ఆనంద జ్యోతి - kinige7 పన rయ ద ద న నస ర డ క . గ డ ల...

Post on 09-Mar-2021

15 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

1

ఆనంద జ్యోతి

మధుబాబు

2

AANANDA JYOTHI

Madhu Baabu

Cover Design

N.V. Ramana

Edition: April 2011

© Writer

Published by:

Sri Srinivasa Publications,

4/4, A.T. Agraharam,

Guntur 522004

This book is digitized by Kinige Digital

Technolgoies Pvt. Ltd.

3

© Author

© Madhubabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ ర్క్షించబడా్డయి.

All rights reserved.

No part of this publication may be reproduced, stored in a

retrieval system or transmitted in any form or by any means

electronic, mechanical, photocopying, recording or otherwise,

without the prior written permission of the author. Violators risk

criminal prosecution, imprisonment and or severe penalties.

4

ఆనంద జ్యోతి

సాయిం సమయిం అవటానికి ఇింక్న కొద్దివయవధి మాత్రమే వున్ాదన్గా ధన్దుపుర్పు రాచవీధిలో చెలరేగింద్ద ఒక కలకలిం.

"ర్ిండి ర్ిండి... అిందరూ ర్ిండి... రాజభవన్ింలో హేమసిందరి న్ృత్యిం చేస్తింద్దట... చూసి వద్ిిం...ర్ిండి ర్ిండి...."అని కేకలు పెడుతూ పరుగులు ప్రార్ింభించారు కొిందరు పౌరులు.

చేసతన్ా పనులిా మధయలోనే వద్దలేసి వారిని అనుసరిించారు చాలామింద్ద. త్న్ దుర్దృష్టనాిా త్లుుక్కని నిట్టరాుులు విడిచారు అలా చేయడ్డనికి వీలుపడని మరికొిందరు.

రాచవీధికి పడమటి పకుగా వున్ా ఒక చిన్ా భవన్ింలో కూరుుని మద్యనిా సేవిసతన్నాడు ధన్దుపుర్ సేన్నపతి క్కమారుడు న్నసీరుడు.

వీధిలోని కలకలానిా గమనిించి ప్రశ్నార్థకింగా చూశ్నడత్ను త్న్పకునే కూర్ుని వున్ా సేాహితుడి వింక.

"ఆరుమాసాల క్రిత్ిం రాజమహేింద్రవర్ ప్రాింతాలనుించి మన్ న్గరానికి వచిుింద్ద శివక్నమిని అనే వార్క్నింత్ ఒకర్తత. ఆమె క్కమార్తత హేమసిందరి సింగీత్ న్ృతాయలలో అిందెవేసిన్ చేయి. అిందచింద్లలో అపసర్స" త్డుముకోక్కిండ్డ తెలియచేశ్నడ్డ సేాహితుడు.

"ఈ విషయానిా నువువ న్నక్క ముిందే ఎిందుక్క చెపులేదు?" కనుబొమలు ముడివేస్తత కోపింగా అడిగాడత్నిా న్నసీరుడు.

5

"సింవత్సర్క్నలిం క్రిత్ిం తాత్గారి ఇింటికిపోయి నిన్ాక్నక మొన్ా న్గరానికి తిరిగవచాువు నువువ. ఈ రోజు మధ్యయహాిం వర్కూ మన్ిం కలుసకోవడ్డనికి క్కదర్లేదు. హేమసిందరిని గురిించి ఇక నీక్క ఎలా చెపుగలను?" నిషుపటింగా సమాధ్యన్ిం ఇచాుడ్డ సేాహితుడు.

మదయపుపాత్రలో మిగలివున్ా మద్యనిా ఒకేసారి గింతులోకి వింపుక్కింట్ట లేచి నిలుున్నాడు న్నసీరుడు. వింటనే అత్ని ఎదుటికి వచిు విన్యింగా చేతులు జోడిించాడు ఆ భవన్ యజమాని.

"మద్యనిా సేవిించి మీరు వీధులోో సించరిసేత మీ త్ిండ్రిగారు ఆగ్రహిసాతరు. ఏదో ఒక నేరానిా న్నమీద మోపి చెర్సాలక్క పింపిించేసాతరు. దయచేసి కూరోుిండి. చీకటి పడేద్క్న ఇకుడే క్నలక్షేపిం చేసి వళ్ోిండి" విధేయత్ నిిండిన్ కింఠింతో విన్ావిించుక్కన్నాడు.

