the hujj in telugu

100
హజ حج

Upload: syed-abdus-salam

Post on 13-Jul-2015

369 views

Category:

Education


0 download

TRANSCRIPT

Page 1: THE HUJJ IN telugu

హజ ح్ج

Page 2: THE HUJJ IN telugu

అలలా్హ ప్ేరుతో అనంత కరుణామయుడు , అపారకృపాశీలుడు

Page 3: THE HUJJ IN telugu

హజ ప్దధ్తులు

హజజె్ తమతుత్

హజజె్ ఖిరాన్

హజజె్ ఇఫరా్ద్

ఉమర్హ్ + హజ్

కేవలం హజ్

ఉమర్హ్ + హజ్

Page 4: THE HUJJ IN telugu

హజజె్ తమతుత్ అలాంటి పర్జల కొరకు ఎవరెైతే

• తగినంత సమయం కలిగి ఉననా్రో• ఉమర్హ్ & హజ్ చేయసంకలపి్ంచారో• తగిన సథో్మత కలిగి ఉననా్రో• ఖురబా్నీ పశువు తమతోతీసుకువెళళ్రో• మకకా్ నివాసులు కారో

Page 5: THE HUJJ IN telugu

హజజె్ ఖిరాన్ అలాంటి పర్జల కొరకు ఎవరెైతే

• ఉమర్హ్ & హజ్ చేయసంకలపి్ంచారో

• తగిన సథో్మత కలిగి ఉననా్రో.

• ఖురబా్నీ పశువు తమతో తీసుకువెళతారో

Page 6: THE HUJJ IN telugu

హజజె్ ఇఫరా్ద్

అలాంటి పర్జల కొరకు ఎవరెైతే

• హజ్ మాతర్మే చేయసంకలపి్ంచారో

• తగినంత సమయం కలిగి లేరో

• మకకా్లో నివాసం ఉంటారో

Page 7: THE HUJJ IN telugu

కొనని్ సునన్తు ఆచరణలు• గోళుళ్కతతి్రించుకొనుట

• చంకలలో్ని వెంటుర్కలు తీయుట

• మీసాలు కతతి్రించుట

• గెడడ్ం సరిచేసుకొనుట

• నాభి కరి్ంది వెంటుర్కలుతీయుట

Page 8: THE HUJJ IN telugu

మీఖాత్ మీఖాత అ్ంటే ఏమిటి ? మీఖాత్అంటే కాలం / పరా్ంతం

సరిహదుద్. ఉమర్హ్ కొరకు ఎపుప్డెైన ాఇహరా్ం ధరించ వచుచ్.

కానీ హజ క్ొరకు మాతర్ం నిరణీ్తకాలంలో, నిరణీ్త సథా్నంలోనే

ఇహరా్ం సథి్తి లోనికిపర్వేశించాలి.

వేరవే్రు మీఖాతు సథా్నాలు ఏవి?

Page 9: THE HUJJ IN telugu

మీఖాత్• – దుల హ్ులెైఫహ్ మదీనా– 400 కి.మీ. ( అబయా్ర అ్లీ)• జుహుఫహ్(రాబిగ)్ - సిరియా - 187

కి.మీ. • – ధాత ఇ్రఖ్్ ఇరాఖ –్ 89 కి .మీ .

• ఖరన్ అ్ల మ్నజిల -్ నజద్ -్ 85 కి .మీ .

• – యలంలం యమన –్ 60 కి .మీ .

Page 10: THE HUJJ IN telugu

AREA OF HARAM

మీఖాత్

యలంలం

జుహుఫహ్(రాబిగ )్

ధాతు ఇరఖ్్ ఖరన్ అ్ల మ్నజిల్

( అల స్ెైల )్

ముసలి్ంల కొరకు పర్వకత్ ముహమమ్ద (్స) నిరణ్యించిన మీఖాతులు

N

W

E

S

దుల్హులెైఫహ్( అబయా్ర్అలీ)

Page 11: THE HUJJ IN telugu

మీఖాత వ్దద్ ఏమి చేయాలి• వీలయితే గుసుల చ్ేయాలి

• వుదూ చేయాలి

• నియయ్త్చేయాలి*

• ఇహరా్ం సథి్తిలోనికి పర్వేశించాలి

హజజె్తమతుత్

ఉదా. ఉమర్హ్

Page 12: THE HUJJ IN telugu

మీఖాత వ్దద్• నమాజు ఫరద్్నమాజుల తరవా్త నియయ్త్

చేయుట సునన్తు. ఒకవేళ అది ఫరద్ న్మాజు సమయంకాకపోయినా, మీరు నియయ్త్చేయవచుచ్ ఒకవేళ మసజి్ద్ లోపర్వేశిసతే్, 2 రకాతుల తహయయ్తుల్

