నేను చదివిన తెలుగు...

12

Upload: others

Post on 30-Oct-2019

29 views

Category:

Documents


0 download

TRANSCRIPT

1

నేను చదివిన తెలుగు నవలలు

(మాలపలి్ల, అతడు-ఆమె, కొలి్లయి గటి్టతేనేమి?)

టి. శీ్రవల్లీ రాధిక

ప్రమథ ప్రచురణలు

హ ైదరాబాద్

2

Nenu Chadivina Telugu Navalalu - 1

by T. Srivalli Radhika

© T. Srivalli Radhika

Cover design:

Pramadha Mohana

e-book Edition : 2014

e-book Price : Rs. 30/

Author’s email ID :

[email protected]

3

విషయమేమిటంటే...

ఏ పుస్తకం చదివినా అందులో ననుు ఆకర్షంచినవీ, కొతతగా ఆస్క్తతకరంగా అనిపంచినవీ, గుర్తతపెటి్టకోవలసినవని తోచేవీ, బాగా నచిినవీ లేక నచినివీ ఒక చోట వ్రాసి పెటి్టకోవడం అలవాట్ట నాకు.

అది ఆ పుస్తకం నుంచి నేను గ్రహంచిన సారం అనుమాట. అంతే తపప అది ఆ పుస్తకానిు గుర్ంచి స్మగ్రమైన వివరణా కాదు, దానిని స్శాస్త్రీయంగా విశి్లషంచే ప్రయతుమూ కాదు.

అల్ల ఎపపట్టనుంచో కొనిు పుస్తకాలపై, నాకోస్ం నేను వ్రాసిపెటి్టకును విషయాలు మర్కొందర్క్త కూడా ఆస్క్తతకరంగా, ఉపయుకతంగా వండవచ్చినని భావించి ఇ-బుక్ గా ప్రచ్చర్ంచడం జర్తగుతోంది.

మొదట్ట ప్రయతుంలో మూడు నవలలు తీసుకుంట్టనాును. ఈ మూడు పుస్తకాల రచనా/కథా కాలం 1920 ప్రంతాలది.

ఈ నవలలని నేను ఏడెనిమిదేళ్ళ క్రితం చదివాను. ఈ వివరాలన్ను అపుడు వ్రాసి పెటి్టకునువే. ఈ అభిప్రయాలూ అపపట్టవే. ఈ ప్రయతుం కోస్ంగా ఇపుడు మరల్ల ఆ నవలలను చదవలేదు.

***

4

మాలపలి్ల

ఇది ఏడువందల పేజీలకు మించిన నవల. శ్రీ ఉనువ లక్ష్మీనారాయణ గార్చే 1922 లో రచించబడి రండు భాగాలుగా ముద్రంచబడింది.

ఈ పుస్తకానిక్త మొదట “మాలపలి్ల” అని పేర్త పెటదిలచ్చకుని వ్రాయడం ప్రరంభించానన్న కొంతదూరం పోయిన తరాాత “స్ంగవిజయము” అని పలవడం మేలని తోచిందన్న చెప్పపర్త రచయిత ఈ పుస్తకానిక్త తాను రాసిన పర్చయం లో. నిజమే. నవల చదివితే “స్ంగవిజయము” అను పేరే స్ర్గా వంట్టందనిపసుతంది.

కథా పర్చయం :

ఇది రామదాసు అనే వయక్తత కథ. అతను మాలదాస్ర్ కులసుుడు. అతని భారయ మాలక్ష్మి. పెదద కొడుకు వంకటదాసు. రండవవాడు స్ంగదాసు. కూతుర్త జోతి. ఆ తరాాత మరొక చిను పలివాడు రంగడు. రామదాసు చెలి్లలు సుబబలక్ష్మి. ఆమె కొడుకు అప్పపదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు యింటనే పని ప్పటలు చేస్తత పెర్తగుతుంటాడు.

వీర్త కాక యింకా రామానాయుడు, వంకటయయ నాయుడు అనే అనుదముులు ఈ నవలలో ముఖ్యప్పత్రలు. రామానాయుడు ఆ వూర్ మోతుబర్ చౌదరయయ కొడుకు. స్ంగదాసుక్త చౌదరయయ దగగర వద్యయగం. రామానాయుడితో స్నుహం. ఇదదర్వీ ఒకే భావాలు. ఒకే ఆశయాలు.

