ganapati yantra puja telugu

Post on 02-Dec-2015

162 Views

Category:

Documents

36 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Ganapathi puja.

TRANSCRIPT

గురు మంత్రం:

ఐం హ్ర ం శ్రం ఐం క్లం స ౌః హంసౌః శివౌః సొ హం - హస్్ఖ ఫ్రం - హసక్షమలవరయ ం హస ం - సహక్షమలవరయ ం సహ ౌః - సవరూప నిరూపణ హేత్వే సవగురవే శ్ర అన్నపూర్ణ ంబా సహిత్ శ్ర అమృతాన్ంద నాథ

శ్ర గురు శ్ర ప్దుక్ం పూజయామి త్రపయామి న్మౌః గణపతి యంత్ర పూజ:

"మ ల మంత్రం / మ లం " అని ఉన్న చటొ క్రంది మంతార నిన చదువుకోవలెన్ు.

“ఒం శ్రం హ్రం క్లం గ్ల ం గం గణపత్యే వర వరద సరవజన్ం మే వశమాన్య స్వహ” || యాగ వేదికన్ు శుబరపరచి, యంత్రమున్ు పసుపు,కుంకుమ,చందన్ం తో నిర్మంచాలి.

యంత్రమున్కు ఎడమ,కుడి మర్యు ప ైన్ పుష్పములు ఉంచి, 1. భం భదర కళ్యై న్మౌః 2. భం భ ైరవ్య న్మౌః 3. లం లంబో దర్య న్మౌః

అని న్మసకర్ంచాలి. ఆసన్ం : ఆసన్ం ప ై పుష్పములు ఉంచి, ఓం హ్ర ం ఆధార శకి్ కమలాసనాయ న్మౌః అని కురుుని, ప్ర ణాయమం, ములంతో పూరకం లో ఒకటి / కుంభక ర ండు /రేచక ఒకటి / బహి: కుంభకం ఒకటి మొతి్ము ఐదు కలిపి ఒక ప్ర ణాయామం. ఇలా మ డు స్రుల చేయలి. వ్ైపక మ లం తొ దేహమంతా సపృశించాలి. ధాైన్ం: వ్మ భాగమందు సిదధలక్ష్ిమని ఆలింగన్ం చేసుకుని,అరధ చందుర ని త్లప ై ధర్ంచి,ఎరరని ఎరుపు వరణము, 10

చేత్ులలో 10 ఆయుధములు, తొండముతో రత్నకలశము పటటు కుని, సంత్ుశుు డ ైన్, అశేష్ విఘ్నదవంసకుశలుడగు మహాగణపతిని దాైనించాలి. ష్డంగములు:మీ యెడమ వ ైపు ఉన్న స్మాన్ై అర్యము శుదధజలానిన యెడు స్రుల మ లం తో మంతిరంచి, గంధ, పుష్్పక్షత్లన్ు ఉంచి,ఆనీటి తో తిరకోణ,ష్టకకణ, వృతి్,చత్ురసర మండలం వేసి, చూపించిన్ చటో నాైసం చేయాలి. 1. ఒం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం హృదయాయన్మౌః (అగ్న)

2. గణపత్యే వర వరద శిరస్ స్వహ (ఈశ)

3. సరవజన్ం మే వశమాన్య స్వహ శిఖాయైె వష్ట్ (అసుర)

4. ఒం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం కవచాయ హ ం (వ్యు)

5. గణపత్యే వర వరద నేత్రత్రయాయ వౌష్ట్ (మధేై) 6.7.8.9. సరవజన్ం మే వశమాన్య స్వహ అస్ి ా య ఫట్ (త్ూరుప, దక్ష్ిణ,పడమర,ఉతి్ర, దికుకలలో) అని నాైసం చేయాలి. అగ్న మండలాయ దశకళ త్మనే ఆధార్య న్మౌః ( ఆధరం _ ప్ల టట )

సూరై మండలాయ దావదశకళ త్మనే ప్తార య న్మౌః ( ప్త్ర ) సో మ మండలాయ ష్ొ డశకళ త్మనే అమృతాయ న్మౌః ( ప్త్రలో జలం నింపి ) ఫట్ ( రక్ష్ించి అన్గ్ చిటిక వేసి ) హ ం అని ప్త్రన్ు మ సి, ధేన్ు, యొని ముదరలన్ు చూపించి, ఏడు స్రుల మంతిరంచి, ( పృథి్వ, ఆపౌః, అగ్న, వ్యు,ఆక్శ, కళ,గణపతి )

