news letter ver1

11
సంపుటి: 1 సంక: 1 సంపదకుడు : రఘున కత పచురణకర TAGCA SOSID : 0835331 1703 SANDRIDGE WIND LANE CHARLOTTE NC 28262 http://www.tagca.org తెలుగు సంఘకి సరనదం తెలుగు సంఘీభవకి త జం పదరు అణల ఆడపడుచుల పంచరంగుల రమలుకుల సరికత అందలను సంతరించుక సరంగ సుందరంగ అ తరల వరి ఆకట కనేందుకు ముందుకంది మన వహి. ఈ వహి కి సరి రే. వహి దటి సరిగ కథలు, కతలు, తెలుగు తేజం, బల నదం, రు అరు లంటి రి కలత ముందుకు వంది. ఇవే కుండ 'టి ఎ సి ఎ' వరి కరకమలు వటికి అనుగుణ రి కల గురిం కూడ రు వహి ల చడ గలరు. ఈ మన వహి త పట సంవతర పక కూడ డుదల చేయల మ కరిక, ఆరటం. దకి నుం మం రచనలు, కథలు, కతలు ఆస నం. వటికి యమలు, భందనలు తరల కు తెయ చేయగలము. 'వహి' ముందుకు సుకు పో వడకి సయ సహకరలు, రచనలు, సదిమరలు ఎంత అవసరం. తెలుగుదన, కపడుకవలనే మ ఈ పయతలల ఏమన లపలు జరిగి ఉంటే, వటి మం, మకు తెయచేయ మన. మ పయతలకు సయసహకరలు ఎలపుడ ఉంటయ భసు నము. సరేజన సున భవంతరఘున కత న తనం లకె పెద చెట మరేలగ అడ్ంకులు అవంతరలు, దట తనం మటి ఉండగనే మలూ, పురుగులూ నేసేయల చస .అది వటి తపించుకలకెతు తూ ఉంటే పలు పసిగటి పొ డుస నేయల చస .ఆ తరువత అది పెరుగుతూ ఉంటే పవులూ ద ప పటబో త.ఐన అది ఎదిగి పెద వృంగ మరిందంటే, ఇంతకలం ద ఎదుగుదలకఅడ్ంకిగ ఉన వుల డలనే తలదలుకుంట. మషి ఎదుగుదల సరిగ ఇలంటిదే. - -

Upload: raghukotha

Post on 27-Nov-2014

87 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: News Letter Ver1

ww

సంపుటి: 1

సంచిక: 1

సంపాదకుడు :

రఘునాథ్ కొత్త

ప్రచురణకర్త

TAGCA

SOSID : 0835331

1703 SANDRIDGE WIND LANECHARLOTTE NC 28262

http://www.tagca.org

తెలుగు సంఘానికి స్వరనాదంతెలుగు సంఘీభావానికి తొలి బీజంపదహారు అణాల ఆడపడుచులాపంచరంగుల రామచిలుకులాసరికొత్త అందాలను సంతరించుకొని సరా్వంగ సుందరంగా అనిని తరాల వారిని ఆకట్టు కొనేందుకు మీ ముందుకొచి్చంది మన వాహిని.

ఈ వాహిని కి స్ఫూరి్త మీరే. వాహిని మొదటి సారిగా కథలు, కవితలు, తెలుగు తేజం, బాల వినోదం, రుచి అభిరుచి లాంటి శీరిషికలతో మీ ముందుకు వచి్చంది. ఇవే కాకుండా 'టి ఎ జి సి ఎ' వారి కార్యక్రమాలు వాటికి అనుగుణ శీరిషికల గురించి కూడా మీరు వాహిని లో చ్డ గలరు. ఈ మన వాహిని తో పాట్ సంవత్సర పత్్రక కూడా విడుదల చేయాలని మా కోరిక, ఆరాటం. దానికి మీ నుంచి మంచి రచనలు, కథలు, కవితలు ఆశిసు్త నానిం. వాటికి నియమాలు, నిభందనలు త్వరలో మీకు తెలియ చేయగలము. 'వాహిని' ని ముందుకు తీసుకు పో వడానికి మీ సహాయ సహకారాలు, రచనలు, సది్వమర్శలు ఎంతో అవసరం. తెలుగుదనానిని, కాపాడుకోవాలనే మా ఈ ప్రయతానిలలో ఏమయినా లోపాలు జరిగి ఉంటే, వాటిని మనినించి, మాకు తెలియచేయ మనవి. మా ప్రయతానిలకు మీ సహాయసహకారాలు ఎల్లపుపుడ్ ఉంటాయని భావిసు్త నానిము.

సరే్వజనా సుఖినో భవంతురఘునాథ్ కొత్త

చినని విత్తనం మొలకెత్్త పెద్ద చెట్టు గా మారేలోగా ఎనిని అడ్ంకులు అవాంతరాలు, మొదట విత్తనం మటిటులో ఉండగానే చీమలూ, పురుగులూ త్నేసేయాలని చ్సా్త యి.అది వాటిని తపిపుంచుకుని మొలకెతు్త తూ ఉంటే పక్షులు దానిని పసిగటిటు పొ డుస్్త త్నేయాలని చ్సా్త యి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పటటుబో తాయి.ఐనా అది ఎదిగి పెద్ద వృక్ంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్ంకిగా ఉనని ఆ జీవులన్ని దాని న్డలోనే తలదాలు్చకుంటాయి.

మనిషి ఎదుగుదలా సరిగాగా ఇలాంటిదే.

- -

Page 2: News Letter Ver1

సంక్ార ంత్ సంబరాలు (January 2011) ఉగాది వేడుకలు (March/April 2011) వన భోజనాలు (June/July 2011) దసరా / దీపావళి సంబరాలు (October/November 2011)

చారె్లట్ నగర పుర పెద్దలు, మితు్ర లు, మరియు ఆడపడచులందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్లు. గడచిన విజయాలను

స్పురి్తగా తీసుకుంటూ న్తనోతా్సహంతో భాద్యతలు నిర్వరి్తసు్త నని సహ కార్య వరగా సభు్యలకు సుభాభివందనములు. అడగినదే తడవుగా ఆరిధిక సహాయ సహకారాలు అందిస్్త కార్యక్రమ నిర్వహణలో తోడపుడుతునని పో షక దాతలకు కృతజ్ఞతాభివందనములు. నిసా్వరధిముతో తెర వెనుక సహాయ సహకారాలు అందిసు్త నని లెక్కకు మించిన స్వచ్చంద సేవకులందరికీ నమసు్సమాంజలులు. చారె్లట్ నగర తెలుగు స౦స్థ అందిసు్త నని కార్యక్రమాలను ఆదరిస్్త భాగసా్వము్యలెైన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ హారి్దక, ఆరిధిక సహాయ సహకారాలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఆసిస్్త .

