Transcript
Page 1: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

తె. సా. స. గు విద్యాసంసథలు: శతకాలలోని జీవన సత్యాలు–వాక్తితవ అభివృద్ధ ి తెలంగాణ గిరిజన విద్యాసంసథలు: విజువలైజేషన్స్ 2డి షేప్స్ అండ్ 3డి షేప్స్ దేశవ్యాప్ి విద్యా సంసథలోో అడిిషన్ల,ో ప్రభుతవ, ప్రయివేటు ఉద్యాగాల సమాచారం కరంట్ అఫైర్స్: నవంబర్స 2019 వరకు–టిఎస్ఎస్పిడిస్పఎల్ క్రీడల ప్రత్యాకం టిఎస్ఎస్పిడిస్పఎల్ ఎగాామ్ గైడెన్స్: ఎలక్తికల్–డిస్ప మోటార్స్ శీత్యకాలంలో వివిధ ప్ంటలలో సూక్ష్మ ధాతు లోపాలు, సవరణ, నివ్యరణ

చరాలు రైతు మిత్ర-వావసాయంలో... ‘మనచటాాలు ఏం చెబుతున్నాయి?’: కారిిక చటాాలు ఎపిసోడ్-2 ‘ఆరోగ్ామిత్ర’లో గుండె శస్త్రచిక్తత్పై అవగాహన

TSAT.TV DECEMBER 2019

Volume - 40 http:softnet.telangana.gov.in/

కరెంట్ అఫైర్స్

Continued on page 5

టి-సాట్ నెటవర్స్ కరంట్ అఫైర్స్ క్త సంబంధంచి టిఎస్ఎస్పిడిస్పఎల్ ప్రీక్ష్ల కోసం ప్రత్యాకంగా పాఠాల్నా రూపంద్ధంచి ప్రసారం చేస్పంద్ధ, వీటిలో క్రీడలక్త సంబంధంచిన ఒక

ఉద్యోగెం

Continued on page 6

వివిధ సంసథలలోని ఉద్యాగావకాశాలకు సంబంధంచిన సమాచారంతో కూడిన కారాక్రమమిద్ధ. ఇందులో ప్రభుతవ మరియు ప్రైవేటు సంసథల ఉద్యాగ్ సమాచారం.......

ఆరోగోమిత్ర

Continued on page 8

రకి సరఫరా లో అడడంకులు వచిినప్పిడు గుండె నొపిి వచేి అవకాశాలున్నాయని సీనియర్స గుండెవ్యాధ నిప్పణులు డాకార్స ఎ. సాయి రవిశంకర్స వివరించారు. శుక్రవ్యరం

ఎస్.సి.ఈ.ఆర్స.టి

Continued on page 4

బోధన్న ప్ద్దతులలో పిలోల సహజ ప్రవృతుిలు, మనోవికాస ద్శలన్ల, అభిరుచులన్ల ద్ృషా్టలో ఉంచుకొని రూప్ నిరాిణం చేయబడుత్యయి. ఇవి అభ్యాసన్ననిా వేగ్వంతం చేయడంతో

ఇ-మ్యాగజైన్

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ఈ వ్యరం టి-సాట్ ఇ-మాాగ్జైన్స న్ల డిసంబర్స 2వ త్యదీ న్లండి 8వ త్యదీ వరకు జరిగిన వివిధ కారాక్రమాలతో రూపంద్ధంచడం జరిగింద్ధ. టి-సాట్ విద్ా మరియు నిప్పణ ఛానళ్ళలో రాష్ట్ర ప్రభుతవ శాఖలు సమాజాభివృద్ధి కోసం మరియు వ్యరి అభుానాతి కోసం చేస్తినా ప్లు కారాక్రమాలన్ల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యారుథలు ‘సూప్ర్స సూాడెంట్్’ పేరుతో బోధస్తినా వివిధ పాఠాాంశాలు, ఎస్.స్ప.ఈ.ఆర్స.టి మరియు కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడుాకేషన్స ఉపాధాాయులు బోధస్తినా ప్లు పాఠాాంశాలన్ల పందుప్రచడం జరిగింద్ధ. కరంట్ అఫైర్స్ లో భ్యగ్ంగా టిఎస్ఎస్పిడిస్పఎల్ ప్రీక్ష్ల కోసం ప్రత్యాకంగా రూపంద్ధంచిన కారాక్రమం, రైతుమిత్ర కారాక్రమంలో శీత్యకాలంలో వివిధ ప్ంటలలో సూక్ష్మ ధాతు లోపాలు, సవరణ, నివ్యరణ చరాలు గురించి, మన చటాాలు ఏం చెప్పతున్నాయి? కారాక్రమంలో ఇండస్పియల్ ఎంపోాయిమంట్ సాాండింగ్ ఆరడర్స్ గురించిన విశేషాలన్ల జతచేయడమైనద్ధ.

విద్ో

Continued on page 3

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంసథలు ‘సూప్ర్స సాూడెంట్్’ పేరుతొ నిరవహిస్తనిా పాఠాలు విద్యారుథలలో ఉత్యిజానిా నింప్పతున్నాయి. హనికొండ జిల్లో కేంద్రంలోని