ఆ జలము తో త్న్న్ు, పూజా సమగ్రని పోర క్ష్ించాలి. అలాగ మీ కుడివ ైపు ఉన్న విశేష్్ర్యం సూరై చందుర లకు సంకేతాలుగ్ అర్యం లొ ప్లు,అలల ం,బ లల ం, వ్డుతారు. ఇవి స్తివకమ ైన్వి.ర్జసం ఉన్న వ్రు మదై,మత్మయమాంస్లు వ్డుతారు. తిరకోణ,ష్టకకణ, వృతి్,చత్ురసర మండలం వేసి, ష్డంగములు : 1. ఒం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం హృదయాయన్మౌః ( అగ్న)

2. గణపత్యే వర వరద శిరస్ స్వహ ( ఈశ ) 3. సరవజన్ం మే వశమాన్య స్వహ శిఖాయైె వష్ట్ ( అసుర ) 4. ఒం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం కవచాయ హ ం ( వ్యు ) 5. గణపత్యే వర వరద నేత్రత్రయాయ వౌష్ట్ ( మధేై ) 6.7.8.9. సరవజన్ం మే వశమాన్య స్వహ అస్ి ా య ఫట్

( త్ూరుప, దక్ష్ిణ,పడమర,ఉతి్ర దికుకలలో ) అని నాైసం చేయాలి.

అగ్న మండలాయ దశ కళ త్మనే ఆధార్య న్మౌః ( మండలం మీద చిన్న ప్లటట ఉంచండి ) అగ్న క్ పది కళలు (ఆధారంలో...)

1. అం ధూమాా ర్ుష్ న్మౌః ( పొ గ ) 2. అం ఊష్్మయైె న్మౌః ( వేడి ) 3. అం జవలిన ైై న్మౌః ( వ లుగు ) 4. అం జావలిన ైై న్మౌః ( మంట ) 5. అం విసుపలింగ్న ైై న్మౌః ( రవవలు ) 6. అం సుశిరయైె న్మౌః ( చకకటి క్ంతి ) 7. అం సురూప్యైె న్మౌః ( మంచి రూపం ) 8. అం కపిలాయైె న్మౌః ( నీల వరణం ) 9. అం హవైవ్హాయైె న్మౌః ( అన్నం ) 10. అం కవైవ్హాయైె న్మౌః ( పిత్ృదేవత్ల కోసం మిన్ప గ్ర లు మొ,, )

సూరై మండలాయ దావదశ కళ త్మనే ప్తార య న్మౌః సూరుైనిక్ పన నండు కళలు ( ప్త్ర లో.. )

1. ఉం త్పిన ైై న్మౌః ( గ్డుప ) 2. ఉం తాపిన ైై న్మౌః ( తాపము ) 3. ఉం ధూమాా యైె న్మౌః ( స గ ) 4. ఉం మరీచ ైై న్మౌః ( క్రణం ) 5. ఉం జావలిన ై న్మౌః ( వ లుగు ) 6. ఉం రుచ ైై న్మౌః ( క్ంతి ) 7. ఉం సుష్ుమానయైె న్మౌః ( సూరుైనిక్ దార్ ) 8. ఉం భొగదాయైె న్మౌః ( భొగనిన ఇచేుది ) 9. ఉం విశ్వయైె న్మౌః ( దృశైమంతా ) 10. ఉం బో దిన ైై న్మౌః ( త లియచేస్ది ) 11. ఉం ధార్ణై్ై న్మౌః ( నిలిప్ది ) 12. ఉం క్షమాయైె న్మౌః ( ఓరుప )

చందర మండలాయ ష్ొ డశకళ త్మనే ఆమృతాయ న్మౌః చందుర నిక్ పదహారు కళలు. ( ప్త్రలో ప్లు/మదైం పొ సి, )

