Download - Te keys for_dawah

Transcript

www.dawahmemo.com المفكرة الدعوية

بسم ال الرحمن الرحيم

బిసమి్లలా్ హిరర్ హమా్

నిరర్ హీమ్ అనంత కరుణామయుడు , అపార

కృపాశీలుడైైన అలలా్హ ప్ేరుతో

డాకట్ర .్ నాజీ ఇ . అల అ్రఫా్జ్

1- ఎలా మొదలు పైటటా్లి ... • ఏకాగర్ తతో , సావధానంగా

వినేలా చేయుట

ఉతత్మ పర్ వరత్న మరియు వయ్వహార పదధ్తి

తొలి చూపులో మంచి అభిపరా్యం!

హృదయపూరవ్క చిరునవువ్ మంచి పలుకు

పరే్మానురాగాలు - గౌరవాభిమానాలు కానుకలు మరియు మరయా్దలు!

• సంభాషణలో వారి పేరుల్ తైలుసుకోవటానికి మరియు

వాడటానికి పర్ యతని్ంచాలి • వారి పూరవ్రంగం గురించి

తైలుసుకోవటానికిపర్ యతని్ంచాలి

• వారు పొందబోయే లాభాలు పర్ సతా్వించాలి జఞా్నమూ శకతి్యే!

నిజానని్ అనవే్షించడం మంచిది !

2- మీ పర్సంగంలో వాడబోయే పేరల్ను మరియు పదాలను నిరవ్చించడం

అలలా్హ ్

ముహమమ్ద్

ఇసలా్ం

ముసలి్ం

ఖురఆ్న ్

3 - ఆరంభ అంశాలు ముందేపర్ సతా్వించుట నితయ్సందేశం: ఏకైైక దైైవతవ్ ం: తౌహీద .్ సాకషాయ్్ధారాలు:

ఖురఆ్న ల్ోని ఆయతులు . బైైబిలులోని వచనాలు .

ముగింపు: కేవలం ఒకే సందేశం!

4 – ఏది దారి తపపి్ంది ?

కరై్ైసత్వంల దోేవుని భావన: టరి్నిటీ - దైైవవాకుక్ల ుమారచి్వేయటం.

- చరితర్ మరియు యథారథ్ం .

పాల య్ొకక్ పాతర్ !

కౌనసి్ల ఆ్ఫ న్ికాషియ (325 A. D.) బైైబిలులో మారుప్లు-చేరుప్లు:

- ఉదాహరణలు (జైరమ్యయ్ 8:8)

5 - పర్తయా్మనా్యం: ఇసలా్ం

ఇసలా్ంయొకక్ ఔనన్తయ్ం - వివరణ.

• సవ్చఛ్త • మనశశా్ంతి• సమానతవ్ం • నయా్యం

• సోదరతవ్ం • నైైతికత

• సమతౌలయ్ం • మధయే్మారగ్ ం• ఇంకా మరైననో్ …

మీ శరో్తల పూరవా్పరవా్లు ముందుగానే తైలుసుకోవటం వలన వారిని ఆకరషి్ంచేలా లేదా వారి సంబంధిత విషయాలు చరచి్ంచేలా

పైైఅంశాలు లేదా వేరే ఇతర సముచిత అంశాలను నొకకి్ చైపప్డానికిపర్యతని్ంచవచుచ్.

ఇసలా్ంయొకక్ ఔనన్తయ్ం - వివరణ (cont.)

ముఖయ్మైై నమరియు కలి్షట్మైై నపర్ శన్లకు ఇసలా్ం

సప్షట్ంగా జవాబిసుత్నన్ది , ఉదా :

• మనలని్ సృషటి్ంచింది ఎవరు ?

• మనం ఎందుకు సృషటి్ంబడినాము ?

• మనం ఎవరని్ ఆరాధించాలి ?

• చనిపోయిన తరవా్త ఏమి జరగుతుంది?

• నిజమైైన దేవుడు ఎవరు ?

• మానవజీవిత ఉదదే్శయ్ం ఏమిటి ?

• ఇంకా మరైననో్ …

కుల్పత్ంగా అరకా్న అ్ల ఇ్సలా్ం వివరణ.

