యేసు క్రీ కథసుతుని · ఉచితం అమ్మకూడదు...

Post on 23-Jan-2020

6 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

ఈ పుస్త

కము ఉ

చితం

అమ్మకూ

డదు

యేసు క్రీసుతుని కథ

ఇది యేసు క్రీసుతును గురించిన నిజమైన కథ. యేసు ఒక పసి బాలునిగా ఈ భూమికి వచిచి, ఒక మనిషిగా పెరగి పెద్దవాడాయెను. కానీ ఆయన ఒక మనిషి కింటే గొప్పవాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎన్నో అద్భుతకార్యాలు చేశారు, కానీ అనినోటికింటె గొప్ప కార్యానినో ఆయన నీ కొరకు చేసెను! ఆ అతయాింత అద్భుతకార్యానినో తెలుసుకోవటానికి ఇింకా చదవిండి. ఒక స్త్రీ మరయు పురుషుడు, యేసుని తిండ్రి అయినటువింటి దేవుని మాటను వినకపోవడింతో మన కథ మొదలువుతింది.

All Rights Reserved

© David C Cook

దేవుడు లోకమును పరపూర్ణముగా చేసెను. దేవుడు పురుషుని సృషి్టించి అతనిని “ఆదాము” అని పిలిచెను, ఆ పురుషుని భారయాను సృషి్టించి ఆమెకు “అవ్వ” అని పేరుపెటె్టను. ఆయన జింతవులను కూడా సృషి్టించెను. అదాము మరయు అవ్వయును జింతవులతో కలిసి సింతోషింతో, శాింతితో జీవిించేవారు.

ఆదాము చూడు! నేను పిలుసుతుింటే ఆ చిననో పక్షి నా దగ్గరకు వసుతుింది!

దేవుడు మన పట్ల మించివాడుగా ఉనానోడు.

ఆయన మనకు సమసతుమును దయచేసెను.

ఆ, అవును, ఆ పిండును మేము తాకితే,

మేము చనిపోతాము.

దేవుడు వారు తినడానికి పిండ్లనిచేచి ఎన్నో చక్కటి మొక్కలను తోటలో సృషి్టించెను.ఆయన వారకి అనినోటినీ ఇచిచినప్పటికీ, వాళ్ళు అనుసరించటానికి ఒకే ఒక్క ఆజ్ఞను ఇచెచిను... ఆ తోటలో వారు తినకూడని పిండు ఒకటి ఉింది. కానీ అవ్వ మాత్ిం ఆ పిండు పట్ల ఎింతో ఆశకితుతో ఉిండేది.

దేవుడు నిజింగా ఆ పిండును తినవద్్ద

అని అననోడా?

ఒక్క సార తిని చూడు! నువు్వ చాలా

తెలివైనదానివిగా మారపోతావు.

నేను కొించెిం తిని చూసాతును?

ఆదాము! ఇది చాలా రుచిగా

ఉింది.

సాతాను అనబడే ఒక సర్పము ఉింది. అది తోటలో అవ్వ దగ్గరకు వెళ్ళు ఆమెను శోధించిింది.

2

All Rights Reserved

© David C Cook

కానీ, ఆ తినకూడని ఫలము వలన, సర్పిం చెపి్పనది కాకుిండా వేరే ఇతర ప్రభావాలు ఏర్పడతాయు. హఠాతతుగా, ఆదాము అవ్వలు: తాము దేవుని మాటకు లోబడలేదని తెలుసుకునానోరు.

తరువాత దేవుడు వారని వెదకుచూ వచెచిను.

దేవుని రక్షణ వాగాధానముదేవునికిని, ఆయనకు ప్రియమైన పరపూర్ణ సృషి్టకి, మధయా ఉననో చక్కటి ఐకయాత, ఇపు్పడు తెగిపోయిింది. ఆదాము అవ్వలు, వార జ్్ఞనముతోను అవమానములోను బ్రద్కునటు్ల త్రోసివేయబడితిర.

కానీ దేవుడు ముింద్గానే, తన సృషి్టని విమోచిించడానికి ఒక ప్రణాళ్కను కలిగియునానోడు. దేవుడు తన ప్రజల కోసిం ఒకానొక రోజున, రక్షకుడిని పింపిసాతునని వాగాధానిం చేసెను.

మనము తెలివైనవారము కాద్, కేవలము దిగింబరులము.

నీవు దిగింబరవి అని నీకు ఎలా తెలుసు? నీవు తినవద్్ద, అని నేను నీతో చెపి్పన ఆ పిండును తినానోవా?

