vunnava dot com: program summary (years 2013-15)

Post on 25-Jul-2016

257 Views

Category:

Documents

7 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

ఉన్నవ డాట్ కామ్ ఒక గొప్ప గ్రామము కోసము, ప్రజల ఆలోచనల అనుసంధానము vunnava dot com connecting people and ideas for a great village Email: vunnava.com@gmail.com Web: http://www.vunnava.com Facebook: http://www.facebook.com/groups/vunnava E-books: https://issuu.com/vunnava/docs Youtube: https://www.youtube.com/c/vunnavadotcom Phone:        889.278.7689 (India) 001.410.417.8222 (USA)

TRANSCRIPT

ఉన్నవ డాట్ కామ్ ఒక గొప్ప గా్రమము కోసము, పా్జల ఆలోచన్ల అనుసంధాన్ము

vunnava dot com

connecting people and ideas for a great village

Email: vunnava.com@gmail.com

Web: http://www.vunnava.com

Facebook: http://www.facebook.com/groups/vunnava

E-books: https://issuu.com/vunnava/docs

Youtube: https://www.youtube.com/c/vunnavadotcom

Phone: 889.278.7689 (India) 001.410.417.8222 (USA)

2013, 2014, 2015 సంవత్సరాలోో ఉన్నవ గా్రమములో, పాఠశాలలోో జరిగిన్ కార్యకామాలు

1. ఇదొక సమావేశ వేదిక .ఈ గా్రమం నంచి వచిిన వివిధ వృత్తు లు, వ్యాసంగ్రలలో గల వ్యరిని, కుల, మత, వయస్సు, లంగం, రాజకీయబేధాలకు అతీతంగ్ర, ఒక చోటికి చేర్ిటం. 2. సభ్యాలమధా సంబంధబంధవ్యాలన కొనసాగంచటానికి వెబ్ సై ట్, ఫేస్ బుక్, నెలవ్యరీ నెట్ సదస్సులు, పాఠశాలలోో తిరిగ కలుస్సకోవటం, ఉతు రాల ద్వారా మాటాడుకోవటం వంటి మాధామాలన ఏరాాటు చేయటం. 3. ఉననవకు - విదా, సామాజికం,ఆరోగాం, సాంకేతికతల విషయంలో - ఏమి మంచి చేయగలమనే ఆలోచనలన, సలహాలన పోగుచేయటానికి ఏరాాటుచేయబడిన వేదిక ఇది. 4. చేపటిిన పధకాలన ద్వతలు, /సౌజనాకారులతో అనసంధానం చేయటానికి ఒక యంతా్ంగ్రనిన ఏరాాటు చేయటం. 5. పధకాలన అమలు చేయటంలో ఆత్ాభిమానం, పార్దర్శకత, బహిర్ంగత, సామర్్ాం,నిర్ంతర్ కొనసాగంపు ఉండేలాగ్ర చూడటం. 6. పధకాలు అమలు చేసేటప్పుడు ఇతర్ పాభ్యత్వాతర్ సంసథ లు, పాభ్యతా సంసథ లు, విభాగ్రలు,టాసి్సలు, సేవ్యసంసథ లు, వృతిు పర్మై న సంబంధాలు మరియు వ్యాపార్ సంసథ ల యొకక సహాయ సహకారాలు తీస్సకోవడం. 7. ఉననవ డాట్ కామ్ ద్వారా కార్ాకామాలు చేయటానికి సహాయపడిన వ్యరిని సముచితంగ్ర గౌర్వించటం .వ్యరు చేసిన సహాయాలు ఈ వెబ్ సై ట్ లో శాశాతంగ్ర రాబోయే సంవతురాలలో పాతిబంబంప చేయటం. 8. యువతరానికి ఆదర్శంగ్ర ఉండటానికి ఉననవ సమాజ సభ్యాలు తమ ర్ంగ్రలు, వృత్తు లు,వ్యాపకాలలో సాధంచిన విజయాలలో పాలుపంచుకోవటం, సంబర్పడటం. 9. ఉజాల భవిషాత్తు కోసం, గత చరితా నేరిాన పాఠాల ద్వారా అనభవ్యలు గాహించి గత వెై భవ్యనిన పరిర్క్షంచటం. 10. సాధంచిన పాగతి, ఫలత్లతో మన ఉననవ గా్రమానిన ఒక నమూనా గా్రమంగ్ర మలచే పాయత్నలు చేయటం.

ఉననవ డాట్ కామ్ vunnava dot com

చదర్ంగము పోటీలు (chess competitions)

chess

సంకాాంతి సందర్భముగ్ర 5 పాఠశాలలోో విద్వార్ులకు, గాంద్వలయము దగగ ర్ గా్రమస్సు లకు, సంకాాంతి సందర్భముగ్ర చదర్ంగపు పోటీలు నిర్ాహిసాు ము. చదర్ంగపు పోటిలలో పాతిభ చూపంచన పలో లకు, పెదద లకు రూ. 2500 పుసు క బహుమత్తలు, పాశంసా పతా్లు అంద చేసాు ము. ఈ కార్ాకామానికి సాానుర్సు "చెననపాటి చెస్ కో బ్".

గ్రలి ప్టాల పోటీలు (Kite Flying Competitions)

సంకాాంతి సందర్భముగ్ర 5 పాఠశాలలోో విద్వార్ులకు, సంకాాంతి సందర్భముగ్ర గ్రల పటాల పోటీలు నిర్ాహిసాు ము. ఈ పోటిలలో పాతిభ చూపంచన పలో లకు పుసు క బహుమత్తలు, పాశంసా పతా్లు అంద చేసాు ము.

మన గాంధాలయము దగగ ర్ ఆడుకోవటానికి కాార్మ్ బోరుు కావ్యలని, మన గా్రమ చినానరులు అడిగన ఒక చినన కోరిక! రండు పెదద బోరుు లు, రండు చినన బోరుు లు, 2015 ఏపాల్ 3 వ వ్యర్ములో ఏరాాటు చేయటము జరిగంది. సంకాాంతి సమయములో కాార్మ్ బోరుు పోటీలు నిర్ాహించి, పుసు క బహుమత్తలు ఇసాు ము.

(

కాయర్ం బోర్డు పోటీలు (carrom competitions)

ముగ్గు ల పోటీలు (rangoli competitions)

rangoli

సంకాాంతి సందర్భముగ్ర 5 పాఠశాలలోో విద్వార్ులకు, గాంద్వలయము దగగ ర్ గా్రమస్సు లకు, సంకాాంతి సందర్భముగ్ర ముగుగ ల పోటీలు నిర్ాహిసాు ము. ఈ పోటిలలో పాతిభ చూపంచన పలో లకు, పెదద లకు పుసు క బహుమత్తలు, పాశంసా పతా్లు అంద చేసాు ము.

గణత్ంతా్ దినోత్సవము (Republic Day)

గణతంతా దినోతువము (రిపబో క్ డే) సంబరాలు, అనిన పాఠశాలలోో జరుగుత్యి. ఉననవ డాట్ కామ్ ఉగ్రది సంచికలో ఈ సంబరాల వివరాలన పాచురిసాు ము.

పికచర్ డే @ ఎలిమంటరీ స్కూల్సస (Picture Day @ Elementary)

26 జనవరి నాడు రిపబో క్ డే సంబరాలు జరుగుత్యి. ఆ తరువ్యత వచేి సోమ వ్యర్ము నండి, ఒకక వ్యర్ము పాటు, 4 పాాధమిక పాఠశాలలోో పాతి విద్వార్ికి ఫోటోలు తీసాు ము. వ్యరి టీచర్సు, పాతి తర్గతి పలో ల గ్రూ ప్ ఫోటో కూడా తీసాు ము. ఈ ఫోటోలు అన్నన, విద్వా సంవతుర్ము చివర్లో, ఒక పుసు క రూపేణా పందు పరుసాు ము. యిది ఎలకిాానిక్ బుక్ రూపములో, ఎనిన సంవతురాల తరువ్యత అయినా లభిస్సు ంది. మా స్కకలుులో చదువుత్తనన పాతి విద్వార్ి ఫోటో, పాతి సంవతుర్ము (1 నండి 10 వ తర్గతి వర్కు) ఈ విధముగ్ర, స్కకల్ ఇయర్స బుక్ు లో వుంటాయి.

