compositions of syama sastri telugu pdf with bookmarks

Post on 21-Jun-2015

788 Views

Category:

Spiritual

15 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Compiled compositions of Syama Sastry compositions in Telugu script and added bookmarks

TRANSCRIPT

Compositions of Syama Sastri

Compiled by Seetaramanath Mahabhashyam

akhilANDeshvari-karnATakakApi-AditALA

పల్లవి అఖిల్ ాండేశ్వరీ దురుసుగ బ్రో వుము

అనుపల్లవి

నిఖిల్ తాప హారిణీ భువిల్ోన

నిను మాంచిన వారెవరున్ాారమ ా (అఖిల్)

చరణాం 1

మ ణిక్య మయమ ైయునా

మాందిర మధ్య వాసినీ అలి

వేణీ శ్రీ శ్ాంభు న్ాథుని రాణీ వరమీయవే గీరావణీ మ యమ ా (అఖిల్)

చరణాం 2

అాంభోరువ సాంభవ వరి శ్ాంక్ర

అఖిల్ మునీాంద ోపూజితా అతి

గాంభీరా దీన రక్షణీ గదా న్ా మొరల్ను విన ల్ేదా (అఖిల్)

చరణాం 3

ఓ అాంబ్ా నిను నమాన న్ాప ై ఇాంత పరాముఖమేల్ విను

శ్ాయమ క్ృష్ణ నుతా చిాంత దీరిి

సామ ాజ్యమీయవే వేగమే (అఖిల్ )

Adinamununnci-Anandabhairavi-tripuTatALA

పల్లవి ఆ దినమునిాంచి పొ గడి పొ గడి ఆశ్యీాంచి నీ మహిమల్ను పాడ ల్ేదా

అనుపల్లవి

ఆది శ్క్తి నీవని (నమాన్ాను )నమాన ననుా

ఆదరిాంచ ల్ేవా దయ ల్ేదా (ఆ దిన)

చరణాం

అహి భూష్ణుని రాణీ పురాణీ భవానీ

అలి క్ుల్ వేణీ ఆశ్రీత శ్రణీీ అాంబ్ుజ్ ల్ోచనీ

శ్ాయమ క్ృష్ణ పాలిత జ్ననీ అఖిల్ ల్ోక్ పావనీ

శ్ాయమల్ ాంబిక్ే వరదే అభయ దానమీయవే (ఆ దిన )

birAnavarAlicci-kalyANi-rUpakatALA

పల్లవి బిరాన వరాలిచిి బ్రో వుము నిను న్ెర నమాతి

అనుపల్లవి

పురారి మన్ో హారిణీ శ్రీ క్ామ రి (బిరాన)

చరణాం 1

తామసము సేయక్ే నీవు క్రుణా నిధి గాదా పరాముఖమక్న్ేల్ విను సరోజ్ ముఖి (బిరాన)

చరణాం 2

క్ామతారథ ఫల్ దాయక్ీ దేవీ నత క్ల్ప

ల్తిక్ా పురాణి మధ్ుర వాణి శ్రవునిక్త రాణి (బిరాన)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరి గౌరీ పరమేశ్వరీ

గిరిజ్ా అన్ాథ రక్షణాంబ్ు సల్ుపగ రావే (బిరాన )

bruhannAyakinannu-madhyamAvati-tisramaTyatALA

పల్లవి బ్ృవన్ాాయక్ీ ననుా బ్రో వు వేగమే

అనుపల్లవి

బ్ృవదాంబ్ా నీ మహిమల్ు బ్హోాాది సురుల్చే పొ గడ తరమ (బ్ృవన్ాాయక్ీ)

చరణాం 1

దేవీ నీవే గతియని అాంబ్ా దృఢ భక్తితో పూజిాంచే గదా న్ా వెత

దీరివే క్రుణ జూడ సమయమదే నీ పాదమే గతియనుచు న్ెర నమాతి (బ్ృవన్ాాయక్ీ)

చరణాం 2

దీన రక్షక్త నీవని సదా దల్చిన

దాసుడు న్ేను గదా మ క్భయ

దానమీయవే క్ామత దాయక్ే నీ న్ామమే అనుదినము మరవక్ను (బ్ృవన్ాాయక్ీ)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ పాలిని గౌరి సుల్లితే శ్ాయమల్ేన్ాతో వాదా మ యమ ా

ఈ మహిల్ో నీ సమ న ద ైవమ వరు ఈ వేళను దురముగను వరమొసగు (బ్ృవన్ాాయక్ీ )

brOvasamayamidE-punnAgavarALi-AditALA

పల్లవి బ్రో వ సమయమదే దేవీ విను దేవ రాజ్ నుతా పర దేవతా అాంబ్ా

అనుపల్లవి

భావజ్ారి రాణీ భకి్ పాలినీ

భవానీ బ్ృవదాంబ్ా నను (బ్రో వ)

చరణాం 1

అాంబ్ుజ్ దళ నయన్ా విధ్ు బిాంబ్ నిభానన్ా గజ్ గమన్ా అాంబిక్ే పరాక్ు సేయ తగున్ా బిాంబ్ాధ్రీ గౌరీ క్ుాంద రదన్ా (బ్రో వ)

చరణాం 2

అాంబ్ర చర వినుతా క్దాంబ్ వన పిోయ శ్రీ ల్లితా క్ాంబ్ు గళా వర దాన నిరతా త ాంబ్ురు న్ారద నుతా సాంగీత రతా (బ్రో వ)

చరణాం 3

శ్ాయమ గిరి తనయ గుణ

ధామ క్ర ధ్ృత మణి వల్య సో మ క్ల్ ధ్రీ శ్రవ పిోయ శ్ాయమ క్ృష్ణ వృదయ ాంబ్ుజ్ నిల్య (బ్రో వ)

brOvavammAbangAru-nIlAmbari-tripuTatALA

పల్లవి బ్రో వవమ ా బ్ాంగారు బ్ొ మ ా మ యమ ా నను

అనుపల్లవి

బ్రో వవమ ా న్ాతో మ ట్ాల డవమ ా

సారవభౌమ బ్ొ మ ా క్ామ క్షమ ా నను (బ్రో వ)

చరణాం

శ్ాయమ క్ృష్ణ పూజితా సుల్లితా శ్ాయమల్ ాంబ్ా ఏక్ామేాశ్వర పిోయ తామసము సేయక్న్ే (క్ామ క్షమ ా మ యమ ా)

న్ా పరితాపముల్ను పరివరిాంచి నను (బ్రో వ

brOvavammAtAmasamEla-mAnji-cAputALA

పల్లవి బ్రో వవమ ా తామసమేల్ే అాంబ్

దేవీ తాళ ల్ేన్ే బిరాన (బ్రో వ)

అనుపల్లవి

నీవే అన్ాదరణ జ్ేసితే అాంబ్ా నిరవహిాంప వశ్మ క్ామ రీ (బ్రో వ)

చరణాం 1

జ్ాల్మేల్ విన్ోదమ శ్రవ

శ్ాంక్రీ ఇది సమాతమ శూలినీ నీవే భకి్

పరిపాలిని గదా బిరాన (బ్రో వ)

చరణాం 2

దీన రక్షక్త నీవేయని నీ

దివయ న్ామమే ధాయనము వేరే మాంత ోజ్పము ల్ెరుగన్ే బిరాన (బ్రో వ)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ శుక్

శ్ాయమల్ే తిోపుర సుాందరీ అాంబ్ా ఈ మహిల్ో నీ సమ న ద ైవము ఎాందు గాన ల్ేన్ే బిరాన (బ్రో వ)

dayajUDamanci-jaganmOhini-cAputALA

పల్లవి దయ జూడ మాంచి సమయమదే వేవేగమే వచిి

అనుపల్లవి

జ్యమొసగే శ్ాంక్రీ నీవు జ్నని గదా బ్ృవదాంబ్ా (దయ)

చరణాం 1

క్నక్ాాంగీ నీ పాద క్మల్మే దిక్కని నమాన్ాను న్ేను సనక్ సనాందన వాందిత చరణా సారస న్ేతిో నీవు గదా (దయ)

చరణాం 2

చపల్మనుయ దీరియఖాండ

సామ ాజ్యమీయవే క్పట్ము సేయక్న్ే నిగమ వినుతా క్ామత దాయక్త నీవు గదా (దయ)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరీ క్ౌమ రీ

సక్ల్ గమ పూజితే దేవీ

నీ మహిమల్ు పొ గడ తరమ నీ సమ నమ ాందు గానన్ే (దయ)

dayAnidhEmAmava-bEgaDa-AditALA

పల్లవి దయ నిధే మ మవ సదా శ్ాయమ క్ృష్ణ పూజితే

అనుపల్లవి

భయ పహారిణి శ్రీ రాజ్ రాజ్ేశ్వరి (దయ )

చరణాం

పరమ పావని భవాని పరాతపరి శ్రవ శ్ాంక్రి (దయ )

సవర సాహితయ పాలిత జ్న ముని గణ సుర సముదయే ల్లిత పద యుగళే క్మనీయ క్ాంధ్రే పాప శ్మని సువృదయ సమ్మాదిత

మవనీయ సుగుణాల్యే వితర భక్తిాం మే (దయ )

dEvIbrOva-cintAmaNI-AditALA

పల్లవి దేవీ బ్రో వ సమయమదే అతి వేగమే వచిి

న్ా వెతల్ు దీరిి క్రుణిాంచవే శ్ాంక్రీ క్ామ రీ

చరణాం 1

ల్ోక్ జ్ననీ న్ాప ై దయ ల్ేదా (మ యమా ాా) నీ దాసుడు గదా శ్రీ క్ాాంచి విహారిణీ క్ల్ యణీ ఏక్ామేశా్వరుని పిోయ భామయ ైయునా

నీక్ేమమ ా ఎాంతో భారమ వినుమ న్ా తల్లల (దేవీ)

చరణాం 2

రేపు మ పని చ పిపతే న్ే వినను (దేవీ )ఇక్

తాళను న్ేను ఈ పొ ో దుు దయ చేయవే క్ృప జూడవే నీ పదాబ్జముల్ే మదిల్ో సదాయ ాంచి నీ

పాోపు క్ోరియున్ాానమ ా ముదముతో మ తల్లల (దేవీ)

చరణాం 3

శ్ాయమ క్ృష్ ణ ని సో దరీ క్ౌమ రీ (శ్ాంక్రీ)

బిాంబ్ాధ్రీ గౌరీ హేమ చల్జ్ే ల్లితే పర దేవతే క్ామ రీ నినుా విన్ా భువిల్ో పేోమతో క్ాపాడే వారెవరున్ాారమ ా న్ా తలిల (దేవీ)

dEvImInanEtrI-shankarAbharaNa-AditALA

పల్లవి దేవీ మీన న్ేత్రో బ్రో వ

రావే దయ చేయవే బ్రో వ రావమ ా

అనుపల్లవి

సేవిాంచే వారికె్ల్ల ను చిాంతా మణియ ైయునా రా (దేవీ)

చరణాం 1

బ్ాల్ నీవే గతియని నిన్ేా

చాల్ నమాన న్ాప ై పరాకే్ల్ దయ చేయు నీక్తది మేల్ దివాయాంబ్ా క్ాల్ దివి రాణీ సదుు ణ

శ్రల్ క్ీర వాణీ దేవీ

నీల్ నీరద వేణీ తిోల్ోక్

జ్ననీ దేవీ మహేశ్వరీ భవానీ (దేవీ)

చరణాం 2

అాంబ్ా ముఖ నిరిజత శ్త ధ్ర

బిాంబ్ా రరిత దేవ

దాతవమ ా నత నిజ్ సుత గువ

హేరాంబ్ాాంబ్ా శ్ాయమల్ ాంబ్ా బిాంబ్ాధ్రి గౌరీ క్ాదాంబ్ విహారీ అాంబ్ా క్ాంబ్ు క్ాంఠీ హిమ శ్ ైల్ వృక్ష

