు ననవ.

3.0 తహద : ఒకఒక లద ఏక దవతం లద ఏకతం అన అరుము.

తహద అలల హ! అలల హ (దవుడు) ఒకకడ అన నముమట. ఆయన మ పరభువు మరతయు ఆయన నశచయముగథ, నజముగథ మ యకక పథలకుడు,

ప షకుడు, చకరవరత , మలక అన నమమల. అంత కథక అలల హ (పరభువు)

యకక శుభనమములనయ కూడ నమమమ, అలల హ ఒకకడ ఆరథధనకు

అరుు డన నమమల.

దనన బట అరధం అయుద ఏమమటంట సకల పథర రనలు, ఆరథధనలు వధయత

కవలం ఒకక అలల హ కరక తగునయ. ఉచఛరతంచ పథర రధన కథననయండ, లక

Page 17: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 17

అచరతంచ ఆరథధన కథననయండ, హృదయంల భయపడ లద అభమనంచ ఆలచన కథననయండ ఒకక అలల హ కరకు మతరమ. దనన ఇసథల ం అంటరు.

ఇక దననయంచ ఆజఞ లు, వధనలు, పధధ తులు తలుసయ క వథల. తహద

మూడు వధములుగథ వడమరతచ తలుపబడనద.

3.1) తహద రుబూబయహ - కవలం అలల హ మతరమ అన కథరథులు

చయగల సమరుధ డు.

3.2) తహద ఉలూహయహ - కవలం అలల హ కు మతరమ అన రకథల

ఆరథధనలు చందయతయ.

3.3) తహద అసథమ వసఫథత - అతుుతమమ న పరుల , గుణ గుణలనన

కవలం అలల హ క చందయతయ.

తహద (ఏక దవథరథధన) యకక లలభవలు

1) ఏక దవథరథధన (తహద)య సరగమున పవశంప జయును మరవయు నరకం నుండ వముకత కథవంచును. అల మలయద 5:72 :- “మరుమ కుమరుడన మసవహ య అలల హ” అన

అన వథరు నశచయంగథ అవశథవసథనక పథలపడనటల . వథసవథనక మసవహ

ఇల అనడు “ ఓ ఇసథర యలు సంతత వథరథ! అలల హ కు దసుం చయుండ (ఆరథధంచండ). ఆయన నకూ పరభువ, మకూ పరభువ. ఇతరులనయ

అలల హ కు భగసథవములుగథ చస వథరతక అలల హ సవరథగ న నషధంచనయ.

నరకమ వథరత నవథసం. అటలవంట దయరథమరుగ లకు సహయం చయు వథరు

ఎవవరూ లరు”

Page 18: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 18

* ఎవరత అలల హ కు సథట కలపంచకుండ అలల హ త కలసథర (మరణ ంచన), అతనయ సవరగ మున పరవశంచయనయ. ఎవరత అలల హ కు సథట కలపంచ మరణ ంచన, అతనయ నరకమున పరవశంచయనయ. (ముసల ం).

* ఎవరత అలల హ సవవకరణ కరకు ల ఇలహ ఇలల లల హ (ఒకక అలల హ తపప

ఎవవరూ ఆరథధనకు అరుు లు లరన) పరకటంచర, వథరతప అలల హ నరకమునయ

నషధంచనయ.

2) పుణయకథరథయల సవకరణకు ఏకదవథరథధన మదట షరతు, ఇంకథ బహుదవథరథధన వలన కథరథయలు నశనమగును.

జుమరమ: 39:65 :-నశచయంగథ “నన వపు మరతయు ననకు పూరవపు పరవకల

వపు ఈవధంగథ వహ(దవవథణ ) పంపబడనద - ఒకవళ ననవు కూడ అలల హ కు సథట కలపస నశచయంగథ నన కథరథులనన వురధమ ప తయ

మరతయు ననవు నషథ నక గురతవు.”

అల కహమఫ 18:110 :- పరవకథ ! ఇల పలకండ “నశచయంగథ ననయ కవలం మ లంట ఒక మనవుణ . న ప దవవథణ పంపబడుతుంద. నశచయంగథ మ దవం కవలం ఒకకడ (అలల హ). కనయక తన పరభువునయ కలుసయ

క వథలన ఆశంచయవథరు సతకరథులు చయల మరతయు ఆరథధనల తన పరభువుకు ఎవవరతనన సథట కలపంచరథదయ”

ఇమలం అబూ అబుు లల హ అషత ర (రహ) ఇలల తలపథరు “వశవసంచయట అనగథ,

హృదయ పూరవకంగథ వశవసంచ, సథకషుమమచచ, సయనత పరకథరం అమలు

Page 19: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 19

పరచయట. అమలు లకుండ సథకషుమమచచన ఎడల అద అవశథవసము అగునయ.

సథకషుం మరతయు అమలు ఉండ, వశథవసం లన ఎడల అద కపటమగునయ. వశథవసంత సథకషుమమచచ అమలు కూడ ఉండ సయనతు పరకథరం లన ఎడల అద బద అత (కలపతం) అగునయ. తహద(ఏకదవథరథధన) తపుపలనయ

చరతపవయునయ, చడులనయ దపరం చయునయ, పథపథలనయండ శుభరం చయునయ. హదస ఖయదసవల ఇల తలుపబడనయ “ఓ! ఆదంకుమరుడ! ననవు భూమమ నండనంత తపుపలత ననయ కలసన యడల, ఒకవళ ననవు నకు సథట

కలపంచకుండ ఉంట, ననయ ననకు భూమమ నండనంత కషమపణ పరసథదసథ నయ” అంట అలల హ కు సథట కలపంచకుండ చనప త అలల హ మతం పథపథల కషమమసథ డన అరధం.

తహద యకక భవగములు :

3.1) తహద యకక మదట భవగం - తహద రుబూబయహ:-

అలల హ యకక సథరవభమతవం. అలల హ య సృష కర మరతయు పరభువు.

