ిష - aptribes.gov.inaptribes.gov.in/reports/tricor.pdfఇంటర్ నట్ ెంటర్...

44

Upload: others

Post on 30-Dec-2019

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

విషయ సూచిక కర మ

సంఖ్య పథకం పేరు పేజీ

నంబర్

ట్ర ైకార్ సంక్షిపత సమాచారం 3

01 ఆరి్థక సహాయ పథకo ( Economic Support Scheme ) 5

02 గిర్థజన ఉపపర ణాళిక కంద కందర పర త్యయకసహాయం

( SCA to TSS ) 8

03

గిర్థజన జనావాసాల వ్యవ్సాయ పంపుసెట్ల విద్యయదీ్దకరణ: (Energisation)

10

04 పి.వి.టి.జి. గిర్థజన తెగల అభివ్ృది్ధక పర్థరక్షణ - అభివ్ృది్ధ పర ణాళిక

(CCDP) 12

05 అధికరణం 275 (1) (Atricle 275 (1) 14

06 యన్.యస్.టి.ఎఫ్.డి.సి. (NSTFDC)

15

07 ముదర ఋణం- పర ధాన్ మంత్రర ముదర యోజన (PMMY) 19

08 సాట ండ్ అప్ -ఇండియా పథకం- మారగ దరశకాలు

(Stand-Up India Scheme) 21

09 భూమి కొనుగోలు పథకం (Land Purchase Scheme Andhra Pradesh) 24

10 కాఫీ తోట్ల ప్రర త్సహం- ఐ.టి.డి.ఏ, పాడేరు, విశాఖ్పట్నం 27

11 గిర్థజన యువ్త్కు నర పుణయం మర్థయు శిక్షణలు

(Skill Development Programmme) 28

12 భవిత్ కారయకర మము: (Bhavitha programme) 30

13 యన్.టి.ఆర్. విద్యయననత్ర పథకం ( NTR Vidyonnathi pathakam) 32

14 అదనపు సమాచారం కోసం సంభంద్ధత్ ఆధికారుల వివ్రాలు 34

15 G.O Ms. No-187 , మర్థయు G.O Ms. No-31 వివ్రాలు 35

16 చిత్ర మాలిక 39

2

3

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్్డ తెగల సహకార ఆర్ధిక సంసథ (ట్రకైార్) సంక్షిప్త సమాచారం

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్్డ తెగల సహకార ఆర్ధిక సంసథ , హ ైదర్ాబాద్ క ందరంగా 1976 లో ఆవిరభవించంది. ఆంధ్రప్రదేశ్ ప్ునర్ధిభజన తరువాత (ఆ.ప్ు.చటటం 2014) ఈ సంసథను కూడా ర్ ండ్ుగా విభజంచమ ైనది. తే 27-06-2016 ద ినుండి ఈ సంసథ ప్రధాన కార్ాూలయం విజయవాడ్ లో స్ాథ ప ంచ గధర్ధజనుల ఆర్ధిక అభివృధ్ిికోసం వివిధ్ కారూకరమాలు చేప్టటడ్ం జరుగుత ంది.

ట్రకైార్ సంసథ కారూకరమాలు ర్ాష్టట రమంతటా 13 జలాా లలో విసతర్ధంచయుననది. దార్ధదరయ ర్ ఖకు దిగువున ఉనన గధర్ధజనుల ఆర్ధిక అభివృదిి కి వివిధ్ ర్ాష్టట ర ప్రణాళిక, క ందర ప్రయోజత ప్థకాలను అమలు చేసుత ననది. గధర్ధజనులలో ప్రతేూక బలహీన తెగలు (ప విటిజ)ల కోసం ప్ర్ధరక్షణ మర్ధయు అభివృదిి ప్రణాళిక ప్థకం (CCDP), గధర్ధజన ఉప్ప్రణాళిక కిరంద క ందర ప్రభుతి ప్రతేూక సహాయంతో అభివృదిి మర్ధయు( SCA to TSS ) ఆర్ధిక సహయ ప్థకాలను (ESS) , జాతీయ షెడ్యూల్డ ట్రబైల్డ ఫెరనాన్స్ & డెవలపెమంట్ కార్పొర్ ష్టన్స (NSTFDC) వార్ధ సహాయంతో తకుువ వడడ్తో ఎకుువ ర్ాయితీలతో గల రుణాలు మర్ధయు భారత ర్ాజాూంగములో అధికరణ

)ఆర్ధటకల్డ( 275 (1) కిరంద షడె్ుూల్్డ తెగలు లేదా షెడ్ుూల్్డ పరా ంతాల అభివృదిి కి క ందర ప్రభుతి సహాయంతో మేల రన సదుపాయాలు కల్ొంచడ్ంలో ,కీలకమ ైన అంతర్ాలను భర్ధత చేయడానికి కావలస న నిధ్ులను విడ్ుదల చేయడ్ంలో ముఖూ పాతర పో ష సుత ననది. గధర్ధజనులు సేకర్ధంచన చనన తరహ ఆహార ఉతొత త లకు గధటటట బాటట ధ్రను కల్ొంచ వార్ధ జీవనోపాధ్ులు మ రుగు

4

ప్రచడానికి ఏర్ాొటట చేస న గధర్ధజన కార్పొర్ ష్టన్స కూడా ఆర్ధిక సహాయం అందించ, గధర్ధజనుల ఉతొత త లను సేకర్ధంచ అమేమవార్ధకి ప్ండించేవార్ధక ిసహాయ సహాకార్ాలను ప్ర్పక్షంగా అందిసుత ననది . ప్రభుతిం విధానం మేరకు ట్రకైార్ ఒక రుణ ప్రధాన సంసథగా కాక, గధర్ధజన లబి్ధదారులకు వివిధ్ ఆధాయ అభివృదిి కారూకరమాల పెర అవగాహన సదసు్లను నిరిహిసుత ననది. ఇంత ేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ న రప్ుణూ శిక్షణా అభివృదిి సంసథ దాిర్ా న రప్ుణాూభివృదిి కారూకరమాలు (Placements) , యువత శిక్షణ క ందార లదాిర్ా (YTC), ఔత్హిక పార్ధశ్రా మిక వేతతల శిక్షణా కార్ాూకరమాలను ఆంధ్ర ప్రదేశ్ న రప్ుణాూభివృదిి సంసథ (APSSDC) తో యువ శిక్షణా క ందార లు మర్ధయు వివిధ్ సంసథలు దాిర్ా గధర్ధజన యువతకు శిక్షణలు ఇసయత యువత జీవనోపాదిక ికృష చేసుత ననది .