పాలిక్ా దేవీ బ్ాల్ ాంబిక్ా అాంబ్ా (దేవీ)

చరణాం 3

వాణీ రమ వాందిత

రుదాోణీ నీ సాట్ెవరు క్ల్ యణీ శ్ాయమ క్ృష్ణ నుతా క్ీర వాణ ీశ్రావణీ వీణా విన్ోదినీ శ్రీ చక్ ీ

క్ోణ నివాసినీ

గీరావణ వాందిత పదారవిాందా శ్రవా దేవీ క్ాతాయయనీ అాంబ్ా (దేవీ)

dEvInannu-kalyANi-jhampatALA

పల్లవి దేవీ ననుా బ్రో వవమ ా

ఇపుడే మాంచి సమయమమ ా

అనుపల్లవి

సేవిాంచి నిన్ేా సదా నమాతిని

నిరతముగ నమాతిని (దేవీ)

చరణాం 1

అన్ాథ రక్షక్త బిరాన బ్రో వుము తల్లల ఆశ్రీత జ్న పాలిని భవాని దేవీ తిోల్ోక్ జ్నని (దేవీ)

చరణాం 2

పరాక్ు సేయక్ వరాల్ొసగుము తల్లల పామర జ్న పాలిని మృడాని దేవీ తిో ల్ోక్ పాలిని (దేవీ)

చరణాం 3

క్ుమ ర జ్ననీ క్ట్ాక్ష సేయుము తల్లల శ్ాయమ క్ృష్ణ పాలిని పురాణి దేవీ బ్ృవదాంబ్ా (దేవీ )

dEvInIdupada-kAmbhOji-AditALA

పల్లవి దేవీ నీ పద సారసముల్ే దిక్ుక వేరే గతియ వరమ ా న్ా (దేవీ)

అనుపల్లవి

శ్రీ వెల్యు మధ్ుర న్ెల్క్ొనా

చిదరోపిణీ శ్రీ మీన్ాక్షమ ా (దేవీ)

చరణాం 1

అన్ాథ రక్షక్త అన్ేట్ి బిరుదు నీక్న్ాది గదా ల్ోక్

న్ాయక్ీ ధ్రల్ో క్ృపా నిధి నీ క్న్ాాయ వరమ ా మ యమ ా

క్న్ాాక్ు ల్తా ల్విత్రో న్ాప ై క్ట్ారిాంచవే వేగమే చిన్ాా వెతల్ు నీవు దీరిి ననుా

రరిాంచుట్క్తది మాంచి సమయమమ ా (దేవి)

చరణాం 2

క్దాంబ్ క్ానన మయూరీ నీవే గదాంబ్ా శ్ాంక్రీ

చాండ దానవ మద ఖాండితా మృడానీ శుక్ పాణీ క్ల్ యణీ సదా నీ ధాయనము సేయువారిక్త గదా సామ ాజ్యము చిదానాంద రూపుడ ైయునా శ్రీ సదా శ్రవుని రాణీ మధ్ుర వాణీ (దేవి)

చరణాం 3

ఉమ రమ శ్ాయమ క్ృష్ణ నుతా గిరి

క్ుమ రీ క్ౌమ రీ నీ

సమ నమ వరు బ్రో వ నీక్ు భారమ జ్గతాారీ మీన్ారీ తామసము జ్ేసితే నీక్తది న్ాయయమ ఇాంత జ్ాగేల్న్ే వేమ రు నీ పాద దరశనము ల్భాంచి

నీ మ ట్ల్ు వినగ వచిితినమ ా (దేవి)

durusugAkrpajUci-sAvEri-AditALA

పల్లవి దురుసుగా క్ృప జూచి సాంతత

మరోగ దృఢ శ్రీరముగ సల్ుపు నను

అనుపల్లవి

పరమ పావని క్ృపావని వినుత

పద సరోజ్ పణోతారిి వరు రాణీ పరాక్ు ధ్రా సాంవరధని బ్వు

పరాక్మల్ గుణా తిోపుర సుాందరీ (దురు)

చరణాం 1

నీ సనిాధిని జ్ేరి గొలిచిన

నిన్ెాపుడు తల్చే సుజ్న

దాస జ్న భాగయమ ట్ు త ల్ుపుదున్ో ఓ సక్ల్ పాప శ్మనీ విను ఓాంక్ారి నియతి ఎట్ుల్న్ో నీ సాట్ెవరే జ్గాంబ్ుల్ను న్ే నిరతము నిను గొలిచితి (దురు)

చరణాం 2

ఏమ్మ క్ల్త జ్ెాంది మనమున

న్ేన్ెచిట్ గతి గానక్ను నీ మహిమల్ెల్ల చ వుల్ రగ విని

ఈ మనసుల్ోని వెత దీరుిట్క్ీ వేళ బ్వు నిపుణావని

క్ామ రీ నీవే వేరెవరు క్ాదని తల్చి గొలిచితిని (దురు)

చరణాం 3

ధారా ధ్రవి నీల్ క్చ ల్సితా సరస క్వితా నిచితా సార ఘనసార సిత దర హాసితా వారి రువ వారి వదన్ోచితా వాగీశ్ వినుతా భృత నతా న్ారాయణీ శ్ాయమ క్ృష్ణ వినుతా న్ా మనవిని విను గిరి సుతా (దురు)

సవరసాహితయ సరోజ్ నయన నత జ్న పాలినివని

వేదముల్ు మొరలిడగా నితరుల్ెవరు మనవి విను క్ృప సల్ుప

పరాక్ు సల్ుప రాదిక్ నీవిపుడు (దురు)

ennEramumunnAmam-pUrvikalyANi-tripuTatALa

పల్లవి ఎన్ేారముాం ఉన్ాామమురెైపపదే ఎన్ేామాం అన్ెైాయే

అనుపల్లవి

పునాగెైయుడన్ క్ణ్పారిెప్న్ెైా ఎపో పదుాం

మనిాపపదుాం నీయే ఎన్ తాయే (ఎన్ేారముాం)

చరణాం 1

ఏనమ ా తామదమేనమ ా

ఎన్ెైా రరిక్క ఉనక్ుక భారమ ఉనిాన్ెైవే ఎన్ేామమల్లవో ఉనుాళళాం క్రైెయవుాం న్ాన్ సొ ల్ల వో (ఎన్ేారముాం)

చరణాం 2

అనుుడన్ ఉన్ెైా న్ాన్ అడ ైక్కల్మడ ైాందేన్

అఖిల్ ాండేశ్వరీ అభరామ సుాందరీ అన్ెైత ి మరిాంద ఆది శ్క్తి నీయే అరవణ ైత ిన్ెైా ఆదరి శ్ాయమ క్ృష్ణ సో దరీ (ఎన్ేారముాం)

ennEramumun-punnAgavarALi-tripuTatALA

పల్లవి ఎన్ేారముాం ఉన్ పాద క్మల్ ధాయనాం స యుు

క్ొాండున్ెైా నాంబిన్ేన్ నాంబిన్ేన్ నాంబిన్ేన్

అనుపల్లవి

ఎన్ెైా రరిక్కచొి న్ేాన్ సొ న్ేాన్

సొ ాంద మ ైాందన్ న్ానల్లవో అన్ెైా పిన్ెైాయుాండో ఎనక్ుక

అఖిల్ ాండేశ్వరీ శ్రవ శ్ాంక్రీ (ఎన్ేారముాం)

చరణాం 1

ఆది శ్క్తి ఉాందన్ మహిమ ైయ ై త ది స యయల్ గుమ్మ పరమన్

ముదల్ న పేరుక్ాకదియే పరాం

జ్ోతియే పాంగయక్కణిణయే ఏదమ ా పరాముఖాం స యయమ

క్ూడాదమ ా నీ క్రుణ ైక్కడల్ల్లవో (ఎన్ేారముాం)

చరణాం 2

తామరైె ఇల్ెమైేమ తణీణత పో మ

తయాంగుక్తరాయే ఎాందన్ేామ దయవు

స యయ నల్ల తరుణమదే శ్రవ

క్ామయే అభరామయే అనుదినముాం ఉన్

న్ామమే జ్పాం అల్ ల దొనుోాం

న్ానరియేన్ెనచొి న్ేాన్ తాయే (ఎన్ేారముాం)

చరణాం 3

నిల్విన్ వరవామ అలిల మల్త

నిమరుదు మల్రవిల్ెలలయో ఎన్ెైా

నిల్తిిమ వాళవెైతి అన్ెైాయే సన్ాతనియే పుగళకకనియే మ నియే తమయేన్ ఎనక్కడ ైక్కల్ాం న్ేయమొడు తరువదున్ క్డమ ైయల్లవో తాయే (ఎన్ేారముాం)

చరణాం 4

శ్ాయమ క్ృష్ణన్ సో దరీ ఉన్ెైా త ది స య యమలిరుపేపన్ో ఉన్ పాదాంగళ ై మరవామలిరుక్క వరాంతరువాయే శుక్

శ్ాయమల్ేనితయ క్ల్ యణీ తామదమని స య ు మ న్ానిపో ప

తాాంగువేన్ో తాయే అఖిల్ ాండేశ్వరీ (ఎన్ేారముాం )

Emanimigula-tODi-AditALA

పల్లవి ఏమని మగుల్ వరిణాంత ఈ మహిని న్ే నీ మహిమల్ు

అనుపల్లవి

సామజ్ గమన్ా ధ్రా సాంవరధని (అాంబ్ా )సురుల్క్ు

నీ మ య త లియ ల్ేరు శ్ాాంభవీ నీ మహాతాయమతిశ్యము (ఏమని)

చరణాం 1

నీరజ్ ల్ోచన్ా ల్ోక్ముల్ో నిను వృదయముల్ో నిల్ుపిన ల్ోక్ుల్ు ధ్నుయల్ెైరిగా నల్ుగురిల్ో సారమత్ర నను దయతో గాాంచి క్రుణిాంచుము తలిల న్ెర నమాతి

చాల్ మహా ల్లల్ గలిగిన శ్క్తి సాంతతము నీవే సాంతోష్వతి (ఏమని)

చరణాం 2

ఓ జ్నని క్రుణి భవ పిోయ వినుమవని

ఓాం అనిన జ్నా సాఫల్యమ యే నీదు క్థల్ను విని

ఓ మ్మహావృతల్ెైయునా జ్నుల్ను తలిల ఇపుడు బ్రో వుము ఓ రాజ్ాధి రాజ్ేాంద ోమక్ుట్ పట్లి మణి విరచిత పదా (ఏమని)

చరణాం 3

క్ాంజ్నదాాంత ని క్ామతా శుభ చరితా పోసనా వదన్ా

ఘన క్ృపా సహితా శ్ాయమ క్ృష్ణ చిాంతా గిరి తనయ పాంచ నద క్ావేరీ త్రరమున నివసిాంచే ఉమ పాంచాపగేశ్ ముని నుతా హ ైమవత్ర పరా శ్కిీ్ (ఏమని)

himAcalatanaya-Anandabhairavi-AditALA

పల్లవి హిమ చల్ తనయ బ్రో చుట్క్తది మాంచి సమయము రావే అాంబ్

అనుపల్లవి

క్ుమ ర జ్నని సమ నమ వరిల్ను మ నవతి శ్రీ బ్ృవన్ాాయక్ీ (హిమ చల్)

చరణాం 1

సరోజ్ ముఖి బిరాన నీవు వరాల్ొసగుమని న్ేను వేడితి

పురారి వరి సురేాందో నుత పురాణి పరాముఖమేల్న్ే తలిల (హిమ చల్)

చరణాం 2

ఉమ వాంస గమన్ా తామసమ బ్రో వ దిక్ెకవరు నిక్కముగను మ క్తపుడభమ నము చరప

భారమ వినుమ దయతోను (హిమ చల్)

