బాబా - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_baaba.pdfషనడ...

10

Upload: others

Post on 29-Oct-2019

18 views

Category:

Documents


0 download

TRANSCRIPT

1

బాబా

(షాడో ఎడ్వంచర్)

రచన

మధుబాబు

2

© Author

© Madhu Baabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెకనాలజీస్ ప్రయివేట్ లిమిటడె్.

సర్వ హక్కులూ ర్క్ిించబడడా యి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.

3

ముందుమాట! షనడో పనస్్ ల ైఫ్ సిరసి్ లో ఏడవ నవల ఇది. క్కింగ్ ఫూ విదడాపీఠింలో తనక్ింటె ఎింతో సీనియర్ అయిన ఫయాజీశనన ని అవమానిించి, విదడాపీఠప్య నియమాలక్క విర్ుద్ధ ింగన శిక్షను అనుభవిించక్కిండడ తపపిించుక్కింటాడు షనడో . అతని మీద్ ఎింతో అభిమానిం వయన్డా, చేసిింది తప్యప గనుక్ శిక్ార్ుు డే అని నిర్ణయిించి దేశింలో వయనా క్కింగ్ ఫూ వస్నా ద్ు లింద్రికీ శీ్రముఖాలక ప్ింపసి్నా డు విదడా పీఠననికి ముప్పది రెిండవ గుర్ువ నై బాజూ అక్ర్క్ చిింగ్ లీ. టక్మారన అనబడ ేవస్నా ద్ు చేతిక ిదొ రికినటలే దొ రికి గింగనరనింతో సహా ఒక్ నదిలో ద్ూకేస్నా డు షనడో . ప్టట్ బడక్కిండడ తపిపించుక్కింటాడు. ఇింతవర్క్ూ జరిగిన క్థ ‘బింజాయ్’ అన్ ే నవలలో వివరిించటిం జరిగిింది. ఆ తర్ువనత ఏిం జరగిిింది, నదిలో ద్ూకిన షనడో ఏమ ైన్డడు, అతనిా ప్టట్ బింధిించమని విదడాపీఠిం ప్ింపిన శీ్రముఖాలక ఏమ ై పొ యాయని తర్చి తర్చి అడుగుతూ ఎన్నా ల టర్ుే వనర సుా న్డార్ు పనఠక్కలక. వనరి ప్రశాలనిాటటకీ సమాధడనిం యిచేే నవల ఇది - -

ఇక్ చద్విండ ి

4

బాబా

“.... న్ేను ప్యట్క్ ముింద్ునుించీ యిక్ుడ ే వయన్డాట్! యాభ ై సింవతసరనలక అయిింది న్ేను ప్యటట్ ....”

తన వ నుక్ వయనా నలకగుర్ు విదేశ్రయులను సిసిమా ప్ర్వతడగీిం మీది ఒక్ చీక్టట గుహముింద్ుక్క తీసుక్కపో తూ చపెనపడు ప్ర్వతిం కీిింద్ నివశిించే గనీ మీణుడు ఒక్తను.

ముఖిం మీదినుించి క్నులలోకి జార్ుతునా సవవద్బింద్ువయలిా అరిచేతులతో అద్ుు క్కింటూ క్నులక చిటటే ించుకొని చూశనరన విదేశ్రయులక.

చీక్టట గుహముింద్ునా పెద్ు కొిండరనయి మీద్ ప్దడాసనిం వేసుకొని క్ూర్ుేన్డాడు ఆ వృద్ుధ డు.

ఎిండక్క ఎిండి కీిిందికి వనలిపో యిన రెలకే ద్ుబుులాే అతని భుజాల మీద్ ప్ర్ుచుకొని వయన్డాయి తెలేటట శిరోజాలక. బలమ ైన గనలి వీసవా చడలక - కొిండరనయి మీద ినుించి ఎగిరి అవతల ప్డపిో యిేటటటే క్నిపసి్ోా ింది అతని సవర్ూప్ిం.

“మనక్క కనవనలిసన మహనీయుడు ఇతన్నేింటారన?” గ ింతు తగిగించి ర్హసాింగన తన సహచర్ునితో అన్డాడు విదేశ్రయుడు.