మసజి్ద న్మాజు చేయాలి

Page 13: THE HUJJ IN telugu

ఇహరా్ం• పురుషులు - ఇజార మ్రియు

రిదా

- కుటట్బడని & ముదురు రంగులలో లేని రెండు మామూలు (తెలల్టి)

వసతార్్లు

• – సతీర్్లు పర్తయే్క ఇహరా్ం దుసుత్లు లేమీలేవు

- ఇసలా్మీయ షరిఅహ్ అనుమతించిన ఏ సాధారణ దుసుత్లెైన ాధరించవచుచ్ .

Page 14: THE HUJJ IN telugu

ఇహరా్ం లో అనుమతించబడినవి గొడుగు వాడుట ఇహరా్ం బటట్లుమారుచ్కొనుట సబుబ్ వాడకుండా గుసుల్చేయుట ఇహరా్ం బటట్లు కడిగి , తిరిగి

వాటినే వాడుట ముఖం కడుకకొ్నుట వుదూ చేయుట ....

Page 15: THE HUJJ IN telugu

ఇహరా్ంలో అనుమతించబడినవి

అవసరమెైతే నీడలో నిలుచొనుట చేపలు పటుట్ట బెలుట్ , పరుస్ .. వాడుట చెపుప్లు వాడుట ...

Page 16: THE HUJJ IN telugu

ఇంజెకష్ను మందులు ఆపరేషను పనున్ పీకించుకొనుట మిసవా్క వ్ాడకం అదద్ంలో చూసుకొనుట.....

ఇహరా్ంలో అనుమతించబడినవి

Page 17: THE HUJJ IN telugu

దుపప్టి కపుప్కొనుట ( తలనువదిలి) విషజంతువులు , పురుగులనుచంపుట మగవారు వెండి ఉంగరంధరించుట గాయాలెైనా దోషమేమీలేదు

ఇహరా్ంలో అనుమతించబడినవి

Page 18: THE HUJJ IN telugu

ఇహరా్ం లో నిషేధమెైనవి భారయా్భరత్ల శారీరక కలయిక అశలీ్ల సంభాషణలు చెడు పర్ వరత్న పోరాటాలు & వాదోపవాదాలు అలలా్హ క్ు & పర్వకత్కు అవిధేయత వెంటుర్కలు కతతి్రించుట గోళుళ్ కతతి్రించుట

Page 19: THE HUJJ IN telugu

పురుషులకు కుటట్బడినదుసుత్లు టోపీ , తలపాగా మొదలెైనవి పురుషుల కొరకు మేజోళుళ్ కాలిచీలమండలానని్ కపపే్బూటుల్ అతత్రు లేదా అతత్రు పూసినదుసుత్లు పెళళి్ సంపర్దింపులు నేలపెై ఉండే జంతువులనువేటాడటం

ఇహరా్ంలోనిషేధించబడినవి

Page 20: THE HUJJ IN telugu

ఇహరా్ంలోనిషేధించబడినవి తల దువువ్కొనుట –

వెంటుర్కలు రాలకుండా జాగర్తత్ పడుట వుదూ చేసేటపుడు జుటుట్రాలుట తలనూనె పూసుకొనుట ముదురు రంగు ఇహరా్ందుసుత్లు ముఖం & తల కపుప్కొనుట

Page 21: THE HUJJ IN telugu

తలబి్యా

లబబె్ై క అలలా్హుమమ్ లబబె్ైక ,్ లబబె్ై క లాషరీక లక లబబె్ైక ,్ ఇనన్ల్

హమ ద్ , వననా్మత , లకవల మ్ులక్ ,్ లాషరీక – లక్ హాజరయయా్ను పర్భూ

హాజరయయా్ను . హాజరయయా్ను . నీకెవవ్రూ భాగసవా్ములు లేరు . నిశచ్యంగా సకల పర్ శంసలు ,

సరవా్నుగర్హాలు , సరవా్ధికారాలునీవే . నీకెవవ్రూ భాగసవా్ములు లేరు .