చరణాం 3

సదా నత వర దాయక్ీ నిజ్

దాసుడను శ్ాయమ క్ృష్ణ సో దరి గదా మొర వినవా దురిత

విదారిణీ శ్రీ బ్ృవన్ాాయక్ీ (హిమ చల్)

himAdrisutE-kalyANi-rUpakatALA

పల్లవి హిమ ది ోసుతే పాహి మ ాం వరదే పర దేవతే

అనుపల్లవి

సుమేరు మధ్య వాసిని శ్రీ క్ామ రి (హిమ దిో)

చరణాం 1

హేమ గాతిో పాంక్జ్ న్ేతిో మతాంగాతాజ్ే సరోజ్ భవ వరీశ్ సుర మునీాంద ోనుతే (హిమ దిో)

చరణాం 2

అాంబ్ుజ్ారి నిభ వదన్ే మౌక్తిక్ మణి హార శ్ోభమ న గళే భకి్ క్ల్ప ల్తే (హిమ దిో)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరి గౌరి పరమేశ్వరి

గిరిజ్ే నీల్ వేణి క్ీర వాణి శ్రీ ల్లితే (హిమ దిో)

jananinatajana-sAvEri-AditALA

పల్లవి జ్నని నత జ్న పరిపాలిని

పాహి మ ాం భవాని తిో ల్ోక్ (జ్నని)

అనుపల్లవి

దనుజ్ వెైరి నుతే సక్ల్ జ్న

పరితాప పాప హారిణి జ్య శ్ాలిని (జ్నని)

చరణాం 1

సతత వినుత సుత గణ పతి

సేన్ాని రాజ్ రాజ్ేశ్వరి

విశ్ాల్ క్ష తరుణి అఖిల్ జ్న

పావని (శ్రీ రాజ్ రాజ్ేశ్వరి)

సతి శుభ చరితే సదా మధ్ుర

భాషా విగళదమృత రస ధ్వని

సుర నుత పద యుగ దరిశత ఇవ మమ

గాతమోతి మ తమోజ్ని సుజ్ని (జ్నని)

చరణాం 2

క్ువల్య ల్ోచన యుగళే క్ల్ యణి నీల్ వేణి విక్చ

క్ోక్నద రజ్చిరణే అతి

రమణి (ఘన నీల్ వేణి)

భువి దివి రక్షణి ధ్ృతామర గణే భాగయవతి శ్క్తి సాంపూరేణ క్వన నిపుణ మతిాం అయ దిశ్ ఇవ తవ

క్ాాంతిముపయ త ాం గిరీశ్ రమణి (జ్నని)

చరణాం 3

చరణ నిపతదమర సముదయే క్ాళి సారస ముఖి

సుశ్ోభతోరు యుగళ వర

క్దలి (నవ సారస ముఖి)

సురుచిర మురళీ మృదాంగ సవర

సాంశ్ోభని రసక్ృత మహమ తల్ే సరసిజ్ క్ర యుగళే క్ట్ి క్లిత మణి క్ాాంచీ భృతే క్ాాంచీపుర వాసిని (జ్నని)

kanakashaila-punnAgavarALi-AditALA

పల్లవి క్నక్ శ్ ైల్ విహారిణి శ్రీ క్ామ క్ోట్ి బ్ాల్ే సుశ్రల్ే

అనుపల్లవి

వనజ్ భవ వరి నుతే దేవి

హిమ గిరిజ్ే ల్లితే సతతాం

వినతాం మ ాం పరిపాల్య శ్ాంక్ర

వనితే సతి మహా తిోపుర సుాందరి (క్నక్)

చరణాం 1

క్ాంబ్ు క్ాంఠి క్ాంజ్ సదృశ్ వదన్ే క్రి రాజ్ గమన్ే మణి సదన్ే శ్ాంబ్ర విదారి తోషిణి శ్రవ

శ్ాంక్రి సదా మధ్ుర భాషిణి (క్నక్)

చరణాం 2

చాండ ముాండ ఖాండన పాండితేక్షు

దాండ క్ోదాండ మాండిత పాణి పుాండరీక్ నయన్ారిిత పదే తిో పుర వాసిని శ్రవే వర విల్ సిని (క్నక్)

చరణాం 3

శ్ాయమల్ ాంబిక్ే భవాబిధ తరణే శ్ాయమ క్ృష్ణ పరిపాలిని జ్నని

క్ామతారథ ఫల్ దాయక్ే క్ామ రి సక్ల్ ల్ోక్ సారి (క్నక్ )

karuNajUDa-shrI-tALA:Adi

పల్లవి క్రుణ జూడ నినుా నమాన వాడు గదా ఇాంత పరాక్ేల్నమ ా

అనుపల్లవి

సరసిజ్ాసన మ ధ్వ సనుాత

చరణా బ్ృవన్ాాయక్త వేగమే (క్రుణ)

చరణాం 1

దీన జ్న్ావన మూరిివి నీవని

న్ేను నినుా న్ెర నమాతిని

గాన విన్ోదిని ఘన నిభ వేణి క్ామత ఫల్దా సమయమదే (క్రుణ)

చరణాం 2

నీ మహిమ తిశ్యాంబ్ుల్నున్ెాంతని

న్ే జ్ెపుపదున్ో ల్లితా హేమ పాాంగి హిమ గిరి పుతిో మహేశ్వరి గిరీశ్ రమణి నీ (క్రుణ)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ పరిపాలిని శూలిని

సామజ్ గమన్ా క్ుాంద రదన్ా తామసాంబ్ు ఇట్ు సేయక్ న్ా పరితాపముల్ను పరివరిాంచిన నీవు (క్రుణ )

karuNajUDavamma-varALi-cAputALA

పల్లవి క్రుణ జూడవమ ా వినమ ా

ఆశ్రీత జ్న క్ల్ప వల్లల మ తల్లల

అనుపల్లవి

మరక్తాాంగి పాంచ నదేశు రాణి మధ్ుర వాణి ధ్రా సాంవరధని (క్రుణ)

చరణాం 1

నరాధ్ముల్ను మహా రాజుల్ని పొ గడి దురాసచే తిరిగి వేసారి ఇల్ల్ో విరాజ్ ముఖి నీవు దయతో క్ాపాడి బిరాన వరమీయవే గిరి రాజ్ సుతా నీవు (క్రుణ)

చరణాం 2

ఉమ భువిని నీక్ు సమ నమ వరు భారమ రరిాంచుట్క్ు అభమ నము ల్ేదని

క్ుమ రుడు గదా న్ాక్తపుడు అభయమీయవే క్ుమ ర జ్నని నీవు మ నవాత్రత గదా (క్రుణ)

చరణాం 3

ఉదార గుణవతి గదా సామ గాన నుతా

సదా నుతి జ్ేరి నీ పదాాంబ్ుజ్ముల్ను దాసుని మొర వినవా సమయమదే సదా శ్రవుని రమణీ దీన జ్న్ాశ్రీతే (క్రుణ)

చరణాం 4

ఉదారముగను అవతారమ తిి జ్గమును సుధాక్రుని వల్ె రాంజిాంప జ్ేయు నీ

పదాాంబ్ుజ్మును నమా నిన్ేా భజిాంచి

సదా శ్ాయమ క్ృష్ణ జ్ేసిన భాగయమే (క్రుణ )

karuNAnidhiilalO-tODi-tALA:tisram

పల్లవి క్రుణా నిధి ఇల్ల్ో నీవనుచును క్నా తలిల వేడుక్ొాంట్ిని నీ శ్రణాంట్ిని

అనుపల్లవి

అరుణాాంబ్ుద నిభ చరణా సుర ముని

శ్రణానాంతేష్ట దాయక్త శ్రీ బ్ృవన్ాాయక్త (క్రుణా)

చరణాం 1

గాన విన్ోదిని నీ మహిమ తిశ్యాంబ్ుల్

ఎాంతట్ివాడను తరమ బ్రో వ

తామసమట్ు జ్ేసితే అర నిమష్మ ైన

తాళ జ్ాల్నమ ా మ యమ ా (క్రుణా)

చరణాం 2

పామర పాలిని పావని నీవు గదా నీ

పాదమే గతియని నమాన్ాను క్ోమళ మృదు భాషిణీ ఘన సదృశ్ వేణీ శ్ాయమ క్ృష్ణ సో దరీ గోక్రేణశ్వరుని రాణి (క్రుణా)

kAmAkSiambaanudinamu(svarajati)-bhairavi-cAputALA

పల్లవి క్ామ రి అనుదినము మరవక్న్ే నీ

పాదముల్ే దిక్కనుచు నమాతిని శ్రీ క్ాంచి (క్ామ రి)

సవర సాహితయ 1

క్ుాంద రదన్ా క్ువల్య నయన్ా తలిల రరిాంచు (క్ామ రి)

సవర సాహితయ 2

క్ాంబ్ు గళ నీరద చిక్ురా విధ్ు వదన్ా మ యమ ా (క్ామ రి)

సవర సాహితయ 3

క్ుాంభ క్ుచ మద మతి గజ్ గమ

పదా భవ వరి శ్ాంభు నుత పదా శ్ాంక్రీ నీవు న్ా చిాంతల్ వేవేగ

దీరిమ ావిపుడు (క్ామ రి)

సవర సాహితయ 4

భకి్ జ్న క్ల్ప ల్తిక్ా క్రుణాల్య సదయ గిరి తనయ క్ావవే శ్రణాగత డు గదా

తామసము సేయక్ వరమొసగు (క్ామ రి)

సవర సాహితయ 5

పాతక్ముల్ను దీరిి నీ పద

భక్తి సాంతతమీయవే పావని గదా మొర వినవా పరాకే్ల్నమ ా వినమ ా (క్ామ రి)

సవర సాహితయ 6

దురిత హారిణి సదా నత ఫల్

దాయక్తయని బిరుదు భువిల్ో గలిగిన దొరయనుచు వేదముల్ు మొరలిడగను (క్ామ రి)

సవర సాహితయ 7

నీప వన నిల్య సుర సముదయ క్ర విధ్ృత క్ువల్య మద

దనుజ్ వారణ మృగేాందాోశ్రీత

క్ల్ుష్ దమన ఘన్ా అపరిమత వెైభవము గల్ నీ సారణ

మదిల్ో దల్చిన జ్న్ాదుల్క్ు బ్వు సాంపదల్నిచేివిపుడు

మ క్భయమయయవే (క్ామ రి)

సవర సాహితయ 8

శ్ాయమ క్ృష్ణ సవో దరీ శ్రవ

శ్ాంక్రీ పరమేశ్వరీ వరి వరాదుల్క్ు నీ మహిమల్ు గణిాంప తరమ సుత డమ ా

అభమ నము ల్ేదా న్ాప ై దేవీ

పరాకే్ల్న్ే బ్రో వవే ఇపుడు శ్రీ భ ైరవీ (క్ామ రి )

kAmAkSi(amba)bangAru-varALi-cAputALA

పల్లవి క్ామ రి బ్ాంగారు క్ామ రి ననుా బ్రో వవే

అనుపల్లవి

తామసమేల్ రావే సామ గాన ల్ోల్ే సుశ్రల్ే (క్ామ రి)

చరణాం 1

క్ామ క్ాల్ పిోయ భామనీ క్ామయ క్ామదే క్ల్ యణీ క్ామ రీ క్ాంజ్ దళాయతారీ తిో క్ోణ వాసినీ క్ారుణయ రూపిణి (క్ామ రి)

చరణాం 2

పావనీ మృదు భాషిణీ భకి్

పాలినీ భవ మ్మచనీ

హేమ ాంగీ హిమ గిరి పుత్రో మహేశ్వరీ హమర ాంక్ార రూపిణీ (క్ామ రి)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ పరిపాలినీ శుక్

శ్ాయమల్ేశ్రవ శ్ాంక్రీ

శూలినీ సదాశ్రవునిక్త రాణీ విశ్ాల్ క్ష తరుణీ శ్ాశ్వత రూపిణీ (క్ామ రి)