త్వరగా, పరుగెతితు మనము దేవుని నుిండి

దాగియుిందాము.

నీవు సృషి్టించిన ఆ సర్పము, ననునో మోసిం చేసిింది.

నీవు నాకు ఇచిచిన ఈ స్త్రీ, ఆ పిండును నాకు ఇవ్వడిం వలన,

నేను దానిని తినానోను.

మీరు నా మాటకు లోబడనింద్న, మీరు ఈ చక్కటి తోటని విడిచిపోవలెను, ఇక మీదట

మీరు బ్రతకాలింటే కష్టపడి పని చేయాలి.

చూడుము! ఆ ఖడ్గజ్్వల తోట దా్వరమునకు అడుడుగా

ఉననోది. మనము ఎప్పటికీ, తిరగి వెళళులేము.

మనము ఎక్కడికి వెళళుగలము? ఏమి

చేయగలము?

3

All Rights Reserved

© David C Cook

తర్లు గడిచేకొద్్ద, ప్రజలు అబదా్దలు చెప్పడిం, మోసిం చేయడిం, హతయాలు చేయడిం మొదలుపెటా్టరు. నిజమైన దేవునిని ఆర్ధించడానికి బద్లుగా చెక్కతోను, ర్తితోను దేవుళళును చేసుకొని వాటిని ఆర్ధించేవారు.

వారు సూరయా, చింద్ర నక్షత్రాలను ఆర్ధించేవారు. విగ్రహాలకు మొకే్కవారు.

కానీ కొది్దమింది ప్రజలు ఇింకనూ నిజమైన దేవునిని ఆర్ధించేవారు.

ఇింకా ఎింతకాలము

దేవుడు ఈ ద్ష్టతా్వనినో కొనసాగనిసాతుడు?

4

All Rights Reserved

© David C Cook

దయచేసి ననునో గాయపరచకిండి!

నాకు సహాయిం చేయిండి!

ప్రజలు ఇతరులకు చాలా చెడును చేసేవారు.

జనులు భయింతో జీవిించేవారు. వారు నిరీక్షణ లేక చిింతిసూతు ఉిండేవారు.

ఈ లోకింలోని ర్జ్యాలు ఒకదానిపై ఒకటి దాడి చేసేవి మరయు ఒకరనొకరు చింపుకొనేవారు.

లోకింలో ఎక్కడ చూసినా మరణమే.

5

All Rights Reserved

© David C Cook

దేవుడు పరపూర్ణముగా సృషి్టించిన లోకము, ఇపు్పడు పూరతుగా చెడుతోను,ద్ష్టత్వముతోను మరయు పాపముతోను నిిండిపోయిింది.

దేవుడు ఈ లోకింలోని ప్రజలను విమోచిించి వారకి ఒక నిరీక్షణ ఇవ్వడానికి, తనకు గల ప్రణాళ్కను, అమలుపరచాలని ఎరగినవాడైయునానోడు.

6

All Rights Reserved

© David C Cook

దేవుడు ప్రజలను ప్రేమిించుచునానోడు. కానీ విషాదకరమైన విషయమేమిటింటే, ప్రజలు దేవునిని పటి్టించుకోకుిండా, దేవుని సేనోహితలుగా ఉిండుటనుిండి వారని దూరిం చేసేటటువింటి, చెడు పనులను చేసేవారు. కానీ ఈ సింబింధానినో సరచేయటానికి దేవునియొద్ద ఒక ప్రణాళ్క ఉననోది! ఇదే ఆ అద్భుతమైన కథ: ఒక ఆశచిరయాకారయాము దా్వర్, దేవుడు తన స్వింత కుమారుడైన యేసును, కనయాక అయిన మరయకు జని్మించులాగున, పరలోకమునుిండి భూమికి పింపెను.

దేవుడు తన కుమారుని జననము కొరకు, బెతె్లహేము అను ఒక చిననో గ్రామమును ఎనునోకొనెను. ఎింతో దూరప్రయాణిం చేయటిం వలన అలసిపోయినటువింటి మరయ, ఆమె భరతు అయినటువింటి యోసేపు, వారకి వేరొక దారలేక పశువుల పాకలో ఉనానోరు.ఆ ర్త్రి బాలుడైనటువింటి యేసు జని్మించెను. మరయ తన బిడడును వెచచిగా ఉించుటకు, పశువులకు మేత వేసే తొటె్టలో ఉించెను.

