Transcript
Page 1: A Journey from Heaven to Hell

స్వర్గ ం →నర్కం

ఓ తీపి కథ... ఓ తీర్ని వ్యధ...

Page 2: A Journey from Heaven to Hell

నీ కనులలో వెలిగే కంతిలో నౄనున్నాను

నీ కలలో మృదిలే కోరికలలో నౄనున్నాను

నీ చూపులో నిండిన సుక్రు తంలో నౄనున్నాను

నీ పెదవులపైె చిగురించే చిరునవువలో నౄనున్నాను

నీ జడలో వికసంచే పువువలో నౄనున్నాను

Page 3: A Journey from Heaven to Hell

నీ హృదయంలో విహరించే విర్జాజిలా నౄనున్నాను

నీ గుండెలో కట్టు క్రనా గుడిలో నౄనున్నాను

నీ కలి గజజ లోో ని మువ్వలోో నౄనున్నాను

నీ శరీర్ంలోని అణువ్ణువున్న నౄనున్నాను!!!

Page 4: A Journey from Heaven to Hell

నీ జీవితంలో నౄనున్నాను

నీ జీవ్నంలో నౄనున్నాను

Page 5: A Journey from Heaven to Hell

నీ భాగయంలో నౄనున్నాను

నీ సౌభాగయంలో నౄనున్నాను

నీ భాగస్వవమ్యంలో నౄనున్నాను

Page 6: A Journey from Heaven to Hell

నీ శౌర్యంలో నౄనున్నాను

నీ ఐశవర్యంలో నౄనున్నాను

Page 7: A Journey from Heaven to Hell

నీ ఊహలోో నౄనున్నాను

నీ ఉత్సాహంలో నౄనున్నాను

నీ ఉలాో స్ంలో నౄనున్నాను

Page 8: A Journey from Heaven to Hell

నీ జీవ్న ర్ంగంలో నౄనున్నాను

నీ జీవిత చదర్ంగంలో నౄనున్నాను

నీ జీవిత మ్కర్ందంలో నౄనున్నాను

Page 9: A Journey from Heaven to Hell

నీ బంధంలో నౄనున్నాను

నీ బంధవ్యంలో నౄనున్నాను

Page 10: A Journey from Heaven to Hell

నీ మ్మ్తలో నౄనున్నాను

నీ మ్నుగడలో నౄనున్నాను

Page 11: A Journey from Heaven to Hell

నీ అదృష్ు ం లో నౄనున్నాను

నీ ఆశయంలో నౄనున్నాను

నీ ఆనందంలో నౄనున్నాను

నీ ఆహ్లో దంలో నౄనున్నాను

నీ ఆలోచనలో నౄనున్నాను

Page 12: A Journey from Heaven to Hell

నీ స్ంగీతంలో నౄనున్నాను

నీ స్వంగతయంలో నౄనున్నాను

నీ సౌందర్యంలో నౄనున్నాను

నీ స్ంస్వార్ంలో నౄనున్నాను

నీ స్ంస్వర్ంలో నౄనున్నాను

నీ స్ంపాదనలో నౄనున్నాను

Page 13: A Journey from Heaven to Hell

నీ శంతిలో నౄనున్నాను

నీ విశర ంతిలో నౄనున్నాను

Page 14: A Journey from Heaven to Hell

నీ నిదర లో నౄనున్నాను

నీ ముదర లో నౄనున్నాను

Page 15: A Journey from Heaven to Hell

నీ గమ్యంలో నౄనున్నాను

నీ గమ్నంలో నౄనున్నాను

Page 16: A Journey from Heaven to Hell

నీ మ్నసులో నౄనున్నాను

నీ మ్ధుర్ భావ్నలో నౄనున్నాను

Page 17: A Journey from Heaven to Hell

నీ జనమ జనమలోో నౄనున్నాను

నీ జనమ రాహితయంలో నౄనున్నాను

Page 18: A Journey from Heaven to Hell