5

లోగ ింతుక్తో అనా అతని మాటలక అతని సవాహితులక్క తప్ప ప్రక్ున్ే వయనా గనీ మీణుడికి క్ూడడ వినిపిించలేద్ు.

క్ింటటకి క్నిపిించని అశరీర్శకాి ఏదో వనటటని తన చెవయలోే వూదనిటటే చటటక్కున క్నులక తెరచిడడు వృద్ుధ డు. ఎద్ుటవయనా వాక్కా లిా గమనిించి మ లేిగన తలప్ింకిించడడు.

ఖింగనర్ు ఖింగనర్ుగన ముింద్ుక్క క్దిలి అతని సమీప్ింలోకి వ ళ్ళార్ు వనర్ు. తలలక వించి చతేులక జోడిించి వినయింగన నమస్నురనలక చేశనర్ు.

ప్ద ి క్షణడలపనటట తదేక్ింగన చూస ి తల వూపనడు వృద్ుధ డు మరోస్నరి.

“అనుమాన నివృతాి కోసిం తగిన ఏరనపటేతోన్ ే వచడేర్ు మీర్ు. ఆలసిించటిం దేనికి?” వినబడ ీవినబడనటటే మృద్ుసవర్ింతో అన్డాడు.

చీక్టట గుహక్క ద్ూర్ింగన నిలబడి తడము అనుక్కనా మాటలిా అర్థిం చసేుకోవటమ ే కనక్కిండడ, తమ మనసుసలలోని విషయానిా క్ూడడ అతను ఎలా గీహిించగలిగనడో తెలియక్ తిక్మక్ ప్డపిో యార్ు వనళ్ళా.

క్షణిం క్ూడడ ఆలసాిం చేయక్కిండడ తన భుజానికి వేరలాడుతునా పెద్ు బుట్ను తీస ిగుహముింద్ుక్క విశిరనడు వనరిలో ఒక్తను.

6

న్ేలక్క కొటట్ కొని వూడిపో యిింది బుట్క్క బగిించివయనా తోలక ప్ర్దడ. వ నువ ింటన్ే మ లిక్లక తిర్ుగుతూ అింద్ులో నుించి బయటటక ివచిేింద ిఒక్ బరహాాిండమ ైన కొిండ చిలకవ.

చెైన్డదేశప్య ద్క్ిణ భాగింలోని యాింగ్ చూ అర్ణడాలలో నివశిించ ేఅతి క్ూీ ర్మ ైన పో హాయ్ పొ డలజీవి అది.

న్డలకక్లిా వేగింగన క్దలిిసూా రెిండు గింతులోే వృద్ుధ డి ముింద్ుక్క పో యిింద్ది. అడవి ప్ింద్ులిా, అతివేగింగన ప్రిగెతేా జిింక్లిా సెైతిం అవలీలగన కనచి ప్టట్ కోగల తన న్నటటని రెిండు జానల వ డలకపన తెరచిి తలను పెైకి ఎతాిింది.

ఊపిరి బగప్టల్ శనర్ు విదశే్రయులక!

ప్ద ి గజాల ద్ూర్ిం వ నకిు పనరిపో యి ముఖానిా చతేులోే దడచుక్కన్డాడు వనరిని అక్ుడికి తీసుక్కవచిేన గనీ మీణుడు.

మూడు మూర్ల ఎతుా క్క లేచిింద ి కొిండచిలకవ తల. న్నర్ు మరో జాన్ డు వ డలకప అయిింది.

“ఆక్లితో నక్నక్లాడ ి పో తున్డావన? ననుా ప్రీక్ిించేింద్ుక్క యాింగ్ చూ అర్ణడాల నుించి నినుా బలవింతింగన యిక్ుడిక ితీసుక్కవచడేరన?”

7

క్ూర్ుేనా చోటటనుించి అింగుళ్ింలో అర్వయ్యావింతుక్ూడడ క్ద్లక్కిండడ ఆర్ురింగన అడిగనడు వృద్ుధ డు.