పికచర్ డే @ హై స్కూల్స (Picture Day @High School)

26 జనవరి నాడు రిపబో క్ డే సంబరాలు జరుగుత్యి. ఆ తరువ్యత వచేి సోమ వ్యర్ము నండి, ఒకక వ్యర్ము పాటు, 4 పాాధమిక పాఠశాలలోో పాతి విద్వార్ికి ఫోటోలు తీసాు ము. ఆ తరువ్యత వచేి సోమ వ్యర్ము నండి, ఒకక వ్యర్ము రోజుల పాటు, హై స్కకలు లో, పాతి విద్వార్ి, వ్యరి టీచర్సు, పాతి తర్గతి పలో ల గ్రూ ప్ ఫోటో కూడా తీసాు ము. ఈ ఫోటోలు అన్నన, విద్వా సంవతుర్ము చివర్లో, ఒక పుసు క రూపేణా పందు పరుసాు ము.

పా్ప్ంచ పుసత క బహుమతి దినోత్సవము

14 ఫిబావరి నాడు, సాయంతాము సమయములో, మా గా్రమ గాంధాలయము దగగ ర్, "ఇంటర్ననషనల్ బుక్ గవింగ్ డే" సంబరాలు చేస్సకుంటాము! లై బారి కు వచేి పలో లందరూ, ఒక డబాలో తమ పేరుో వా్యసి వేసాు రు. ఈ "పాపంచ పుసు క దినోతువము" నాడు, ఒక 50 మంది పలో ల పేర్ో న, ఈ డబాలో నండి లాటరి పదద తిలో ఎంపక చేసి, వ్యరికి పుసు కాలు బహుమత్తలుగ్ర ఇసాు ము. ఈ పద్తిలో, పలో లకు గాంధాలయాల మీద, పుసు కాల మీద, పుసు క పఠనము మీద ఆసకిు కలగంచటము ఈ పాణాళిక యొకక ముఖ్ా ఉద్దద శము.

పా్ప్ంచ మాత్ృ భాషా దినోత్సవము

భాషా, సాంసకృతిక వెై విధాము మీద అవగ్రహన పెంచటానికి, బహు భాషిత్నిన పాోతుహించడానికి, ఐకా రాజా సమితి వ్యరు స్కచించినటుో , 21 ఫిబావరి నాడు, పాపంచవ్యాపు ంగ్ర మాతృ భాషా దినోతువం జరుపుకుంటారు. ఈ సంబరాలన, పాతి స్కకలోో నిర్ాహిసాు ము. టీచర్సు తెలుగులో కిాజ్ పోటీలు

నిర్ాహిసాు రు. పాతిభ చూపంచిన విద్వార్ులకు, పుసు క బహుమత్తలు, పాశంశా పతా్లు అంద చేసాు రు.

జాతీయ సై న్సస దినోత్సవము (National Science Day)

భార్తీయ భౌతిక శాసర వేతు సర్స చందాశేఖ్ర్ వెంకట రామన్ "రామన్ ఎఫెకి్" యొకక ఆవిషకర్ణ గురుు గ్ర పాతి సంవతుర్ం ఫిబావరి 28 న భార్తద్దశం లో నేషనల్ సై న్ు డే జరుపుకుంటారు, రామన్ 1930 లో భౌతికశాసర ంలో నోబెల్ బహుమతి లభించింది. ఆ సందర్భముగ్ర మండల సాథ యి సై న్ు ఎకిుబషన్ హై స్కకల్ లో (2013) జరిగంది. ఆ ఎకిుబషన్ లో, మండల, జిలాో , రాషిా సాథ యి సై న్ు పోటీలలో రాణంచిన మా స్కకలు పలో లందరికీ పాోత్ుహక బహుమత్తలు ఇచ్చిము. సాానుర్సు / నిధులు దొరికిత్వ, పాతి సంవతుర్ము నేషనల్ సై న్ు డే సంబరాలు కొనసాగంచ్చలని ఆలోచన.

అంతరాాతీయ మహిళా దినోతువ్యనిన పాతి సంవతుర్ం మారిి ఎనిమిదవ త్వదీన పాపంచవ్యాపు ంగ్ర జరుపుకుంటారు. ద్దశం, జాతి, భాష, రాజాం, సాంసకతిక భేదభావ్యలకు త్వు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉతువ్యనిన ఘనంగ్ర చేస్సకుంటారు. ఈ సందర్భముగ్ర, పాఠ శాలలోో పని చేసే మహిళా

టీచర్సు అందరికి కొనిన ఆటల పోటీలు నిర్ాహించి వ్యరికి బహుమత్తలు అందచేసాు ము.

పా్ప్ంచ మహిళా దినోత్సవము (International Women's Day)

అంత్రాాతీయ పై దినోత్సవ సంబరాలు (International Pi Day)

పెై అంటే 22/7. దీని విలువ స్సమారుగ్ర 3.14. దీనిన మార్సి 14 వ త్వదీగ్ర పరిగణంచ వచుి. "ఇంటర్ననషనల్ పెై డే" (మార్సి 14) నాడు, మాాథ్సు సబాెకిు గురించి సంబరాలు జర్పుకుంటారు. ఈ సందర్భముగ్ర, పాతి పాఠశాలలో, లై బారీ దగగ ర్ మాాథ్సు కిాజ్ పోటీలు జరుపుత్ము. విజేతలకు పాశంసా పతా్లు, మాాథ్సు సబాెకి్ కు సంబంధంచి పుసు కాలు బహుమత్తలుగ్ర ఇసాు ము. ఈ పాణాళిక ద్వారా, మాాథ్సు మీద పలో కు అవగ్రహన, ఆసకిు కలుగుత్యని భావన.

ప్దవ త్ర్గతి విద్యయర్డు లకు వీడ్కూలు (Farewell to seniors)

17 march 2015

మా స్కకలు ఆనవ్యయితీ పాకార్ము, 9 వ తర్గతి పలో లు, టీచర్సు, గా్రమ పెదద లు, మార్సి 3 వ వ్యర్ములో పదవ తర్గతి విద్వార్ులకు వీడ్కకలు సభ నిర్ాహిసాు రు. 10వ తర్గతి పలో లకు, పెన్ు, పెనిుల్ు, కిో ప్ బోర్సు ు, నోట్ బుక్ు మొదలై నవి బహుమత్తలుగ్ర యిసాు రు. 10 వ తర్గతి పలో లు, స్కకలుతో తమకు ఉనన అనబంధానిన, తమన ఎలా తీరిి దిదిద ందో చెబుత్రు. భవిషాత్తు లో స్కకలు అభివృద్ి కావ్యలంటే, ఈ విద్వార్ులే ఆధార్ము గద్వ!

1452 సంవతుర్ములో 15 ఏపాల్ నాడు, "లయోనార్డు డా వించి" అనే పాముఖ్ చితాకారుడు, కళాకారుడు, వ్యస్సు శిలా ఇటలీ లో జనిాంచ్చడు. ఆ రోజున, "వర్ల్ు ఆరి్సు డే" గ్ర పరిగణంచి, పాపంచ వ్యాపు ముగ్ర కొనిన స్కకల్ు లో, కళలకు సంబంధంచిన పలు పాత్వాక కార్ాకామాలు నిర్ాహిసాు రు. మన ఊరులో, ఏపాల్ 3 వ వ్యర్ములో, విద్వా సంవతుర్ము పూర్ు వుత్తంది . ఏపాల్ 15 నాడు, మన పాాధమిక పాఠశాలలనండి, 8 మంది విద్వార్ులన (పాతి స్కకలు నండి యిదద రు చొప్పున) మన పాధాన ఉపాధాాయులు ఎంపక చేసాు రు. ఈ ఎనిమిది మందికి, "ఉతు మ విద్వార్ి" పాశంసా పతాముతొ పాటు,250 రూపాయల వర్కు పుసు కాలు బహుమతిగ్ర ((పెదద బల శిక్ష పాధమ భాగము, పెదద బల శిక్ష రండవ భాగము, మాటలతో ఆటలు - మొతు ము మూడు పుసు కాలు) అంద చేసాు ము..