నశచయంగథ అలల హ య సృష కర, ప షంచయవథడు, పుట ంచయవథడు,

చవునచయచవథడు అన నముమట. అంట సకల కథరథులందయ అలల హ కు

ఎవవరూ తడు లరు. అన కథరథులు ఒక ఒకక అలల హ నరవహసథ డు. అలల హ

ఒకకడ సృష కర అన వగరహరథధకులు కూడ నమమట వథరు. అలల హ కు సథట కలపంచవథరు కూడ నముమతరు.

Page 20: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 20

ل ئن و ل ق خ ن م م ل ه أ تٱس و م ٱو لس رض

ل ول ن هٱل ق لل ون حل مد ٱق ل عل م ي ل م كث ه

أ ب ل ه لل

[25:لقمان]లుఖ మలన 31:25 :- “ ఒకవళ మరు వథరతన భూముకథశథలనయ, సకలరథశన

ఎవరు సృష ంచరు? అన అడగథరనయ క ండ, వథరు తపపక అలల హ అన

జవథబసథ రు. మరు పరకటంచండ సకల స తములు అలల హ కరక. కథన

వథరతల చల మంద అజఞ నయలు.”

ق ل: قال اهلل تعاىل م ي رز ق ك ن م ن اءٱم م رضٱو لس ل ملك ي ن م

مع ٱأ ر ٱو لس بص

ل رج ي ن و م

ٱ لح ي تٱمن لم ي خرج ي ت ٱو لم لح ٱمن ب ر ي د ن هٱو م مر ل ول ون ي ق هٱف س لل ون ت تق ف ل

أ ل ق ٣١ف

م لك ٱف ذ م لل ب ك ٱر حل ق اذ اب عد حل ق ٱف م ٱإل ل ل ف ون لض ت ص ن [32-31]يونس: ف أ

యూనుస 10:31 – 32 :-“వథరతన అడగండ! భూముకథశథల నయండ మకు

ఉపథధ ఎవరు ఇసయ నరు? వనశక , చపచశక ఎవరత ఆధనంల ఉనయ?

నర వక జవం ప సవథడు ఎవరు? జవనయండ పథర ణం తసవథరు ఎవరు? ఈ వశవవువసనయ నడుపంచయవథరు ఎవరు? అలల హ! అన తపపకుండ వథరు జవథబసథ రు. వథరతన అడగండ మరత మరు ఎందయకు భయపడటం లదయ? ఆ అలల హ య మ నజమ న పరభువు మరతయు వథసవం తలసన తరథవత

(సతున తృణకరతస ) మరగ భరషత తపప మమగతలద ఏమమట? అసలు మరు ఏ మరగ మున ప వుచయనరు?”

ل ئن: قال اهلل تعاىل و ل ق خ ن م م ل ه أ تٱس و م ٱو لس رض

ل ن ه ل ق خ ول ن ليم ٱلع زيز ٱل ق لع

[9]الزخرف:

Page 21: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 21

జఖ రుఖ 43:9 :- ఒక వళ మరు వథరతన “ భూముకథశథల సృష ంచంద ఎవరు అన” అడగతత నశచయంగథ వథరు “ మహబలవంతుడు, మహజఞ న

(అలల హ) య సృష ంచడు “ అన అంటరు.

సృషట కరత ఉనక యకక నరూపణ :- సృష ంచయవథడు లకన సృష ఉనక లక రథదయ. ఏ వసయ వు కూడ తనంతట తనయగథ ఉనక లక రథదయ. ఏ పన కూడ

తనంతట తనయ అయప దయ. ఉనక ల ఉన మూలకములనయ తసయకన ఒక

వసయ వు తయరు చయుట కరక ఎన ప దద ప దద కరథమగథరములు కథవథల.ఆ

మూలకములు ఉనకలక తచచనవథడ అలల హ (సకల రథశ

సృష కర,పథలకుడు,ప షకుడు).అంట అలల హ యకక సృష నయంచ మము

లబద ప ందటం తపప దనన ఏం చయలము. దనన సృష అంటరు. దనన

సృష ంచన వథనన అలల హ (సృష కర) అంటరు. అటలవంట సృష కరనయ వడచ

సృష న ఆరథధంచయట ఎంత ఘరమ ఆలచంచండ. : قال اهلل تعاىل م مه

ءأ ريش وامنغ لق مخ

ون ٱأ لق [35]الطور:لخ

తూరమ 52:35 :- “ ఏమమట వథరు (సృష కర లకుండ)తమంతట తమ పుట రథ? లక వథర సృష కరల?”

ٱ: قال اهلل تعاىل كيللل ءو ش ك لع و و ه ء ش

ك لق [62]الزمر:خ

జుమరమ 39:62:- “అలల హ సకలరథశన సృష ంచనవథడు మరతయు అలల హ

సృష నంతటనన కనప ట ఉనవథడు.” సకలరథశ సృష కర అలల హ యనన

Page 22: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 22

బహుదవథరథధకులు కూడ నమమట వథరు. (అంట తహద రుబూబయత న

ముషరక లు కూడ నమమట వథరు)

గమనక :- సకలరథశ సృష కర అలల హ య అన నమమమనంత మతర న

వధయుడు(ముసల ం) కథజలడు. అలల హ యకక ఏకతవం పరత ఆరథధనల తపపక పథటంచల.

3.2) తహద యకక రండవ భవగం – తహద ఉలూహయహ

(తహద అల ఇబవదహ)

“ఏకదవథరథధన” అంట సకల వధల ఆరథధనలు కవలం అలల హ కరక చయల. అలల హ య వథసవంగథ ఆరథధనకు అరుు డు. వర ఎవవరూ,

ఏవధమ న ఆరథధనకు అరుు లు కథరు. ఎంత ప దద వథరన అలల హ త పథటల

ఆరథధనకు ఎట పరతస లనయ అరుు లు కథనకథరు.