నవల మొదట్లి రచయిత రామదాసు కుట్టంబానిు యిల్ల పర్చయం చేసాతర్త.

5

“అతని పూర్వాకులు వైషణవ మత బోధకులు. ఇపపట్టకీ వార్త నిలువబొటి్ట పెటి్టకుంట్టనాుర్త. మూడు తరములనుండీ వార్త జ్ఞానమారగంలో ప్రవేశంచి అచల బోధను స్వాకర్ంచార్త. అపపట్టనుండీ స్రాస్మతాాభిప్రయమూ, స్ాతంత్రబుద్దద, స్ంఘస్నవాపేక్షా, శౌచమూ ప్పరమారి్క చింతా వార్ కుట్టంబంలో తల్లతితనవి.”

రామదాసు వయక్తతతాం మొదట్టనుండి చివర్వరకు ఈ విషయానిు నిరూపస్తతనే నడుసుతంది. అతని మాటలూ ఆలోచనలూ కూడా “పంచకోశాలు, ఈషణత్రయాలు, స్గుణ నిర్తగణోప్పస్నల మధయ భేదాలు” - ఇల్లంట్ట విషయాల చ్చట్టినే తిర్తగుతుంటాయి.

ఒక స్ందరభంలో, మాలక్ష్మి పెళ్ళళ మాట ఎతతగానే పెదదకొడుకు వంకటదాసు మొహం లోక్త వచిిన కళ్న్న, మరొక ప్రకకన ఈనుతును బర్రెన్న, దాని బాధన్న, అపుపడే పుట్టిన దూడన్న, పుడుతూనే అది తల్ల ి పొదుగులో మూతి బెట్టి చపపర్ంచడాన్ను – ఇల్లంట్ట వాటనిుట్టన్న చూస్తత అలోచనల లోక్త జ్ఞర్న రామదాసు యిల్ల అనుకుంటాడు “మొతతము మీద చూస్నత ఐహకం ఆముషుకానిక్త మెటి్టల్లగా కనబడుతుంది. ఈ మెటి్టను ఉపయోగంచ్చకోవడంలో వంది. నిచెిన స్ారాగనిక్త వేయవచ్చి. నరకానిక్త వేయవచ్చి... వీట్టని పూర్తగా యీషణములనడం కంటే మోక్షసాధనములనడమే బాగుంది. .. ... అందుకనే రాజయోగం స్ర్వాతకృషిమనాుర్త. రాజయోగమంటే నిచెిన వేసుకుని మేడెక్తకనటి్ట. మనుషులకు ఎగర్ మేడెకకటం దుసాాధయం.”

అల్లగే మాలమాదిగ పలి్లలలో వను అశుభ్రతని చూసినపుడూ అతని ఆలోచనలు, బాధ యిల్ల వంటాయి. “ఇందుకోస్మే కావాల్ల మన వాండిను వూళ్ళళ ఉండవదదనాుర్త. ఈ చండాలము వలినే వీండకిు చండాలులని పేర్త వచిి వంట్టంది. వీండిు చాల్లమంది న్నళ్ళళ పోసుకోర్త. శౌచ పదితే ఎర్తగర్త. ఇంతకూ దర్ద్రమే మొదట్ట కారణం. అజ్ఞానం రండవది. స్ంగడు వీళ్ళందర్కీ బళ్ళళ పెట్టించి చదువలూ వృతుతలూ నేర్పంచాలంటాడు. ద్దనిక్త డబ్బబ,

6

చటిమూ రండూ కావాల్ల. ఇది క్రమంగా జర్తగవలసిన పని. దూకమంటే అయ్యయ పని కాదు. అనిుట్టకీ శ్రీకృషుణడే వనాుడు.”

రామదాస్న కాదు ఆ యింట్లిని మిగల్లన స్భ్యయలూ యిదే తీర్తలో మాటాిడుతూంటార్త. ఆలోచిసుతంటార్త.

చివర్క్త చిను కుర్రాడయిన అప్పపదాసు తోట్ట పలిలతో కల్లసి గొడిు కాయడానిక్త వళ్ళళనపుడు, మధయలో అనాులు తింట్టంటే.. ఒకడు ఊరమిరపకాయ కావాలంటే యిసాతనంటాడు. “పెర్తగనుంలో నంచ్చకుంటా, తే” అంట్ట ఒకడు తీసుకునేలోపు, “పెర్తగనుంలోక్త నంచ్చకోవడమెందుకు! నాది వట్టి చపపడనుం.” అంట్ట ఆ మిరపకాయ మరొకడు ల్లకుకంటాడు. దానిక్త అపపడు “వాడిక్త ప్రపతముంది. పోనియియ.” అంటాడు.