పాాధమిక పాఠశాల ఉత్త మ విద్యయరిు (Best Outgoing Student from Elementary Schools)

April 15 – Leonardo Da Vinci Birthday

April 23

పా్ప్ంచ పుసత క దినోత్సవము (World Book Day)

పుసు కాల మీద, పుసు క పఠనము మీద అభిలాష పెంపందించేలా, ఏపాల్ 23 నాడు, ఐకా రాజా సమితి ఆధార్ాములో పాపంచ పుసు క దినోతువము జరుపుకుంటారు. పాముఖ్ ర్చయత విలయమ్ షేక్ సిాయర్స, ఈ రోజే జనిాంచ్చడని, మర్ణంచ్చడని చరితాకారులు అంటారు. బాంకు పుసు కము లా, "రీడింగ్ లాగ్" మన ఊరులో చదువుత్తనన పాతి విద్వారిద కు ఇచ్చిము. పలో లు పుసు కాలు చదివిన తరువ్యత, ఆ పుసు కము వివరాలు (పేరు, ఎప్పుడు చదివినది) ఆ "రీడింగ్ లాగ్" లో పందు పరుసాు రు. మన లై బాేరియన్, ఆ "రీడింగ్ లాగ్" చెక్ చేసి, ఎవరై త్వ 25 పుసు కాలు చదివ్యరో, వ్యర్ందరికీ ఒక 25 రూపాయల పుసు కము ఈ రోజు బహుమతిగ్ర యిసాు రు. మీరు ఒక పుసు కము చదివిత్వ, మీరు ఒక రూపాయి సంపాదించినటో ననమాట!

2nd Sunday of May

మాత్ృ దినోత్సవము (Mothers Day)

మే నెల రండవ ఆదివ్యర్ము నాడు పాపంచ వ్యాపు ముగ్ర పలు ద్దశాలలో, మాతృ మూరిు గౌర్వ్యర్్ము, మాతృ దినోతువము (మదర్సు డే) జరుపుకుంటారు. ఈ మాతా దినోతువము సందర్భముగ్ర, గా్రమ గాంద్వలయము దగగ ర్ పోటీలు నిర్ాహిసాు ము. "అమా" గురించి వ్యాసాలు, బొమాలు పోటీలు పెడత్ము. మంచి వ్యాసాలు వా్యసిన, బొమాలన గీచిన పలో లన, వ్యరి పాతిభన గురిు ంచి, వ్యరికి బహుమత్తలు ఇసాు ము.

జిల్లో సా్థయి టెన్ననస్ బాల్స కా్రకెట్ టోర్నమంట్ (Tennis Ball Cricket Tournament)

1st – 28th May (wrap up on NTR’s Birthday)

పాతి సంవతుర్ం ఎండాకాలము సలవులోో , మా గా్రమ యువత, జిలాో సాథ యి కాికెట్ టోర్నమంట్ నిర్ాహిసాు రు. ఏపాల్ 3 వ వ్యర్ములో, స్కకల్ు కు సలవులు యిచిిన వెంటనే, టోర్నమంట్ ఆర్గ నెై జింగ్ కమిటి ఏర్ారుచుకొని, కర్ పతా్లు ముదాిసాు రు. ద్వద్వపుగ్ర 40 నండి 50 జటుో , వివిధ గా్రమాల నండి వచిి ఈ పోటీలలో పాల్గ ంటారు. మే 1 నండి మే 28 వర్కు ఈ ఆటల పోటీలు నిర్ాహిసాు రు. మే 28 నాడు విజేతలకు, అవ్యరుు లు, నగదు బహుమత్తలు గా్రమ పెదద లు అంద చేసాు రు.

20 www.vunnava.com ఉన్నవ డాట్ కామ్

స్థాత్ంతా్ దినోత్సవము (Independence Day)

సాాతంతా దినోతువము (ఇండిపెండెన్ు డే) సంబరాలు, అనిన పాఠశాలలోో ఘనముగ్ర జరుగుత్యి. ఉతు మ విద్వార్ులు, ఉతు మ ఉపాధాాయులు - వీర్ందరిన్న గురిు సాు ము. అకడెమిక్ అచీవ్ మంట్ అవ్యరుు లు (విద్వా పాోత్ుహక బహుమత్తలు), ఉపాకార్ వేతనములు (30 వేల రూపాయల పుసు కాలు, 30 వేల రూపాయల సాకలర్సు షిప్ు) ఇసాు ము. "యలగ్రల ఎడుాకేషనల్ సొసై టీ" వ్యరు విద్వా పాోత్ుహక బహుమత్తలు యిసాు రు. ఉననవ డాట్ కామ్ దసరా సంచికలో ఈ సంబరాల వివరాలన పాచురిసాు ము.

ఉన్నత్ పాఠశాల నుండి ఉత్త మ విద్యయర్డు లు (Best Outgoing Students @ High School)

పాతి సంవతుర్ము, ఉతీు రుు లై న 10 వ తర్గతి బాచ్ నండి, మొతు ము నలుగురున, ఉతు మ విద్వార్ులుగ్ర పాధానోపాధాాయులు ఎంపక చేసాు రు. వ్యరికి వచిిన జి.ప.ఎ, యితరులకు సహాయము చేసే గుణము, నాయకతా లక్షణాలు యివనిన పరిగణన లోకి తీస్సకుని, తెలుగు మీడియం నండి ఒక అమాాయిని, ఒక అబాయిని; ఇంగీో ష్ మీడియం నండి ఒక అమాాయిని, ఒక అబాయిని - ఎంపక చేసాు రు. ఈ నలుగురికి వెయిా రూపాయల చొప్పున పుసు క బహుమత్తలు, పాశంసా పతాము బహుకరిసాు ము.

ఉత్త మ ఉపాధాయయుల గ్గరిత ంపు (Best Teacher Awards)

పాతి సంవతుర్ము, 10వ తర్గతి పరిక్షలలోో , త్ము చెపాన సబాెకిులో 100 శాతము ఉతీు ర్ు త సాధంచిన ఉపాధాాయులన, ఈ అవ్యరుు (వెయిా రూపాయాల పుసు కాలు లేద్వ నగదు బహుమతి + పాశంసా పతాము) ద్వారా గురిు సాు ము. యిదద రు టీచర్సు ఆ సబాెకిు చెపాన పక్షములో, 500 రూపాయలు చొప్పున ఆ అవ్యరుు పంచ బడుత్తంది. ఉతు మ ఉపాధాాయులన పాతుహించటము, వ్యరు మా పలో లకు అందించిన సేవలన గురిు ంచటము - ఈ అవ్యరుు యొకక ముఖ్ా ఉద్దద శము. స్కకలు మొతు ము మీద 100 శాతము ఉతీు ర్ు త సాధసేు (అనిన సబాకి్ు లో, అందరు పలో లు పాస్ అయిత్వ), హడ్ మాసిర్స గ్రరికి కూడా వెయిా రూపాయల అవ్యరుు + పాశంసా పతాము ఇసాు ము.

బెస్్ అటెండన్సస (హాజర్డ) అవార్డు లు (Best Attendance Awards)

హై స్కకలులో ఇంగీో ష్ మీడియం, తెలుగు మీడియం కలప మొతు ము 10 సక్షన్ు ఉనానయి. పాతి తర్గతి నండి, యిదద రు చొప్పున మొతు ము 20 మందిని, "బెసి్ అటండన్ు" పాకార్ము పాధానోపాధాాయులు ఎంపక చేసాు రు. ఈ 20 మందికి 100 రూపాయలు చొప్పున పుసు క బహుమత్తలు + పాశంసా పతాము యిసాు ము. పలో లకు స్కకలనాన, స్కకలు రావ్యలనాన ఉత్ుహము కలగటానికి ఈ అవ్యరుు దోహదము చేస్సు ందని మా భావన.

10 వ త్ర్గతి లో 10 / 10 జి పి ఏ (10 for 10 GPA in 10th)

10 వ తర్గతి పలో లకు, వ్యరి ఫెై నల్ ఎగా్రమ్ు లో, 10 కి 10 జి ప ఏ సాధంచిన విద్వార్ులందరికీ, 100 రూపాయల పుసు కాల బహుమత్తలు + పాశంసా పతాము ఇసాు ము. 2015 విద్వా సంవతుర్ములో, ఈ కార్ాకామము మొదలు పెటిాము. 45 సారుో (30 మంది విద్వార్ులు) 10 కి 10 జి ప ఏ సాధంచ్చరు. పలో లు సాధంచిన విజయాలన గురిు ంచటము, వ్యరిని పాోతుహించటము ఈ పధకము ముఖ్ా ఉద్దద శము.

పా్తి సబాెక్ులో, పా్తి త్ర్గతిలో ఫస్్ అండ్ సకండ్ రాయంకర్స (first and second rank in each subject from every class)

హై స్కకలులో ఇంగీో ష్ మీడియం, తెలుగు మీడియం కలప మొతు ము 10 సక్షన్ు ఉనానయి. పాతి తర్గతి నండి, పాతి సబాెకిులో (ఇంగీో ష్, తెలుగు, హిందీ, సోషల్ సిడీస్, మాాథ్సు, సై న్ు) ఫసి్, సకండ్ వచిిన వ్యరిని ఎంపక చేసి ఈ అవ్యరుు యిసాు రు. మొతు ము(10 * 6 * 2 = 120) (6 * 2 = 12) 132 అవ్యరుు లు ఇసాు ము. పాతి ఒకక విద్వార్ికి, 100 రూపాయల చొప్పున పుసు క బహుమత్తలు + పాశంసా పాతాము ఇసాు ము. పలో లకు చదువులోో రాణంచ్చలనే ఉత్ుహము కలుగ చేయటము కోసము ఈ అవ్యరుు దోహదము చేస్సు ందని మా భావన.

