deeksha (1974) merise meghamalika lyricist: …€¦ · movie: deeksha (1974) song: merise...

1

Click here to load reader

Upload: trinhcong

Post on 13-Sep-2018

222 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Deeksha (1974) Merise Meghamalika Lyricist: …€¦ · Movie: Deeksha (1974) Song: Merise Meghamalika Lyricist: C.Narayana Reddy Singers: S.P.Balasubrahmanyam Music Director: Pendyala

Movie: Deeksha (1974) Song: Merise Meghamalika Lyricist: C.Narayana Reddy

Singers: S.P.Balasubrahmanyam Music Director: Pendyala

____________________________________________________________________________________________

Movie: Deeksha (1974) Song: Merise Meghamalika Page 1

Contributed By: Satyanarayana Sarma

మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక

చెలితో మాటలాడనీ వలప ేపాటపాడనీ వలపే పాట పాడనీ

కమలాలే నా రమణి నయనాల ై విరిసే

అద్ాా లే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే

ఆ నయనాల కమలాలలోనా -

నా జిలుగు కళలు చూసుక్ోనీ

ఆ అద్ాా ల చెక్కిళైలోనా -

నా ముద్ుా లే ద్ాచుక్ోనీ

మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక

మధుమాసం చెలిమోవిని ద్రహాసం చేసే

తెలిజాబిలి చెలిమోమున కళలారబో సే

ఆ ద్రహాస క్కరణాలలోనా -

నను కలక్ాలం కరిగిపో నీ

ఆ కళల పండువెనెెలలోనా -

నా వలపులనిె వెలిగిపో నీ

మెరిసే మేఘమాలిక