మీ మితు్ర డుపొ రుషో త్తమ చౌదరి

ఆంధ్ర సాంప్రదాయ విలువలకు అద్దంపడుతూ ఈ సంవత్సర౦

ఆశీ్వయుజ మాసం 30 వ తేదీన చారె్లట్ తెలుగు వారు జరుపుకునని దసరా, దీపావళి సంబరాలలో భాతీయుత ప్రత్ అంశం లోను ప్రత్బంబంచింది. సాయంకాలం సరిగాగా 4 గంటలకు 25 మంది చినానిరులు పాడిన భకి్త గీతంతో ఈ కార్యక్రమం మొదలయి్యంది. TAGCA ఉపాధ్యక్షులు శీ్రమత్ పెళ్్ల రు మణి గారు కార్యక్రమానిని జ్్యత్ వెలిగించి కార్యక్రమానిని ప్ార రంభించారు. ఈ కార్యక్రంలోని మధుర గీతాలు దసరా సంబరాలకు సో యగాలు సమకూరా్చయి. రూపకలపున చేసిన అనే నృత్య ప్రదర్శన జనరంజకంగా సాగింది. మన పండుగలను భావితారని తెలియపరుస్్త , మన సంస్కృత్ని మనకు గురు్త కు తెస్్త చేసిన ఒక విన్తని ప్రయోగం ' దసరా సంబరాలు' అనే నృత్య, సంగీత రూపకం. ఇది ఆ నాటి కార్యక్రమాలలో అగ్రశ్్రణిలో నిలిచింది. ఈ కార్యక్రమానికి రచన, దర్శ కత్వం మరియు రూపకలపున చేసిన వారు శీ్రమత్ కోత్త జ్్యత్ర్మయి గారు. ఈ కార్యక్రమంలో 30 మంది చినానిరులు పాల్గా నడం మరో విశ్షం. అలరింప చేసారు అందరిన్ మ�ైమరిపించింది అందరిన్ ఆకట్టు కుంది. పాతరోజులు గురు్త కు తెచా్చయి ఈ ప్రయోగాత్మక కార్యక్రమం అందరిన్ నృత్యం చేసేలా చేసింది రంజింప చేసింది. కార్యక్రమ౦ లో చివరి అంశంగా TAGCA అద్యక్షులు శీ్ర పురుషో త్త ం చౌదరి గారు మాటా్ల డుతూ

ఈ కార్యక్రమం ఇంత దిగి్వజయం కావడాని తెర వెనుక ఎంతో మంది స్వచ్చంద సేవకుల కృషి వుంది. అందమ�ైన బొ మ్మలను గీసి రంగులది్దన శీ్రమత్ వటిటుగుంట శీ్రదేవి గారు తమ బృందంతో వేదికను తెలుగుతనం ప్రత్బంబంచేలా ఎంతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి వచి్చ జయప్రదం చేసిన పే్రక్క మహాశయులకు మా ధన్య వాదములు తెలియ చేసికుంటూ, రాలేక ద్రంగా వునాని, మాతో కలసి ఆనందం పంచుకుంట్నని తెలుగువారందరికీ కూడా మరొక్క సారి కృతజ్ఞతలు తెలియ చేసికుంటూ మీ రఘునాద్ కొత్త

- -

Page 3: News Letter Ver1

దీపావళిభారతీయ సంస్కృత్కి

ప్ర త్ బ ం బ ం గా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉతా్సహాలతో జాత్, కుల, మత, వరగా విభేదాలను విస్మరించి సమ�ైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీపు్త ల దీపావళి. జగత్ని జాగృతం చేసే చెైతన్య దీపు్త ల శోభావళి. నరకాసురుడనే రాక్సుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతునానియి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శీ్రరాముడు సతీసమేతంగా అయోధ్యకు త్రిగి వచి్చనపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకునానిరని రామాయణం చెపుతోంది. చీకటిని త్ోర లుతూ వెలుగులు తెచే్చ పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెలి్లవిరిసే ఆబాల గోపాలం, న్తన వసా్త రా ల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చపుపుళ్ళు, ఈ దివ్య దీపావళి సో యగాలు. ఈ పండుగ ప్రత్యిేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వసు్త ంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీనిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుదధి పాడ్యమి నుండి తొమి్మది రోజులు దేవీ నవరాతు్ర లు పదవ రోజు విజయ దశమి

కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శకి్త ఆరాధనకు ప్ార ధాన్యత ఇచే్చ పండుగ. ఈ పండుగను నవరాత్్ర, శరననివరాత్్ర అన్ అంటారు. శరదృతువు ఆరంభంలో వచే్చ పండుగ కనుక ఈ పేరు వచి్చంది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వత్దేవికి తరవాత్ మూడు రోజుల లక్ష్్మ దేవికి తరవాత్ మూడురోజులు సరస్వత్ దేవికి పూజలు నిర్వహిసా్త రు. ఈ సమయంలో పూజలో విదా్యరుధి లు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేసే్త విదా్యభా్యసంలో విజయం లభిసు్త ందని విశ్వసిసా్త రు. సామాను్యలే కాక యోగులు నవరాతు్ర లలో అమ్మవారిని పూజిసా్త రు. ముఖ్యముగా శాకే్తయులు దీనిని ఆచరిసా్త రు. బొ మ్మల కొలువు పెటటుడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒకో్కరోజు ఒకో్క అలంకారం చేసా్త రు. పదవరోజు పారే్వట ఉంట్ంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమి్మ చెట్టు ఉనని ప్రదేశంలో పారే్వట చేయడం ఆనవాయితీ.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాతు్ర లు దురగా పూజ ఉంట్ంది. తెలంగాణా లో ఈ తొమి్మది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పలె్ల లో్ల ప్రత్ అమావాస్య కి సీ్త రీలు పట్టు పీతాంబరాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పెై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్్త జమి్మ చెట్టు పెై తమ ఆయుధాలను త్రిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమి్మ ఆకుల పూజా చేయటం రివాజు. జగనా్మత అయిన దురాగా దేవి, మహిషాసురుడనే రాక్సుని తో 9 రాతు్ర లు యుదధిము చేసి అతనిని వధించి జయానిని పొ ందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకునానిరు, అదే విజయదశమి. దేవీ పూజ ప్ార ధాన్యత ఈశాన్య భారతదేశములో హెచు్చగా ఉంట్ంది.

బతుకమ్మ పండుగ

సెపెటుంబర్, అకోటు బరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల

నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కన్సం పదిహేను రోజులు అట్వెైపు, ఇట్వెైపు అంతా పండుగ సంరంభాలు, కుట్ంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపో యుంట్ంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రతే్యకమయిన

పండుగ. తెలంగాణ సాంస్కృత్క ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, న్ళ్లతో జరుపుకునే పండుగలు ఎనిని ఉనాని, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపో లవు.