Page 22: THE HUJJ IN telugu

తలబి్యా నిలకడగా , సథి్రంగా ,

పర్ శాంతంగా పురుషులు బిగగ్ రగా సతీర్్లు తకుక్వ సవ్రంలో ఇబరా్హీం అలెైహిసస్లా ం

దవా్రా ఇచచి్న అలలా్హ్ పిలుపుకు బదులుగా

సృషటి్లోని పర్తిదీ తలబి్యా పలుకుతుంది

Page 23: THE HUJJ IN telugu

తలబి్యా ( మనసుస్లో పలుకవదుద్ )

అంతరాయం లేకుండాపలకాలి పదాలు తగగి్ంచవదుద్ మూడు మూడు సారుల్పలకాలి దరూద చ్దవాలి పర్తి నమాజు తరవా్తపలకాలి

Page 24: THE HUJJ IN telugu

తలబి్యా

మసజి్ద్అల్హరమ్లోనికి పర్వేశించే వరకు

తలబి్యా పలుకుతూనేఉండాలి .

Page 25: THE HUJJ IN telugu

మసది్ద అ్ల హ్రమ ల్ో పర్వేశించేటపుడు పలికే

దుఆ

అలలా్హుమమ్ ఇఫత్హ ల్ీ అబవా్బరహమ్తిక

ఓ అలలా్హ !్ నీ కరుణా దవా్రాలను నా కొరకు తెరుచు

Page 26: THE HUJJ IN telugu
Page 27: THE HUJJ IN telugu
Page 28: THE HUJJ IN telugu
Page 29: THE HUJJ IN telugu

హజరె్ అసవ్ద్

రుకునుల్యమానీీ

రుకును ల్

ఇరాఖ్

రుకున్అషషా్మ్

Page 30: THE HUJJ IN telugu

హజరె్ అసవ్ద్

Page 31: THE HUJJ IN telugu

ములత్జమ్

Page 32: THE HUJJ IN telugu
Page 33: THE HUJJ IN telugu

మఖామె ఇబరా్హీం

Page 34: THE HUJJ IN telugu

హతీం

మతాఫ్

Page 35: THE HUJJ IN telugu

రెండు రకాతుల సునన్త్

Page 36: THE HUJJ IN telugu

మరవా్

సఫా

మఖామెఇబరా్హీం

సయీ

తవాఫ్

హజరె్ అసవ్ద్ ఆకపచచ్

టూయ్బులె ైటు

హతీంకాబా

రుకునుల్యమనీ

మసజి్ద అ్ల హ్రమ్

సలాం దవా్రం

Page 37: THE HUJJ IN telugu

ఉ మర్ హ్

Page 38: THE HUJJ IN telugu

కాబాపెై మొదటి చూపు పడినపుడు చేసే దుఆ

సవీ్కరించబడే అవకాశంఉంది

) అది దుఆ సవీ్కరించబడేసమయం(

Page 39: THE HUJJ IN telugu

మకకా్లో ఉమర్హ్• ఉమర్హ్ఇలా పూరతి్

చేయాలి వుదూ లో ఉండాలి

తవాఫ్

తవాఫ క్ొరకు నియయ్త *్ చేయాలి

Page 40: THE HUJJ IN telugu
Page 41: THE HUJJ IN telugu

ఆకుపచచ్ టూయ్బులెైట ు

హజరె్ అసవ్ద్

Page 42: THE HUJJ IN telugu

తవాఫ -్ పర్దకషి్ణ పురుషులు ఇహరా్ం పెైవసాత్ర్నిన ్

కుడిభుజంపెై నుండి తొలిగించి, చంక కరి్ందుగా చుటుట్కోవాలి.

హజరె్ అసవ్ద్ మూల నుండిపరా్రంభించాలి.

హజరె్ అసవ్ద న్ు ముదదా్డాలి లేదా కుడి చేతతో్ దూరం నుంచి సెైగ

చేయాలి.

బిసమి్లలా్హి అలలా్హు అకబ్ర్అనిపలకాలి

Page 43: THE HUJJ IN telugu

కాబా

తవాఫ -్ పర్దకషి్ణ

కాబా మీ ఎడమవెైపు ఉండేటుల్ పర్దకషి్ణ చేసూత్ మరలా హజరె్

అసవ్ద మ్ూలకు చేరుకోవాలి

హజరె్ అసవ్ద్

రుకున ఇ్రాఖీ రుకున ష్ామీ

రుకున య్మానీ

హాతిమ్

Page 44: THE HUJJ IN telugu

తవాఫ -్ పర్దకషి్ణ

మొదటి మూడు పర్దకషి్ణలలో ఇహరా్ం వసతార్్నని్ కుడి భుజం కరి్ంద చుటుట్కోవాలి (ఇదతి్బా),

వడివడిగా నడవాలి (రమల)్.

హాతిమ్ బయట నుండి తవాఫ్చేయాలి.