సవర సాహితయ న్ా మనవిని విను దేవీ

నీవే గతియని నమాన్ాను మ యమ ా వేగమే క్రుణ జూడవమ ా

బ్ాంగారు బ్ొ మ ా (క్ామ రి)

kAmAkSikaruNAkaTAkSi(gItam)-paraju

గీతాం 1

క్ామ రి క్రుణా క్ట్ారి క్ామ రి ల్ోక్ సారిణి క్ామ రి క్రుణా క్ట్ారి క్ామ రి మ ాం పాహి బ్ాంగారు (క్ామ రి)

గీతాం 2

క్ామ క్ోట్ి పీఠ గతే క్ామత ఫల్ దాయక్ే క్ామ రి మ ాం పాహి క్ాంచి క్ామ రి మ ాం పాహి

గీతాం 3

పాంక్జ్ దళ ల్ోచన్ే సాంక్ట్ భయ మ్మచన్ే శ్ాంక్రి మ ాం పాహి శ్రవ శ్ాంక్రి మ ాం పాహి

గీతాం 4

శ్ాయమ క్ృష్ణ పాలిత జ్నని సామ గాన విన్ోదిని

శ్ాయమల్ేమ ాం పాహి శుక్ శ్ాయమల్ే మ ాం పాహి

kAmAkSilOkasAkSiNi(gItam)-madhyamAvati-tripuTatALA

గీతాం 1

క్ామ రి ల్ోక్ సారిణీ క్ామ రి మన్ోహారిణీ క్ామ రి క్ాంచి క్ామ రి పాహి మ ాం పాహి మ ాం (బ్ాంగారు )పాహి

గీతాం 2

పాంక్జ్ దళ ల్ోచన్ే ఉమే సాంక్ట్ భయ మ్మచన్ే శ్రవే క్ుాంజ్ర సమ గమన్ే రమణే మాంజుళ తమ నయన్ే వరిణి

గీతాం 3

భాండ ద ైతయ ఖాండన పాండితే అాండజ్ వరి గిరీశ్ మాండితే పుాండరీక్ మృదు పద యుగళే మాండల్ సిథతే ల్లితే వరదే

గీతాం 4

క్ామ క్ోట్ి పీఠ వాసినీ

క్ామతారథ శుభ ఫల్ దాయక్ే

సామ గాన శీుతి సమ్మాదిని

శ్ాయమ క్ృష్ణ పాలిత జ్నని

kAmAkSinAtO-bEgaDa-AditALA

పల్లవి క్ామ రీ న్ాతో వాదా దయ ల్ేదా క్మల్ రీ నన్నాక్ని బ్రో చుట్ భారమ బ్ాంగారు (క్ామ రీ)

అనుపల్లవి

తామసము జ్ేసితే న్ే తాళనమ ా నీ

న్ామ పారాయణము విన వేడితినమ ా మ యమ ా (క్ామ రీ)

చరణాం

శ్ాయమ క్ృష్ణ సో దరీ తల్లల (అాంబ్ా )శుక్

శ్ాయమల్ే నిన్ేా క్ోరియున్ాానమ ా

మ యమాయని న్ే దల్చి దల్చి

మ ట్ి మ ట్ిక్త క్నీారు విడువ ల్ేదా అాంబ్ా నీవు మ ట్ాడక్ుాండిన న్ే తాళ ల్ేనమ ా నీ బిడడను ల్ లిాంచవే దొడడ తలిలవే క్ామ దుల్ చపల్ చితి పామరుడ ై తిరిగి తిరిగి ఇల్ల్ో క్ామత క్థల్ు విని విని

వేసారి న్ేను ఏమ రి పో త న్ా (క్ామ రీ)

kAmAkSinIdupadayugamu-yadukulakAmbhOji-cAputALA

పల్లవి క్ామ రి నీ పద యుగము సిథరమని

న్ే నమాయున్ాాను న్ా చిాంతల్ెల్లను దీరిమ ా

సవర సాహితయ 1

అాంబ్ నను బ్రో వ సమయము వినుమ పతిత పావనిగా (క్ామ రి)

సవర సాహితయ 2

అనుదినము శ్రణమని నిను వేడుక్ొనియునా సుత డమ ా సదయ (క్ామ రి)

సవర సాహితయ 3

సరసిజ్ాసన వరీశ్ వినుత పాదా న్ాతో వాదా (క్ామ రి)

సవర సాహితయ 4

క్మల్ దళ సమ నయన

క్చ జిత ఘన్ా శ్శ్ర ధ్ర నిభ వదన (క్ామ రి)

సవర సాహితయ 5

మ నవత్ర నిను సదా దల్చిన

మ నవుల్క్ెల్ల ఫల్మొసగే బిరుదు గల్ దేవతయని న్ే వినబ్డి నీవే గతియనుచు (క్ామ రి)

సవర సాహితయ 6

పావనీ పుర వరుని రమణీ పారవత్ర సక్ల్ జ్ననీ

పాతక్ముల్ను వడిగా దీరిి

వరమొసగుము (క్ామ రి)

సవర సాహితయ 7

క్నక్ గిరి సదన నిను గొలిచిన

జ్నముల్క్ు దినదినము శుభమొసగేవని

శీుత ల్ు మొరలిడగా మొరల్ు విని విని విని (క్ామ రి)

సవర సాహితయ 8

బ్ాల్ క్తసల్య చరణా నిమష్ము తాళనిక్ విను మద గజ్ గమన

తామసము సేయక్న్ే ననిాపుడు బ్రో వుము పరాతపరీ (క్ామ రి)

సవర సాహితయ 9

క్ుాంద ముక్ుళ రదా సుర

బ్ృాంద వినుత పదా భువిల్ో వర దాయక్త గదా న్ా మొరల్ు చ వుల్క్ు వినదా గిరి సుతా (క్ామ రి)

సవర సాహితయ 10

నీ వల్ెన్ే గల్దా న్ెర దాతవు ఈ జ్గతిల్ో నీదు పద సారసముల్ ఈ భవ

జ్ల్ధిక్త తరియనుచు మగుల్ (క్ామ రి)

సవర సాహితయ 11

క్మల్ సాంభవ సుర మునీాందుోల్

చేతను నిను పొ గడుట్క్ు తరమ మ ా

శుభమమ ా నిను నమాతిని శ్ాయమ

క్ృష్ణ సో దరీ దురముగను క్రుణ సల్ుపుమక్ను (క్ామ రి )

mahilOambA-Anandabhairavi-AditALA

పల్లవి మహిల్ో అాంబ్ా నీదు మహిమ తిశ్యమ నా తరమ

అనుపల్లవి

అహి భూష్ణుని రాణీ శ్ాంక్రి

అాంబిక్ా బ్ృవన్ాాయక్త గౌరీ (మహిల్ో)

చరణాం 1

సారస దళ నయన్ా వదన

సరోజ్ విజిత ఘన పురారివెై రాణి వరాల్ొసగిాంపవే బిరాన బ్రో చిన పరా శ్క్తి గదా (హిల్ోమ)

చరణాం 2

సుమేరు మధ్య ల్తా ల్లితా రమాంచు విను న్ే క్ుమ రుడననుచు మ తల్లల నీవు మ నవత్ర నీ

సమ నమ వరు ఇల్ల్ో జ్ెపపవమ ా (మహిల్ో)

చరణాం 3

సామ గాన నుతా సరస పదా

తామసము జ్ేసే తాళన్ే శ్ాయమ క్ృష్ణ సో దరీ శ్ాంక్రీ

శ్ాయమల్ ాంబ్ా నీవే మ యమా (మహిల్ో)

mAyammAnannu-nATakuranji-AditALA

పల్లవి మ యమ ా ననుా బ్రో వవమ ా మహా మ య ఉమ

అనుపల్లవి

సతాయనాందా సానాందా నితాయనాందా ఆనాందా అాంబ్ (మ యమ ా)

చరణాం

శ్ాయమ క్ృష్ణ జ్ననీ తామసమేల్ రావే దేవీ

శ్ాయమల్ే నీల్ోతపల్ే హిమ చల్ సుతే సుఫల్ే శ్రవే (మ యమ ా)

సవర సాహితయ మ ధ్వాది వినుత సరసిజ్ారి క్ాంచి క్ామ రి తామసము సేయక్

రమ ా మరక్తాాంగి మహా తిోపుర

సుాందరి నిన్ేా వృదయము పట్ుట క్ొని (మ యమ ా )

mAyammAyaninE-Ahiri-AditALA

పల్లవి మ యమ ాయని న్ే పిల్చితే మ ట్ాల డ రాదా న్ాతో అాంబ్ా

అనుపల్లవి

న్ాయయమ (మీన్ాక్షమ ా )మీన్ారిక్తది

నినుా విన్ా వేరే దిక్ెకవరున్ాారు (మ యమ ా)

చరణాం 1

సరసిజ్ భవ వరి వర నుత సుల్లిత

నీ పద పాంక్జ్ముల్

సిథరమని నమాతి నమాతి నమాతిని

క్రుణ జూడవే క్ాతాయయని క్ాళిక్ా భవాని

పరమేశ్వరి సుాందరేశు రాణి బ్ాల్ ాంబ్ా మధ్ుర వాణి (మ యమ ా)

చరణాం 2

వినుత జ్న పాప విమ్మచని ఓ జ్ననీ

ఘన నీల్ వేణి విదళిత దానవ మాండల్ దమనీ

వనజ్ ల్ోచన్ా సుధాక్రానన్ా వర దాయక్త

అనయము నిను క్ోరియున్ాానమ ా

బ్ాంగారు బ్ొ మ ా (మ యమ ా)

చరణాం 3

అభయమొసగి ననుా బ్రో వుము ఓ వరదా న్ెర దాతవు గదా అాంబిక్ా బిడడప ై గొపపగ దయ రాదా అఖిల్ ల్ోక్ జ్ననీ అన్ాథ రక్షక్త అన్ేట్ి బిరుదు గాదా వెైభవము గల్ శ్ాయమ క్ృష్ణ సో దరి వీర శ్క్తి తిోపుర సుాందరి (మ యమ ా )

mInalOcanIbrOva-dhanyAsi-cAputALA

పల్లవి మీన ల్ోచన్ా బ్రో వ యోచన్ా దీన జ్ (న్ా)వన్ా అాంబ్ా

అనుపల్లవి

గాన విన్ోదినీ నీ సమ నము జ్గాన గాన (న)మ ా దేవీ (మీన)

చరణాం 1

క్నా తలిల గదా న్ా వినాపము వి (నవ)మ ా

పనాగ భూష్ణునిక్త రాణీ నినుా విన్ా ఇల్ల్ో దాత

వే (రె)వ(రు)న్ాా(ర)మ ా బ్ాంగారు బ్ొ మ ా (మీన)

చరణాం 2

ఇాందు ముఖీ నీవు వరము (ల్ొ)సగి న్ా

ముాందు వచిి దయ సే (యవ)మ ా

క్ుాంద ముక్ుాంద రదన్ా హిమ గిరి క్ుమ రీ క్ౌమ రీ పర (మే)శ్వరీ (మీన)

చరణాం 3

సామజ్ గమన్ా నీవు తామసము

సేయక్ శ్ాయమ క్ృష్ణ సో దరీ రావే క్ామ పాలినీ భవానీ చాంద ో

క్ల్ ధారిణీ నీరద వేణీ (మీన)

nannubrOvarAdA-gauLipantu-cAputALA

పల్లవి ననుా బ్రో వ రాదా ఓ జ్గదాంబ్ా నీ దయ సేయవే

అనుపల్లవి

క్నా తలిల నీవే అాంబ్ా న్ా మొరల్ను విన రాదా (ననుా)

చరణాం 1

ఆది శ్క్తి మహేశ్వరీ క్ౌమ రీ ఆదరిాంపవే వేవేగమే నీల్ యతారీ భవానీ (ననుా)

