home.iitm.ac.in · web viewశ స త రవ త త అ ట ప రక త గ ర చ ఎన న...

Post on 31-Jan-2020

37 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

గెలీలియో గెలీలీఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు

వి. శ్రీ�నివాస చక్రవర్తి�

ఆధునిక భౌతిక శాస్త్రం గెలీలియోతో మొదలయ్యి%ందని చెప్పు(కుంటారు. ప్రతీ వివాదంలోను ప్రయోగాత్మక పద్ధతికి, వసు5 గత దృష్టి9కి ప్రా్ర ధాన%త నిస్తూ5 , ఆధునిక శాస్త్రీ్త్రయ పద్ధతికి (scientific method) ప్పునాదులు వేశాడు . ప్రయోగ ఫలితాల ద్వాCరా ప్రకృతి చెప్పే(

సాక్ష్యా%ధారాల బలం ముందు ఎంతటి అధికార బలం, అహంకార బలం అయ్యినా తల ఒగ్గవలసిందేనని నిర్తూపించాడు. శాస్త్ర సతా%నిS నిలబెట్టే9ందుకై ప్రా్ర ణాలని క్తూడా లెక్క చెయ%కుండా మతవ%వస్థతో తలపడ్డ ధీరాతు్మడు గెలీలియో.

గెలీలియో ప్పుటి9ంది 1564 లో 15 ఫిబ్రవర్తి నాడు ఇటలీలోని పీసా నగరంలో.

అసి5కత, దైవచింతన బలంగా ఉనS ఇంట్లోh పెరుగుతునాS క్తూడా, తనలో సహజంగా ఉండే శాస్త్రీ్త్రయ చింతన చినSతనంలోనే బహిర్గతం కాసాగింది. గెలీలియో తన ఇంట్లోh వాళhతో ప్రాటు ప్రతీ ఆదివారం చర్తిpలో సర్వీCస్ కి వెళ్లేhవాడు. ఒకసార్తి అలాగే చర్తిpలో ప్రా్ర ర్థన జరుగుతోంది.

ఏం చెయ్యా%లో తోచక దికు్కలు చ్తూస్తూ5 క్తూరుpనాSడు చినSవాడైన గెలీలియో. అంతలో ప్రవచకుడి వెనుక నేపథ%ంలో అటు ఇటు ఊగుతునS ఓ దీపం కనిపించింది. ఆ దీపం ఓ పొడవాటి గొలుసుకి వేలాడుతోంది. దీపం ఒకసార్తి అటు ఇటు ఊగడానికి ఎంత సేప్పు పడుతుందో తెలుసుకోవాలని అనిపించింది పిలhవాడికి. దగ్గరలో ఎక్కడా గడియ్యారం కనిపించలేదు. తన ముంజేతి నాడినే గడియ్యారంగా వాడుకుని దీపం ఒక సార్తి ఊగడానికి ఎంత సేప్పు పడుతుందో లెక్కపెటా9 డు. మొదట్లోh డోలనం (oscillation) యొక్క వా%పి5 ఎకు్కవగా ఉండేది. కాని కాలక్రమేణా డోలనం చినSది అవCసాగింది. ఇక ఒక దశలో దీపం ద్వాని కేంద్ర బిందువుకి కొది�గా అటు ఇటు చినS చలనానిS ప్రదర్తి�ంచసాగింది. అయ్యితే డోలనం యొక్క వా%పి5 తగు్గ తునాS, ఒక డోలనానికి పట్టే9 సమయం మాత్రం మారకపోవడం చ్తూసి గెలీలియో ఆశpర%పోయ్యాడు. ఇంటికి తిర్తిగొచాpక ఈ విషయం లోకి ఇంకా లోతుగా శోధించడం మొదలెటా9 డు. ఆ శోధన లోంచి ప్పుటి9ందే మనం చినSప్పు(డు చదువుకునS లోలకం. లోలకం యొక్క ఆవర�క కాలం (time period) కేవలం అది కట9బడ్డ తా్ర డు పొడవు మీదే ఆధారపడుతుంది గాని, డోలనం యొక్క వా%పి5 (amplitude) మీద గాని, లోలకం బరువు మీద గాని ఆధారపడదని గమనించాడు గెలీలియో. తన చినాSర్తి యంతా్ర నికి ”పలి�లోగియ్యా’ (pulsilogia) అని ప్పేరు పెటా9 డు. అలా కచిpతమైన వ%వధి గల డోలనాలు ప్రదర్తి�ంచే లోలకంతో కాలానిS కొలవచpని, ద్వాన్నోS గడియ్యారంలా వాడొచpని క్తూడా ఊహించాడు. ఆ విధంగా మత ప్రవచనాలు కొనిS విచిత్రమైన పర్తిసి్థతులోh గెలీలియో లో ద్వాగి వునS శాస్త్రవేత5ని తటి9 లేప్రాయ్యి.

తరువాత యవCన దశలో గెలీలియో తన తండి¡ పో్ర ద్బలం మీదట వైద% విద%లోకి ప్రవేశించాడు. మనసంతా గణిత, భౌతిక శాసా్త్ర ల మీదే ఉనాS తండి¡ మాటని కాదనలేకపోయ్యాడు. తను చినSప్పు(డు కనిపెటి9న లోలకానికి తన వైద% విద%లో క్తూడా ఒక చక్కని ప్రయోజనం ఉందని గమనించాడు. నాడి చ్తూసి రోగి యొక్క ఆరోగ% సి్థతి గుర్తించి తెలుసుకునే టప్పు(డు ఆ నాడి వేగానిS కచిpతంగా కొలవడానికి లోలకానిS వాడడం మొదలెటా9 డు. ఆ విధంగా తనకి ఇష9ం లేకపోయ్యినా వైద% రంగంలో ఓ చినS శాస్త్రవిజయ్యానిS సాధించాడు గెలీలియో. కాని ఆ రంగంలో ఎంతో కాలం ఇమడలేకపోయ్యాడు. చివర్తికి తన తండి¡ని ఒపి(ంచి ఆ చదువుకి మధ%లోనే తిలోదకాలు వొదిలేశాడు.

శాస్త్రవేత5 అంట్టే ప్రకృతి గుర్తించి ఎన్నోS విషయ్యాలు తెలిసినవాడు అనుకుంటారు చాలా మంది. కాని నిజమైన శాస్త్రవేత5కి ఉండాలి�న ముఖ% లక్షణం తెలిసి ఉండడం కాదు, తెలుసుకోవాలని ఉండడం. కనిపించిన ప్రతీ విషయం గుర్తించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనే గెలీలియోని ప్రతీ విషయ్యానిS ప్రశిSంచేలా చేసింది. ఆధారాలు లేనిదే ఏదీ ఒప(కునేవాడు కాడు. “అది అలా ఉందంతే” అని ఛాందస వాదులు చెప్పే( శుష్కవివరణలకి నవేCవాడు, వాళh అమాయకతాCనిS అవహేళన చేసేవాడు.

శాస్త్రవిషయ్యాలోh ప్రతీ రంగంలోను ప్రా్ర చీన గ్రీ¯కు తాతిCకుడు అర్తిసా9 టిల్ భావాలు బలంగా ప్రాతుకుపోయ్యిన రోజులవి. అర్తిసా9 టిల్ చెపి(ంది నిజమా కాద్వా అనS విచక్షణ లేకుండా,

నిర్తిCమర�గా ఆయన చెపి(ందంతా వేదమని నమే్మవాళ్లుh పండితులు. ఆయన బోధనలని ఎదిర్తించడం, ప్రశిSంచడం అవివేకంగాను, అమరా%దగాను భావించేవారు. అలాంటి అర్తిసా9 టిల్ మహానుభావుడి బోధనలలో ఒకద్వాని మీద ఇప్పు(డు గెలీలియో ధCజం ఎతా5 డు.

గురుతాCకర్షణ వలh వసు5 వులన్నీS పైనుండి కిందపడతాయని అందర్తికీ తెలుసు. అయ్యితే అలా పడుతునS వసు5 వులన్నీS ఒకే విధంగా పడవని కొనిS ప్రయోగాలలో కనిపిసు5 ంది. ఉద్వాహరణకి ఓ ర్తూప్రాయ్యి నాణానిS, ఓ ఎండుటాకుని ఒకే ఎతు5 నుండి పడేసే5 ర్తూప్రాయ్యి నాణెం ముందు కిందపడుతుంది. ఎండుటాకు అట్తూ ఇట్తూ వయ్యా%రంగా కాసేప్పు గాలోh సయ్యా%టలాడి నెమ్మదిగా కిందపడుతుంది. కనుక బరువైన వసు5 వులు తేలికైన వసు5 వుల కనాS తొందరగా కిందపడతాయని అర్తిసా9 టిల్ బోధించాడు. కాని ఇది అనిS

సందరా½లలోను నిజం కాదని సులభంగా తేలpవచుp. ఉద్వాహరణకి ఇంద్వాకటి ర్తూప్రాయ్యి నాణెం తో ప్రాటు ఒక చెంచాన్నో, స్త్రీ9లు గాh సులో పడేసి చ్తూడండి. రెండ్తూ ఇంచుమించు ఒకే సార్తి నేలని చేరుతునSటు9 గమనించొచుp. కాని ఈ ప్రా్ర థమిక విషయ్యానిS క్తూడా ఎవర్తూ ప్రశిSంచకుండా య్తూరప్ లో ఓ రెండు వేల ఏళh ప్రాటు గుడి్డగా నము్మత్తూ వచాpరు.

ఈ విషయంలో అర్తిసా9 టిల్ చెపి(ంది తప(ని నిర్తూపించడానికి గెలీలియో అట9హాసంగా ఓ బహిరంగ ప్రదర�న చేశాడు.

వాలిన భవనం నుండి రాలిన వసు5 వులు – గెలీలియో ప్రయోగం

బరువైన వసు5 వులు ఎందుకు ముందు కింద పడతాయో వివర్తించడానికి అర్తిసా9 టిల్ వాదులు ఏవో చిత్రమైన వివరణలు ఇచేpవారు. కాని ఆ వివరణలేవీ పటి9ంచుకోకుండా గెలీలియో ప్రయోగానిS ఆశ�య్యించాడు. పీసా నగరంలో ఓ ఎతెÆన భవనం ఉంది. ఇది సనSగా పొడవుగా ఓ ధCజస5ంభంలా ఉంటుంది. నిరా్మణ దోషాల వలh ఇది కొది�గా ఒక పక్కకి ఒర్తిగి ఉంటుంది. దీనిS leaning tower of Pisa అంటారు. గెలీలియో ఆ భవనం ఎకి్క పై నుండి ఓ చినS త్తూటాని, ఒక పెద� ఉకు్క గుండుని ఒకే సార్తి విడిచాడు. కింద నుండి ఆ ప్రదర�నని గమనిసు5 నSవార్తికి రెండ్తూ ఒకే సార్తి కిందపడడం కనిపించి ఆశpర%ం కలిగించింది. రెండు వేల ఏళ్లుh గా అర్తిసా9 టిల్ వాదులు చేసిన బోధనలు తప(ని తేలింది.

కాని ఇంకా ఒక సందేహం మిగిలిపోయ్యింది. మర్తి ఓ ఇనుప గుండుని, ఓ ఈకని వదిలితే గుండే ముందు పడుతుంది కద్వా? మర్తి ఈ సందర½ంలో పై స్తూత్రం ఎందుకు పని చెయ%డం లేదు? ద్వానికి కారణం పడుతునS వసు5 వు యొక్క గమనానిS నిరోధిసు5 నS గాలే నని గెలీలియో అనుమానించాడు. కాని ఆ అనుమానానిS నిజం అని నిర్తూపించడానికి గాలిలేని స్త్రీమలో ప్రయోగం చెయ్యా%లి. అదంత సులభం కాదు. ఇక్కడే గెలీలియోకి ఓ చక్కని ఉప్రాయం తటి9ంది.

గాలికి బదులు న్నీట్లోh వసు5 వులు ఎలా పడతాయో పర్వీక్షించడం మొదలెటా9 డు. గాలి యొక్క నిరోధకత సంగతి ఏమో గాని, న్నీరు వసు5 వులని గమనానిS నిరోధిసు5 ందని అర్థం చేసుకోవడం సులభం. పైగా న్నీట్లోh వసు5 వులు కాస5 నెమ్మదిగా పడతాయ్యి కనుక అవి కిందపడడానికి పట్టే9 కాలానిS తను కనిపెటి9న లోలకానిS ఉపయోగించి కచిpతంగా

కొలవచుp. కనుక పెద� తొట్టె9లోని న్నీట్లోh వసు5 వులు ఎలా పడతాయో ప్రయోగాలు చేసిన గెలీలియోకి రెండు విషయ్యాలు అర్థమయ్యా%య్యి:

1. బరువైన, నునుపైన, న్నీటిని సులభంగా ఛేదించగల ఆకారం గల (streamlined)

వసు5 వులు (ఉద్వాహరణకి, నునుపైన మొన గల ఓ స్త్రీ9లు కడ్డీ్డ) ఒకే కాలంలో కిందపడతాయ్యి.

