· 2 affairs నౌకాదళీంలో తొలి మహిళా పైలట గా...

8
https://www.vyomadaily.in

Upload: others

Post on 12-Jan-2020

7 views

Category:

Documents


0 download

TRANSCRIPT

1 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు *కొత్త మోటార వాహన చట్టం అమలులోకి వచ్చిన త్రవాత్

ఈ రండు నెలలోోనే రోడుు ప్రమాదాలోో 9శాత్ం మేర

మరణాలు త్గ్గాయని కంద్ర రవాణాశాఖ మంత్రి నితిన గడ్కరీ

పారోమంటుకు తెలిపారు.

*సెప్టంబర 1 నంచ్చ కొత్త

చట్టం అమలవుతంది.

*ఈ రండు నెలలోో 38లక్షల

చలానాలు రాసి

రూ.577.5కోటుో వసూలు చేశారు.

*భారత్దేశంలో గత్ సంవత్సరం 3,729 రోడుు ప్రమాద

మరణాల సంభవంచగ్గ, ఈ సంవత్సరం ఈ మరణాలు

3,375 గ్గ ఉనాాయి.

*చండీగర లో రోడుు ప్రమాద మరణాలు గత్ సంవత్సరం

కంటే 75 శాత్ం త్గ్గాయి.

*పుదుచేిరిలో రోడుు ప్రమాద మరణాలు 31%, ఉత్తరాఖండ్

లో 22 శాత్ం త్గ్గాయి.

* గుజరాత్లో రోడుు ప్రమాదాలు 14 శాత్ం త్గ్గాయి

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర రాజకీయాలు మహారాష్ట్ర రాజకీయాలు సుప్రంకోరుటకు చేరాయి. ప్రభుత్వ

ఏరాాటున సవాలు చేసూత శివసేన, ఎన్ససపీ, కంగ్రెస

సరోవనాత్ నాాయస్థానంలో పిటిష్ట్న దాఖలు చేశాయి.

ఫడ్ావీస న గవరార అహావనించడ్ంపై మూడు పారీటలూ

అభాంత్రం తెలిపాయి.

* త్మకు 144 మందికి

పైగ్గ ఎమెల్యాల మదదత

ఉందని పిటిష్ట్న లో

వెలోడంచాయి. ప్రభుత్వ

ఏరాాటుకు శివసేన, ఎన్ససపీ, కంగ్రెస న ఆహావనించేలా

ఆదేశాలివావలని సుప్రంకోరుటన కోరాయి.

*ఫడ్ణవీస ప్రభుత్వవనికి ఇవాళ బలపరీక్ష నిరవహంచాలని

మూడు పారీటలు పిటిష్ట్న లో కోరాయి. పిటిష్ట్న పై నవంబర

24వ తేదీన అత్ావసర వచారణ చేపటాటలని కోరగ్గ

సుప్రంకోరుట అంగీకరించ్చంది.

* నాాయమూరుతలు జసిటస ఎన్సవ రమణ, జసిటస అశోక్

భూష్ట్ణ్, జసిటస సంజీవ్ ఖనాాలత్ల కూడన ధరాెసనం ఈ

పిటిష్ట్న పై వాదనలు వని, కంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర

ప్రభుత్వం, దేవంద్ర ఫడ్ణవీస, అజిత్ పవార లకు నోటీసులు

జారీ చేసింది.

*బీజేపీని ప్రభుత్వ ఏరాాటుకు ఆహావనిసూత గవరార రాసిన

ల్యఖ ప్రతలన, ఎమెల్యాల మదదతకు సంబంధంచ్చన

పత్రాలన త్మకు అందించాలని సొలిసిట్ర జనరల్ తహార

మహత్వన ధరాెసనం ఆదేశించ్చంది.

2 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

నౌకాదళీంలో తొలి మహిళా పైలట గా లెఫ్టునీంట

శివీంగ్గ *భారత్ నౌకదళంలో తొలి మహళా పైలట గ్గ లెఫ్టటనెంట

శివాంగి రికరుు పుట్లోో చోటు దకికంచుకోననాారు.