అదే ర్త్రి కొిందరు గొఱ్ఱెల కాపరులు, బెతే్లహేము చివర కొిండప్ింతింలో తమ మిందలను కాచుకొనుచుిండగా, హఠాతతుగా వారు ఆకాశింలో ఒక దూతను చూసారు.

ఏమి జరుగుతింది?

భయపడకుడి! నేను మీకును మరయు ఈ లోకమింతటికి ఒక శుభవారతు తెచాచిను. మీ కొరకు నేడు

రక్షకుడు జని్మించెను.

దేవుడా మమ్మలినో కాపాడుము!

నేడు నీ కొరకు రక్షకుడు పుటి్టయునానోడు . పరలోకమింద్ననో

దేవునికి మహిమ మరయు భూమిపై ప్రజలకు సమాధానము

కలుగునుగాక.

All Rights Reserved

© David C Cook

మన సుదూర ప్రయాణిం ముగిసిింది. ఆ బాలుడు నివసిించే చోటు ఇదే.చూడుము!

నక్షత్ము ఆ ఇింటి పైన ఉననోది.

మేము బాలుని ఆర్ధించుటకు

వచాచిము.

మేము తెచిచిన బింగారము, బోళము మరయు సాింబ్రాణిని

కానుకగా స్్వకరించిండి.

బాల యేసుని చూసి ఆయనను ఆర్ధించడానికి, జ్్ఞనులు చాలా దూరిం నుిండి వచాచిరు. వారు యేసు జని్మించిన వైపుగా ఆకాశింలో ఉననో నక్షత్రానినో వెింబడిించారు.

వేరే దేశము నుిండి ఐశ్వరయావింతలైనవారు, తమ చిననో ఇింటికి ర్వడిం చూసిన మరయ, యోసేపులు ఆశచిరయాపోయారు.

8

All Rights Reserved

© David C Cook

మీ కుమారుడు చాలా ప్రతేయాకమైనవాడు. లేఖనముల

గురించి అతనికి గల జ్్ఞనమును, దేవుని యింద్ అతనికుననో ప్రేమను చూసి మేము

ఆశచిరయాపోయాము.

యేసు పెరగి పెద్దవాడాయెను. అతడు జ్్ఞనముతో నిింపబడెను, మరయు అతడు తన పూర్ణహృదయముతో దేవునిని ప్రేమిించెను. మరయ తన అద్భుత కుమారుడైన, యేసు చేసినవాటనినోింటిని జ్్ఞపకముించుకొనెను. ఆయన ప్రతీ రోజు దేవునిని మరయు మనుషుయాలను సింతోషపెటె్టను.

9

All Rights Reserved

© David C Cook

ఆ ప్రతేయాకమైన బాలుడు పెరగి పెద్దవాడాయెను. తన తిండ్రియైన దేవుడు, తనకు అప్పగిించిన పనిని మొదలుపెటే్ట సమయానికి, అతని వయసు ముపె్్ప సింవత్సర్లు.యోహాను అను పేరుగల ఒక వయాకితుని తనకు బాప్తుస్మమివ్వమని అడగడింతో, తన పనిని ప్రింభించెను.యోహాను, దేవుని వైపు తిరగి రమ్మని జనులకు చెపి్పనటువింటి, గొప్ప బోధకుడు.కానీ యేసు తనకింటే గొప్పవాడని ఆయనకు తెలుసు.

నీవు దేవుని కుమారుడవు.

నీకు బాప్తుస్మమివ్వడానికి నేను అరుహుడను కాద్.

యోహాను, ననునో లోకానికి పరచయిం చేయడానికి, దేవుడు నినునో ఎనునోకునానోడు.

కాబటి్ట యోహాను యేసునకు బాప్తుస్మమిచెచిను.యేసు నీటినుించి బయటకు వచిచినపుడు, దేవుని ఆత్మ పరలోకమునుిండి పావురమువలె దిగివచెచిను.దేవుని మాటలు ఆకాశమును కదిలిించెను.

యేసు, ఈ భూమి పై సించరించినపుడు ఎన్నో అద్భుతకార్యాలను చేసెను. వాటనినోటి గురించి వ్రాయాలింటే, ఈ ప్రపించమింత చోటు కూడా సరపోద్.

ఈయన నా కుమారుడు. ఇతనిని నేను ప్రేమిించుచునానోను.

నేను ఇతనిని బటి్ట సింతోషిించుచునానోను.