Page 45: THE HUJJ IN telugu

తవాఫ -్ పర్దకషి్ణ

మూడవ పర్దకషి్ణ తరవా్త ఇహరా్ం వసతార్్నని్ కుడి భుజంపెై

మరలా కపుప్కోవాలి

మూడవ పర్దకషి్ణ తరవా్త మామూలుగా నడసూత్, మిగిలిన పర్దకషి్ణలు పూరతి్చేయాలి

Page 46: THE HUJJ IN telugu

తవాఫ -్ పర్దకషి్ణ తపప్క వుదూ సథి్తిలో ఉండాలి పరా్రంభించే సథా్నానని్

నిరల్కష్య్ం చేయవదుద్ తవాఫ్ లో అలలా్హ్ నుసుత్తించాలి ఖురఆ్న న్ుండి పఠించవచుచ్ ఏ దుఆ అయినా చేయవచుచ్ అలలా్హ్ యొకక్ ఏ

ధయా్నాననె్ైన సామ్రించవచుచ్

Page 47: THE HUJJ IN telugu

తవాఫ -్ పర్దకషి్ణ యమనీ మూల & హజరె్అసవ్ద్ల

మధయ్

ఏడు పర్దకషి్ణలలోనూ ఇలాపఠించాలి

ఓ మా పర్భూ , ఇహలోకంలో మాకు మంచిని పర్సాదించు మరియు పరలోకంలోనూ మాకు

మంచిని పర్సాదించు . ఇంకా మముమ్లని్ నరకాగని్ శికష్ నుండి కాపాడు .

Page 48: THE HUJJ IN telugu

పర్తయే్క సూచనలు - తవాఫ్

7 వ పర్దకషి్ణ పూరత్యినతరవా్త, అకక్డి నుండి సయీ కొరకు

సఫా వెైపు వెళళ్క ముందు, హజరె్ అసవ్ద్వెైపు తిరిగి కుడి చేతతో్

సెైగ చేసూత్ బిసమి్లలా్హి అలలా్హు అకబ్ర్ అని

పలికాలి.

Page 49: THE HUJJ IN telugu

పర్తయే్క సూచనలు - తవాఫ్

మధయ్లో ఆపకుండా తవాఫ్ పర్దకషి్ణలు పూరతి్ చేయుట

సునన్త.్

తవాఫ్ చేసేటపుప్డు ఎవరికీ ఇబబ్ంది కలిగించవదుద్.

తవాఫ ల్ో మీకు ఎవరెైనా ఇబబ్ంది కలిగిసతే్ వారిపెై

కోపగించుకోవదుద్.

Page 50: THE HUJJ IN telugu

పర్తయే్క సూచనలు - తవాఫ్

మీ సామానులు భదర్పరచుకోండి

కరి్ంది పడునన్ వసుత్వులనుతీసుకోవదుద్.

హజరె్ అసవ్ద్ వదద్తరో్సుకోవదుద్. దూరం నుండే మీ

కుడి అరచేతితో సెైగ చేసి, దానిని ముదదా్డితే చాలు.

Page 51: THE HUJJ IN telugu

పర్తయే్క సూచనలు - తవాఫ్ పనికిమాలిన మాటల నుండి

దూరంగా ఉండండి ఒకవేళ టాయిలెట వ్ెళళ్వలసిన

అవసరం ఏరప్డితే, మూడవ పర్దకషి్ణ తరవా్త తవాఫ్ఆపి, మీ అవసరానని్ పూరతి్చేసుకోవచుచ్.

ఫరద్్ నమాజు ఆరంభమెైనపుడు తవాఫ్ ఆపాలి. ఎకక్డెైత ే తవాఫ్

ఆపారో, నమాజు తరవా్త అకక్డి నుండే మరల కొనసాగించాలి

Page 52: THE HUJJ IN telugu

– పర్తయే్క సూచనలు తవాఫ్

మీ సౌలభయా్నని్ బటటి్ తవాఫ్ను వేరవే్రు అంతసుత్లలో

పూరతి్చేయవచుచ్.