* శిక్షణ పూరిత చేసుకొని వచేి నెల 2న ఆమ కోచ్చలో వధులోో

చేరబోతనాారు.

*శివాంగి డోరిాయర వమానాలన

నడ్పననాారు.

*ఆమ సవసాలం బిహార లోని

ముజఫర పుర .

*డోరిాయర (DO-

228)వమానాలన హందూస్థతన

ఏరోనాటిక్స లిమిటెడ్ త్యారుచేసింది.

* ఈ వమానాలు అత్ాంత్ తేలికైన మారిటం సరవవలెనస

వమానాలు. వీటిని మల్టటపరాస వమానాలు గ్గ పేర్కంటారు.

* కరోా రవాణా, రిమోట సెనిసంగ్ అపిోకష్ట్నస, కలుష్ట్ా

నివారణ, ఏరియల్ సర్వవ,రసూకూ ఆపర్వష్ట్న లలో ఈ

వమానాలన ఉపయోగిస్థతరు.

ప్రభుతవీం దివలా చట్టునికి సవరణలు

*ప్రభుత్వం దివాలా చట్టం(ఐబీసీ)లో కీలక సవరణలు

చేపట్టనంది.

* దివాలా ప్రక్రియలో భాగంగ్గ వక్రయించ్చన ఆసుతలన

కొనగోలు చేసిన కంప్న్సలు.. గత్ంలో దివాలా తీసిన కంప్న్స

ప్రమోట్రుో చేసిన నేరాలకు వచారణన ఎదురోకకుండా ఈ

సవరణలు ఉండ్ననాాయి.

* ఈ చరాత్ల దివాలా కంప్న్సల ఆసుతలన కొనగోలు

చేసేందుకు ఎకుకవ మంది బిడ్ురుో వచేి అవకశం ఉంది.

* ప్రభుత్వం దివాలా చట్టం 2016న ఈ శీత్వకల

సమావశాలోో సవరించనంది.

*రుట పరావక్షణలో జరిగే

దివాల ప్రక్రియలో ఆసుతలన

కొనగోలు చేసిన వాకిత

నేరపూరిత్ ఆరోపణలు

ఎదురోకకుండా చూసేలా మారుాలు చేసుతనాారు.

* కొత్త త్వజాగ్గ ఎన ఫోరస మంట డైరకటర్వట భూష్ట్ణ్ సీటల్స కు

చందిన రూ.4,000 కోటుో వలువైన ఆసుతలన అటాచ

చేసింది.

*జెఎస డ్బ్ల్ోూ సీటల్స ఈ ఆసుతలన కొనగోలు చేసేందుకు

పూరితగ్గ సిదధం అయాాక ఈ ఘట్న చోటు చేసుకొంది.

తగ్గన పట్ుణ నిర్టద్యోగ రేటు

*దేశవాాపతంగ్గ అధక నిరుద్యాగ ర్వటుపై వమరశలు

వసుతనాాయి ఈ నేపథ్ాంలో పట్టణ నిరుద్యాగ ర్వటు 4

త్రైమాసికలోోనే అతి త్కుకవ స్థాయి అయిన 9.3 శాత్వనికి

చేరిందని జాతీయ గణాంకల కరాాలయం(ఎన ఎస ఓ)

పేర్కంది.

*జనవరి-మారిి 2019కి

సంబంధంచ్చన ఈ

గణాంకలన పోలిడానికి

జనవరి-మారిి 2018 గణాంకలన ఆ సర్వవ వెలోడంచల్యదు.

* ఎన ఎస ఓ వడుదల చేసిన పీరియాడక్ ల్యబర ఫోరస సర్వవ

త్రైమాసిక బులిటెన ప్రకరం..

*2018 ఏప్రిల్ -జూన లో పట్టణ నిరుద్యాగ ర్వటు (యూఆర )

9.9% కగ్గ.. జులై- సెప్టంబరులో 9.7%; అకోటబరు-

డసెంబరులో 9.9%గ్గ నమోదంది.