నీ జయంలో నౄనున్నాను

నీ విజయంలో నౄనున్నాను

Page 19: A Journey from Heaven to Hell

నీ ప్ర యతాంలో నౄనున్నాను

నీ పార ర్థ నలో నౄనున్నాను

Page 20: A Journey from Heaven to Hell

నీ హృదయ స్వమ్రు జయంలో నౄనున్నాను

నీ హృదయ స్వగర్ంలో నౄనున్నాను

Page 21: A Journey from Heaven to Hell

నువువ చేసే ప్నిలో నౄనున్నాను

నువువ మ్రట్లో డే మ్రటలో నౄనున్నాను

నువువ పాడే పాటలో నౄనున్నాను

నువువ వేసే అడుగులో నౄనున్నాను

Page 22: A Journey from Heaven to Hell

నువువ తినౄ ముదద లో నౄనున్నాను

నువువ రాసే అక్షర్ంలో నౄనున్నాను

నువువ గీసే బొమ్మలో నౄనున్నాను

నువువ చేసే కర్యంలో నౄనున్నాను

Page 23: A Journey from Heaven to Hell

మ్న ఈ జీవ్న స్వర్గ ం ఎలో కలము కొనస్వగాలని నౄను

కోరుక్రంటనా స్మ్యంలో,

ననుా అఘాదంలోకి తోసేస, నీ స్వగుు హమైృన

అర్ణ్యంలోని మ్ృగాల మ్ధయలోకి నువువ వెళ్ళిపోయావు!

ఇదేన్న న్న స్వచఛమైృన ప్రర మ్కి నువివచిిన బహుమ్రనం?

Page 24: A Journey from Heaven to Hell

న్న ఊహకై న్న అందని రీతిలో న్న ప్రర మ్క్ర ఉరి వేస

న్న కలలోనృై న్న కనని కప్ట న్నటకంతో ననుా కబలించి

స్వర్గ మైృన న్న జీవిత్సనిా స్జీవ్ నర్కనిా చేస

ననుా స్కలవిధాల నీ స్వవర్థ ం కోస్ం పీలిి పిపిి చేస

న్న స్ర్వస్వవనిా స్ర్వ న్నశనం చేస

నీ ద్రు తరాస్ు ర కౌగిలిలో ననుా బంధంచి

Page 25: A Journey from Heaven to Hell

నువువ లేక్రండా ఒకా క్షణ్మైృన్న బర తకలేనని,

ఎనిా జనమలైన్న న్నతోనౄ ఉంట్లనని లకాలేననిా స్వరుో

అనా నువువ ఈ జనమలోనౄ ననుా స్జీవ్ శవానిా

చేస ,స్వగర్ గర్భంలో స్మూలంగా ముంచేస

ఎనిా జనమలైన్న మ్ర్వ్లేని మ్రనసక మ్ర్ణ్ం మిగిలాివు...

స్మ్రప్త ం!!!

Page 26: A Journey from Heaven to Hell

న్న స్జీవ్ శవ్ము పైెన స్ర్వ భోగాలు ఆస్వవదిసుత నా

న్న పిర యస్ఖి... ఇవే నీక్ర న్న

వ్ందనములు అభినందనములు!!

Kudos…

Page 27: A Journey from Heaven to Hell

ఎంతోవిలువెై న వివాహ బంధానిా అప్వితర ం చేస,

అనృై తికమైృన అధర్మ మ్రర్గ ంలో వెళ్ళిన నీక్ర,

నౄను నీకిచిిన స్వరాగ నిా,

నువువ న్నక్ర ఇచిిన నర్కనిా

ఇట్టు మ్ర్చిపోగల స్వమ్ర్థ యం ఉందేమో

కనీ.....

Page 28: A Journey from Heaven to Hell

వివాహం అంట్ట ఎంతో ప్వితర మైృన బంధమ్ని...

నూరేళ్ి ప్ంట్ట కద్ర నూరు జనమలైన్న విడలేని

స్ంబంధమ్ని మ్రనస్వ వాచా కర్మన్న నమిమన న్నక్ర

నీ నమ్మకద్రర హ్లనిాభరించే శకిత ని

ఆ భగవ్ంతుడే ఇస్వత డని ఆసస్తత ....

నౄను....


Top Related