-సిఈవో టి-సాట్

K. T. RAMA RAO Hon’ble Minister for ITE&C Dept.

@KTRTRS

@shaileshreddi

సాెంఘిక సెంక్షేమ గురుకుల విద్యోసెంసథలు:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంసథలకు సంబంధంచిన ‘సూప్ర్స సూాడెంట్్’ శీరిికన ప్రసారమైన కారాక్రమంలో మహబూబ్ నగ్ర్స జిల్లో బాల్లనగ్ర్స గురుకుల విద్యా సంసథలకు చెంద్ధన ప్పరేంద్ర్స అనే విద్యారిథ తొమిిద్య తరగ్తి పాఠం బోధంచారు. తెలుగు సబా్జకుాలో భ్యగ్ంగా శతకాలలోని జీవన సత్యాలు–వాక్తితవ అభివృద్ధి గురించి విద్యారిథ వివరించారు. ఎటువంటి అలజడి లేకుండా చెటుా ఎద్ధగినటుో మన్లషులు కూడా ఎద్గాలని, మన శరీరంలో బాణం గుచుికుంటే శరీరంన్లంచి స్తలువుగా తొలగించవచుి కాని, విరిగిన మనస్తన్ల ఎనిా ప్రయత్యాలు చేస్పన్న, ఉపాయాలతోనైన్న అతిక్తంచలేము కాబటిా మనం మాటోాడే మాట ఎంతో జాగ్రతితో రావ్యల్న. ఇటోాంటి నీతిని తెల్నపే ప్ద్యాలు భ్యరతం వంటి మహాగ్రంథాలలో అక్డక్డ కనిపిస్తింటాయని వివరించారు. నూరు ప్ద్యాల సమూహామే శతకమని, శ్రీమలో్నఖారుాన పాండిత్యరాదుాడు రచించిన శివతతవసారం అనే శతకంతో ప్రారంభమైంద్ని, శతక నియమావల్నని అన్లసరించనందువలో దీనిని మొద్టి శతకంగా ప్రామాణీకరించలేద్ని, ఇదే కాల్లనిక్త చెంద్ధన పాలు్రిక్త సోమన్నథుడు రచించిన వృషాధప్ శతకం సంపూరణ లక్ష్ణాలు కల్నగిన మొద్టి తెలుగు శతకంగా గురిించారని విద్యారిథ వివరించారు. శతక లక్ష్ణాలు 100 న్లంచి 108 ప్ద్యాలు ఉండాలని..............

శతకాలలోని జీవన సత్యోలు– వోక్తతివ అభివృది్ధ

మిగ్త్య రండో పేజీలో.. .

Page 2: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ఉపాధాాయులుతలుప్పలు మాత్రమే తెరుసాిరు. కాని మీ అంతట మీరే ప్రవేశించాల్న – చైనీస్ సామత

Page 2

అంతరాాతీయ బానిసతవ నిరూిలన రోజు ప్రప్ంచ కంపూాటర్స అక్ష్రాసాత ద్ధనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్్ సావతంత్రా ద్ధనోత్వం – 1971 ఆంధ్రప్రదేశ్ ముఖామంత్రిగా ప్నిచేస్పన మర్రి చెన్నారడిడ మరణం – 1996 ప్రప్ంచ కాలుషా నియంత్రణ ద్ధనం పటాి శ్రీరాములు తెలుగు విశవవిద్యాలయం ఏరాిటయింద్ధ – 1985 భ్యరత దేశప్ప 8వ ప్రధానమంత్రిగా వి.పి.స్పంగ్ నియమితులైన్నరు - 1989

- 02 డిసెంబర్స

TSWREIS LINKS

SUBJECT TOPIC

1 MATHS EXPLAIN THE IMPORTANCE OF LINES & ANGLES IN EVERYDAY LIFE

2 TELUGU SHATAKALALONI JEEVANA SATYALU - VYAKTITVAABHIVRUDDI

3 PHYSICS WHAT HAPPENS WHEN MATTER & ANTI MATTER INTERACT

4 ENGLISH HOW CAN WE IMPROVE ENGLISH COMPREHENSION

5 PHYSICAL SCIENCE WHY DO WE NEED SPACE MISSIONS & SPACE CRAFTS

6 PHYSICS PH SCALE & PH VALUES, THE MATERIAL USED IN DAILY LIFE

7 CHEMISTRY WHAT DOES CHEMISTRY HAVE TO DO WITH ENVIRONMENT

8 BIO SCIENCE WHY DO PLANTS CELLS HAVE CELL WALLS

9 COMMERCE INDIAN FARMERS OF RUSSIAN LAND

10 ECONOMICS IS ECONOMIC DEVELOPMENT REQUIRED FOR PEACE

11 SCIENCE WHAT ARE CYCLONES & EXPLAIN THEIR MECHANISMS

12 HISTORY INDUS VALLEY CIVILIZATION IMPACTS ON TODAY'S LIFE

13 MATHS REAL LIFE USES OF PYTHAGOREAN THEOREM

14 PHYSICS WHAT ARE NANO PARTICLES & WHAT ARE THEY USED FOR

15 PHYSICAL SCIENCE WHY IS FRICTION A NECESSARY EVIL

16 PHYSICS BRIEF HISTORY OF TIME STEPHEN HAWKING

17 PHYSICS WHAT ASTRONOMY IS ALL ABOUT

18 ECONOMICS WHAT IS THE EFFECT OF POPULATION GROWTH ON ECONOMIC DEVELOPMENT OF INDIA

19 CHEMISTRY WHAT IS THE IMPORTANCE OF CHEMISTRY IN OUR LIFE

20 ENGLISH HOW DOES THE LANGUAGE SHAPE THE WAY WE THINK

సంఖాానియమం చెప్పతుంద్ధ. ఉతిలమాల, చంప్కమాల, మత్యిబం, శారూదలం ఇల్ల ఎనోారకాల వృతి నియమాలలో ఏద్యఒకటి శతకం మొతిం ప్పనరావృతిం కావ్యలని, ఒక ప్ద్ాం యొక్ భ్యవం మరొక ప్ద్ా భ్యవం విరుది్ంగా ఉండి దేనిక్త అద్ధ సవతంత్ర భ్యవం కల్నగి ఉండాలని విద్యారిథ వివరించారు. నవ రసాలలో ఏద్య ఒక భ్యవ్యనిా శతకంలో రావ్యల్న, మకుటం అనేద్ధ శతకానిక్త, శతక ప్ద్యాలకు క్తరీటం ల్లంటిద్ని వివరించారు ఆ విద్యారిి.

మొద్టి పేజీ తరువ్యయి...