2. బాగా తేలికైన వసు5 వులు గాని, నునుపైన, న్నీటిని కోయగల ఆకారం లేని వసు5 వులు గాని మర్తింత నెమ్మదిగా పడతాయ్యి.

కనుక ఎలాగైతే న్నీరు పడే వసు5 వుని నిరోధిసు5 ందో, అలాగే గాలి క్తూడా పడే వసు5 వుని నిరోధిసు5 ందని ఊహించుకోవచుp. ఆ నిరోధకతే లేకపోతే అనిS వసు5 వుల్తూ (ఈకలు, ఏకులు, మేకులు అన్నీS) ఒకే విధంగా పడతాయని తేలుతుంది. కాని అది నిర్తూపించడానికి సంపూర్ణ శ్తూనా%నిS తయ్యారు చెయ్యా%లి. ఆధునిక సాంకేతిక పర్తిజ్ఞాÒ నంతో అలాంటి శ్తూన%మందిరానిS నిర్తి్మంచొచుp. అందులో ఈక క్తూడా ఓ బరువైన వసు5 వులాగే వేగంగా కింద పడడం కనిపిసు5 ంది.

పడే వసు5 వులతో ప్రయోగాలు చేసు5 నS గెలీలియో మరో విషయ్యానిS క్తూడా గమనించాడు. పడుతునS వసు5 వు ఒకే వేగంతో పడదు. కింద పడుతునS కొది� వేగం ప్పుంజుకుంటుంది.

అయ్యితే ఇది క్తూడా అర్తిసా9 టిల్ చెపి(న ద్వానికి భినSంగా ఉంది. అర్తిసా9 టిల్ ప్రకారం పడే ప్రతీ వసు5 వుకి ఒక “సహజ పతన వేగం” (natural falling speed) ఉంటుంది. కాని తన పర్తిశ్రీలనలని కచిpతంగా నిరా్ధ ర్తించుకోవడానికి పడే వసు5 వు యొక్క వేగానిS వివిధ కాలాలలో కొలవాలి. కాని వసు5 వులు చాలా వేగంగా కిందపడతాయ్యి. ఆ వేగానిS తగి్గంచగలిగితే పడే కొది� వేగం ఎలా పెరుగుతుందో పర్తిశ్రీలించొచుp. అందుకొక చక్కని ఉప్రాయం ఆలోచించాడు గెలీలియో.

వాలు తలం మీద ప్రయోగాలు

నేరుగా కింద పడే వసు5 వు కనాS వాలు తలం మీద కిందకి జ్ఞారే బంతి మర్తింత నెమ్మదిగా పడుతుందని మనకి తెలిసిన విషయమే. ఆ వాలు ఎంత తకు్కవగా ఉంట్టే, బంతి జ్ఞారే వేగం అంత తకు్కవగా ఉంటుంది. వాలు తగి్గంచడం అంట్టే ఒక విధంగా గురుతాCనిS తగి్గంచడమే.

వాలు తలం మీద ప్రయోగాల ఆధారంగా, కిందకి జ్ఞారుతునS వసు5 వుల వేగం క్రమంగా పెరుగుతుందని కనుకు్కనాSడు గెలీలియో. ఆ వేగం యొక్క మారు(ని ఈ చినS స్తూత్రంతో వ%క�ం చెయొ%చpని క్తూడా చెప్రా(డు.

V = at + v0

(V = వేగం; a = తCరణం, t = కాలం; v0 = ఆరంభ వేగం)

ఆ విధంగా గెలీలియో వసు5 వుల చలనం గుర్తించి ఎన్నోS మౌలిక విషయ్యాలని కనుకు్కనాS, గెలీలియో సాధించిన అతి ముఖ%మైన విపhవం అతడి చేతికి ఓ ద్తూరదర్తి�ని చిక్కడంతో మొదలయ్యి%ంది.

వాలు తలాల మీద గెలీలియో చేసిన ప్రయోగాలు

భువి నుండి దివి కేసి సార్తించబడ్డ ద్తూరదర్తి�ని

ద్తూరదర్తి�నిని కనిపెటి9ంది గెలీలియోయే అనుకుంటారు చాలా మంది. కాని ఆ పర్తికరానిS కనిపెటి9ంది హోలాండ్ కి చెందిన హన్స్� లిపరే్ష అనే వ%కి�. కళhద్వా� లు తయ్యారు చేసే ఈ వ%కి�, అకో9 బర్ 1608 లో ద్తూరదర్తి�నిని కనిపెటా9 డు. కటకాలని (lenses) వాడి దృశా%నిS వృది్ధ చేసే ప్రకి్రయ చాలా కాలంగా తెలిసినదే. భ్తూతద్వా� లని చదవడానికి వాడే పద్ధతి క్తూడా చాలా కాలంగా ఉంది. కటకాలని ఒక చట్రంలో బిగించి కళhద్వా� లని చేసే పద్ధతి క్తూడా పదిహేనవ శతాబ�ప్పు ఇటలీలో ఉండేది. ద్తూరదృష్టి9కి ఎలాంటి కటకాలు వాడాలో, హ్రసCదృష్టి9 (short

sight) కి ఎలాంటి కటకాలు వాడాలో క్తూడా తెలిసేది.

కాని ఇలాంటి పలు కటకాలని ఒక నాళంలో వరుస క్రమంలో అమర్తిp, ఒక్క కటకంతో సాధించగల వృది్ధ (magnification) కనాS ఎకు్కవ వృది్ధని సాధించొచpని ఇంగhండ్ లో 1570 లలో థామస్ మర్తియు లియొనార్్డ డిగి్గస్ అనే ఇద�రు వ%కు� లు నిర్తూపించారు. ఇందులో ఓ కుంభాకార కటకం (convex lens), ఓ అద�ం వాడడం జర్తిగింది. ఇదో ప్రా్ర థమిక ద్తూరదర్తి�ని అనుకోవచుp. అయ్యితే ఇది కేవలం ఓ పర్తిశోధనాత్మక ద్తూరదర్తి�నిగానే ఉండిపోయ్యింది. అధిక సా్థ య్యిలో దీని ఉత(తి5 జరగలేదు. ఆ తరువాత హన్స్� లిపరే్ష చేసిన ద్తూరదర్తి�నిలో ఒక కుంభాకార కటకం, ఓ నతాకార కటకం (concave lens) వాడబడా్డ య్యి.

అది దృశా%నిS మ్తూడు (X3), నాలుగు (X4) రెటుh పెద�ది చేసి చ్తూపిసు5 ంది. హాలండ్ ప్రభుతCం ఈ ఆవిష్కరణకి ప్పేట్టెంట్ క్తూడా ప్రద్వానం చేసింది.

ద్తూరదర్తి�నికి సంబంధించిన వార� కొది� నెలలలోనే ఇటలీ తదితర ప్రా్ర ంతాలకి ప్రాకింది.

తCరలోనే ఆ పర్తికరాలు య్తూరప్ లో పలు ప్రా్ర ంతాలోh అమ్మకానికి వచాpయ్యి. ఆగస్9 1609

లోనే థామస్ హార్తియోట్ అనే వ%కి� ఓ X6 బలం ఉనS ద్తూరదర్తి�నితో చందమామని

చ్తూసినటు9 క్తూడా సమాచారం ఉంది. కాబటి9 ద్తూరదర్తి�నితో ఖగోళ వసు5 వులని చ్తూసిన ప్రథముడు క్తూడా గెలీలియో కాడు. గెలీలియో గొప(దనం తను చ్తూసిన ద్వాని నుండి అంతకు ముందు మరెవCర్తూ తెలుసుకోలేనంత గొప( సారాంశానిS రాబట9డం.

లిపర్వీ్ష నిర్తి్మంచిన ద్తూరదర్తి�నిని కొనుకు్క తెచుpకునాSడు గెలీలియో. ద్వాని నిరా్మణానిS, పని తీరుని జ్ఞాగ¯త5గా అధ%యనం చేశాడు. అంతకనాS శకి�వంతమైన ద్తూరదర్తి�నిని తయ్యారుచెయ్యా%లని నిశpయ్యించుకునాSడు. ఆగసు9 1609 లో గెలీలియో ఆ రోజులోh అత%ంత శకి�వంతమైన ద్తూరదర్తి�నిని తయ్యారుచేసి, ద్వానిS వెన్నీస్ నగరానికి చెందిన ’డోజ్’ కి బహుమతిగా ఇచాpడు. ఇద�ర్తూ కలిసి వెన్నీస్ లో ఉనS ప్రఖ్యా%త సెయ్యింట్ మార్్క గంట గోప్పురం (St. Mark bell tower) ఎకి్క పక్కనే ఉనS చెరువుని, పర్తిసర ప్రా్ర ంతాలని తీర్తిగా్గ పర్తిశ్రీలించారు. ఆ వ%వహారం గుర్తించి ఓ వారం తరువాత గెలీలియో తన మర్తిదికి జ్ఞాబు రాస్తూ5 , తన ద్తూరదర్తి�ని అందర్తిన్నీ ’తెగ ముర్తిపిస్తో5 ంది’ అంట్తూ ముర్తిసిపోయ్యాడు. ద్వానికి ముఖ% కారణం తను చేసిన ద్తూరదర్తి�ని యొక్క సంవర్ధక శకే�. ఆ రోజులోh అత%ంత శకి�వంతమైన ద్తూరదర్తి�ని యొక్క శకి� X10 అయ్యితే, గెలీలియో నిర్తి్మంచిన పర్తికరం యొక్క శకి� X60 .

గెలీలియో నిర్తి్మంచిన ద్తూరదర్తి�ని

ఈ కొత5 పర్తికరంతో ఖగోళ పర్తిశోధనల మాట పక్కన పెటి9నా, దీనికి ఎన్నోS భద్రతా ప్రయోజనాలు ఉనాSయని తCరలోనే స(ష9మయ్యి%ంది. చాలా ద్తూరం నుండే ఇప్పు(డు శతు్ర వుల రాకని కనిపెట్టొ9 చుp. పైగా మనం కనిపెటి9నటు9 శతు్ర వుకి తెలిసే అవకాశం క్తూడా లేదు. అలాగే ఈ పర్తికరం వలh కొనిS వాణిజ% సంబంధమైన ప్రయోజనాలు క్తూడా ఉనాSయని కొందరు చురుకైన వా%ప్రాపరసు్థ లు తCరలోనే పసిగటా9 రు. సముద్రం మీద అలhంత ద్తూరంలో బట9లు, సుగంధ ద్రవా%లు మొదలైన సామగి¯ని మోసుకొసు5 నS ఓడలు కనిపించగానే, తీరం మీద ఉనS వా%ప్రారులు తమ సరుకులని సరసమైన ధరలకి వేగంగా అమే్మసేవారు. లేకుంట్టే కొత5 సరుకు ఊళ్ళోèకి ప్రవేశించిందంట్టే ధరలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది.

ఆ విధంగా గెలీలియో నిర్తి్మంచిన ఈ శకి�వంతమైన ద్తూరదర్తి�ని వలh ఎన్నోS లౌకిక ప్రయోజనాలు ఉనSటు9 తెలిసినా, ద్వాని వలh ఎన్నోS లోకోత5ర ప్రయోజనాలు ఉనాSయనS గుర్తి�ంప్పుతో ద్వాని విలువ దిCగుణీకృతమయ్యి%ంది. అంతవరకు కొండలని, బండలని,

చెరువులని, తరువులని, పడవలని, పడతులని వీలైనంత దగ్గరగా చ్తూసి ఆనందించడానికి మాత్రమే ఉపయోగించబడ్డ ద్తూరదర్తి�నిని, గెలీలియో భువి నుండి మరలిp దివి కేసి గుర్తిపెటా9 డు.

కోటానుకోటh కొ్రంగొత5 సతా%లతో తొణికిసలాడుతునS విశCం గెలీలియో కళh ఎదుట సాక్ష్యాత్కర్తించింది.

