సాగర తరంగాలు -...

15

Upload: others

Post on 07-Nov-2019

6 views

Category:

Documents


0 download

TRANSCRIPT

సాగర తరంగాలు

హై మా శీ్రనివాస్

1

© Author

© Hyma Srinivas

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్. సర్వ హక్కులూ ర్క్షించబడా్డయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a

retrieval system or transmitted in any form or by any means

electronic, mechanical, photocopying, recording or

otherwise, without the prior written permission of the

author. Violators risk criminal prosecution, imprisonment

and or severe penalties.

2

సాగర తరంగాలు 1

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ డోర్ బెల్ బోగగానే వెళ్ళి తలుపుతీసింది సిందర్మ్మ. ఎదురుగా ఉన్ా వారిని చూస "ఎవరికోసిం?" అని అడిగింది. ఎదురుగా

ఇదదరు నూతన్ వయక్కులు. " న్ిందిని ఉిందిండీ!" అని అడిగారా ఇదదరూనూ! "న్ిందినీ! నీకోసిం ఎవరో ఇదదరు క్కర్రాళ్ళివచ్చారు, ఐనా మ్గపిలలలతో

స్నాహమింటే! పోగాలిం బుదుులు! మాక్నలింలో మమెమెర్గమీ ఆగడ్డలు.!" అన్ా సిందర్మ్మ మాటవిని పరుగు పరుగున్ వచ్చాన్ న్ిందిని కిసక్కున్ న్వివింది.

"ఓ! ర్ిండి ర్ిండి ! బామామ! వీరిదదరూ క్కర్రాళ్ళిక్నరు నాక్నలస్నమట్ మాలిని,

తన్ చెల్లలయి శాలిని." అింటూ ఇదదర్నా లోనికి ఆహ్వవనిించ్చింది. లోపలికి వసున్ా వారిని చూస్తు .."ఏింటో ఈ వేషాలు. ఆడో మ్గో

తెలీక్కిండ్డనూ.. మాక్నలింలో ఈ వేషాలు ఎర్గిం. పెదదలింటే భయింతో చచ్చావాళ్ిిం." అని న్సక్కుింటూ లోనికి న్డిచ్చింది సిందర్మ్మ.

"ఓహో! అదెపుుడుట! రివర్్ గేర్ లో మాట్లలడుతునాావ్ ! కొతువాళ్ళివరైనా వచారింటీ!" అింటూ వచ్చాడు గదిలోించీ అన్ింతరామ్యయ.

"ఏిం అల్లల అింటునాారు!"

"ఔను కొతువాళ్ళిస్నునేగా నీవు కొతుగా మాట్లలడుతావ్!"

" మీకింతా వేళాకోళ్ిం . ." " అదొకుటే తక్కువ నా బతుకిు"

"ఏిం ఏమోచ్చాిందిట !"

3

"ఏమీ రాలేదనే , ఏమీ మిగులుాకోలేదనే నా బాధింతానూ !"

" చ్చల్లాలు ఆపిండిహ."

" నీమిందు మాట్లలడే ధైర్యిం కూడ్డనూ.."

"కొతు వాళ్ి మిందు నా పరువు తీయకిండి "

"అదొకటుింద నీకూ!"

" ఛీ ఛీ ఇదిం గోలిండీ ఈ వేళ్!! హరి హర్న! "అబాా! ఎనాాళ్ికెనాాళ్ిక్క దవుని పేరెతాువు! హ్వయిగా ఇల్ల కృషాారామా

అనుకో! పుణ్యమూ పురుషార్ుమూ దక్కుతాయి, చ్చసన్ పాపిం క్నసింతైనా పోతుింది."

"ఏింటిండీ! పాపిం పాపమ్ని నాప్రాణ్ిం తోడుతునాారు?"

"బావిలో నీళ్ళి తోడను నీ పరిమషన్ క్నవాలి, ఇహ నీ ప్రాణ్ిం కూడ్డ తోడగలనా! విింత!"