ఈ పండుగ వరాషి కాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వసు్త ంది. అపపుటికే వరాషి ల వలన చెరువులన్ని మంచి న్టితో నిండి ఉంటాయి. రకరకాల పువు్వలు రంగు రంగులలో ఆరుబయటలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎకు్కవగా పూసా్త యి. బంత్, చేమంత్, నంది వరధినం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిలపుక్క పండు్ల అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకరషిణ. సీతాఫలానిని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొనని పంట కోతకు సిధధింగా తలలూపుతూ ఉంట్ంది. వీటనినింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృత్ సౌందరా్యనిని అదు్భతమయిన రంగురంగుల పువు్వలతో కీరి్తస్్త బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

- -

Page 4: News Letter Ver1

కలనుంచి గుణపాఠంఒరే, ఆపరా! దాన్నెందుకలా కొడతావు? ఆ

కుక్క నీకేెం హానిచేసిెంది? అనవసరెంగా దాన్నెందుకలా కొడుతునానవు?’’ అని అడుడు కు నానడు గోపాల్ అననయ్య రాజును. కుక్కలను కొట్టడెం అనాన, వాటిప�ై రాళ్ళు విసరడెం అనాన రాజుకు మహాసరదా. కుక్కల్న కాదు; తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పటి్ట వాటి రెక్కలను విరిచేవాడు. దారెం కటి్ట వదిల్వాడు.

బడిలో కూడా వాడు ఎగిరే తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పటి్ట జేబు రుమాలులో దాచి అదిమి ఊపిరాడకుెండా చేసేవాడు.

రాజు తముముడు గోపాల్ ఇెంటికి రాగానే, అమముతో అనన చేసే దుెందుడుకు చేష్టల గురిెంచి చెపేపేవాడు. అమము కోపెంతో, ‘‘ఏరా, వాటిన్ెందుకలా హిెంసిసాతా వు పాపెం! వాటినలా హిెంసిెంచావెంటే తపపేక శిక్ష అనుభవిసాతా వు, జాగ్రతతా ,’’ అని మెందలెంచేది. అలా తలలి ఒకనాడు మెందలెంచి నపుపేడు రాజు గటి్టగా నవివి, ‘‘అవి నా వేలెడెంత ల్ని అలపే పరాా ణులు! నన్నలా శిక్షసాతా యమాము?’’ అనానడు హేళనగా. ‘‘నవ్విదుదు . అవి శిక్షెంచక పో యినా, దేవుడు నినున శిక్షసాతా డు,’’ అననది తలలి కోపెంగా. రాజు, ‘‘అపుపేడు చూసుకుెందాెంల్,’’ అెంటూ వ్ళ్ళు పడుకునానడు. అదే ఆలోచనతో మెలలి గా నిదరాలోకి జారుకునానడు. మరునాడు తెలలివారి కళ్ళు తెరిచి నపుపేడు విెంతగా తోచడెంతో తనున ఒకసారి పరిశీలనగా చూసుకునానడు. తన రెెండు చేతులూ ల్వు. భోరున విలపిసూతా , ‘‘అమాము, అమాము,’’ అెంటూ అతి కష్టెం మీద ల్చి కూరుచునానడు. అెంతలో అక్కడికి వచిచున గోపాల్, ‘అరరె, నిజెంగానే నీకు చేతులు ల్వే? ఎక్కడికి వ్ళ్ళుయి?’’ అెంటూ ఆశచుర్యపో యాడు.

‘‘నినున ఎన్నసారులి హెచచురిెంచాను హిెంస మానుకోరా, హిెంస మానుకోరా అని. వినానవు కాదు. ఇపుపేడు చూడు ఏమయిెందో . ఆ దేవుడే నినున శిక్షెంచాడనుకుెంటాను,’’ అననది తలలి బాధగా.

రాజు, గోపాల్ సాయెంతో బడికి వ్ళ్ళుడు. తోటి విదా్యరుథు లెందరూ వాణ్ణి చూసి నవావిరు. పరిహసిెంచారు. ఆటపటి్టెంచారు. రాజు అవ మానెంతో కుెంగిపో యాడు. ఏపనీ చేసుకోల్క పో యాడు. మరీ బాధ అనిపిెంచిెంది. ఇెంటికి తిరిగివసూతా ెంటే, వీధిలోని కుక్కలూ, కుక్క పిలలిలూ వాణ్ణి తరుముకునానయి. వాటి నుెంచి తపిపేెంచుకుని అతి కష్టెం మీద ఇలులి చేరుకునానడు. వాడు కూరుచుెంటే చుటూ్ట ఈగలు ముసిరాయి. వాటిని తరమల్క నానా యాతన పడాడు డు.

రాజు తను నిననటిదాకా హిెంసిెంచిన పరాా ణుల గురిెంచి ఒకసారి తలుచుకునానడు. తను హిెంసిసూతా ెంటే ఆ అలపేజీవులు ఎెంతటి బాధ అనుభవిెంచివుెంటాయి? అని పశాచుతాతా ప పడాడు డు. మునుముెందు ఏ పరాా ణ్కీ, ఎలాెంటి హానీ చేయకూడదని నిరణియిెంచాడు. మనసులోనే దేవుడి మీద పరామాణెం చేశాడు. ఆ మాటను తలలికి కూడా చెపిపే, వ్ళ్ళు పడుకునానడు. మరునాడు నిదరాల్వగానే తన శరీరెం కేసి చూసుకునానడు. రెెండు చేతులూ యథాసాథు నెంలో ఉనానయి. ‘‘ఆహా, నాకు చేతులు వచేచుశాయి! చేతులు వచేచుశాయి!!’’ అని అరవసాగాడు. ‘‘రాజు, ల్,’’ అెంటూ తముముడు వచిచు వాణ్ణి కుదపసాగాడు.

వాడు కళ్ళు తెరిచాడు. వాడి కుటుెంబ సభు్యలెందరూ చుటూ్ట చేరి విెంతగా చూసుతా నానరు. ‘‘ఆహా, ఇదెంతా కల! నిజెం కాదనన మాట!’’ అెంటూ గాఢెంగా నిటూ్ట రాచుడు. తన కల గురిెంచి వాళళుకు చెపిపే, ‘‘అమాము,

గూ్ర ప్ సటుడష్ మొదటి విదా్యరి్థ: ఎక్కడికి వెళదాం? బీచ్ కా? సినిమాకా?రెండవ విదా్యరి్థ: గూ్ర ప్ సటుడష్కి వెళదాం. చదువు ముఖ్యం కదా?మొదటి విదా్యరి్థ: అలాగా! సరే, ఇలా చేదా్ద ంమరి. నాణెం టాస్ వేసి చ్దా్ద ం. బొ మ్మ పడితే బీచ్; బొ రుసెైతే సినిమా. నాణెం అలాగే నిలబడితే గూ్ర ప్ సటుడష్కి వెళదాం!