కానీ, ఆయన చేసిన కారయాములలో కొనినో ఇవిగో:

దేవుని ఏకైక కుమారుడైన, యేసు, మూడు సింవత్సరములవరకు, ఎన్నో అద్భుతకారయాములను చేసెను.ఆయన గుడిడువారని, చెవిటివారని మరయు ప్రతివిధమైన రోగముతో బాధపడుతననో రోగులను

స్వస్థపరచెను.ఆయన చనిపోయిన వారని కూడా బ్రదికిించెను.ఆయన చిననో పిల్లలినో ప్రేమిించెను, పేదవారు మరయు నిస్సహాయులైన వారపట్ల దయచూపిించెను. ఎింతో మింది ఆయనను

వెింబడిించారు. ఆయన వెళ్ళున ప్రతీ స్థలింలో తన తిండ్రియైన దేవుని గురించే మాటా్లడేవాడు.దేవునిని ప్రేమిించి, సేవిించుటకు ప్రజలను ఆహా్వనిించెను.

10

All Rights Reserved

© David C Cook

యేసు ప్రేమగలిగిన, తెలివైన బోధకుడు. ఆయన చెపే్ప విషయాలను వినడానికి, మరయు ఆయన చేసే అద్భుతకార్యాలను చూడడానికి, గుింపులు గుింపులుగా ప్రజలు వచేచివారు.

ఒకసార, గొప్ప జనసమూహమునకు ఆయన బోధించుచుిండెను. జనులు ఆకలిగొనిర, కానీ ఒక బాలుని వద్ద కొించెిం ఆహారిం మాత్మే

ఉననోది.అది ఆ బాలునికి మాత్మే సరపోతింది. ఆ బాలుడు దానిని యేసునకు ఇచెచిను.

తిండ్రియైన దేవా, ఈ రొటె్ట మరయు చేప నిమితతుమై నీకు

కృతజ్ఞతలు.

యేసు ప్ర్థించెను, మరయు ఆ బాలుని ఆహారింతో ఐద్వేల మిందిని పోషిించెను.

ఇది అద్భుతము!

11

All Rights Reserved

© David C Cook

ఇింకొకసార, యేసుని సేనోహితలు పడవలో ఉనానోరు. ఎవరో నీళళుపై నడిచి ర్వడిం వారు గమనిించారు.

నేల పై నడిచినటు్లగా, నీటిపై నడుచుకుింటూ వసుతుననోది యేసే! అయన శిషుయాలలో ఒకరు యేసుని శకితుని నమె్మను, ఆ వయాకితు కూడా నీటిపై నడిచెను!

అతడు యేసును చూసుతుననోింతసేపు నీటిపై నడవగలిగెను.కానీ, ఎపు్పడైతే అతను యేసుని చూడటిం మాని, ఆ భయింకరమైన అలలను చూసెన్, అతడు యేసుని శకితుని నమ్మడిం మానెను, మరయు అతను మునిగిపోవుచుిండెను.

నీవు ననునో అనుమానిించకుిండా

ఉిండాలి్సింది.

నీవు నిజముగా దేవుని కుమారునివి!

వారద్దరు కలిసి, పడవలోనికి ఎకి్కర.

పభువా! ననునో రక్షిించుము!

12

All Rights Reserved

© David C Cook

కానీ మతపెద్దలు యేసుని ఇష్టపడేవారు కాద్.జనులు, యేసు దేవుని కుమారుడు అని నమి్మర. అధకారులు వార శకితుని కోలో్పతనానోరు.

తలి్లదిండ్రులు తమ పిల్లలను యేసుని యొద్దకు తీసుకువచాచిరు.

కానీ, యేసు ఆ చిననో బిడ్దలని తనయొద్దకు పిలిచెను.

అతడు అద్భుతకారయాములు చేసూతు

ఉింటే, మనము అధకారములో ఎలా ఉిండగలము.

అతని ప్రణాళ్కలు ఏమిటి? అతడు దేశమును

చేజికి్కించుకోవాలని ప్రయతినోసుతునానోడా? అతడు ప్రమాదకరిం!

అతడు ఇింకా ఏ సమసాయా తీసుకుర్కముిందే, మనము

అతనిని చింపివేయాలి.కానీ అతడు ప్రజలలో బాగా ప్రఖ్యాతమైనవాడు, కాబటి్ట మనము తగిన సమయము

కొరకు వేచియుిండాలి.

యేసు నా కుమారుని ఆశీర్వదిించాలి అని నేను

కోరుచునానోను.

కుదరద్, పిల్లలని తీసుకుపిండి, యేసును

ఇబ్ిందిపెట్టకిండి.

చిననో బిడడులను మరయు నా యింద్ నమి్మకయుించువారని, నా తిండ్రియైన దేవుడు ప్రేమిించును.