9.0 అండ్ ఎబవ్ కో బ్ (9.0 GPA and above Club)

9.0 జి ప ఎ, ఆ పెై న సాధంచిన విద్వార్ులందరికీ 100 రూపాయల చొప్పున పుసు కాల బహుమత్తలు + పాశంసా పతాము బహుమతిగ్ర ఇసాు ము. 2015 లో, 9 మంది విద్వార్ులు ఈ అవ్యరుు గెలుచుకునానరు. ఉననవ డాట్ కామ్ దసరా సంచిక మీద, వీరి 9 ఫోటోలు ముఖ్ చితాముగ్ర వేసి, వ్యరిని గురిు ంచ్చము. కొంతమంది విద్వార్ులు ఈ అవ్యరుు ల ద్వారా ద్వద్వపుగ్ర 1000 నండి 1800 రూపాయల పుసు కాలు సంపాదించిన సందరాభలు కూడా ఉనానయి (పాతి సబాెకిులో ఫసి్ వచిి, టాప్ రాాంకర్స అయిా వుండి, 9.0 జి ప ఎ సాధంచి, బెసి్ అటండన్ు అవ్యరుు పందిత్వ - 1800 రూపాయల బహుమత్తలు వసాు యి).

విద్యయ పాోత్ససహక ఉప్కార్ వేత్నాలు (Scholarships for Education)

2015 సంవతుర్ము నండి సాకలర్స షిప్ు పాోగా్రము మొదలు పెటిాము. ఉననవ గా్రమస్సు లు, వ్యరి ఆతీాయుల జాాపకార్్ము, ఐదు వేల రూపాయల చొప్పున, ఒకోక సాకలరిిప్ నిమితు ము సాానుర్స చేశారు. ఈ సంవతుర్ము 6 సాకలరిిప్ు తో మొదలు పెటిాము. వచేి సంవతుర్ము దీనిన 10 కి పెంచ్చలని ఆలోచన. పాతి విద్వార్ి, తమకు వచిిన జి.ప.ఎ., త్ము చేసిన విద్దాతర్ కార్ాకామాలు, సేవ్య కార్ాకామాలు, ఉననవ డాట్ కామ్ అవ్యరుు లు ఎనిన వచ్చియి, తమ ఆర్ిక పరిసిథ త్తలు తదితర్ విషయాలు తెలయ చేస్కు , ఏదో ఒక అంశము పెై ఒక పేజ్ వ్యాసము వా్యసాు రు (ఈ సంవతుర్ము వ్యాసము "నేన ఈ ఉపకార్ వేతనానికి సరై న అభార్ిని! ఎందుకంటే ...") (2016 లో మరో అంశము పెై వ్యాసము వుంటుంది). ఈ విషయాలన్నన పరిశీలీంచిన పమాట, విద్వార్ులన ఎంపక చేసి ఉపకార్ వేతనాలు + పాశంసా పతా్లు ఆగషి్ట 15 నాడు అంద చేసాు ము! పెై చదువులన పాోతుహించటానికి, విదా / విద్దాతర్ కార్ాకామాలోో పలో లు చురుగ్రగ పాల్గ నటానికి ఈ అవ్యరుు లు ఉపయోగ పాడుత్యని మా ఉద్దద శము.

నేషన్ల్స స్పపర్్స డే (National Sports Day)

భార్తద్దశం కోసం బంగ్రరు పతకాలు గెలుచుకునన హాకీ కాీడాకారుడు ధాాన్ చంద్ పుటిిన రోజు ఆగషి్ట 29. ఆ రోజున మన ద్దశములో జాతీయ కాీడా దినోతువంగ్ర ఆటల పోటీలన నిర్ాహిస్కు జరుపుకుంటారు. ఆ సందర్భముగ్ర పాాధమిక, ఉననత పాతశాలోో ఆటల పోటీలు నిర్ాహిసాు ము (పరుగు పందెము, సికపాంగ్ మొదలై న ఆటలు). విజేతలకు పాశంసా పతాము, పుసు క బహుమత్తలు అంద చేసాు ము.

మా ఉననవ గా్రమంలో మేము గ్రంధీ జయంతి జరుపుకునానము. అకిోబర్స 2 న ఉననవ లో గ్రంధీజయంతి సందర్ాం గ్ర గాంధాలయం దగగ ర్ గ్రంధీ జయంతి నిర్ాహించ్చము. దీని సందర్ాము గ్ర మా ఊరి సర్ాంచ్ అయిన పాతిపాటి బసవమా గ్రరు, బ వి స్సబారావు గ్రరు, మరియు మన ఊరి లో ఈ మధా న్నటి సంఘాలకు ఎనినకెై న కాకుమాన సాంబయా, ఇంకా మరికొంత మంది పెదద వ్యరు మరియు పలో లు పాల్గ నారు పాతిపాటి బసవమా గ్రరు 'మహాత్ా గ్రంధీ గ్రరికి, నెహాు గ్రరికి' " పూలమాల "వేసి "జై హొ జై హొ జై హొ మహాత్ాగ్రంధీజీ కి జయ్” అని నినాదం చేసారు. తరువ్యత వంద్దమాతర్ం పాడించి పాతిజా చేయించ్చరు. తరాాత బ వి స్సబారావు గ్రరు మాకు గ్రంధీజీ గ్రరు గురించి ఎనోన విషయాలు చెపాారు. గ్రంధీజీ గ్రరు మన ద్దశం కోసం ఎనోన త్ాగ్రలు చేసారు. మన ద్దశం కోసం జై లు కి వెళాో రు. మనకు సాతంతాం వచిిదంటే అది మన గ్రంధీజీ గ్రరి వలేో అయింది. ఇలా మనద్దశం కోసం చేసిన పాయత్నలు మరిచిపోనివి, పాతి మనిషి మనస్సలులో నిలచిపోయిన వాకిు మన గ్రంధీజీ. తరాాత పలో లుతో "జనగణ " పాడించ్చరు. పలో లకు చ్చకెో ట్ు పంచిపెటిారు.

ఉన్నవ గా్రమంలో గ్రంధీ జయంతి

గ్రంధీ జయంతి (Mahatma Gandhi Birthday Celebrations)

ఉన్నవ గా్రమంలో గ్రంధీ జయంతి (S. విన్య్ & K. ల్లవణయ )

భార్త వెై మానిక దళ దినోతువము అకిోబర్స 8 నాడు మన ద్దశములో ఘనముగ్ర జరుపుకుంటారు. ఆ సందర్భముగ్ర, మా హై స్కకలులో "కాగతపు విమానాల" పోటీలు జరిపాము. ఎకుకవ దూర్ము (లాంగెసి్ డిసిన్ు), ఎకుకవ సమయము (లాంగెసి్ టై ం ఇన్ ఎయిర్స) విభాగ్రలోో 6 నండి 10 వ తర్గతి పలో లకు ఈ పోటీలన, నిర్ాహిసాు ము. ఈ పోటిలలో గెలుపందిన విద్వార్ులకు పాశంసా పతా్లు, పుసు క బహుమత్తలు అంద చేసాు ము.

భార్త్ వై మాన్నక దళ దినోత్సవము (Indian Air Force Day)

31 www.vunnava.com ఉన్నవ డాట్ కామ్

అబుద ల్ కలామ్ జయంతి నాడు (15 అకిోబర్స), మా గా్రమ గాంధాలయము దగగ ర్, కలామ్ న సారించు కుంటాము. 8 అకిోబర్స భార్త వెై మానిక దినోతువము నాడు జరిగన "కాగతపు విమానాల" పోటిలలో గెలుపందిన విద్వార్ులకు, ఈ రోజు పాశంసా పతా్లు + పుసు క బహుమత్తలు ఇసాు ము.