పరవకలు (సతుసందశపరులు) అందరూ తహద రుబూబయత త పథటల

తహద ఉలూహయత కూడ ఇచచ పంపబడ రు. అలల హ , పరవకలందరతనన

సకలరథశ సృష కర అయన ఒక ఒక అలల హ న మతరమ ఆరథధంచమన,

అలల హ కు సథట కలపంచకండ అన చపపటనక మరతయు వథరతన భరషమరగ ము

నయండ సనమరగ ము వపుకు నడపటనక మతరమ పంపంచనయ. అలల హ కు

సథట కలపంచన వథరతన భయంకర నరకశకష గురతంచ భయప టడనక మరతయు

అలల హ ఆజఞ లనయ శరసథవహంచన వథరతక సవరగ లక సఖుల గురతంచన

శుభవథరనయ చటచపపటనక పంపంచనయ.

Page 23: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 23

ق ومه إل ن وحا لن ا رس أ د ل ق ۦو بني م ن ذير م ل ك ن٢٥إن

أ إل وا ت عب د ٱل ملل ل يك ع اف خ

أ إن

لم ي ومأ اب ذ [26-25]هود:ع

హూద 11:26:- నశచయంగథ మము నపహ (అల హససలమ) నయ ఆయన

సమజం వదద కు పరవకగథ పంపథము. (ఆయన వథరతత) “ననయ మమముమలనయ

సపషంగథ హచచరతంసయ ననయ. అలల హ నయ తపప మరవవరతనన ఆరథధంచకండ. (అల చస ) మ ప బధకరమ న శకష వచచ పడ రజు గురతంచ భయపడు

తుననయ”

{హూద 11:50:- మరతయు ఆద సమజం వపునకు వథరత స దరుడు హూద (అల హససలమ)న పంపథము.ఆయన “ఓ న జత పరజలరథ! కవలం ఒకక అలల హ న ఆరథధంచండ. ఆయన తపప వర ఆరథధయుడు ఎవవరూ లరు. (మవనన అభూతకలపవలు తపప మరమ కథవు) నశచయంగథ మరు అభండము మపువథరు.” హూద 11:61 :-

సమూద సమజం వపునకు వథరత స దరుడు సథలహ (అల హససలమ) న పంపథము.

ఆయన “ఓ న పరజలరథ! ఒకక అలల హ న ఆరథధంచండ. ఆయన తపప వర దవుడు ఎవవరూ లరు.” అన పలకనయ. హూద 11:84:- మము మదయన వదద కు వథరత స దరుడు

షుఅయబ(అల హససలమ)న పంపథము. ఆయన చసన బ ధన - “ఓ న జతపరజలరథ! కవలం అలల హ న ఆరథధంచండ. ఆయన తపప వర దవుడవవరూ లరు” }

మూసథ(అల హససలమ) ఫరన త సంభషంచనద అలల హ ఈ వధముగథ ఖయర ఆన ల వవరతంచనయ.

ق ال ر ب ا و م ون ل مني ٱفرع ق ال ٢٣لع تٱر ب و م رضٱو لس م ل ب ين ه ا وقنني و م م نت م ك إن ا

24-23الشعراء:

Page 24: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 24

షూరథ 26:23 – 24 :- ఫరన మూసథ (అల హససలమ) త ఇల అననయ. “వశవ

పరభువు అంట ఎవరు? “(మూసథ అల హససలమ) ఇల పలకనయ “ఆకథశథలకు,

భూమమక మరతయు వథట మధు ఉన సమసథ నక పరభువు - ననవు నమమ

వథడవ అయత !”

{అరథఫ 7:140 మూసథ అల హససలమ) ఇల అనరు “ఏమమట అలల హ న కథకుండ వర వథటన

మ కరకు దవంగథ నశచయంచల? వథసవథనక పరపంచంలన సమస సమజలప మకు

ఔనతున పరసథదంచంద అలల హ య”}

ٱإن مف لل ب ك ر و ب هٱر وه اصعب د ذ ست قيمه طم [51]آل عمران:ر ఆల ఇమల న 3:51 :- (ఈసథ అల హససలమ తన పరజల నయదద శంచ ఇల ఉదబ దంచరు) “ నశచయంగథ న యకక మరతయు మ యకక పరభువు

అలల హ య. మరంత ఆయన ఆరథధంచండ. ఇదయ ఋజుమరగ ము.”

అలల హ చట చవరత పరవక ముహమమద (సలల లల హు అల హ వసలల ం) త ఇల పలకమన ఆదశంచనయ.

ق ل: قال اهلل تعاىل هل أ بٱي لكت إل ن عب د ل

مأ ب ين ك ب ين ن او اء و ةس م ك ال واإل ٱت ع لل ل و

به يۦن شك رب ابا ش ن اب عضاأ ب عض تخذ ي ل ند وناو هٱم ول والل ق واف ل ٱف إنت و وا د شه ناب

سلم ون أ م

[64]آل عمران:

ఆల ఇమల న 3:64:-“(పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం) ఇల అనండ - దవగరంధలు నసంగబడన పరజలరథ! మకు మకు మధు సమనమ న ఒక వషయం వపునకు రండ. మనం అలల హ కు తపప

మరవవరతక దసుం చయరథదయ. ఆయనకు భగసథవములుగథ ఎవవరతనన

చయరథదయ. మనలన వథరవవరూ అలల హ నయ తపప మరకరతన తమ దవంగథ

చసయక రథదయ”

Page 25: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 25

ا: قال اهلل تعاىل ه ي أ ٱي ٱنلاس وا عب د م بك يٱر مو ل ل ق ك ين ٱخ ون ل مت تق مل ع لك منق بلك

[21]البقرة:అల బఖర 2:21:- “ఓ మనవులరథ! మమముమలనయ మ పూరతవకుల

సృష ంచన ఆ పరభువు (అలల హ) న ఆరథధంచండ (పూజంచండ). దన దవరథ

న తమనయ తము రకంచయక గలరు.”