అదేవిధ్ముగా వివిధ్ ప్థకాల అమలు దాిర్ా ప్రతి కుటటంబానికి న లసర్ధ ఆదాయం రూ. 10,000/- లుకు తగగకుండా వివిధ్ వనరులు కల్ొంచడ్ం దాిర ఆదాయం పెరుగుదలకు అనినవిధాల కృష చేసుత ననది.

5

1. ఆర్ధథక సహాయ ప్థకo (Economic Support Scheme)

a. ప్థకం లక్షూం దార్ధదరయ ర్ ఖకు దిగువున ఉనన గధర్ధజన కుటటంబాలకు (పరా ధ్మిక అవసర్ాల రన తిండి, గుడ్్ మర్ధయు గూడ్ు కొనుగపలుకు తగధన ఆదాయం లేనివారు) ఆదాయం మార్ాగ లను పెంప ందించు కోవడానికి మర్ధయు ఆదుకునేందుకు ఈ ప్థకం దాిర్ా ఆర్ధథక సహాయం మంజూరు చేయబడ్ుత ంది. b. ప్థకం లబి్ధదారులు • గధర్ధజనులు మర్ధయు ప .వి.టి.జలు/ వివక్షకుగుర్ ైన ఇతర సభుూలు

(అనగా ప .వి.టి.జలు అంటే కొండ్సవర, బ ండ్ప్ురజ, ప్రంగధప్ురజ, కొండ్ప్ురజ, గదబ, బో డోగదబ, గూటోగదబ, ద ంగధర కొందు, కుటాూ కొందు,కొండ్ర్ డి్ ,చెంచులుమొదలగువారు). G.O.Ms.No.31,TW(TW.GCC) Dept Dated 01-06-2015

• ఇతర వివక్ష గూర ప్ు (అంటే 1. వికలాంగులు 2. యానాద ి 3. వితంత వులు / ఒంటర్ధస్త ైలు 4. కటటట బానిసలు (జలాా కల కటరు చ ేదుర వీకర్ధంచబడినవారు) 5. హ చ్.ఐ.వి. ర్పగులు 6. అకరమ రవాణా బాధిత లు (Human trafficking) 7. ప్రకృతి వ రప్ర్ీతాూల బాధిత లు 8. ఇంట ి నుండ ి గ ంట ి వయేబడిన / భరత వదిల్న మహిళలు మొదలగువారు). G.O.Ms.No.31,TW(TW.GCC) Dept Dated 01-06-2015

c. అరహతలు

• గధర్ధజనులకు వయోప్ర్ధమితి 18 నుండి 50 సంవత్ర్ాలు ఉండాల్. (GO MS No-42 Tribal Welfare (GCC) Department date 12-04-2016).

6

• వార్ధిక ఆదాయo గార మీణ పరా ంతాలో రూ.81,000/- మర్ధయు ప్టటణ పరా ంతాలోరూ.1,03,000/- ఉండాల్. (GO MS No-67 Social Welfare (SCP.A2) Department date 12-05-2016).

D.ప్థకం కిరంద లబి్ధదారులకు అందే సహాయం మర్ధయు ప .వి.టి.జ సభుూలకు లభించే ర్ాయితీ వివర్ాలు లబి్ధదారులకు యూనిట్ విలువలో 60 % గాని లేదా రూ. 100000/- గాని ఈ ర్ ండింటిలో ఏద ితకుువ రతే దానిని ర్ాయితీగా అందించబడ్ుత ంది మిగధల్న 40% బాూంకు ఋణం రూప్ంలో మంజూర్ీ చేసుత ంది; ఆద ేప .వి.ట.ిజ / ఇతర వివక్షగూర ప్ులకు అయితే యూనిట్ విలువలో 90%ని ర్ాయితీగా ప ందవచుు మిగధల్న 10% మాతరమే బాూంకు ఋణము మంజూర్ధ చేయడ్ం జరుగుత ంది. e. దరఖాసుత చేసుకునే విధానం ఇంటర్ నట్ సదుపాయం కల్గధన ప్రతి లబి్ధదారుడ్ు

www.apobmms.cgg.gov.in దాిర్ా ఆర్ధికసహాయం కోసం దరఖాసుత చేసుకోవచుు, లేదా మీకుదగగరలో ఉనన మీసేవ/ఇంటర్ నట్ సెంటర్ ను సంప్రదించవల ను.

కుల, ఆదాయ ధ్ుర వీకరణ ప్తరం తెలార్ ష్టన్స కారు్ మర్ధయు ఆధార్ కారు్ ను /ఇంటర్ నట్ సెంటర్ లో ఇచునటాయితే, వారు ఓ.బ్ధ.య౦.య౦.ఎస్ దాిర్ా అంతర్ాజ లంలో సంబంధిత అధికార్ధక ిదరఖాసుత చేసుకోవాల్.

f. లబి్ధదారులను ఎంప క చేస ేవిధానం. • ఓ.బ్ధ.యమ్.యమ్.ఎస్ దాిర్ా వచున దరఖాసుత లను ప్ర్ధశీల్ంచ,

అరహత (మ ర్ధట్) జాబ్ధతాను తయారు చేస్ాత ారు. మండ్లస్ాథ యిలో మండ్ల

7

ఎంప క కమిటకిీ వచున దరఖాసుత లను ప్ర్ధశీల్ంచ తదుప్ర్ధ జాబ్ధతాను తయారు చేస్ాత రు.

