delhi dialogue

Post on 14-Apr-2016

227 Views

Category:

Documents

1 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Delhi Dialogue

TRANSCRIPT

Delhi Dialogue - మరి మనమేం చేయగలం?ఆమ్ ఆద్మీ పార్టీ� రాజకీయాలలో కొత్త వరవడి సృష్టి�ంచింది ! రాజకీయాలో సామాన్యు$డిని భాగసా'మ్యు$డిని చేసింది. అసాద్యా$ని+ స్యుసాద$ం చేసింది! రాజకీయ వ$వస్థని ఇక మార్చలేమన+ నిస్పృహ న్యుండి కొత్త ఆశల్యు రేకెత్తి్తంచింది. ఆకాశంలో గ్యుర్రం ఎగర్యునూ వచ్యు్చ అని ర్యుజువుచేసింది. 

Delhi Dialogue - ఓ నూతన ఉరవడి కేజ్రిDవాల్ అస్త్ర సన్యా$సం (రాజీన్యామా) మరియ్యు లోక్ సభ ఎన+కల పరాభవం తో ఆప్ చత్తికిల పడింది. ఎన్నో+ ఆశలతో, ఆశయాలతో పనిచేసిన బ్యుదిRజీవుల్యు క్యుమిలిపోయార్యు. ఓ అద్యుVత ప్రయోగం ఆదిలోనే విఫలమవ'డం జీరి+న్యు్చకోలేకపోయార్యు. చాలా మంది వెనక్యుa వెళ్ళాcర్యు. దిక్యుa తోచక సతమతమయా$ర్యు. 

ఎట�కేలక్యు పార్టీ� శ్రేfణ్యుల్యు నిస్పృహ, అవమాన్యాలన్యు దిగమింగ్యుకొని భవిష$త్యు్త వైపు దృష్టి� సారించార్యు. ఒక చకaని వ్యూ$హ రచన చేసార్యు. అదే "Delhi Dialogue".

ఏమిటా వ్యూ$హం?డిల్లీq ప్రజలలోకి మరోసారి వెళ్లిq నిజాయితీగా ఓట్యుq అడగటం విన్యా మరో మార్గం లేదని గ్యురిyంచార్యు. ప్రజలోq కి స్యుల్యువుగా వెళcడానికి వారి సమస$లే సాధనంగా కార$ రచన చేసార్యు. దిల్లీq నగరాని+ ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెడ్యుతాం అనే నిన్యాదంతో ఆకరి�ంచార్యు. ద్మీంట్లోq మూడ్యు దశల్యుంటాయి. మొదటి దశలో దిల్లీq అభివృది�కి 12 ప్రధాన అంశాలన్యు identify చేయడం. రెండవ దశలో వాటిపై నిపుణ్యులతో,సంబందిత సంస్థలతో మరియ్యు పరిశోధక్యులతో చరి్చంచి వ, ఆయా రంగాల సమస$ల్యు మరియ్యు పరిష్కాaరాలన్యు identify చేయడం. మూడవ దశలో ఆయా అంశాలపై ప్రజలోq కి వెళ్లిq, వారి అభిపా్ర యాలూ సేకరించి, వాటని+టిని కో� డీకరించి దిల్లీq అభివృదిR నమూన్యా (blue print) తయార్యుచేయటం. 

ప్రజాభిపా్ర య సేకరణ పేరిట గల్లీq, గల్లీq ఇల్యుq , ఇలూq త్తిరిగార్యు. మొదట్లోq కేజ్రిDవాల్ మొహం మీదే తల్యుపేసి ప్రజల్యు తమ ఆగ్రహాని+ ప్రదరి�ంచార్యు. కేజ్రిDవాల్ అవమాన్యాని+ దిగమింగి మ్యుంద్యుక్యు సాగార్యు. మహిళలతో "Women Dialogue" మరియ్యు య్యువతతో "Youth Dialogue" నిర'హించార్యు. ఎలక్షన్స్� వచే్చ న్యాటికి 70 అంశాలతో కారా$చరణ పథకాని+ విడ్యుదల చేసార్యు. వారి ప్రయత+ం ఫలించింది. ప్రజల్యు ఆప్ నిజాయితీని గ్యురిyంచార్యు. నమా ర్యు. 