ا: قال اهلل تعاىل ي ه أ ٱي ٱنلاس وا عب د م بك يٱر و ل م ك ل ق ين ٱخ مل ل ع لك م ق بلك من

ون [21:البقرة]ت تق

అననహల 16:36:-“మము పరతసమజం వదద కు పరవకలనయ పంపథము (ఇల తలుపుటకు) ఏకక అలల హ(సకల రథశ సృష కర) న ఆరథధంచండ మరతయు

అలల హ న తపప సవకలపత దవుళనయ ఆరథధంచకండ (మమథు దవథలకు

దపరంగథ ఉండండ).ప న తలుపబడన ఖయర ఆన యకక సపకు లల మనం

గమనంచంద - పరత పరవక తమ సమజం వథరతన ఉదద శంచ పలకన మదట హతపదశం.

وم ق ي ٱق ال وا ٱعب د ري ه لل هغ نإل مم ال ك ۥهم ون ت تق ف ل [65]األعراف:أ

అల అరథఫ 7:65:- “ఒ న జత పరజలరథ! మరు ఒక అలల హ న

ఆరథధంచండ, స ర తంచండ, పథర రతంచండ. ఆయన తపప వర దవుళళవరూ

లరు”

ఆరథధన యకక అరధం (సథరథంశం)

Page 26: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 26

వధయత లద సంతషంగథ వధయత చపపుట. ఇసథల ంల ఆరథధన అంట అలల హ కు వధయుడు అగుట. ఏ ఆజఞ లనత అలల హ పరవక దవరథ మనకు

తలయజస న, వథటన తు.చ. తపపకుండ పథటంచయటయ వధయత చపపుట

అగునయ. అలల హ కు ఇషమ న పరత పన, అద ఏదన సర, కనపడద కథనవవండ కనపడనద కథనవవండ, మనసయల ఆలచన కథనవవండ, నటత పలక పలుకులు కథనవవండ, చతులత చస పనయలు కథనవవండ అంత ఆరథధన (ఇబదత) అనబడుతుంద. అంట పరత ముసల ం యకక బధుత

ఏమమటంట, అలల హ యకక ఆరథధనల కథస చనపథట భగసథవముం యకక

వథసన కూడ లకుండ చయల మరతయు పరత కథరుమునయ మన పరవక సలల లల హు వ అల హ వసలల ం తలపన వధంగథన అమలు చయల మరతయు

సవకలపత కథరుములు చయరథదయ.

సవకరవంచబడ ఆరథధనలు (ఇబవదహ): నమజు, కథబ యకక తవథఫు,

హజ, ఉపవథసములు, దయఆ, సజద (సథషథ ంగం), రుకూ, అలల హ యకక భయం, అలల హ ప న నమమకం ఉంచయట, అలల హ న సహయం క రుట,

యచంచయట, ఆశంచయట, అలల హ సవవకరణ క సం ఎతకథఫ పథటంచయట,

పథర రధన, ఆరథధన, వధయత, శరణు వడుట, దవభత, పరమ, అభమనం,

మనసయలన ఏకథగరత,

అలల హ వపు మనసయస లగమ ఉండుట, బల, దనం, వడుకన సకల

వధనములు - కవలం అలల హ కరక పరతుకంచయట.... ఇంకథ ఏవత ఖయర ఆన

మరతయు హదసయలల చయమన ఆదశంపబడనయ వథటన చయుట

మరతయు నషధంపబడనయ వథట నయండ దపరంగథ ఉండుట. మరత ఎవరన

Page 27: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 27

వటన అలల హ కరకు కథకుండ వర వథరత కరకు చసన ఎడల అతడు ముషరక

(బహుదవథరథధకుడు) అగునయ.

ن و م ع م ٱي دع لل ن ب ره ل ر ء اخ ها إل اب ه ۦبهۥل حس ا ب هۥف إنم ر عند ۥإنه ۦه فلح ي ون ٱل فر لك [117]املؤمنون:

మూమనూన 23:117:- “ఎవరత అలల హ త పథటల వర ఆధరం లన వథరతన

వడుకన వథరత ల కక వథరత పరభువు వదద ఉనద. నశచయంగథ అవశథవసయలు

ఎపపటక సథఫలుం(ముక) ప ందలరు.”

: قال اهلل تعاىلن

أ جد ٱو لم س ع وام ت دع ف ل ٱلل دالل ح

[18]الـجن:أ

జన 72:18:-“మస ద లు ఒకక అలల హ క పరతమమతం, మరత అలల హ త పథటల

మరవరతనన యచంచకండ (పథర రతధంచకండ), వడుక కండ” అంట ఆరథధనలనన ఒకక అలల హ కరక పరతుకంచ అంకతం చయుట.

షరమక (బహు దవథరథధన లద వగరహమరథధన) ఎలల పథరంభమ నద ?

షరక (అలల హ కు సథట కలపంచయట) గురతంచ తలుసయకున తరథవత, అద ఈ

లకంల ఎల పథర రంభమ నదబ తలుసయక వటం తపపనసరత. షరక మటమదట

నపహ అల హససలం కు పూరవపుకథలంల పథర రంభం అయనద. అలల హ నపహ

అల హససలం నయ వథరత సంతత వదద కు పరవకగథ చస పంపనపుపడు ఆయన

వథరతన వగరహరథధననయ వడనడవలసనదగథ ఉదబ దంచరు, సకలరథశ

సృష కర అయన ఒక ఒక అలల హ యకక ఆరథధన వపునకు పలచరు. దనత వథరు ఆయననయ వుతరకంచరు, వగరహరథధనకు కటల బడ ఉంటనక

Page 28: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 28

పూనయకునరు, ఆయననయ ఉపదశథలనయ తరసకరతంచరు, ఆయననయ కషప టడం పథర రంభంచరు. ఇంకథ వథరు ఇల పరకటంచరు.