"ఆపుతారా ఇహ ? లేకపోతే .."

"లేకపోతే. ఏమిందీ? నీ నిజావతార్ిం చూపుతాన్ింట్లవ్! స్తర్యక్నింతానికి ఎక్కువా ఛాయాదవికి తక్కువానూ.."… అని అన్ింతరామ్యయ అన్గానే కోపింగా లోని కెళ్ళిింది సిందర్మ్మ.

"తాతగారూ! అల్లగనాారింటిండీ! బామ్మను ?" అింది న్ిందిని. "న్ిందినీ! బహుశా నీక్క తెలీకపోవచ్చా! పాత తెలుగు సనిమాలోల

స్తర్యక్నింతిం నోరు చ్చసక్కింటే ఛాయాదవి చ్చయి చ్చసక్కనేది, చూస్ను క్ననీ తెలీదులే! మీరు ఈ కన్ాడ సీమ్ కొచ్చాక, అనీా మీక్క కన్ాడ సనిమాలేగా! తెలుగు అతు రాక్షసలు తెలియరు. మీ బామ్మను చూస్ను సరి సరిగాా సరిపోతుింది

4

లేమామ! మీ బామ్మ ఇదదరి కలయిక్ననూ" అని అన్ింతరామ్యయ అన్గానే, ఆయన్ హ్వవభావాలు చూస అింతా పక పక్న న్వావరు.

"మా తాతగారు మ్ించ్చ న్టులు" అింది న్ిందిని. "మీ బామ్మను చ్చసక్కనాాక నా జీవితమ్ింతా న్టనేన్మామ!"అనాాడు

అన్ింతరామ్యయ. "అన్ాటుల తాతగారూ! మీక్క వీళ్ిని పరిచయిం చ్చయలేదు కదూ! నా

క్నలస్నమట్ మాలిని, తను తన్ చెల్లలయి శాలిని. వారి బర్ు డేకి మ్న్లిా ఇన్వవట్ చ్చయను వచ్చారు తాతగారూ!" అింది న్ిందిని.

"మిమ్మలాల్ల నిలబెటేేస నేను బామామ పోట్లలడుక్కనాామాయే! పిలలలెల్ల ఉింటే తన్కెిందుకూ! తన్ గురిుింపు కోసిం నానా యాతనా పడుతుింటుింది మీ బామ్మ. ఏమీ అనుకోకిండమామ!"

" పోనీలెిండి తాతగారూ! మమమీ అనుకోమ." అింది మాలిని. "మాలినీ! నా డ్రెస్ చూస మీ బామ్మక్క కోపిం వచ్చాన్టులింది" న్ిందిని

అింది. "నీక్క అసలు విషయిం అర్థిం క్నలేదు లేమామ! తాను తన్ చ్చన్ాతన్ింలో

ఇల్లింటి డ్రెస్ వేసకోలేక పోయాన్నే బాధై ఉింటుింది. అింతే!" అని అన్ింతరామ్యయ అన్గానే అింతా మ్రో మారు న్వావరు.

"తాతగారూ! వీళ్ి బామ్మ అిందరితో ఎింతో స్నాహింగా ఉింట్లరు. మా ఈడు వారితో కలిసపోయి జోక్కలు వేస్తు పజిల్్ చెప్తు, మ్ించ్చ మ్ించ్చ విషయాలు చెప్తు క్నలమ తెలీక్కిండ్డ చ్చస్తురు." న్ిందిని అింది .

5

"ఓహో ఐతే మ్నిింటోల అనుభవిం మీ మాలినికి కొతేు ఐఉింటుింది,

ఔనామామ!" అనాారు అన్ింతరామ్యయ. "న్ిందినీ! మీ బామ్మగారి తరానికీ మ్న్ తరానికీ ఎింతో తేడ్డలునాాయి. ఎనోామారుులు చ్చరుులు కూరుులూ సమాజింలో చోటు చ్చసక్కనాాయి. వాటిని పెదదలు జీరా్ించ్చసకోడిం కషేిం. మ్న్ిం మ్న్ స్తుళ్ిలో యూనిఫారాలూ, ఈ క్నలపు ఫాయషన్ బటలేూ ధరిసునాాిం కద! వారి క్నలింలో ఇవనీాలేవాయె!” అింది మాలిని .

