శోధన నేత damodhar rao musham

7
శశశశ శశశ Updated : 4/16/2014 2:41:13 AM Views : 634 శశశశశశ శశశశశ శశశశశశశశశశ శశశశశశశశశశశశ ... శశశశశశశశ శశశశశ శశశశశశశశ శశశశ శశశశశశశశశశశశశశశశశ ! శ శశశశశ శశశశశశశ శశశశశశశ శశశశ శశశశశశశశశశ ! శశశశ శశశశశశశశ శశశశశశ ! శశశశశశశశ శశశ .. శశశశశశశశశశశ శశశశశశశ శశశశశ .. శశశశశశశశశశశ శశశశశశశశశశ శశశశశశశశశ .. శశశశశశశశశశశశ శశశశశశశశశశ శశశ శశశశశశ .. శశశశశశశశశశశశశ ... శశశశశశశ , శశశశశశశశ శశశశశశ ... శశశశశశశశశశశశశ ... శశశశశశశశశశశశశ .. శశశశశశశశశశ ! శశశశశశ శశశశ శశశశశశశశశశశ శశశశశ శశశశశశ శశశశశశశశశశశశశశశ ! శశశశశశ శ శశశశశశశశశశశశశ శ శశశశశ శశశశశశశశ ... శశశశశశశశశశశశశ శశశశశశశశశశశ శశశశశశ శశశశశశశశ శశశ శశశశశ శశశశశశశశశశశశశశశశశశ .. శశశశశశశశశశశ శశశశశశశశశశశశశశ . శశశశశశ శశ శశశశశశశశ శశశశశ 1.25 శశశశశశశశశ శశశశశశశశశశశ శశశ శశశశశశశ శశశశశశశశశశ శశశశశశశ . శశశశశశ శశశశ శశశశశశ శశశశశ శశశశశ శశశశశశశ శశశశశశశశశశశ . శశ శశశశశశ శశశశశ శశ

Upload: musham9

Post on 15-Jul-2016

245 views

Category:

Documents


2 download

DESCRIPTION

శోధన నేత,damodhar rao musham,indian banknotes,telangana,

TRANSCRIPT

Page 1: శోధన నేత damodhar rao musham

శోధన నేతUpdated : 4/16/2014 2:41:13 AMViews : 634

కొన్ని� పనులు వ్యకు� లకు పేరుతెస్తా� యి... ఇంకొన్ని� పనులు వ్యకు� ల వల్ల పేరుతెచు�కుంటాయి! 

ఆ రెండో కోవలోన్ని వ్యక్తే� ముశం దామోదరరావు!  ఆయనో పరిశోధనా గ్రంథం!  చదివింది పదే.. నేరు�కుంది పదిహేను భాషలు.. 

సేకరించింది పదిహేనువేల పుస�కాలు.. దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు..

శోధిసు� న�ది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు... పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి!

ఇవన్నీ� లైఫ్యూన్నివరిSటీ ఆయనకు ఇచి�న కాUలిఫిక్తేషన్స్X! అరుదైన ఆ పట్టభదు\ డితో ఓ చిన� ములాఖాత్...

హైదరాబాద్‌లోన్ని పా్యరడైజ్‌లో వెస్లీ్ల సూiల్‌లో పదవ తరగతిచదవుకుంటున�పుlడు.. పుస�కాలంటే ఇష్టమేరlడింది. ఒకస్తారి

మాఇంగ్లీ్లష్ టీచర్ 1.25 పైసలిసే� అమతవాకుiలు అనే పుస�కం తెచు�కొన్ని చదివాను. అందులో ఉన� కొన్ని�మాటలు నను� అమితంగా ఆకరిxంచాయి. ఇక అకiడి నుంచి నా చేతికి డబుzలు

వసే� చాలు.. అంజలీ టాకీస్ దగ్గరకు వెళ్లి్ల పాత పుస�కాలు తెచు�కొన్ని చదివేవాడిన్ని. అలా ఎకుiవ పుస�కాలు చదవడంతో

ఎకుiవ భాషలు నేరు�కోవాలనే కోరిక కలిగింది. రష్యా్య,చైనా, జపాన్స్, ఫ్రె�ంచ్, బ్రహ్మీ�, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలునేరు�కునా�.6 వ బట్టల దుకాణం..