Page 3: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Page 3

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

వైఫలాం అనేదే లేదు. ఒక్ ప్రిషా్రం మాత్రమే ఉంటుంద్ధ-రాబర్సా అలెన్స

తెలెంగాణ గిరిజన సెంక్షేమ విద్యోసెంసథలు: విజువలైజేషన్స్ 2డి షేప్స్ అెండ్ 3డి షేప్స్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంసథలు ‘సూప్ర్స సూాడెంట్్’ పేరుతొ నిరవహిస్తినా పాఠాలు విద్యారుథలలో ఉత్యిజానిా నింప్పతున్నాయి. హనికొండ జిల్లో కేంద్రంలోని గురుకుల విద్యాలయానిక్త చెంద్ధన ఐశవరా అనే 8వ తరగ్తి విద్యారిథని మాాథమటిక్స్ సబా్జక్సా లో భ్యగ్ంగా విజువలైజేషన్స్ 2డి షేప్స్ అండ్ 3డి షేప్స్ అంశాలన్ల వివరించారు. మిమి మీద్ ప్రతీద్యనిక్త ఒక ఆకారం ఉంటుంద్ని అద్ంత్య కూడా 2డైమనిన్స, 3డైమనిన్స లలో ఉంటుంద్ని విద్యారిథని వివరించారు. ఎక్స్ వై ఫిగ్ర్స్ తో ఏదైత్య కో ఆరిడనేట్ ద్యవరా రిప్రెజంట్ చేయగ్లుగుత్యమో ద్యనిని 2డి అంటారు. ఉద్యహరణకు స్క్్ేర్స, రకాాంగిల్, ట్రైయాంగిల్. మొద్టగా స్క్్ేర్స గురించి తెలుస్తకునాటోయిత్య దీని న్నలుగు ైడడ్ లు కూడా సమానంగా ఉంటాయని, ఇద్ధ 2డి అబా్జక్సా గా ఉంటుంద్ని విద్యారిథని వివరించారు. 4ఎ పారామీటర్స ఏరియా అనేద్ధ ఎ2 గా పిలవడం జరుగుతుంద్ని చెస్ లో కూడా స్క్్ేర్స ఉప్్తగిస్తింద్ని విద్యారిథని అన్నారు. రకాాంగిల్ అనేద్ధ ఒకవైప్ప పడవు ఎకు్వగాన్ల మరోవైప్ప తకు్వగా ఉంటుంద్ని విద్యారిథని వివరించారు. రకాాంగిల్ మొతిం ఏరియా పడవు 1120 స్క్్.మి. ఉంటే లెంత్ ఆఫ్ రకాాంగిల్ 40మి. ఉంటుంద్ని విద్యారిథని వివరించారు. 1బి 1120, 40బి=1120, బి=1120/40 28మీ అవుతుంద్ని విద్యారిథని ఉద్హారణలతో వివరించారు. న్నగ్ర్స కరూాల్ జిల్లో మనానూరు గురుకుల జూనియర్స కళాశాలకు చెంద్ధన చరణ్ త్యజ అనే విద్యారిథ ఇంగో్లష్ సబా్జకుాలో భ్యగ్ంగా ఆక్స్జన్స లేకుండా మానవుడు జీవించలేడని థి వివరించారు.

TTWREIS LINKS

SUBJECT TOPIC

1 PHYSICS REFLECTION OF LIGHT AT CURVED SURFACE

2 ENGLISH WHAT IS A MAN WITHOUT THE BEASTS

3 ENGLISH ATTITUDE IS ALTITUDE

4 MATHS VISUALIZING 2D & 3D SHAPES

5 PHYSICS DIFFUSION IN THREE STATES OF MATTER

6 PHYSICS MOTIONS

భోపాల్ విషవ్యయు దురఘటనలో 2200 మంద్ధ చనిపోయారు – 1984 గొటాిపాటి బ్రహియా జనిద్ధనం (సావతంత్రా సమర్తధుడు) – 1889 ప్రప్ంచ వికల్లంగుల ద్ధనోత్వం మొద్టి రాష్ట్రప్తి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం – 1884 రామదేవి జనిద్ధనం (ఒరిసా్ గ్రండ్ ఓల్డ లేడీ) – 1899 నంద్ల్లల్ బోస్ (చిత్రకారుడు) ప్పటాినరోజు – 1882 ప్రస్పద్ి హాక్స ఆటగాడు, ధాాన్స చంద్ మరణం – 1979 భ్యరత్-పాక్తసాిన్స 3వ యుద్ిం ప్రారంభం - 1971

- 03 డిసెంబర్స

కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యోకేషన్స: స్నేహలత లేఖ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడుాకేషన్స వ్యరు బోధంచే పాఠాలకు రోజు రోజుకు మంచి ఆద్రణ పెరుగుతుంద్ధ. తెలుగు బోధన్నంశంలో భ్యగ్ంగా స్క్ాహలత లేఖ అనే పాఠం గురించి డిగ్రీ ప్రధమ సంవత్రం విద్యారుథలకు బోధంచడం జరిగింద్ధ. నల్గండ ప్రభుతవ మహిళా డిగ్రీ కళాశాలకు చెంద్ధన సహాయ ఆచారా కోయి కోటేశవరరావు, కరీంనగ్ర్స ప్రభుతవ మహిళా డిగ్రీ కళాశాలకు చెంద్ధన సహాయ ఆచారా మటా సంప్త్ కుమార్స రడిడ లు విషయ అవగాహన కల్నించారు. స్క్ాహలత లేఖ కవి ప్రిచయంలో రాయప్రోలు స్తబాారావు రచించిన ఆధునిక తెలుగు సాహితాంలో అతాంత ప్రఖాాతి గాంచింద్న్నారు. రాజమండ్రి, కాక్తన్నడ, హైద్రాబాద్ లో రాయప్రోలు స్తబాారావు విద్యాభ్యాసం చేశారు. గోల్డ స్పిత్ రాస్పన ్మరిిత్ న్ల లల్నత అనే కావాం పేరుతో అన్లవద్ధంచారు. టెనిాసన్స రచించిన ద్యరా అనే కావ్యానిా అన్లమతి పేరుతో రంచించారు. ఉమర్స కయ్యామ్ పారశీక రుబాయిలన్ల మధుకలశం పేరుతో రచించారు. అల్లగే సంస్ృతంలో ఉనా భజగోవింద్ం, సంద్రాలహరీ కావ్యాలన్ల తెలుగులోక్త అన్లవద్ధంచారని, వీరు తెలుగులో తృణ కంకణం, కషాకమల, స్క్ాహలత, సవప్ాకుమారం, ఆంధ్రావళి జడకుచుిలు అనేక సవతంత్ర కావ్యాలన్ల రచించారని అధాాప్కులు తెల్నపారు. రమాాలోకం, మాధురీ ద్రశనం, రూప్నవనీతం, స్త్రీ మనసితవ ప్రతిపాద్న కావ్యాలన్ల కూడా రచించారని అధాాప్కులు వివరించారు. రాయప్రోలు స్తబాారావు రచించిన వివిధ కావ్యాలకు ప్పరసా్రాలు లభించాయి. ఈ ప్పరషా్రాలలో మి్రమమంజరి కావ్యానిక్త కేంద్ర సాహితా అకాడమి ప్పరసా్రం, ఉసాినియా విశవవిద్యాలయం గౌరవ డాకారేటు, ఆంధ్ర విశవవిద్యాలయం కళాప్రపూరణ ముఖామైనవని అధాాప్కులు వివరించారు.