ఆమె చెలిల శాలిని “మా మతువవ చ్చన్ాతన్ింలో వారి గ్రామాలోల బళ్ళి లేవుట! ” అింది.

"ఇళ్ిలోనే శతక్నలూ, సింసుృత శ్లలక్నలూ, భగవదీాత వింటివి నేరువారుట! సింసుృతిం వచ్చాన్ పెదదలు ఇింటోల ఉింటే శబాదలూ, ప్రహ్వలదచరిత్ర,

ర్ఘువింశిం, హరివింశిం వింటివి చెపేువారుట! మాజేజమ్మ చెపుుింటుింది,

వాటిని శ్రదుగా విింటూ పలుక్కతూ పిలలలు నేరాసక్కనేవారుట! నిజమనా తాతగారూ!” అని అడిగింది మాలిని.

"నిజమన్మామ! మా అమ్మగారు ఇద చెపేువారు. ఆ రోజులోల ఇపుట్లల ఇనిా బళ్ళిలేవు, అచ్చాపుసుక్నలూ లేవుట! తలులలు పనులు చ్చసక్కింటూ చెపుుక్కపోతుింటే పిలలలు పలుక్కతూ కింఠతా పటేేవారు!” అని చెపాురు అన్ింతరామ్యయ .

"ఆ రోజులోల చ్చల్ల మ్ింది ఈ చదువులవీ ఎిందుకని అమామయిలక్క వింట్ల వారూు వస్ను చ్చలనుక్కనేవారుట! ఆ తరావత మా బామ్మ క్నసుింత పెదదయేయసరికి వారి నాన్ాగారు పటేుదలగా బళ్ిక్క పింపేవారుట! ఆింగేలయుల స్తుళ్ిను కిర్స్తునీ బళ్ిని అనేవారుట! ఔనా తాతగారూ! ” శాలిని అడిగింది.

6

"ఔన్మామ! ఆడపిలలల బడులు వేరు, మ్గపిలలల బళ్ళి వేరు, మొదటోల కోఎడుయకేషన్ లేనేలేదు."

“మా మతాుతగారు స్తవతింత్రయర సమ్ర్యోధులు, మా తాతగారికి ఆ యోధులింతా హీరోలు, హీరోయినేల. మా బామ్మ గారికి ‘రుద్రమ్మ’ అని పేరు పెట్లేరాయన్ ‘రాణీ రుద్రమ్ దవి’కి గురుుగా. బామ్మ క్నలేజ్ ఆింగల మాధయమ్ింలో చదివి ఉద్యయగిం కూడ్డ చ్చశారు తాతగారూ!.” శాలిని గర్వింగా అింది.

“మా అమ్మ తర్ింలో ఆడపిలలలక్క చదువు తపుని సర్నీ అిందరినీ క్నలేజీలక్క సైతిం పింపేవారుట. డ్డకరేుల, ఇింజనీరూల, ల్లయరల క్నక విదశాలక్క సైతిం వెళ్ళి పెదదచదువులు చదివారు కద మ్న్ అమ్మ తర్ిం స్త్రీలు! నేడు మమ కింప్తయటర్ చదువులు చదువుతునాాిం. తరాలతో పాటు అనీా మారిపోతుింట్లయి మ్రి” మాలిని చెపిుింది.

"మీరిింత బాగా తెలుగు మాట్లలడటిం నాక్క చ్చల్ల విింతగా ఉింది."

"మాఇింటోల మమ తెలుగులోనే మాట్లలడుక్కింట్లిం తాతగారూ!"