నమ్మకం రోగి: నాకు సుసీ్త చేసినపుపుడలా్ల మీ దగగారికే

వసా్త ను డాకటుర్.డాకటుర్: చాలా సంతోషం. నా మీద అంత నమ్మకం అననిమాట!రోగి: మీకునని ఒకే ఒక రోగిని చంపరనని గటిటు నమ్మకం!

నా కల నుంచి నేను గుణపాఠం నేరు్చకునానిను. ఇకపెై బుదిధిగా నడుచుకుంటాను,’’ అనానిడు. తలి్లదండు్ర లూ, తము్మడు గోపాల్ ఎంతగానో సంతోషించారు.

చందమామ వారి సౌజన్యంతో

ఒకటి ఒకటి ఒకటిమానవులంతా ఒకటి

రెండు రెండు రెండుమంచి, చెడులు రెండు

మూడు మూడు మూడుమన జెండా రంగులు మూడు

నాలుగు నాలుగు నాలుగువేదాలు మనకి నాలుగు

ఐదు ఐదు ఐదుచేత్కి వేళ్ళు ఐదు

ఆరు ఆరు ఆరురుతువులు మనకి ఆరు

ఏడు ఏడు ఏడువారానికి రోజులు ఏడు

ఎనిమిది ఎనిమిది ఎనిమిదిదికు్కలు, మూలలు ఎనిమిది

తొమి్మది తొమి్మది తొమి్మదిగ్రహాల కూటమి తొమి్మది

పది పది పదిపాపలు పాడే పాట ఇది

ఒకటి ఒకటి ఒకటి

- -

Page 5: News Letter Ver1

ఆకాశమంతా చాలా కోలాహలంగా వుంది.

స్రు్యడు, చెందు్ర డు, మేఘాలు, నక్త్ార లు, మ�రుపులు అన్ని కొలువు తీరి వునానియి. ఓ మేఘం చాలా కోపంగా కనిపించింది. మేఘం ఆగ్రహానికి కారణమేమిటని నెలరాజు ప్రశినించాడు. సమస్త చరాచర జగతు్త కి మన ఉనికి ఎంతో అవసరం కదా. అలాటి మనలిని మానవుడు పూరి్తగా పటిటుంచుకోవడం మానివేశాడు అంతే కాక తన మేధ అమోఘం అదు్భతం అని, తన కంటే గొపపు వారు లేరని గర్వం తో విర్రవీగుతునానిడని మేఘం సమాధాన మిచి్చంది. మేఘమా! సామాన్య మానవుని మీద అంత ఆగ్రహం తగదు. ఈ ప్రకృత్లో మానవుడు కూడా ఒక భాగమే. మనమందరం మన మన ప్రయతానిలు చేదా్ద ం. ఈ మనుషు్యలకు మరో అవకాశం ఇదా్ద ం అంది ఆకాశం. దానికి చెందు్ర డు అంతే కాదు ఎవరు మనుషు్యలను తమ వెైపు త్పుపుకుంటారో వారే గొపపు అని కూడా తీరా్మనించాడు. ఉదయానేని బాలభానుడు నులి వెచ్చని కిరణాలతో ఆకాశమంతా రంగులమయం చేశాడు. విన్లాకాసం వింత కాంతులతో కనునిల పండువగా వుంది కాని మనుషు్యలేవరూ అసలు పెైకే చ్డలేదు. చిననిబుచు్చకునని స్రు్యడు మేఘం చాట్న దాకు్కనానిడు. మేఘం గర్వంగా ఓ నవు్వ నవి్వ రకరకాల ఆకృతులతో ఆకాశంలో బొ మ్మల కొలువు పెటిటుంది. ఏ మనిషీ కన్సం తల కూడా త్పపులేదు. మేఘానిని, స్రు్యడిని చ్సి మలె్ల లూ, మందారాలు విరగబడి నవా్వయి. గర్వభంగమ�ైన మేఘం న్లం గా మారి ఓ ఉరుము ఉరిమింది. కోపజా్వల మ�రుపెై మ�రిసింది. ఆ ఉరుము, మ�రుపుల కోలాహలానికి మనుషు్యలు హడావిడిగా ఇళళుకు చేరాలని తొందర పడా్ రు కాని. ఆ న్లి మేఘాల సొ గసులని మ�రుపుల సో యగానిని చ్దా్ద మనెైనా అనుకోలేదు. చల్ల గాలి మేఘానిని చ్సి జాలిపడి సా్వంతన వచనాలు పలికి సాయం చేదా్ద మని బలంగా వీచింది. కిటికీలు బగించుకునానిరు తపపు ఆ సందడికీ ఎవరూ సపుందించలేదు. వరషిం ఫకు్కన నవు్వతూ మీ అందరివలా్ల కాదు చ్డండి మనుష్యలకి న్ళళుంటే ప్ార ణం ఇపుపుడు చ్డండి ఎలా పరవశించి పో తారో అంటూ ఝలు్ల ఝలు్ల న కురవడం మొదలెటిటుంది. తమ పనులకు అడ్ం వచి్చందని విసుకు్కంటూ తలుపులు బగిచుకుని TV ల ముందు కూరు్చనానిరు. చిననిబుచు్చకునని వరషిం టకు్కన నిలిచి పో యింది. సాటు ర్ సేరెమొన్ అట. మీ అందరీని పటిటుంచుకోని మనుషు్యలు మా కోసం విందులు వినోదాలు ఏరాపుట్ చేశారు వెళి్ల వచి్చ మీకు విశ్షాలు

చెపా్త మని చుక్కలన్ని సింగారించుకుని ఆ రాత్్ర మరింత ప్రకాశవంతంగా ఆకాశంల్ అందంగా మ�రిసి పో తునానియి. మనుషులు చాలామంది వసు్త నానిరు. అంతా సందడి సందడిగా వుంది. చుక్కలన్ని ముసిముసి నవు్వలతో మురిసి పో తునానియి. చల్లని సాయంత్రం కరగి రాత్రయింది. ఎవరూ ఆకాశం వెైపు కనెనితెత్త న చ్డలేదు. సరికదా అరధిం కాని చెవులు హో రిత్్త ంచే సంగీతానిని భరించలేని చుక్కలన్ని వెలవెల పో యాయి. ఇలా కాదు ఏక నా ప్రతాపం చ్పిసా్త ను. మనుషు్యల౦దరకూ నేనంటే ప్రతే్యక మ�ైన ఇషటు౦ . 'నెలారాజా వెనెనిలరాజా' అంటూ నా మీద మధురమ�ైన పాటలు వ్ార సారు అంటూ నిండు జాబలి పుననిమి వెలుగులతో ప్రత్యక్ మ�ైంది. అసలు మనుషు్యలకు అమావాశ్య ఎపుపుడో , పౌర్ణమి ఎపుపుడో చ్సే తీరికే లేదని చందు్ర డికి తెలియదు పాపం. ఎవరూ పటిటుంచుకోని చెందు్ర డు పాపం రోజు రోజుకూ చికి్కశల్యమ�ై ఆకాశంలో అవసాన దశకు చేరాడు.