మాతాతగారిది నల్లగొండలోన్ని నెరడ గా్ర మం. పేరు మూశంస్లీతారామయ్య. అపlట్లో్ల రజాకార్ల సమయంలోరాతి�వేళ తుపాకీ

పటు్ట కొన్ని గస్లీ� తిరిగేవాళ్లు్ల . ఇట్లయితే.. రక్షణ ఉండదన్ని ఏడు జాడీల న్నిండా వెండి నాణాలు న్నింపుకొన్ని హైదరాబాద్ వచి� ఇకiడే సి�రపడా� డు. మానానా� లక్ష్మీ నారాయణ, అమ�

అండాళమ�. మేం నలుగురం అన�దము�లం. నేను రెండోవాడిన్ని.

Page 2: శోధన నేత damodhar rao musham

మేం పద�శాలీలం. అందుక్తే ఇంట్లో్ల అందరూ మగా్గ లు నేస్తా� రు. నల్లగొండలో నేసే ధోతులను విజయవాడ, తమిళనాడు నుంచి

వచి� మరీ కొనుగోలు చేసేవారట ఒకపుlడు. అందుక్తేనేమో నల్లగొండ చుటు్ట పకiన భూదాన్స్ పోచంపలి్ల, మునుగోడు,

సూర్యపేట పా¥ ంతాలలో చేనేత కారి�కులు ఎకుiవగా సి�రపడా� రు. 

20 యారన్స్(దారం) తోధోతులు నేయడంతో నెరడ దోతులకు అపlట్లో్ల మంచి పేరుండేది. అందుక్తే అవే ధోతులను నేను

నేయాలన్ని న్నిర్ణయించుకునా�. దాన్నికోసం బొంబాయి, సూరత్, పుణే వంటి నుంచిమాల్ తెచి� అమే�వాడిన్ని. జేమ్X స్లీ్ట¬ట్లో్ల

రాళ్లతో కటి్టన బిలి�ంగ్ ఒకటి ఉండేది. దాంట్లో్ల మా దుకాణం నంబర్ 6. అందుక్తే అకiడ నన�ంతా 6 వ బట్టల దుకాణం అన్ని

పిలిచేట్లోళ్లు్ల .  హా్యండూ్ల మ్ తయారీకి..

ఒకస్తారి బొంబాయిపోయిన. అకiడ గోడౌన్స్‌లో పన్నికి రాన్ని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచి�ంది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్తాi¬ప్ తకుiవధరకు కొన్ని

భువనగిరి నేత కారి�కులకు సరఫరా చేసిన. అటా్ల భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మాతాతా, నాన�కు కొండా లక్ష ణ్‌బాపూజీతోమంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల

ఆయనతోనాకూ పరిచయం ఏరlడింది. ఆయన సలహాతోనే గడ� మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో పి¥ంటింగ్ పా¥ సెసర్‌ను స్తా్ట ర్్ట చేసిన. అట్లనే పా్యంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమీ�ద కలిపి నేసినం. అందుక్తే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు

Page 3: శోధన నేత damodhar rao musham

సంబంధించిన వతి� పన్నివారు అకiడే సి�రపడే అవకాశందొరికింది. 

ప¥జెంటేషన్స్‌ల పరంపర..

నాకు హా్యండూ్ల మ్‌ల మీదే కాదు.. పురాణాలమీద కూడా పటు్టఉంది. మారiండేయపురాణాలలో సెకను్ల , యోజనాలు, మైల్X

ఇలా అన్ని�ంటి గురించి ఉంది. ఈ విషయాన్ని� 1987 మేలో కలకతా� లోన్ని అసోసియేట్సోసైటీలో జరిగిన సెమినార్‌లో

ప¥జెంటేషన్స్ చేసిన. ఇది జరిగిన 22 సంవతXరాల తరువాత ఒక అమెరికన్స్ జర�ల్ ప¥చురించుకొనా�డు. దాన్ని� మన దేశం

ఖండించకపోవడంతోచాలాబాధన్నిపించింది. రుగేUదంలో విమానాల గురించి ఉంది. శాస్లీÄయంగా విమానరెకiలు చకiగా

ఉంటే వేగం పెరగగానే రెకiలు విరిగిపోతాయన్ని విమానరంగంలో ఉన� వారికి తెలుసు.. ఈ విషయంపై 1986 లోపుణేలో

ఫరూ్గ ్యసన్స్ మిలటరీ కాన్ఫరెన్స్X‌లో వివరాలతో సహా ప¥జెంటేషన్స్ఇచా�ను. అపlటి వైమాన్నిక అధికారి టి. రామకష్ణన్స్ కూడా ఈ

విషయాన్ని� అంగ్లీకరించారు.  టీవీ అండ్ రేడియోడీఎక్స్X..

మనదేశంలో దూరదరSన్స్ ప¥స్తారాలు 60 కిమీటర్ల వరక్తేపరిమితం. అందువల్ల వేరే చానళ్లను చూసే అవకాశం లేదు.