వినిపిించుకోలేద్ మాటలిా న్నసీరుడు. ంింటిన్ వున్ా చిన్ాపటాుగగుడ ామూటలోనుించి విండిన్నణేనిా తీసి అత్నికి అింద్దస్తత భవన్ము బయటికి బయలుదేరాడు.

"మదయశ్నల యజమాని చెపిున్ మాటలోో అసత్యిం ఏమీలేదు మిత్రమా... వలుగు వుిండగా మన్ిం వీధులోో సించరిించడిం ఏమింత్ మించిద్దక్నదని న్నక్క కూడ్డ అనిపిస్తింద్ద" త్డబడుతున్ా అడుగులతో రాజభవన్ింవైపు న్డక మొదలుపెటినా్ న్నసీరుడిని హెచురిించాడు అత్ని సేాహితుడు.

ఆ మాటలిా కూడ్డ పటిాించుకోలేదు న్నసీరుడు. స్తటిగా పోయి రాజభవన్ిం ఎదుటవున్ా ఒక నేరేడువృక్షిం కిింద నిలుచున్నాడు.

6

ఇసక వేసిన్న రాలన్ింత్గా కికిురిసివున్నారు హేమసిందరి న్ృతాయనిా వీక్షించటింకోసిం అచటికి అరుదెించిన్ పౌరులు. ఒకరినొకరు తోసక్కింటుగన్నారు, తొకిుసలాడుక్కింటుగన్నారు.

పొడవాటి రాజదిండ్డలను బిగించి పటాుగక్కని వారిని అదుపులో పెటటాానికి విపరీత్ింగా శ్రమిసతన్నారు రాజభటుగలు. నోటికి వచిున్ పరుషపద్లతో ఇషాిం వచిున్టోుగ నిింద్దసతన్నారు.

అనుకోని విధింగా నేరేడుచెటాుగ దగిర్ ప్రత్యక్షిం అయిన్ న్నసీరుడిని గురితించి గబగబా ముిందుక్క వచాుడు ఒక భటుగడు.

"చాలా ఆలసయింగా వచాురు మీరు. అయిపోవచిుిందట హేమసిందరి న్ృత్యిం... సభ ముగసిపోబోతున్ా స్తచన్లు కనిపిసతన్నాయి" అింట్ట చేయి పటాుగకొని సభాభవన్ ద్వర్ిం దగిరికి తీసక్కపోయాడు.

మదయిం సేవిించి మహారాజు ఎదుటికి పోవటిం మహానేర్మని మర్చి పోలేదు న్నసీరుడు. ముఖద్వర్ిం పకునే వున్ా ఒక చలువరాతి సతింభిం దగరి్ ఆగపోయాడు అత్ను.

జత్గాడి భుజింమీద చేయివేసి ముిందుక్క చూశ్నడు. అపుుడే న్ృతాయనిా ఆపిింద్ద శివక్నమిని క్కమార్తత హేమసిందరి.

సిింహాసన్ననిా అధివసిించివున్ా మహారాజుక్క, సభలో వున్ా పెదిలిందరికీ వయాయర్ింగా న్మసాురాలు చేస్తింద్ద.

శ్నపవశ్నన్ మాన్వజన్మ ఎతితన్ గింధరావింగన్ మాద్దరి ముగధమనోహర్ింగా అగుపిసతన్ా ఆ సిందరిని చూసేసరికి ఊపిరి ఆగపోయిన్ింత్

7

పని అయిింద్ద న్నసీరుడికి. గుిండెలిా ఎవరో గటిాగా అద్దమిన్ అనుభూతి కూడ్డ కలిగింద్ద.

అత్ని ముఖింలో ప్రతిఫలిించిన్ భావాలను గమనిించాడు క్నబోలు,

చిన్ాగా న్వేవశ్నడు అత్ని మాద్దరిగానే ఆ చలువరాతి సతింభిం దగిర్ నిలుచునివున్ా పౌరుడు ఒకత్ను.