"మీరు పాతక్నలింనాటి సమాచ్చర్ిం బాగానే స్నకరిించ్చరు! " ఆశార్యింగా అనాాడు అన్ింతరామ్యయ.

"ఔను తాతగారూ! ఆ తర్ిం విషయాలు తెలుసక్కింటే పెదదవారితో ఎడజసేవడిం తేలికవుతుిందని మా అమ్మ మా బామ్మ, జేజమ్మలతో మాట్లలడి వారి క్నలిం విశేషాలు చెపిుించ్చకోమ్ని చెపాురు. ”

"ఏింటీ మీ ఇింటోల ఇపుుడు జేజమ్మకూడ్డ ఉింద?!" ఆశార్యింగా అడిగాడు అన్ింతరామ్యయ.

7

"మా అమ్మ మా జేజమ్మ ఒకుర. ఆమె పలెలలో ఉింటుిండగాను మా దగారికి పిలుాకొచ్చారు, మా బామ్మ కొడుక్కలింతా విదశాలోల సథర్పడిపోయారు. ఆమె క్నలిం కబురుల చెపిుించ్చక్కని కొనిా విింత విశేషాలు మమ వ్రాసక్కింటుింట్లిం" అని శాలిని అింటుిండగా వచ్చాడు నిఖిలేష్ ….

“కొిందరు నోటు్లు రాసకోరు, జేజమ్మ బామ్మల మాటలు రిక్నరా్ చ్చసక్కని విింట్లరు, వినిపిస్తురు" అని తలపై వేళ్ళిపెటుేక్కని వెకిురిించ్చడు,

శాలిని, నిఖిలేష్ క్నలస్నమట్్ . "కొిందరు అిందరికీ నోటుల వ్రాస ఇసుిండగా మాకేిం ఖర్మ నోట్్ రాయను?

ర్నిాింగ్ నోటు్లతో సహ్వ రాస్నస, జెరాక్స్ క్నపీలో లేక చదివి టేపులో, మెయిల్ లో యూ టూయబ్్ లో పింపుతుింట్లరుగా!” అింది శాలిని.

“నీవీ డ్రెస్ లో చ్చల్ల అిందింగా ఉనాావు? స్తుల్ కెిందుక్న డ్రెస్?”

అనాాడు నిఖిలేష్ ఏడిపిించను. "స్తుల్ కి యూనిఫాిం ఉింది కదురా !!" న్వ్వవతూ అింది న్ిందిని. "కోతిమూక ఉింట్లర్నే స్తుల్ కి యూనిఫాిం పెటిిేంది. లేకపోతే మీర్ింతా

లెసన్్ విన్రు, ఇతరులిా విన్నివవరూ!"

"మ్హ్వ అిందగతెులు బయలేదరారోయ్! న్యన్తార్క్క ఎక్కువా త్రిషక్క తక్కువానూ .."

"ఓరినీ! నీవ్వ నా డైల్లగ్్ బాగా నేరాశావన్ామాట!" అని అన్ింతరామ్యయ అన్డింతో అింతా న్వువక్కనాారు.

"మమ బామ్మ జేజమ్మల మాటలు రిక్నరా్ చ్చసక్కింటే, మీ తాతగారి డైల్లగ్్ నేరిా చ్చలక పలుక్కలు పలుక్కతునాారు తమ్రు." అింది శాలిని.

8

"ఇహ మాటల పోట్లలటలు ఆపి వచ్చా స్తాక్స్ తిని టీ తాగిండి" అని న్ిందిని – నిఖిలేష్ ల అమ్మ సధ పిలవడింతో అింతా డైనిింగ్ హ్వల్ లోకి వచ్చారు.