*2019 జనవరి-మారిిలో పట్టణ ప్రంత్వలోో పురుషుల

నిరుద్యాగ ర్వటు 8.7 శాత్ంగ్గ నమోదంది.ఈ పీరియాడక్

ల్యబర ఫోరస సర్వవ ప్రకరం పురుషులోో నిరుద్యాగ ర్వటు 8.7

3 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

శాత్ంగ్గ, మహళలో ో 11.6 శాత్ంగ్గ కంద్రం అంచనా

వసింది.

* 2018 ఏప్రిల్ -జూన లో ఇది 9%; జులై-సెప్టంబరులో

8.9%; అకోటబరు-డసెంబరులో 9.2%గ్గ ఉంది. మహళల

నిరుద్యాగ ర్వటు 2019 జనవరి-మారిిలో 11.6%; 2018

ఏప్రిల్ -జూన లో 12.8%; జులై-సెప్టంబరులో 12.7%;

అకోటబరు-డసెంబరులో 12.3 శాత్ంగ్గ నమోదంది.

*మొత్తం కరిెకులోో 37.7% మంది సవయం ఉపాధ కలిగిన

వారు కగ్గ; 50% వత్న జీవులు ల్యదా రగుాలర సిబబంది;

12.4% మంది స్థధారణ కరిెకులు.

*. ఈ ఏడాది మే నెలలో 2017-18కిగ్గన ఉద్యాగ

గణాంకలన కంద్రం వడుదల చేయగ్గ, 6.1 శాత్ంగ్గ

నమోదంది. ఇది గడచ్చన 45 ఏండ్ోలో గరిష్ట్ఠం.

*ప్రసుతత్ వారపు సాితి'గ్గ పిలువబడే పదధతిని ఉపయోగించ్చ

ఈ డేటాన కంద్రం రూపందించ్చంది.

కేరళలో సీంగ్గల్ యూస్ ప్లాసుక్ నిషేధీం

పరాావరణ సుసాిరత్న స్థధంచేందుకు కరళలోని ఎల్ డఎఫ

ప్రభుత్వం కీలక నిరణయం తీసుకుంది.

* రాష్ట్ర ముఖామంత్రి

పినరయి వజయన ప్రకట్న

ప్రకరం,రాష్ట్రంలో సింగిల్

యూజ పాోసిటక్ ఉత్ాతతల

త్యారీ, అమెకం, నిలవన నిషేదించననాారు.

* 2020, జనవరి 1 నంచ్చ ఈ నిరణయం అమలోోకి రానంది.

*ప్రభుత్వ ఉత్తరువలన ఉలోంఘంచ్చన వారిపై కఠిన చరాలు

తీసుకుంటారు.

* మందంత్ల పనిల్యకుండా అనిా పాోసిటక్ కారీ బ్యాగులు ఈ

నిషేధ పరిధలోకి రాననాాయి.

ట్రాన్స జీండర పరసన్స (ప్రొటెక్షన్ ఆఫ రైటస )బిలుా ట్రానస జెండ్ర పరసనస (ప్రొటెక్షన ఆఫ రైటస )బిలుో 2019పై

అదే కమూానిటీ చేసుతనా ఆంద్యళనలు కొనస్థగుతూనే

ఉనాాయి.

* బిలుోలో కొనిా అభాంత్రకర

నిబంధనలు అలాగే

కొనస్థగుతనాాయని

ట్రానస జెండ్ర కమూానిటీ

ఆరోపిసుతనాది.

*సుప్రంకోరుట ఇచ్చిన తీరుాననసరించ్చ అందరిలాగే,

త్మకూ అనిా రాజాాంగ హకుకలు వరితంచాలని డమాండ్

చేసుతంది.

* ట్రానస జెండ్రుో మూడో జెండ్ర అన్స, అందరిలాగే వారికీ

రాజాాంగం కలిాసుతనా అనిా హకుకలూ వరితస్థతయని

సుప్రంకోరుట 2014లో చరిత్రాత్ెక తీరుా ఇచ్చింది.

* ట్రానస జెండ్ర బిలుోన లోక్ సభ ఆమోదించగ్గ.. ప్రసుతత్ం

రాజాసభలో దీనిపై చరి జరుగుతనాది.