"ఇింకో పద్ద నిముష్టలు ముిందుగా రాకపోవటిం మీ దుర్దృషాిం. గణగణమని మిండుతున్ా జోయతులిా అరిచేతులోో వుించుక్కని ఆమె చేసిన్ న్ృత్యిం మర్తవవరూ చేయలేరు..." అింట్ట వుిండగా, రాజదిండ్డలను నేలక్క తాటిించి నిశ్శబిింగా వుిండమని హెచురిించారు కొిందరు భటుగలు.

పరువప్రాయపు మిన్నాగు మాద్దరి కద్దలిింద్ద హేమసిందరి. ముఖింమీద సేవదబిిందువులిా సన్ాపాటి దుకూలింతో అదుకి్కింట్ట సిింహాసన్ననిా సమీపిించిింద్ద. సభలోని వార్ిందరికీ వినిపిించేలా పెదికింఠింతో ఆమె నైపుణ్యయనిా ప్రశ్ింసిించాడు మహారాజు.

"కరుక్క కర్వాలింతో శ్త్రువుల త్లలిా తుించటిం, పగవారి గుిండెలు పగలిపోయేటటోుగ సిింహన్నద్లు చేయటింత్పు సనిాత్మైన్ మాటలిా ఉపయోగించటిం మాక్క చేత్క్నదు. నువువ మా న్గర్ింలో నివసిసతన్ాిందుక్క మేము చాలా గరివసతన్నాిం" అింట్ట ప్రకునే వున్ా సేవక్కలక్క ైగగ చేశ్నడు.

పెది విండిపెళ్ళిం నిిండ్డ బింగారున్నణేలిా పోసి ముిందుక్క తీసక్కవచాురు. దోసిలి ఒగి విన్యింగా నిలబడివున్ా హేమసిందరికి అింద్దించారు.

8

కర్తాళ్ధవనులతో దదరిిలిోపోయిింద్ద సభాభవన్ిం. మహారాజు ద్త్ృతావనిా ప్రశ్ింసిించటింలో త్లమున్ాలైపోయిింద్ద.

మింద్ర్పువువ మాద్దరి ఎర్రబడిపోయిన్ ముఖానిా క్రిింద్దకి ద్దించుక్కని పరుగులాింటి న్డకతో వన్కిు వచేుసిింద్ద హేమసిందరి.

సింగీత్ వాదయకళాక్నరులతో కలిసి ఒకప్రకుగా నిలుచునివున్ా త్లిోని చేరుక్కని మహారాజు బహుకరిించిన్ పళ్ోరానిా ఆమెక్క అింద్దించిింద్ద.

సిింహాసన్ిం మీద్ద రాజుక్క, సభాసదులక్క సవిన్యింగా న్మసురిించి,

కూతురి నొసటిని ముదుి పెటాుగక్కన్ాద్ద త్లి.ో "ఇింటికి పోగానే నీక్క ద్దషా్ట తీసివేయాలి... ఆలసయించేసేత అన్ర్థకిం

సింభవిసతింద్ద... పద పద..." అని తొిందర్పెడుతూ, సభక్క మరోసారి న్మసురిించి ముఖద్వర్ిం వైపు తిరిగింద్ద.

నోరు తెరుచుక్క నిలబడిపోయి వున్ా న్నసీరుడు వింటనే అగుపిించాడు ఆమెక్క.

ఆవులిసేత ప్రేవులు లెకుబెటగాల ఆమెక్క,అత్ను ఉన్ాత్మైన్ క్కటుగింబింలో నుించి వచిున్వాడిని వింటనే అవగత్మైింద్ద.

"మన్ సేన్నధిపతుల వారి ఏకైక క్కమారుడు న్నసీర్దేవుడు. ఆకతాయి త్న్ింగా తిరుగుతూ చెడు సహవాసాలు చేసి పరువు మరాయదలిా మటిాలో కలుపుతున్నాడని మాతామహులవారి దగిరికి పింపిించివేయబడా్డడు. నిన్ానో,మొన్ానో తిరిగ వచాుడని ఎవరో అటుగింటే విన్నాను..." నొసలు విరుస్తత త్న్కేసి చూసిన్ శివక్నమిని చెవిలో ఊద్దింద్ద హేమసిందరి చెలికతెత సౌద్మిని.