నూహ 71:23:- “ మరతయు వథళళ అనరు - ఎట పరతస తలనయ మన దవుళనయ (వగరహరథధన నయ) వదలవదయద . 'వద' మరతయు 'సయవథఅ' మరతయు 'యగూస ' మరతయు 'యఊఖ ' మరతయు 'నసరథ ' నయ వదలవదయద అనరు.”

ప వథకుం యకక వవరణ (సహ బుఖర) ల అబుద లల హ ఇబన అబస రదయలల హు అనయు మ యకక ఉలల ఖన ల ఇల వవరతంచబడనద - ఈ పరల నన నపహ అల హససలం కథలంనట పరజలలన పుణుపురుషుల పరుల . వరు చనప యన తరథవత ష తన ఇటల ఉస కల పనయ.” మరు మ సభలల ఆ పుణుపురుషుల ఫ టలు, వగరహములు చస ఉంచ వథరత గురతంచ తలయజసయ ండండ” వథరు అద వధముగథ చయటం పథర రంభంచరు. కథన ఆ పరజలు వథరతన ఆరథధంచలదయ. తరథవత ఈ వధంగథ వగరహలు తయరు చస

వథరు చనప యరు. వథరత తరథవత వచచన పరజలు ఆ వగరహలనయ ఆరథధంచటం (పూజంచడం) పథర రంభంచరు.

హఫజ ఇబన అల ఖయుం (రహమహులల హ) ఇల వశదకరతంచరు - “చలమంద మతగురువులు ఇల తలపథరు. ఆ పుణుపురుషులు చనప యనపుపడు పరజలు వథరత సమధయల వదద గుమమగూడ తపసయసలు(ధునం) చస డవథరు. ఆ తరథవత వథరత ఫ టలు(చతరపటలు) ,

వగరహలు తయరు చశథరు. ఇంకథ కథలం మర కదద , వథరత తరువథత పరజలు

Page 29: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 29

వథటన పూజంచటం పథర రంభంచరు.” కథబట దన వలన అరం మవుతునద ఏమమటంట షరక (బహు దవథరథధన లద అలల హ కు సథట కలపంచయట)

పథర రంభమగుటకు అసలు కథరణం పుణుపురుషుల వషయంల గులూ (హదయద

మరటం) చయటమ. పుణుపురుషుల వషయంల హదయద మరత వధయత

చపపటం వలన పరజలల షరక చటల చసయకుంటలంద.

గులూ (హదుు మరటం) :- ఎవరత గరవంల అయన వథరతన

అనయసరతంచడంల మమతమరత ప వటం. ఖయర ఆన ల అలల హ ఇల సంభధంచనయ.

هل : قال اهلل تعاىل أ بٱي لكت لع ول وا ق ت ل و م دينك ف ت غل وا ٱل لل هٱإل حل ق ا سيح ٱإنم لم

بن ٱعيس ول ر س ري م ٱم ت ه لل م ك ۥو نه وحم ر و ري م م اإل ه ى لق [171نساء:الأ

అననసథ 4:171:- “గరంథపరజలరథ! మ ధరమవషయంల మమతమరతప కండ. మరతయు అలల హ వషయంల అసలు నజం తపప వరద అనకండ. నశచయంగథ మసవహ, మరతయం కుమరుడు ఈసథ (అల హససలం) కవలం

అలల హ చ పంపబడన పరవక మరతయు అలల హ యకక పలుకు మరతయం

వపు పంపబడనద మరతయు అలల హ నయండ పంపబడన రూహ పథర ణం”

పరవక సలల లల హు అల హ వసలల మ ఇల ఉదబ దంచరు.”ఓ న వంశంవథరథ! మరు

ననయ ప గడటంల మమత మరత (హదయద లు దట) ప వదయద . మరు ననయ

అలల హ పరసథదంచన సథ నం నయండ ప ంచవదయద . ఏ వధంగథ అయత కసవులు

ఈసథ అల హససలం వషయంల హదయద దట ప యర, వథరు ఆయన

ఆరథధంచటం పథర రంభంచరు.”

Page 30: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 30

కథన అజఞ నయలు పరవక సలల లల హు అల హ వసలల మ ఉదబ ధనలు వడచ, ఏదత పరవక సలల లల హు అల హ వసలల మ నవథరతంచర దనక వుతరకంగథ హదయద లు దట

కసవుల మదరతగథ, మత గురువులు మరతయు పుణుపురుషుల సమధయలు

నరతమంచ, ప దద ప దద కటడములు నరతమంచ పథర రనలు, ఆరథధన మరతయు

సథషథ ంగం చయుచయనరు.

قالت: لما نزل برسول هللا في الحديث عن عائشة رضي هللا عنها ، عن النبي عنة هللا وهو كذلك: )ل -طفق يطرح خميصة له على وجهه، فإذا اغتم بها كشفها، فقال

. يحذر ما صنعوا ولوال ذلك على اليهود والنصارى اتخذوا قبور أنبيائهم مساجد( ، أخرجه الشيخان. برز قبره ، غير أنه خشي أن يتخذ مسجدا أ

ముతత ఫఖ అలహ: ఆయషథ రదఅలల హు అను ఇల ఉలల ఖంచరు. :- పరవక సలల లల హు అల హ వసలల మ తన జవతం యకక అంతమదశల (అంట ఆఖరతఘడయల) ఆయన తన దయపపటన ముఖంప ఒకసథరత కపుపకున

మరల ముఖం నయంచ పకకక తస ఇల పలకథరు. “యూదయలు మరతయు

కసవుల ప అలల హ యకక శథపం కలుగుగథక! వథరు తమ పరవక ల

సమధయలనయ పథర రధ నసలములుగథ చసవశథరు.”

పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ వథళళ చసన అంట అలల హ కు

సథట కలపంచ పనయలనయండ తన వంశథన హచచరతంచయచయండనయ. మరతయు

పరవక సలల లల హు అల హ వసలల ం యకక సమధ బహరగ తం కథకుండ ఉంచబడనయ. పరవక సలల లల హు అల హ వసలల మ అంత హచచరతంచనపపటక చల మంద కపట ముసల ంలు సమధయలప గరలు కటల ట, మరతయు సమధయలనయ

పటషఠ ం చస వథట వదద పథర రనలు చయడం, చయంచడం జరుగుతుంద. మరతయు ఎన ఇసథల ం వుతరక కథరుకలపథలు జరుపుతునరు.

Page 31: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 31

అంత కథకుండ పరవక ముహమమద సలల లల హు అల హ వసలల ం

మరణ ంచలదన, ఆయన పరథద చశథరన పరచరం కూడ చసయ నరు. వథరత యకక ఈ అవగథహన ఇసథల ం యకక పునదయలక వుతరకం. అలల హ ఇల సంభధంచనయ.

ه :قال اهلل تعاىل ۥو عند اتح ف يبٱم هلغ و ه اإل ه عل م ي [59]األنعام:ل

అల అన ఆమ 6:59 :- “అగచరథల తళం చవులు అలల హ వదద న ఉనవ.

ఆయన తపప మరవవరూ ఎరుగరు.”

ٱإن :قال اهلل تعاىل ه لل ۥعند ةٱعلم اع لس ل ي ن يث ٱو لغ ف ا م ي عل م ام ٱو رح ت دريل ا و م

إن ه وت رضت م أ ي

بأ ات درين فس و م دا غ اذ ات كسب فسم ٱن لل بري ليمخ [34]لقمـان:ع

లుఖ మలన 31:34:- “ నశచయంగథ అలల హ వదద న పరళయదన జఞ నం

ఉనద. ఆయన వరషం కురతపసయ నడు. తలల గరంలనద ఆయనక తలుసయనయ.

రపు చయబ వునద ఎవవరతక తలయదయ. ఏ పరదశంల చవు రథబ తుందబ ఎవవరతక తలయదయ. గురు ంచయక ండ-అలల హ య అనన తలసనవథడు.”

పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ గురతంచ అలల హ ఖయర ఆన ల ఇల పరకటంచనయ.

ق ل: قال اهلل تعاىل اء ش ا م إل ا ض ل و ن فعا نل فس ملك أ هٱل لل عل م

أ نت ك ل و ٱو يب لغ

ت ل ل ريٱمن ست كث ن س ام هٱو م وء لس ومي ؤمن ون ب شريل ق ن ذيرو ن اإل [188]األعراف: إنأ

అల ఆరథఫ 7:188 :- “ఒకవళ ననయ అగచర జఞ నం కలగత ఉంట, న కరకు

ననయ ఎన పరయజనములు ప ందవథణ మరతయు ఏ నషమూ కలగద కథదయ.”

Page 32: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 32

نف اوات ـيعلم من في السم قل ال :قال اهلل تعاىل م عل م ي تٱق لل و م رضٱو لس ٱل يب لغ هٱإل لل

اي ش ث ون و م بع ي يان أ ون ر [65]النمل: ع

అననమల 27:65 :- “ పరకటంచండ ! అలల హ కు తపప అగచర జఞ నం

భూముకథశథలల మరవవరతక లదయ. “

3.3( తహద యకక మూడవ వభవగము - అలల హ పరుల , గుణ

గణలు - అలల హ యకక పరుల మరతయు గుణగణల గురతంచ ఖయర ఆన

మరతయు హదసయలల తలపన వధంగథన నమమల. మన ఆలచనలకు

అతతంగథ, ఊహలకు అందన వధంగథ, వటక ప లచకుండ, అవగథహన

చయకుండ, అనటక ఉతమముగథ, ఉదహరణలు సపచంచకుండ నమమల.

:قال اهلل تعاىل لل ث ل ٱو ىٱلم لع ل و [60]النحل: حل كيم ٱلع زيز ٱو ه

అననహల 16:60 :- “ఆయనకు అందరత కంట ఉనతమ న గుణలు

ఉనయ.”

:قال اهلل تعاىل لل اء ٱو سم ٱل وه ٱف حل سن وادع و ذ ر ا ين ٱبه ئهل سم

فأ ون ي لحد اۦه م ون ي جز س

ل ون عم ن واي [.180]األعراف: ك

అల ఆరథఫ 7:180:-“అలల హ య మంచపరల కు అరుు డు.ఆ మంచపరల తన ఆయననయ వడుక ండ”

ق ل:قال اهلل تعاىل ب ر رم اح لٱإنم حش و و ف ن اب ط او م منه ر ه اظ ثم ٱم ل غ ٱو ل ري نحل ق ٱبغ و أ

واب شك ٱت لبهلل ال مي ن ۦم ول والع نت ق

أ ناو لط ٱس لل ت عل م ون ال 33األعراف: م

Page 33: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 33

అల ఆరథఫ 7:33 :-“(పరవకథ !) ఇల పలకండ.’వటన న పరభువు

నషధంచనయ - సగుగ మలన పనయలు, బహరంగమ నవకథన లక గుపముగథ

చస పథపములు మరతయు సతునక వుతరకంగథ మమతమరుట.అలల హ ఏ

వధమ న పరమణము అవతరతంపజయనపపటక, మరు ఇతరులనయ అలల హ కు

భగసథవములుగథ కలపంచయట (అలల హ అనడన). మకు తలయన

వషయన మరు అలల హ పరుత చపపటం.’”

ل بهو ل ك ل يس ا م ۦت قف إن مع ٱعلمه ٱو لس اد ٱو ل ص ؤ سلف م نه ع ن ك ئك ول أ ول ك

[36]اإلسراء:

బన ఇసథయల 17:36 :- “మకు తలయన వషయం వంట పడకండ. నశచయముగథ కళళ, చవులూ, మనసపస అనట వషయములనప

వచరణ జరుగునయ.”