• జలాా స్ాథ యిలో పరా జ క్టట ఆఫ్సర్ /జలాా గధర్ధజన సంక్ష మ అధికార్ధకి ఎంప క కాబడిన దరఖాసుత లను జలాా స్ాథ యి కమిటీక ిఅనుమతి కోసం ప్ంప్ుతారు. పెరటికోళాప్ంప ణి

• జలాా స్ాథ యి కమిటీ అనుమతిసయత సబ్ధ్డడ మంజూరు కోసం ర్ాష్టట ర కార్ాూలయానిక ినివేదించ బడ్ుత ంది.

• అదే కరమంలో ర్ాష్టట రకార్ాూలయం ర్ాయితీని మంజూరుచేస లబి్ధదారుని ఖాతాలో జమ చేయటం జరుగుత ంది.

• తదుప్ర్ధ బాూంకువారు సంబంధిత యూనిటాను గ్ర ండంిగ్ చేయటానిక ిఋణానినమంజూరుచేస యూనిటాను ప్ూర్ధతస్ాథ యిలో అమలు అయియూటటటా చేయటం జరుగుత ంది.

g. బాూంకు ఋణానినతిర్ధగధ చెలా్ంచు విధానం. • ఋణం మంజూర్ధ తదుప్ర్ధ న లనుండి ప్రతి న లవాయిదాను లబి్ధదారులు

తిర్ధగధ బాూంకుకు కరమం తప్ొకుండ్ చెలా్ంచవలయును. • ప్రతి లబి్ధదారుడ్ు ఒకస్ార్ధ ఆర్ధికసహాయం ప ందిన తరువాత , తదుప్ర్ధ

5-సంవత్ర్ాల వరకు ఎటటవంటి ఋణ సదుపాయం కల్ొంచబడ్దు. G.O Ms.No.101 SW(SCP-1) Dept.Dated 31-12-2013

8

2.గధర్ధజన ఉప్ ప్రణాళికకు-క ందర ప్రతేూక సహాయ నిధ్ులు (SCA to TSS

a. ప్థకం లక్షూం గధర్ధజన ఉప్ప్రణాళిక దాిర్ా ర్ాష్టట ర ప్రభుతిం అనుబంధ్ శ్ాఖలచే అమలు అవుత ననకార్ాూకరమాలకు తోర్ాొటటగా ఈనిధిని ఉప్యోగధంచడ్ం జరుగుత ంది. ఈ ప్థకం దాిర్ా కుటటంబ ఆదాయానిన పెంచుటకు ముఖూముగా వూవస్ాయ అనుబంధ్ కారూకరమాలు అమలు చేయడానికి ఉప్యోగధంచడ్ం జరుగుత ంది ఈ ప్థకం ఈ కిరంద ిముఖూమ ైన ఉదేిశ్ాలతో రూప్ుదిదికుంది. i. కుటటంబ ఆదాయం పెరుగుట మర్ధయు ఉదో ూగ/ ఉపాధి కలొన. ii. తదాిర్ా గధర్ధజనుల స్ామాజక, ఆర్ధిక ప్ర్ధస థతి మ రుగు ప్రచడ్ము .

బంగాళాదుంప్లు స్ాగు

b.ప్థకం లబి్ధదారులు - అరహతలు లబి్ధదారులు : అనినరకాల గధర్ధజన తెగల కుటటంబాలు . అరహతలు : ఈ ప్థకం అనుబంధ్ శ్ాఖలుతో అమలు చేయబడ్ుత ంది (Line Departments) ఆయా శ్ాఖలువారు ఈ ప్థకానిన వార్ధ ప్ర్ధధిలో మారగదర్ధికాలకు అనుగుణంగా అమలు చేస్ాత రు. పేదర్ధక నిరూమలన సంసథ

9

(SERP), ఐ.టి.డి.ఏ, డి.టి.డ్బూా య.ఓ మర్ధయు ఇతర సంబంధిత కార్ాూలయాలోా ఉనన సర్ ిసమాచారం ప్రకారం లబి్ధదారుల ఎంప క చేయుట జరుగుత ంది. c. దరఖాసుత మర్ధయు ఎంప క విధానం

దరఖాసుత చేయు ప్దితి మర్ధయు లబి్ధదారుల ఎంప క విధానం సంబంధిత

శ్ాఖలను సంప్రదించ వార్ధ దరఖాసుత నమూనా ప్రకారం దరఖాసుత చేసుకోవాల్.

వీడ్ర్ తొ కలుప్ు తీత

ఆప ల్డ తోటలస్ాగు

10

3. గధర్ధజన జనావాస్ాల, వూవస్ాయ ప్ంప్ుసెటా విదుూదదికరణ (Energisation)

a. ఈ ప్థకం లక్షూం వూవస్ాయ భూమి ఉండ,ి స్ాగు నీట ి వసతి లేని ప్రతి లబి్ధదారునిక ి వూవస్ాయ ప్ంప్ు సెటాకు కర్ ంటట కన క్షన్స అందించటం ( ROFR 2006 చటటం కిరంద స్ాగు భూమి కూడా ) మర్ధయు సబమమర్ధ్బుల్డ మోటరులు ఇప ొంచటం ఈ కారూకరమం యొకు ప్రధాన ఉదేిశ్ూం.

b. లబి్ధదారులు - అరహతలు • వూవస్ాయభూమి ఉండ ి , స్ాగు నీటివసతి మర్ధయు కర్ ంట్ వసతి లేని

ప్రతి గధర్ధజన ర్ ైత ఈప్థకం కిరంద అరుహ లు.