వారు నా దగ్గరకు ర్వాలని కోరుచునానోను.

13

All Rights Reserved

© David C Cook

అతడు అద్భుతాలు చేసూతునే ఉనానోడు, తాను దేవుని కుమారుడని

చెపు్పకుింటునానోడు.

ఇింకా ఎకు్కవ మింది ప్రజలు, తాను చెపే్పది

నిజమని నమ్మకముిందే, మనిం యేసుని ఆపాలి.

నేను దేవుని ఏకైక కుమారుడను. నాయింద్

నమి్మకయుించువారు చనిపోక, నాతో పాటు పరలోకింలో నిరింతరిం జీవిించెదరు.

అతనిని చింపేయిండి!అతనిని

చింపేయిండి!అతడు

పిచిచివాడు!

ఇింతలో మతనాయకులు, యేసుపై మరయెకు్కవగా కోపపడుచునానోరు.

ఒకరోజు యేసు, దేవాలయపు మెట్లపైనుిండి సతాయానినో పలికెను.

కానీ మౌనింగా, జనసమూహింలో నుిండి వెళ్ళుపోయెను, మరయు ఎవరూ అతనిని తాకలేద్.

14

All Rights Reserved

© David C Cook

చాలామింది మతనాయకులు, యేసు దేవుని కుమారుడని నమ్మలేద్.కానీ వారు యేసుని గాయపరసేతు, ప్రజలు తిరుగుబాటుచేసాతురని వారు భయపడాడురు.కాబటి్ట వారు, యేసునకు విరుదధాింగా తిరగి ఆయనను రోమన్ సైనికులకు అప్పగిించులాగున, యేసుని శిషుయాలలో ఒకరకి కొింత ధనమును ఇచిచిర.అలాగు చేయుట దా్వర్ తాము యేసుని శిక్షిించవచుచిను అనుకొనిర.

యేసుతో ఉననో కొింతమింది అతనిని అడడుగిించుటకు ప్రయతినోించెను.

బోధకుడా నీకు శుభము!

వద్్ద! నా కోసిం పోటా్లడకిండి! నేను

కావాలనుకుింటే, నా కొరకు పోర్డుటకు దేవదూతల సైనయామునకు ఆజ్్ఞపిించగలను.

ఏమైతే జరుగుతిందో, అది దేవుని సింకల్పమైయుననోది.

15

All Rights Reserved

© David C Cook

యేసు అతని జీవితిం మొతతుింలో, ఒక్క చెడడు పనినైనను చేయలేద్.కానీ అతని శత్రువులు ఆయనను రోమన్ నాయకుడైన పిలాతనొద్దకు తీసుకొనిపోయి ఆయనపై అబదా్దలు చెపె్పను. ఆయన ఘోరమైన పనులను చేసెనని వారు చెపె్పను. పిలాత వారని నమ్మలేద్, అయినప్పటికీ యేసుని చిత్హిింసలకు గురచేయమని తన సైనికులకు ఆజ్్ఞపిించెను.

వారు కొరడాలతో ఆయనను కొటి్టన తరువాత, సైనికులు ముళళుతో కిరీటము అలి్ల దానిని యేసుని తలపై ఉించెను. తరువాత వారు ఆయనకు వస్త్రము ధరింపజేసి, ఆయనను అపహసిించిర.

హా! నీవు ఎటువింటి దేవుని కుమారుడవు?

యేసు నిరపర్ధ అని పిలాతనకు తెలుసు, కానీ అతడు కోపింతో ఉననో జనసమూహానికి భయపడెను.

మీరు అతనికి మీ ఇష్టము చొపు్పన

చేయుడి.

అతనిని కొరడాలతో కొట్టిండి.

అతనిని చింపివేయిండి!

అతనిని సిలువవేయిండి!అతనిని చింపివేయిండి!

అతనిని సిలువవేయిండి!16

All Rights Reserved

© David C Cook

పిలాత, మతనాయకులు అడిగినటు్లగా చేసెను. యేసును ఎక్కడైతే చింపనైయునానోరో, ఆ స్థలము వరకు, ఆయనను ఒక భారమైన సిలువను మోయమని బలవింతించేసారు.

చాలామింది ప్రజలు యేసును ప్రేమిించెను. ఆయన దేవుని కుమారుడని వారకి తెలుసు.తనను కాపాడుకోవటానికి ఆయన తన శకితుని ఎింద్కు ఉపయోగిించుకోలేదో, అని వారు ఆశచిరయాపయారు.ఇది దేవుని ప్రణాళ్కలో భాగమని వారు అర్థిం చేసుకోలేకపోయారు.