*ట్రానస జెండ్రోన థ్రు జెండ్ర గ్గ ఓ సీీనింగ్ కమిటీ

గురితంచాలని ముందునా బిలుో ప్రతిపాదించ్చంది.

*ప్రంకోరుట తీరుాన ఉలోంఘసూత.. ట్రానస జెండ్రుో కచ్చిత్ంగ్గ

సెక్స రీఅసైన మంట సరజరీ(ఎస ఆర ఎస ) చేసుకోవాలిసందేనని

బిలుో ఆదేశించ్చంది. భిక్షాట్న నేరంగ్గ పరిగణంచ్చంది.

*ఈ బిలుోపై ప్దదఎతతన నిరసనలు రావడ్ంత్ల ప్రభుత్వం

రండు సవరణలు చేసింది. మొదటి సవరణ.. సీీనింగ్ కమిటీకి

సంబంధంచ్చనది. నిర్వదశిత్ ప్రక్రియ గుండా నిర్వదశించ్చన

కలంలో సెక్షన 5 కింద దరఖాసుత చేసిన ట్రానస జెండ్ర ..

జెండ్ర న గురితంచ్చ జిలాో మజిసేరట సరిటఫ్టకట న జారీ

చేసుతందనాది మొదటి సవరణ.

*రండ్వది, ట్రానస జెండ్ర లత్ల చాకిరీ చేయించుకోవడ్ం,

పబోిక్ ప్రంత్వల వనియోగ్గనిా అడుుకోవడ్ం, ఇలుో ల్యదా

4 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

గ్రామం ల్యదా నివాస ప్రంత్ం నంచ్చ వెళోగొట్టడ్ం, భౌతిక,

మౌఖిక, లైంగిక, భావోదేవగ, ఆరాికపరమైన దాడులన ఈ

సవరణ బిలుో నేరంగ్గ పరిగణసుతంది.

* ఎందుకంటే, జిలాో మజిసేరట కు లింగ గురితంపు కోసం

దరఖాసుత చేయడ్ం అటుత్రావత్ సరజరీ ఆధారాలన

అందజేయడ్ం లాంటి అమానష్ట్ నిబంధనలునాాయని

ట్రానస జెండ్రుో వాదిసుతనాారు.

*ఒక మహళపై లైంగికదాడ జరిగితే.. కన్ససం ఏడేండ్ో జైలు

శిక్ష ఉంటే.. ట్రానస జెండ్ర పై ఇలాంటి దాడే చోటుచేసుకుంటే

ఆరు నెలల నంచ్చ రండేండ్ో కరాగ్గరవాసం.

*ట్రానస జెండ్రుో.. జనెనిచ్చిన కుటుంబంత్లనే ఉండాలని

బిలుో సూచ్చసుతనాది. అయితే, స్థధారణంగ్గ ట్రానస జెండ్రుో..

మొట్టమొదట్ ఒతితళ్లో, దాడులు కుటుంబం నంచే

ఎదుర్కంటుంటారు.

5 లక్షల కోట్ా డాలరా ఆర్థిక వోవసికు ఆట్ీంకాలు

*దేశ ఆరాిక వావసా 2025 నాటికి 5 లక్షల కోట్ో డాలరో

(రూ.350 లక్షల కోట్ో) ఆరాిక వావసాగ్గ ఎదగడానికి అనేక

అడ్ుంకులునాాయని న్సతిఆయోగ్ కంద్ర ప్రభుత్వవనికి

నివదించ్చంది.

*ఈ భారీ లక్షాానిా

స్థధంచాలంటే జీడీపీ

స్థధారణ వృదిధర్వటు

(ద్రవోాలభణానిా

లెకికంచకుండా) సగటున ఏడాదికి 12.4 శాత్ం ఉండాలని

న్సతిఆయోగ్ సాష్ట్టం చేసింది.

*ప్రసుతత్ ఆరాిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అది 8

శాత్వనిక పరిమిత్మైంది.

* మొదటి త్రైమాసికం కంటే రండో త్రైమాసికంలో స్థధారణ

వృదిధర్వటుత్ల పాటు వాసతవ వృదిధర్వటు మరింత్ త్గాననాటుట

అంచనా వసుతనాారు.