ఇదంతా చ్సిన పుడమి ఇక భరించలేక తన సేనిహితుల భాదలను గమనించి కదలి పో యింది. సముదు్ర డు విలయ తాండవం చేసాడు. ప్రపంచమంతా జలమయం. స్రు్యడు, చెందు్ర డు, చుక్కలు, మేఘాలు, మ�రుపులు, ఏవీ లేవు ఎట్చ్సినా న్రే. ప్రపంచమంతా న్ళళులో్ల మునిగి పో తో౦ది. ఉలికి్క పడి నిద్ర లేచాడు ప్రకాష్. భావన ప్రక్కనే నిద్ర పో తుంది. మనిషిి కూడా ప్రకృత్లో భాగమేనని తనకు వచి్చన కలని గురు్త చేసుకుంటూ తలుపు తెరిచి బయటకు వచా్చడు. పక్షుల కిల కిలా రావాల నేపద్యంలో ఓ గులాబ నవు్వతూ తల ఊపింది. పచ్చని గరిక మీద మ�రుసు్త నని మంచు బందువులు, చిరుగాలికి వుగిసలాడే చివురాకులు. న్లకాశ౦లో వెండి మబుబులకు బంగారు పూత వేసు్త నని కిరణాలు, గుంపులుగా ఎగురుతునని పక్షుల సో యగం కనిపించాయి. ప్రకృత్ సౌందరా్యనిని, భూమా్యకాశాల సఖ్యతని చ్సి ఆశ్చర్య చకితుడయా్యడు.

నేల విడిచి సాగు చేసు్త నని నేటి జీవన సరళికి ఎలా అడు్ కటటు వేయాలా అని ఆలోచిస్్త అడుగు ముందుకు వేసాడు ప్రకాష్.

జ్్యత్ర్మయి

- -

Page 6: News Letter Ver1

వెజిటబుల్ మంచూరియ

కావలసిన వసు్త వులు.

తురిమిన కా్యబేజీ - రెండు కపుపులుతురిమిన కా్యరట్ - రెండు కపుపులుతరిగిన ఉలి్లకాడ - పావు కపుపుసననిగా తరిగిన పచి్చమిరపకాయలు - రెండు

వెలు్ల లి్ల రేకులు - నాలుగుకార్ని ఫో్ల ర్ - 2 tbsjpన్నె - 2 tbspసో యా సాస్ - 1 tspఉపుపు - తగినంతమిరియాల పొ డి - 1 tspచక్కర - 1/2 tspjఅజినోమోటో - చిటికెడున్నె - వేయించడానికి

తురిమిన కా్యబేజీ, కా్యరట్, తరిగిన పచి్చమిరి్చ సగం, 1 tbsp కార్ని ఫో్ల ర్ , ఉపుపు వేసి బాగా కలియబెటాటు లి. ఈ మిశ్రమానిని చినని చినని ఉండలుగా చేసుకోవాలి. బాణలిలో న్నె వేడి చేసి ఈ ఉండలను దోరగా బంగారు రంగు వచే్చవరకు వేయించాలి. వెడలాపుటి పా్యన్ లో 2 tbsp న్నె వేడి చేసి సననిగా తరిగిన ఉలి్లకాడలు, మిగిలిన పచి్చమిరి్చ ముక్కలు , వెలు్ల లి్ల వేసి కొది్ద గా వేయించి మగిగాన తరా్వత అరకపుపు న్రు పో సి అందులో తగినంత ఉపుపు, మిరియాల పొ డి, అజినోమోటో, చక్కర , సో యాసాస్ వేసి ఉడికించాలి. చిక్కబడా్ క వేయించిన ఉండలు వేసి సననిని మంట మీద కొది్ద సేపు ఉడకనివా్వలి. సననిగా తరిగిన కొత్్తమిరతో అలంకరించి వేడిగా సర్్వ చేయాలి.

సౌందర్య పో షణ - పాదాలు @ అర టీస్పున్ పసుపు, తాజా కొబబురి తురుము అరకపుపు తీసుకోవాలి.ఈ

రెండింటిన్ బాగా కలిపి పాదాలకు పటిటుంచి మర్దనా చేయాలి.తరా్వత గోరువెచ్చటి న్టితో కడిగేయాలి.

@ అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచ్ వాటిని కొబబురిన్నెతో మర్దనా చేసు్త ండాలి.

@ కాలేజీలకు స్కరుటు లు వేసుకునే వారికి మోకాళ్్ల నల్ల గా ఉంటే బాగుండదు.అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబబురిన్నె లో అరగంట పాట్ నానబెటిటు ఆ మిశ్రమానిని పా్యక్ లా వేయాలి.తరా్వత శనగపిండి, పాలు, తేనె ఒకో్క చెంచాడు చొపుపున కలపాలి.ఈ మిశ్రమానిని మోకాళ్ల కు పటిటుంచి ఆరాక కడిగేయాలి.

@ కీరా జ్్యస్ లోో బయ్యపు పిండిని కలిపి పాదాలకు పా్యక్ గా వేసుకుంటే కాళళుపగుళ్ళు తగుగా తాయి.

@ కొందరికి పాదాల మడమలు మోట్గా బరుసెైన చర్మంతో ఉంటాయి.ఇట్వంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంట్ంది.

@ కా్యరెట్ తురుమునకు రెండు టేబులూ్సపూన్ల గి్లజరిన్ చేరి్చ పా్యకా్ల వేయాలి.

@ టేబులూ్సపూన్ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తరా్వత గటిటుగా రుది్ద కడిగేసే్త మృతకణాలు తొలగిపో తాయి.

@ నిమ్మరసం, పంచదార కలిపి మిశ్రమంతో ముందుగా పాదాలను శుభ్రపరచాలి.ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మం పెై పేరుకునని మృతకణాలనిని తొలగిపో తాయి.ఆ తరా్వత నాలుగు చెంచాల పాలు, తేనె, గోధుమపిండి ఒకో్క చెంచా చొపుపున తీసుకోవాలి.వీటనినిటిన్ పేసుటు లా చేసి పాదాలకు పా్యక్ వేసుకోవాలి.పది నిమిషాల తరా్వత చల్లని న్టితో కడిగేయాలి.

@ నెయిల్ పాలిష్ వేసుకునే ముందు కాలి వేళ్ల మధ్య ద్దిని గుండ్రంగా చేసి పెట్టు కుంటే నెయిల్ పాలిష్ అటూ ఇటూ అంటకుండా ఉంట్ంది.