కుల్పత్ంగా అరకా్న అ్ల ఈ్మాన వ్ివరణ .

పరా్థమిక ఇసలా్మీయ అంశాలు నేరుప్ట :

దృషటి్ కేందరీ్కరించవలసినఅంశాలు: - సాకష్య్పర్కటన(షహాదహ)్

- నమాజు (సలాహ)్

6 – ముఖయ్సలహాలు

ఖచచి్తమైై నసమయ పాలన! “ ఒకవేళ నిరణీ్త సమయం కంటే ముందేచేరుకోలేకపోతే , మీరు లేటయినటలే్!”

మంచి దుసుత్లు ధరించండి వారికి బోరు కొటటి్ంచవదుద్ !

కుల్పత్ంగా ఉండాలి! ( అంతే ఒకేసారి చైపప్డానికి పర్యతని్ంచవదుద్ ).

పర్ శన్లు అడిగేలా వారిని పరో్తస్హించండి . విజువల ఎ్యిడస్ వ్ాడండి ( అవకాశమునన్ పర్తిచోటా ).

పరో్గరా్ం తరవా్త వారి అభిపరా్యాలు తీసుకోండి .

సరైైన పర్జంటేషన ప్లా్నుతో బాగా తయారు కావాలి . “ పలా్ను చేయడంలో ఫైయిలైైతే ,

ఫైయిలవటానికి పలా్ను చేసినటలే్ ! ”

మీ పర్జంటేషన క్ొరకు గైైడ ల్ైైనుస ్♦ ఐ - కాంటాకట్్• రూములోని పర్తిఒకక్ రిపై ై

దృషటి్ సారించండి• చూపులో ఉండవలసింది

సహజతవ్ం - కృతిమం కాదు .• మీ శరో్తల కళళ్లో కళుళ్

పైటటి్ చూడండి .♦సవ్రం• సప్షట్ంగా మాటలా్డండి .• సరిగగా్ వినబడేటంత

బిగగ్ రగా మాటలా్డండి .• పదాల వేగం & సథా్యి

మారుసూత్ ఉండాలి

మీ పర్జంటేషన క్ొరకు గైైడ ల్ైైనుస .్..

♦ శరీర కదలిక• కుదురుగా నిలబడండి .• వేగంగా శరీరానని్ కదలచ్వదుద్ .

• పర్ శాంతంగా కనబడేలా పర్యతని్ంచండి .

♦ చేతుల కదలిక• మీ చేతులను సహజమైైన పదధ్తిలోకదిలించండి .

• సహజమైైన హావభావాలు చూపండి .– వేలు పైటటి్ పరే్కష్కులనుచూపించవదుద్ .

ఉతసా్హం• ఉతసా్హానని్ పర్దరశి్ంచండి .• ఆతమ్విశవా్సానని్ చూపండి .

ఉతసా్హం మీరు ఎంత

ఉతసా్హంగాఉంటారో , మీ

పరే్కష్కులూ అంతే

ఉతసా్హంగాఉంటారు .

గురుత్ంచుకోండి! చికాకు , చికాకును

కలుగజేసుత్ంది & ఉతసా్హం , ఉతసా్హానని్

కలుగజేసుత్ంది!

లేవండి! మాటలా్డండి!

సంభాషించే తీరు & ఐ - కాంటాకట్్

♦ నిటారుగా నిలబడే తీరునుకొనసాగించాలి.

♦ మీ ముందునన్ పరే్కష్కులలోని పర్తి ఒకక్ రి కళళ్లోకి చూసూత్, వారిని మీరు

– డైైరకుట్గ సాంభాషిసుత్నన్టుట్ ఐ కాంటాకట్్కొనసాగించాలి.

♦ శకతి్ పర్దరశి్ంచండి.♦ మీ సంభోదనలో ఆతమ్విశవా్సానని్చూపండి.

♦ మీ చేతులతో ఏమి చేయాలనేదిఆలోచించవదుద్.

♦ తినన్గా పేపరు / పుసత్కం నుండి చదవవదుద్.

టైనష్న న్ు ఎలా అధిగమించాలి...