డాక్ర్ అబ్దు ల్స కల్లమ్ జయంతి (Dr. kalam Birthday Celebrations)

వన్ భోజనాలు (స్కూల్స పిక్రనక్) (School Picnic)

13 november 2015

మా ఊరిల్ నాలుగు పాాధమిక పాఠశాలలు వునానయి. స్కకలు విద్వార్ులు, టీచర్సు,పాధానోపాధాాయులు అందరు కలసి, నవంబర్స రండవ వ్యర్ములో, మా ఉరికి దగగ ర్గ్ర ఉనన ఒక తోటలో వన భోజనాలు పెటిుకుంటారు. ఆహాో దముగ్ర పాటలు పాడుకుంటారు. ఆటలు ఆడుకుంటారు. దీని వివరాలు ఉననవ డాట్ కామ్ సంకాాంతి సంచికలో పాచురిసాు ము.

బాలల దినోత్సవము (Childrens day at elementary schools)

14 నవంబర్స (నెహాు జయంతి) నాడు, అనిన పాఠశాలలోో బలల దినోతువ సంబరాలు జరుగుత్యి. పలో లకు ఆటల పోటీలు, కిాజ్ పోటీలు పెటిి బహుమత్తలు ఇసాు ము. మిఠాయిలు పంచుత్ము.

Childrens day at high school

బాలల దినోత్సవము (Childrens day at High School)

14 నవంబర్స (నెహాు జయంతి) నాడు, అనిన పాఠశాలలోో బలల దినోతువ సంబరాలు జరుగుత్యి. పలో లకు ఆటల పోటీలు, కిాజ్ పోటీలు పెటిి బహుమత్తలు ఇసాు ము. మిఠాయిలు పంచుత్ము.

డాక్ర్ అంబేదూర్ వర్ు ంతి సభ (Dr. Ambedkar Death Anniversary)

డాకిర్స అంబేదకర్స 6 డిసంబర్స న 60 సంవతురాల కాితము చనిపోయారు. అంబేదకర్స 60 వ వర్్ంతి సందర్భముగ్ర మా ఊరి ఉననత పాఠశాలలో అవగ్రహనా సభ జరుపుకునానము. రాజాాంగ నిరాాత అంబేదకర్స గురించి, వ్యరి జీవితము గురించి, ఆశయాల గురించి ఉపాధాాయులు విద్వార్ులకు ఈ సభలో చెపారు. ఈ కార్ాకామ వివరాలు ఉననవ డాట్ కామ్ సంకాాంతి సంచికలో పాచురిసాు ము.

బాపు స్థార్క చితా్లేఖన్ము పోటీలు (Bapu Memorial Art Competitions)

15 డిసంబర్స బపు పుటిిన రోజు. ఆ సందర్భముగ్ర, మా గా్రమములో పాతి స్కకలోో , గాంధాలయము దగగ ర్, "బపు సాార్క చితాలేఖ్నము" పోటీలు పెడత్ము. ఒకోక సంవతుర్ము, ఒకోక అంశము మీద పోటీలు వుంటాయి. 2014 లో "చినన నాటి ఆటలు" అనే అంశము మీద, 2015 లో "సాంత చితు ర్వు" (సల్్ పోరి్స రై ట్) అనే అంశము మీద పోటీలు పెటిాము. స్కకలు వ్యరీగ్ర 40 మంది విద్వార్ి చితాకారులన గురిు ంచి, వ్యరికి సంకాాంతి సమయములో, పుసు క బహుమత్తలు + పాశంసా పతా్లు ఇసాు ము.

నేషన్ల్స మేథమటిక్స డే / కా్రసాస్ వేడుకలు (National Mathematics Day / Christmas Celebrations)

22 డిసంబర్స భార్త ద్దశ గణత శాసర జాుడు శాీనివ్యస రామానజన్ పుటిిన రోజు. 2012 సంవతుర్ము నండి, ఆ రోజున "నేషనల్ మాాథమటిక్ు డే" గ్ర జరుపుకుంటునానము. ఆ రోజున, మా ఊరి జిలాో పరిషత్ ఉననత పాఠశాలలో, మాాథ్సు కిాజ్ పోటీలు పెడత్రు. అద్ద రోజు "సమి కాిసాస్" సంబర్ము కూడా జరిప, కాీస్సు గురించి తెలుస్సకుటాము. ఈ కార్ాకామ వివరాలు ఉననవ డాట్ కామ్ సంకాాంతి సంచికలో పాచురిసాు ము.

మన గా్రమములో నాలుగు ఎలమంటరీ స్కకలుులో, పాతి సంవతుర్ము ద్వద్వపుగ్ర 100 మంది పలో లు, 1 వ తర్గతిలో చేర్త్రు. వ్యరి పుటిిన రోజునాడు (స్కకలు ఉననప్పుడు తర్గతి గదిలో, సలవు దినమప్పుడు లై బారీలో గ్రని, లేద్వ స్కకలు లోనే ఒక రోజు ముందు కాని / తరువ్యత గ్రని), ఆ 1 వ తర్గతి విద్వార్ికి, అందరూ పుటిిన రోజు శుభా కాంక్షలు తెలుపుత్రు. పుటిిన రోజు టోపీ పెటిుకుని వ్యరికి ఒక ఫోటో తీయటము, తోటి పలో లు, తర్గతి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గాీటింగ్ యివాటము, వ్యరి వయస్సకు తగగ టుో ఒక పుసు క బహుమతి యివాటము, ఒక చ్చకెో ట్ కొని యివాటము చేసాు ము. చిననవ్యర్యినా, పెదద వ్యర్యినా, పుటిిన రోజు సంవతుర్ములో ఒక పాత్వాక మై న రోజు. 1వ తర్గతిలో ఉననప్పుడు, వ్యరి పుటిిన రోజు నాడు "సాషల్" గ్ర చూసేు , వ్యరికి స్కకలు మీద శాద్ కలగటము, వ్యరికి యిచేి పుసు క బహుమతి ద్వారా పుసు క పఠనము అంటే ఆసకిు పెర్గటము - ఈ ఉపయోగ్రలు ఉంటాయి.

బర్త డే కో బ్ (birthday club)

విద్యయర్డు లకు అవగ్రహనా సదస్ససలు (Student Awareness Seminars)

సేవ్య సంసథ లు, శాేయోభిలాష్టలు, విద్వా వేతు లు, పారిశాామిక వేతు లు - వ్యరిని ఆహాానించి, మా స్కకలు విద్వార్ులకు వివిధ అంశాలపెై అవగ్రహనా సదస్సులు నిర్ాహిసాు ము. ఈ అవగ్రహనా సదస్సులు విద్వార్ులకు తమ జీవిత లక్ష్యాలన నిరద శించుకునేందుకు బగ్ర ఉపయోగపడత్యి.

విద్యయ సంవత్సర్ పుసత కాలు (School Year Books)

జనవరి 4 వ వ్యర్ములో (4 పాాధమిక పాఠశాలలు), ఫిబావరి మొదటి వ్యర్ములో (హై స్కకల్) "పకిర్స డే" నిర్ాహిసాు ము. పాతి ఒకక విద్వార్ికి ఫోటో తీసాు ము. అలాగే, తర్గతి మొత్ు నికి కూడా గ్రూ ప్ ఫోటో తీసాు ము. వీటిననినటిని కలప, సంవతుర్ము చివర్లో ఒక పుసు కముగ్ర సంకలనము చేసాు ము. 6 కాపీలు పాంట్ చేసి, పాతి స్కకలోో ఒకోక కాపీ ఇసాు ము. ఒక కాపీ లై బారీలో ఉంచుత్ము. ఈ పధకము పాతి సంవతుర్ము జరుపుత్ము. ఎవరై నా విద్వార్ి 1వ తర్గతిలో మొదలు పెటిి, 10 వ తర్గతి హై స్కకలు నండి పూరిు చేసి వుంటే, ఆ విద్వార్ి యొకక 10 ఫోటోలు మా డేటాబేస్ లో ఉంటాయి.

Readers are Leaders

రీడర్స ఆర్ లీడర్స (Readers are leaders)

రీడర్సు ఆర్స లీడర్సు : ఈ పధకము కాింద, మా గా్రమములో ఉనన పాతి విద్వార్ికి, ఒక రీడింగ్ లాగ్ ఇసాు ము. దీని మీద, పలో లందరూ త్ము చదివిన పుసు కము పేరు, చదివిన త్వదీ వా్యస్సకుంటారు. ఆ పుసు కానికి సిార్స ర్నటింగ్ కూడా యిసాు రు. పాపంచ పుసు క దినోతువము నాడు (ఏపాల్ 23 నాడు), మా లై బాేరియన్ ఈ రీడింగ్ లాగ్ు పరిశీలంచి, 25 పుసు కాలు / 50 పుసు కాలు చదివిన వ్యర్ందరికీ, ఉచిత పుసు కాలు బహుమతిగ్ర యిసాు రు. ఎవరై నా 50 పుసు కాలు చదివిత్వ, 50 రూపాయల పుసు కము బహుమతిగ్ర వస్సు ంది. 30 పుసు కాలు చదివిత్వ, 30 రూపాయల పుసు కము బహుమతిగ్ర వస్సు ంది. అంటే ఒక పుసు కము చదివిత్వ, పలో లకు ఒక రూపాయ వచిినటో నన మాట! ఈ పధకము ద్వారా మా గా్రమములో పుసు క పఠనము మీద ఆసకిు పెరుగుత్తంది.