ఒకవేళ తవాఫ ప్ర్దకషి్ణల సంఖయ్ మరచి్ పోతే, మీకు గురుత్నన్ తకుక్వ సంఖయ్నే లెకక్లోనికి

తీసుకుని, మిగిలిన తవాఫ్ పర్దకషి్ణలు పూరతి్చేయాలి

Page 53: THE HUJJ IN telugu

మకకా్లో ఉమర్హ్• ఉమర్హ్ లో చేయవలసిన

ఆచరణలు 7 తవాఫ ప్ర్దకషి్ణలు

మఖామె ఇబరా్హీం వదద్ రెండు రకాతుల సునన్తు నమాజు. ( మొదటి

రకాతులో సూరతుల్కాఫిరూన్& 2 వ రకాతులో సూరతుల్ ఇఖలా్స్

పఠించాలి)

Page 54: THE HUJJ IN telugu

మఖామె ఇబరా్హీం

రదదీ్గా ఉంటే, మఖామె ఇబరా్హీం వదద్ చేయవలసిన రెండు

రకాతుల నమాజును, అల మ్సజి్ద అ్ల్ హరమ్ లో ఎకక్డెైన ా

చేసుకోవచుచ్. అలా కాకుండా మఖామె ఇబరా్హీం వదద్నే నమాజు

చేయాలని ఇతర హాజీలను బలవంతంచేయవదుద్

Page 55: THE HUJJ IN telugu
Page 56: THE HUJJ IN telugu
Page 57: THE HUJJ IN telugu

సయీ

మరవా్

సఫా

Page 58: THE HUJJ IN telugu

సయీ ఏడు తవాఫ ప్ర్దకషి్ణలు పూరతి్

చేసిన తరవా్తనే సయీ చేయాలి.

సఫా గుటట్నుండి పరా్రంభించాలి

కాబా వెైపు తిరిగి,

బిసమి్లలా్హి అలలా్హు అకబ్ర్ అని పలకాలి

Page 59: THE HUJJ IN telugu

సయీ సఫా గుటట్పె ై ఇలా పఠించాలి.

ఇనన్సస్ఫా వల మ్రవ్త మిన ష్ఆఇరిలలా్హ .్ ఫమన హ్జజ్ల బ్ెైత అవితమర ఫలా జునాహ అలెైహి ఐ యతవవ్ఫ బిహిమా వ మన్

తతవవ్అ ఖెైరా . ఫఇనన్లలా్హ షాకిరున అ్లీమ .్

నిశచ్యంగా! అసస్ఫా మరియు మరవా్లు అలలా్హ య్ొకక్చిహనా్లలోనివి . కాబటటి్ వాటి మధయ్నడవటం వలన హజ్

లేక ఉమర్హ చ్ేసే వారిపెై ఎలాంటి పాపం లేదు . మరియు ఎవరెైతే సవ్చఛ్ందంగా మంచి చేసతా్రో , నిశచ్యంగా

అలలా్హ అ్లాంటి వారిని తపప్క గురతి్సతా్డు , ఆయనననీ్ఎరిగినవాడు.

Page 60: THE HUJJ IN telugu

సయీ

సఫా నుండి మరవా్ వెైపు వెళళా్లి

ఆకుపచచ్ లెైటల ్ మధయ్ పరుగు పరుగున నడవాలి. అవి దాటిన తరవా్త మరల మామూలుగా నడుసూత్

మరవా్ చేరుకోవాలి.

Page 61: THE HUJJ IN telugu

నిశచ్యంగా! అసస్ఫా మరియు మరవా్లు అలలా్హ్ యొకక్చిహనా్లలోనివి . కాబటటి్ వాటి మధయ్ నడవటం వలన హజ్ లేదా

ఉమర్హ్చేసే వారిపెై ఎలాంటి పాపమూ లేదు . మరియు ఎవరెైతే సవ్చఛ్ందంగా మంచి చేసతా్రో , నిశచ్యంగా అలలా్హ అ్లాంటి వారిని

తపప్క గురతి్సతా్డు , ఆయనననీ్ ఎరిగినవాడు . (2:158)

మరవా్ మూల

సఫా మూల సఫా మూల

కాబా

Page 62: THE HUJJ IN telugu

సయీ

సఫా గుటట్ మరవా్ గుటట్1

6

5

4

7

3

2

Page 63: THE HUJJ IN telugu

హలఖ్ మీ ఉమర్హ ప్ూరత్యింది

ఇక ఇహరా్ం సథి్తి నుండిబయటపడాలి

Page 64: THE HUJJ IN telugu

హజ్حج

Page 65: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 7్ వ తేదయీౌముజజీ్నా అలంకరణ దినం

• వెంటుర్కలు సరిచేసుకోవాలి

• మీసాలు కతతి్రించుకోవాలి

• గెడడ్ం సరిచేసుకోవాలి

• గోళుళ్ కతతి్రించుకోవాలి

Page 66: THE HUJJ IN telugu

మకకా్ మీనా ముజద్లిఫహ్అరఫహ్

Page 67: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 8్ వ తేదీ• గుసుల్చేయాలి• ఇహరా్ం ధరించాలి & ఫజర్ న్మాజు