రవి చందు్ర లపై అనుకోని మచpలు

మొట9మొదటి సార్తిగా చందమామ కేసి ద్తూరదర్తి�నిని గుర్తిపెటి9న గెలీలియోకి ఆ అనుభవంతో తన జీవితమే కాక, విజ్ఞాÒ నం క్తూడా ఓ మలుప్పు తిరగబోతోందని తెలీదు. నవంబర్ 1609 లో గెలీలియో తన చంద్ర పర్తిశ్రీలనలు మొదలెటా9 డు. అందుకు తను నిర్తి్మంచిన X20 ద్తూరదర్తి�నిని వాడుకునాSడు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 18 వరకు రోజు క్రమబద్ధంగా పర్తిశ్రీలనలు చేసి ఆ వివరాలన్నీS ’సైడ్డీర్తియస్ నుని�యస్ (Sidereus

Nucius)’ అనే ప్పుస5కంలో పొందుపర్తిచాడు. చందమామ ఉపర్తితలం అంతా “పెద� పెద� కొండలతోను, లోతైన అగాధాలతోను, మెలికలు తిర్తిగే ద్వారులతోను నిండి ఉండడం” చ్తూసి నిరాï ంతపోయ్యాడు. చందమామ మీద వెలుగు ఉనS చోట (అక్కడి పగలు) ఎన్నోS నలhని మచpలు కనిపించాయ్యి. అలాగే చీకట్లోh ఎన్నోS మెర్తిసే భాగాలు కనిపించాయ్యి. అలాగే వెలుగు, చీకటhని వేరు చేసే సర్తిహదు� నునుప్పుగా లేదని, స్తూక్ష్మంగా చ్తూసే5 ఆ రేఖ గజిబిజిగా ఉందని క్తూడా గమనించాడు.

గెలీలియో గ్రీసిన చందమామ చితా్ర లు

ఈ పర్తిశ్రీలనలన్నీS చందమామ గుర్తించిన గత భావాలకు పూర్తి�గా విరుద్ధంగా ఉనాSయ్యి.

గెలీలియో పూర్వీCకులు ట్లోలెమీ (Ptolemy) తదితరులు “దివి వసు5 వులు” (heavenly

bodies) అన్నీS మచp లేని పర్తిపూర్ణ గోళాలని బోధించారు. నిమోSనSతలు, వాగులు, ’వంక’లు అన్నీS భ్తూమికే. భ్తూమి కాని ఇతర ఖగోళ వసు5 వులన్నీS మచpలేని గోళాకృతిలో రోదసిలో సనాతన సంచారం చేసు5 ంటాయ్యి. కాని గెలీలియో కళhకి కనిపించిన చందమామ ససేమిరా అలా లేదు.

భ్తూమి మీద ఉనSట్టే9 చందమామ మీద క్తూడా కొండలు, లోయలు కనిపించాయ్యి. ఆ కొండల మీద, లోయల లోను స్తూర% కాంతి వాలుగా పడ్డప్పు(డు ఏర(డే న్నీడలే ఆ మచpలు. స్తూరు%డి బటి9 చందు్ర డి సా్థ నం మారుతునSప్పు(డు ఆ మచpల/న్నీడల ర్తూప్పురేఖలు క్తూడా మారుతాయ్యి. మర్తి చందమామ దివి వసు5 వు అయ్యితే, ద్వాని మీద ఇనిS అపర్తిపూర్ణతలు ఎలా ఉనాSయ్యి? చందమామకి, భ్తూమికి తాహతులో మౌలికమైన తేడా యేముంది? మర్తి ఇతర ’దివివసు5 వులు’ క్తూడా ఇలాగే అపర్తిపూర్ణంగా ఉండవని నమ్మకం ఏంటి?

ఆ విషయ్యానిS తేలుpకోడానికి గెలీలియో తన ద్తూరదర్తి�నిని ఈ సార్తి స్తూరు%డి మీదకి గుర్తిపెటా9 డు. లోకం మీద కాంతులు కుర్తిపించే భానుమ్తూర్తి�, అదితు%డు, మారా� ండుడు పర్తిపూరు్ణ డో కాదో పర్వీక్షించాలి. స్తూరు%డి మీద క్తూడా ’మచpలు’ ఉండడం చ్తూసి గెలీలియో నిరాï ంతపోయ్యాడు. ఇవి ’స్తూర%బిందువులు (sunspots) అని, పర్తిసర ప్రా్ర ంతాల కనాS వీటి వద� ఉష్ణో్ణ గ¯త కాస5 తకు్కవగా ఉండడం వలh అలా కనిపిసా5 యని, వాటి వా%సం సగటున లక్ష కిలోమీటరుh ఉంటుందని మనకిప్పు(డు తెలుసు. పైగా ఆ ’మచpలు’ నెమ్మదిగా కదులుతునాSయని క్తూడా గెలీలియో గమనించాడు. అంట్టే స్తూర%గోళం తన అక్షం మీద అది పర్తిభ్రమిస్తో5 ంది అనSమాట. స్తూరు%డికే ఆత్మభ్రమణం ఉనSప్పు(డు, భ్తూమికి క్తూడా ఉండడంలో తప్పే(ముంది? కనుక కోపర్తిSకస్ చెపి(ంది నిజమే అయు%ంటుంది అని ఊహించాడు గెలీలియో.

(స్తూర%బిందువులని చ్తూడడానికి ప్రతే%క పర్తికరాలు కావాలి. స్తూటిగా స్తూరు%డి కేసి చ్తూడడం కళhకి అత%ంత హానికరం అని గురు� ంచుకోవాలి.)

స్తూరు%డు-స్తూర%బిందువులు

జనవర్తి 1610 లో గెలీలియో దృష్టి9 బృహస(తి మీద పడింది. గ̄హాలలో కెలాh పెద� గ¯హం బృహాస(తి. ద్తూరదర్తి�నిలో చ్తూసే5 ఎలా ఉంటుందో? బృహస(తి దర్తిద్వాప్పులోh నాలుగు మెర్తిసే చుక్కలు కనిపించాయ్యి. కనుక మొదట్లోh అవి తారలు అనుకునాSడు. వాటిని మెడ్డీసియ్యా సైడ్డీర్తియ్యా (Medicea Siderea – Medician Stars) అని పిలుచుకునాSడు. గెలీలియో ఆ ప్పేరు ఎంచుకోవడం వెనుక ఓ చినS కథ ఉంది.

జూపిటర్ ఉపగ¯హాలు

పొట9క్తూటి కోసం గెలీలియో గొపి(ంటి వాళhకి లెక్కలు, సైను� ట్తూ%షనుh చెప్పు(కుని బతికేవాడు. అలా ట్తూ%షనుh చెపి(ంచుకునS వార్తిలో ఒకడైన కాసిమో ద’ మెడ్డీస్త్రీ అనS వాడు తదనంతరం 1609 లో ఇటలీలో టస్కన్నీ ప్రా్ర ంతానికి డ్తూ%క్ అయ్యా%డు. 1610 లో తను కనుకు్కనS ఈ కొత5 ఖగోళ విశేషాలకి ఆ కాసిమో ప్పేరు పెటా9 లని అనుకునాSడు. ఆ విధంగా అతడి కృప్రాకటాక్ష్యాలకి ప్రాతు్ర డు కావచుp ననుకునాSడు.

గెలీలియో జీవితంలో ఆ మహామేధావి ఈ విధంగా ధనికుల, మతాధికారుల మోచేతి న్నీళ్లుh తాగడం ఎన్నోS సందరా½లలో కనిపిసు5 ంది. ఒక పక్క విజ్ఞాÒ న రంగంలో అంత గొప( విపhవాలు తీసుకువచిpన ఆ మేధావి, సంఘంలో పెద� మనుషుల అడుగులకి మడుగులొత5డం ఆశpర%ం కలిగిసు5 ంది. అంత గొప(వాడికి అలాంటి ప్రవర�న తగదేమో ననిపిసు5 ంది. కాని అప(టి సాంఘిక పర్తిసి్థతులు ఆలోచిసే5 ఒక విధంగా అది తప(దేమో నని క్తూడా అర్థమవుతుంది.

గెలీలియో కాలానికి య్తూరప్ లో సాంస్కృతిక ప్పునరుదీ�పనం (Renaissance)

మొదలై కొనిS శతాబా� లు అయ్యి%ంది. కాని అది కేవలం సాంస్కృతిక విపhవం మాత్రమే. మన్నోరంగంలో వైజ్ఞాÒ నిక ప్పునరుదీ�పనం తెచిpన విపhవానికి కోపర్తిSకస్ తదితరులు నాంది పలికినా, ఆ న్తూతన భావాలని నాటి సంఘం, మతం తీవ్రంగా నిరోధిస్తూ5 నే ఉంది. సంఘం మెచpని, మతం అంగ్రీకర్తించని భావాలని ధీమాగా వ%క�ం చేసే5 ప్రా్ర ణానికే ముప్పు(. అలాంటి సమాజంలో మేధావి క్తూడా ధనికవరా్గ నికి, మతాధికారులకి ’బాంచను దొరా’ అనక తప(దేమో. ఖగోళ వసు5 వులకి చినS చితక రాజుల ప్పేరుh పెట9క తప(దేమో. అందుకే ముందు కాసిమో ప్పేరు మీద బృహస(తి దర్తిద్వాప్పులోh కనిపించిన ఈ “చుక్కలకి” సమిష్టి9గా ’కాసిమో సైడ్డీర్తియే’ (Cosimo stars) అని ప్పేరు పెడద్వాం అనుకునాSడు. కాని అలా కాకుండా కాసిమో ఇంటి ప్పేరైన ’మెడ్డీస్త్రీ’ ప్పేరు పెడితే, అతడి వంశానికే ఖ్యా%తి తెచిpనట9వుతుందని అలా ప్పేరు పెటా9 డు.

కాని తను నక్షతా్ర లు అని నమి్మన ఈ కొత5 వసు5 వులని కొంత కాలం ప్రాటు జ్ఞాగ̄త5గా గమనిసే5 ఆ “చుక్కలు” బృహస(తి వెనకు్క పోవడం, తిర్తిగి గ¯హం ముందుకు రావడం కనిపించింది. అంట్టే అవి నక్షతా్ర లు కావనSమాట. అవి బృహస(తికి చెందిన చందమామలు! భ్తూమికి తప( ఇతర గ̄హాలకి చందమాలు ఉండడం అంతవరకు ఎవర్తూ చ్తూడలేదు. అసలు ఇతర గ¯హాలకి చందమామలు ఉండొచుpననS ఆలోచన క్తూడా ఎవర్తికీ రాలేదు. బృహస(తి చుట్తూ9 చందమామలు తిరుగుతునాSయనS వాస5వం ట్లోలెమీ సిద్వా్ధ ంతాలకి గొడ్డలిపెటు9 అయ్యి%ంది. విశాCనికి కేంద్రం భ్తూమి అయ్యినప్పు(డు, ఖగోళ వసు5 వులన్నీS భ్తూమి చుట్తూ9 పర్తిభ్రమిసా5 యని నమా్మలి� ఉంటుంది. అలాంటి నేపథ%ంలో మరో గ̄హం చుట్తూ9 ప్రతే%కంగా పర్తిభ్రమించే వస5వులు ఉండడం మరొక్కసార్తి ట్లోలెమీ భావాలని బలహీనపరుస్తూ5 , కోపర్తిSకస్ బోధించిన విశCదర�నానిS సమర్తి్థస్తో5 ంది.

ఉతా�హం పట9లేక తను కనుకు్కనS విషయ్యాలన్నీS ఆత్రంగా కెపhర్ కి ఉత5రంగా రాశాడు గెలీలియో.

కోపర్తిSకస్ – కెపhర్ - గెలీలియో

గెలీలియో ద్తూరదర్తి�నులతో చేసు5 నS పర్తిశ్రీలనల గుర్తించి కెపhర్ మొట9మొదట ’హెర్ వాకర్’ అనే వ%కి� ద్వాCరా విని సంతోష్టించాడు. విశCం గుర్తించి శతాబా� లుగా తేలని సమస%లు ఈ ద్తూరదర్తి�ని వలh తేలే అవకాశం ఉందని అతడు మొదటుSంచే ఊహించాడు. ఈ కొత5 పర్తికరం ఖగోళ విజ్ఞాÒ నంలో విపhవం తీసుకురాగలదని ఆశిస్తూ5 ద్వానిS ఇలా పొగిడాడు: “ఓ ద్తూరదర్తి�న్నీ! విజ్ఞాÒ న ద్వాయ్యిన్నీ! న్నీ ఘనత ముందు ఎంత మహిమానిCతమైన రాజదండమైనా సాటి రాదు. నినుS చేబ్తూనిన వాడు దివ%మైన ఈ సృష్టి9కే రాజవుతాడు, సామా� టు9 అవుతాడు!”

భ్తూమి చుట్తూ9 స్తూర%చందు్ర లే కాక, ఇతర గ̄హాలు క్తూడా తిరుగుతునాSయని,

విశాCనికి కేంద్రం మనిష్టికి జన్మనిచిpన ఈ భ్తూమేనని ఒక పక్క కై�స5వ మతం బోధిసు5 ంట్టే,

ఆ భావనని ఖండిస్తూ5 భ్తూమి, తదితర గ¯హాలన్నీS స్తూరు%డి చుట్తూ9 తిరుగుతునాSయని ప్రతిప్రాదించాడు కోపర్తిSకస్. అయ్యితే కోపర్తిSకస్ వాదనలో బలహీనత ద్వానికి తగినంత సాక్ష్యా%ధారాలు లేకపోవడం.