11

c.ధ్రఖాసుత - ఎంప క విధానం మర్ధయు సంప్రదించవలచన అధికారులు ఈప్థకం కిరంద బో ర్ వ ల్డ మరుయు కర్ ంటట కన క్షనా కావాలనుకునే ప్రతి లబి్ధదారుడ్ు ఆన లా న్స లో ర్ధజసేట రష్టన్స చేయవల ను . ఈప్థకం కిరంద బో రుకు కర్ ంటట కన క్షనా కావాలనుకునే లబి్ధదారులు మీకు సమీప్ములో ఉనన ఏ.ప టార నుసో్ ు / డిసుమ్్ (APTRANSCO / DISCOMS) కార్ాూలయం నందు దరఖాసుత చేస నటాయితే, సంబంధిత అధికారులు, పరా జ క్టట ఆఫ్సర్/ జలాా గధర్ధజన సంక్షమ అధికార్ధ అందించ ేసబ్ధ్డడతో ఏ . ప టార నుసో్ ు / డిసుమ్్ (APTRANSCO / DISCOMS ) వార్ధ దాిర్ా బో రాకు కర్ ంటట కన క్షను ఇవిబడ్ుత ంది. మిగధల్న వివరములు కొరకు సంబంధిత అధికారులు అయన పరా జ క్టట ఆఫ్సర్/ జలాా గధర్ధజన సంక్షమ అధికారులను సంప్రదించవల ను d.ఈ ప్థకం దాిర్ా లబి్ధదారులు ఏ సహాయం అందుత ంద ి (సబ్ధ్డడ వివరములు) బో ర్ మోటార్ : యూనిట్ విలువ రూ . 1,20,000/- అందులో లక్ష

రూపాయల వరకు ట్రకైార్ అందిసుత ననది . కరంటట వసతి : యూనిట్ విలువ రూ . 1,00,000/- ట్రకైార్

అందిసుత ననద.ి

12

4. ప .వి.టి.జ. గధర్ధజన తెగల అభివృదిి కి ప్ర్ధరక్షణాభివృదిి ప్రణాళిక (CCDP)

a.ఈ ప్థకం లక్షూం క ందర ప్రభుతిం దాిర్ా వచేు నిధ్ులు గధర్ధజన ప .వి.టి.జ తెగలు మర్ధయు వార్ధ ఆవాస్ాల సమగర అబ్ధవృదిి మర్ధయు ప్ర్ధరక్షణ కొరకు ఉదేిశింప్బడినవి (Habitation & Comprehensive Development).

కమూూనిటీ హాల్డ

b. లబి్ధదారులు- అరహతలు ఏజ నీ్పరా ంతాలలో నివశించే ప .వి.టి.జ తెగలకు సంబంధించన వూకుత లకు కుటటంబాలాకు మర్ధయు గూర ప్ులకు ఈ ప్థకం కిరంద లబి్ధ చేకూరుడ్ం జరుగుత ంది.

13

c.ఈ ప్థకం దాిర్ా లబి్ధదారులు కు అందే సహాయం మౌళిక సదుపాయాల కలొన లో భాగంగా అంతరగత ర్పడా్ నిర్ామణము,

కమూూనిటీ భవనాలు, వూవస్ాయ యంతార లు మర్ధయు ఈతర ప్నిముటటా మొదలగునవాట ికొరకు

జీవనోపాధి ప్థకాల కోసం సియం సహాయక బృందాల కారొస్ ఫండ్ అందించటం

ఆర్పగూ ప్థకాల నిమితతం అతూవసర వ రదూనిధ ి

మంచనీరు, పార్ధశుదూం, ప్ర్ధశుభరత కారూకరమాలు ఆహారభదరత కోసం సయక్షమ అభివృదిి ప్థకాలు పో ష టకాహార సహాయం/ పో ష్టణ పో స్ట మ టిరక్ట మర్ధయు ప్రమోష్టనల్డ విదూ కోసం పోర త్హకాలు d. ధ్రఖాసుత మర్ధయు ఎంప క విధానం ధ్రఖాసుత చేయు ప్దితి మర్ధయు లబి్ధదారుల ఎంప క విధానం సంబంధిత పరా జ క్టట ఆఫ్సర్, ఐ.టి.డి.ఏ మర్ధయు డి.టి.డ్బూా య.ఓ వార్ధ దరఖాసుత నమూనా ప్రకారం దరఖాసుత చేసుకోవాల్. ఇతర వివర్ాలకు ఏ.ప .ఓ / డి.ట.ిడ్బూా య.ఓ గార్ధని సంప్రదించవల ను.

14

5.అధికరణం 275 (1) భారత ర్ాజాూంగంలో (Atricle 275 ) (1)

a.ఈ ప్థకం లక్షూం భారత ర్ాజాూంగంలోని అధికరణం 275 (1) కిరంద షడె్ూల్డ తెగలు లేదా షడె్ూల్డ పరా ంతాలు అభివృదిి కోసం క ందర ప్రభుతిం వారు ర్ాష్టట ర ప్రభుతిం చేప్టేట ప్రణాళికకు సహాయక గార ంట్ విడ్ుదల చేసుత ంది. ఈ నిధ్ులకు మౌళిక సదుపాయాల కలొనలో ఉండ ే కీలకమ ైన అంతర్ాలను అధికమించట తో పాటటగా ఇతర అభివృదిి ప్నులకు కుడా ఉప్యోగధంచడ్o జరుగుత ంది. b.ప్థకం లబి్ధదారులు షెడ్ూల్డ తెగలు లేదా షడె్ూల్డ పరా ంతాలు కు చెందినవారు. c. ప్థకం దాిర్ా లబి్ధదారులు కు అందే సహాయం ఈ ప్థకం కిరంద మౌళికసదుపాయాల కలొనలో ఉండ ేకలీకమ ైన అంతర్ాలను తొలగధంచడ్ంతో పాటట, వూవస్ాయం, ప్ండా్తోటలు, ప్శుగార మీణాభివృదిి , చననతరహా నీటిపారుదల, సియం ఉఫాధి ప్ధ్కాలు మొదల రన వాటి కోసం షెడ్ూల్డ పరా ంతాల లబి్ధదారులకు ఆర్ధథకసహాయం అందించటం మర్ధయు ఏకలవూ పాఠశ్ాలల నిర్ామణం వంట ిప్ధ్కాలు కూడా చేప్టట బడ్ుత నానయి. ఈ అధికరణ ప్రకారం క టాయించన నిధ్ులను ఆపరా ంతల అవసర్ానిన బటిట ఖరుు చేయటం జరుగుత ంది. d. ధ్రఖాసుత మర్ధయు ఎంప క విధానం ధ్రఖాసుత చేయు ప్దితి మర్ధయు లబి్ధదారుల ఎంప క విధానం సంబంధిత పరా జ క్టట ఆఫ్సర్ , ఐ .టి .డి .ఏ వార్ధ దరఖాసుత నమూనా ప్రకారం దరఖాసుత చేసుకోవాల్. ఇతర వివర్ాలకు ITDA ఏ .ప .ఓ గార్ధని సంప్రదించవల ను.