చరణాం 2

క్ోమళ మృదు వాణీ క్ల్ యణీ సో మ శ్రఖరుని రాణీ ల్లితాాంబిక్ే వరదే (ననుా)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ ఓాంక్ారీ శ్ాాంభవీ ఓ జ్ననీ న్ాద రూపిణీ నళిన్ారీ (ననుా )

nannubrOvalalitA-lalitA-cAputALA

పల్లవి ననుా బ్రో వు ల్లితా వేగమే చాల్

నినుా న్ెర నమాయునావాడు గదా భకి్ క్ల్ప ల్తా

అనుపల్లవి

నినుా విన్ా ఎవరున్ాారు గతి జ్ననీ

అతి వేగమే వచిి (ననుా)

చరణాం 1

పరాక్ు సేయక్న్ే వచిి క్ృప

సల్ుప రాదా మొర వినవా పరా శ్కిీ్ గీరావణ వాందిత

పదా నీ భక్ుి డనమ ా సాంతతము (ననుా)

చరణాం 2

సరోజ్ భవ క్మల్ న్ాభ శ్ాంక్ర

సురేాంద ోనుత చరితా పురాణీ వాణీ ఇాందాోణీ వాందిత

రాణీ అహి భూష్ణుని రాణీ (ననుా)

చరణాం 3

మదాత ాల్ెైన దురాతా జ్నుల్ను క్థల్ను పొ గడి సదా న్ే వారల్ చుట్ిట తిరిగితి

వెతల్న్ెల్ల దీరిి వరమొసగి (ననుా)

చరణాం 4

సుమేరు మధ్య నిల్యే శ్ాయమ క్ృష్ ణ ని

సో దరీ క్ౌమ రీ ఉమ శ్రీ మీన్ాక్షమ ా శ్ాంక్రీ ఓ మహా రాజీ్ఞ రరిాంచుట్క్తది సమయము (ననుా)

nAmanavini(varNa)-saurASTra-catusraaTatALA

పల్లవి న్ా మనవిని విను ఈ వేళ బ్రో వు క్ాంచి క్ామ క్షమ ా

పామర పాలినీ ఓ జ్ననీ క్ృప జూడవమ ా

అనుపల్లవి

న్ెమాదిని నీ న్ామమే దిక్కని నిన్ేా

నమాతి నమాతి నమాతినమ ా మ యమ ా (న్ా)

సవర సాహితయ పాద క్మల్ యుగముల్ప ై గతియని

నీ సనిాధిని వచిిన దాసుని

నను చనువున రరిాంచుట్క్ు బ్రువా ఈ ధ్రల్ో త లిసి త లియక్ జ్ేసిన

అపరాధ్ముల్ను మనిాాంచి నీవు మ దురితము దీరిి దయ జూచిపుడు (న్ా)

చరణాం

భక్ుి డ ైన న్ాప ై ఇాంత వాదా మ యమ ా

ముక్తినీయవే శ్ాయమ క్ృష్ణ నుతా అాంబ్ా (న్ా)

ninnEnamminAnu-tODi-cAputALA

పల్లవి నిన్ేా నమాన్ాను సదా న్ా వినాపము విని ననుా బ్రో వుము

అనుపల్లవి

క్నా తలిల గాదా (అాంబ్ా )బిడడయని

క్నిక్రమాంత ైన ల్ేదా పనాగ ధ్రుని రాణీ శుక్

పాణీ క్ామ రీ క్ల్ యణీ (నిన్ేా)

చరణాం 1

వేగమే వచిి న్ాదు క్ోరెకల్లవే పరాముఖమేల్

భోగీాంద ోసనుాత పూత చరితా పురువూత పూజితా పర దేవతే (నిన్ేా)

చరణాం 2

ధాయనమే విన్ాక్ మాంత ో

తాంతమోేమ ఎరుాంగన్ే గాన విన్ోదినీ నీదు సాట్ి జ్గాన గానన్ే బ్ాంగారు బ్ొ మ ా (నిన్ేా)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ భకి్

క్ామతారథ ఫల్ దాయక్ీ క్ామ రీ క్ాంజ్ దళాయతారీ క్ారుణయ మూరిి గదా నీవే సాంపద (నిన్ేా)

సవర సాహితయ నీ మహిమ విని మదిల్ో నీవే గతియనుచును క్ోరితి

క్మల్ భవ దనుజ్ రిపు నుత పద

క్మల్ యుగ సమయమదే బ్రో వుము (నిన్ేా)

ninnEnamminAnu-tODi-cAputALA

పల్లవి నిన్ేా నమాన్ాను సదా న్ా వినాపము విని ననుా బ్రో వుము

అనుపల్లవి

క్నా తలిల గాదా (అాంబ్ా )బిడడఅని

క్నిక్రముఇాంత ైన ల్ేదా పనాగ ధ్రుని రాణీ శుక్

పాణీ క్ామ రీ క్ల్ యణీ (నిన్ేా)

చరణాం 1

వేగమే వచిి న్ాదు క్ోరెకల్ుఈవే పరాముఖముఏల్

భోగిఇాంద ోసనుాత పూత చరితా పురువూత పూజితా పర దేవతే (నిన్ేా)

చరణాం 2

ధాయనమే విన్ాక్ మాంత ో

తాంతమోుఏమ ఎరుాంగన్ే గాన విన్ోదినీ నీదు సాట్ి జ్గాన గానన్ే బ్ాంగారు బ్ొ మ ా (నిన్ేా)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ భకి్

క్ామతఅరథ ఫల్ దాయక్ీ క్ామ రీ క్ాంజ్ దళఆయతఅరీ క్ారుణయ మూరిి గదా నీవే సాంపద (నిన్ేా)

సవర సాహితయ నీ మహిమ విని మదిల్ో నీవే గతిఅనుచును క్ోరితి

క్మల్ భవ దనుజ్ రిపు నుత పద

క్మల్ యుగ సమయముఇదే బ్రో వుము (నిన్ేా)

ninnEnammiti-kEdAragauLa-AditALA

పల్లవి నిన్ేా నమాతి నిజ్ముగ గతి ల్ోక్ముల్ో

అనుపల్లవి

ననాడ చల్ుపగ న్ా విచారము దీరిి

నాంబ్ర రుహానన్ా దివయతర జూచి పసోనా ముఖము (నిన్ేా)

చరణాం

నీ మహాతాయము ఎవరే నిదానిాంప శ్క్యము గాదు గదా శ్రీ మ తవే నీ ఛాయేత ల్న్నక్ని గాాంచ గల్న్ే ఏమని చ పుపదు దేవీ నుతిాంప న్ాదు వశ్మ ఈ మహిల్ో నీ దయ గలిు న్ా భయాంబ్ు తొలిగేన్ో (నిన్ేా)

ninnuvinAmarigaladA-rItigauLa-rUpakatALA

పల్లవి నినుా విన్ా మరి గల్దా గతి ల్ోక్ముల్ో నిరాంజ్ని నిఖిల్ జ్నని మృడాని భవాని అాంబ్ (నినుా)

అనుపల్లవి

పనాగ భూష్ణుని రాణి పారవతి జ్నని అాంబ్

పరాక్ు సేయగ రాదు విను శ్రీ బ్ృవదాంబ్ వినుము (నినుా)

చరణాం 1

పామరునమ ా దయ చేసి వరమీయమ ా మ యమ ా

పాపమ ల్ల పరివరిాంచి బిరాన బ్రో చుట్క్ు (నినుా)

చరణాం 2

సారము ల్ేని భవ జ్ల్ధి తగుల్ుక్ొని

చాల్ వేసారితిని న్ా విచారము దీరుిట్క్ు (నినుా)

చరణాం 3

న్ా మదిల్ో అాంబ్ నీవే గతియని నమాతి

శ్ాయమ క్ృష్ణ నుతా భకి్ పరిపాల్నము సేయుట్క్ు (నినుా)

nIlAyatAkSI-paraju-tripuTatALA

పల్లవి నీల్ యతారీ నీవే జ్గతాారీ

అనుపల్లవి

ఫాల్ క్షుని రాణీ పాలిత శ్రీత శ్రణీీ (నీల్)

చరణాం 1

దీన రక్షక్ీ అభయ దానమీయవే సామ

గాన ల్ోల్ే అభమ నమీయవే దేవీ (నీల్)

చరణాం 2

ఆది శ్క్తి క్ౌమ రీ మేదినిల్ో నినుా పొ గడ

ఆది శ్రష్ నిక్ెైన రాదిక్న్ేమ జ్ెపుపదు దేవీ (నీల్)

చరణాం 3

క్ామ పాలినీ విను నీ న్ామముల్ే ధ్రాారథ క్ామ మ్మక్షమచేిది శ్ాయమ క్ృష్ణ పాలినీ దేవీ (నీల్)

nIvEgatiyani(varNa)-kalyANi

పల్లవి నీవే గతియని న్ెర నమాన్ాను జ్గదాంబ్ా నీవన్ాథ రక్షక్త మ యమ ా

అనుపల్లవి

రావే వేగమే మనవి వినమ ా శ్రీ రాజ్ రాజ్ేశ్వరీ దేవీ (నీవే)

చరణాం

క్ామ క్ోట్ి పీఠ నివాసిని క్ల్ యణీ శ్ాయమ క్ృష్ణ సో దరీ దేవీ

నీదు చరితము విని విని పాద క్మల్మును క్ోరితిని సదా గతియని

పొ గడి పొ గడి చరణము గొలిచేనమ ా

బ్ాంగారు క్ామ రి (నీవే)

Ojagadamba-Anandabhairavi-AditALA

పల్లవి ఓ జ్గదాంబ్ా నను (అాంబ్ా )నీవు

జ్వమున బ్రో వు అాంబ్ా

అనుపల్లవి

ఈ జ్గతి గతియౌ జ్నుల్క్ు మరి తేజ్మున రాజ్ వినుతయౌ రాజ్ ముఖీ సరోజ్ నయన సుగుణ

రాజ్ రాజిత క్ామ రి (ఓ జ్గదాంబ్ా)

చరణాం 1

క్నా తలిల న్ాదు చ ాంతనిాంత

క్నాడ సల్ుపగ తగున్ా నినుా న్ే నమాయునా వాడు గదా నన్నాక్ని బ్రో చుట్క్రుదా అనిా భువనాంబ్ుల్ు గాచేవు పసోనా మూరిి అనా పూరణ వరదా వినాపాంబ్ు వినావిాంచి సనిాధి విపనా భయ విమ్మచన ధౌరేయ (ఓ జ్గదాంబ్ా)

చరణాం 2

జ్ాల్మేల్ శ్ ైల్ బ్ాల్ తాళ

జ్ాల్ను జ్ననీ నినుా విన్ా పాల్న్ారథముగ వేరే ద ైవముల్

ల్ోల్ మతియ ై నమాతిన్ా నీల్ నుతా శ్రల్ము న్ేన్ెచిట్న్ెైన

గాన గాన ల్ోల్ వృదయ నీల్ క్ాంఠ రాణి నినుా నమాతిని

నిజ్ాంబ్ుగ బ్లిక్ేది దయ చేసి (ఓ జ్గదాంబ్ా)

చరణాం 3

చాంచల్ త ాడనుయేమ పూరవ

సాంచితముల్ సలిపితిన్ో క్ాంచి క్ామ రీ న్ేను నినుా

పొ డగాాంచితిని శ్రణు శ్రణు నీవిాంచుక్ా చాంచల్ గతి న్ా ద సనుాంచవమ ా శ్ాయమ క్ృష్ణ వినుతా మాంచి క్ీరిినిచుినట్ిట దేవీ

మనిాాంచి న్ాదపరాధ్ముల్ సహిాంచి (ఓ జ్గదాంబ్ా)

సవర సాహితయ వర సిత గిరి నిల్యుని పిోయ పణోయని

పరా శ్క్తి మనవిని వినుమ మరియ దల్ెరుగని దుష్్రభుల్

క్ోరి వినుతిాంపగ వరాంబ్ొ సగి (ఓ జ్గదాంబ్ా)

parAkElanannu-kEdAragauLa-AditALA

పల్లవి పరాకే్ల్ ననుా పరిపాలిాంప

మురారి సో దరి అాంబ్ా

అనుపల్లవి

నిరాదరణ సేయరాదమ ా శ్రవే పరా శ్క్తి న్ా మొరన్ాల్క్తాంప (పరాక్ేల్)