యేసు పడిపోయెను.సిలువ చాలా భారముగా ఉననోది. ఇింకొక వయాకితు సిలువనెతతుకొని ఆయన కొరకు దానిని మోసెను.

అతనిని చింపివేయిండి!

అతనిని సిలువవేయిండి!17

All Rights Reserved

© David C Cook

యేసు ఇద్దరు దింగల మధయా సిలువపై చింపబడెను.అది ఎింతో ఘోరము.

కొనినో గింటలు, యేసు సిలువపై శ్రమపడెను. చివరకు ఆయన మరణిించెను. భూమి కింపిచెను, సూరుయాని కాింతి తగి్గపోయిింది. ఒక సేనోహితడు యేసుని మృతదేహమును తీసుకొనుటకు అనుమతి తీసుకొని, కొిండ గుహలోని సమాధలో ఆయనను పాతిపెటె్టను.

తిండ్రియైన దేవా, వారని క్షమిించుము, వారు ఏమి

చేసుతునానోరో వారకి తెలియద్.

18

All Rights Reserved

© David C Cook

భయపడకుడి.యేసు తిరగిలేచెను!

ఆయన మృతలలో నుిండి

లేచెను! ఆయన ముింద్గానే తెలిపెను, కానీ మేము ఆయనను నమ్మలేద్.

ఏడ్వకుడి! నేను మరణము కింటే బలమైనవాడను.

ఆయన శిషుయాలు ఆ విషయానినో నమ్మలేకపోయారు. వారు స్వయింగా చూడాలని పరుగెతాతురు.

అపు్పడు, హఠాతతుగా, యేసు స్వయింగా వారకి ప్రతయాక్షష్యమాయెను.

కొనినో రోజుల తరువాత, యేసుని ప్రేమిించిన కొిందరు స్త్రీలు సమాధని చూడటానికి వెళ్ళును. వారు యేసు శరీరమునకు బద్లుగా, వారకొరకు ఎద్రుచూసుతుననో ఒక దేవదూతను చూసారు.

19

All Rights Reserved

© David C Cook

వెళ్ళు ఈ సువారతును అిందరకి తెలుపిండి.

లోకమింతటికి ననునో గూరచి బోధించిండి.నేను మీతో ఎల్లపు్పడు ఉింటాను.

కొనినో రోజుల తరువాత, యేసు తన సేనోహితలలో ఐద్విందల మిందికి కనబడెను.అవును ఆయన సజీవునిగా ఉనానోడు అనేవిషయింలో ఎటువింటి సిందేహిం లేద్.ఇపు్పడు దేవుని పనిని కొనసాగిించటిం ఆయన శిషుయాల వింత. దేవుడు తన శకితుని వారకి అవసరమైన సమయింలో వారకి ఇచుచిను. మనమిందరము చేసిన తపు్పలకు యేసు శిక్ష పిందాడని, వారు లోకమింతటికి చెపా్పలి.మనము ఆయనను ప్రేమిించి, ఆయన కొరకు జీవిించిన యెడల, మనము దేవునికి శాస్వతమైన సేనోహితలుగా ఉింటాము.

అపు్పడు, యేసు, అయనను ప్రేమిించువారు చూసుతుిండగా పరలోకమునకు తిరగివెళ్ళును.

20

All Rights Reserved

© David C Cook

మరయు, మేము యేసు, అను నీ నామములో

స్వస్థపరచుచూ, అద్భుతాలు చేసూతు కొనసాగాలి.

యేసూ, మేము నీ సువారతును తెలుపుచుిండగా ధైరయాముగా ఉిండుటకు

దయచేసి సహాయము చేయుము.

లేచి నీ పాదములపై నిలువబడుము!

నేను నడవగలుగుతనానోను! దేవునికి స్తుత్ము!నేను నడవగలుగుతనానోను!

శిషుయాలు లోకమింతా ఈ సువారతును తెలుపుతూ వెళ్ళుర.

ఎింతో మింది రోగులు యేసుని శిషుయాల యొద్దకు వచాచిరు మరయు వారు స్వస్థత పింద్కునానోరు. వారు కూడా యేసుని శిషుయాలుగా మార్రు!

వెింటనే ఆ వయాకితు పైకి లేచెను...

ఉదాహరణకు, వారు నడవలేనటువింటి ఒక వయాకితుని కలిసారు.

21

All Rights Reserved

© David C Cook

నేను మించి పోర్టము పోర్డితిని. నా

పరుగును ముగిించితిని. నా విశా్వసమును కాపాడుకొింటిని.