15

6. జాతీయ షెడ్యూల్్డ తెగల ఆర్ధిక అభివృదిి సంసథ (NSTFDC)

a.ఈ ప్థకం లక్షూం మర్ధయు ఉదేిశ్ం

NSTFDC దాిర్ా గధర్ధజనులకు చేప్టేట ఆర్ధథక ప్ధ్కాలుకు తకుువ వడడ్తో, నేరుగా తిర్ధతగతిన సియం ఉపాధి ప్ధ్కాలను సమకూరులనే ఉదేిశ్oతో, నాలుగు ప్రధాన రంగాల రన వూవస్ాయ అనుబంధ్ రంగాలు , ప్శుసంవరిక, చనన తరహా వాూపారం మర్ధయు రవాణా రంగాలలో 16 రకాల ఆదాయ మార్ాగ లకు ఆర్ధథక సహాయ చయేడ్ం ప్రధానమ ైనలక్షూంగా NSTFDC వారు ర్ాష్టట ర ప్రభుతాినిక ిఋణం మంజూరుచేస్ాత రు. .

NSTFDC కిరంద యూనిట్్ ప్ంప ణి • షెడ్యూల్్డ తెగలలోని పేదవార్ధక ి, నిరుదో ూగ యువతకు తకుువవడడ్ కి

ఋణసదుపాయం అందుబాటటలో కల్ొంచ సియం ఉపాధి కారూకరమాలను నిరిహించుకొనే విధ్ంగా చయడ్టం.

• యువతలో వాూపార శ్కితస్ామర్ాి యలను గుర్ధతంచ, వార్ధని విజయవంతమ ైన వాూపారవేతతగా సమాజంలో గుర్ధతంప్ు తోపాటట గ్రవంగా జీవించే విధ్ంగా నమమకానిన పెంచడ్ం.

16

b. లబి్ధదారులు - అరహతలు ప ,వి ,టి ,జ సభుూలు /యానాద ి కులానికి చెందనివారు /ఇతర వివక్ష సంఘాల సభుూలు. (other vulnerable groups) • వార్ధిక ఆదాయం గార మీణపరా ంతాలలో 81,000 రూ.లు, ప్టటణాలలో

1,04,000 /- రూ.లోప్ు వుననవారు అరుహ లు (G O MS No 72, Tribal Welfare (TW.GCC) Department Dt.6.6. 2016)

• 18 నుండి 45 సం.లోప్ు వయసు్ వుండాల్. • ఇతర ప్థకాల కిరంద ఋణ బాక ీవుననవారు అరుహ లు కారు. • 10 వతరగతి ప్ూర్ధత చేస న వారు లేదా తప ొనవారు అరుహ లు. • 2 నుండ ి 5 % వరకు యూనిట్ విలువ లో లబి్ధదారుల వాటా

ఉండ్వల ను. • 10వతరగతి పాస్ అయి , ప్థకానికి సంబంధించ స్ాంక తిక అరహతలు

కల్గధవుననవార్ధకి పరా ధానూత ఇవిబడ్ుత ంది. • ఉదాII రవాణా సెకాట ర్ కిరంద ప్ూర్ధత స్ాథ యి డెరైవింగ్ ల రసెన్స్ కల్గధనవారు . c. ప్థకం దాిర్ా లబి్ధదారులు కు అందే సహాయం • NSTFDC దాిర్ా యస్.టి.లకు చేప్టేట ఆర్ధిక ప్థకాలు తకుువ శ్ాతం

వడడ్తో నేరుగా తిర్ధతగతిన సియం ప్ధ్కాలను సమకూరుుడ్ం జరుగుత ంది

• గధర్ధజన యువతకు అతూధిక విలువ కల్గధన ఆర్ధథకాభివృదిి ప్థకాలు చేప్టటగల్గ అవకాశ్ం.

• ప .వి.టి.జ./యానాది కులానికి సంబంధించన వార్ధకి: యూనిట్ విలువలో 90 % లేదా రూ. 1 .00 లక్ష ర్ ండింటిలో ఏది తకుువ రతే అద ిసబ్ధ్డడగా ఇవిబడ్ుత ంది.

17

• గూర ప్ుఆధార్ధత ప్ధ్కం కిరంద, యూనిట్ విలువలో 60 % లేదా 1 .00 లక్ష ర్ ండింటిలో ఏది తకుువ రతే అద ి గూర ప్ులో ఒకొుకుసభుూలకు సబ్ధ్డి కిరంద అందించబడ్ుత ంది.

• మిగధల్న యూనిట్ విలువ NSTFDC ఋణంగా ప్ర్ధగణించ బడ్ుత ంది. అదితిర్ధగధ నిరణయించన వాయిదాల ప్దితిలో తిర్ధగధ చెలా్ంచవలస వుంటటంద.ి

• నాలుగు ప్రధాన రంగాల రన వూవస్ాయం, ప్శుసంవరిక, చననతరహ వాూపారం మర్ధయు రవాణా రంగంలో 16-ప్థకాల కింద ఆర్ధిక సహాయం ఇవిడ్ం జరుగుత ంది.