చరణాం

ధ్రాదయఖిల్మునక్ు రాణి వరి

వరాదుల్ు పొ గడు పరాతపరి దురాంధ్ర మహిషాసుర దమని

సారాధీనుడౌ శ్ాయమ క్ృష్ణ నుతా (పరాక్ేల్)

parAmukhaamEnammA-kalyANi-tripuTatALA

పల్లవి పరాముఖమేనమ ా పారవతియమ ా

అనుపల్లవి

పరాతపరీ పరమ పావనీ భవానీ అాంబ్ా పారిమ న్ాన్ ఉన్ెైాయే నాంబిన్ేన్ (పరా)

చరణాం 1

అఖిల్మ ాంగుాం నిరెైాంద జ్ోతియే అాంబిక్ెైయే అన్ెైాయే ఇని న్ాన్ తాళేన్ెనచొి న్ేాన్ (పరా)

చరణాం 2

ఉనదు పాదమనోి వేరు త ణ ైయుాండో ఉాందన్ మనమరాంగవుాం న్ాన్ సొ ల్ల వో (పరా)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరీ క్ృపాక్రీ

శ్రణాం శ్రణమ నుో సొ న్ేాన్ తాయే (పరా)

pAhishrIgirirAjasutE-Anandabhairavi-rUpakatALA

పల్లవి పాహి శ్రీ గిరి రాజ్ సుతే క్రుణా క్లితే పద సరోజ్మనుసరామ తే అాంబ్

అనుపల్లవి

దేహి మతేరనుపమ గతిాం మే ఏక్ామ ాపతి సతి సుదతి

తేజ్సాऽత లిత దివయ మూరేి ల్లితే అతి ల్లితే (పాహి)

చరణాం 1

దేవి పురాణి నిగమ వినుతే పీోతిరివ వసత

తే మ నదే అనుదినమజితే యుధి జితేాంద ోవిమతే దేవాऽవిరత క్ృత నుతే క్ామ క్ోట్ి పీఠ గతే దీన జ్న నిక్రే భువి పర దేవతే సుచరితే (పాహి)

చరణాం 2

నీప వనీ పరమ నివసన్ే నమ ాజ్గదవన

న్ేతిో జ్నని క్నక్ వసన్ే ఝష్ విశ్ాల్ నయన్ే గోపాయత సుక్వి జ్న్ే పాప తాప ఖాండన నిపుణే క్ుాంతళ విజిత ఘన్ే ఘన జ్ఘన్ే క్ల్ వతి క్ల్ే (పాహి)

చరణాం 3

క్ామత ధాతిో క్మల్ ముఖి క్ామ రి అఖిల్ సారి క్ామ రతి క్ామ శుభ ఫల్దే ధ్ృత సుగాంధ్ ఘన ల్తే శ్ాయమే అదయ భవ మమ ముదే శ్ాయమ క్ృష్ణ సదవరదే శ్ాయమల్ే ఆశ్రీత రతే విదిత గతే సదా ఇవ వరదే (పాహి)

pAlimpavammA-mukhAri-AditALA

పల్లవి పాలిాంపవమ ా పరమ పావనీ భవానీ

అనుపల్లవి

శ్రీ ల్లితా గుణ శ్రల్ముల్ను విని

చాల్ నీ సేవ జ్ేయ క్ోరి వచిితి (పాలిాంప)

చరణాం 1

నీ సమ న ద ైవము న్ే గాన

నిఖిల్ ల్ోక్ జ్ననీ మ యమ ా

శ్రీ సవయాంభు న్ాథ తరుణీ మధ్ుర వాణీ నీ దాసుని బ్రో వ ఇాంత పరాకే్ల్నమ ా (పాలిాంప)

చరణాం 2

న్ా తాపము దీరిి పేోమ జూచి

నిదానముగ మ ట్ాల డ సమయమదే గదా జ్ెపపవమ ా మ యమ ా

సదా నీ జ్పమే గతియని నమాన్ానమ ా (పాలిాంప)

pAlincukAmAkSi-madhyamAvati-AditALA

పల్లవి పాలిాంచు క్ామ రీ పావనీ

పాప శ్మనీ అాంబ్

అనుపల్లవి

చాల్ బ్వు విధ్ముగా నినుా

సదా వేడుక్ొన్ేడి న్ాయాందేల్

ఈ ల్ గు జ్ేసేవు వెత

వరిాంచవే వేగమే ననుా (పాలిాంచు)

చరణాం 1

సావాంతాంబ్ుల్ోన నిన్ేా

దల్చిన సుజ్నుల్క్ెల్ల న్ే వేళ

సాంతోష్ముల్ొసగేవని నీవు మన్ోరథ ఫల్ దాయనివని

క్ాాంతమగు పేరు పొ ాందితివి

క్ారుణయ మూరిివెై జ్గము క్ాపాడిన తలిల గదా న్ేను నీదు బిడడను ల్ లిాంచి (పాలిాంచు)

చరణాం 2

ఈ మూరిియాంత తేజ్ోమయమ ై యట్ు వల్ె క్ీరిి విసరూరిి

నిట్లను గుణ మూరిి తిోల్ోక్ముల్ో జూచినయ ాంద ైన గల్దా ఏమ్మ తొలి న్ోము న్ోచితిన్ో నీ పాద పదా దరశనము వేమ రు ల్భాంచి క్ృతారుథ డన్ెైతి

న్ా మనవిన్ాల్క్తాంచి (పాలిాంచు)

చరణాం 3

రాజ్ాధి రాజ్నాక్ుట్ీ తట్ మణి రాజ్ పాదా న్ే చాల్ నిజ్ సనిాధిని క్ోరి సమసి జ్నుల్క్ెల్ల వరదా రాజ్ ముఖీ శ్ాయమ క్ృష్ణ నుతా క్ాాంచీ పురేశ్వరీ విక్స

రాజ్ఞవ దళారీ జ్గతాారీ ఓ పసోనా పరా శ్క్ీి (పాలిాంచు)

సవర సాహితయ క్నక్ గిర ిసదన ల్లిత నిను భజ్న

సాంతతము సేయని జ్డుడను వినుము నిఖిల్ భువన జ్ననివియపుడు మ దురితము దీరిి వరాలిచిి (పాలిాంచు )

pArvatIjanani(gItam)-bhairavi- cAputALA

గీతాం 1

పారవతి జ్నని భవాని శ్రీ రాజ్ రాజ్ేశ్వరి

సరవ ల్ోక్ పాలిని మ నిని దేవి

నీరాజ్ారి పరమ పావని క్ామ రి నిరాంజ్ని మ మవ అాంబ్

గీతాం 2

శ్రీక్రి జ్నని మృడాని శ్రీ రాజ్ రాజ్ేశ్వరి

హమరాంక్ార రూపిణి వరిణారి దేవి

శ్రీ క్ాాంచీ పుర వాసిని క్ామ రి శ్రీ క్ామేశ్వరి మ మవ అాంబ్

గీతాం 3

శ్ాాంభవి జ్నని పురాణి శ్రీ రాజ్ రాజ్ేశ్వరి

శ్రవరీశ్ ధారిణి శ్ాంక్రి దేవి

శ్ాయమ క్ృష్ణ పరిపాలిని క్ామ రి శ్ాయమల్ ాంబిక్ే మ మవ అాంబ్

pArvatIninu-kalkaDa-tisraEkatALA

పల్లవి పారవతి నిను న్ే న్ెర నమాతి శుక్

పాణీ బ్రో వు పరాక్తక్న్ేల్ే సుశ్రల్ే

అనుపల్లవి

గీరావణ వాందిత పద సారస

సాంగీత ల్ోల్ే సుగుణ జ్ాల్ే జ్ాల్మేల్ే క్ామ రీ (పారవతి)

చరణాం 1

భాండ ద ైతయ ఖాండన్ాఖాండల్ వినుతా మ రాి ాండ క్ోట్ి తేజ్ నీరజ్ారీ నిఖిల్ సారీ (పారవతి)

చరణాం 2

ఇాందు వదన్ా క్ుాంద రదన్ా సిాంధ్ుర గమన్ా మక్రాంద వాణీ నీల్ మేఘ వేణీ గీరావణీ (పారవతి)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరీ శ్రవ శ్ాంక్రీ గౌరీ గుణ

ధామ క్ామ పీఠ వాసినీ శ్ాాంభవీ మృడానీ (పారవతి)

puraharajAyE-gauLipantu-cAputALA

పల్లవి పుర వర జ్ాయే పాల్య మ ాం

అనుపల్లవి

చరణాాంబ్ుజ్ భక్తిాం దేహి మే క్రుణా నిధే నిరామయే మ యే (పుర)

చరణాం 1

అలి క్ుల్ వేణి భవాని పావని

క్ల్ రవ మృదుతర వాణి శ్రావణి క్లి మ్మచని బ్ాల్ే క్మనీయ గుణశ్రల్ే తిల్క్ాాంచిత ఫాల్ే ధ్ృత మణి మ ల్ే (పుర)

చరణాం 2

భాను క్ోట్ి సమ న శ్రీరే

పాలిత ముని నిక్రే గాంభీరే దీన జ్న పో షిణి నత సుత తోషిణి ద ైతయ క్ుల్ శ్ోషిణి సుల్భే మాంజు భాషిణి (పుర)

చరణాం 3

క్ామ పీఠ గతే క్ల్ యణి క్ామ రి క్ామత ఫల్దే శ్రీ ల్లితే

సో మ ముఖి పురాణి సుాందరి క్ౌమ రి శ్ాయమ క్ృష్ణ సో దరి శ్ ైల్ రాజ్ క్ుమ రి (పుర)

rAvEhimagirikumArI-tODi-AditALA

పల్లవి రావే హిమ గిరి క్ుమ రి క్ాంచి క్ామ రి వరదా మనవి వినవమా శుభమమ ా మ యమ ా

సవర సాహితయ 1

నత జ్న పరిపాలినివనుచు నమాతిని సదా బ్రో వ (రావే)

సవర సాహితయ 2

మద మతి మహిష్ దానవ మరుని

వెత దీరివే దురముగను (రావే)

సవర సాహితయ 3

క్ామ పాలిని నీవే గతియని

క్ోరితి క్ొనియ డితి వేడితి (రావే)

సవర సాహితయ 4

క్ామతారథ ఫల్ దాయక్తయన్ేట్ి బిరుదు మహిల్ో నీక్ే తగు (రావే)

సవర సాహితయ 5

క్మల్ ముఖి దర గళ ఘన నీల్ క్చ

భరా మృగ విల్ోచన మణి రదన్ా గజ్ గమన్ా మదిల్ో నిను సదా తల్చుక్ొని నీ ధాయనమే తలిల (రావే)

సవర సాహితయ 6

శ్ాయమ క్ృష్ణ నుతా విను న్ా చిాంతను వేవేగ దీరిి అభయమయయవే క్ల్ యణీ క్ాంచి క్ామ రీ నీ పాదమే దిక్ుక (రావే)

rAvEparvatarAjakumArI-kalyANi-jhampatALA

పల్లవి రావే పరవత రాజ్ క్ుమ రీ దేవీ ననుా బ్రో చుట్క్ు వేవేగమే (రావే)

అనుపల్లవి

నీవే గతియని నమాయుాంట్ి గాదా న్ే మొరలిడగా జ్ెపపవమ ా మ తలిల (రావే)

చరణాం 1

ధీర క్ుమ ర వాందిత పదా నీరద వేణీ తిోల్ోక్ జ్నని నీవు గదా న్ారదాది నుత శుభ చరితా ఉదార గుణవత్ర పదాబ్జముల్ే శ్రణాంట్ి (రావే)