రామదాసు భారయ మాలక్ష్మికీ ఆమె ఆడపడుచ్చ సుబబలక్ష్మికీ జర్గే ఒక స్ంభాషణ లో సుబబలక్ష్మి, స్ంగడూ రామానాయుడూ చాల్ల స్నుహంగా వంటారన్న, పొర్తగూరికు పోయినపుడు కల్లస్న తింటారన్న చౌదరయయక్త యిషిం లేకపోయినా పనిమంతుడు, స్మర్తిడు అయిన స్ంగదాసుని వదులుకోలేక వూర్తకుంట్టనాుడన్న అనుపుడు మాలక్ష్మి ఇల్ల అంట్టంది.

“చూడని స్ంగతులు మనకందుకు? వాండితో దింటే మనకేమయిన వొర్తగుతుందా? అందాకా ఎందుకు? మనలో మనకు కుదిర్ంద్ద? మనము దాస్రిం కదా! తక్తకన మాల యిండ ిపలిను న్న కొడుకుక చేసుకో.”

దానిక్త సుబబలక్ష్మి “చేసుకుంటే తపేపమీ లేదు కాన్న మనము మాలలిో బ్రాహుణులంట.” అంట్టంది.

సుబబలక్ష్మి లోని అమాయకతాాన్ను, దానివల ి వచిిన క్తంచిత్ అహంకారాన్ను, అది కలుగ చేస్న మాయన్న, భేదభావాన్ను.. అల్లగే మాలక్ష్మి వివేకాన్ను, అది యిచిిన స్మభావాన్ను

7

నేర్తపగా చూపసాతర్త రచయిత ఈ స్ంభాషణలో. మాలక్ష్మిలో ఆతున్యయనతలేదు. అహంకారమూ లేదు. అందుకే “కాన్న అనే స్ందేహపు మాట వొకట్ట అనాువ కదా! అందరూ అటాిగే అనుకోరాదా! తపుప వొకక కులపు వాళ్ళ దగగర వను దనడానిక్త వీలు లేదు. తీగల్లగతే అంతా కదులుతుంది.” అంట్టంది ఆడపడుచ్చతో.

ఇదే ధోరణి రామదాసుది కూడా. కులభేదాల వలి వాళ్ళకేమీ స్మస్య వండదు. “లోకవయవహారానునుస్ర్ంచి పోతే పోలేదా!” అనుకుంటార్త.

కాన్న స్ంగదాసుక్త భేదాలు పోవడమూ ముఖ్యమే. అయితే అతను కూడా దాని గుర్ంచి ఎవర్తోన్య గొడవలు పెటి్టకోడు. తండ్రిల్లగే దైవం పటి భక్తత కల్లగ వంటాడు. అంటరానితనం వంట్ట వాట్ట పటి స్ంగదాసు వయతిరేకతని గుర్ంచి మాటాిడుతూ రామదాసు అతనిముందే బుచియయ గార్తో (ఒక స్దుగర్తవతో) “వాడిలో ఎనిు లోప్పలుంటే ఏమి? తమర్త అనుగ్రహస్నత అన్ను చకకబడుతవి.” అనుపుడు మాటాిడకుండా వూర్తకుంటాడే కాన్న ఆవేశపడడు. తండ్రి తోన్య, గుర్తవతోన్య వాదించడు.

స్ంగదాసు ప్పత్ర చిత్రణ చాల్ల అదుభతంగా చేశార్త రచయిత. అతనిక్త తనతోట్ట వార్పై, బలహీనులపై ఎంతో కర్తణా, వాళ్ళ అభివృదినిి గుర్ంచి ఎన్ను కలలూ వంటాయి. అయితే అందుకు ఎవర్న్న కారణంగా భావించి దేాషంచడం వండదు.