• ఈ ప్థకం దాిర్ా ఇనోనవా/ బ లోర్ప వాహనాలు కుడా మంజూరు చేయడ్ం జరుగుత ంది.

d. దరఖాసుత చసేుకొనే విధానం ఇంటర్ నట్ సెంటర్ లో ముందుగా www.apobmms.cgg.gov.in లో

లాగధను అవాిల్ తరువాత ఆన్స ల రన్స లో దరఖాసుత ఎంప క చేసుకోవాల్. తరువాత “ ST

Corporation” అనే ఆపి్ను ను ఎంప క చేసుకోవాల్ . తదుప్ర్ధ ఆధార్/ ర్ ష్టన్స కారు్ న ంబర్ నమోదు చేస తదుప్ర్ధ వివర్ాల

కోసం “GO” అను బటను ను కాిక్ట చేయాల్. లబి్ధదారుని పేరు ఎంప క చసేుకోనన తరువాత “GO “ అను బటను ను

కాిక్ట చేయాల్. చవర్ధగా లబి్ధదారుని ధ్రఖాసుత చయప సుత ంది, దానిలో లబి్ధదారుని

క టగధర్ధని ఎంప క చేసుకోవాల్ . తదుప్ర్ధ ఎటటవంటి ఆర్ధికసహాయం కావాలో దానిని ఎంప క చేసుకోవాల్.

18

తదుప్ర్ధ NSTFDC కిరంద ప్థకానిన ఎంప కచెయాూల్. దాని తరువాత లబి్ధదారుని ఫో టోని అప్ లోడ్ చేయాల్. తదుప్ర్ధ ప రవూూని చయసుకొని దరఖాసుత సబ్ మిట్ చేయాల్. E.లబి్ధదారుని ఎంప క చసేుకొనే విదానం

జలాా స్ాథ యి కమిటిల దాిర్ా దరఖాసుత ల ప్ర్ధశీలన జరుగుత ంది. మొదటి అరుహ ల జాబ్ధతా తయార్ీ మర్ధయు కమిటీ వార్ధచే ఇంటరూియ లు

నిరిహించ త ది జాబ్ధతా తయారు చేస్ాత రు. జలాా కల కటర్ ఆమోదం ప ందిన తరువాత TRICOR వార్ధచే యూనిట్్

ను అమలు చేయడ్ం జరుగుత ంది.

19

7. ముదర ఋణం ప్రధానమంతిర ముదర యోజన (P M M Y)

a.ఈ ప్థకం లక్షూం మర్ధయు ఉదేిశ్ం భారత ప్రభుతిం దేశ్ంలోని కార్పొర్ ట్ , చనన వాూపార సంసథల యొకు

ఫెరనాని్ంగ్ అవసర్ాలను తీరుటానికి ఈ స్ుం దాిర్ా రుణాలు మంజూరు చేయడ్మే ఈ ప్థకము ప్రధాన ఉదేిశ్ం. జనాభాలో వూవస్ాయియతర రంగాలు , ఉతాొదిత , సేవ మర్ధయు చరు వాూపారులకు ఆర్ధికంగా చేయూత నిసయత

ఆర్ధథక సహాయం అందించడ్ం .

b. ఈ ఋణం 3 విధ్ములు గా అందించడ్ం జరుగుత ంది శిశు ఋణం- INR . 50,000 రూపాయల వరకు ఆర్ధిక సహాయం.

కిషో ర్ ఋణం- INR . 50,000 నుండి INR 500,000 మధ్ూ మొతతంలో ఆర్ధథక సహాయం.

తరుణ్ ఋణం- 500,000 నుండ ి INR 10,00,000 మదూ మొతతంలో ఆర్ధథక సహాయం అందించటం జరుగుత ంది

c. ఋణానిన మంజూరు చేసే బాూంకులు బాూంకులు ముదర ఋణానిన అందించడానికి ఖచుతమ ైన అరహత ప్రమాణాలు అనుసర్ధసుత ఉనానయి. ఈ ఋణానిన ఈ కిరంద తెలుప్బడిన బాూంకు ల దాిర్ా అందించడ్ం జరుగుత ంది . సేటట్ కో ఆప్ర్ టివ్ బాూంకులు , మ ైకరో ఫెరనాన్స్ ఇనిటిటయూష్టన్స్, నాన్స-బాూంకింగ్ ఫెరనానిియల్డ కంపెనీస్,

ర్ీజనల్డ గార మీణ బాూంకులు మెదలగునవి ఋణానినమంజూరు చేస్ాత యి.

20

d. ముదార ఋణము తీసుకోనే విధానం

ముదార ఋణానినతీసుకోవటానికి, ధ్రఖాసుత దారుడ్ు(అనగా ఋణ గరహీత) మొదట తన ఋణానినఅందించ ే

తన సమీప్ బాూంకును గుర్ధతంచ, వాూపార ప్రణాళికతో వూకితగతంగా సందర్ధించాల్.

ఋణ ధ్రఖాసుత తో పాటట సమగర వాూపార ప్రణాళిక, గుర్ధతంప్ు కారు్ ,

చరునామా మర్ధయు పాసుపో రుట ఫ టోలు సమర్ధొంచవలస ఉంటటంద.ి

ధ్రఖాసుత దారుడ్ు అనిన ప్తార లు సమర్ధొంచన తరువాత , బాూంకు వారు,వాూపార ప్రణాళికను మర్ధయు అవసర్ానిన సమీక్ష చేస్ాత రు. ఆమోదం ప ందినటాయితే, ఋణానిన మంజూరు చేస్ాత రు.

e.ముదర ఋణాలు తీసుకోవడానికి అరుహ లు ప .ఎం.ఎం.వ ర కింద ముదార ఋణానిన ప ందేందుకు కొనిన అరహత ప్రమాణాలు - నియమాలు ఉనానయి:

దరఖాసుత దారుడ్ు 18 ఏళళకు పెరబడిన భారతీయ పౌరుడిగా ఉండాల్

మర్ధయు చయప ంచడానికి ఒక వాూపార ప్థకానిన కల్గధ ఉండాల్.