చిట్కాలు - ఆభరణాల శుభ్రత " అగరుబతీ్తలు బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం

చేసే్త అవి తళతళ లాడతాయి. " ఆలివ్ ఆయిల్ లో ముంచిన ద్దితో ముతా్యల నగలు తుడిసే్త

ముతా్యలు బాగా మ�రుసా్త యి. " బంగారు గొలుసులు చికు్క పడినట్లయితే దానిమీద పౌడరు చలి్ల

చికు్కలను తేలికగా విడగొటటువచు్చ. " బంగారు నగలు పాతబడినట్్ల గా ఉంటే పాత టూత్ బ్రష్, సబుబున్ళ్ళు

ఉపయోగించి మళ్ళు తళతళలాడేటట్్ల గా చేయవచు్చ. " మీరు ముతా్యల ఆభరణాలు తరచ్ ధరిసా్త రా! అయితే వాటిని

తొలగించిన వెంటనే మ�త్తని వస్త రీంతో తుడవడం మరి్చపో కండి. ఇలా చేసే్త ఆభరణాలకు చెమట, మేకప్ లో వాడే రసాయనాలు అంటినా ముతా్యలు రంగుమారవు.

" ముతా్యల నగలు మ�రుపు (షెైనింగ్) పో కుండా ఉండాలంటే ఎరుపు పట్టు గుడ్లో ఉంచితే చాలు.

" ముతా్యలదండను తరచ్ వాడుతుంటే ముతా్యలు రంగు మారవు. కారణం చర్మం దానికి కావలసిన తేమ, న్నెను అందిసు్త ంది.

" వెండి ఆభరణాలు మురికి పటిటునట్లయితే ఉపుపు కలిపిన న్టిలో ఉడక బెటిటు తరువాత చన్నిళళులో కడిగితే శుభ్రంగా ఉంటాయి.

- -

Page 7: News Letter Ver1

ద్రతీరాలు......

కననిదేశం వదలి, ఉనని దేశానికి వసే్త ఉననివాళళుంతా కానివాళ్ళు !

కారు వునాని, కాసు వునాని, ఊరు గాని ఊరులోన సుఖం సునని !కారు ఏసి, ఇలు్ల ఏసి, వళ్ళు మాత్రం వేడివేడి ఊరు గొపపుది, పేరు గొపపుది, ఉనికి మాత్రం ఉత్తది !సంవత్సరాలుగా సహచరులే సంబంధాలు మాత్రం అరకొరలే ! ముఖం చ్డ సుపరిచతమే మనిషి మాత్రం అపరిచితుడే !ఎదురుపడితేనే హాయి, భాయి, ఎపుపుడు కలవాలి చేయి చేయి ! ఎపుపుడు కావాలి భాయి భాయి ! ఇక్కడి ఇళ్ళు బంధిఖానాలు, మూసిన వాకిళ్ళు, మనసుకు సంకెళ్ళు !భారా్యభర్తలు కూడా, ద్రపు బంధువులే ! ఎవరి లెక్కవారికి, ఎవరి త్క్కవారిది ! నవు్వ కృత్్రమం, నడత కృత్్రమం ! అంతా అసహజత్వం, అంతా యాంత్్రకం !రోజంతా కంపూ్యటరో్త నే కబురు్ల "నువూ్వ యంత్ార నివే" అననిట్్ల దాని విసురు్ల ! ఆతీ్మయంగా మాటా్ల డేవాళళు కోసం ఆత్రంగా చ్డటం,తెరచిన వాకిళళు కోసం అలుపెరగక వెదకడం అలవాటయిన ఈ కళ్ళు ఆలోచిసా్త యి రేయింబవళ్ళు !ఎంతగా కలిసిపో దామనాని, పరాయివాడిననని భావన ! చుటూటు వందలమంది వునాని ఎవరూ లేని ఒంటరితనం !నా దేశానిని నాకు ద్రంచేసిన, నా రూపాయి అవిటితనం !

బుర్ర కథలుమన జానపద కళాసంపదకు లోట్లేదు. కావలసిననిని జానపద

కళారూపాలు మనకు ఉనానియి. బుర్రకథలు ఎపపుటినుంచీ ప్రచారంలో ఉనానియో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి ఉననిట్టు తెలుస్్త ంది. బుఱ్ఱ కథ ఇవి బొ బబులి వరస కథలనుండి, జంగం కథలనుండి రాజకీయ ప్రబో ధం ప్రధానోదే్దశంగా సుమారు 1942 ప్ార ంతాలో్ల అవతరించాయని కొందరి అభిప్ార యం. గుంట్రు జిలా్ల వీటి జన్మస్థలము. తంత్్ర మరియు బుర్ర అనే శబా్ద లు కలిసి తంబుర శబ్దం ఏరపుడింది. ఈ తంబురతో చెపేపు కథలు కనుక ఇవి తంబుర కథలెై రానురాను ఆ రూపం మారి బుర్రకథలు అనే రూపం ఏరపుడింది. గుమ�్మటలను బుర్రలు అని గుంటూరు జిలా్ల లో వ్యవహరిసా్త రు కనుక బుర్రలు కొడుతూ చెపేపు కథలు బుర్రకథలు అని రూపం ఏరపుడి ఉండొచ్చని విమర్శకుల అభిప్ార యం.

ఈ బుర్రకథలో సాధారణంగా జంగం రగడ, ముగుగా రు మరాటీల కథలోని సెై సెై వరుస, కాంభోజరాజుకథలోని తందాన తాన వరసలు ప్రయోగింపబడుతుంటాయి. వీటిలో ప్రబో ధాత్మకములే ఎకు్కవగా ఉనానియి. ఈ వరగాములో రాజకీయ, సాంఘిక, జాతీయ ప్రబో ధములకు సంబంధించినవి. ప్రభుత్వ ప్రచారమునకు ఉదే్దశించినవి ఉనానియి. 1946-48లో భారత జాతీయ నాయకులపెై బుఱ్ఱ కథలు కథలు లెక్కలేననిని వెలువడినాయి. అలూ్ల రి సీతా రామరాజు, బొ బబులి యుదధిం, బాలనామ్మ కథ మొదలెైన బుర్రకథలు జన సామాన్యంలోకి చొచు్చకుపో యయి.

మొత్తం మీద బుర్రకథలు చాలా ప్రచారంలో ఉనని ప్ార చీన కళ. వీటిని జంగం కథలు అంటారు. మత ప్రబో ధానికి, రాజకీయ ప్రబో ధానికి, దేశభకి్తకీ నిలయంగా ఇవి ఉండేవి. జంగం కథలను ఎకు్కవగా జంగాలే చెపపుడం వల్ల వీటికి ఆ పేరు వచి్చంది. ఈ కథలను ఎకు్కవగా ప్రచారంలోకి తెచి్చనవారు సిరికి జంగాలు, బుడిగె జంగాలూ, సెటిటుబలిజెలు, సెటిటుఫణిజెలు, ఈతముక్కలవారూ వంశ పారంపర్యంగా ప్రచారంలోకి తీసుకువచా్చరు. శ�ైవ వెైష్ణవ కలహాల కాలంలో ఈ కథకు చాలా ప్ార చుర్యం లభించింది. కీ్ర.శ.1150 నాటికే ఈ కథలు బాగా ప్రచారంలో ఉననిట్్ల తెలియవస్్త ంది. జంగం కథను సంగీత జానపద కళారూపంగా చెపుపుకోవచు్చ. ఈ కథలకు బహునామాలు, కథకులకు బహురూపాలు. ఒకనాడు శ�ైవ, వెైష్ణవ మతాల ప్రచారాలకు, భకి్త ప్రభోధానికి ఉపకరించిన ఈ బుర్రకథలు ప్రసు్త తం రాజకీయ ప్రచారాలకు ఉపయోగిసు్త నానియి.