నికొలాస్ కోపర్తిSకస్

కోపర్తిSకస్ తరువాత ఇంచుమించు ఓ శతాబ�ం తరువాత ప్పుటి9న వాడు కెపhర్.

ఇతడికి కోపర్తిSకస్ భావాల గుర్తించి తన గురువైన మైకేల్ మేసి9లిన్స్ ద్వాCరా తెలిసింది. ఎలాగైనా కోపర్తిSకస్ భావాల గుర్తించి మర్తింత లోతుగా శోధించాలని నిశpయ్యించుకునాSడు కెపhర్. అంతలో అదృష9వశాతు5 టైకో బా్ర హే అనే ప్పేరు మోసిన డేనిష్ ఖగోళవేత5 నుండి సహచరుడిగా పని చెయ%డానికి కెపhర్ కి ఆహాCనం వచిpంది. టైకో బా్ర హే తో పని చెయ%డం మహాభాగ%ం అనుకుని పన్నోh కి దిగాడు కెపhర్.

టైకో బా్ర హే

టైకో బా్ర హే ఖగోళ వసు5 వుల చలనాల గుర్తించి అప్రారమైన సమాచారానిS తన పర్తిశ్రీలనల ద్వాCరా సేకర్తించాడు. అది ఖగోళశాస్త్రంలో ద్తూరదర్తి�ని ఇంకా వాడుకలో లేని కాలం. కేవలం కంటితో చ్తూస్తూ5 అంత సమాచారానిS పోగేశాడు టైకో. ఆ సమాచారానిS లోతుగా శోధించాడు కెపhర్. ఆ పర్తిశోధనల బటి9 కోపర్తిSకస్ చెపి(ంది నిజమని మర్తింత

బలమైన నమ్మకం కుదిర్తింది. విశాCనికి కేంద్రం భ్తూమి కాదని, స్తూరు%డని, గ̄హాలన్నీS (భ్తూమితో ప్రాటు) స్తూరు%డి చుట్తూ9 తిరుగుతునాSయని, కెపhర్ అర్థం చేసుకునాSడు. భ్తూమి చుట్తూ9 గ̄హాలు తిరుగుతునాSయనS నమ్మకంతో ఇక్కణు్ణ ంచి గ¯హ గతులని పర్తిశ్రీలిసు5 నSప్పు(డు, కొనిS సారుh గ̄హగతులు గజిబిజిగా అనిపిసా5 య్యి.

యోహానెస్ కెపhర్

గ̄హాల ఆ గజిబిజి గతులకి సంబంధించిన కొనిS చికు్క ముళèని విడదీశాడు కెపhర్. అంతకు ముందు టైకో బా్ర హే చేసిన విస5ృత పర్తిశ్రీలనల ధారంగా కెపhర్ గ¯హాల కక్ష్యలని శాసించే మ్తూడు నియమాలని ప్రతిప్రాదించాడు. కెపhర్ నియమాలుగా ప్పేరు పొందిన ఆ నియమాలు ఇవి:

1. గ̄హాల కక్ష్యలు వృతా5 కారంలో కాక దీరïవృతా5 కారంలో (elliptical) ఉనాSయ్యి. స్తూరు%డు వాటి కేంద్రం వద� కాక నాభి (focus) వద� ఉనాSడు.2. కక్ష్యలో ఉనS గ̄హం, స్తూరు%డికి ద్తూరంగా ఉనS దశలో నెమ్మదిగాను, దగ్గరగా ఉనSప్పు(డు మర్తింత వేగంగాను నడుసు5 ంది. (సమానమైన కాలవ%వధులోh స్తూరు%ణి్ణ , గ̄హానిS కలిప్పే రేఖ ఊడేp ప్రా్ర ంతం యొక్క వైశాల%ం సమానంగానే ఉంటుంది.)3. స్తూరు%డి నుండి గ̄హం యొక్క సగటు ద్తూరం పెరుగుతునS కొది�, స్తూరు%డి చుట్తూ9

ద్వాని ప్రదక్షిణ కాలం (ద్వాని "సంవత�రం") విలువ పెరుగుతుంది. (ఒక గ̄హం యొక్క సంవత�రకాలం యొక్క వర్గం, ఆ గ¯హ కక్ష్య యొక్క దీరాï క్షం యొక్క ఘనానికి అనులోమానుప్రాతంగా ఉంటుంది.)

ఆ విధంగా కెపhర్ నియమాలు స్తూర%సిద్వా్ధ ంతానికి ఓ నిర్తి�ష9మైన ర్తూప్రానిS ఇచాpయ్యి.

ఇప్పు(డు గెలీలియో తన ద్తూరదర్తి�నితో కొత5గా చేసు5 నS పర్తిశ్రీలనలు కెపhర్ భావాలని సమర్తి్ధసు5 నSటు9 గా ఉనాSయ్యి. అందుకే గెలీలియో తన ఉత5రాలలో అప్పు(డప్పు(డు అందిసు5 నS వార�లు కెపhర్ కి ఎంతో సంతోషం కలిగించాయ్యి.

ఇనిS ఆధారాలు పోగవుతునాS మతం మాత్రం తన బోధనలని, భావనలని మారుpకోలేదు. దేవుడు మనిష్టిని అప్పుర్తూపంగా సృష్టి9ంచాడు. అలాంటి మనిష్టి జీవించే ఈ

భ్తూమికి విశCంలో ఓ ప్రతే%క సా్థ నం ఉంది. కనుక గ¯హాలు, స్తూర%చందు్ర లు, తారలు అన్నీS భ్తూమి చుట్తూ9 తిరుగుతునాSయ్యి. దీనిS కాదనS వాడు వటి9 అజ్ఞాÒ ని, లేద్వా దైవ దో్ర హి. ఇదీ వరస!

మతం యొక్క మంకు పటు9 ఇలా ఉండగా, గెలీలియో శాస్త్ర పరంగా క్తూడా వాద్వానిS ఇంకా బలపరచ వలసి ఉందని గ¯హించాడు. ఇంతవరకు తను కనుకు్కనS విషయ్యాలు విశాCనికి భ్తూమి కేంద్రం కాకపోవచpని, భ్తూమికి ప్రతే%కమైన సా్థ నం ఏమీ లేదని స్తూచిసు5 నాSయే గాని, గ̄హాలన్నీS స్తూరు%డి చుట్తూ9 తిరుగుతునాSయని ప్రత%క్షంగా తను నిర్తూపించలేక పోయ్యాడు. టైకో బా్ర హే పర్తిశ్రీలనలోh ఆ విషయం అంతర్వీhనంగా ఉనాS, కెపhర్ సిద్వా్ధ ంతాలు క్తూడా ఆ దిశలోనే మొగు్గ చ్తూప్పుతునాS, ద్తూరదర్తి�నితో ప్రత%క్షంగా చ్తూస్తూ5 స్తూరు%డి చుటు9 గ̄హాలు తిరుగుతునాSయని నిర్తూపించగలమా? అని ఆలోచించాడు గెలీలియో.

విజ్ఞాÒ నశాస్త్రంలో ఎప్పు(డైనా ఒక సిద్వా్ధ ంతానిS మంచి సిద్వా్ధ ంతంగా సమ్మతించాలంట్టే ఆ సిద్వా్ధ ంతం అంతవరకు తెలిసిన విషయ్యాలని మాత్రమే వర్తి్ణంచగలిగితే సర్తిపోదు. ఆ సిద్వా్ధ ంతం అంతకు ముందు తెలీని కొత5 విషయ్యాలని క్తూడా ఊహించగలగాలి. అప్పు(డా కొత5 విషయ్యాలని కొత5గా ప్రయోగం చేసి నిర్తూపిసే5, సిద్వా్ధ ంతం మర్తింత బలపడుతుంది. ’ద రెవొల్తూ%షనిబస్’ అనే గ̄ంధంలో కోపర్తిSకస్ సర్తిగా్గ అలాంటి ఊహాగానమే ఒకటి చేశాడు.

శుకh పక్షం నుండి కృష9పక్షం వరకు చందు్ర డికి దశలు ఉంటాయని మనకి తెలుసు. మర్తి వీనస్, మెరు్క్యర్వీ మొదలైన గ¯హాలు స్తూరు%డి చుట్తూ9 తిర్తిగేట9య్యితే వాటికీ దశలు ఉండాలని ఊహించాడు కెపhర్. కాని ఆ విషయ్యానిS నిర్తూపించడానికి తన వద� సరైన సాధన సామగి¯ లేకపోయ్యింది.

తన కొత5 పర్తికరంతో ఆ సంగతేంట్లో తేలుpకుంద్వాం అని బయలే�రాడు గెలీలియో.

వీనస్ దశలు – గెలీలియో పర్తి శ్రీ లనలు

మర్వీ చినSదైన మెరు్క్యర్వీని విడిచిపెటి9 , వీనస్ మీద అధ%యనాలు మొదలుపెటా9 డు గెలీలియో. వీనస్ గ¯హం యొక్క భ్రమణంలో ఒక ప్రతే%కత ఉంది. ద్వాని సంవత�ర కాలం,

ద్వాని దిన కాలం ఇంచుమించు ఒక్కట్టే. అంట్టే వీనస్ యొక్క ఒక ముఖమే ఎప్పు(డ్తూ స్తూరు%డి కేసి తిర్తిగి ఉంటుంది. (చందమామకి భ్తూమికి మధ% క్తూడా ఇలాంటి సంబంధమే ఉందని మనకి తెలుసు). కాని భ్తూమి నుండి చ్తూసే టప్పు(డు, స్తూరు%డి బటి9 వీనస్ సా్థ నం మారుత్తూ ఉంటుంది కనుక వీనస్ దశలు క్తూడా కనిపించాలి. ట్లోలెమీ తదితరుల సిద్వా్ధ ంతం ప్రకారం పృథ్వీC కేంద్ర సిద్వా్ధ ంతం నిజమైతే, వీనస్ దశల వరుసక్రమం ఒక రకంగా ఉండాలి.

కాని స్తూర%కేంద్ర సిద్వా్ధ ంతం నిజమైతే వీనస్ దశల వరుసక్రమం మరో విధంగా ఉండాలి.

వీనస్ దశలు

1610 లో గెలీలియో మొట9మొదటి సార్తిగా వీనస్ దశలని దర్తి�ంచి వాటిని వర్తి్ణస్తూ5 సవివరంగా చితా్ర లు గ్రీశాడు. తన పర్తిశ్రీలనలు స్తూర%సిద్వా్ధ ంతానికి మద�తు నిసు5 నSటు9 గా ఉనాSయ్యి. ఇది తెలిసే5 కోపర్తిSకస్ వాదులు మర్తింత చెలరేగే ప్రమాదం ఉంది. అదే జర్తిగితే చర్తిpతో ఘర్షణ తప(దు. ఈ తలనెప్పు(లన్నీS వద�నుకునాSడు గెలీలియో. అందుకే తను కనుకు్కనS విషయ్యానిS గ్తూఢసందేశంగా (anagram) తన ప్పుస5కంలో లాటిన్స్ లో ఇలా రాసుకునాSడు. Haec immatura a me iam frustra leguntur oy. (These are at present

too young to be read by me. ) కాస5 గుంభనంగా ఉనS ఈ వాకా%నికి ’ఇంకా అంకుర సి్థతిలో ఉనS ఈ విషయ్యాలని చదివి ఒక కచిpతమైన నిర్ణయ్యానికి రావడానికి ప్రసు5 తానికి నాకు కష9ంగా ఉంది’ అనS అరా్థ నిS తీసుకోవచుp. కాని పై లాటిన్స్ వాక%ంలోని అక్షరాలని తారుమరు చేసే5 ఇలా మరో లాటిన్స్ వాక%ం వసు5 ంది: “Cynthiae figuras emulatur Mater

Amorum” (Cynthia’s figures are imitated by the Mother of Love. సింథియ్యా దృశా%లని ప్పే్రమ జనని అనుకర్తిస్తో5 ంది.) ఇక్కడ సింథియ్యా అంట్టే చందమామ. చందమామ దృశా%లని ప్పే్రమదేవత అయ్యిన వీనస్ అనుకర్తిస్తో5 ందట! అంట్టే చందమామకి ఉనSట్టేh వీనస్ కి క్తూడా దశలు ఉనాSయని గెలీలియో లోకానికి రహస%ంగా తెలియజేసు5 నాSడు!