చేయాలి

• మీనాకు చేరుకోవాలి

• వాటి వాటి వేళలలో్ ఖసర్ చ్ేసిదొహర,్ అసర్ ,్ మగరి్బ్ & ఇషా

నమాజులు పూరతి్ చేయాలి

యౌముల్యౌముతత్రవి్యా

యౌముల్యౌముతత్రవి్యా

• హజ్ నియయ్త్చేసుకోవాలి*

Page 68: THE HUJJ IN telugu
Page 69: THE HUJJ IN telugu

మీనాలో అగని్ భయంలేని , చలల్టి గాలితో నిండిన

పర్ శాంతమెై నగుడారాలు .

Page 70: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 9్ వ తేదీ

• మీనాలో ఫజర్ న్మాజు

• సగౌరవంగా అరఫహ చ్ేరుకొనుట• అరఫహ్ లో దొహర్ & అసర్్

నమాజులు ఖసర్్ చేసిపూరతి్చేయుట• అరఫహ్ లో ఉఖూఫ్ చేయుట

అంటే అలలా్హ్ను వేడుకుంటూనిలబడుట

యౌముల అ్రఫహ్

Page 71: THE HUJJ IN telugu
Page 72: THE HUJJ IN telugu

Masjid Nimr మసజి్దె

నమిరా 

Page 73: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 9్ వ తేదీ యౌముల అ్రఫహ్

• సూరయా్సత్మయం అవగానే ముజద్లిఫహ్ కు వెళళా్లి. అరఫహ్

లో మగరి్బ న్మాజు చేయకూడదు.

Page 74: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 9్ వ తేదీ• మగరి్బ్ & ఇషా నమాజులు

ముజద్లిఫహ్ లో ఖసర్్ చేసి పూరతి్ చేయాలి

• ముజద్లిఫహ ల్ో రాతరి్ గడపాలి

• 7 కంకర రాళుళ్ ఏరుకోవాలి

Page 75: THE HUJJ IN telugu

ముజద్లిఫహ ల్ో రాతరి్ గడపటం

Page 76: THE HUJJ IN telugu

ముజద్లిఫహ ల్ో కంకరరాళుళ్ఏరుకొనుట

Page 77: THE HUJJ IN telugu

దుల హ్జ 1్0 వ తేదీ• ముజద్లిఫహ్ లో ఫజర్ నమాజు

చేయుట• మీనాకు వెళళా్లి

• జమరాతుల్ అఖబహ్ పెై 7 కంకర రాళుళ్ విసరాలి. ఒకకో్ కంకర రాయిని ఒకకో్సారి విసరుతూ,

– ఏడింటినీ విసరాలి అంతేగాని ఏడింటిని ఒకేసారి విసరరాదు

యౌమునన్హర్

• బిసమి్లలా్హి అలలా్హు అకబ్ర్ అని పలకాలి

Page 78: THE HUJJ IN telugu

1 2 3

జమరాతుల అ్ఖబహ ప్ెై మాతర్మే ఏడు కంకర రాళుళ్ విసరాలి

దుల హ్జజ్హ 1్0 వతేదీ

Page 79: THE HUJJ IN telugu
Page 80: THE HUJJ IN telugu
Page 81: THE HUJJ IN telugu
Page 82: THE HUJJ IN telugu
Page 83: THE HUJJ IN telugu

ఖురబా్నీ

Page 84: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 1్0 వ తేదీ• ఖురబా్నీ పశువును ఖురబా్నీ

చేయాలి• తల వెంటుర్కలు గొరిగించుకోవాలి• ఇహరా్ం దుసుత్లు విడిచి

పెటటా్లి

యౌమునన్హర్

• తవాఫె ఇఫాదహ/్ జియారహ్చేయాలి• సయీ నడక పూరతి్ చేయాలి• మామూలు దుసుత్లలో్ మీనాలో

గడపాలి• మీనాలో రాతుర్ళుళ్ గడపాలి

Page 85: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 1్1 వ తేదీ

• కరి్ంది మూడు జమరాతులపెై పర్తి దానిపెై ఏడు ఏడు చొపుప్న

కంకరరాళుళ్ విసరాలి జమరాతుసుస్గరా్ జమరాతుల వ్ుసతా్ జమరాతుల అ్ఖబహ్ దొహర న్ుండి మగరి్బ న్మాజు

వరకు

యౌముతత్షరీ్ఖ్

Page 86: THE HUJJ IN telugu

1 2 3

దుల హ్ిజజ్హ 1్1 వ తేదీ , దొహర న్మాజు తరవా్త :

ముందుగా (మొదటి) జమరాతుసుత్గరా్ పెై7 కంకర రాళుళ్విసరాలి

2 వ జమరాతు వెైపు కొంచెం ముందుకు పోయి , కాబా దికుక్కు తిరిగి దుఆ చేయాలి .