ఎర్ను చూసిన తర్ువనత ఎటట్ ప్రసిిథ తిలోే ను వ నకిు తిర్ుగని ఆ భయింక్ర్ అజగర్ిం, మినుా విరిగి మీద్ప్డిన్డ ఎతాిన తలను కీిిందికి దిించని అతాింత ప్రమాద్క్ర్మ ైన ఆ పొ డల చిలకవ, క్ింటటకి క్నిపిించని అద్ృశాహసాిం ఏదో తనను గటట్ గన ప్టట్ క్కనాటటే నిశేలింగన నిలబడపిో యిింద.ి

“నీవింటట జీవనలక క్ింటప్డిన మర్ుక్షణిం చింప ి అవతలికి విసిరేసవ క్ూీ ర్మ ైన మానవయలతో నిిండివయనా ప్రదేశిం యిది. చీక్టట ప్డదేడకన న్డ గుహలోన్ే తల దడచుకో... చీక్టటే ముర్ుసుకోగనన్ే యిక్ుడికి ద్గిగరోే వయనా అబుటూ అడవయలోే కి వ ళే్లపో ... వ ళ్ళే ... ఆలసాిం చయేక్క...” గోగుప్యలే మాదిరి క్నిపిసుా నా ద్క్ిణ హస్నా నిా జాచి దడని తలను నిముర్ుతూ అన్డాడు వృద్ుధ డు.

అింగుళ్ిం అింగుళ్ిం చ ప్యపన కీిిందికి వనలిపో యిింద ి దడని తల. మనసువయనా మనిష ి స్నషన్ ింగ నమస్నుర్ిం చేసుా నాటటే అతని పనదడల ముింద్ుక్క జారి, కొిండరనయి ప్రక్ుగన చీక్టట గుహలోకి వ ళ్లాపో యిింది.

“గటట్ గన ప్రీక్ిించిన తర్ువనతగనని పదె్వయలక విప్ప వద్ు ని ఆజఞ యిచడేర్ు మా పదె్ు లక. తడము సూచిించిన మహనీయులక మీరేనని

8

నిర్ువింద్వింగన తెలిసిన తర్ువనత గనని అసలక విషయిం బయట పెట్వద్ు ని ఆింక్ష విధిించడర్ు.” ఒక్ అడుగు ముింద్ుక్క వేస ి చతేులక జోడసిూా అన్డాడు ఆ కొిండచిలకవను ప్రయ్యగిించిన విదశే్రయుడు.

చీక్టట గుహ మధ్ాలో వయనా ఒక్ ప్లేప్య ప్రదేశింలో చుట్లక చుటట్ కొని ప్డుక్కింటటనా కొిండచిలకవను భుజిం మీదినుించి చూసూా తలవూపనడు వృద్ుధ డు.

“న్డన కిింగ్ పీఠభూమి పనర తింలో వయనా ప్టోలా బౌద్ధ మత పీఠిం నుించి వచడేర్ు మీర్ు. అహిింస్న సిదడధ ింతడలిా అప్యర్ూప్ింగన పనటటించే మీక్క గతింలో ఏన్డడూ ఎర్ుగనటటవింటట దడర్ుణ ప్రమాద్ిం ఒక్టట ఎద్ుర్ు ప్డిింది. అవయన్డ?”

ఎద్ుర్ు చూడని విధ్ింగన అతని న్నటటనుించి వ లకవడిన ఆ మాటలిా విని అదిరిప్డడా ర్ు ఆ విదేశ్రయులక.

“లేచి నిలబడటానికిక్ూడడ ఓపిక్ లేనటటే క్నిపసిుా నా ఆ వృద్ుధ డు మనక్క చయేగల సహాయిం ఏముింద్ని అనుక్కింటటన్డార్ు మీర్ు.... న్డ వద్ు క్క వ ళ్ామని చెపిపన మీ పెద్ు ల విజఞతను శింకిించే ఆలోచనలక క్ూడడ మీ మనసుసలోే కి ప్రవశేిించడయి....” వనరి ముఖాలోే కి సూటటగన చూసూా అన్డాడు వృద్ుధ డు.

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/kbook.php?id=1033

* * *

Read other books of Mr. Madhubabu @

http://kinige.com/kbrowse.php?via=author&id=20