అలా 1610 లో చేసిన పర్తిశ్రీలనలు తదనంతరం 1613 లో బయటపడా్డ య్యి. స్తూర%సిద్వా్ధ ంతానిS సమర్తి్ధస్తూ5 ఇనిS ఆధారాలు బయటపడుతునాS అర్తిసా9 టిల్ వాదులు మాత్రం తమ మంకుపటు9 వదలేhదు. ఎంతో కాలంగా అంతర్తిక్ష వసు5 వులని పర్తిశ్రీలించడానికి అలవాటు పడ్డ ఖగోళవేత5లకి ఈ కొత5 బోధన మింగుడుపడలేదు. ఉద్వాహరణకి బృహస(తి చందమామల గుర్తించి గెలీలియో కనుకు్కనS విషయ్యాల గుర్తించి వినS ఫ్రా� నె�స్తో్క సిజీ అన్నీ ఖగోళ వేత5 ఇలా వితండ వాదన మొదలెటా9 డు. “బృహస(తి చందమామలు కంటికి కనిపించవు కనుక, భ్తూమి మీద వాటికి ప్రభావం ఉండదు. కనుక వాటిని గుర్తించి అసలు పటి9ంచుకోవడం అనవసరం. కనుక అవసలు లేవనే అనుకోవాలి” (!) అది విని “దీని భావమేమి?” అని గెలీలియో ఆలోచనలో పడా్డ డు. అలాగే గిలియో లీబ్రీ ్ర అనే తతCవేత5 అసలు ద్తూరదర్తి�ని లోంచి చ్తూడడమే పెద� పొరబాటు అనSటు9 మాటాh డేవాడు. తదనంతరం అతగాడు చనిపోయ్యాక “కన్నీసం సCరా్గ నికి వెళ్లేh ద్వార్తిలోనైనా వీనస్ దశలు, బృహస(తి చందమామలు కనిపించాయేమో” అని ఛలోకి� విసురుతాడు గెలీలియో.

గెలీలియో తన పర్తిశ్రీలనలని బయటపడనిచాpడే గాని ద్వాని పర%వసానంగా స్తూర%సిద్వా్ధ ంతానిS ఒప్పు(కోవాలని మాత్రం గటి9గా చెప్పే(వాడు కాడు. పర్తిశ్రీలనల బటి9 ఎవర్తికి వారే వాటి పర%వసానాలని అర్థం చేసుకోవాలని ఎదురుచ్తూసేవాడు. స్తూర%సిద్వా్ధ ంతం ఊసెతి5తే చర్తిpతో తలగోకు్కనSట్టే9 . గతంలో అలా చేసినందుకు జోరా్డ న్నో బ్తూ్ర న్నోకి పటి9న గతేంట్లో తనకి బాగా తెలుసు.

ఈ జోరా్డ న్నో బ్తూ్ర న్నో పదహారవశతాబ�ప్పు ఇటలీకి చెందిన ఓ గొప( తతCవేత5, గణితవేత5 , ఖగోళశాస్త్రవేత5 . ఇతడు బోధించిన విశCదర�నం గతంలో కోపర్తిSకస్ బోధించిన విశCదర�నం కనాS ఎంతో మినSగా ఉండేది. భ్తూమికి ప్రా్ర ముఖ%త ఇవCడానికి బదులు స్తూరు%డికి ప్రా్ర ముఖ%త నిసు5 ంది కోపర్తిSకస్ వాదం. కాని స్తూరు%డికి క్తూడా విశCంలో ప్రతే%కమైన సా్థ నం ఏమీ లేదని బోధించేవాడు బ్తూ్ర న్నో. విశCమంతా వా%పించిన కోటానుకోటh తారలోh స్తూరు%డు క్తూడా ఒకటి అని బోధించేవాడు. కోపర్తిSకస్ మాటలే మింగుడు పడని చర్తిpకి బ్తూ్ర న్నో మాటలు మర్వీ విపర్వీతంగా అనిపించాయ్యి. మతధికా్కరం (heresy) నెపం మీద బ్తూ్ర న్నోకి తీవ్రమైన శిక్ష విధించింది చర్తిp. బహిరంగంగా ఓ కట్టె9కి (stake) కటి9 ఆ మహామేధావిని సజీవదహనం చేసింది.

జోరా్డ న్నో బ్తూ్ర న్నో (శిల(ం)

కనుక చర్తిp విషయంలో ఒళ్లుè దగ్గర పెటు9 కుని మసలుకోవాలనుకునాSడు గెలీలియో.

ద్తూరదర్తి�ని లోంచి చ్తూడడానికి ఒప్పు(కునS చర్తిp

గెలీలియో బోధనలకి అటు అర్తిసా9 టిల్ వాదుల నుండి, ఇటు చర్తిp ప్రతినిధుల నుండి క్తూడా వ%తిరేకత ఉండేది. తన బోధనల మీద నమ్మకం కుదరకపోతే వాళhనే సCయంగా వచిp తన ద్తూరదర్తి�నిలో ఓ సార్తి తొంగి చ్తూడమని ఆహాCనించేవాడు గెలీలియో. కాని అసలు ద్తూరదర్తి�ని పని తీరు మీదే అవిశాCసం వ%క�ం చేశారు ఎంతో మంది. ద్తూరదర్తి�నిలో కనిపించే దృశా%లన్నీS వటి9 భా్ర ంతి అని, అదంతా అందులోని కటకాల మహిమ అని వాదించేవారు. వాళhని ఒపి(ంచడానికి ద్తూరదర్తి�ని ప్రదర్తి�ంచే చితా్ర లు వాస5వ వసు5 వులకి సంబంధించినవేనని నిర్తూపించడానికి ప్రయతిSంచాడు గెలీలియో. అంతర్తిక్ష వసు5 వులని కాకుండా భ్తూమి మీదే ఉనS ఎన్నోS సుపర్తిచిత వసు5 వుల కేసి ఆ పర్తికరానిS గుర్తి పెటి9 అందులో కనిపించే దృశా%లకి, వాస5వ వసు5 వులకి మధ% సంబంధానిS నిర్తూపించాడు. అయ్యినా క్తూడా ఒప్పు(కోకుండా మొండికేసే అర్తిసా9 టిల్ వాదుల మ్తూర్ఖతాCనికి నివెCరపోయేవాడు, నవుCకునేవాడు.

అర్తిసా9 టిల్ వాదుల తీరు ఇలా ఉంట్టే చర్తిp అధికారుల స(ందన ఇంకా విడ్తూ్డ రంగా ఉంది. పృథ్వీC కేంద్ర సిద్వా్ధ ంతానిS స్తూటిగా ఖండించకుండా, కేవలం తన పర్తిశ్రీలనలని మాత్రం అనారా½టంగా ప్రచారం చేస్తూ5 వచాpడు గెలీలియో. సమాజం నెమ్మదిగా ఆ ఫలితాలని సమ్మతించిందంట్టే క్రమంగా వాటి పర%వసానమైన స్తూర%సిద్వా్ధ ంతానిS క్తూడా సమ్మతిసు5 ందని ఊహించాడు. ప్రజల చింతనలో వచేp పర్తిణామాలు చ్తూసి ఏదో ఒక నాటికి చర్తిp క్తూడా మనసు మారుpకుంటుందని, స్తూర% సిద్వా్ధ ంతానిS ఒప్పు(కుంటుందని ఆశపడా్డ డు.

కాని చర్తిp తీరులో ఏ మారు( రాకపోయేసర్తికి ఒక దశలో మతాధికారులతో ఈ విషయ్యాల గుర్తించి ఒక చరp ప్రా్ర రంభించాలి అనుకునాSడు. అలాంటి చరpని ప్రా్ర రంభించడానికి ఓ సదవకాశం మార్తిp 1611 లో వచిpంది. టస్కన్నీ రాషా9 �నికి చెందిన

ప్రతే%క వైజ్ఞాÒ నిక ప్రతినిధిగా ఒక సార్తి ఇటలీ రాజధాని అయ్యిన రోమ్ ని సందర్తి�ంచే అవకాశం దొర్తికింది. మార్తిpలో మొదలైన ఆ సందర�నం జూలై నెల వరకు సాగింది. అసలు అదే చర్తిpఅధికారుల సుముఖతని తెలిప్పే ఓ శుభస్తూచకం అనుకోవాలి. అప(టి పోప్ ప్రాల్ – V గెలీలియోని సCయంగా అహాCనించి, అతిథి సతా్కరం ఇచాpడు. సామాను%లు పోప్ ని సంబోధించేటప్పు(డు మోకాళh మీద మోకర్తిలిh మాటాh డాలనే ఆనవాయ్యితీ ఉండేది. గెలీలియో విషయంలో ఆ ఆనవాయ్యితీని పక్కనపెడుత్తూ నించునే మాటాh డనిచాpడు పోప్. గతంలో అసలు ద్తూరదర్తి�ని లోంచి చ్తూడడానికి క్తూడా ఒప్పు(కోని చర్తిp ఇప్పు(డు ఆ ఒటు9 తీసి గటు9 మీద పెటి9ంది. కార్తి్డనల్ బెలార్తి్మన్స్ అనే మతాధికార్తి తానే సCయంగా ఓ సార్తి ద్తూరదర్తి�ని లోంచి తొంగి చ్తూశాడు. అక్కడితో ఆగక గెలీలియో ప్రతిప్రాదనలని పర్వీక్షించడం కోసం ఒక వైజ్ఞాÒ నిక ఉపసదసు�ని ఏరా(టు చేశాడు. ఆ సదసు�కి చెందిన జెస్తూట్ అరpకులు ద్తూరదర్తి�నితో ఎన్నోS పర్తిశ్రీలనలు చేసి వార్తి అనుభవాల సారాంశానిS ఇలా ప్పేరొ్కనాSరు:

1. ప్రాలప్పుంత అసంఖ్యా%కమైన తారల సమ్తూహం2. శనిగ¯హం పర్తిపూర్ణ గోళం కాదు. ద్వాని ఆకారం ఇరుపక్కలా ఉబె్బతు5 గా పొంగి

ఉంటుంది.

3. చందమామ ఉపర్తితలం క్తూడా నునుప్పుగా ఉండక ఎతు5 పలాh లతో ఉంటుంది.

4. వీనస్ కి దశలు ఉంటాయ్యి.

5. బృహస(తికి నాలుగు చందమామలు ఉనాSయ్యి.

గెలీలియో కనుకు్కనS పై విషయ్యాలన్నీS జెస్తూట్ అరpకులు సCయంగా నిరా్ధ ర్తించారు. వాటిని ఒప్పు(కుంట్తూ చర్తిp సాధికార్తికంగా ప్రకటన ఇచిpంది.

కాని చిత్రం ఏంటంట్టే ఇనిS ఒప్పు(కునాS స్తూర%సిద్వా్ధ ంతానిS మాత్రం చర్తిp ఒప్పు(కోలేదు. అది అదే, ఇది ఇదే...

మతం + విజ్ఞాÒ నం : గెలీలియో సమనCయం

ఆ విధంగా మతాధికారుల స(ందన అంత పో్ర తా�హకరంగా లేకపోయ్యినా రోమ్ సందర�నంలో గెలీలియోకి సంతోషానిS ఇచిpన విషయం మరొకటి ఉంది. రోమ్ లో లిని�యన్స్ అకాడెమీ అనే ఓ వైజ్ఞాÒ నిక సదసు� ఉంది. ప్రపంచంలో అదే మోట9మొదటి వైజ్ఞాÒ నిక సదసు� అని అంటారు. ఆ సదసు�లో గెలీలియోకి సభ%తCం దొర్తికింది. సభు%డిగా చేరుpకోవడమే కాకుండా గెలీలియో గౌరవార్థం విందు క్తూడా ఏరా(టు చేశారు. ఆ విందులో ఒక ద్తూరదర్తి�ని సహాయంతో స్తూర%బిందువులని (sunspots) ని బహిరంగంగా ప్రదర్తి�ంచారు. చర్తిp స(ందన ఎలా ఉనాS రోమ్ కి చెందిన వైజ్ఞాÒ నిక సమాజ్ఞాల ఆదరణకి పొంగిపోయ్యాడు గెలీలియో. సంతోషంగా ఫ్లో� రెన్స్� కి తిర్తిగి వచాpడు.

ఎప(టాh గే తన పర్తిశోధనలోh మునిగిపోయ్యాడు. ఇలా ఉండగా 1611 లో ఓ ఆసకి�కరమైన సంఘటన జర్తిగింది. వైజ్ఞాÒ నిక విషయ్యాలోh గెలీలియో అవగాహన యొక్క వైశాలా%నికి, నిశిత బుది్ధకి ఇది ఓ చక్కని తారా్కణం. ఒకసార్తి య్తూనివర్తి�టీ ఆఫ్ పీసా లో ఓ సహోదో%గికి,

గెలీలియోకి మధ% ఓ వివాదం వచిpంది. న్నీరు గడ్డ కటి9 ఐసుగా మరే తీరు గుర్తించి ఆ వివాదం. న్నీరు గట9కటి9 , మర్తింత సాంద్రంగా మార్తిన ర్తూపమే ఐసు అంటాడు ఆ సహోదో%గి.

