నవ గ్రహ దోష నివారణకు పూజించ వలసిన...

Post on 16-Jan-2017

104 Views

Category:

Spiritual

4 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

నవ గ్రహ దోష నివారణకు పూజించ వలసిన గణపతులు, వినాయకుని చవితి రోజు మనం చేసు న్న తప్పు#లు.

శ్వే%తార్క గణపతి

స్ఫటిక గణపతి

పాలరాయితో చేసిన గణపతి

తెల్ల జిల్లే్లడుతో చేసిన గణపతి

మట్టి1తో చేసిన గణపతి

మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాట్టిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిEందే. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాల్సి. చంద్ర దోష నివారణకు వెండి ల్లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాల్సి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫల్సితం ఉంటుంది.

బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చి�ంచాలి. గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి. శని దోష నివారణకు నల్లరాయిపై చెకి/న గణపతిని పూజించాలి. రాహు గ్రహ దోషానికి మటి6తో చేసిన గణపతిని పుజిస్తే8 ఫలితం ఉంటుంది.

కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లే్లడుతో చేసిన గణపతిని పూజించాల్సి. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.పగడప్పు గణపతిని పూజించడం వల్ల అప్పు#ల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వే%తార్క గణపతిని పూజించాల్సి. స్ఫట్టిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిసా డు.

వినాయకుని చవితి రోజు మనం చేసు న్న తప్పు#లు

వినాయక చవితి పండగ లో మనము తెల్సిసి తెల్సిసి కొని్న క్షమించరాని తప్పు#లు చేసు నా్నము.

ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణిg మనం మండపాలలో్ల ఎందుకు ప్రతిష్టి1సు నా్నము ? అందులో అంతరార్థం ఏంట్టి ? ఈ విషయం లో చాలా

మంది తప్పు#దోవ పడుతునా్నరు.

వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర

నామాలలో వెయి్య రకాలు చెప#బడాయి . అలాంట్టి వినాయక ప్రతిమలు ఎంతో భకిq పారవశా్యని్న

కలుగజేసా యి. కానీ ప్రసు త కాలంలో ఇష1ం వచిtనటు1 పిచిt పిచిtగా విగ్రహాలు

తయారుచేయించుకుని ఇలా ఎందుకుపూజిసు నా్నరు. '' ఈ గణపతి, గబ్బర్ సింగ్గణపతి, బాహుబల్సి గణపతి, స్పై}డర్ మాన్

గణపతి బుల్లె్లట్ గణపతి

ఇలా చిత్ర విచిత్ర పద్ధతులో్ల తయారు చేసు నా్నరు. ఎందుకు ఇంతట్టి దురా�ర్గప్పు కృతా్యలు ..? కాలని

లోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్సి్ల తండు� లు , నాయకులు ఇలాంట్టివి చూసి కూడా

ఎందుకు నోరు మెదపడం ల్లేదు....? ఎందుకు పో్ర తEహిసు నా్నరు ..?

మన ఇంట్లో్ల మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఫోట్లోలు ఇలా తయారు

చేసి పెడుతునా్నరా...? మన బుది్ధ రాను రాను వక్రీ�కరించడం వల్లనే

దేశంలో ఇని్న అనరా్థ లు జరుగుతునా్నయి.

ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు# దారిపడుతుంది. ఇక నవరాతు్ర లు చివరి రోజు మాత్రం

చాలా హంగామా చేసా రు. తాగడం , ఎగరడం - దూకడం లాంట్టి కృతా్యలు చేసి మన హిందూ

సంస్కృతీ పరువు మనమే తీసు నా్నము. ఊరేగింప్పులో బూతు పాటలు. భారీగా ఖరుt , భయకరమైన సౌండ్ సిస1ం , ఇలా ప్రతీది తప్పే#,

అసలు అంత ఖరుt ఎందుకు పెడు నా్నరు . మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞా  నం ఇదేనా?

ఒక్కసారి ఆలోచించండి.

మండపాల దగ్గర సినిమా పాటలు పెట1కండి. వీలైతే భజనలు చేయండి ల్లేదా ఏమీ చేయకుండా ఉండండి.

బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏరా#టు చేసు నా్నరు. ఎందుకు ఇలా అడగడం. మీకు శకిq ల్లేకపోతే పెట1కండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు

వదు్ద . అవనీ్న మూర్ఖప్పు పనులు. దయచేసి మానండి. మోరీల పైన మండపాలు, రోడు­ మీద మండపాలు, ఒక్క

కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజక్రీయం... అనీ్న వికృత చేష1ల్లే .

చాలా జ్ఞాగ్రత గా గమనించండి....1 మండపం నుండి ఒకో్క మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం

తగు్గ తున్నటు్ల , 100 మండపాల నుండి ఒకొ్కక్క మండపం తగు్గ తూ ఒక కాలనిలో ఒకే మండపం

అయితే ఐక్యమత్యo పెరిగినటు్ల . దీని్న సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవా%ల్సి. ఆ

ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధరా�ని్న కాపాడి దేశ భవిష్యతు కు ప్పునాది వేయండి. సంస్కతిని

కాపాడే బాధ్యత మనలో ల్లేకపోతే మనం బతికున్నశవాలమే... ఆలోచించండి.

పై పికtర్ లో లాంట్టి గొమయ మరియు మట్టి1 వినయకొని్న పెట్టి1 పో్ర తEహించండి వినాయకుని కృపకు పాతు్ర లుకండి.

top related