9

ముఖిం చిటిోించి త్లను పకుక్క తిపుుక్కన్ాద్ద ఆ మాటలిా ఆలకిించిన్ హేమసిందరి.

"వయసలో వుిండగా ఆకతాయిపనులు చేసిన్వారే ఇపుుడు పెదిలని పిలువబడుతున్ా వార్ిందరూ. బాధయత్లు పైన్పడిన్ త్రావత్ బుద్దధ తెచుుక్కని నీతులు వలిసో్తతింటారు..." అింట్ట న్నసీరుడి పకునుించి బయటికి వళ్ళళపోయిింద్ద శివక్నమిని.

హేమసిందరిని చూసిన్ క్షణింనుించీ అదోలా అయిపోయిన్ న్నసీరుని భుజాలిా గటిాగా క్కద్దపి ఈ లోకింలోకి తీసక్కవచాుడు అత్ని సేాహితుడు.

"సభ ముగసే సమయిం దగిరికి వచేుసిింద్ద. ఇకుడే నిలబడివుింటే మీ త్ిండ్రిగారి దృష్టాలో పడతాిం. బయటికి వళ్ళళపోద్ిం..." అింట్ట బలవింత్ింగా అత్నిా ఇవత్లికి తీసక్కవచాుడు.

అింత్క్కముిందు ర్తిండుమాసాలక్రిత్ిం మహారాజు బహూకరిించిన్ పలోకీని ఎకిు న్గర్ శివార్ోలో వున్ా త్మ ఇింటికి వళ్ళోపోతున్ాద్ద హేమసిందరి.

త్న్క్క తెలియక్కిండ్డనే ఆ పలోకీని అనుసరిించబోయిన్ న్నసీరుడిని చటుగక్కున్ చేయిపటాుగక్కని ఆపేశ్నడు అత్ని సేాహితుడు.

"నువువ ఏిం చేసతన్నావో నీక్క అర్థిం అవుతోింద్?" ఆశ్ుర్యిం నిిండిన్ కింఠింతో ప్రశిాించాడు.

"న్న మన్స ఆ జగదేకసిందరిమీద లగామైపోయిింద్ద. ఆమె న్నక్క క్నవాలి... ఆమెను నేను సవింత్ిం చేసక్కని తీరాలి.." నిద్రలోనుించి లేచిన్ వాడిలా నేత్రాలను నులుముక్కింట్ట జత్గాడికి త్న్ హృదయానిా ఎరుక పరిచాడు న్నసీరుడు.

10

"నీ తాత్గారి ఇింటిదగరి్ చకుటి శిక్షణను పొింద్దవచాువని, మించి మరాయదలను నేరుుక్కన్నావని అనుక్కింటుగన్నారు మీ త్ిండ్రిగారు. ఇపుుడు నీ మాటలిా గనుక విింటే ఆయన్క్క బాధ కలుగుతుింద్ద. వచిున్ద్రినే నువువ తాత్గారి ఇింటికి వళ్ళపోోవటిం త్పునిసరి" అింట్ట హెచురిించాడు ఆ సేాహితుడు.

"హేమసిందరి పొిందు న్నక్క క్నవాలి. పిచిు పిచిు సలహాలతో సమయానిా వృధ్య చేయక్కిండ్డ చకుటిమాట చెపుు..."

పద్దక్షణ్యలపాటుగ ఆలోచిించి చిన్ాగా అత్నిచెవిలో గుసగుసలాడ్డడు అత్ని సేాహితుడు.

పాతిక సింఖయక్క పైగానే వున్ా చమురు క్నగడ్డలను ఒకుసారిగా వలిగించి న్టోుగ గపుున్ క్నింతివింత్ిం అయిింద్ద న్నసీరుడి వదన్ిం.

"చకుటి మాట చెవిన్ వేసి న్నక్క ఎన్లేని సహాయానిా చేశ్నవ్...రేపీపాటికీ హేమసిందరి న్న సవింత్ిం అయేయ ఉపాయానిా చెపిు న్నుా ఆదుక్కన్నావ్..." అింట్ట అదేపనిగా మెచుుక్కన్నాడు సేాహితుడిని. చీకటోుగ న్గరానిా చుటి ాముటిాన్ త్రువాత్ భవన్ింలోనుించి బయటికి వచిు త్న్ నివాసింవైపు అడుగులు వేశ్నడు.