ఐసు సాంద్రత న్నీటి సాంద్రత కనాS ఎకు్కవైతే, న్నీటి మీద ఐసు ఎలా తేలుతుంది? అంటాడు గెలీలియో. ఐసు గడ్డకి చదునైన అడుగు భాగం ఉంటుంది కనుక న్నీట్లోh మునగదు, అంటాడా సహోదో%గి. అదే పొడి మంచు అయ్యితే న్నీట్లోh మునిగి కర్తిగిపోతుంది అనS విషయం ఇతడి వాదనకి బలానిSస్తో5 ంది. కాని ఐసు గడ్డని న్నీట్లోh ముంచి వదిలేసే5 తిర్తిగి పైకి తేలుతుంది కనుక, ఐసు మునగక పోవడానికి ద్వాని చదునైన అడుగు భాగం కాదని వాదించాడు గెలీలియో. ద్వాంతో అసలు ఒకే ఒకే పద్వార్థంతో చెయ%బడ్డ వసు5 వుల ఆకారానికి, అవి తేలడానికి మధ% సంబంధం ఉంద్వా అనS ప్రశS బయలే�ర్తి వాదన ఓ ప్రతే%క దిశలో విస5ర్తించింది. వివాదం ఇలా ’తేల’దని గెలీలియో ఓ ’డెమో’ (!) ఇవాCలని నిశpయ్యించుకునాSడు.

అప(టికే ఈ సంవాదం సంగతి య్తూనివర్తి�టీలో బాగా పొకి్కంది. విషయం ఎలా తేలుతుంద్వా ఎంతో మంది ఉత్కంఠతో ఎదురుచ్తూసు5 నాSరు. ఎప(టాh గే గెలీలియో ఓ

బహిరంగ ప్రదర�న ఏర(టు చేశాడు. ఆ ప్రదర�నలో ఒకే పద్వార్థంతో చెయ%బడి, వివిధ ఆకారాలు గలిగిన వసు5 వులు తేలుతాయో, మునుగుతాయో పర్వీక్షించి చ్తూపించాడు. గెలీలియో ఇచిpన ఈ బహిరంగ ప్రదర�నకి తన ప్రత%ర్తి్థ గైరుహాజరు కావడం విశేషం!

పై వృతా5 ంతంలో ప్రతీ సమస% విషయంలోను గెలీలియో పద్ధతి స(ష9ంగా కనిపిస్తో5 ంది.

విషయం ఎప్పు(డ్తూ వివాద్వాలతోనే తేలదు. ప్రయోగం అనే గ్రీటు రాయ్యి మీద పర్వీక్షిసే5 గాని భావాలలోని నిజం బయటపడదు. ఇలా నిజ్ఞానిS నిరా్ధ ర్తించడానికి ప్రయోగం మీద, వాస5వం మీద ఆధారపడే పద్ధతినే వైజ్ఞాÒ నిక పద్ధతి అంటారు. ఆ పద్ధతి అంత నిష్ఠగా వాడుత్తూ వచిpనవార్తిలో ప్రథముడు కనుక అతణి్ణ మొదటి శాస్త్రవేత5 అంటారు. అయ్యితే మతం ద్వాని సొంత ఫకీ్కలో ఎలాటి ఆధారాలు లేని విజ్ఞాÒ నానిS బోధించే ఆ రోజులోh , ఈ ప్రయోగాత్మక పద్ధతి జనానికి కాస5 కొత5గా ఉండేది. ప్రయోగాత్మక పద్ధతిలో అధికార ధికా్కరప్పు బిజ్ఞాలు మొదటుSంచి కనిపిసు5 నాSయ్యి. ఆ అధికార ధికా్కరమే తదనంతరం గెలీలియోని సంకటంలో పడేసు5 ంది.

చర్తిpతో పదే పదే భేటీ వేసుకుంటునాSడు కనుక, మతభావాలని తిరస్కసు5 నాSడు కనుక గెలీలియో పరమ నాసి5కుడని ప్రాఠకులు అభిప్రా్ర యపడే అవకాశం ఉంది. కాని గెలీలియో నాసి5కుడు కాడు. నిజ్ఞానికి దైవం, అధా%తి్మకత మొదలైన విషయ్యాల పటh అతడి భావాలు చాలా ఆధునికంగా ఉంటాయ్యి. కై�స5వులలో కాథలిక్ వరా్గ నికి చెందిన వాడు గెలీలియో.

పరమ నైష్టి్ఠకుడు. కాని అతడి చిత5ంలో ఒక పక్క హేతువాదం, మరో పక్క అసి5కత ఏ సంఘర్షణ లేకుండా ఇమిడిపోయ్యాయ్యి. అసలు ఆ సంఘర్షణ అనవసరం అంటాడు గెలీలియో.

అధా%తి్మకత, విజ్ఞాÒ నం – ఈ రెండిటి రంగాలు వేరు. రెండిటి పర్తిధులు వేరు. వైజ్ఞాÒ నికులు భౌతిక ప్రపంచం గుర్తించి, ద్వాని తీరు తెనుSలు గుర్తించి మాటాh డతారు. అధా%తి్మక వాదులు అధ%తి్మక విషయ్యాల గుర్తించి, దైవం గుర్తించి, శే�ష్ఠమైన జీవన విధానం గుర్తించి మాటాh డాలి.

భౌతిక విషయ్యాల గోల శాస్త్రవేత5లకే వొదిలిపెటా9 లి. ఒకర్తి రంగంలో మరొకరు జోక%ం చేసుకోవడం వలhనే సమస%లు తలెతు5 తాయ్యి. ఈ విషయంలో గెలీలియో అభిమతం ఈ ఒక్క వాక%ంలో బట9బయలు అవుతుంది: “Holy Writ was intended to teach men how

to go to Heaven, not how the heavens go.” (అధా%తి్మక వాణి మనుషులు సCర్గ పథాన ఎలా నడవాలో నేరు(తుంది, అంతేగాని సCర్గం (విశCం) ఎలా నడుసు5 ందో వర్తి్ణంచదు)

చర్తిpతో తగని తగవు

ఆ విధంగా గెలీలియో తన పర్తిశ్రీలనలని మాత్రమే ప్రచారం చేస్తూ5 కోపర్తిSకస్ ప్రసకి� తేకుండా ఎంతో కాలం జగ¯త5పడుత్తూ వచాpడు. కాని 1613 లో ఒక సందర½ంలో తన సహనం చచిpపోయ్యినటు9 ంది. ఆ సంవత�రం స్తూర%బిందువుల (sunspots) గుర్తించి తను చేసిన పర్తిశ్రీలనల గుర్తించి ఓ చినS ప్పుస5కం రాశాడు. లిని�యన్స్ సదసు� ఆ ప్పుస5కానిS ప్రచుర్తించింది. ప్పుస5కం ముందుమాటలో గెలీలియోని ఆకాశానికెతు5 త్తూ స్తూర%బిందువులని మొట9మొదట పర్తిశ్రీలించిన ఘనత గెలీలియోదే ననSటు9 గా రాశారు లిని�యన్స్ సభు%లు. కాని అది నిజం కాదు. గెలీలియో కనాS ముందు స్తూర%బిందువులని గమనించినవారు మర్తి కొందరు ఉనాSరు. వార్తిలో ఒకరు ఓ జెస్తూట్ ఖగోళవేత5 . అతడి ప్పేరు కి్రస9ఫర్ షైనర్. తనకు రావలసిన ఘనత గెలీలియోకి దక్కడం చ్తూసి ఇతగాడికి ఒళ్లుèమండిపోయ్యింది. అయ్యితే ఇతడికి క్తూడా నిజ్ఞానికి ఒళ్లుh అంతగా మండాలి�న పనిలేదేమో! ఎందుకంట్టే ఇతడి కంట్టే ముందు థామస్ హార్తియట్ అనే ఇంగhండ్ కి చెందిన వ%కి�, యోహాన్స్ ఫ్రాబ్రీ ్రసియస్ అనే ఓ డచ్ వ%కి� స్తూర%బిందువులని కనిపెటా9 రు. ఘనత ఎవర్తికి దకి్కనా ఈ వివాదం వలh గెలీలియో ప్పేరు నలుగురు న్నోటా నానింది. కాని అసలు సమస%కి కారణం ఇది కాదు.

ప్పుస5కం చివరోh గెలీలియో బాహటంగా కోపర్తిSకస్ విశCదర�నానిS సమర్తి్ధస్తూ5 రాశాడు. అందుకు ఉద్వాహరణగా జూపిటర్ చందమామల వృతా5 ంతానిS ప్పేరొ్కనాSడు. అసలు గొడవ అక్కడ మొదలయ్యి%ంది.

చర్తిpతో కలహం తన ఆరోగా%నికి మంచిది కాదని గెలీలియోకి బాగా తెలుసు. ఎలాగైనా పోప్ ని సCయంగా కలుసుకుని తన అభిమతానిS స(ష9ంగా వివర్తించాలని అనుకునాSడు.

రోమ్ ని మరో సార్తి సందర్తి�ంచడానికి తగ్గ అవకాశం కోసం ఎదురుచ్తూడసాగాడు. పర్తిసి్థతులు అనుక్తూలంగా లేవు, ఇప్పు(డు వద�ని హితులు వార్తించారు. ఎందుకంట్టే ఈ నడిమి కాలంలో కొనిS మారు(లు వచాpయ్యి. అప(టి పోప్ ప్రాల్ V, కోపర్తిSకస్ బోధనలు మతబోధనలకి అనుక్తూలంగా ఉనాSయో, లేక మతధికా్కరానిS (heretic) స్తూచిసా5 యో తీరు( చెప(మని ఓ సదసు�ని నియమించాడు. ఆ సదసు� సమావేశమై, విషయ్యానిS పర్తిశ్రీలించి, స్తూరు%డు విశాCనికి కేంద్రం అని చెప్పే( బోధన “అవివేకం, అసంగతం... పూర్తి�గా మతవిరుద్ధం” అని తేలిpచెపి(ంది. ఆ కారణం చేత రోమ్ లో గెలీలియోకి వ%తిరేకమైన వాతావరణం నెలకొంది.

ఆ నేపథ%ంలో గెలీలియో 1615 డెసెంబర్ లో రోమ్ ని సందర్తి�ంచినప్పు(డు వెంటనే పోప్ ని కలుసుకోలేకపోయ్యాడు గాని అక్కడ టస్కన్నీ ద్తూత ఇంటికి విందుకు మాత్రం వెళhగలిగాడు. పోప్ ప్రాల్ V మాత్రం చర్తిp కి ప్రతినిధిగా, కార్తి్డనల్ బెలార్తి్మన్స్ ద్వాCరా గెలీలియోకి ఈ ఘాటైన సందేశం పంపించాడు. ఆ సందేశంలోని ముఖ్యా%ంశాలు ఇవి:

1. స్తూరు%డు సి్థరంగా ఉనాSడనS భావనని గాని, భ్తూమి కదులుతోందనS భావనని గాని గెలీలియో ఎక్కడా సమర్తి్ధంచక్తూడదు, బోధించక్తూడదు

2. అసలు ఆ భావనలని గెలీలియో సCయంగా నమ్మక్తూడదు3. ఊర్తికే వాదన కోసం క్తూడా వాటి తరప్పున వాదించక్తూడదు

కాని తదనంతరం మార్p 1616 లో గెలీలియో పోప్ ని సCయంగా కలుసుకుని తన పర్తిసి్థతిని ప్పుర్తి�గా వివర్తించాడు. తనకి చర్తిpకి ఎలాంటి విరోధం లేదని, తనకి దైవం పటh భకి�, పోప్ పటh గౌరవం మెండుగా ఉనాSయని వినSవించుకునాSడు. పోప్ అంతా వినాSడు. గెలీలియో ప్రాండిత%ం పటh , ప్రతిభ పటh ఎంతో గౌరవం ఉనSవాడు ఈ పోప్. తన వలh చర్తిp యొక్క అధికారానికి ప్రమాదం లేదనుకునాSడు. తన కంఠంలో ప్రా్ర ణం ఉండగా గెలీలియోకి ఏ ప్రమాదమ్తూ లేదని, చర్తిp వలh ఏ సమసా% రాదని హామీ ఇచిp పంప్రాడు. తేలకపడ్డ మనసుతో గెలీలియో టస్కన్నీకి తిర్తిగి వెళాh డు.

ఆ తరువాత క్తూడా గెలీలియోకి, చర్తిpకి మధ% అడప్రాదప్రా భావసంఘర్షణ జరుగుత్తూనే ఉంది.