అమరికన్స ఎడుయకేషన్ల్స పోస్ర్స (American Educational Posters)

అమరికన్ ఎడుాకేషనల్ పోసిర్సు: పాాధమిక పాఠశాలలోో , తర్గతి గదులోో గోడల మీద పాదరిశంచటానికి, విద్వా వ్యత్వర్ణము కలగంచటానికి, ఈ ఎడుాకేషనల్ పోసిర్సు బగ్ర ఉపయోగ పడత్యి. ఎవరై నా యన్ ఆర్స ఐ లు, ఇండియా వస్సు ననప్పుడు, ఈ పోసిర్సు తీస్సకుని వసాు రు. స్కకలుుకు డొనేట్ చేసాు రు.

స్కూలు గోడల మీద పాఠాలు (Learning Materials on School Walls)

పాఫెషనల్ ఆరిిసి్ న పెటిి, ఒక పాాధమిక పాఠశాలలో 1 నండి 5 వ తర్గతి పలో లకు ఉపయోగ పడేలా, " లరినంగ్ మటీరియల్ " గోడల మీద పెయింటింగ్ు వేయించ్చము.

బాెయిన్స ఫిట్ నెస్ కో బ్ (Brain Fitness Club)

అమరికా, సింగపూర్స, ఇంగ్రో ండ్ లలోని స్కకలుులో బాెయిన్ ఫిటనస్ కో బ్ు ఉంటాయి. యివి పలో ల మనో వికాసానిన, ఆలోచన విధానిన చురుకుగ్ర ఉండేలా తీరిి దిదుద త్యి. గేమ్ు, పజిల్ు రూపంలో పలో ల పాతిభా పాటవ్యలన వెలకి తీసేవిధముగ్ర ఉంటాయి. ఒక 16 మై ండ్ గేమ్ు, పజిల్ు తో, ఒక స్కకలులో "బాెయిన్ ఫిటనస్ కో బ్" మొదలు పెటిాము. పలో ల విశేో షణ, భాషా, గణత నెై పుణాాలన ఈ ఆటల ద్వారా పెంచటమే ఈ పధకము యొకక ముఖ్ా ఉద్దద శము.

స్పపన్స కాట్ సై న్సస కో బ్ (Spincot Science Club @ High School)

సై న్ు ఎకిుబషన్ లో మా స్కకల్ విద్వార్ులు పాల్గ నటానికి, వ్యరికి కావ్యలున పాోత్ుహము యివాటానికి "సిాన్ కాట్" సంసథ వ్యరి సహాయము తీస్సకోని, సిాన్ కాట్ సై న్ు కో బ్ మొదలు పెటిాము. ఈ పధకము ద్వారా సై న్ు పాాజకిులు ఎలా చెయాాల అనే అంశము మీద పుసు కాలు, సై న్ు సై డ్ు హై స్కకలుకు అంద చేశాము. విద్వార్ులు ఎవరై నా మండల, జిలాో , రాషిా సాథ యి సై న్ు పోటిలలో పాల్గ ంటే, వ్యరికి పాసంశా పతా్లు + పుసు క బహుమత్తలు అంద చేసాు ము.

మదయపాన్ న్నషేధ ఉదయమము (Anti-Liquor Protest Movement)

2014 సంకాాంతి సమయములో, బెలిు షాపులు ఎతిు వేయాలని, మదా పానము గా్రమములో నిషేదించ్చలని, యువకులు 2 రోజులు నిరాహార్ దీక్ష చేశారు. సామాజిక మాధామాల ద్వారా అనసంధానము చేసి, ఈ కార్ాకామానిన విజయవంతము చేశారు. గా్రమ పంచ్చయతి, వావసాయ సహకార్ పర్పతి సంఘము - బెలిు షాపులు ఎతిు వేయాలని తీరాానము చేసి, గా్రమానిన మదా పాన ర్హిత గా్రమముగ్ర తీరిి దిద్వద రు.

Bindu

లై బాేరియన్స, కోఆరిు నేటర్ (Librarian and Coordinator)

4 ఎలమంటరీ స్కకలుులో లై బారీలు, 1 హై స్కకల్ లో లై బారీ, గా్రమము నడి బొడుు న ఏర్ార్చిన గా్రమ గాంధాలయము, అనిన పాఠశాలలోో ఈ కార్ాకామాలు అన్నన జర్గటానికి అవసర్మై న యంతా్ంగ్రనిన కలాంచటానికి, ఒక "గాంధాలయాధకారి / సమనాయకర్ు " (లై బాేరియన్ / కో ఆరిు నేటర్స) కాకుమాన హిమ హిందు న నియమించ్చము. గా్రమస్సు లు సాానుర్స చేసిన కార్ాకామాలన నడపటము, లై బారీలన అనసంధాన పర్చటము, ఫోటోలు / వీడియోలు తీసి సామాజిక మాధామాల ద్వారా ద్దశ, విద్దశాలోో వునన గా్రమస్సు లందరితో పంచుకోవటము, తెై ా మాసిక పతాికలు తయారు చేయటములో సహాయము చేయటము, కంపూాటర్స శిక్షణా తర్గత్తలు నడపటము - ఈ కో ఆరిు నేటర్స చేసాు రు.

పాతి మూడు నెలలకు ఉననవ డాట్ కామ్ ఒక పతాికన పాచురిస్సు ంది (సంకాాంతి, ఉగ్రది, గురు పూరిు మ, దసరా సంచికలు). ఈ పతాికలో, గత మూడు నెలలుగ్ర జరిగన కార్ాకామాలు, జర్గబోయే కార్ాకామాలు, పలో లు వా్యసిన వ్యర్ు లు, వ్యాసాలు, గా్రమములో జరుగుత్తనన విషయ విశేషాలు, పాాజకిులు జర్గటానికి సాానుర్స చేస్సు నన వ్యరి వివరాలు - తదితర్ విషయాలు వుంటాయి. విద్దశాలోో ఉనన వ్యరికి, ఇంటరనట్ సదుపాయము ఉననవ్యరికి ఈ పతాిక డిజిటల్ ఎడిషన్ అందుత్తంది. అనిన సంచికలు, అంతరాాలములో, ఫేస్ బుక్ లో ఎలో ప్పుడు అందుబటులో ఉంటాయి.

ఉన్నవ డాట్ కామ్ త్ై ైమాస్పక ప్తాికలు (news letters)

certificates

ఉన్నవ డాట్ కామ్ ప్తా్సలు (Award Certificates)

పలో లన పాోతుహించటానికి, ఉననవ డాట్ కామ్ ద్వారా జరిగే పోటిలలో, విజేతలందరికీ, పుసు క బహుమత్తలతో పాటు, పాశంసా పతా్లు అంద చేసాు ము. పలో లు కార్ాకామాల పాల్గ నటానికి ఉత్ుహము కలగంచటము, వ్యటికి పుసు కాలు బహుమత్తలుగ్ర యిచిి వ్యరిలో పుసు క పఠనానిన పెంచటం, వ్యరికి ఎనిన అవ్యరుు లు వచ్చియో - ద్వని మీద ఆధార్ పడి 10 వ తర్గతి పలో లకు ఉపకార్ వేతనాలు యివాటము - ఈ పాశంసా పతా్ల ఉద్దద శము.