♦ తయారీలో నైైపుణయ్ ం• మంచిగా తయారవవ్ండి; టైనష్న్తగుగ్తుంది• సప్షట్ంగా, సులభంగా చదవ

గలిగేటటుల్ ముఖయా్ంశాల నోటుస్వరా్సుకోండి.• అవసరం లేకుననా్ దీరఘ్శవా్సతీసుకోండి.• ఆవులింతలతో టైనష్న న్ు దూరంచేసుకోండి, కానీ మరీ ఎకుక్వ సారుల్ఆవులించవదుద్.

టెనష్న న్ు ఎలా అధిగమించాలి...

♦ పర్జంటేషన ట్ెకని్క్• మీ టెనష్న ద్ూరం

చేసుకోవటానికి ఒకపిటట్కథ, ఒక దృషటా్ంతం

లేదా ఒక ముచచ్టనుపర్సతా్వించండి.• సమాచారంయొకక్

సారాంశానని్ పరే్కష్కుల ముందు ఉంచండి.

సాఫలయ్ం కొరకు ధరించేదుసుత్లు

♦ నేను ఈ పర్జంటేషన న్ు ఎవరికిఇసుత్ననా్ను?

♦ ఈపర్జంటేషన ప్రా్ంత పరిసరాలు ఎలాఉననా్యి?

♦ ఈసందరభా్నికి తగిన దుసుత్లు ఏవి ?

సందరభా్నికి తగిన విధంగా దుసుత్లు ఉండాలి

మెైకో ర్ఫోన &్ పోడియం

♦ మీ ముందు పోడియం లేనటుల్గా భావిసూత్,

నిటట్నిలువుగా నిలబడండి.♦ పాదం మధయ్భాగంపె ైబరువు

ఉంచి కుదురుగా నిలబడండి.♦ మీ శరీరానని్ రిలాకస్ గ్ాఉంచండి.

♦ పర్జంటేషన స్మయంలోమీ నోటుస్ను పోడియం పెై

ఉంచండి.

మెైకో ర్ఫోన &్ పోడియం♦ కుడిఎడమల వెైపు ఊగవదుద్. పోడియం పెైవాలిపోవదుద్.

♦ వీలయినంత తకుక్వగా కదలండి. మెైకో ర్ఫోన మ్ీ కదలయికల శబదా్లను

కూడా పర్సారం చేసుత్ందనే వాసత్వానని్ మరచిపోవదుద్.

♦ మెైకో ర్ఫోన స్టా్ండును మీ ఎతుత్కు సరిపోయేలా అమరుచ్కోండి.

♦ మెైకో ర్ఫోనున ుచేతితో పటుట్కోవదుద్ లేదా దానిలోనికి

ఊదవదుద్.♦ మెైకో ర్ఫోన ప్ెై వంగిపోవదుద .్

– పర్ శన్లు జవాబుల సమయం

♦ అడగబోయే పర్శన్లు ఊహించి, తయారుగా ఉండండి.

♦ మీరు వింటునన్టుల్గా పర్శని్ంచిన వయ్కతి్కి చూపండి; ఐ- కాంటాకట్్

కొనసాగించండి, తలఊపండి, ఇంకా ఇతర సంజఞ్లు కూడా చేయండి.

♦ సప్షట్ంగా అరథ్ం అయయే్లా పర్శన్ను మరో రూపంలో మారచ్ండి.

♦ జవాబు చెపపే్టపుప్డు, పర్శన్ అడిగిన వయ్కతి్తో సహా ఇతరులతో కూడా ఐ-

కాంటాకట్్కొనసాగించండి. ♦ మరినని్ పర్శన్లు అడగమనిపరో్తస్హించండి.

ఆలోచనలు మరియు వాసత్వాలు♦ ముఖయా్ంశాలు & వాసత్వాంశాలనుగురుత్ంచుకోండి.

♦ మీ పర్జంటేషన ల్ోని ముఖయ్పదాలువరా్సుకోండి.

♦ సులభంగా కనబడేటటుల్, మీ నోటుస్ చకక్ గా వరా్సుకోండి. అవి మీ మెదడును

ఒక ఆలోచన నుండి మరో ఆలోచన వెైపుకు తీసుకు వెళుతుంది.


Top Related