* మొదటి త్రైమాసికంలో వాసతవ వృదిధర్వట 5 శాత్ం

మాత్రమే.

*రండో త్రైమాసికంలో ఇది మరింత్ త్గిా 4.2 శాత్వనిక

పరిమిత్ం కవచుి.

* 2025 వరకలాో దేశ ఆరాిక వావసాన రూ 350 లక్షల కోట్ో

స్థాయికి తీసుకెళోడ్మే త్మ ప్రభు త్వ లక్షూమని ఆరాిక మంత్రి

నిరెలాసీత్వరామన ఈ ఏడాది జులై 5న బడ్జజట ప్రవ శ ప్టిటన

సందరభంగ్గ తెలిపారు.

* ఆర బీఐ మాజీ గవరార రంగరాజన కూడా కంద్రం

చపిానటుో స్థధాం కదని అనాా రు.

*. ప్రసుతత్ మన దేశ జీడీపీని 2.7 లక్షల కోట్ో

డాలరుో(రూ.189 లక్షల కోటుో)

*సవదేశీ ప్టుటబడులు, వనియోగం సాిరవృదిధకి ఊత్ం

ఇస్థతయి. ప్టుటబడులోో క్షీణత్ కనిపిస్తంది, ప్రధానంగ్గ

గృహోపకరణాలు, సాిరాసాి రంగ్గలోో క్షీణత్ కనిపిస్తంది.

*. ఉపరంగ్గలైన నివాస గృహాలు, భవనాలు, నిరాెణాలోో

జీడీపీ వృదిధ 2011-12లో 12.8 శాత్ం కగ్గ, 2017-

18లో 6.9 శాత్వనిక పరిమిత్మయింది.

* భారీ పరిశ్రమలు, మౌలిక వసతల సంసాల మొండ బ్యకీ లు

పేరుకుపోవడ్ం వలో బ్యాంకుల నంచ్చ ప్టుటబడుల లభాత్

త్గిాందని నివదిక తెలుపుతంది.

* వదుాత్ రంగంలో నష్టటలనూ నివదికలో పేర్కనాారు.

* అధక వలువైన స్థంక తికత్, త్యారీ వసుతవుల

ఎగుమతలపై దృష్టట స్థరించాలని సూచ్చంచ్చంది. ప్రసుతత్ం

ఆఫ్రికన , మధా ప్రచా దేశాలకు భారత్ నంచ్చ ఎగుమతి

చేసుతనా ఫోనోలో 98 శాత్ం త్కుకవ వలువైనవని న్సతి అయోగ్

ఉదహరించ్చంది.

* 2017 నంచ్చ వస్థాల ఎగుమతలు త్గ్గాయని న్సతి అయోగ్

నివదిక తెలిపింది.

* స్థధారణ సగటు వృదిధ 12.4 శాత్ంగ్గ ఉండాలి అని

న్సతిఆయోగ్ పేర్కంది.

5 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

50 వ గవరనరా సదసుస *గవరారో సదసుసలో రాష్ట్రపతి --

* ప్రసుతత్ సహకర సమాఖా వావసాలో గవరారో భూమిక

అత్ాంత్ కీలకమని, జాతి పురోగతి దిశగ్గ వీరు త్మ

బ్యధాత్లన, కరతవాానిా నిరవరితంచాలని, సహకర సమాఖా

సూూరితని ప్ంపందించాలని రాష్ట్రపతి రామ నాథ్ కోవంద్

పిలుపునిచాిరు.

* గవరారుో, లెఫట నెంట

గవరారో రండు రోజుల

సమావశానిా రాష్ట్రపతి

రామ నాథ్ కోవంద్ ఢిల్టోలో

ప్రరంభించారు.

* గవరారో పాత్ర కవలం రాజాాంగ రక్షణ, పరిరక్షణక

పరిమిత్మైనది కదని ఉదాాటించ్చన రాష్ట్టప్రతి త్వము

పనిచేసుతనా రాష్ట్రాల ప్రజల సరవత్లముఖ వకస్థనికి కూడా

గవరారుో కృష్ట చేయాలని అనాారు.