తరవా్త (రెండవ) జమరాతుల వ్ుసతా్ పెై7 కంకర రాళుళ్విసరాలి

3 వ జమరాతు వెైపు కొంచెం ముందుకు పోయి , కాబా దికుక్కు తిరిగి దుఆ చేయాలి

తరవా్త (మూడవ) జమరాతుల అ్ఖబహ ప్ెై7 కంకర రాళుళ్విసరాలి

ఇపుప్డు దుఆ చేయకూడదు . మీనాకు మరలి వచచి్ , అకక్ డే రాతరి్ గడపాలి

Page 87: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 1్1 వ తేదీ

• దొహర్నుండి మగరి్బ్ల మధయ్ మూడు జమరాతులపెై కంకర రాళుళ్

విసరాలి• నమాజులు ఖసర్్ చేసి, వాటి

నిరణీ్త వేళలలో్ పూరతి్ చేయాలి

• మీనాలో రాతరి్ గడపాలి

• పర్తి కంకర రాయి విసిరేటపుడు ఇలా పలకాలి

Page 88: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 1్2 వ తేదీ• దొహర్నండి మగరి్బ్ల మధయ్

మూడు జమరాతులపెై కంకర రాళుళ్ విసరాలి

• నమాజులు ఖసర్్ చేసి, వాటి నిరణీ్త వేళలలో్ పూరతి్ చేయాలి

• సూరయా్సత్మయానికి ముందే మీనా వదిలిపెటటా్లి*

Page 89: THE HUJJ IN telugu

1 2 3

దుల హ్ిజజ్హ 1్1 వ తేదీ , దొహర న్మాజు తరవా్త :

ముందుగా (మొదటి) జమరాతుసుత్గరా్ పెై7 కంకర రాళుళ్విసరాలి

2 వ జమరాతు వెైపు కొంచెం ముందుకు పోయి , కాబా దికుక్కు తిరిగి దుఆ చేయాలి .

తరవా్త (రెండవ) జమరాతుల వ్ుసతా్ పెై7 కంకర రాళుళ్విసరాలి

3 వ జమరాతు వెైపు కొంచెం ముందుకు పోయి , కాబా దికుక్కు తిరిగి దుఆ చేయాలి

తరవా్త (మూడవ) జమరాతుల అ్ఖబహ ప్ెై7 కంకర రాళుళ్విసరాలి

ఇపుప్డు దుఆ చేయకూడదు . మీనాకు మరలి వచచి్ , అకక్ డే రాతరి్ గడపాలి

Page 90: THE HUJJ IN telugu

దుల హ్ిజజ్హ 1్3 వ తేదీ• దొహర్నండి మగరి్బ్ల మధయ్

మూడు జమరాతులపెై కంకర రాళుళ్ విసరాలి

• నమాజులు ఖసర్్ చేసి, వాటి నిరణీ్త వేళలలో్ పూరతి్ చేయాలి

• మగరి్బ్ లోపలే మీనా వదిలిపెటటా్లి

Page 91: THE HUJJ IN telugu

– జమరాత్ పర్తయే్క సూచనలు• కంకర రాళుళ్ సెనగ గింజలంత

చినన్విగా ఉండాలి ఏరుకోవాలి• జమరాతుల దగగ్రకు వెళళి్, రాళుళ్

విసరాలి• రాళుళ్ విసిరేటపుడు ఇతరులకు హాని కలగకుండా జాగర్తత్ పడాలి

• చెపుప్లు, సీసాలు, గొడుగులువిసరవదుద్• జనసమూహంలో కరి్ందికి

వంగవదుద్• జమరాతు కటట్డం పెైనే విసరాలి

Page 92: THE HUJJ IN telugu

– జమరాత్ పర్తయే్క సూచనలు

• అవసరమెైతే మీరు ఇతరుల తరుఫున కూడా రాళుళ్ విసరవచుచ్

• భయం వలన సవ్యంగా వెళళ్కుండా మీ కంకర రాళళ్ను ఇతరులకు ఇవవ్డం

తగదు. • ఇతరులు రాళుళ్ కూడా విసరవలసివసతే్, ముందుగా మీ కంకర రాళుళ్విసిరి, ఆ తరవా్త ఇతరుల కంకర

రాళుళ్ విసరాలి

Page 93: THE HUJJ IN telugu

తవాఫ అ్ల వ్ిదా

• తవాఫ్అల్విదా తపప్క పూరతి్చేయాలి

సయీ నడక లేదు ఇది పూరతి్ చేసిన వెంటనే

తమ తమ ఇళళ్కు తిరుగు పర్యాణంమొదలెటటా్లి.