تٱف اطر قال اهلل تعاىل: و م رضىٱو لس ل و من جا زو

أ م سك نف

أ ن م م ل ك ل ع مٱج نع

جال زو

أ

مثله ك ل يس مفيهى ؤ ك ۦي ذر و و ه ء ميع ٱش [11]الشورى: ري ل صٱلس

అషూూ రథ 42:11:-“ఆయన లంటద ఏద ఉనకలన లదయ. ఆయన

నశచయంగథ వనయవథడు మరతయు చపచయవథడపనప.”

:قال اهلل تعاىل ف ل هٱت ضب والل مث ال ل ٱإن لل ت عل م ون نت مل

أ و عل م ي

[74]النحل:

అననహల 16:74 :- “… అలల హ కు ప లకలనయ కలపంచకండ. అలల హ

ఎరుగునయ, మరరుగరు.”

Page 34: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 34

ఇద వధంగథ ఖయర ఆన & హదథ లల తలుపబడన అలల హ యకక పరుల

మరతయు గుణగణములనయ తపపక వశవసంచల. అంతకథక అలల హ యకక

పరుల మరతయు గుణగణములనయ వర ఉనకలన వథటత ప లచకూడదయ.

అలల హ పరత వషయములనప ఉతముడు, ఊహక అందనంత ఉతముడు.

అందయచ ఊహంచ ప లచకూడదయ.”

عل م قال اهلل تعاىل: بهي ون يط ي ل مو ه لف اخ يديهمو م أ اب ني [110]طه: علماۦم

తహమ 20:110:-“సృష రథశుల జఞ నం అలల హ యకక ఔనతునక చరలవు.(మనష జఞ నము అలల హ యకక ఔనతున తకలవు)”

అలల హ యకక పరుల కందరు మనవులు ప టల కుంటరు. కథన అలల హ

యకక నమముల ఔనతున మనవులు ఎనటక చరలరు. అద వధంగథ అలల హ యకక గుణగణల ఔనతున మనవుల గుణగుణలు

చరలవు.ఊద :- సమ ఆ (వనయట), బసర (చపచయట). మన చపపు, మన

వనకడ పరతమమతం, కథన అలల హ చపపు, వనకడ అపరతమమతం, మనవుల

ఊహలకందనంత ఔనతుంత కూడుకునవ.

4.0 ఇసథ ం పరవధ నుంచ బహషకరవంప జస కథరథయలు:

కరంద తలుప బడన అత ఘరమ న ఈ పద కథరుములు మనవుణ ఇసథల ం

పరతధ నయంచ బహషకరతంపచయునయ.

4.1) అలల హ కు భగసథవములు కలపంచయవథరు ముసల ంలు కథజలరు.

Page 35: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 35

ٱإن بهلل ني ش ك أ غفر ي ۦل ني شكب و م ه اء ني ش لم لك ذ اد ون م ي غفر ٱو لل ل دض ق ف

ب عيدا ل ل 116النساء: ض

అననసథ 4:116 :- “అలల హ కు సథట (భగసథవముం) కలపంచయ వథరతన అలల హ

అససలు కషమమంచడు. షరక తపప వర పథపములనయ అలల హ తన ఇషథ నయసథరం

కషమమసథ డు”

:قال اهلل تعاىل ب ي شك ن ٱم لل رم ح د ق ٱف لل ل يه ل نة ٱع ه ى و أ م ٱو لنلار للظ ا منو م مني

ار نص 72الـمـائدة: أ

అల మలయద 5:72:- “నశచయంగథ అలల హ కు భగసథవముల

కలపంచయవథరతక అలల హ సవరథగ న నషధంచనయ మరతయు అతన నవథసము

నరకమ, పథపథతుమలకు సహయం చయువథరు ఎవవరూ లరు”. అంట అలల హ కు భగసథవములు కలపంచయవథరు అవశథవసయలు. చనప యన వథరతన

వడుకనయట, సమధయలకు మకుకట, అలల హ పరుమద కథకుండ వరవథన

పరుమద బల ఇచయచట..మదల నవనన షరక లన వధనములు. 4.2) తమక మరతయు అలల హ క మధు ఎవరతనన మధువరత (సఫథరుస

చసవథడు)గథ చస వడుకనయట, మరతయు వథరతన నముమట వథరత సఫథరసయప నమమకం ఉంచయట అవశథవసమ అవుతుందన ఇసథల మయ పండతులందరత అభపథర యం.

4.3) ఎవరన, అవశథవసన, లద బహుదవథరథధకుడన, అవశథవస అన

నమమనవథరు మరతయు వథరత యకక అవశథవసముల అనయమనం

Page 36: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 36

ఉన లద వథరత యకక ధరమం కూడ నజమ అన నమమమన సర, వథరు కూడ అవశథవసయలుగథ భవంచబడతరు.

4.4) ఎవరన వర వధనన పరవక ముహమమద సలల లల హుఅల హ వసలల మ

తచచన నబంధనల (షరతఅహ) కంట ఉతమమ న వధనమన

అనయకుంట వథరు అవశథవసయలు. వర వథరత మటకు పరవక సలల లల హు

అల హవసలల మ మటప పథర ముఖుత ఇచయచవథరు అవశథవసయలు.

4.5) పరవక ముహమమద సలల లల హు అల హ వసలల మ యకక షరతఅహ

(నయమనబంధనల) నయ హృదయపూరవకంగథ సవవకరతంచకప వుట

అవశథవసము. అతనయ దనప అమలు చసయ న మనసయస దనక వుతరకంగథ నరయంచన ఎడల అతనయ అవశథవస అగునయ.