2 న్ిందిని, తన్ తమమడు నిఖిలేష్ తో కలి్ శలవులకని తన్ కజిన్్ తన్మయి

ఆమె తమమడితో తమ్ ఇింటికి రాగా, అింతా కలి్ మాలిని ఇింటికి వచ్చారు ఓ ఆదివార్ిం ఉదయానేా! తన్ కజిన్్ క్క వారి జేజమ్మ, బామ్మ గార్లను చూపి వారి చ్చన్ాతన్పు కబురుల చెపిుించ్చకోను. మాలిని వాళ్ి బామ్మ ‘ఎన్వ్కోలపీడియా’ అని వారి న్మ్మకిం. వైట్ ఫీల్ా నుిండీ మ్లేలశవర్ిం రాను వారికి రెిండుగింటలుపటిిేంది.

“నిఖిలేష్! పెళ్ళికెళ్ళతూ పిలిలని చింకనేసక్క పోయిన్టుల నినుాతెచ్చాిం! ఇకుడ శాలినితో జగడమాడక్కిండ్డ మ్ించ్చ మాటలు విని మ్ించ్చ అబాాయివనిపిించ్చకో సరనా!” వారి ఇింటోల అడుగు పెడుతుిండగా చెపిుింది న్ిందిని తమమడితో.

"ఔనే అక్ను! నాక్క చెల్లలయిలు లేన్ిందున్ శాలినితో సర్దగా జగడమాడ్డలనిపిసుింటుింది. "

తన్మయి తమమడు తరుణ్ నిఖిలేష్ కేస తమాషాగా చూశాడు. క్నలిింగ్ బెల్ మోగగానే తలుపు తెరిచ్చ "అర! న్ిందిని! ఇింత తవర్గా

వచ్చాశార! కనీసిం మ్రోగింట పడుతుిందనుక్కనాా" అింది మాలిని. "మా అదృషేిం! ఈరోజు క్రికెట్ మాయచ్చిందిగా! పైగా మెజసకే్స వర్కూ

డైరెక్సే ఓలోవ బస్ దొరికిింది. అకుడి నుిండీ మ్రో బస్ పటేుక్కనాాింలే." చెపిుింది న్ిందిని

9

"ర్ిండర్రా! లోపలికి. మా బామ్మ విిందింటే బయటే నిలబెటి ేమాట్లలడుతునాాన్ని కోపుడుతుింది." అింటూ లోనికి దరి తీసింది శాలిని .

హ్వలోల పడక్కుర్నాలో కూరుానున్ా బామ్మగారికి అింతా చ్చతులు జోడిించ్చ న్మ్సురిించ్చరు. "బామ్మగార్ిండీ! వీరు మా కజిన్్ తన్మయి, తన్ తమమడు తరుణ్, మాఅతుయయ పిలలలు. తరుణ్ ఎయిత్ క్నలస్, తన్మయి టెింత్ క్నలస్. మా అతుయాయ, మామ్యయలు కొింత క్నలిం అమెరిక్నలో ఉిండి వచ్చారు. ఇపుుడు హైదరాబాద లో ఉింటునాారు”

" బావుిందమామ !. వీళ్ళి హైదరాబాద నుిండీ వచ్చారా!?"

"ఔను బామ్మగారూ!శలవులని మ్మ్మలిాచూస్నిందుక్క వచ్చారు.” అింటూ వారిని పరిచయిం చ్చసింది న్ిందిని.

"చ్చల్ల సింతోషిం. మీ రాకతో మా ఇలుల పావన్ిం .." న్వువతూ మాలిని శాలినిల బామ్మ రుద్రమ్మ అింటుిండగానే ...

"అక్ను! మ్న్ హైదరాబాద లో మైత్రీవన్ిం ఉన్ాటేల ఇకుడ 'పావన్ిం'

ఉన్ాటులింది." అని తరుణ్ అకు తన్మయితో ర్హసయింగా అనాా అిందరికీ వినిపిించ్చ న్వావరు.

"ఈ రోజులోల ఇింగ్లలషు చదువుల మూల్లని తెలుగు పదలే ఎవవరికీ అర్థిం క్నక్కిండ్డ పోయాయి, ‘పావన్ిం’ అింటే పవిత్రమైిందని అర్థిం ‘హోలీ’ అని.”