Page 94: THE HUJJ IN telugu

సతీర్్ల కొరకు పర్తయే్క సూచనలు

• సతీర్్ల వెంట మహరి్మ త్పప్కఉండాలి

• ఇదద్హ న్ిరీకష్ణ కాలంలో సతీర్్లు హజ క్ొరకు వెళళ్రాదు

• ఒకవేళ ఎవరెైనా సతీర్్ రకత్సరా్వం వలన అపరిశుదధ్ సథి్తిలో ఉంటే, ఆమె గుసుల చ్ేసి, ఇహరా్ం నియయ్త్

చేసుకోవాలి. • సతీర్్ల కొరకు పర్తయే్కమెై న

ఇహరా్ం దుసుత్లు లేమీ లేవు.

Page 95: THE HUJJ IN telugu

సతీర్్ల కొరకు పర్తయే్కసూచనలు

• మేజోళుళ్ తొడుకకో్వచుచ్, కానీ చేతి గలౌ్సులు

తొడుకకో్రాదు.• అపరిశుదధ్ సథి్తిలో తవాఫ &్

నమాజులు తపప్ ఆమె హజ్ ఆచరణలననీ్ చేయాలి.

• ఆమె పరదా్లోనే ఉండాలి• తవాఫ ల్ో సతీర్్ల కొరకు రమల్లేదు.

• సతీర్్లు సయీలో ఆకుపచచ్ లెైటల మ్ధయ్వేగంగా నడవ వలసిన అవసరం లేదు.

Page 96: THE HUJJ IN telugu

సతీర్్ల కొరకు పర్తయే్కసూచనలు

• ఉమర్హ /్ హజ త్రవా్త తల వెంటుర్కలను అంగుళంలో మూడవ

వంతు వరకు కతతి్రించుకోవాలి.

Page 97: THE HUJJ IN telugu

సతీర్్ల కొరకు పర్తయే్కసూచనలు

• 8 వ తేదీ వరకు ఒకవేళ ఆమె తవాఫ్ అల ఉ్మర్హ చ్ేయలేని సథి్తిలో

ఉంటే, ఆమె హజ్నియయ్త్చేసి, మీనాకు వెళళా్లి. తవాఫ్ అల్ ఇఫాదహ మ్రియు సయీ తపప్ ఆమె

ఇతర హజ్ ఆచరణలననీ్ పూరతి్చేయాలి. పరిశుదధ్మెై న తరవా్త

ఆమె తవాఫ అ్ల ఇ్ఫాదహ్& సయీ పూరతి్ చేయాలి. అది ఆమె – ఉమర్హ మ్రియు హజ్ రెండింటి

కొరకు సరిపోతుంది.

Page 98: THE HUJJ IN telugu

సతీర్్ల కొరకు పర్తయే్కసూచనలు

• బహిషుట్ / పురుటి రకత్సరా్వం

ఉనన్ సతీర్్లకు తవాఫ అ్ల వ్ిదా

నుండి మినహాయింపు ఉంది.

Page 99: THE HUJJ IN telugu

హజ ల్ో జరిగే తపుప్లు• సూరయా్సత్మయం కాక ముందే అరఫహ్

మెైదానానిన వ్దలి వేయుట• సూరయో్దయం అయిన తరవా్త

ముజద్లిఫహ వ్దులుట• తహలుల్ఖ ల్ేదా హలఖ చ్ేయక పోవుట• జమరాతులపెై కంకర రాళుళ్ విసరక

పోవుట• దుల హ్ిజజ్హ 1్0, 11 & 12 వ తేదీ

రాతుర్లను మీనాలో గడపకపోవుట *

• పురుషులు తవాఫ అ్ల వ్ిదాచేయకపోవుట

Page 100: THE HUJJ IN telugu

“ ఓ అలలా్హ ,్ ముహమమ్ద ప్ెై

దీవెనలు మరియు శాంతి

పంపుగాక . ఓఅలలా్హ ,్

నేను నీ అనుగర్హాలను

వేడుకుంటుననా్ను .”