Page 4: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Page 4

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ఎలోప్పిడూ కృష్ట చేసూినే వుండండి. ఇప్పిడు న్నటండి, ఫల్లలు రేప్టిక్త పంద్ండి - ఓగ్ మాండినో

C C E L I N K S

SUBJECT TOPIC

1 TELUGU SNEHALATHA - LEKHA

2 MATHS DIAGONALIZATION OF A MATRIX

3 MICROBIOLOGY TRANSLATION IN PROKARYOTES

4 రాజనీతిశాస్త్రం బసవ

ప్రముఖ గాయకుడు, సంగ్లత ద్రశకుడు ఘంటసాల వంకటేశవరరావు జననం – 1922 భ్యరతదేశ నౌకాద్ళ్ ద్ధనోత్వం

రసాయన విప్తుి నివ్యరణ ద్ధనం

ఉనావ లక్ష్మీన్నరాయణ (తెలుగు నవల్ల రచయిత & సావతంత్రా సమర్తధుడు) ప్పటాినరోజు – 1877

బలవంత్ గారిగ ప్పటాినరోజు (న్నటక రచయిత) – 1916

భ్యరత 8 వ రాష్ట్రప్తి రామసావమి వంకట్రామన్స జయంతి – 1910

భ్యరతదేశ 12వ ప్రధానమంత్రి, ఐ.కె.గుజ్రాల్ జయంతి - 1919

- 04 డిసెంబర్స

CCE- links

తెలుగు బోధనాశాస్త్రెం-ఆధునిక బోధన పది్తులు బోధన్న ప్ది్తులలో పిలోల సహజ ప్రవృతుిలు, మనోవికాస ద్శలన్ల, అభిరుచులన్ల ద్ృషా్టలో ఉంచుకొని రూప్ నిరాిణం చేయబడుత్యయి. ఇవి అభాసన్ననిా వేగ్వంతం చేయడంతో పాటు విద్యారుథలన్ల, విద్యారుథల మనస్త్లో స్తస్పథరంగా, శాశవతంగా నిల్నచేల్ల చేసాియి. భ్యషన్ల నేరేిందుకు అక్ష్ర ప్ది్తి, ప్ద్ ప్ది్తి, నవీన్నక్ష్ర ప్ది్తి, పూరణ ప్ది్తి వున్నాయి. ఈ ప్ది్తులలో పాటు కాల్లనికన్లగుణంగా ఆధునిక బోధన్న ప్ది్తులలో క్రీడాప్ది్తిని కూడా ప్రవేశపెటాడం జరిగింద్ధ. ఈ ప్ది్తిని ్మన్రీకాలెడేల్ కుక్స అనే భ్యషావేతి ప్రతిపాద్ధంచారు. పెరి్సన్స, గ్రిపిత్, ప్రోటెల్, మాంటిసోరిలు ప్రాచురాంలోక్త తీస్తకొని వచాిరు. పిలలోు సహజంగా ప్రవరిించేద్ధ క్రీడా ప్రాంగ్ణంలోనే కావున ఆచోటనే వ్యరి అభాసన్ననిక్త కావల్న్న ప్పన్నదులన్ల నిరిించాలని క్తల్ పాాట్రిక్స తెల్నపారు. పిలోల ప్ర్తజన్ననిా బటి ాక్రీడలు ఇంద్రియ శిక్ష్ణ కల్నగిసాియి, శరీర ధారుఢ్యానిా పెంపంద్ధసాియి. బుద్ధి బల్లనిా పెంచేవిగా, ఆనంద్యనిా కల్నగించేవిగా ఉంటాయి. విద్యారుథలు పాల్గనే వ్యరి సంఖాన్ల బటి ావైయుక్తిక క్రీడలు, జటాు క్రీడలు, తరగ్తి క్రీడలు, సామూహిక క్రీడలుగా పేరొ్ంటారు. ప్రాజక్సా ప్ది్తి ద్యవరా భ్యవి జీవితంలో ఎదురయేా సమసాలన్ల ఎదురొ్నే నైప్పణాాలు విద్యారుథలకు పాఠశాల విద్ా ద్యవరా లభించాలనాద్ధ ఈ ప్ది్తి ముఖా ఉదేదశాం. కృత్యాద్యర ప్ది్తిని బూోమ్ స్పద్యింతం ఆధారంగా డేవిడ్ హర్స్ బర్సగ రూపంద్ధంచారు. ఈ ప్రాజక్సా ప్ది్తి ముఖా ఉదేదశాం ప్రాథమిక విద్ాన్ల ప్టిషాం చేయడం, గుణాతిక విద్ాన్ల సాధంచడం.