1. మం ఆమృతాయైె న్మౌః ( సత్ైం ) 2. మం మాన్దాయైె న్మౌః ( కొలత్ ) 3. మం పూష్్యైె న్మౌః ( క్రణం ) 4. మం త్ుష ్ు య న్మౌః ( సంతొష్ం ) 5. మం పుష ్ు య న్మౌః ( బలం ) 6. మం రత ైై న్మౌః ( భోగం ) 7. మం ధృత ైై న్మౌః ( ధ ైరైం ) 8. మం శశిన ైై న్మౌః ( కుందేలు ) 9. మం చందిరక్యైె న్మౌః ( వ న నల ) 10. మం క్ంత ైై న్మౌః ( వ లుగు ) 11. మం జయైతామాయైె న్మౌః ( గుడి ) 12. మం శిరయైె న్మౌః ( శుభం ) 13. మం పరరత ైై న్మౌః ( ఇష్ుం ) 14. మం అంగదాయైె న్మౌః ( భాగం ఇచేు ) 15. మం పూర్ణ యైె న్మౌః ( నిండు ) 16. మం పూరణమృతాయైె న్మౌః ( సత్ైం )

అని పుష్పం తో పూజంచి, విశేష్్ర్యం లొ పుష్పంని ఉంచి, తిరకోణం మీ వ ైపు ఉన్నటటల గ్ ,ష్టకకణ,వృతి్, అష్ు దళములు, చత్ురసరం లతో మహాగణపతియంత్రంన్ు నిర్మంచి, యంత్రం మదైలో వేద మంత్రం తో మహాగణపతిని ఆవ్హన్ం చ యాలి.

SLశలల : ఓం గణానాంతావ గణపతిగం హవ్మహే కవింకవీనాముపమశరవసిమం |

జ ైష్ఠ ర్జం బరహమణాం బరహమణసపత్ ఆన్ౌః శృణవన్ూనతిభి సరవveeద స్ధన్ం ||

అని ఋకుకచే మంతిరంచి, ఫట్ అని చిటిక వేసి హ ం అని మ సి, ధేన్ు,యోని ముదరలన్ు చూపించి, ఆ బందువులచే మ డు స్రుల శిరసుమ ప ై గురుప్దుక్ మంత్రంచే 3 స్రుల

పోర క్షణ చేసుకొవ్లి.(అన్గ్ ఆ ప్లన్ు గురుప్దుకలప ై 3 స్రుల జలిల, 3 స్రుల గురు మంత్రం చ పుపకోవ్లి.)

గురుప్దుక్ మంత్రం : ఐం హ్ర ం శ్రం - ఐం క్లం స ౌః - హంసౌః శివౌః సొ హం - హస్్ఖ ఫ్రం - హసక్షమలవరయ ం హస ం - సహక్షమలవరయ ం సహ ౌః - సవరూప నిరూపణ హేత్వే సవగురవే - శ్ర అన్నపూర్ణ ంబా సహిత్ శ్ర అమృతాన్ందనాథ శ్ర గురు శ్ర ప్దుక్ం పూజయామి త్రపయామి న్మౌః ||

యంత్ర పూజ పూజ అంటే గంధ కుంకుమాక్షత్లన్ు కుడిచేతితో అర్పంచుట. త్రపణం అంటే, ఎడమచేతి బొ టన్, ఉంగరం వేళళ మదైలో అలల ంన్ువిశేష్్ర్యం లో ముంచి అరపణం చేయడం. ఈ ర ండూ వరుసగ్ గణపతియంత్రం ప ై పడడం పూజ త్రపణం. ఎదురుగ్ రకి చందన్పు బలలప ై ఉంచిన్ మహాగణపతియంత్రమున్కు క్ని,పరతిమకు క్ని, పరఠశకుి లిన అష్ుదళం లో అంక లు ఉన్నచటో అర్ుంచాలి.

1. ఓం తీవ్ర యైె న్మౌః 2. ఓం జావలిన ైై న్మౌః 3. ఓం న్ందాయైె న్మౌః 4. ఓం భోగదాయైె న్మౌః 5. ఓం క్మరూపిన ైై న్మౌః 6. ఓం ఉగ్ర యైె న్మౌః 7. ఓం తేజోవత ైై న్మౌః 8. ఓం సతాైయైె న్మౌః 9. ఓం విఘ్ననాశ్యై న్మౌః

(9 తిరకొణం లో)

(అలాగే ధర్మదులన్ు చత్ురసరం లొ)