ప్రతయక్షంగా తమ యిబబందులక్త కారణమనిపసుతను వయకుతలపైన కూడా అతనిక్త దేాషమునుటి్ట కనబడదు. అల్ల అని స్ర్తదకుపోయి, స్హంచి వూర్తకోవడమూ వండదు. వాళ్ళతో ఎనిు వాదనలు చేయాలో అనిు వాదనలూ చేసాతడు. వాళ్ళ పనులక్త ఎనిురకాలుగా అడడం పడాలో అనిు రకాలుగాన్య అడడం పడతాడు. వాళ్ళని ఎనిు తిపపలు పెటాిలో అన్ను పెడతాడు. కాన్న మళ్ళళ వాళ్ళని వదులుకోడు. వాళ్ళళ తనని వదులుకోలేని విధంగా

8

మస్లుకుంటాడు. తన లక్షాయనిు ఎల్ల సాధంచాలను విషయం పటి స్పషిమైన అవగాహనా, ఆలోచనా కల్లగ వంటాడు. ఈ ప్పత్రని వివర్ంచడం కషిం. నవలలో చదవాల్లాందే.

స్ంగదాసు ప్పత్రని అరిం చేసుకోవాలంటే కొనిు విషయాల పట ిఅతని అభిప్రయాలని గుర్ంచి వివరంగా చెపుపకోవాల్ల.

రామానాయుడు ఒక స్ందరభంలో ఇదివరకు తమ స్ంఘాలు దిగువ జ్ఞతులకు చేసిన అపకారానిు బట్టి చూస్నత తాను వార్క్తపుడు చేస్నది ఉపకారమే కాదన్న, ప్పప పర్హారమన్న అనుపుపడు స్ంగదాసు “బుదిిపూరాకంగా అపకారం చేశారని నేననను గాని యీమధయ ఉపేక్ష మాత్రం జర్గంది. దాని ఫలం అనిు జ్ఞతులమూ అనుభవిస్తతనే వనాుం.” అంటాడు.

ఆ వాయఖ్యక్త మిగల్లనవార్త కొంత నివారపోతార్త. అయినా స్ంగదాసుపై గౌరవంతో అతని అభిప్రయంలో పొరప్పట్ట వండదను నముకంతో తమ స్ందేహాలు అడుగుతార్త.

ఆ స్ంభాషణ యిల్ల సాగుతుంది.

వం: పై కుల్లలు మనకు బుదిిపూరాకంగా అనాయయం చేశారనే నా అభిప్రయం.

స్ం: చేశారా! చేసుతనాురా!

వం: చేశార్త. చేసుతనాుర్త.

స్ం: ఇది యెట్ట చెపపడానికీ కొంచెం కఠిన విషయం. మన ఆరి్క సిుతి విచార్ంతాం. రాచర్కం కృష వాణిజయ ప్పశుప్పలయములూ ధనాకరషణకు ముఖ్య సాధనాలు. వృతిత విభాగం జర్గనపుపడు ఆ నాలుగు సాధనాలు రండు మూడు నాలుగు జ్ఞతులకే వచిినవి.

9

తక్తకన వృతుతలలో నేత ముఖ్యమైనది. ద్దనిలో ధనాకరషణ వనుది. వయవసాయంతో ప్పట్ట యెడతెగకుండా జర్తగవలసింద్దన్న. ఇది మాలలకూ, నాలుగవ జ్ఞతిలో మిగతా తరగతులకూ ఏరాపట్ట చేశార్త. చరుకార వృతిత మాదిగేలకీయబడడది. వొకటవ తరగతి వార్క్త ధనాకరషణకై వృతిత ఏరాపట్ట చేయబడ లేదు. స్ంఘమే వీర్ని పోషంచ వలసినదనాుర్త.

వం: సోమర్తలుగా కూర్విమనాుర్త.