- -

Page 8: News Letter Ver1

టంగుటూరి ప్రకాశం పంతులు శీ్ర ప్రకాశం 1872 లో అపపుటి గుంటూరు జిలా్ల , ఒంగోలు తాలూకాలోని కనుపరి్త గా్ర మంలో (ఇపుపుడు ప్రకాశం జిలా్ల ) జని్మంచాడు. తండి్ర శీ్ర గోపాలకృష్ణయ్య, తలి్ల శీ్రమత్ సుబబుమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. చిననితనమంతా వలూ్ల రు లోన్, నాయుడుపేట లోన్ గడిపిన ప్రకాశం చిననితనం నుంచి ఎంతో నిజాయితీగా, ధెైర్యంగా ఉండేవాడు.

ఒకసారి స్్కలో్ల స్ర్యనారాయణ అనే విదా్యరిధి త్రసా్కరంగా మాటా్ల డి ప్రకాశానిని కొటాటు డు. ఆ కోపం పటటులేక అతనిని ఇంగీ్లషు పుస్తకం తీసుకొని సువర్ణముఖి ఒడు్ దాకా పారిపో యి అక్కడ ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. ఆ విషయం హెడా్మషాటు రు గారికి తెలిసి ప్రకాశంను డిసి్మస్ చేశాడు. అపుపుడు ఆ బాల ప్రకాశం కలెకటురు వద్దకు వెళిళు ధెైర్యంగా ఉననిదుననిట్్ల చెపాపుడు. స్ర్యనారాయణ తనకనాని పెద్దవాడు కాబటిటు పగతీరు్చకోవటానికీ పని చేశానని నిజాయితీగా ఒపుపుకునానిడు. నిర్భయంగా ఉననిదుననిట్్ల చెపిపునందుకు ఆ డిపూ్యటీ కలెకటురు సంతోషించి ప్రకాశంను త్రిగి స్్కలులో చేరు్చకోవాలని ఆదేశించారు.

ప్రకాశంకి పనెనిండు సంవత్సరాలు వచే్చ సరికి తండి్ర మరణించాడు. అసలే పేద కుట్ంబం. దానికి తోడు ఇంటికి పెద్ద మరణించటంతో వారి కుట్ంబానికి పెద్ద దెబేబు తగిలింది. కొనానిళ్ళు మేనమామ గారింటో్ల ఉండి, తరువాత కుట్ంబం ఒంగోలుకి తరలిపో యింది. అక్కడ ప్రకాశం తలి్ల చినని హో టలు ప్ార రంభించి కుట్ంబానిని పో షించింది. పూటకూళళుమ్మలంటే చులకనగా ఆ రోజులో్ల భావించినా నలుగురికి భోజనం పెటిటు జీవించడమే గౌరవ ప్రధమని ఆ తలి్ల సాహసంతో బందువులు, సేనిహితులు నివె్వరపో యిేలా చేసింది. ఏ పని చేయాలనాని ఎదుటి వారేమనుకుంటారోనని భయపడక తన అంతరాత్మ అంగీకరిసే్త ఆ పని పూరి్త చేయాలనే అలవాట్ ఆమ� నుంచి ప్రకాశం పుణికిచు్చపుకునానిడు.

ఒంగోలు మిషన్ స్్కలులో ఉపాధా్యయులు శీ్రహనుమంత రావుగారు ప్రకాశంను ఎంతో అభిమానిస్్త ండేవారు. అతనిలోని ధెైర్యం నిజాయితీ ఆయనను ఆకట్టు కునానియి. ఆయన, అతని చదువు విషయంలో ఎంతో శ్రద్ద చ్పి, అతనికి ఆరిధికంగా కూడా సహాయం చేసు్త ండేవారు. తన "నా జీవిత యాత్ర" పుస్తకంలో హనుమంతరావుగారి గురించి ప్రసా్త విస్్త "ఆయన నా జీవితానికి మారగాదర్శకుడు, నా అభివృది్దకి మూల కారకుడు అని కృతజ్ఞతా పూర్వకంగా విశ్వసిసా్త ను" అని రాశారు ప్రకాశం.

హనుమంతరావు గారి పో ్ర తా్సహంతో బాగా చదువుకుంటూ, తెలిసిన వాళళు ఇళళులో వారాలు చేస్్త చదువు పూరి్త చేసి, పీ్ల డరు వృత్్త చేపటాటు డు. అనత్ కాలంలోనే మంచి పేరు ప్రత్షటులు గడించి, తరువాత ఇంగా్ల ండ్

వెళిళు బారిషటురు పరీక్ పాసయి, నా్యయవాది వృత్్తలో తనకు తానే సాటి అనిపించుకునానిడు. ముఖ్యంగా పేదవారి విషయంలో ఎంతో సహాయం

చేస్్త వారి నుంచి ఎట్వంటి ఫీజును తీసుకునేవాడు కాదు.

భారతదేశంలో తెల్లవారికి వ్యత్రేకంగా 1915లో దివ్యఙ్్ఞ న సమాజం సా్థ పకురాలు అనిబసెంట్ ఒక ఉద్యమం ప్ార రంభించారు. భారతీయులు స్వయం పరిపాలనా అధికారం పొ ందాలని "హొం రూలు లీగు" ను సా్థ పించిన దేశ భకు్త లకు పిలుపునిచి్చంది. ఆ సమయంలో ప్రకాశం గారు లక్లు గడిసు్త నని తన వృత్్తకి త్లోదకాలు ఇచి్చ ధెైర్యంగా, ఆ ఉద్యమంలో చేరి ప్రభుత్వంపెై విపరీతమ�ైన ఒత్్తడిని తీసుకురాగలిగారు.