10. ఋం ధర్మయ న్మౌః 11. ౠం ఙ్ఞా నాయ న్మౌః 12. అలుం వ ైర్గ్ైయ న్మౌః 13. అల ం ఐశవర్ైయ న్మౌః 14. ఋం అధర్మయ న్మౌః 15. ౠంఅఙ్ఞా నాయ న్మౌః 16. అలుం అవ ైర్గ్ైయ న్మౌః 17. అల ం అన ైశవర్ైయ న్మౌః

పంచావరణ పూజ గణపతిని మ లమంత్రం తొ ఆవ్హన్ చ సి,

మ లమంత్రం + లం పృధివ్ైత్మనే గంధం కలపయామి న్మౌః మ లమంత్రం + హం ఆక్శ్త్మనే పుష్పం కలపయామి న్మౌః మ లమంత్రం + యం వ్యువ్ైత్మనే ధూపం కలపయామి న్మౌః మ లమంత్రం + రం వహానయత్మనే దీపం కలపయామి న్మౌః మ లమంత్రం + వం అమృతాత్మనే న ైవేదైం కలపయామి న్మౌః మ లమంత్రం + సం మన్సితావత్మనే తాంబ లం కలపయామి న్మౌః మ లమంత్రం + ఓం పరణవ్త్మనే ఆన్ంద కరూపర నీర్జన్ం కలపయామి న్మౌః

పూజ మర్యు త్రపణములలొ ఏమి చ యాలి? గంధం,కుంకుమ,అక్షత్లు కలిపి కుడి చ తితోన్ూ,విశ్ష్్ర్యం లో ముంచిన్ అలల ం ఎడమ చ తిలోన్ూ పటటు కుని, సమంత్రకం గ్ పకకన్ చూపబడిన్ స్ి నాలలో యంత్రం ప ై ఉంచాలి. మ ల మంత్రం + శ్ర ప్దుక్ం పూజయామి త్రపయామి న్మౌః అని 10 స్రుల చ పుపకోవ్లి ( note: శ్ర ప్దుక్ం పూజయామి త్రపయామి న్మౌః = శ్ర-ప్-పూ-త్-న్మ: )

1 మ లమంత్రం + సిదధలక్ష్ిమ శ్ర.ప్.పూ.త్.న్మ: మ లమంత్రం + శ్ర మహాగణపతి శ్ర.ప్.పూ.త్.న్మ:

2 మ లం +శ్ర + శ్ర.ప్.పూ.త్.న్మ: మ లం + శ్రపతి + శ్ర.ప్.పూ.త్.న్మ:

3 మ లం + గ్ర్జా + శ్ర.ప్.పూ.త్.న్మ: మ లం + గ్ర్జాపతి + శ్ర.ప్.పూ.త్.న్మ:

4 మ లం + రతి + శ్ర.ప్.పూ.త్.న్మ: మ లం + రతిపతి + శ్ర.ప్.పూ.త్.న్మ:

5 మ లం + మహ ్+ శ్ర.ప్.పూ.త్.న్మ: మ లం + మహ్పతి + శ్ర.ప్.పూ.త్.న్మ:

( తిరకోణం లో పూజ చ యండి .)

6 మ లం + మహలక్ష్ిమ + శ్ర.ప్.పూ.త్.న్మ: మ లం + మహలక్ష్ిమపతి + శ్ర.ప్.పూ.త్.న్మ:

7 మ లం + బుదిధ + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + ఆమొద + శ్ర.ప్.పూ.త్.న్మౌః

8 మ లం + సమృదిధ + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + పరమోద + శ్ర.ప్.పూ.త్.న్మౌః

9 మ లం + క్ంతి + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + సుముఖ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

10 మ లం + మదనావతి + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + దురుమఖ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

11 మ లం + మదదరవ్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + అవిఘ్న + శ్ర.ప్.పూ.త్.న్మౌః

( ష్టకకణం లొ ఆరు మిదున్ంలకు పూజ చ యండి )

ష్టకకణం సందులలో ష్డంగ్లు నాైసం చేయాలి 1. ఓం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం హృదయాయ న్మౌః హృదయ శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 2. గణపత్యే వర వరద శిరస్ స్వహ శిరౌః శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 3. సరవ జన్ం మే వశమాన్య సవహా శిఖాయైె వష్ట్ శిఖా శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 4. ఓం శ్రం హ్ర ం క్లం గ్ల ం గం కవచాయ హ ం కవచ శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 5. గణపత్యే వర వరద నేత్రత్రయాయ వౌష్ట్ నేత్ర శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 6. సరవ జన్ం మే వశమాన్య సవహా అస్ి ా య ఫట్ అసిర శకి్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

12 మ లం + దార విణి + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + విఘ్నకరిృ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

ష్టకకణం న్కు కుడి(13),ఎడమ(14) పరకకన్ వేయండి.