స్ం: పని మాత్రం వార్క్త తకుకవ బెటిలేదు. విదాయ వాయస్ంగం, విజ్ఞానాభివృది,ి యాజనం, అధ్యయపకం, మతబోధ – యివి వీర్త చేయవలసి వనువి. ఆరయమత స్ంప్రదాయానుసారంగా బోధకుడు సోాదరపోషణకై కాలం వయయ పెటికూడదు. జంగాలూ, సాతానులూ, దాస్ర్తలూ డబుబకై పని చేయడం ధరుచ్చయతిగా తలుసాతర్త. వీర్త చేస్న పనులలో స్ాలపంగా ధనాకరషణ వనాు, పడే శ్రమకు ప్రతిఫలం కాజ్ఞలదు. స్భాపతిగారనుటి్ట వీర్లో కొందర్త సోమర్తలు లేకపోలేదు. అట్టవిారనిు తరగతులలోను వనాుర్త. మన పూరాాదరాాలు మార్పోయి ముందుగా ఖ్ర్వదు గటిని ఏ పన్న చేయగూడదంటే నే జెపపలేను గాని ‘సాామిస్నవయ్య నాకు ప్రధ్యనం, విలువ గటికనే జ్ఞానాభివృదికి్త ప్పట్టపడతాన’నే భావంలో ఔనుతయం లేకపోలేదు. య్య కాలంలోనైనా విదయ ధనాకరషణకు పెదద కారణమే అయినా అముకానికై దానినంగడిలో బెటికపోవడం స్ాలప విషయం గాదు. మన విదయల విషయమై ఆదరణ పోవడంతో వార్లో చాల్లమంది పూరా నియమితమైన వృతుతలు లేకపోవడం చేత తక్తకనవార్ వృతుతలలోనే ప్రవేశంచి ధనాకరషణ చేసుతనాుర్త. ఈ విధంగానే నేత వృతిత పోగొటి్టకును సాల్ల, జ్ఞండ్ర, మాలలూ పూరా వృతుతలు నశంచిన జంగమ సాతానులూ తమకు చేతనైన యితర వృతుతలలో వొదిగార్త- స్భాపతి గారడిగన ప్రశువలి మనం ప్రసుతత విషయం నుంచి తూల్లపోయినాం - వృతుతలు అందర్కీ పంచిపెటారి్త.

10

రామానాయుడు : ధనాకరషణకు యెకుకవ వీలైన కృష వాణిజ్ఞయదులు కొందర్క్తచిి కూల్లపనులు తక్తకనవాండి క్తయయడంలో య్యమి నాయయమునుది?

స్ం: వృతిత విభజన చేయడానిక్త పూరాం ఆయా వృతుతలదివరకవార్కీ రావన్న, అదివరకు ఆ వృతుతలు ఎవరూ చేయడం లేదన్న భావించగూడదు. అదివరకే జనులు అనుం తింట్టనాుర్త. గుడడలు కటి్టకుంట్టనాుర్త. కొందరా వృతుతలను చేస్తతనే ఉనాుర్త. యెవర్వ కొందరా వృతుతలు చేయకన్య తపపదు. సామరియం ననుస్ర్ంచి కూడా వృతుతలు పంచిపెటిబడేవి. వృతిత సాంకరయం గాకుండా చేయడమే వృతిత విభజనకొక కారణమయి యుండవచ్చి.

వం: ఎవర్ యిషిం వచిిన వృతుతలు వార్త అవలంబిసాతర్త. వృతిత సాంకరయం వల ివచిిన ద్యషమేమి?

స్ం: వృతిత పోషణ కొరకు వృతిత విభజన జర్గంది. ఒక తాలూకా గుమాసాత పని ఖాళ్ళ అయితే అయిదువందల దరఖాసుతలు వచిిన మోస్తర్తగా యితర వృతుతలు మాని మర్వొక వృతితలో ప్రవేశంచడం వలి వృతుతలు నశంచకుండా వండేల్లగు ఆయా వృతుతలవార్త సిురమైన వృతుతలేరపర్తికుని వాట్ట నభివృదిి చేసుతండేటందుకూ, వృతిత జ్ఞానం ప్పరంపరయంగా వచిి వృతుతల అభివృదికి్త తోడపడడానిక్త వృతిత విభజన జర్గంది.... ... ఈ శాస్నములు అమలులో పెటబిడడపుపడు అపపట్టకాయా వృతుతలు చేస్న వాండిను వాట్ట యందుంచి కొనిు వృతుతలకు ఎకుకవ జనం కావలసి వంటే వృతిత ఏరాపట్ట లేని యితర్తలను వార్ తెల్లవితేటలను బట్టి ఆయా వృతుతలలో ప్రవేశపెట్ట ివందుర్త. పూరాం యిట్ట ి ఏరాపట్ట చేయడమే కాకుండా ప్రతి గ్రామంలో అనిురకాల వృతుతలవార్న్న ప్రవేశపెట్ట ి వారాగ్రామాలు విడువక సిురంగా నిల్లచి గ్రామజీవితానిక్త తోడపడేల్లగు యినాము లేరపరచి చాకల్ల, మంగల్ల, కుముర్, వైదుయడు, పుర్వహతుడు, పంతులు మొదలగు వృతుతలవార్త ప్రతి గ్రామంలోన్య వండి

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/kbook.php?id=2488

* * *

Read other books by T. Srivalli Radhika @

http://kinige.com/kbrowse.php?via=author&name=

T.+Srivalli+Radhika&id=154