2 తూర్ుద్దక్కు తెలోబడుతున్ా సమయింలో ధన్దుపుర్ సేన్నపతి భవింతిలో

చెలరేగింద్ద ఒక గిందర్గోళ్ిం. అర్థరాత్రి సమయింలో ఎవరో బింద్దపోటుగ దింగ భవన్ింలోకి ప్రవేశిించి ఖజాన్నను కొలోగటాటానికి ప్రయతిాించాడట. సేన్నపతులవారి ముదులిబిడాను న్నసీర్దేవుడు మేలుకొని వింటపడటింతో మూడింతుల సొతుతను భవన్ప్రాింగణింలోనే జార్విడిచి పారిపోయాడట!

11

గుింపులు గుింపులుగా పోగుపడటిం మొదలు పెటిాన్ పౌరులిా దూర్ింగా త్ర్మటానికి భటుగలను ఏరాుటుగచేసి త్లను ర్తిండు చేతులతోను పటాుగక్క కూర్ున్నాడు ైగన్నయధిపతి.

పటాణింలో శ్నింతిభద్రత్లను పరివేక్షించవలసిన్ త్న్ భవన్ింలోనే దింగత్న్ిం జరిగింటే ఎింత్ అనుమాన్ిం?అటుగ పొకిు ఇటుగపొకిు ఆ వార్త పరాయి దేశ్నలవర్కూ పాకితే ఎింత్ త్లవింపు??

కింటిమీద క్కనుక్కలేక్కిండ్డ భవన్ించుట్టా క్నపలా క్నయవలసిన్ భటుగలిందరీా పేరుపేరున్న పిలిచి నోటికి వచిున్ పద్లతో ఘాటుగగా తిటిాపోశ్నడు సేన్నపతి.

"వేత్న్నలు దిండుకోవటానికి త్పు బాధయత్లను భరిించాటానికి మీరు సిదధింగా లేరు... జమాజట్టలావింటి మీరు పద్దమింద్ద క్నపలా వుిండగా భవింతిలోకి ఎలా జొర్బడగలిగాడు ఆ దింగ?" ఖింగుమింటుగన్ా కింఠింతో అపుటికి పదకొిండోసారి ప్రశిాించాడు.

తూరుుద్దక్కున్ వేగుచుకు పొడిచేటింత్వర్కూ తామూ త్మ త్మ సాథన్నలోోనుించి కదలలేదని సవిన్యింగా మన్వి చేసక్కన్నారు ఆ భటుగలు. త్మక్క తెలిసి ఒకు పురుగుకూడ్డ భవన్ిం దరిద్పులక్క రాలేదని విన్ావిించుక్కన్నారు.

ఆ మాటలిావిని ఆలోచన్లో పడ్డలిసింద్దపోయి,ఇింక్న ఇింక్న ర్తచిుపోయాడు ైగన్నయధిపతి.

12

"మీరు చూస్తతిండగా ఒకుపురుగు కూడ్డ లోపలికి రాకపోతే,మా ఖజాన్న త్లుపులు బారాో తీసి వుిండటిం ఎలా సింభవిించిింద్ద?న్న బిడాడు ధైర్యించేసి ఆ దురామరుడిిని అడాుకొని వుిండకపోతే ఏమయేయద్ద న్న పరువు?"

భవింతి పైకపుు ఎరిగ ఆవల పడిపోయే శ్ృతిలో బిగిర్గా అరిచి,దూర్ింలో నిలుచున్ా దళ్పతి ఒకత్నికి ైగగ చేశ్నడు.

"విధులను విసమరిించి క్నకమమకథలు అలుతోున్ా ఈ దురామరుిలిా కొర్డ్డలతో కొటిాించు. తిరిగ ఇింకెపుుడూ యిలా చేయక్కిండ్డ గటిాగా బుద్దధ చెపుు" అని ఆజఞలు జారీచేస్తత,లోపలిగద్దలో వున్ా త్న్ క్కమారుడి దగిరికి పోయాడు.