చరణాం 2

మీన ల్ోచనీ క్ృప జూడవమ ా

దీన రక్షక్తయని బిరుదు నీక్ు తగు దానవ రిపు తోషిణి పురాణీ అభయ

దానమీయవే శ్ాయమ క్ృష్ణ సో దరీ (రావే)

santatamennairakSippAi-paraju-AditALA

గీతాం 1

సాంతతాం ఎన్ెైా రరిపాపయ్

ఉాందన్ పాదారవిాందత తి వాందిపేపన్ అనుదినముాం సిాందిపేపన్

గీతాం 2

సారసారి ఎన్ మన్ో విచారత తి తి్రరకక మగవుాం

భారమ ఉన్ క్డ ైక్కణ్ పారమ ా

గీతాం 3

మేదినియమ ఉన్ెైాపో పమ

వేరు ద ైవముాండో సొ మ

పరాంజ్ోతియే ఎవరుకకాం అన్ాదియే

గీతాం 4

మ నమరియ మూఢరుాం తాన్ే త దిక్కక్ాకరణాం

ఏనమ ా ఉన్ ప రుమ ై తానమ ా

గీతాం 5

న్ాద రూపిణీ వీణా విన్ోదినీ క్ామ రీ ఎన్ెైా

ఆదరి శ్ాయమ క్ృష్ణ సో దరీ దేవీ

sarievarammA-bhairavi-jhampatALA

పల్లవి సరియ వరమ ా అాంబ్ నీ

దయ జూడవమ ా శ్రీ క్ామ రీ నీ (సరి)

అనుపల్లవి

పరమ పావనీ భవానీ దేవీ

పరా శ్క్తి నీవని నమాన్ాను (సరి)

చరణాం 1

మ ధ్వ సో దరీ గౌరీ అాంబ్

మహా భ ైరవీ శ్ాాంభవీ

న్ాద రూపిణీ జ్ననీ దేవీ

న్ారాయణీ నళిన్ారీ (సరి)

చరణాం 2

రాజ్ రాజ్ేశ్వరీ చిదరోపీ రాజ్ఞవారీ ల్ోక్ సారీ తేజ్ోమయా జ్ననీ దేవీ

ఓజ్ోవత్ర ఓాంక్ారీ (సరి)

చరణాం 3

పామర పావనీ పారవత్ర దేవీ

పాక్ారి వినుతే శ్రీ ల్లితే శ్ాయమ క్ృష్ణ పరిపాలినీ దేవీ

శ్ాయమ గిరి సుపుత్రో (సరి)

సవర సాహితయ సారస దళ నయన్ా వరి వర సుర నుత

ల్లితా నిను సతతము శ్రణము క్ోరితిని క్మల్ పాద యుగము నమాతి సుాందరి శ్ాంక్రి ఈ జ్గముల్ో (సరి )

sarOjadaLanEtri-shankarAbharaNa-AditALA

పల్లవి సరోజ్ దళ న్ేతిో హిమ గిరి పుత్రో నీ పదాాంబ్ుజ్ముల్ే సదా నమాన్ానమ ా శుభమమ ా

శ్రీ మీన్ాక్షమ ా

అనుపల్లవి

పారాక్ు సేయక్ వర దాయక్ీ నీ

వల్ే ద ైవము ల్ోక్ముల్ో గల్దా పురాణీ శుక్ పాణీ మధ్ుక్ర వేణీ సదాశ్రవునిక్త రాణీ (సరోజ్)

చరణాం 1

క్ోరి వచిిన వారికె్ల్ల ను క్ోరెకల్ొసగే బిరుదు గదా అతి

భారమ ననుా బ్రో వ తలిల క్ృపాల్వాల్ తాళ జ్ాల్న్ే (సరోజ్)

చరణాం 2

ఇాందు ముఖీ క్రుణిాంచుమని నిను ఎాంతో వేడుక్ొాంట్ిని

న్ాయాందు జ్ాగేల్నమ ా మరియ ద

గాదు దయ వతి నీవు (సరోజ్)

చరణాం 3

సామ గాన విన్ోదినీ గుణ

ధామ శ్ాయమ క్ృష్ణ నుతా శుక్

శ్ాయమల్ దేవీ నీవే గతి రతి

క్ామ క్ామయద క్ావవే ననుా (సరోజ్)

sAmininnEnammiti-bEgaDa-AditALA

పల్లవి సామ నిన్ేా నమాతిరా రారా ముదుు క్ుమ రా (సామ)

అనుపల్లవి

న్ా మీద దయ జూచి

ననుా రరిాంపరా వేగమే తామసము జ్ేసితే నిమష్మక్

తాళ జ్ాల్నయ య ముదుయ య (సామ)

చరణాం 1

నీ మహిమల్ు బ్హోాాదుల్నిాంచి

నిరణయాంప తరమౌన్ా పామరు న్ేను పొ గడ తరమ పతిత పావన ష్డానన

న్ా మనవి వినరా అనయము నీ

న్ామమే జ్పమురా గాంభీరా భూమల్ో నీ సాట్ి ద ైవమ వడు నీవే మహానుభావ ననుా బ్రో వు (సామ)

చరణాం 2

తాపముల్న్ెల్ల ఇక్ బ్ాపుదువని

పాోపు క్ోరితిరా న్ేను నీ పాదముల్ే దిక్ుక ల్ోక్ముల్ను నిఖిల్ సాంతాప వరణ

పాప వరణ సమ్మావన క్ల్ విధ్ృత

శ్రీపతి పద విదిత వదేాాంత

రూప క్ోట్ి మనాథాాంగ జిత

సరోజ్ న్ేత ోధీర రణ వీర (సామ)

చరణాం 3

క్ోరియుాంట్ి నీదు సనిాధిని

క్ోరిన వారికె్ల్ల దయతోను క్ోరిక్ల్నిచేిది నీ బిరుదు గదా క్ుట్ిల్ తారక్ విదారక్

సారస చరిత నీ దయ రాదా శ్ాయమ క్ృష్ణ నుత వెైదేయశు

నీల్ క్ాంఠ వావన దీన్ావన

సువృదయ వాస దర హాస (సామ)

sArasAkSisadA-sAvEri-tripuTatALA

గీతాం 1

సారసారి సదా పాహి మ ాం

క్ుమ ర జ్నని సరస వృదయే పరా శ్క్తి బ్ాల్ే సుశ్రల్ే అపార మహిమ సరూరిే శ్రవే

గీతాం 2

క్ోట్ి సరరయ పభోే క్ోమళే తిోక్ోణ నిల్యే క్నక్ సదృశ్ర క్ట్ి ధ్ృత క్ాాంచే సల్లల్ే పకో్ాశ్ సుగుణ క్ీరేి ఉమే

గీతాం 3

శ్ాయమ క్ృష్ణ నుతే శ్ాయమల్ే శ్రీ క్ామ క్ోట్ి పీఠ సదన్ే సామ గాన ల్ోల్ే సుశ్ోభే విశ్ాల్ వృదయ మూరిే శుభే

shankarishamkuru-sAvEri-tALA:tisram

పల్లవి శ్ాంక్రి శ్ాంక్ురు చాందో ముఖి అఖిల్ ాండేశ్వరి శ్ాాంభవి సరసిజ్ భవ వాందితే గౌరి అాంబ్

అనుపల్లవి

సాంక్ట్ హారిణి రిపు విదారిణి క్ల్ యణి సదా నత ఫల్ దాయక్ే వర న్ాయక్ే జ్గజ్జనని (శ్ాంక్రి)

చరణాం 1

జ్ాంబ్ు పతి విల్ సిని జ్గదవన్ోల్ ల సిని

క్ాంబ్ు క్ాంధ్రే భవాని క్పాల్ ధారిణి శూలిని (శ్ాంక్రి)

చరణాం 2

అాంగజ్ రిపు తోషిణి అఖిల్ భువన పో షిణి మాంగళ పదోే మృడాని మరాళ సనిాభ గమని (శ్ాంక్రి)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సో దరి శ్ాయమల్ే శ్ాతోదరి సామ గాన ల్ోల్ే బ్ాల్ే సదారిి భాంజ్నశ్రల్ే (శ్ాంక్రి)

shankarishankari-kalyANi-aTatALA

పల్లవి శ్ాంక్రి శ్ాంక్రి క్రుణాక్రి రాజ్

రాజ్ేశ్వరి సుాందరి పరాతపరి గౌరి

అనుపల్లవి

పాంక్జ్ దళ న్ేతిో గిరి రాజ్ క్ుమ రి పరమ పావని భవాని సదాశ్రవ క్ుట్ుాంబిని (శ్ాంక్రి)

చరణాం

శ్ాయమ క్ృష్ణ సో దరి శ్రశుాం మ ాం పరిపాల్య శ్ాంక్రి క్రి ముఖ క్ుమ ర జ్నని క్ాతాయయని క్ల్ యణి సరవ చితి బ్ర ధిని తతివ జ్ాీ న రూపిణి సరవ ల్ోక్ాయ దిశ్ మాంగళాం జ్య మాంగళాం

శుభ మాంగళాం (శ్ాంక్రి)

Sri kAmAkshi-kalyANi-AditaLa

పల్లవి శ్రీ క్ామ రీ క్ావవే నను క్రుణా క్ట్ారి శ్రీ క్ాాంతిమత్ర శ్రీ క్ాాంచీ పుర వాసిని

అనుపల్లవి

ఏక్ామేశా్వరీ నీక్ు ఏల్ గు దయ వచుిన్ో ల్ోక్ుల్ు క్ోరిన ద ైవము నీవే గాదా ఏక్ భావుడ ైన నన్నాక్ని బ్రో వ బ్రువా (శ్రీ)

చరణాం 1

క్ోరి వచిిన భకి్ జ్నుల్క్ు క్ోమళాాంగీ నీవే సామ ాజ్యము క్ామ క్షమ ా నిన్ేా వేడిన బిడడను క్ాపాడవమ ా క్రుణ జూడవమ ా

సారస దళ న్ేత్రో క్ామ పాలినీ

సో మ శ్రఖరుని రాణీ పురాణీ శ్ాయమల్ ాంబిక్ే క్ాళికే్ క్ల్ే సామ గాన మ్మదినీ జ్ననీ (శ్రీ)

చరణాం 2

నీరజ్ ల్ోచన్ా సిథరమని భక్తితో

నిన్ేా శ్రణాంట్ిన దాసుడు న్ేను నీ సనిాధిని జ్ేరిన న్ాప ై నిరీక్షణము చేయ తగున్ా నీ న్ామ ధాయనమే నియతి వేరే జ్ప తపముల్ెరుగన్ే మ యమ ా

నీ సాట్ెవరు శ్ాయమల్ే శ్రవే శ్ాయమ క్ృష్ణ పాలిత జ్ననీ (శ్రీ)

సవర సాహితయ న్ా మనవి వినుమక్ గిరి తనయ ముదముతో వచిి క్ోరితి

న్ా వెతల్ను దీరివే మ క్భయ

దానమీయవే తామసము సేయక్న్ే (శ్రీ)

shrIpatimukha-sAvEri-AditALA

పల్లవి శ్రీపతి ముఖ విరచిత పూజ్ేయ శ్రీ పారవతి మ ాం పాహి దేవి

అనుపల్లవి

నీప వన నిల్యే నిరామయే నిట్ిల్ నయన జ్ాయే మమ వృదయ

తాప హారిణి నవ రతాాల్యే తాపస వర న్ారద ముదితే దేవి (శ్రీపతి)

చరణాం 1

తరుణి ల్తా పల్లవ మృదు చరణే తపన విధ్ు విల్ోచన్ే అరుణ క్ోట్ి సమ క్ాాంతి యుత

శ్రీరే క్ల్ ధ్ృత క్ల్ పే సురుచిర మణి క్ాంఠ ల్సనాణి హారే

సుగుణశ్రల్ే సతతాం సముదాం

క్రుణయ అవ దీనాం పర దేవతే క్ామ క్ోట్ి పీఠ గతే ల్లితే (శ్రీపతి)