ఇపు్పడు, భూమిపై ప్రతీ దేశింలోనూ యేసుని శిషుయాలునానోరు.... మరయు యేసుని సువారతు వాయాపిసూతు ఉింది.

కానీ యేసు శిషుయాలు ఎింతగా చింపబడెన్, అింతకింటే ఎకు్కవ మింది విశా్వసముించేవారు.

కొనినోసారు్ల ప్రజలు, యేసుని శిషుయాలను పటు్టకొని, వారని చెరసాలలో వేయడింగాని లేక చింపడిం గాని చేసేవారు.

22

All Rights Reserved

© David C Cook

పాపము మనుషుయాలను గాయపరచును. పాపము నుిండి ఎటువింటి

మించి ర్ద్. పాపము మనలను దేవుని యొద్ద నుిండి కూడా నెటి్టవేయును. ఈ పాపమింతటి నుిండి మనలను ఏది కాపాడగలద్? అింద్కొరకే యేసు వచెచిను. మన పాపము కొరకైన శిక్షను భరించుటకు ఆయన సిలువపై మరణిించెను.

కానీ యేసు మరణము నుిండి తిరగిలేచెను.ఆయన పాపము కింటె శకితుమింతడు. ఆయన మనలను పాపము నుిండి రక్షిించగలడు.

పాపము నుిండి తొలగి, యేసు వైపు తిరుగుము. మీరు శాస్వతముగా ఆయన వారగా మారవచుచి, మరయు ఒక

దినాననో ఆయనతో పరలోకములో ఉిండెదరు.

మీరు యేసును వెింబడిించాలనుకుింటునానోర్?ఈ క్ింది సతాయాలను చదివి, మీరు నమే్మ వాటిని గురతుించిండి.

దేవుడు నా ప్రియ పరలోకపు తిండ్రి. ఆయన నా సేనోహితనిగా ఉిండాలనుకుింటునానోడు. కానీ నేను తపు్పలను చేసి ఆయనపట్ల అవిధేయునిగా మారతిని. నేను చేసినదానికి నేను శిక్షారుహుడను. కానీ దేవుడు ననునో ప్రేమిసుతునానోడు, ననునో ఎింతగాన్ ప్రేమిించి, నా తపు్పలకు శిక్షను అనుభవిించుటకు, తన పరపూర్ణ కుమారుడైన యేసును నా కొరకు పింపెను.యేసు ఎననోడూ ఒక తపె్్పననూ చేయలేద్.।యేసు ఎింతో గొప్పవాడు. ఆయన చిననో పిల్లలను మరయు పెద్దవారని ప్రేమిించెను.ఆయన పేద మరయు ధనికులను, అధకారము గలవారని అధకారము లేని వారని ప్రేమిించెను.ఆయన అిందరని ప్రేమిించును.ఆయన ననునో ఎింతగా ప్రేమిసుతునానోడింటే, నేను ఆయనతో పాటు దేవుని కుటుింబింలో ఉిండాలని ఆశపడుచునానోడు.ద్నిని నేరవేరుచిటకు ఆయన చనిపోవుటకు కూడా సిదధాపడెను.యేసు, భూమి మీద ప్రతీ ఒక్కర కొరకు శిక్షను అనుభవిించుటకు చనిపోయెను. కానీ అింతటితో కథ ముగిసిపోలేద్.యేసు మరణము నుిండి తిరగి లేచెను.ఇక పై ఆయన మృతడు కాద్.ఈ రోజు ఆయన జీవిించి ఉనానోడు.నేను ఆయనను ప్రేమిించాలని, ఆయనను సింతోషపెటే్ట మార్గములో జీవిించాలని, యేసు ఆశపడుచునానోడు.

ఆ రోజు నుిండి, యేసుని ప్రేమిించిన వారిందరూ, లోకమింతా తిరుగుతూ, యేసు వారని తమ పాపములనుిండి రక్షిించునని ప్రతి ఒక్కరకి తెలుపుచునానోరు. సరో్వననోతమైన దేవుడు వారు సేనోహితనిగా ఉిండాలని ఆశపడుచునానోడు. ఇదే ఆ శుభవారతు!

23

All Rights Reserved

© David C Cook

© Copyright 2011 David C Cook. Il-lustrations by Sergio Cariello. Publisher permission required to reproduce. All rights reserved. Doug Mauss, General Editor. The Salvation Poem written by Matt and Sherry McPherson.