వాూపార ప్థకం నిర్ామణం, పెటటట బడ్ుల ఉతొతిత యొక్క సిభావం,

మార్ ుటింగ్ మర్ధయు భవిష్టూత్ ఫల్తాలు ,ప్ర్ధశ్రమల సిభావం

వూవస్ాయియతర ఆదాయంతో సంబంధ్ం కల్గధ ఉండాల్ .

వడడ్ ర్ టటా ర్ధజరుి బాూంకు ఆఫ్ ఇండియా (RBI) మారగదరికాలు ప్రకారం ఉంటాయి.

21

8.స్ాట ండ్ అప్- ఇండియా మారగదరికాలు Stand-Up-India Scheme

a.ప్థక లక్షూం

SC / ST మర్ధయు / లేదా మహిళా పార్ధశ్రా మిక వేతతలకు ఫెరనాని్ంగ్ కోసం

స్ాట ండ్ అప్ ఇండియా ప్థకం ( స్ుమ్ ) ఆవిరభవించంది. ఈ ప్థకం కిరంద

బాూంకు రుణము కనీసం 10 లక్షల నుంచ 1 కోటి వరకు అందిస్ాత రు , ప్రతి

బాూంకు శ్ాఖకు కనీసం ఒక షెడ్యూల్్డ కులం (ఎస్్) లేదా షెడ్యూల్్డ తెగ (ఎస్ట) ఒక మహిళా రుణగరహీతకు లోను మంజూర్ధక ిమారగదరికాలు ప్రభుతిం నుండ ి

ఇవిబడా్ యి . ఉతాొదకత , సేవలు లేదా వరతక రంగంలో ఈ రుణాలను అందించనునానరు.

b. అరుహ లు 18 సంవత్ర్ాల కంట ేఎకుువ వయసు్ కల్గధన ఎస్్ / ఎస్ట మర్ధయు

/ లేదా మహిళా వూవస్ాథ ప్కులు, (ఎంటరపెనయూర్్ ) ఋణగరహీత ఏ బాూంకుకు / ఆర్ధథక సంసథకు ఎగవేతదారునిగా (డిపాలటర్)

ఉండ్కూడ్దు. c. ఋణం యొకు సిభావం

సమీకృత ఋణం 10 లక్షల మొదలుకొని 100 లక్షల (ఒకకోటి ) వరకు ఇవిబడ్ును (ట్ర్మ లోను మర్ధయు వర్ధుంగ్ క ప టల్డ కలుప్ుకొని ).

d. ఋణం యొకు ప్రయోజనం

వసుత తయార్ీ క ందార లు ఏర్ాొటట ( మానుఫాూకుర్ధంగ్ యూనిట్్ ) వరతకం /

వాూపారం లేదా సేవల రంగం లో ఒక కొతత వాూపార్ానిన ఏర్ాొటట చేసేందుకు

22

ఎస్్/ఎస్ట/మహిళా వూవస్ాథ ప్కులను పోర త్హించుట దాిర్ా వార్ధ జీవనోపాదులను పెంపో దించడ్ం. e.ఋణ ప్ర్ధమాణం

ట్ర్మ లోను మర్ధయు వర్ధుంగ్ క ప టల్డ కల్ప పరా జ క్టట వూయం 75% వరుకు ఇవిబడ్ుత ంది. f.వడడ్ ర్ టట మిగధల్ స్ుంల కనాన తకుువ వడడ్ ర్ టట కు లోను ఇవిబడ్ుత ంది g.సెకూూర్ధటీ

పరా ధ్మిక భదరతతో పాటట, బాూంకులు నిరణయించన విధ్ంగా, ఋణ భదరత లేదా స్ాట ండ్-అప్ ఇండియా రుణాల కోసం క రడిట్ హామీ ఫండ్ స్ుమ్ (CGFSIL)

యొకు హామీని ప ందవచుు.

h.తిర్ధగధ చెలా్ంచ ేకాల ప్ర్ధమితి

7 సంవత్ర్ాలలో ఋణం తిర్ధగధ చెలా్ంచాల్.

i.మార్ధజన్స మనీ

ఈ ప్థకం కిరంద 25 శ్ాతం మార్ధజన్స మనీ కల్ొంచబడింద ి, ఇది అరహత గల క ందర / ర్ాష్టట ర ప్థకాలతో కల్ప అందించ బడ్ుత ంది. అనుమతించ దగధన

సబ్ధ్డడలను ప ందడానికి లేదా మార్ధజన్స మనీ అవసర్ాల కోసం, అనిన

సందర్ాభలోా , అటటవంటి ప్థకాలు అమలు చేయబడినప్ుొడ్ు, ఋణగరహతీ

పరా జ కుట వూయంలో కనీసం 10% భర్ధంచవల ను ఈ ప్థకం భారతదేశ్ం లోని అనిన పరా ంతాల నుండి ఆయా షడె్యూల్్డ వాణిజూ బాూంకులు శ్ాఖలు తో అనుసంధానం ఉంటటంది.