1618 లో మ్తూడు తోకచుక్కలు కనిపించాయ్యి. వాటిని చ్తూసిన కొందరు జేస్తూట్ ఖగోళవేత5లు (వాళhలో షైనర్ క్తూడా ఉనాSడు) వాటి శకునం గుర్తించి నానా వా%ఖ్యా%నాలు చేశారు. అది చదివిన గెలీలియో వాటిని హేళన చేస్తూ5 ఇలా రాశాడు. హోమర్ లాంటి కవులు ఇలియడ్ లాంటి కమ్మని కవితలు అలిhనటు9 , ఖగోళ శాస్త్రం అంట్టే ఎవర్తికి తోచినటు9 వాళ్లుè అందమైన కల(నలు అలhడం కాదనాSడు. విశC గ̄ంథానిS చదవాలంట్టే

“... ముందు ఆ ప్పుస5కం రాయబడ్డ భాష అర్థం కావాలి, ఆ భాషలోని అక్షరాలు చదవడం రావాలి. ఆ భాష గణిత భాష. అందులోని అక్షరాలు తి్రభుజ్ఞాలు, వృతా5 లు మొదలైన జ్ఞా%మితీయ ఆకారాలు. ఆ ఆకృతుల రహసా%లు తెలియకపోతే ఆ ప్పుస5కంలో ఒక్క పదం క్తూడా అర్థం కాదు...”

ఆ విధంగా జెస్తూట్ ల వా%ఖ్యా%నాలు వటి9 కాకమ్మ కథలని దుమె్మతి5 పోసి తనలోతనే సంతోష్టించి ఉంటాడు గెలీలియో. కాని ఈ ’ఎతి5పోతల’తో తన గొయ్యి% తాను తవుCకుంటునాSడని గ̄హించలేకపోయ్యాడు.

రెండు ముఖ%మైన విశCదర�నాల మధ% సంవాదం

గెలీలియోకి చర్తిpకి మధ% భావసంఘర్షణ కొనసాగుత్తూనే ఉంది. చర్తిp అధికారులు వాళ్లుh చెప్పే(ది చిలకలాh వలెhవేస్తూ5 నే ఉంటారు గాని, గెలీలియో సేకర్తించిన పర్తిశ్రీలనల మీద వా%ఖ్యా%నించరు, ఆ సమాచారానికి స(ందించరు. గెలీలియో క్తూడా పటు9 వదలకుండా ఓ కొత5 విశCదర�న సా్థ పన కోసం శ�మిస్తూ5 నే ఉనాSడు. ఇలా ఉండగా 1623 లో చర్తిpలో పర్తిసి్థతులు గెలీలియోకి అనుక్తూలంగా మరాయ్యి. తన చిరకాల సేSహితుడైన కార్తి్డనల్

మాఫియో బరె్బర్వీన్నీ ఇప్పు(డు కొత5 పోప్ అయ్యా%డు. ఈ కొత5 పోప్ ప్పేరు అర్బన్స్ VIII.

గెలీలియో, ఈ బరె్బర్వీన్నీ చినSప్పు(డు పీసా విశCవిద్వా%లయంలో కలిసి చదువుకునాSరు. చినSనాటి సేSహితుడు కనుక గేలిలీయోకి పోప్ ని సCయంగా కలుసుకునే అవకాశం సులభంగా దొర్తికింది. ఆరుసారుh పోప్ ని కలుసుకుని తన భావాలని వ%క�ం చేసుకునాSడు. ఎంతో కాలంగా తన మనసులో ఉనS మాటని ఆ సందర½ంలో గెలీలియో పోప్ కి వినSవించుకునాSడు.

విశCం యొక్క తతCం గుర్తించి ప్రసు5 తం సమాజంలో రెండు విభినS భావజ్ఞాలాలు చలామణిలో ఉనాSయ్యి. ఒకటి బైబిల్ చెప్పే(ది, ద్వానికి ప్రతినిధులైన మతాధికారులు చెప్పే(ది. రెండవది ఇటీవలి కాలంలో ద్తూరదర్తి�ని మొదలైన పర్తికరాల సహాయంతో చేసిన పర్తిశ్రీలనల ఆధారంగా ర్తూప్పుదిదు� కుంటునSది. ఈ రెండు భావజ్ఞాలాల మధ% ఏది నిజం అనSది తెగని సమస%గా ఉంది. ఆ భావజ్ఞాలాల మధ% సంఘర్షణని, సంవాద్వానిS ఒక ప్పుస5కర్తూపంలో రాయ్యాలని గెలీలియో ఎంతో కాలంగా అనుకుంటునాSడు. ఆ విషయమే పోప్ తో అనాSడు. ప్పుస5క రచనకి పోప్ పూర్తి�గా ఒప్పు(కునాSడు. పోప్ వద� సెలవు తీసుకునS గెలీలియో ఇంటికి తిర్తిగి వెళhగానే ప్పుస5క రచనకి ఉపక్రమించాడు.

తొలిదశలోh ఈ ప్పుస5కానిS ’తరంగాల మీద సంవాదం’ అని పిలుచుకునేవాడు గెలీలియో.

వా్ర తప్రతి మాతాధికారుల చేతికి చికి్కంది. వాళhకి ప్పుస5కం ప్పేరు ససేమిరా నచpలేదు. ఎందుకంట్టే తరంగాల ప్పేరు చెపి( పృథ్వీCకేంద్ర సిద్వా్ధ ంతానిS గుంభనంగా సమర్తి్థసు5 నాSడు గెలీలియో అని వాళ్లుè పసిగటా9 రు. తరంగాలు చందమామ యొక్క గురుతాCకర్షణ మీద ఆధారపడతాయ్యి. భ్తూమి యొక్క ఆత్మభ్రమణం మీద ఆధారపడతాయ్యి. అంట్టే తరంగాల గుర్తించి గెలీలియో చెపి(ంది ఒప్పు(కుంట్టే, భ్తూమి కదులుతోందని ఒప్పు(కునSట్టే9 . కనుక మతాధికారులు ప్పుస5కంలో తరంగాలకి సంబంధించిన విషయ్యాలన్నీS తీసేయ్యించారు. చివర్తికి వటి9 “సంవాదం” (Dialogue) అనS ప్పేరు మాత్రం మిగిలింది.

అయ్యితే ఆధునిక ర్తూపంలో ఈ ప్పుస5కానిS Dialogue Concerning the Two Chief World

Systems (Dialogo sopra i due massimi sistemi del mondo) (రెండు ముఖ%మైన విశC విజ్ఞాÒ న సాంప్రద్వాయ్యాల మధ% సంవాదం) అనS ప్పేరుతో వ%వహర్తిసు5 ంటారు. ఈ ప్పుస5కం అంతా సంవాద్వాల ర్తూపంలో ఉంటుంది. నాలుగు రోజుల ప్రాటు ముగు్గ రు వ%కు� ల మధ% జర్తిగిన సంవాద్వాలవి. వార్తిలో ఒకడి ప్పేరు సింపీhసియో (Simplicio). ఇతగాడు వటి9 అమాయకుడు. ఆ రోజులోh చలామణిలో ఉనS అవైజ్ఞాÒ నిక భావాలకి, నమ్మకాలకి ఇతడు ప్రతిర్తూపం. రెండవ వ%కి� ప్పేరు సాగె¯డో (Sagredo). ఇతగాడు ప్రామరుడే గాని తెలివైన వాడు. మొదట్లోh తటస్థంగా ఉనాS, సంవాద్వాలలో చివర్తి దశలో గెలీలియో భావాలని స్త్రీCకర్తిసా5 డు. ఇక మ్తూడవ వ%కి� ప్పేరు సాలిCయ్యాటీ (Salviati). పండితుడైన సాలిCయ్యాటీ,

కోపర్తిSకస్, గెలీలియో మొదలైన ఆధునికుల భావాలకి మ్తూర్తి�ర్తూపం. ఒక పక్క నిష(క్షప్రాతంగా రెండు సిద్వా్ధ ంతాలని వర్తి్ణసు5 నSటు9 , వాటి మధ% భేటీని విప్పులీకర్తిసు5 నSటు9 కనిపిసు5 నాS, ప్రచ్ఛనSంగా స్తూర%సిద్వా్ధ ంతానిదే పైచేయ్యి అయ్యినటు9 గా ఇందులో వివర్తిసా5 డు గెలీలియో. అయ్యితే తలదిమె్మకి్కంచే తాతిCక వివరణల ర్తూపంలో కాకుండా అంతా సంభాషణల ర్తూపంలో ఉంటుంది కనుక సామాను%లకి క్తూడా అర్థమయే%లా ఉంటుంది.

పైగా అప(టికి అధికార భాష అయ్యిన లాటిన్స్ లో కాక, జనరంజకంగా ఉండాలని ఈ ప్పుస5కానిS కావాలని ప్రామర భాష అయ్యిన ఇటాలియన్స్ లో రాశాడు గెలీలియో.

చివర్తికి ఆ ప్పుస5కం 1932 లో ప్రచుర్తితం అయ్యి%ంది. అంట్టే పోప్ ఆమోదం ఇచాpక ఇంచుమించు దశాబ�ం తరువాత అనSమాట. కాని దురదృష9వశాతు5 ఈ పదేళhలో రాజకీయ పర్తిసి్థతులు బాగా మార్తిపోయ్యాయ్యి. ప్పుస5కం రచన మొదలయ్యినప్పు(డు ఉనS రాజకీయ వాతావరణం ఇప్పు(డు లేదు. ఒకప్పు(డు మనసారా దీవించిన పోప్ ఇప్పు(డు ఈ ప్పుస5కానిS ఎలా తగులబెటి9ంచాలా అనS ఆలోచనలో ఉనాSడు.

“ సంవాద్వాలు” తెచిpన సంకటాలు

గెలీలియో ప్పుస5కం ప్రచుర్తితం అయ్యిన నాటికి య్తూరప్ లో ’ముపై& ఏళh యుద్ధం’ ఉధృతంగా కొనసాగుతోంది. 1618 లో మొదలైన యుద్ధం మ్తూడు దశాబా� ల ప్రాటు అంట్టే 1638 వరకు సాగింది. ఈ యుద్వా్ధ నికి ఒక ఏకైక కారణం ఆంట్తూ ఏమీ లేదు. అయ్యితే కాథలికు్కలకి, పొ్ర ట్టెస9ంట్ లకి మధ% మతకలహం ఈ యుద్వా్ధ నికి ప్రధాన కారణాలోh ఒకటిగా చెప్పు(కుంటారు. 1618 లో ఓ ద్వారుణమైన సంఘటన జర్తిగింది. ప్రా్ర గ్ (Prague) నగరంలో కొంతమంది పొ్ర ట్టెస9ంట్ లు రాజగృహంలోకి జొరబడి ఇద�రు అధికారులని పై అంతసు్థ కిటికీ లోంచి బయటికి విసిరేశారు. దీనేS ప్రా్ర గ్ నగరప్పు నిర్గవాక్షీకరణ (Defenestration of Prague, fenestra అంట్టే కిటికీ, గవాక్షం) అంటారు. పొ్ర ట్టెస9ంటh మీద పదే పదే జరుగుతునS అతా%చారాలకి నిరసనగా వాళ్లుh ఇలాంటి ఘాతుకానికి ఒడిగటా9 రు. ద్వాంతో రెండు మతవరా్గ ల మధ% యుద్ధ జ్ఞాCల భగు్గ మంది. ఈ యుద్ధంలో య్తూరప్ లో అప్రారమైన జన నష9ం, ధన నష9ం జర్తిగింది. క్ష్యామం విలయతాండవం చేసింది.

గెలీలియో ప్పుస5కం ప్రచుర్తితం అయ్యిన నాటికే యుద్ధం పద్వాSలుగేళ్లుh గా నడుస్తో5 ంది. అలాంటి నేపథ%ంలో కాథలిక్ వర్గం యొక్క అధిపతా%నిS నిర్తూపించాలి�న బాధ%త పోప్ అర్బన్స్ VIII మీద పడింది. కాథలికు్కల ప్రతినిధిగా తన పెత5నం కొనసాగాలంట్టే పొ్ర ట్టెస9ంటh విపhవానిS ఎలాగైనా అణచాలి. ముందుగా కాథలిక్ మతానికి విరుద్ధంగా మాటాh డే న్నోళhని మ్తూయ్యించాలి. కనుక కాథలిక్ మతానికి విరుద్ధమైన ప్రచారానిS బహిష్కర్తిస్తూ5 , అలాంటి ప్రచారానికి తీవ్ర దండన ప్రకటించాడు. మతం సమర్తి్ధంచే పృథ్వీC కేంద్ర సిద్వా్ధ ంతానికి వ%తిరేక ప్రచారం మీద వేటు వేయ్యాలి�న అవసరం కనిపించింది.