సా్వతంత్్ర ం సమరంలో నిర్వహించిన ప్రత్ ఉధ్యమాలలోన్ ప్రకాశం గారు ముఖ్య పాత్ర వహించి, మహతా్మగాంధీ వంటి పెద్దల మ�పుపు పొ ందారు. "స్వరాజ్య" పత్్రకను సా్థ పించి ఎంతో ధెైర్యంగా నిరంకుశ చర్యలను నిర్భయంగా వెల్లడించి, తన అచంచలమ�ైన దేశభకి్తని చాట్కునానిరు. టంగుటూరి

ప్రకాశం గారి రాజకీయ జీవితం 1906 నుండి ప్ార రంభమయింది. బపిన్ చంద్రపాల్ మద్ార సు సందరి్శంచినపుడు జరిగిన బహిరంగ సమావేశంలో ప్రకాశం అధ్యక్త వహించారు. 1907 లో స్రత్ లో జరిగిన భారత జాతీయ కాంగే్రస్ సమావేశంలో ప్రకాశం మొదటిసారిగా హజరెైనారు. తరువాత రాజమండి్ర పురపాలక సంఘాద్యక్షునిగాను, మద్ార సులో మంత్్రగాన్, ముఖ్యమంత్్రగాన్ పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గా ని చాలా పరా్యయాలు అరెషుటు చేయబడా్ రు. వీరిని "ఆంధ్రకేసరి" అని పిలిచారు. 1953లో ఆంధ్ర రాషటు రాం ఏరపుడ్ తరా్వత దానికి ముఖ్యమంత్్ర అయినారు.

ఆయనను ఆంధ్రకేశరిగా ప్రజలు అంగీకరించడానికి అత్యంత ముఖ్యమ�ైన సంఘటన ఒకటి వుంది. 1927లో తెల్లదొరలు సెైమను నాయకత్వంలో కొందరిని భారతదేశం పంపారు. వారి వలన దేశానికి ఎట్వంటి సహాయం ఉండదని మన నాయకులు అభిప్ార యపడి ఆ సెైమన్ కమీషన్ ను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ కమీషను మద్ార సు వచి్చనపుపుడు, దేశభకు్త లు శాంత్యుతంగా పికెటింగ్ చేయటం ఆరంభించారు. అది చ్సి రెచి్చపో యిన పో లీసులు వారిపెైన తుపాకి కాలుపులు మొదలుపెటాటు రు. ఆ సమయంలో ప్రకాశం గుంపులోంచి ముందుకు వచి్చ తన చొకా్క చింపి ఎదురు చాత్ని పో లీసులకు చ్పి "ఇదిగో నేను సిద్దంగా ఉనానిను కాల్చండి" అనానిడు. ఆ సంఘటన అందరిన్ ఆశ్చర్యచకితులిని చేసింది. పో లీసులు వెనకకు తగాగా రు. మన రాషటు రా అభివృది్దకి అనితర సాధ్యమ�ైన సహాయానిని అందించిన ఆ మహామనిషి 1957 సంవత్సరము మే 25 వ తేదీన స్వరగాసు్థ లయారు.

- -

Page 9: News Letter Ver1

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటిఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

- -

Page 10: News Letter Ver1

PresidentPurusothama Chowdary

TreasurerSreedhar Manjigani

Exec Comm MemberPappireddy Sanjeeva Reddy

Vice PresidentMani Pelluru

Exec Comm MemberJyothirmayi Kotha

Activities CommitteeSacheendra Avulapati

General Secretary.Sasikanth Sunkara

Exec Comm MemberRamana Anne

Activities CommitteeSunitha Anugu

Joint SecretarySuresh Calasani

Exec Comm MemberMahendar Madhavaram

Public Relations CommSreenivas Amara

Public Relations CommNagabhushanam Nalla

- -

Page 11: News Letter Ver1

Last NameAdalaAdusumilliAekkaAmaraAmaraAnagappachettyAnneAnuguAnumukondaAthmakuruAvulapatiBanalaBanda BandarupalliBeriBhaskaraBhimrajuBindelaBollinaChagantipatiChalasaniChintalapatiDandamudiEdulaErnintiGaddeGongireddyGonuguntaGosalaGottumukkalaGudeGudipudiJalavanchaJampaniKadiriKanitiKantamneniKarri KarumuriKavuriKogantiKommareddykoneruKorrapatiKorrapatiKothaKurusalaMadduriMadhavaramMadirajuMallavarapu

First NameNaveenRajeshRajenderMohanSreenivasBala Ramana SunithaSreekanthKrishnaSacheendraBhanuSrinivasNaveenVishnuMaheshPhanirajuRaghunatha ReddyShekarHariSureshSeetarama RajuSatishMurali SreenivasVasuRameshwar ReddyVinodVenkataRamarajuPurusothama ChowdaryMurthyRajashekarSasidharPardhaDurgaraoPattabhiVeer reddyRaja SekharVijayabhaskarPraveenaGunaKrishna Rajendra prasadRaviRaghunadha SureshRatnakarMahendarSuryaSiva

Spouse NameRajaniUmaPraveenaAnupamaSatyavaniSukithaManjeeraAnandHarithaBinduSumathiJyothi Sudha BinduSaranyaneeleshwariDeepthiSowjanyaSirishaAnithaPadmanjalichandanaRupa RajuKiranmadhaviSharadaLakshmiSrideviRoja VasaviSashivaniLeelaHarithaMadhuriAnithaRadhikaManijyothyVijaya SuneethaKiranMadhaviSharathSreenivasa raoDimpleBhargaviIndiraJyothirmayiSatyaRaniAnithaSuma kalyani

Last NameMalleediManjiganiMehtaMuthukrishnanNallaNaraNemaniNetiNimmagaddaNukalaPandrapagadaPannemPanugantiPanugantiPappireddiParuchuriParvathaneniPatchavaPelluruPeriPolavarapuPullelaPuppalaRamireddyRaviSajjaSingarajuSistuSunkaraSunkaraSurayadevaraSureSureneniSwayampakalaTanikellaTatavarthyThotaUppalapatiUpputurivadicharlaVallapalli VankayalaVelagapudiVemuguntaVemulapalliVenkataYarlagaddaYerraYaralagaddaPaladuguGorrepatiVattigunta

First NameKrishnamurthySreedharHarishLaxmiNagaSreeramuluVeerabhadraSastryVenkatRam babuRamRaviBadariMadhuSanjeeva reddyRaghuramHariSunilMani ChandraLaxmi PrasadSatyeshRamSreedharKrishna PrasadAnuPawanSreedharSasikanthsivaVenkatBalaSanjayRadhakrishnaSubbaraoSrinivas VeeraVenuBrahmaiahManojGirishGuptaRavishankarSurendraSrinivasRaviVenkataSuhasSitaramMohamSrinivasKesavarao

Spouse NameVijaya laxmisujathanot listednot listedSunithaPrasunambaArunakamalaPrasannaBhaskara LakshmiBhargaviAnuradhaParimalaJayaKrishnaveniSreelathaRaniRamasridharkamalaMeenakshiHymavathiNinaGayathriHimabinduVinodSridevisubhangiMonanagaraniHarithaManjulaPrasannaBhavanaSunithaSireeshaKalyaniSrineelimaNeerjaMadhavi RatnamalaVaniPavanipadmajaAnithaPadmaSunithaDeepti DevabhaktuniNeerajaVaniSreedevi

To become a member, Please visit http://www.tagca.org/Mem-bership.aspx and follow the instructions.

- -