13 మ లం + వసుధార్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + శంఖనిధి + శ్ర.ప్.పూ.త్.న్మౌః

14 మ లం + వసుమతి + శ్ర.ప్.పూ.త్.న్మౌః మ లం + పదమనిధి + శ్ర.ప్.పూ.త్.న్మౌః

అష్ుదళపదమంలో చూపించిన్ దికుకలలో మాహేందార దులన్ు పూజంచాలి

1. వ్యువైం మ లం + వ్ర్హి + శ్ర.ప్.పూ.త్.న్మౌః 2. ఈశ్న్ైం మ లం + మాహేందిర + శ్ర.ప్.పూ.త్.న్మౌః 3. ఆగేనయం మ లం + చాముండా + శ్ర.ప్.పూ.త్.న్మౌః 4. న ైఋతి మ లం + మహాలక్ష్ిమ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

ఇందార ది లోకప్లకులన్ు వ్ర్ వ్ర్ సవదికుకలయందు పూజంచాలి 1. త్ురుప మ లం + ఇందర + శ్ర.ప్.పూ.త్.న్మౌః 2. ఆగేనయం మ లం + అగ్న + శ్ర.ప్.పూ.త్.న్మౌః 3. దక్ష్ిణం మ లం + యమ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 4. న ైఋతి మ లం + నిఋత్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 5. పడమర మ లం + వరుణ + శ్ర.ప్.పూ.త్.న్మౌః 6. వ్యువైం మ లం + వ్యు + శ్ర.ప్.పూ.త్.న్మౌః 7. ఉతి్ర మ లం + కుభేర + శ్ర.ప్.పూ.త్.న్మౌః 8. ఈశ్న్ైం మ లం + ఈశ్న్ + శ్ర.ప్.పూ.త్.న్మౌః

మరలా మహా గణపతిని మ ల మంత్రం + శ్ర మహాగణపతి + శ్ర.ప్.పూ.త్.న్మౌః అని 10 స్రుల పూజంచి, 16 ఉపచారములన్ు చేయాలి.

16 ఉపచారములు:

1. మ లం + ఆసన్ం సమరపయామి 2. మ లం + ప్దైం సమరపయామి 3. మ లం + ఆర్యం సమరపయామి 4. మ లం + ఆచమనియం సమరపయామి 5. మ లం + స్నన్ం సమరపయామి 6. మ లం + వసిరం సమరపయామి 7. మ లం + యఙ్ోా ాపవీత్ం సమరపయామి 8. మ లం + గంధం సమరపయామి

9. మ లం + పుష్పం సమరపయామి 10. మ లం + ధూపం సమరపయామి 11. మ లం + దీపం సమరపయామి 12. మ లం + న ైవేదైం సమరపయామి 13. మ లం + తాంబ లం సమరపయామి 14. మ లం + నీర్జన్ం సమరపయామి 15. మ లం + పరదక్ష్ిణ న్మస్కర్న్

సమరపయామి 16. మ లం + సరవ పూజాం సమరపయామి

బలి హరణం మహా న ైవేదైంన్ు ఒక ర్గ్ పళ్ళం లొ ఉంచి,మ డు స్రుల మ లమంత్రంతో నివేదన్ చేసి, ఓం హ్ర ం సరవ విఘ్న కృధ్యయ సరవ భ తేభోై హ ం స్వహా అని మంతిరంచి, దానిని న ైరుతిలో విడిచిప టిు ,క్ళళళ చ త్ులు కడుకోకవ్లి.

ఏత్త్ పుజా ఫలం సరవం శ్ర శ్రపతాైది సిదధలక్ష్మమ సమేత్ శ్రవలలభ శ్ర మహాగణపతాైరపన్మసుి |

దేవతాన్ మమ హృదయ కమలే పున్ర్వహయమి ||

top related