لك :قال اهلل تعاىل ذ ل نز اأ وام ره مك نه

ٱبأ ملل ل ه عم

أ حب ط

[.9]حممد: ف أ

ముహమమద 47:9:- “ఎందయకంట వథరు అలల హ అవతరతంచన షరతయత నయ

అంగకరతంచలదయ. అందయచ అలల హ వథరత కథరుములనయ వురధము చసనయ.”

4.6) అలల హ గురతంచ గథన పరవక గురతంచ గథన లద షరతఅహ నయ ఎగతళ

చసనవథరు అవశథవసయలు.

ل ئن :قال اهلل تعاىل و ب

أ ق ل ه ن لع ب و نان وض اك إنم ول ن ل ق م ل ه

أ ٱس تهلل ولۦو ء اي ر س نت مۦو ك

٦٥ت ست هزء ون ن ع ذ ل م نك م ة ائف ط ن ع نعف إن مه نك إيم ب عد رت م ف ك ق د وا ةت عت ذر ائف ط برمني ن وام مك نه

66-65التوبة: بأ

Page 37: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 37

అతత బవ 9:65–66:- “పరకటంచండ! ఏమమట, అలల హ మరతయు ఆయన

నదరశనలనయ ఎగతళ చయటనకథ? మరతయు ఆ పరవకత ఎగతళయ? ఇక

సథకులు చపపకండ. మరు వశవసంచన తరథవత అవశథవసథనక పథలపడ రు”

4.7) జదయ (చతబడ) చయుట మరతయు చయంచయట కూడ అవశథవసయల

పన.

:قال اهلل تعاىل كن ل و ن ل يم س ر ف اك طني ٱو م ي لش ون ل م واي ع ر ف ٱك حر ٱنلاس لس نزل اأ و م

نيٱلع ل ك لم من ان ل م ي ع ا هو م وت ر م و وت ر ه ح بب ابل دأ ر ت كف فتن ةف ل ن ن ا إنم ول ق ي ت ح

[102]البقرة:

అల బఖర 2:102 :- "వథరతదద రూ అపుపడు వరకూ ఎవవరతక జదయ

నరతపంచవథరు కథదయ. ఇల అన వరకూ మము ఒక పరకష ననవు అవశథవసథనక పథలపడకు"

4.8) వశథసులకు వయతరకంగథ అవశథసులకు సహమయం చసవథరు.

ا :قال اهلل تعاىل ه ي أ ين ٱ۞ي وال ت تخذ ن وال ود ٱء ام ىٱو ل ه ر نلص ب عضى ول اء

مأ ه ب عض ول اء

أ

مف إنه نك مم ه ل ت و ني ۥو م إن م ٱمنه هديلل ي وم لٱل لمني ٱق [51]الـمـائدة: لظ

అల మలయద 5:51:- "మల ఎవరన వథరతత (అవశథవసయలత) సహం

చసన యడల నశచయంగథ వథరు వథరతల వథర. నశచయంగథ అలల హ

దయరథమరుగ లకు ఎపపటక ఋజుమరగ ం చపపడు."

Page 38: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 38

4.9) ఇసథల మయ షరతఅహ ల కనంటన వడచప ట సదయపథయం

కందరతకుందన భవంచయవథరు అవశథవసయలు.

ن:قال اهلل تعاىل و م ري غ مٱي بت غ لسل ف و و ه منه قب ل ي ف ل ن ٱدينا ألخر ة سين ٱمن لخ [85]آل عمران:

ఆల ఈమల న 3:85 :- "ఎవరన వధయత ధరమం (ఇసథల ం) కథకుండ వర వధనన అనయసరతంచన ఎడల, వథరత వధనం సవవకరతంచబడదయ.

పరళయదనం రజున అతడు నషప యవథరతలన వథడగునయ."

4.10) అలల హ యకక దన (ధరమం)త సంబంధం లకుండ జవంచయవథరు,

ఇసథల ం గురతంచ నరుచక నవథరు, ఆచరతంచనవథరు అవశథవసయలు.

ن ا‍بو م ر نذ ك مم ظل م أ ب هي ۦتر إنامن ه ا نه ع عر ض

أ جرمني ٱث م لم نت قم ون م

( 22سجدة)

అసజు 32:22:- "తన పరభువు వథకథుల దవరథ బ ధంచబడనపుడు, వథట పటల వముఖయడయు వథనకంట దయరథమరుగ డవరు? అటలవంట అపరథధయలత మము తపపక పరతకథరం తరుచకుంటము."

ప న తలుపబడన అవశథవసకథరుముల నయండ మము చల జగరత

వహంచల. అలల హ యకక భయంకర శకషల నయండ భయపడుతూ,

అలల హ నయ కషమపణ వడుకుంటలండల మరతయు అలల హ ఈ పథపథల నయండ మమమల రకంచమన, కథపథడమన వడుకుంటలండల. య అలల హ!

మమమల అవశథవసం నయంచ కథపథడు. ఆమన.

Page 39: తౌీȳ మొదటిȏాథయి لولأا ىوتسملا دـيــحوْـَّتـلا جهنم · తౌహీద్ - ొదటి స్ాథ యి At-Touheed Level

తహద - మదట సథ య At-Touheed Level 1 – Telugu المستوى األول -منهج التوحيد تلغو 39

ఈ పథఠథుంశం లన వషయలనయ ఇంకథ ఉనతంగథ తరతచదదద టనక సపచంచదలచన మ అమూలుమ న అభపథర యలనయ దయచస. ……………………[email protected] ….కు పంపండ.

తలుగుల దవుఖయరఆన భవం యకక వవధ అనయవథదల క సం, పరసదధ హదథ గరంథల క సం, అనక పథర మణ క ఇసథల మయ గరంథల క సం, చరతతరక పుసకథల క సం, వథుసథల క సం, ఆడయ/వడయ బ ధనల క సం -

www.islamhouse.com లన తలుగు వభగథన తపపక సందరతశంచండ. ఇకకడ మ అభపథర యలనయ కూడ వుకం చయవచయచనయ.