చరణాం 2

క్రి ముఖ క్ారిిక్ేయ జ్నని

సవర పాలిని పావని

వరి సవో దరి విదళిత

ద ైతాయరి గణే సదా పూరేణ పరమేశ్ వినుతే శ్రీత జ్న పాలితే పీోతిరివ వసత విమల్ే పుర వర పిోయే శ్శ్ర నిభానన్ే పూరణ క్ామే సామ గాన ల్ోల్ే (శ్ రీపతి)

చరణాం 3

శ్ాయమల్ ాంగి మాంజుళ వాణి సక్ల్ భయ నివారిణి హే మహేశ్వరి మధ్ుప సదృశ్

వేణి క్ామేశ్వరి గౌరి శ్ాయమ క్ృష్ణ సో దరి భువన్ేశ్వరి శ్ాాంభవి మహా తిోపుర సుాందరి హిమ గిరి క్ుమ రి క్వి క్ుల్

క్ామదే క్ాాంరిత ఫల్ దాయక్ే (శ్రీపతి)

tallininnu-kalyANi-cAputALA

పల్లవి తలిల నినుా న్ెర నమాన్ాను వినవే

అనుపల్లవి

ఎల్ల ల్ోక్ముల్క్ాధారమ ైయునా న్ా (తలిల)

చరణాం 1

ఆది శ్క్తి నీవు పరాక్ు సేయక్ు ఆదరిాంచుట్క్తది మాంచి సమయము గదా సరోజ్ భవాచుయత శ్ాంభు నుత

పదా నీదు దాసానుదాసుడే (తలిల)

చరణాం 2

దేవి నీదు సరి సమ నమ వరని

దేవ రాజ్ మునుల్ు నినుా పొ గడగ

న్ా వెత దీరిి బిరాన వరాల్ొసగి ననుా బ్రో వ నీ జ్ాల్మేల్న్ే (తలిల)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ పరిపాలినీ జ్ననీ

క్ామతారథ పదోా పాంక్జ్ ల్ోచనీ

క్ౌమ రీ రాణీ పురాణీ పరా శ్క్ీి క్ామ క్ోట్ి పీఠ వాసినీ (తలిల )

taruNamIdammA-gauLIpantu-AditAlA

పల్లవి తరుణమదమ ా ఎన్ెైా రరిక్క

అనుపల్లవి

క్రుణా నిధియ గియ క్ామ రి రరిక్క (తరుణాం)

చరణాం 1

అనుదినముాం ఎాందన్ వాక్తకమ ఉన్ాామాం

అదువల్ ల మ మట్రో నుోమల్ెలలయే ఎన్ేామాం

మనక్కవల్ెైయ ైతి్రరకక మరు ద ైవాం

ఎనక్ుకాండో ఉన్ెైాపాపరకక ఇరాంగిక్కణాపరకక (తరుణాం)

చరణాం 2

ఆది శ్క్తియ నుో పేరెడుతాి యే అఖిల్ముాం వరిధక్క అవతరితాి యే చాతక్ాం పో ల్ున్ెైా శ్రణాం పుక్ుాందేన్ెన్ెైా

ఆదరిక్కపిపన్ెైా య రుాండు సొ ల్ల న్ెైాయే (తరుణాం)

చరణాం 3

క్ామత ఫల్త తి క్ెైకమేమ తరువాయే క్ణాపరుి ప్ రరిపపద పో పదుాం నీయే

సో మ శ్రఖరత పాది సుాందరీ క్ౌమ రీ శ్ాయమ క్ృష్ణన్ సో దరీ శ్ ైల్ రాజ్ క్ుమ రీ (తరుణాం)

trilOkamAtA-paraju-cAputALA

పల్లవి తిోల్ోక్ మ తా ననుా బ్రో వు క్రుణను దినదినమక్ను బ్రో వుము అాంబ్ా

అనుపల్లవి

విల్ోక్తాంపుము సదయ ననుా చల్లని

వీరిాంచి క్షణమున క్ామ రి (తిోల్ోక్)

చరణాం 1

నినుా నమాయుాండగ శ్మీపడ వల్ెన్ా న్ేన్ెాందు గాన దిక్ుక నినుా విన్ా ఘనముగా క్ోరిక్ల్ క్ోరి క్ోరియేమ

గానక్ ఖినుాడన్ెైతి ధ్నుయ జ్ేసి (తిోల్ోక్)

చరణాం 2

జ్పముల్ెరుగను తపముల్ెరుగను చపల్ చిత ి డను సతతము క్ృపక్ు పాత ోడను వేడ దను నిను క్ీరిిాంచి ఎట్ెలల న నీ బిడడయని (తిోల్ోక్)

చరణాం 3

మరువక్ నిను న్ే మది తల్చగను మనిాాంచి వెరవక్ుమన రాదా శ్రణన్ే సుజ్నుల్ పాలి క్ల్ప వల్లల శ్ాంక్రీ శ్ాయమ క్ృష్ణ సో దరీ (తిోల్ోక్)

marivErEgati-Anandabhairavi-cAputALA

పల్లవి

మరి వేరే గతియ వరమ ా మహిల్ో ననుా బ్రో చుట్క్ు

అనుపల్లవి

శ్రణాగత రక్షక్త నీవేయని

సదా నమాతి నమాతిని మీన్ారీ )మరి(

చరణాం 1

మధ్ురా పురి నిల్య వాణీ రమ సేవిత పద క్మల్ మధ్ు క్ెైట్భ భాంజ్నీ క్ాతాయయనీ

మరాళ గమన్ా నిగమ ాంత వాసినీ )మరి(

చరణాం 2

వరమచిి శ్రఘమాే బ్రో వు శ్రవా అాంబ్ా ఇది నీక్ు బ్రువా న్ెర దాతవు నీవు గదా శ్ాంక్రీ సరోజ్ భవాది సురేాంద ోపూజితే )మరి(

చరణాం 3

శుక్ శ్ాయమల్ ఘన శ్ాయమ క్ృష్ ణ ని

సో దరీ క్ౌమ రీ అక్ళాంక్ క్ల్ ధ్రీ బిాంబ్ాధ్రీ అపార క్ృపా నిధి నీవే రరిాంప )మర(ి

సవర సాహితయ పాద యుగము మదిల్ో దల్చి క్ోరితి

వినుము మద గజ్ గమన్ా పరుల్ నుతిాంపగన్ే వరమొసగు సతతము నిను మది మరవక్న్ే మదన రిపు సతి నిను వృదయముల్ో గతియని దల్చి సుి తి సలిపితే ముదముతో ఫల్మొసగుట్క్ు ధ్రల్ో నతావన క్ుతూవల్ నీవేగా )మర(ి

nannubrOvarAdA-gauLipantu-cAputALA

పల్లవి

ననుా బ్రో వ రాదా ఓ జ్గదాంబ్ా నీ దయ సేయవే

అనుపల్లవి

క్నా తలిల నీవే అాంబ్ా న్ా మొరల్ను విన రాదా (ననుా)

చరణాం 1

ఆది శ్క్తి మహేశ్వరీ క్ౌమ రీ ఆదరిాంపవే వేవేగమే నీల్ యతారీ భవానీ (ననుా)

చరణాం 2

క్ోమళ మృదు వాణీ క్ల్ యణీ సో మ శ్రఖరుని రాణీ ల్లితాాంబిక్ే వరదే (ననుా)

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ ఓాంక్ారీ శ్ాాంభవీ ఓ జ్ననీ న్ాద రూపిణీ నళిన్ారీ (ననుా)

ninnuvinAgamari-pUrvikalyANi-cAputALA

పల్లవి

నినుా విన్ాగ మరి దిక్ెకవరున్ాారు నిఖిల్ ల్ోక్ జ్ననీ ననుా బ్రో చుట్క్ు (నినుా)

అనుపల్లవి

పనాగ భూష్ణుడ ైన క్ాాంచి ఏక్ామా పతి మన్ో -హారిణీ శ్రీ క్ామ రీ (నినుా)

చరణాం 1

పరమ ల్ోభుల్ను పొ గడి పొ గడి అతి

పామరుడ ై తిరిగి తిరిగి వేసారి సిథరము ల్ేక్నతి చపల్ుడ ైతి న్ా చిాంత దీరిి వేగమే బ్రో చుట్క్ు (నినుా)

చరణాం 2

ఇల్ల్ు నీ వల్న్ే గదా నీ మహిమ

ఎాంతని యోచిాంప ఎవవరి తరము పల్ుక్ వశ్మ ఆది శ్రష్ నిక్ెైనను పతిత పావనీ ననుా బ్రో చుట్క్ు (నినుా)

చరణాం 3

తామసాంబిట్ుల్ సేయ రాదిక్ను తలిల న్ా మొర విన రాదా దయ ల్ేదా క్ామతారథ ఫల్ దాయక్త నీవే గదా శ్ాయమ క్ృష్ణ సవో దరీ బ్రో చుట్క్ు (నినుా )

pAhimAmshrI-nATa-rUpakatALA

పల్లవి

పాహి మ ాం శ్రీ రాజ్ రాజ్ేశ్వరి అాంబ్

పాహి మ ాం శ్రీ రాజ్ రాజ్ేశ్వరి

శ్రీ రాజ్ రాజ్ేశ్వరి శ్రీ రాజ్ రాజ్ేశ్వరి

అనుపల్లవి

సిాంహాసన్ారూఢే దేవతే దృఢ వతోే సిాంహాసన్ారూఢే ఏహి ఆనాంద వృదయే )పాహి(

చరణాం 1

క్ామతారథ ఫల్ దాయక్ే అాంబిక్ే క్ాళిక్ే క్ామతారథ ఫల్ దాయక్ే క్ామ క్ోట్ి పీఠ గతే )పాహి(

చరణాం 2

మ నవ ముని గణ పాలిని మ నిని జ్నని భవాని

మ నిత గుణ శ్ాలిని నిరాంజ్ని నిఖిల్ పాప శ్మని )పాహ(ి

చరణాం 3

సారస పద యుగళే సవర జ్తి క్లిపత సాంగీత

రసిక్ే నట్ పిోయే బ్ాల్ే సురభ పుష్ప మ ల్ే )పాహి(

చరణాం 4

శ్ారదే సామ గాన సమ్మాదిత-క్రి శ్రీ చక్ ీరాజ్ేశ్వరి సుల్య-క్రి శ్ాయమ క్ృష్ణ సో దరి )పాహ(ి

pAlayAshumAm-Arabhi-tripuTatALA

పల్లవి

పాల్య శు మ ాం పర దేవతే

అనుపల్లవి

క్ాల్ క్ాల్ వల్లభే ల్లితే అతి ల్లితే (పాల్య శు)

చరణాం 1

గాన విన్ోదినీ నిరాంజ్నీ

దాన పదోాయనీ రాంజ్నీ

మ న్ోనాతిాం దేహి మే శ్రవే మ నవత్ర హిమ గిరి తనయే (పాల్య శు)

చరణాం 2

క్ాంజ్ ల్ోచన్ే క్ామ రీ పాంచాక్షర వెైభవ ముదితే క్ామ క్ోట్ి పీఠ సువాసినీ

శ్ాయమ క్ృష్ణ పరిపాలిత జ్ననీ (పాల్య శు)

nannubrOvarAdA,janaranjani,tripuTatALA

పల్లవి

ననుా బ్రో వ రాదా ఓ జ్గదాంబ్ా నీ దయ సేయవే

అనుపల్లవి

క్నా తలిల నీవే అాంబ్ా న్ా మొరల్ను విన రాదా )ననుా(

చరణాం 1

ఆది శ్క్తి మహేశ్వరీ క్ౌమ రీ ఆదరిాంపవే వేవేగమే నీల్ యతారీ భవానీ )ననుా(

చరణాం 2

క్ోమల్ మృదు వాణీ క్ల్ యణీ సో మ శ్రఖరుని రాణీ ల్లితాాంబిక్ే వరదే )ననుా(

చరణాం 3

శ్ాయమ క్ృష్ణ సవో దరీ ఓాంక్ారీ శ్ాాంభవీ ఓ జ్ననీ న్ాద రూపిణీ నళిన్ారీ )ననుా(

top related