(please have this cartoon redrawn)

అయ్యితే పోప్ అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొనిS వ%కి�గతమైన కారణాలు క్తూడా ఉనాSయని చెప్రా5 రు. పెరుగుతునS గెలీలియో పరపతికి ఓరCలేని కొందరు ఆసా్థ న ఖగోళశాస్త్రవేత5లు గెలీలియో మీద లేని పోని చాడ్డీలు చెప(సాగారు. పోప్ తెలివితేటలని కించపరుస్తూ5 గెలీలియో తన ప్పుస5కంలో ఎన్నోS విసురుh విసిరాడని చెప్రా(రు. అందులో కొంత నిజం క్తూడా లేకపోలేదు. సరCశకి�వంతుడైన దేవుడు భౌతిక ధరా్మలకి అతీతంగా విశాCనిS సృష్టి9ంచాడని పోప్ ఎన్నోS చోటh చాటుత్తూ వచాpడు. ఈ విషయం గుర్తించే గెలీలియో “సంవాద్వాల”లో ఒక చోట పండితుడైన సాలిCయ్యాటీ, మ్తూఢుడైన సింపీhసియోతో హేళనగా ఇలా అంటాడు: “అవునేh! దేవుడు తలచుకుంట్టే పక్షుల అసి5పంజరాలలో ఎముకకి బదులు బంగారం ఉండేదేమో, వాటి రక�నాళాలలో ప్రాదరసం ప్రవహించేదేమో, వాటి మాంసం స్త్రీసం కనాS బరువుగా ఉండేదేమో! చిటి9 చిటి9 రెక్కలతో ఆకాశంలో అంతెతు5 న సునాయ్యాసంగా ఎగిరేవేమో! కాని దేవుడు అలా చెయ%లేదు. దీనిS బటి9 న్నీకో విషయం అర్థం కావాలి. అది తెలుసుకోడానికి ప్రయతSంచకుండా న్నీ అజ్ఞాÒ నానిS కపి(ప్పుచుpకుంట్తూ అడుగడుగునా దేవుడి ప్పేరు ఎందుకు వాడుకుంటావు?” ఇవన్నీS చదివిన పోప్ కి నిజంగానే చిరె*తి5 ఉంటుంది.

“సంవాద్వాలు” ప్రచుర్తితం అయ్యిన కొంతకాలం తరువాత మతధర్మకర�ల సదసు� (Inquisition) గెలీలియోని నా%యవిచారణ కోసం పిలిపించింది. మతవ%తిరేక ప్రచారం చేసు5 నాSడనS నింద మోపి రోమ్ కి రమ్మని సందేశం పంపింది. అలాంటి పర్తిసి్థతులోh రోమ్ కి వెళ్లే5 ఏం జరుగుతుందో గెలీలియోకి బాగా తెలుసు. పైగా ఆ సమయంలో తన ఆరోగ%ం అంతంత మాత్రంగా ఉంది. రోమ్ కి ప్రయ్యాణం ఆ పర్తిసి్థతులోh తన వలhకాదని కబురు పెటా9 డు గెలీలియో. రానని మొండికేసే5 రెక్కలు కటి9 తిసుకురావలసి ఉంటుందని తీవ్రంగా వచిpంది సమాధానం. ఇక గతిలేక ప్రయ్యాణానికి సిద్ధం అయ్యా%డు గెలీలియో.

గెలీలియో ఆఖరు రోజులు

ఏం జరుగుతుందో తెలీని అనిశిpత వాతావరణంలో ఫిబ్రవర్తి 1633 లో గెలీలియో రోమ్ లోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట9గానే రాజభటులు తనకి సంకెళ్లుè వేసి బరబర లాకె్కళతారని ఊహించాడు. కాని అలాంటిదేం జరగలేదు. టస్కన్నీ ప్రా్ర ంతానికి చెందిన వాడు కనుక మొదట్లోh రోమ్ లోని టస్కన్నీ దౌతా%లయంలో కొంత కాలం అతిథిగా ఉనాSడు. ఇతర అతిథులతో సమానంగానే తనకీ మరా%దలు జర్తిగాయ్యి. అయ్యితే ఇతర వ%కి�గత కారణాల వలh ఆ రోజులోh చాలా బాధపడేవాడు. ఆర్� రైటిస్ వలh కీళ్లుh బాగా నొపి( ప్పుట్టే9వి.

ఆ బాధకి రాతి్రళ్లుh నిద్రపట్టే9ది కాదు. బాధ భర్తించలేక గటి9గా రోదించేవాడు. ఇలా కొనిS రోజులు సాగాయ్యి.

ఏపి్రల్ నెలలో నా%యవిచారణ మొదలయ్యి%ంది. ఇంతకీ చేసిన నేరం ఏంటయ్యా% అని చ్తూసే5 నా%యమ్తూరు� లకి పెద�గా ఏమీ దొరకలేదు. మొదటి తప్పు( - తన భావాలు నలుగుర్తికీ అర్థం కావాలని లాటిన్స్ కి బదులుగా ఇటాలియన్స్ లో ప్పుస5కాలు రాయడం. ’మతవిరోధి, పచిp తగవుల కోరు, కోపర్తిSకస్ సిద్వా్ధ ంతానిS సమర్తి్ధంచేవాడు’ అయ్యిన విలియమ్ గిల్బర్9 ని పొగుడుత్తూ గెలీలియో ఒక చోట రాశాడు. ఇది రెండవ తప్పు(. అయ్యితే ఇవి రెండ్తూ కాస5

చినS విషయ్యాలేనని కొటి9ప్రారేయొచుp. కాని కాస5 కీలకమైన సమస% మరొకటి ఉంది. కోపర్తిSకస్ భావాలని బోధించక్తూడదు అనS మతపరమైన నిషేధానిS ఉలhంఘించడం – ఇది అసలు తప్పు(. ఒకసార్తి నా%యవిచారణ మొదలయ్యా%క ఏదో ఒక నేరం కింద గెలీలియోని ఇర్తికించి, భవిష%తు5 లో ఆ తప్పు( మరొకరు చెయ%డానికి భయపడేలా శిక్షించాలి�ందే.

ఎందుకంట్టే నా%యవిచారణలో గెలీలియో నిరపరాధి అని తేలితే, నా%యమ్తూరు� లకే ముప్పు(. అనా%యంగా ఆరోపించినందుకు శిక్ష వాళhకి పడుతుంది! కనుక ఎలాగైనా గెలీలియోకి శిక్షపడేలా చెయ్యా%లని కాథలిక్ చర్తిp అధికారులు చాలా పటు9 దలగా ఉనాSరు.

ఈ సమయంలో గెలీలియో సేSహితుడైన కార్తి్డనల్ బరె్బర్వీన్నీ ఎంతో సహాయం చేశాడు. గెలీలియో శిక్ష తగ్గడానికి శతవిధాల ప్రయతిSంచాడు. తప్పు( చెయ%కపోయ్యినా తప్పు( ఒప్పు(కొమ్మని గెలీలియోని ప్రా్ర ధేయపడా్డ డు. లేకపోతే గెలీలియోకి చిత్రహింస తప(దనS వాస5వానిS వివర్తించాడు. గెలీలియోకి తన దయన్నీయమైన పర్తిసి్థతి స(ష9ంగా అర్థమయ్యి%ంది. ఇకి విధిలేక రాజీకి ఒప్పు(కునాSడు. కోపర్తిSకస్ బోధనలని తన ప్పుస5కంలో వివరంగా వర్తి్ణంచడం తను చేసిన పెద� పొరబాటని ఒప్పు(కునాSడు. వైజ్ఞాÒ నిక భావాలని అందంగా, విప్పులంగా వ%క�ం చెయ%డంలో తన నైప్పుణా%నిSప్రదర్తి�ంచుకోవాలనS మితిమీర్తిన అహంకారంతోనే అలా రాశాననాSడు. అందుకు మనస్తూ(ర్తి�గా పశాpతా5 ప పడుతునాSననాSడు. ’నా తపి(ద్వాలను నేనే ఖండింంచుకుంటునాSను, శపింంచుకుంటునాSను, గర్తి 0ంంచుకుంటునాSను’ అంట్తూ ప్రా్ర ణాలు కాప్రాడుకోవడం కోసం చేయని తప్పు(ని పూర్తి�గా ఒప్పు(కునాSడు. ఆధునిక భౌతికశాసా్త్ర నికి ఓనమాలు దిది�ంచిన ఆ మొదటి గురువు, తను చేయని ’తప్పు(’కి అపరాధిలా తలవంచకుని నిలబడా్డ డు.

ఈ వృతా5 ంతానికి చినS కొస మెరుప్పు ఒకటి ఉంది. మహాభారత యుద్ధంలో ధర్మరాజు “అశCతా్థ మ హత:” అని బిగ్గరగా అని, “కుంజర:” అని నెమ్మదిగా అనSటు9 , ఈ సందర½ంలో గెలీలియో తన అపరాధాలని ఒప్పు(కుంట్తూ బిగ్గరగా ఆ సుదీరïమైన ప్రకటన చదివి, చివరోh “ eppur, si muove (కాని అది కదులుతోందిగా...)” అని మెలhగా, బయటికి వినిపించకుండా అనటు9 చెప్పు(కుంటారు. అది గాని బయటికి వినిపించి ఉంట్టే శిర:ఖండన ఖ్యాయం. అదీ

కాకపోతే కట్టె9కి కటి9 బహిరంగ దహనం చేసి ఉండేవారేమో. కాని గెలీలియో నిజంగా అలా అనాSడా లేద్వా అనS విషయం మీద కొంత వివాదం ఉంది.

గెలీలియో మీద విజయం సాధించినందుకు జెస్తూట్ లు సంబరపడిపోయ్యారు. ఇక శిక్ష ప్రకటించడమే తరువాయ్యి. గెలీలియోకి య్యావజీ1వ కారాగార శిక్ష తప్పే(లా లేదు. నా%యవిచారణ జర్తిపిన పది మంది నా%యమ్తూరు� లోh ఏడుగురే శిక్షని ఆమోదించారు.

మిగతా ముగు్గ ర్తూ ఆ పత్రం మీద సంతకం చెయ%లేదు. ఆ ముగు్గ ర్తిలో చిరకాల సేSహితుడైన బర్బర్వీన్నీ క్తూడా ఉనాSడు. బర్బర్వీన్నీ ప్రమేయం వలhనే మొదట్లోh శిక్ష జ్ఞార్వీ అయ్యినా, అమలు చెయ%డంలో ద్వానిS బాగా బలహీన పర్తిచారు. మొదట్లోh రోమ్ లోని టస్కన్నీ దౌతా%లయంలోనే కొంత కాలం నిర్బంధించారు. 1634 నుండి మాత్రం ఆరె�టీ్ర నగరంలో ఉనS గెలీలియో సొంత ఇంట్లోh నే నిర్బంధిస్తూ5 శిక్షవిధించారు. ఇక జీవితాంతం ఆ ఇలుh , పర్తిసర ప్రా్ర ంతాలు విడిచి ఎక్కడికీ వెళhక్తూడదని నిర్బంధం. చివర్తికి వైద% చికిత� కోసం ఫ్లో� రెన్స్� నగరానికి వెళhడానికి క్తూడా అనుమతి దొరకలేదు. అలాంటి ద్వారుణమైన పర్తిసి్థతులోh క్తూడా గెలీలియో తన పర్తిశోధనలు కొనసాగిస్తూ5 నే ఉనాSడు. ద్తూరదర్తి�ని వినియోగం మర్వీ ఎకు్కవ కావడం వలhనేమో, చివర్తి రోజులోh 1637 కలాh పూర్తి�గా గుడి్డవాడు అయ్యిపోయ్యాడు. అలా కొనేSళhప్రాటు నరకయ్యాతన అనుభవిస్తూ5 ఆ మహా మేధావి జనవర్తి 8, 1642, లో కనుSమ్తూశాడు.

References:

1. Simon Singh, Big Bang, Harper Perennial, 2004.2. John Gribbin, Science: A history, Penguin, 2003.3. http://www.vias.org/physics/bk1_05_01.html4. http://cnx.org/content/m11932/latest/5. http://cnx.org/content/m11932/latest/g_telescope.gif6. http://galileo.rice.edu/lib/student_work/astronomy95/moon.html7. https://cascience7.wikispaces.com/file/view/Sun_spots.gif/34504237/

Sun_spots.gif8. http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Jupitermoon.jpg9. http://www.scienceandyou.org/articles/ess_16.shtml

10.http://en.wikipedia.org/wiki/Giordano_Bruno11.http://www.chrismadden.co.uk/meaning/galileo-pope-church.html12.http://en.wikipedia.org/wiki/

Dialogue_Concerning_the_Two_Chief_World_Systems

top related