*ఇపాటిక రాష్ట్రాల మధా ఆరోగాకర పోటీని ప్ంపందించే

లక్షూంత్ల ప్రణాళిక సంఘం స్థానే న్సతి ఆయోగ్ న కంద్రం

ఏరాాటు చేసిందని, అలాగే కంద్ర పనాలోో రాష్ట్రాల వాటాన

32 శాత్ం నంచ్చ 42 శాత్వనికి ప్ంచడానికి ఉదేదశించ్చన

14వ ఆరాిక కమిష్ట్న సిఫారుసలన కూడా పారోమంటు

ముందు ఉంచుతందని రాష్ట్టప్రతి ఈ సందరభంగ్గ తెలిపారు.

* ఈ 50వ సమావశం సందరభంగ్గ లడ్ఖ్, జమూె కశీెర

లెఫట నెంట గవరారుో (ఆర క మాథూర, జీసీ మురూె) గురించ్చ

రాష్ట్రపతి ప్రతేాకంగ్గ ప్రస్థతవంచారు.

* రాష్ట్టప్రతి రామ నాథ్ కోవంద్ అధాక్షత్న గవరారో 50

సదసుసలో తెలుగు రాష్ట్రాల గవరారుో బిశవభూష్ట్న

హరిచందన, త్మిళిసై సందర రాజన పాల్గానాారు.

*భారత్ దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవరారు ఉంటారు.

ముఖామంత్రి ప్రభుత్వవధనేత్ కగ్గ, గవరారు రాష్ట్రాధనేత్గ్గ

వావహరిస్థతరు. గవరారు పదవ నామకరామైనది. భారత్

రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధగ్గ గవరారు వావహరిస్థతరు. 5

సంవత్సరాల పదవీకలానికి గ్గన గవరారున రాష్ట్రపతి

నియమిస్థతరు.

*గవరారుకు కింది అధకరాలు ఉంటాయి:

కరానిరావహక అధకరాలు : పరిపాలన, నియామకలు,

తొలగింపులు

శాసన అధకరాలు : రాష్ట్ర శాసనసభ, శాసనమండ్లికి

సంబంధంచ్చన అధకరాలు

వచక్షణాధకరాలు : త్న వచక్షణన ఉపయోగించగల

అధకరాలు.

స్పెష్ట్ల్ ప్రొటెక్షన్ గ్రూప్ బిలుా

*ఎసీాజీ భద్రత్.. వీవీఐపీలు, వీఐపీలకు ప్రణ రక్షణ కోసం

కలిాంచే భద్రత్.

*గ్గంధీ కుటుంబ్యనికి

త్వజాగ్గ మోదీ ప్రభుత్వం

ఎసీాజీ భద్రత్ తొలగించ్చంది.

ఇప్పుడు మాజీ ప్రధానల

కుటుంబ్యలకు కూడా ఎసీాజీ భద్రత్ తొలగించాలని కంద్రం

నిరణయించ్చంది.

*అత్ాంత్ శిక్షణ పందిన ఘటికులైన అధకరులు ఈ

గ్రూపులో ఉంటారు. దాదాపుగ్గ 3 వల మంది భద్రత్వ

అధకరులు శిక్షణ పంది ఈ గ్రూపులో ఉంటారు.

* లోపాల్యోని భద్రత్వ వావసాన కలిాంచడ్ం వీరి బ్యధాత్.

*సీఆర పీఎఫ నంచ్చ ఉత్తమమైన అధకరులన ఏరి వారికి

ప్రతేాకంగ్గ శిక్షణ ఇస్థతరు.

*ఆ అధకరులకు శారీరక దారుఢ్ాం, నాయకత్వ లక్షణాలు,

వృతిత పటో్ నిబదధత్, భద్రత్వ వావహారాలపై సంపూరణ పటుట,

6 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

కమూానికష్ట్న సికల్స, ఎకకడ్ ఎలా మలగ్గలనా అవగ్గహన

వంటివ మండుగ్గ ఉండాలి.

*వీవీఐపీలు ఎకకడకైనా వెళాోలనకుంటే 24 గంట్ల ముందే

ఆ ప్రంత్ం అంత్వ ఎసీాజీ కమాండోల చేతలోోకి వెళ్లతంది.