S C E R T T T P — P R O G R A M M E

1 TELUGU METHODOLOGY AADHUNIKA BODHANA PADHATHULU

2 TELUGU METHODOLOGY TRIBASHA SUTRAM

3 ENGLISH METHODOLOGY FIGURES OF SPEECH

4 MATHEMATICS METHODOLOGY ELEMENTARY STHAYILO GANITHA PETIKA VINIYOGAM

5 SCIENCE METHODOLOGY VIGNANA SHASTRA (JEEVA) VETHALA AVISKARANALU, SAMAJAM PAI PRABHAVAM

Page 5: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Page 5

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

జాాన సముపారాన కోసం నేరుికోకు, నేరుికునాద్ధ అమలు చేయటానిక్త ప్రయతాం చేయు – జిమ్ రాన్స

అంతరాాతీయ వ్యలంటీర్స్ రోజు తమిళ్న్నడు మాజీ స్పఎం జయలల్నత మరణం – 2016

ప్రప్ంచ నేల ద్ధనోత్వం

అబనీంద్రన్నథ్ ఠాగూర్స (చిత్రకారుడు) మరణం – 1951

శ్రీ అరబింద్య మరణం (తతవవేతి, ్తగి, గురువు, కవి మరియు జాతీయవ్యద్ధ) – 1950

హిరల్నో చనయ ద్యసప్ి (సావతంత్రా సమర్తధుడు) జయంతి - 1894

అడ్మిషన్్ : ఎన్స.టీ.ఏలో నీట్ య్యజీ-2020 ప్రవేశాలు

భువనేశవర్స లోని పీ.్మచ్.డీ ప్రవేశాలు

కరెంట్ అఫైర్స్ : నవెంబర్స 2019 వరకు– టిఎస్ఎసిిడిసిఎల్ క్రీడల ప్రత్యోకెం టి-సాట్ నెటవర్స్ కరంట్ అఫైర్స్ క్త సంబంధంచి టిఎస్ఎస్పిడిస్పఎల్ ప్రీక్ష్ల కోసం ప్రత్యాకంగా పాఠాల్నా రూపంద్ధంచి ప్రసారం చేస్పంద్ధ. వీటిలో క్రీడలక్త సంబంధంచిన ఒక కారాక్రమంలో 2019 మహిళ్ల ప్రప్ంచ బాాడిింటన్స పోటీల గురించిన సమాచారంతో పాటు, ఇవి జరిగిన ప్రాంతం బాసల్ క్త సంబంధంచిన జనరల్ న్నలెడ్ా అంశాల గురించిన వివరణ వీక్ష్కులని ఆకటుాకుంటుంద్ధ. ప్రధానంగా కరంట్ అఫైర్స్ అంశాలని జనరల్ న్నలెడిా ప్రశాలుగా ఎల్ల గురుించుకోవ్యల్న, వ్యటిలో ఉనా సామీప్ాతలతో ఆయా సంఘటనలు ఎల్ల అలుోకొని గురుించుకోవ్యలో వివరించిన తీరు విద్యారుథలక్త ఎంతగానో ఉప్్తగ్ప్డుతుంద్ధ. ప్రప్ంచ సూాకర్స ఛాంపియన్స ష్టప్స వివరాలు, ప్రప్ంచ అథో్లటిక్స్, ఆస్పయా షూటింగ్ ఛాంపియన్స ష్టప్స, అండర్స 23 రజిోంగ్ ఛాంపియన్స ష్టప్స, టీ-20 రికారుడలు, క్రికెట్ సంఘాలక్త సంబంధంచిన సమాచారం, ఆసి్క్ల్నయన్స ఓపెన్స, వింబులడన్స, ప్రెంచ్ ఓపెన్స, య్యఎస్ ఓపెన్స వంటి వ్యటి గురించి పూరిి సమాచారం ఈ ఎపిసోడోో తెలుస్తకోవచుి.

CURRENT AFFAIRS - MONTH & TOPIC

1 AUGUST 2019 - AWARDS

2 AUGUST 2019 - SCIENCE AND TECHNOLOGY

3 AUGUST 2019 - NATIONAL NEWS

4 AUGUST 2019 - INTERNATIONAL ISSUES & SPORTS

5 AUGUST 2019 - PERSONS IN NEWS - APPOINTMENT & TELANGANA NEWS

6 TSSPDCL SPECIAL - NOVEMBER 2019 - AWARDS

7 TSSPDCL SPECIAL - NOVEMBER 2019 - SPORTS

8 TSSPDCL SPECIAL - NOVEMBER 2019 - (PART-3)

9 JUNE 2019 - IMPORTANTS DATES

10 UNE 2019 - PERSONS IN NEWS

11 JUNE 2019 - AWARDS & SCHEMES

12 JUNE 2019 - PLACES IN NEWS & COMMITTEES (PART-1)

13 JUNE 2019 - COMMITTEES (PART-2)

- 05 డిసెంబర్స

Page 6: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Page 6

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

మీరన్లకునాద్ధ సాధంచాలన్లకుంటే వైరుధాంగా వావహరించండి. ఫల్నతం ద్యనంతటే అదే కనిపిస్తింద్ధ –విల్నయమ్ జేమ్్

ఉద్యాగవార్తలు గాంధీనగ్ర్స లోని ఐ.పీ.ఆర్స లో ప్రాజక్సా ైడంటిఫిక్స ఆఫీసర్స,ప్రాజక్సా ైడంటిఫిక్స అస్పసాంట్ తద్ధతర పోస్తాలు

బ్జంగుళూరులోని ఎన్స.సీ.డీ.ఐ.ఆర్స లో ప్రాజక్సా ైడంటిసా్, రీసర్సి అసోస్పయేట్ తద్ధతర పోస్తాలు

పూణేలోని ఎన్స.ఐ.వీలో ప్రాజక్సా ైడంటిసా్,ప్రాజక్సా రీసర్సి అసోస్పయేట్ తద్ధతర పోస్తాలు

నూాడిలో్లలోని ఏయిమ్్ లో జూనియర్స రస్పడెంట్(ఇంటర్సా ష్టప్స) పోస్తాలు

ఐడీబీఐలో సిషల్నస్ా ఆఫీసర్స్ పోస్తాలు

హైద్రాబాద్ లోని ఎన్స.ఎస్.టీ.ఐలో జూనియర్స కన్లెాంట్ పోస్తాలు

గురుగ్రంలోని రైట్్ లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్్, జాయింట్ జనరల్ మేనేజర్స తద్ధతర పోస్తలాు

హైద్రాబాద్ లోని ఏ.ఆర్స.సీ.ఐలో టెక్తాకల్ అస్పసాంట్, అస్పసాంట్ టెక్సాష్టయన్స పోస్తాలు