“మాక్క తెలుగు వచాిండీ! మా మాతృభాష తెలుగేన్ిండీ!”

“సర! మీకో రిడిల్ ఇస్తును చెపుిండి. --- వన్ిం క్నని వనాలు మూడు చెపాులి కనీసిం... -- అద్య ఆ వేడివేడి గారెలు తిింటూ ఆలోచ్చించిండి." అింది రుద్రమ్మ .

10

ఇింతలో మాలిని శాలినిల తలిల సశీలమ్మ పేలట్్ లో గారెలు పెటిే తెచ్చా అిందిించగా అింతా వాష్బాసన్ దగారికి వెళ్ళి చ్చతులు కడుక్కునివచ్చా వేడి వేడి గారెలు కొరుక్కతూ ఆలోచ్చించస్తగారు. రుద్రమ్మ తన్ కోసిం ప్రతేయకింగా చ్చస తెచ్చా అిందిించ్చన్ రాగజావ అిందుక్కని సప్ చ్చయస్తగింది.

" వన్ింక్నని వన్ిం తపోవన్ిం .. " అనిింది న్ిందిని . "అది ఒక పుసుకింపేరు." న్వివింది రుద్రమ్మ "బామ్మ గార్ిండీ మీర చెపుదరూ.. నా మెదడైతే అస్లు

అిందుకోలేకపోతోింది" అని తన్మయి అన్డింతో , "అసలు వన్ిం అింటే తోట గారాన్, --- భవన్ిం, కవన్ిం, దవన్ిం, ఇల్లల

చెపుుకోవచ్చా. భవన్ిం అింటే పెదద ఇలుల, కవన్ిం అింటే కవితవిం -- లిరిక్స్ చెపుడమ్న్ామాట, దవన్ిం అింటే ఒక వాసన్ గల ఆక్క మ్రువిం వింటిది,

పిలలలూ! మీరు స్తులోల ఊరికే మాటలతో క్నలిం వృధా చ్చయక ఇల్లింటి రిడిల్్ ఆలోచ్చించ్చక్కని ఒకరికోకరు చెపుుక్కింటుింటే తెలుగు పరిఙ్ఞాన్ిం పెరుగుతుింది,

ఏిం శాలినీ" రుద్రమ్మ బామ్మ స్తచ్చించ్చింది. "బామ్మగార్ిండీ భలే ఉిందిండీ! రాగానే మా మెదడుక్క మత పెటేశేారు."

అని నిఖిలేష్ అింటుిండగానే

"మ్రి కడుపుకే మత వేసక్కింటే అరిగేదెల్ల బూరెల్ల ఉబాడిం తపు! మెదడుకూ పెట్లేలోయ్ మత" గలిలకజాజలు మొదలెటిేింది శాలిని. నిఖిలేష్ క్నసు బొదుదగా ఉింట్లడు.

11

ఇింతలో సశీలమ్మ "జేజమ్మ వసునాారు పిలలలూ! క్నసు సరుదక్కని దరివవిండి" అింటూ 95 ఏళ్ి మసల్లవిడ కర్రస్తయింతో న్డచ్చ వసుిండగా ఊతనిస్తు వెింట వచ్చాింది.

అింతా సరుదక్కని ఆమె క్కర్నాకి దరి ఇచ్చారు. జేజమ్మ కూరుానాాక పిలలలింతా,

"న్మ్స్తుర్ిం జేజమ్మగారూ!" అని చ్చతులు జోడిించ్చ న్మ్సురిించ్చరు. జేజమ్మ "పిలలలూ! మిమ్మలిా చూసుింటే నా పసతన్ిం గురుు వసున్ాది.