*ఎసీాజీ అధకరులత్ల పాటు బ్యంబులిా నిరీవరాం చేసే

స్థకాడ్, జాగిలాలు కూడా వారి వెంట్ ఉంటాయి. ఎసీాజీ

భద్రత్లో భాగంగ్గ అత్ాంత్ ఆధునిక వాహనాలన

వనియోగిస్థతరు.

*ఆయుధాలు కలిగిన బులెోట ప్రూఫ వాహనాలు, జామరుో

ఉంటాయి. నలో రంగు దుసుతలు ధరించ్చ, చ్చమె చీకట్లో కూడా

సాష్ట్టంగ్గ కనిపించే గ్గగుల్స, కమూానికష్ట్న కోసం ఇయర

పీస లు, అత్వాధునిక ఆయుధాలత్ల కనరపా కూడా

వయకుండా అనమానాసాదంగ్గ ఎలాంటి కదలికలు

కనిపించ్చనా గ్రహస్థతరు.

* ఎసీాజీ కకుండా ఎక్స, వై, జెడ్, జెడ్ పోస కట్గిరీ భద్రత్లు

వీఐపీల రక్షణ కోసం పనిచేసుతనాాయి. ప్రధానికి ఎసీాజీ భద్రత్

ఉంటుంది.

*నాయకులకు వారి ప్రణాలకు పంచ్చ ఉనా ముప్పు

ఆధారంగ్గ ఆయా రాష్ట్ర ప్రభుత్వవలు ఇచ్చిన సమాచారానిా

తీసుకుని భద్రత్ కలిాస్థతరు.

*ఇంటెలిజెనస ఏజెన్ససలు, రా (రీసెరి అండ్ అనాలసిస

వంగ్ ) వభాగం నంచ్చ సేకరించ్చన సమాచారానిా

క్రోడీకరించ్చ ఏ నాయకులకు ఏ భద్రత్ కలిాంచాలో కంద్ర

హోంశాఖ నిరణయిసుతంది.

*ఎక్స కట్గిరీ: ఇది స్థధారణ భద్రత్. కవలం ఇదదరు

గన మాాన లు వీఐపీలకు రక్షణగ్గ ఉంటారు.

*వై కట్గిరీ: ఈ కట్గిరీ కింద భద్రత్ పందే వీఐపీలకు 11

మంది సిబబంది కపలాగ్గ ఉంటారు. ఒకరిదదరు అధకరులు

వీఐపీలు ఎకకడకి వెళిోనా కపలాగ్గ వెళత్వరు.

*జెడ్ కట్గిరీ: ఈ కట్గిరీ కింద 22 మంది భద్రత్వ

అధకరులు రక్షణగ్గ ఉంటారు.వీరిలో నలుగురైదుగురు

నేష్ట్నల్ సెకూారిటీ గ్గరు (ఎన ఎస జీ) కమాండోలు

ఉంటారు.ఇత్ర సెకూారిటీ అధకరులిా ఢిల్టో పోల్టసులు

ల్యదంటే సీఆర పీఎఫ పోల్టసులు కటాయిస్థతరు. ఒక ఎస్థకరట

వాహనం కూడా వెంట్ ఉంటుంది. మారషల్ ఆరటస లో ఈ

అధకరులు శిక్షణ పంది ఉంటారు.

*జెడ్ పోస : ఈ కట్గిరీలో 36 మంది అధకరులు వీవీఐపీలకు

నిరంత్రం రక్షణ ఇస్థతరు. వీరిలో 10 మందికి పైగ్గ ఎన ఎస జీ

అధకరుల్య ఉంటారు. నివాసం వదద ర్టేష్ట్న పదధతిలో రక్షణ

కలిాస్థతరు.