హైద్రాబాద్ లోని మన్లలో ఫ్యాకలా్ల పోస్తాలు

బ్జంగుళూరులోని బ్జల్ లో ప్రాజక్సా సాాఫ్ పోస్తాలు

జోధ్పిర్స లోని ఎయిమ్్ లో సీనియర్స రస్పడెంట్ పోస్తాలు

నేషనల్ టెక్తాకల్ రీసర్సి ఆరగనైజేషన్స లో టెక్సాష్టయన్స-ఏ పోస్తాలు

సద్రన్స రైలేవలో అప్రెంటిస్ పోస్తాలు

ఎల్ఐసీ హౌస్పంగ్ ఫైన్నన్ల్ ల్నమిటెడ్ లో అస్పసాంట్ మేనేజర్స(ల్లగ్ల్) పోస్తాలు

చెనెనాలోని ఎన్సఐఈపీఎండీలో అస్పసాంట్ ప్రొఫెసర్స, లెకిరర్స తద్ధతర పోస్తలాు

కరాాల్ లోని ఎన్స.డీ.ఆర్స.ఐలో ప్రాజక్సా సాఫా్ పోస్తాలు

హైద్రాబాద్ లోని ఈ.సీ.ఐ.ఎల్ లో ైడంటిఫిక్స అస్పసాంట్ పోస్తాలు

రాంచీలోని ఎన్స.ఐ.ఎఫ్.ఎఫ్.టీలో టీచింగ్ పోస్తాలు

దురాగపూర్స లోని సయిల్ లో ప్రొఫిష్టయనీ్ ట్రైనీ పోస్తలాు

నూాడిలో్లలోని డీఓపీలో అప్రెంటిస్ పోస్తాలు

భ్యరత వ్యయుస్క్నలో ఎయిర్స ఫోరు్ కామన్స ఎంట్రన్స్ టెస్ా(ఏఎఫ్ కాాట్)ద్యవరా పైలట్,గ్రండ్ డూాటీ-టెక్తాకల్, న్నన్స టెక్తాకల్ పోస్తాలు

గోరఖ్ పూర్స లోని న్నర్సిఈసార్సా రైలేవలో అప్రెంటిస్ పోస్తాలు

టిఎస్ఎసిిడిసిఎల్ ఎగాామ్ గైడెన్స్: ఎలక్తకిల్– డిసి మోటార్స్ జూనియర్స లైనెిన్స ప్రీక్ష్లోో ప్రధానమైన సబా్జక్సా ఎలక్తికల్. ఎలకిానిక్స్, ఎలక్తికల్ కల్నపి ద్యద్యప్ప 65 మారు్లు కేటాయించారు. అందుకే వీటిక్త సంబంధంచి టి-సాట్ నెటవర్స్ ప్రత్యాక పాఠాల్నా రూపంద్ధంచి ప్రసారం చేస్పంద్ధ. ఎలక్తికల్ లోని డిస్ప మోటార్స్ అనే అంశంపై ప్రసారం చేస్పన కారాక్రమంలో డిస్ప మోటార్స్ ఎలక్తికల్ ఎనరీాని మకానికల్ ఎనరీాగా మారేి ప్రక్రియలో ఉండే ప్రాథమిక సూత్రాలతో పాటు వివిధ రకాలైన ఉప్కరణాల గురించి, ప్ది్తులు, ప్నిచేస్క్ విధానం గురించి ఈ కారాక్రమంలో కూలంకషంగా వివరించారు. వివిధ రకాలైన చిత్రాలతో, ప్వర్స పాయింట్ సనోడ్్ తో ఈ పాఠం చాల్ల స్తలువుగా, ఆకటుాకునేల్ల ఉంటుంద్ధ. టిఎస్ఎస్పిడిస్పఎల్ ప్రీక్ష్లోో ఎల్లంటి ప్రశాలు రావచోి వివరించారు.

Page 7: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

భ్యరత రాజాాంగ్ నిరాిత డా. బి.ఆర్స.అంబేద్్ర్స మరణం – 1956 పౌర రక్ష్ణ ద్ధనోత్వం హోమ్ గార్సడ్ రైజింగ్ డే కరస్క్వకులు అ్తధా లోని బాబ్రి మసీదు న్ల ధవంసం చేసారు. – 1992 బంగాోదేశ్ ప్రజాసావమా ద్ధనోత్వం – 1990 ఫిన్నోండ్ సావతంత్రా ద్ధనోత్వం – 1917 ప్రముఖ తెలుగు స్పనిమా నటి సావిత్రి జననం - 1936

- 06 డిసెంబర్స

Page 7

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

మీరు మీ సామరాిాలపై నమికం ఉంచండి. మీ సవశక్తిపై నమికం వునాప్పిడే మీరు విజయవంతం కాగ్లరు-న్నరిన్స వినె్ంట్ పీలే

రైతు మిత్ర (వోవసాయెం) : శీత్యకాలెంలో వివిధ పెంటలలో సూక్ష్మ ధాతు లోపాలు – సవరణ, నివారణ చరోలు సూక్ష్మ ధాతు పోషకాలు ప్ంటకు తకు్వ ప్రిమాణంలో అవసరం అయేావి అని అరథం. అయిత్య వీటి అవసరం తకు్వ ప్రిమాణంలో ఉన్నా కూడా, ఇవి లభించక పోవడం వలో ప్ద్ధ న్లంచి ప్ద్హేన్ల శాతం ప్ంట ద్ధగుబడి తగుగతుంద్ధ. జింక్స, ఇన్లము, రాగి, మాంగ్నీస్, బోరాన్స, మాల్నబిడనం, మొతిం ఆరు రకాల సూక్ష్మ ధాతు పోషకాలు ఉంటాయి. సూక్ష్మ ధాతు పోషకాలు లభాత తకు్వ కావడానిక్త కారణాలోో ముఖామైనవి, విచక్ష్ణా రహితంగా రసాయన ఎరువులన్ల వ్యడటం, స్క్ంద్రియ ఎరువులు అనే ఆలోచననే రైతులకు రాకపోవడం. ఇంకా మన రాష్ట్రము లో 28% జింకు,10% ఇన్లము, 34% బోరాన్ల లోప్ం ఉనాటుో నిరాిరించడం జరిగింద్ధ. ప్రో: జయశంకర్స వావసాయ విశవ విద్యాలయం లోని సూక్ష్మ ధాతు పోషక విభ్యగ్ం వ్యరు ఇంతవరకు 17 జిల్లోలోో మటిా ప్రీక్ష్ చేయడం జరిగింద్ధ. ఇంకా 18 జిల్లోలోో మటిా ప్రీక్ష్లు జరుగుతున్నాయి. ఈ రబీ సీజన్స లో మొక్ ొననా, వేరుశనగ్ ప్ంటలు వివిధ ద్శలోో ఉన్నాయి. వరి న్నరు వేస్క్ సమయం, ఈ సమయం లోనే మన రైతులకు సూక్ష్మ ధాతు పోషకాల గురించి కావల్నస్పన ఇతర సమాచారం డా:శంకరయా, సీనియర్స ైడంటిస్ ావివరించారు.