మా చ్చన్ాతన్ింలో మమ ఎింతో అలలరి చ్చస్నవాళ్ిిం. కోతికొమ్మచ్చాలూ, చెరువులో ఈతలూ, ర్కర్క్నల పొడుపుకథలూ, పాటలు, పదయలూ ఒకటేింటి ఎపుుడూ ఎింతో సర్దగా ఉమ్మడిక్కటుింబింలో సమారుగా 15, 20 మ్ింది పిలలలిం, ఈ క్నలపు ఒక తర్గతి గదిల్ల ఉిండేవాళ్ిిం. మా ఇింటిమొతుిం జనాభా 50 మ్ింది. ”

జేజమ్మ మెలిలగానే ఐనా హుషారు గానే చెపుుిండగా.. "బాబోయ్! మీకెింత ఙ్ఞాపకిం! జేజమ్మ గారూ!" ఆశార్యింగా అింటున్ా

తరుణ్ ను చూస్తు.. "మా జేజమ్మక్క తన్ చ్చన్ాపుటి విషయాలు చ్చల్ల గురుు తెల్ల్" గర్వింగా

అింది శాలిని.. "ఏదీ గుణింతాలు లేక్కిండ్డ ఉిండే మ్న్ శర్నర్ిం లోని అవయవాల పేరుల

రెిండైనా సర చెపుగలరా? " న్వువతూనే సవాల్ విసరిింది జేజమ్మ. "ఏింటీ! అచ్చాలతోనే పలికే అవయవాల్ల? అింటే అ ఆ ఇ ఈ లతో

న్న్ామాట" ఆలోచన్గా అింటున్ా తరుణ్ నుచూస్తు ..

12

"అవి అచ్చాలు.. క్ననీ జేజమ్మ అడిగింది గుణింతిం లేని అక్షరాలతో అింటే క నుిండీ ఱ వర్కూ ఉిండే అక్షరాలతో వచ్చా అవయవాల పేర్లన్ామాట" అింది శాలిని .

"కనుా, మక్కు, చెవి, క్నలు, కడుపు, ఊహూ అనిాింటికీ వతుులు,

ఉనాాయి. ల్లభింలేదు మీర చెపుిండి జేజమ్మగారూ!" ఉమ్మడిగా అింతా అడిగారు..

"కణ్త, మ్డమ్, వీటికి గుణింతాలు లేవుగా" బోసన్వువ న్వావరు జేజమ్మ. "బాబోయ్! జేజమ్మ గారూ! మీరు ఇింత వయస్లోనూ ఎింత బాగా

ఆలోచ్చసునాారు?!" అింటున్ా తన్మయితో

"ఆలోచన్ లేని మైిండ్ కూర్లు తర్గని కతిుల్ల మొదుదబారి తుపుు పటిేపోతుింది, ఆలోచన్లతో మెదడుక్క పదునుపెట్లలేి. అపుుడే మ్న్ మ్న్స్త్, శర్నర్మూ కూడ్డ చ్చరుగాా ఉింట్లయి” అని రుద్రమ్మ బామ్మ అన్గా

“మా చదువులూ మెదడుక్క పదునుపెటేవేే బామ్మగారూ! ” రోషింగా అనాాడు నిఖిలేష్ .

“మామూలు చదువులు కేవలిం డిగ్రీలనే సింపాదిించ్చపెడతాయి నిఖిలేష్! క్ననీ మ్నిషికి క్నవలసన్ సింస్తుర్ిం నేర్ువని నా ఉదదశయిం, ఎిందుకింటే నేటి చదువులలో మాన్వతా విలువలు నేర్ుడిం లేదు. ఎింతస్నప్త స్తవరాునిా పెించ్చవిగానే ఉింటునాాయి. మా క్నలిం చదువులోల రామాయణ్, భార్త భాగవతాలు చెపిు వాటి వలన్ మ్న్ిం నేరుాకోవలసన్, ఆచరిించవలసన్ విషయాలు వివరిించ్చ వారు. చదువు సింస్తురానిా నేరుది. జీవన్ విధానానిా నిరదశించ్చది” అింటున్ా రుద్రమ్మ బామ్మ మాటలక్క అడాుతగులూతూ ,

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Sagara+

Tarangalu

* * *