*1984 సంవత్సరంలో ప్రధానిగ్గ ఉనా ఇందిరాగ్గంధీని

అంగరక్షకుల్య దారుణంగ్గ హత్ాచేయడ్ంత్ల ఆ త్రావత్

ఏడాదే రాజీవ్ గ్గంధీ హయాంలో 1985 సంవత్సరంలో

ఎసీాజీ చటాటనిా తీసుకువచాిరు. 1989లో వీపీ సింగ్

ప్రభుత్వం అధకరంలోకి రాగ్గనే రాజీవ్ గ్గంధీకి ఎసీాజీ

భద్రత్న తొలగించారు. 1991లో రాజీవ్ హత్ా త్రావత్

ఎసీాజీ చటాటనికి సవరణలు చేశారు.

*మాజీ ప్రధానలు, వారి కుటుంబ సభుాలకు కన్ససం పదేళో

పాటు ఎసీాజీ భద్రత్ కలిాంచడానికి వీలు కలిాసూత చటాటనిా

సవరించారు. 2003లో అట్ల్ బిహారీ వాజ పేయి ప్రభుత్వం

ఎసీాజీ చటాటనికి మరోస్థరి సవరణలు చేసింది.

*మాజీ ప్రధానలు, వారి కుటుంబ్యలకు పదేళోకు బదులుగ్గ

పదవీ కలం ముగిసిన త్రావత్ ఏడాది వరకు మాత్రమే భద్రత్

కలిాంచాలని, ఆ త్రావత్ వారికునా ముప్పు ఆధారంగ్గ భద్రత్

కలిాంచే కలానిా ప్ంచుకుంటూ వెళోడానికి వీలుగ్గ చట్ట

సవరణలిా చేసింది.

* మాజీ ప్రధానలు హెచ డీ దేవగౌడ్, ఐక గుజ్రాల్, పీవీ

నరసింహారావులకు అపాట్లోనే ఎసీాజీ భద్రత్న

తొలగించారు.

* కొదిద రోజుల క్రిత్ం గ్గంధీ కుటుంబ్యనికి ఎసీాజీ భద్రత్

తొలగించ్చన కంద్ర ప్రభుత్వం ఇకపై మాజీ ప్రధానలు

కుటుంబ సభుాలకి భద్రత్ తొలగించేలా చటాటనిా చేయనంది.

ఈ మేరకు ఎసీాజీ చటాటనికి చేసిన ప్రతిపాదిత్ సవరణలిా

కంద్ర కబినెట ఆమోదించ్చంది.

*1991లో రాజీవ్ గ్గంధీ హత్ా జరిగిన దగారుాంచ్చ గ్గంధీ

కుటుంబ సభుాలు మాజీ ప్రధాని కుటుంబ హోదాలో ఎసీాజీ

భద్రత్ అనభవసుతనాారు.

7 www.vyoma.net/current affairs www.youtube.com/vyomadaily

*రాహుల్ వదేశీ పరాట్నలకు వెళిోనప్పుడు ఎసీాజీ

కమాండోలన వెంట్ తీసుకువెళోడ్ం మానేశారు. గత్ 28

ఏళోలో రాహుల్ 150 స్థరుో వదేశీ పరాట్నలకు వెళితే కన్ససం

140 స్థరుో ఆయన ఎసీాజీ కమోండోలన తీసుకువెళోల్యదు.

*ఎసీాజీ భద్రత్ కోసం ఏడాదికడాది వాయం ప్రిగిపోతంది.

జెడ్ పోస సెకూారిటీ కంటే ఎసీాజీ భద్రత్కయ్యా వాయం ఆరు

రటుో ఎకుకవ.

*ఇపాటివరకు ఎసీాజీ భద్రత్ సంపూరణంగ్గ అనభవంచ్చంది

కవలం అట్ల్ బిహారీ వాజ పేయి మాత్రమే. గత్ ఏడాది

ఆయన కనామూసే వరకు ఎసీాజీ భద్రత్న కంద్రంలో ఏ

ప్రభుత్వం ఉనాా కొనస్థగించ్చంది. ఇక ఒక వీఐపీ కోసం జెడ్

పోస సెకూారిటీకి నెలకయ్యా ఖరుి సుమారు రూ. 25 లక్షలు

ఒక వీఐపీ కోసం జెడ్ సెకూారిటీకి నెలకయ్యా ఖరుి సుమారు

రూ. 15లక్షలు