దింగత్న్ిం చేసతన్ా బింద్దపోటుగను ఎదురోువటింతో త్ల గోడక్క పొడుచుక్కని పగలిపోయిన్ింత్ పని అయిింద్దట. పెది కటాుగ కటిాించుక్కని మెత్తటి శ్యయమీద పరుిండి వున్నాడు న్నసీరుడు.

చెమమగలిోన్ కనులను పయ్యయద కొింగుతో అదుిక్కింట్ట త్న్పకునే కూరుుని వున్ా త్లిోకి,ఆమె పరిచారికలక్క జరిగింద్ద ఏమిటో సవివర్ింగా వివరిించి చెపుుకొన్నాడు.

"బాణ్యకర్ర ఎతుతన్ వున్నాడు ఆ దుిండగీడు. కిండలు తిరిగన్ శ్రీర్ింతో తుమమమొదుి మాద్దరి కనిపిించాడు... నిపుుకణికెలవింటి కనులతో న్నవింక క్రూర్ింగా చూసేసరికి కొించెిం బెదురుకలిగన్ మాట వాసతవిం... అత్గాడిని వద్దలేసేత మన్ పరువు పోతుిందనే మాట ఒకుటే న్నక్క ఎన్లేని ధైరాయనిా యిచిుింద్ద. సర్యిన్ ఆయుధ్యనిా అిందుక్కనే వయవధి లేకపోవటింవలో వటి ాచేతులతోనే అత్ని మీద కలబజడా్డను... ముషా్టఘాతాలతో ముఖిం పచుడి చేశ్నను. భుజాల మీద్ద మూటను వద్దలేసి పికుబలిం చూపిించాడు వాడు. న్న కేకలు విని

13

అపుుడు తీరికగా లోపలికి వచాురు మన్భటుగలు..." అింట్ట త్ిండ్రి ఆగమన్ననిా గమనిించి మాటలిా మిింగేశ్నడు.

"ఎలా వున్ాద్ద నీక్క? బాధ అధికిం అయిన్టాుగ అనిపిస్తింద్?"

ముఖింలోని కోపిం మటుగమాయిం అయిపోతుిండగా అనున్యసవర్ింతో క్కమారుడిని పరామరిశించాడు ఆ త్ిండ్రి.

త్ల ఊడి కిిందపడిపోయేటింత్ బాధను పెదవి కదపక్కిండ్డ భరిస్తత,గభాలున్ శ్యయమీద్దనిించి ద్దగ విన్యింగా నిలుచున్నాడు న్నసీరుడు.

"త్లక్క త్గలిన్ బలమైన్ దెబబకింటే మన్ మరాయదక్క త్గలిన్ దెబబ న్నక్క ఎక్కువ బాధను కలిగస్తింద్ద. అవసర్ సమయింలో సర్యిన్ ఆయుధిం చేతికి అిందకపోవడింవలో ఆ దురామరుడిిని పారిపోనివావలిస వచిుింద్ద. అిందుక్క ఎింత్గానో సిగుపిడుతున్నాను" త్లవించుక్కని అసుషామైన్ మాటలతో త్న్ అింత్ర్ింగానిా ఎరుకపరిచాడు.

ముగుధడైపోయాడు సేన్నపతి ఆ మాటలిా వినేసరికి. జరిగన్ దుర్ింతానిా గురిించి క్షణక్నలింపాటుగ పూరితగా మరిచిపోయాడు.

"నీ మాతామహుడు న్నక్క యిచిున్ మాట నిలబెటాుగక్కన్నాడు. నీ మాటలే అిందుక్క సాక్షయిం" అింట్ట క్కమారుడి భుజానిా ఆపాయయింగా అద్దమి,భార్యక్క ైగగ చేశ్నడు.

"వింట యిింటి న్నటుగవైద్యలు చేసి బిడాడిని మరిింత్ బాధ పెటాడిం న్నక్క యిషాింలేదు. ఒకసారి రాజవైదుయల వారికి కబురు పింపిసేత బాగుింటుగిందని న్న అభప్రాయిం" ముిందుగద్దలోకి వస్తత చిన్ాకింఠింతో విన్ావిించుక్కన్ాద్ద ఆమె.

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Ananda+Jyothi

* * *

top related