ప్రఅంతరాాతీయ పౌర విమానయాన ద్ధనోత్వం (ICAO) భ్యరత సాయుధ ద్ళాల ప్త్యక ద్ధనోత్వం హైద్ర్స అల్ల (స్తల్లిన్స) మరణం – 1782 కంద్హార్స లో త్యల్నబన్లో ల్ంగిపోయారు – 2001 ఐకారాజాసమితి ఆధకారిక చిహాానిా ఆమోద్ధంచారు – 1946 భ్యరతదేశం లో పోల్లస్త వావసథ న్ల ఈస్ా ఇండియా కంపెనీ ప్రవేశపెటాింద్ధ - 1792

- 07 డిసెంబర్స

S. NO: NUMERICAL ABILITY

1 RATIO'S & PROPORTIONS (PART-2)

2 RATIO'S & PROPORTIONS (PART-3)

S. NO; GENERAL KNOWLEDGE

1 TELANGANA MOVEMENT - ANDHRA PRADESH FORMATION

2 TELANGANA MOVEMENT - HYDERABAD STATE (1952-1956)

3 TELANGANA MOVEMENT - PEDDAMANUSHULA OPPANDAM

4 TELANGANA MOVEMENT - 1968 - 1975

5 KAKATIYULA PARIPALANA & QUTUBSHAHILU

6 TELANGANA HISTORY - SHATAVAHANA RAJULU

S. NO: ELECTRONICS

1 BASIC ELECTRONICS - AMPLIFIERS & OSCILLATORS (PART-1)

2 BASIC ELECTRONICS - AMPLIFIERS & OSCILLATORS (PART-2)

S. NO: ANALYTICAL ABILITY

1 CLOCKS

2 SYLLOGISM

3 PUZZLES AND SEATING ARRANGEMENT

S. NO: ELECTRICALS

1 DC MOTORS (PART-1)

2 DC MOTORS (PART-2)

3 DC MACHINES (PART-1)

4 DC MACHINES (PART-2)

TSSPDCL - links

Page 8: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Page 8

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

పిలోలన్లండి ఎనోా విషయాలన్ల నేరుికోవచుి. ఉద్యహరణకు ఓరుి వ్యటిలోో ఒకటి –ఫ్రంక్తోన్స పి. జోన్స్

టి-సాట్ నెటవర్స్ ఛానళ్ోలో ప్రసారం అవుతునా ‘మనచటాాలు ఏం చెబుతున్నాయి?’ కారాక్రమంలో కారిిక చటాాలు ఎపిసోడ్-2 ఈనెల ఏడోవత్యదీన ప్రసారం అయింద్ధ. ఇండస్పియల్ ఎంపోాయిమంట్ సాాండింగ్ ఆరడర్స్1946 రూల్్ ప్రకారం ఫ్యాకారీలో ఒక కారిికుడు జాయిన్స అయేాటప్పిడు షరతులు, వ్యత్యవరణం, సరీవసస్, మడికల్ సదుపాయాలు, ష్టప్సా లు, ల్లవులు మరియు ఏ రకంగా గ్రేడింగ్ చేసాిరు మొద్లైన విషయాలు క్షుణణంగా వివరించడం జరిగింద్ధ. కాోస్పఫికేషన్స దేనిా ఆధారంగా చేసాిరు. ల్లవ్ తీస్తకుంటే ద్యనిక్త ఉండే షరతులు ఏమిటి, ఒకరిని ససిండ్ చేయాలన్నా, టరిినేట్ చేయలన్నా, ఆ ఫ్యాకారీ యొక్ రూల్్ అండ్ రగుాలేషన్స గురించి తెలుస్తకోవచుి. రూల్్ అండ్ రగుాలేషన్స్ అనిాంటిని క్రమప్ది్తిలో ఆరడర్స ల్లగా ఫ్యాకారీ ప్బోిష్ చేయటానిా సాాండింగ్ ఆరడర్స్ అంటారని న్నాయనిప్పణులు గౌతమ్ తెల్నపారు. సాాండింగ్ ఆరడర్స్ రూల్్ అనేవి ఇంగో్లష్ లో ప్బోిష్ చేస్పనప్ిటిక్త అక్డ ఉండే కారిికులకు అరిమయేా విధంగా రీజినల్ ల్లంగేవజ్ లో పందు ప్రచాల్న్ ఉంటుంద్ని కారిిక చటాాలు చెప్పతున్నాయి. మటరిాటి బ్జనిఫిట్్ యాక్సా 1961 ప్రకారం మద్ర్స హుడ్ హోద్య వస్తింద్ధ. అందుకోసం తలో్నగా ఉనా మహిళ్లు ఉద్యాగ్ం కోలోికుండా భద్రత కల్నించడానిక్త మటరిాటి బ్జనిఫిట్ యాక్సా తీస్తకువచాిరు. 10మంద్ధ లేద్య అంతకు మించి కారిికులు ఉనా ప్రతి ఫ్యాకారీలో ఈ మటరిాటి యాక్సా అమలు చేసాిరని కారిిక చటాాలు చెప్పతున్నాయి.