Flat 99, House # 2-4-74/1/18Parama Reddy Hills, Rajendranagar

Hyderabad - 500048Phone : 040-4006-3502

ServeN wProcrastinate Later

బైబిలులో, దేవుడు మరయు ఆయన కుమారుడైన యేసుని గురించి నేరుచికొనుటకు, ఇింకా ఎింతో ఉింది.బైబిలులో నీవు త్వరలో చదవాలని ఆశపడే కొనినో భాగాలు ఇవిగో.

• మన ఏకైక సతయా దేవుడు మనలను, లోకమును ఏలాగు సృషి్టించెన్ తెలుసుకొనుటకు: ఆదికాిండము –1, 2)

• ఏకైక సతయా దేవుని నుిండి జనులు ఎలాగు తొలగిపోయేన్ తెలుసుకొనుటకు: ఆదికాిండము –3)

• యేసుని జీవితమును గురించి: మతతుయి, మారు్క, లూకా, యోహాను.

మొదటి అడుగు - నీ కొరకు యేసు చేసిన దానినింతటిని బటి్ట నీవు ఆయనను ప్రేమిసుతునానోవని తెలుపుము.ఆయనకు కృతజ్ఞతలు తెలుపుము.

రిండవ అడుగు - నీవు చేసిన చెడడు పనులనినోటిని బటి్ట నినునో క్షమిించమని యేసుని అడుగుము. నీవు పాపము నుిండి తొలగిపోయి ఆయన వైపు తిరగాలని ఆశపడుతనానోవని యేసునకు తెలుపుము.

మూడవ అడుగు - ఆయన నినునో క్షమిసాతుడని నీవు నము్మతననోటు్ల యేసునకు తెలుపుము.

నాల్గవ అడుగు - నినునో క్షమిించమని యేసుని అడుగు.నీ జీవితమింతా ఆయనను వెింబడిసాతునని తెలుపుము. నీవు ఆయన కొరకు జీవిించుటకు ఆశపడుచునానోవని తెలుపుము.

ఐదవ అడుగు - దేవుడు నీ ప్ర్థన ఆలకిించెను, నినునో క్షమిించెను, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుము. యేసు నినునో రక్షిించెను. ఇపు్పడు మీరు ఆయనకు చెిందిన వారు.।

మొదటి అడుగు – నీవు తీసుకుననో నిర్ణయానినో, యేసుని ప్రేమిించేవారకి తెలుపుము.యేసుని వెింబడిించటము, ఆయనతో నిరింతరము పరలోకములో జీవిించటిం అనునది ఎింత మన్హరమో అనువాటి గురించి కలిసి మాటా్లడిండి.మీకు ఇింకా ప్రశనోలు ఏమైనా ఉింటే దాని విషయమై కలిసి ప్రయతినోించిండి.

రిండవ ఆడుగు - మీ దగ్గరగా ఎక్కడైనా చర్చి గానీ ఇింటిలో గానీ యేసుని సేనోహితల సింఘిం ఉింటే వారతో కలవిండి. అనుదినము యేసుని వెింబడిచాలని మీరు తీసుకుననో నిర్ణయింలో బలింగా నిలబడుటకు ఇది ఒక గొప్ప మార్గము.

ఆశకితుకరమైన తరువాతి అడుగులు

The Story of Jesus Christ adapted from The Action Bible, created by David C Cook. Telugu

నా పాపములను తొలగిించమని యేసును, నేను ఎలా అడగాలి? ఈ పదధాతిని అనుసరించిండి:

మీరు యేసుతో ఎపు్పడైనా మాటా్లడవచుచిను. ఆయనతో బిగ్గరగా లేదా మనసులోనైనా మాటా్లడవచుచిను.

తెలుసుకోవడానికి ఇింకా ఎింతో ఉింది!

రక్షణ గీతింయేసు నీవు సిలువపై మరణిించావు

నశిించిన వారని రక్షిించుటకు తిరగి లేచితివినా పాపమింతటి నిమితతుమై ననునో

క్షమిించుమురము్మ, నా రక్షకునిగా, ప్రభువుగా మరయు

సేనోహితనిగా ఉిండుమునా జీవితమును మారుచిము, దానిని

నూతనముగా చేయుమునీ కొరకు జీవిించుటకు నాకు సహాయము

చేయుము.

ఈ రోజు నేను యేసు క్రీసుతును, నా ప్రభువుగాను మరయు రక్షకునిగాను స్్వకరించితిని!నా పేరు:తేద్:

www.thesalvationpoem.com

All Rights Reserved

© David C Cook

top related