తెలుగు సమాచార సాంకేతిక రంగం చావా...

Post on 07-Aug-2015

627 Views

Category:

Documents

3 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

సమాచార స ాంకేతిక రాంగాం తెలుగు...

కిరణ్ కుమార్ చావా 2012-డిస ెంబరు-29

(4వ ప్రప్ెంచ తెలుగు మహాసభలు, తిరుప్తి)

ఒకసారి ... జరమనీలో ... ఏెం జరిగిెందెంటే?

• మా వర్క షాప్ులో – చెైనీసువాడ ిలాాప్ాా ప్ చెైనీసులో ఉెంది. నారవే మనిషిద ినారవేగియన్ భాషలో…సలొ వేనియన్ ఆవిడద ిఆ భాషలో…జరమన్ ది జరమన్ లో….ఇటాలియన్ ది ఇటాలియన్ లో…. ఇలా ఉనాాయి. నాది మాత్రెం చకకగా సేచచమ ైన ఇెంగలొషులో ఉెంది. అసలుక ిసిగుు తో చావాలిిన సెంఘటన ఏమిటెంటే –

• “ఓహ్…నువుే చెైనీస్ లో వాడతావా కెంప్యాటరిా?” అెంటే “అఫ్క కర్ి! ఇెంక ెందులో వాడతా?” అనాాడు నా సనాహిత్ుడు! అది భాషాభిమానెం/ దురభిమానెం కాదు. వారికి సహజెంగా అబ్బిన గుణెం అని నా అభిప్రా యెం. ఇవాేళా్ట నుెంచి ఏదో ఒకటి చేసి నేనూ తెలుగుకి మారిప్క దాెం అనుకుెంటునాా...

Ref: http://vbsowmya.wordpress.com/2011/06/21/norway-day-2/

కొరియాలో తెలుగు వాని అభిప్రా యెం... • I am living in Korea, I know if all applications

are in our own mother tongue, how easy life will be..............!!!!!!!!!!!

• (నేను కొరియాలో ఉెంటునాాను. అనిా అనువరతనాలూ మాత్ృభాషలో ఉెంటే జీవిత్ెం ఎెంత్ హాయిగా ఉెంటుెందో నాకు తెలుసు....... !!!!!!!! )

• - మూరిత కుమార్ నారాయణమ్ • (2012-డిస ెంబరు-22)

మనెం ఏెం కోలోోత్ునాాెం? ....

మనెం ఏెం కోలోోత్ునాాెం? ....

(We have no idea …. )

మనెం ఎవరెం ?

(We are warriors )

(But for hire …)

మొదటి సూచన ....

ఆెంగవొత్రెం చూడెండి...

ఆెంగవొత్రెం చూడెండి... (2)

• మన వివిలు (విశ్ే విదాాలయాలు) కొరియా, జప్ాన్, నారవే, జరమనీ, చెైనా వెంటి దేశాల వివిలతో స మిసార్ ఎక్ి చేెంజ్ ప్క ర గాామ్ లు విరివిగా ప్క ర త్ిహిెంచాలి.

• త్దాేరా మన యువత్కు ఆెంగవొత్ర సాెంకవతిక ప్రిజఞా నెంప ై అవగాహన, ఆసకిత ప రుగుత్ుెంది.

• నవాాప్ారులను (enterpreneurs) తెలుగు సెంసకృతికి అెందిెంచే వాతావరణెం ఏరాోటవుత్ుెంద.ి

ర ెండవ సూచన ....

తెలుగు కెంప్యాటిెంగు ఒక ప్ాఠాాెంశ్ెంగా...

తెలుగు కెంప్యాటిెంగు ఒక ప్ాఠాాెంశ్ెంగా(2)... • బీటెక్ ప్రతి స మిసారులోనూ తెలుగు కెంప్యాటిెంగు ఒక ప్ాఠాాెంశ్ెంగా ఉెండాలి.

• ASCII (American Standard Code for Information Interchange) లతో ప్ాటుగా ISCII, Unicode లు కూడా నేరిోెంచాలి.

• Telugu glyphs, Localization, Internationalization, Developing Telugu culture specific applications (mobile, desktop, web, … )

• A lot is left to learn, explore, develop.

top related