తెలంగాణా లో Delhi Dialogue నమూనా లో చేయగలమా?తెలంగాణా రాష�్ర ఆవిరాVవం మొదటి 2-5 సంవత�రాల్యు చాలా కీలకమైన సమయం. రాష� పురోగత్తికి సరైన పున్యాద్యుల్యు ఇపు్పడే పడాలి. ప్రజలోq మరియ్యు న్యాయక్యులోq మన తెలంగాణా ని అభివృదిR చేస్యుకోవాలనే తపన ఉంది. మొన+టి వరక్యు ఉద$మంలో పనిచేసిన ఆకాంక్షల్యున్యా+యి. మనమ్యుంద్యు అనేక అభివృదిR నమ్యున్యాల్యున+యి. ఈ శక్యుy లన్యు మరియ్యు ఆశయాలన్యు నిరా ణాత కంగా మ్యుంద్యుక్యు నడిపించగలిగితె అద్యుVత ఫలితాల్యు సాధించవచ్యు్చ. ఈమధ$నే ఓ మహాన్యుభావుడ్యు అన+ట్యుq భారతదేశంలో మార్యు్పల్యు చటా� ల కన్యా+ ఉద$మాల ద్యా'రానే వసా్త యి. ఆ మార్యు్ప ఆలోచన ప్రజలోq కి వెళ్ళాcలి. మరి, ఈ మార్యు్పకి, ఉద$మానికి పా్ర త్తిపదిక Delhi Dailogue లాంటి ఎంద్యుక్యు కాకూడద్యు?

వివిధ రంగాలలో అన్యుభవజు¢ ల్యు, నిష్కా£ త్యుల్యు రాష్రంలో, దేశంలో అనేక్యుల్యున్యా+ర్యు. వారి సలహాల్యు, సూచనల్యు తీస్యుకొని ఆయా రంగాలలో నిరి�ష�మైన కారా$చరణ ప్రణాళ్లికల్యు రూపొందించాలి. వివిధ సా్థ యిలలో చర్చల్యు సెమిన్యార్యుq , రౌండ్యు టేబ్యుల్ బె©యిన్స్ సా� ర్మ్ చర్చల్యు నిర'హించి ఆచరణ యోగ$మైన అంశాలన్యు గ్యురిyంచాలి. తద్యా'రా ప్రత్తి రంగానికి ఓ కారా$చరణ ప్రణాళ్లిక (blue print)

తయార్యుచేయాలి. ఈ ప్రయతా+లన్యు ప్రసార మాధ$మాల ద్యా'ర ఎప్పటికపు్పడ్యు ప్రజలక్యు చేరవేయాలి. 

ఆఖర్యుగా, ఈ blueprint ప్రజల మ్యుంద్యుంచాలి. జ్రిలాq సా్థ యీలో, గా్ర మ సా్థ యీలో సమావేశాల్యు నిర'హించి ప్రజల మధ$క్యు చర్చన్యు తీస్యుకెళ్ళాcలి. ప్రజలోq® కూడా కొంత చర్చ జరిగి ఉతా�హాని+ నింపుత్యుంది. వార్యు కూడా ఈ రాష�్ర పునరి+రా ణంలో భాగసా'మ్యు$లమనే భావన కల్యుగ్యుత్యుంది. ఇదే నిజమైన ప్రజాసా'మా$నికి పున్యాది. 'ఇది న్యా బంగార్యు తెలంగాణా భవిష$త్యు్త కి ప్రణాళ్లిక' అని ప్రజల్యు అన్యుక్యున+ న్యాడే అది ఉద$మం అవుత్యుంది.  మార్యు్ప సాద$మౌత్యుంది. 

Delhi Dialogue ద్యా'రా ఆప్ ఎని+కలలో విజయం సాధించగా, అదే ప్రణాళ్లిక నమూన్యాతో మనం మన తెలంగాణాకి బంగార్యు బాట వేయలేమా? ఆలోచించండి!

top related