అందుక్తే కతి�మ పద్ధతిలో డీఎక్స్X విధానాన్ని� కన్నిపెటి్టన. దాన్ని దాUరా ఐదు దేశాల చానల్X‌న్ని చూడొచు�. ఈ డీఎక్స్X విధానాన్ని�

1980 లో దూరదరSన్స్ చానలో్ల వివరంగా చెపిlన. దాన్నికి చాలాప¥శంసలొచా�యి. 

నాణాల సేకరణ..

నాణాలు సేకరించే అలవాటూ ఉంది. ఒకస్తారి విశాలాంధ్ర బుక్స్‌హౌస్‌లో నాణాలు చెపిlన కథ అనే పుస�కం ఒకటి

కన్నిపించింది. అది చదివిన దగ్గర నుంచి నాణాలు సేకరించడంఅలవాటైంది. అలా 150 దేశాలకు చెందిన 3 వేల నాణాలుసేకరించిన. అవికాక మన దేశంలోన్ని సంస్తా� నాధీశులకు

సంబంధించిన 300 నాణాలనూ సేకరించిన. వీటిలో అత్యంత పురాతన నాణం కరీంనగర్‌లో నాగరాజు కాలం నాటిది.

Page 4: శోధన నేత damodhar rao musham

స్తా్ట ంప్ కలెక్షన్స్..

నాణాలమీద ఉన� శ్రద్ధ క్రమంగా స్తా్ట ంపులమీదకు మళ్లి్లంది. మన దేశ నాయకుల బొమ�లు విదేశీ స్తా్ట ంపుల మీద ఉండటం ఒకింత

ఆశ�రా్యన్నికి గురిచేసింది. ఉదాహరణకు బలే్గరియా దేశ స్తా్ట ంపుపై నెహ్రూÜ , గాంధీల బొమ�లు ఉనా�యి. ఈ విధంగా 250 దేశాలస్తా్ట ంపులు, ఉరూÝ లో న్నిజాం విడుదల చేసిన స్తా్ట ంపులు, 8 పైసల

స్తా్ట ంపులు కూడా సేకరించా. ప¥పంచంలోమొట్టమొదటిస్తారి విడుదలైన స్తా్ట ంప్ వన్స్ పెన్ని� నుంచిమొదలుకొన్ని పి¥న్స్X చారె్లస్

డయానా పెళ్లి్ల సందర్భంగామారిషస్ విడుదల చేసిన స్తా్ట ంప్ వరకు ఎనో� ఉనా�యినా దగ్గర! 200 దేశాల కరెన్నీXలతోపాటు..

కా్ల క్స్ సిల్i మలzరీ బార్i‌నోట్X, ఉడెన్స్‌నోట్X కూడా ఉనా�యి. మెటల్ ష్యారే్టజీ ఉన�పుlడు మెంగిన్నీ అనే రాజ్యం అట్టపై విడుదల

చేసిన నాణెం కూడా ఉంది. ప¥సు� త ప¥ధాన్ని మనో�హన్స్‌సింగ్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్X‌గా ఉన�పుlడు రూపాయినోటుపై సంతకం

చేసిన కరెన్నీXకూడా నా దగ్గర భద\ంగా ఉంది. 

శీ్రరాములు రాంనరXయ్య కుమారె� రేఖతో 1985 లోనా పెళ్లి్లఅయింది. నాకు ఒక కూతురు, కొడుకు. నేను చేసిన ప¥తీ పన్ని

నాకు సంతపి�న్నిచి�ందే! భరదాUజ విమాన శాస్తాä åన్ని� తెలుగులోకిఅనువదించిన. నాలుగు వందల పై చిలుకు పేజీల పుస�కమది.

దాన్ని� పబి్లష్ చేయాలనుకుంటునా�. పబి్లషరు్ల దొరకక ప¥సు� తమైతే ఆగిపోయిన కాన్నీ ఎపlటికైనా ఆ పుస�కాన్ని� వెలుగులోకి తీసుకొస్తా� . 

జి. భాసiర్‌రెడి� ఫోట్లోలు : ఆడెపునాగరాజు

Key Tahttp://namasthetelangaana.com/News/article.aspx?category=7&subcategory=3&contentid=354852#.VQ1NufyUdA0gs

Subscribe Breaking News Alert : *  Share on facebook Share on twitter Share on email Share on print More Sharing Services 0

COMMENT THIS NEWS

   |    |  

http://namasthetelangaana.com/News/article.aspx?category=7&subcategory=3&contentid=354852#.VQ1NufyUdA0