మనచటాాలు ఏెం చెబుతునాేయి?: కారిిక చటాాలు (రెండవ భాగెం)

గుండె ప్నిచేయడానిక్త రకిం అవసరం. ఆ రకి ప్రసరణలో లోపాలు, మారుిల వలో, గుండె నొపిి వచేి అవకాశాలు ఉంటాయి. గుండె కవ్యటాలు ల్లక్స కావడం, గుండెలో రకిప్రసరణ జరగ్కపోవడం. గుండె లోప్ల రంధ్రాలు, కాళ్ళళ వ్యప్ప రావడం ల్లంటి సూచనలతో టెస్ా లనీా చేస్పన అనంతరం గుండె శస్త్రచిక్తత్లు అవసరమైత్య నిరవహిసాిమని సీనియర్స గుండె వ్యాధుల శస్త్ర చిక్తత్ నిప్పణులు ప్ద్ిశ్రీ అవ్యరుడ గ్రహీత డాకార్స ద్యసరి ప్రసాద్రావు వివరించారు. శుక్రవ్యరం ఆరోగ్ామిత్ర కారాక్రమంలో భ్యగ్ంగా ఆయన మాటోాడుతూ భ్యరతదేశంలో అతాధక రోగులు గుండె నొప్పిలతో బాధ ప్డుతున్నారని, ఆ సమసాలునావ్యరిక్త ఇకోకారిడ్తగ్రమ్, త్రెడ్ మిల్ టెస్ా, రకి ప్రీక్ష్లు నిరవహించిన అనంతరం గుండెకు రకి సరఫరా ఇబాందులన్ల తెలు్కొని అనంతరం శస్త్రచిక్తత్న్ల అవసరమైత్య సూచిసాిమన్నారు. జీవన విధానం మారుి చేస్తకొంటూ, ఆహార నియమాలు, ప్రతిరోజు శారీరక ్రమమ, నడక, ్తగా, మడిటేషన్స లు చేస్తకొని గుండె ఆరోగాానిా కాపాడుకోవ్యలన్నారు. ఆహారంలో కాాలరీలన్ల తగిగంచుకొని, పీచు ప్ద్యరాథలు ఎకు్వగా ఉనా ఆహరం తీస్తకోవ్యలని, బి.పి, మధుమేహం, క్తడీా సమసాలు ఉనా రోగులు డైటీష్టయన్స న్ల కల్నస్ప కాాలరీస్ సరిపోయే విధంగా ఉండేటటుో చూస్తకోవ్యలన్నారు. గుండె లోప్ల న్నలుగు కవ్యటాలుంటాయని, వీటిక్త జబుాలు, రుమాటిక్స ఇనెెక్ష్న్స లు రాకుండా చూస్తకుంటూ, మంచి, చెడడ కొలెసాిల్ టెస్ా లు చేయించుకోవ్యలన్నారు. నీరసం, ఆయాసం, కళ్ళళ తిరగ్డం సూచనలు కనిపిస్క్ి డాకార్స న్ల కలవ్యలన్నారు.

ఆరోగో మిత్ర:

జల్లంతరాగమి ద్ధనం ఉద్య్ శంకర్స (డాన్ర్స) జయంతి – 1900 బాల్ కృషణ శరి నవీన్స (కవి, రాజక్సయవేతి, జరాల్నస్ా) జయంతి – 1897 ఇంతియాజ్ అల్ల ఖాన్స (కవి) జయంతి – 1904 ప్రముఖ కరాణటక సంగ్లత విద్యవంస్తడు, నేదునూరి కృషణమూరిి మరణం – 2014 ప్రముఖ హిందీ స్పనిమా నటుడు ధరేింద్ర జననం – 1935 భ్యరతీయ స్పనిమా నటి షరిిల్ల టాగోర్స జననం. - 1944

- 08 డిసెంబర్స

గుెండె వాోధులకు శస్త్రచిక్తత్పై అవగాహన

Page 9: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/12/E...త . స . ¢. గ వ ద య ¢ ¢థల : తక లల న జ న ¢త య ల – క త తవ అభ

Watch Live

Page 9

Editorial Team

R. Shailesh Reddy, Chief Executive Officer;

P. Linga Reddy, Manager-Marketing & Publicity; M. Narsinga Rao, Manager-Graphics/Animation; N. Bhupal Reddy; Gangadi Sudheer ;

M. Dayanand Rao; P. Surender Reddy(Library); M.V. Sowjanya; J.Srikanth; K. Raghavender Reddy and A. Bhaskar Goud

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ప్రత్ాక్ష ప్రసారాలు డిసంబర్స 09 : రైతుమిత్ర - వావసాయం - లైవ్: 4PM to 5PM

డిసంబర్స 10 : రైతుమిత్ర - ప్శు పోషణ - లైవ్: 4PM to 5PM

డిసంబర్స 11 : గ్రమీణాభివృది్ధ శాఖ - ఎంజిఎన్సఆర్సఇజిఎస్ లైవ్:3PM to 4PM

డిసంబర్స 12 : ప్ంచాయత్ రాజ్ -లైవ్: 4PM to 5PM

డిసంబర్స 13 : ఆరోగ్ామిత్ర-లైవ్ : 4PM to 5PM

డిసంబర్స 09 న్లంచి డిసంబర్స 13 వరకు ప్రతి రోజు ఉద్యం 11 న్లంచి 12 వరకు స్ప స్ప ఈ లైవ్

డిసంబర్స 10 న్లంచి డిసంబర్స 13 వరకు ప్రతి రోజు మధాాహాం 12 న్లంచి 01 వరకు సోషల్ వలేెర్స లైవ్

ప్రత్యాక ప్రసారాలు డిసంబర్స 14 : మన చటాాలు 07AM to 7.30AM - నిప్పణ ఛానల్

డిసంబర్స 15 : మన చటాాలు 09PM to 9.30PM - విద్ా ఛానల్

డిసంబర్స 15 : మన స్పంగ్రేణి 11AM to 11.30AM - నిప్పణ ఛానల్

డిసంబర్స 15 : తెలంగాణ జనప్థం - ఒగుగ చుక్ - 4PM to 5PM విద్ా ఛానల్

వచ్చే వార్ం ప్రత్యాక కార్ాక్రమ్యలు NETWORK


Top Related