వికిపీడియా ఒక సేాచ్చా విజాాన సర్ాసాం. ఇది అనేక మంది ర్చయితల సమషిి కృషితో తయార్వుతూంది. మాములుగ్ర అయిత్వ, ఇంటరనట్ కనెక్షన్ ఉంటేనే, ఈ వికిపీడియా పేజీలన చూడవచుి. కాని, కివిక్ు అనే ఒక అపో కేషన వుంది. ఆ అపో కేషన ద్వారా, వికిపీడియా న, ఆఫ్ లై నోో (అంటే ఇంటరనట్ తో అవసర్ము లేకుండా) చూస్సకోవచుి. ఆ ఆఫ్ లై న్ వికిపీడియా మొతు ము అంత్, ఒక 70 గగ్ర బెై ట్ు వుంటుంది. ఇదంత్ నేన యికకడ డౌన్ లోడ్ చేసి, ఒక 1 టరా బెై ట్ (అంటే 1000 గగ్ర బెై ట్ు) పోరి్బుల్ హార్సు డిస్క లో సేవ్ చేసి, ఉననవ లై బారీ కి పంపంచ్చము. ఈ kiwix అపో కేషన వ్యడి, మన ఊరి విద్వార్ులు, గా్రమస్సు లు తమకు కావలసిని సమాచ్చరానిన తెలుస్సకోవచుి. పాపంచములోని ద్దశాలు, పాముఖ్ వాకుు లు, సినిమాలు, వివిధ శాసార లు, యిలా మీరు ఏదెై నా అంశము మీద ఒక "కీ వర్సు " యిచిి, ద్వనికి సంబంధంచిన వివరాల కోసము వెతక వచుి. ఈ రిసోర్సు, మన విద్వరుద లందరికి విషయ పరిశోధన కోసము ఉపయోగకర్ంగ్ర ఉంటుందని ఆశిస్సు నానన.

వికీపీడియా - గ్గపపటోో పా్ప్ంచ విజాాన్ సర్ాసాము (Wikipedia – Free Encyclopedia)

D:\VUNNAVA MASTER\Vunnava 100\News Letters\2014 ugadi\January 2014 School Visits Pictures

నీటి శుద్ధు కర్ణ యంతా్సంగము (water purification plant)

రోటరీ కో బ్ చిలకలూరి పేట వ్యరి సహకార్ముతో, గా్రమస్సు లు సాానుర్స చేసిన మాాచింగ్ గా్రంట్ు తో, 2013 లో హై స్కకలు లో న్నటి శుద్ీకర్ణ యంతా్ంగ్రనిన (వ్యటర్స పూారిఫికే షన్ పాో ాంట్) న ఏరాాటు చేశాము. పలో లకు, టీచర్సు కు మంచి న్నరు అందించ టములో ఈ పాాజకిు ఎంతో ఉపయోగ పడింది.

Website, conference calls, facebook, issuu.com, email, skype, teamviewer

నెల వారీ అంత్రాాల సదస్ససలు, ఫేస్ బ్దక్, ఈమయిలు, వబ్ సై ట్ ద్యారా శీఘ్ర సమాచార్ వాయపిత (Quick Information Dissemination through Conference Calls, Facebook, Email, Web Site)

ఉననవ డాట్ కామ్ కార్ాకామాలు పార్దర్శకముగ్ర జర్గటానికి, గా్రమస్సు లందరికీ విషయ సమాచ్చర్ము అందించటానికి సామాజిక మాధామాలు (ఈమయిలు / పేస్ బుక్ / వెబ్ సై ట్ / నెల వ్యరి కాన్రన్ు కాల్ు) వ్యడత్ము. పాతి నెల రండవ ఆదివ్యర్ము, భార్త ద్దశ కొలమానము పాకార్ము రాతాి 8:30 గంటలకు, కాన్రన్ు కాల్ వుంటుంది. ఈ కాల్ లో ఎవరై నా చేర్వచుి. పాశనలు అడగ వచుి. పాాజకిులు పాతి పాదించ వచుి. సాానుర్స చేయవచుి. పాాజకి్ పురోగతిని పరిశీలంచ వచుి.

యువత్కు శిక్షణా కార్యకామాలు (Youth Development Programs)

ఇంపాకి్ (IMPACT), యూత్ లీడర్స షిప్ డెవలపెాంట్ పాోగా్రం (YLTP – Art of Living Foundation, Bangalore) - లాంటి శిక్షణా తర్గత్తలు జరుగుత్తంటే, మా గా్రమ యువకులన ఆ తర్గత్తలకు వెళళటానికి పాోత్ుహము ఇసాు ము. ఖ్రుిల నిమితు ము, సాకలర్స షిప్ు కూడా ఇసాు ము.

BENCHES

మా హై స్కకలుకు 50 బెంచెస్ యిచ్చిరు. ఈ పాాజకిుతో, మన హై స్కకలులో ఉనన పాతి కాో స్స రూమ్ కు యిప్పుడు బెంచెస్ వునానయి. పాతి ఒకకరు బెంచెస్ మీద కూరోిగలుగ త్తనానరు. రోటరీ కో బ్ వ్యరికి, మాాచింగ్ గా్రంట్ు సాానుర్స చేసిన వ్యరికి అందరికి ధనావ్యద్వలు. - సర్సాతి గ్రరు, హడ్ మాసిర్స, ఉననత పాఠశాల మా పాాధమిక పాఠశాలల్ యిపాటి వర్కు ఒకక బెంచ్ కూడా లేదు! రోటరీ కో బ్ ద్వారా నినననే 20 బెంచెస్ వచ్చియి. వ్యటిని 3, 4, 5 తర్గత్తల పలో లకు ఇచ్చిము. చ్చలా సంతోషముగ్ర ఉంది. - ఆది నారాయణ గ్రరు, టీచర్స, పాాధమిక పాఠశాల

జూన్ 2014 లో, రోటరీ కో బ్ వ్యరి మదద త్త తో 2 లక్షల రూపాయల బెంచెస్ ( హై స్కకలుకు 50 బెంచెస్, ఎలమంటరీ స్కకలు కు 20 బెంచెస్) అమర్ిగలగ్రము. చెననపాటి శాీనివ్యసరావు (సింగపూర్స), చెననపాటి కృషు మోహన్ (అమరికా), ఈ పాాజకిుకు అవసర్మై న మాాచింగ్ గా్రంట్ు (48,000 రూపాయలు) సాానుర్స చేసారు.

స్కూళళకు బెంచీలు (Benches to schools)

పలో లలో, వ్యరి సృజనాతాకతన పాోతుహించ్చలనే భావనతో, ఉననవ డాట్ కామ్ తెై ా మాసిక పతాికలో, వ్యరు వా్యసిన వ్యాసాలు, వ్యర్ు లు, గీసిన బొమాలు - యివన్నన పాచురిసాు ము

భావి ర్చయత్లు, చితా్ కార్డలు (Future Writers and Artists)

Village Library

Achievement & Recognition Awards

Elementary school Libraries

High school Library

Readers are Leaders

గా్రమ గాంధాలయము ( Vunnava Village Library)

గా్రమము నడిబొడుు న, పంచ్చయతి వ్యరు సమ కూరిిన గాంద్వలయము బలు ంగ్ లో, గా్రమ గాంద్వలయము మొదలు పెటిాము. కంపూాటర్స కూడా ఒకటి పెటిాము. సంవతురానికి 50 వేల రూపాయాలు పుసు కాలు ఈ లై బారి కు సమకూరుిత్తనానము. చ్చలా మంది ద్వతలు, పుసు కాలు కూడా మా లై బారీ కు బహుమతిగ్ర ఇస్సు ంటారు.

గ్రా మ గా్ంధాలయము

అన్నన పాఠశాలలోో గాంధాలయాలు (Library @ Every School)

బాెడ్ సొసై టీ (బెంగుళూరు) వ్యరి సహకార్ము తీస్సకుని, గా్రమస్సు ల మదద త్తతో, మా గా్రమ పరిధలో అనిన స్కకలుుకు (4 పాాధమిక పాఠశాలలు, 1 ఉననత పాఠశాల) గాంధాలయాలు ఏరాాటు చేశాము. పలో లు ఏ పుసు కాలు చదివ్యరో గమనించటానికి, పాతి విద్వార్ికి "రీడింగ్ లాగ్" ఒకటి అంద చేశాము.

కంప్యయటర్ ఎడుయకేషన్స సంటర్ (Computer Education Center)

2015 డిసంబర్స లో, 20 మంది గా్రమస్సు ల సహకార్ముతో (ఒకొకకకరు 5 వేల రూపాయలు వేస్సకుని), 3 కంపూాటర్సు, కురీిలు, వెబ్ కెమరాలు, టేబుల్ు కొని "కంపూాటర్స శిక్షణా కేందా్వనిన" పాార్ంభించ్చము. యెన్ అర్స ఐ లతో, సాఫి్ వేర్స ఇంజన్నర్సు సహాయము తీస్సకుని, సై కప్ ద్వారా పలో లకు వివిధ అంశాలపెై ఉచిత కంపూాటర్స తర్గత్తలు నిర్ాహిస్సు నానము.

వన్ మహోత్సవము (Tree Plantation Program)

25 నవంబర్స 2015 నాడు, ఉదయము 10 గంటలకు, మన ఉననవ హై స్కకల్ పాాంగణంలో, వన మహోతువ్యలు ఘనంగ్ర జరిగ్రయి. పాభ్యతా పధకము కాింద మొకకలు వచ్చియి. గా్రమస్సు లు, స్కకలు ఉపాధాాయులు, విద్వార్ులు ఎంతో ఉత్ుహంగ్ర ఈ వన మహోతువములో పాల్గ ని, హై స్కకలులో మొకకలు నాటారు

Swatcha bharat

సాచఛ భార్త్ కార్యకామము (Swatcha Bharat Program)

పాభ్యతా పధకము సాచా భార్త్ కార్ాకామము - ఈ కార్ాకామాలన్నన ఉననవ డాట్ కామ్ తెై ా మాసిక పతాికలోో పాచురిసాు ము.

2013లో యిదద రు గా్రమస్సు లు, చొర్వ తీస్సకుని, 70,000 రూపాయలు వెచిించి, ఉననత పాఠశాలకు మయిన్ గేటు కటిించ్చరు. అలాంటి మంచి కార్ాకామాలు ఎవరు ఏ పద్తిలో చేసినా, ఆ మంచి విషయము గురించి "ఉననవ డాట్ కామ్" మాధామాల ద్వారా అందరితో పంచుకుంటాము. వ్యరిని అభినందిసాు ము.

ఉన్నత్ పాఠశాలకు మయిన్స గేటు (Main Gate to High School)

3 అకిోబర్స 2015: ఉననవ స్కర్ానగర్స కాలన్న లో పాఠశాల విద్వార్ులు 50 మంది కి శనివ్యర్ం రాత పుసు కాలు కలాలు పంపణ చేశారు. ఆర్ా వెై శా సంఘం ఆధాాతిాక కేందాం, వ్యసవి యువజన సంఘాల పాతినిధులు కృషు మురిు స్సన్నల్,నగేష్ సర్ాంచి బసవమా ద్వారా పంపణ చేయించ్చరు. ఈ కార్ాకామ నిర్ాహణలో సమనాయ కర్ు లగ్ర వావహరించిన పాధానోపాధాాయులు పాల్ గ్రరు, టీచర్స నాగరడిు గ్రర్ో కు అభినందనలు.

మంచి కార్యకామాలకు అభిన్ందన్లు (Appreciation to Good Deeds)

మా గా్రమానికి, స్కకలుుకు ఎవరు సహాయము చేసినా, ఏ సంసథ ముందుకు వచిి సహాయము చేసినా వ్యరిని అభినందిసాు ము. ఉననవ డాట్ కామ్ పతాికలోో , సామాజిక మాధామాలోో పంచుకుంటాము. తద్వారా మంచి పనలన, ఇతరులన పాోతుహిసాు ము.

పాతి ఏడాది పదో తర్గతి విద్వార్ులకు పాభ్యతాము 40 రోజుల పాటు, ఒకోక విద్వార్ికి రోజుకు 7 రూపాయల చొప్పున ఖ్రుి చేస్కు న్యాటాి షన్ ఫుడ్ న అందచేస్సు ంది. ఉననవ హై స్కకలులో జడ్ పటిసి సభ్యాలు కామినేని సాయిబబు, 27 జనవరి 2015 నాడు ఈ విషయముపెై అవగ్రహనా సదస్సు నిర్ాహించ్చరు

ప్దవ త్ర్గతి విద్యయర్డు లకు పౌష్్టకాహార్ము పై అవగ్రహనా సదస్సస

ప్దవీ విర్మణ సనాాన్ము (Teacher Retirement Felicitations)

మా గా్రమ పాఠశాలలకు ఉపాధాాయులుగ్ర సేవలందించి, పదవీ విర్మణ చేస్సు నన సందర్భములో, ఉపాధాాయులకు సనాాన కార్ాకామము.

CELEBRATING SUCCESS / GOOD STORIES

ఉన్నవ వాస్సల విజయాలను ప్ంచుకోవటం (Sharing Success Stories)

యువతరానికి ఆదర్శంగ్ర ఉండటానికి ఉననవ సమాజ సభ్యాలు తమ ర్ంగ్రలు, వృత్తు లు,వ్యాపకాలలో సాధంచిన విజయాలన ఉననవ డాట్ కామ్ మాధామాల ద్వారా (పేస్ బుక్, ఈమయిలు, న్యాస్ లటర్సు) అందరితో పంచుకుంటాము. పాేర్ణ పందుత్ము.

Community news . Community spirit

మా గా్రమములో జరుగుత్తనన పండుగలు, వేడుకలు, సంబరాలు, వ్యరాు విశేషాలన ఉననవ డాట్ కామ్ తెై ామాసిక పతాికల ద్వారా పంచుకుంటాము. ఆ విధముగ్ర గా్రమానిన మరింత గొపాగ్ర తీరిి దిద్వద లనే ఆలోచనలన బల పరుసాు ము.

కమ్యయన్నటీ వార్త లు, విశేషాలు (Community News)

Preserving history / records Youtube channel

మా గా్రమ చరితాన, సంసకృతిని, గతములో జరిగన కళా కార్ాకామాలన, సంబరాలన పందు పర్చి, ముందు తరాల వ్యరికి అంద చేయాలనే ఉద్దద శముతో, ఉననవ డాట్ కామ్ యు ట్యాబ్ ఛానల్ పాార్ంభించ్చము. మా గా్రమానికి సంబంధంచిన వీడియోలు ఈ చ్చనెల్ ద్వారా అందరితో పంచుకుంటాము. ఈ ఛానల్ అంతరాాల లంకె . https://www.youtube.com/c/vunnavadotcom

యు ట్యయబ్ ఛాన్ల్స ద్యారా వీడియోలు (Videos through YouTube channel)

సాథ నిక పాలనా యంతా్ంగము, గా్రమా పంచ్చయతి ద్వారా జరిగే కార్ాకామాలు, అభివృధ్ పనలు, పురోగతి నివేదికలు, గా్రమ సర్ాంచ్ తెలయ చేసేు , ఆ వివరాలన ఉననవ డాట్ కామ్ తెై ామాసిక పతాికల ద్వారా పంచుకుంటాము. ఈ విధముగ్ర, పాభ్యతామునండి ఏ పధకాల కాింద మా గా్రమానికి నిధులు వచ్చియి, వ్యటిని గా్రమాభివృధ్కి ఎలా ఉపయోగస్సు నానర్నే విషయాలు, గా్రమ సర్ాంచ్ ద్దశ, విద్దశాలోో వునన గా్రమస్సు లు అందరితో పంచుకొంటారు

గా్రమ సర్పంచ్ న్నవేదికలు (Reports from Village Sarpanch)

ధన్యవాదములు (Thank you sponsors)

గా్రమస్సు లు, ద్దశ విద్దశాలోో సిథ ర్ పడిన ఉననవ వ్యస్సలు, గా్రమ శాేయోభిలాష్టలు, సాచింద సేవ్య సంసథ లు - వ్యర్ందరి మదద త్తతో ఈ కార్ాకామాలు సజావుగ్ర జరుగుత్తనానయి. కొనిన పాోగా్రమ్ు కొంత మంది సాానుర్సు పాతి సంవతుర్ము జరుపుత్రు (ఉద్వహర్ణకు, యలగ్రల ఎడుాకేషనల్ సొసై టీ వ్యరు విద్వా పాోత్ుహక కార్ాకామాలు ఆగషి్ట 15 నాడు చేపడత్రు). కంపూాటర్స సంటర్స, లై బారీ లాంటి పాాజకిులన, అందరు ముందుకు వచిి నడిపసాు రు. కొనిన మంచి పనలు, పాాజకిులు - గా్రమస్సు లే చొర్వ తీస్సకుని పూరిు చేసాు రు. వీర్ందరి సమిషిి కృషితో, ఆలోచనల అనసంద్వనముతో, ఉననవ గా్రమము ఒక గొపా గా్రమముగ్ర దిన దినాభివృధ్ చెందుత్తంది. వ్యర్ందరికీ ధనావ్యదములు.

ఉన్నవ డాట్ కామ్ ఒక గొప్ప గా్రమము కోసము, పా్జల ఆలోచన్ల అనుసంధాన్ము

vunnava dot com

connecting people and ideas for a great village

Email: vunnava.com@gmail.com

Web: http://www.vunnava.com

Facebook: http://www.facebook.com/groups/vunnava

E-books: https://issuu.com/vunnava/docs

Youtube: https://www.youtube.com/c/vunnavadotcom

Phone: 889.278.7689 (India) 001.410.417.8222 (USA)

top related