23

స్ాట ండ్అప్ –ఇండియా పోర గార ం కిరంద ఇనోనవా కారుా ప్ంప ణి ప్ూర్ధతవివరములు కొరకు చవర్ధ పేజీలో (G.O.Ms.No.187 , Dated:20.12.2016) ప ందుప్రుడ్మ ైనది

24

9.భూమి కొనుగపలు ప్థకం (Land Purchase Scheme Andhra Pradesh)

మన గార మీణ ఆర్ధిక వూవసథలో భూమి కల్గధఉండ్డ్ం అనేది ప్రతి వూకిత కి ఎంతో స్ాంఘిక గ్రవం మర్ధయు ఒక ఆదాయం ప ందే ఒక వనరు గా భావిస్ాత రు. దదని దాిర్ా స్ామాజక భదరత , ప్రప్తి , ఆతమవిశ్ాివసం , జీవనోపాది

పెరుగుత ంది . కనుకనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతిం దదనిని గుర్ధతంచ భూమి లేని

నిరుపేద షెడ్యూల్డ తెగల గార మీణ వూస్ాయ మహిళా కూలీలకు " భూమి కొనుగపలు ప్థకం " ను గధర్ధజన సంక్ష మ శ్ాఖ దాిర్ా జాతీయ షెడ్యూల తెగల ఆర్ధిక సహకార సంసథ ( NSTFDC ) వార్ధ ఆర్ధిక సహకారం తో ట్రకైార్ సంసథ దాిర్ా అమలు చేయడ్ం జరుగుత ంది. a. ప్థకం లక్షూం భూమి లేని నిరుపేద షడె్యూల్డ తెగల గార మీణ వూస్ాయ మహిళా కూలీలకు వూస్ాయ భూమిని కల్ొంచ, వార్ధ కుటటంబ ఆదాయం పెంప ందించ,

25

స్ామాజకంగా అభివృది్ధ చెందుట మర్ధయు భూమిపెర అధికారం కల్గధ ఉండ్ుట అనేద ిప్రధాన లక్షూం గా ఈ పథకాన్నిరూపొంద్ధొంచారు.

b.ప్థకం వివరములు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతిం నిరుపేద షెడ్యూల్డ తెగల (ST) లో గార మీణ వూస్ాయ

మహిళా కూలీలకు ఉదేిశించ "భూమి కొనుగపలు ప్థకం” యూనిట్ విలువ

రూపాయలు 1 . 00 లక్ష నుండి 15 . 00 లక్షలు వరకు సవర్ధంచడ్మ ైనది. i . రూపాయలు 9 లక్షలు వరకు 3 ఎకర్ాలు బీడ్ు భూమి కొనుగపలు చేయుట

(Dry land ).

ii . రూపాయలు 12 లక్షలు వరకు 2 ఎకర్ాలు ప్ంట తడి భూమి (ఒక ప్ంట

ప్ండే ప్లాప్ు భూమి) కొనుగపలు చేయుట. (Wet land)

iii . రూపాయలు 15 లక్షలు వరకు 1 ఎకరo ర్ ండ్ు ప్ంటలు ప్ండ ేభూమి ని

కొనుగపలు చేయుట (Wet land).

c. నిధ్ులు వివర్ాలు యూనిట్

విలువ రూపాయలు 15,00,000/- లేదా అసలు ఖర్ీదు (ఏది తకుువ రతే అద ి)

ర్ాయితీ

(సబ్ధ్డడ ) 75 % యూనిట్ విలువ

ఋణం 25% ఎన్స .ఎస్ .ట ి. ఎఫ్ . డి .స

(NSTFDC ) 6% వడడ్తో

d.అరహతలు 1. గార మీణ గిరిజన తెగల భూమిలేని వూస్ాయ మహిళా కూలీలు అరుహ లు (మహిళలు మాతరమే)

26

2. లబి్ధదారుల ఎంప క కరమంలో భూమిలేని నిరుపేద వూవస్ాయ మహిళా కూలీలకు మొదట ి పరా ధానూత ఇవాిల్ మర్ధయు 3 ఎకర్ాలు బీడ్ు భూమి

కనాన, చనన చనన బీడ్ు భూమి కల్గధనవారు మర్ధయు 2 ఎకర్ాలకనాన

తకుువగా ఉనన ప్ంట తడిభూమి (ప్లాప్ు భూమి) కల్గధనవారు మర్ధయు 1

ఎకరము 2 ప్ంటలు ప్ండే భూమి కల్గధనవారు కుడా భూమి లభూత ను బటిట ప్ర్ధగనలోనికి తీసు కొనబడ్ును . 3. దరఖాసుత చేయు లబి్ధదారులు గతంలో అసెరన్్స భూమి చటటం / లాూండ్ స్ల్ంగ్

యాక్టట / క్లు చటటం / ఇనాం నిషేధించబడిన చటటం మర్ధయు భూమి

కొనుగపలు ప్థకాలు దాిర్ా ప్రభుతిం నుండ ి భూమి ప ందని లేదా క టాయించబడ్నివారు అరుహ లు. 4. భూమి కొనుగపలుకు గుర్ధతంచబడిన భూమి తకుువ గా ఉండి లబి్ధదారులు. ఎకుువగా ఉననప్ుొడ్ు వార్ధలో నిరుపేదలు(POP)కు పరా ధానూత కరమంలో అరుహ లు. 5. దరఖాసుత చేయు లబి్ధదారుల వయసు 18 సం!!లు నిండినవారు అరుహ లు. 6.యూనిట్ ఖర్ీదు విలువ కనాన ఎకుువ ఖర్ీదు విలువ భూమి కొనుగపలుకు ఏదయినా ప్రతిపాదన అందినయిెడ్ల మేనేజంగ్ డెరర్ కటర్ ,ట్రకైార్ , గధర్ధజన

సంక్ష మ శ్ాఖ , అనుమతి కోరకు ప్రతిపాదనలు సమర్ధొంచాల్.

7.దరఖాసుత చేయు లబి్ధదారులు ఆధార్ మర్ధయు ర్ ష్టన్స కారు్ కల్గధనవారు అరుహ లు. 8.క్లు ర్ ైత లు మర్ధయు భూస్ాిముల యొకు భూములను క్లుకు చేసుత నన ర్ ైత లు కూడా అరుహ లు.

27

10.కాఫ్ ప్ంటల పోర త్హం ఐ.టి.డి.ఏ - పాడేరు, విశ్ాఖప్టనం

గధర్ధజన పరా ంతాలలో కాఫ్ ప్ంట అభివృదిి కి ర్ాష్టట ర ప్రభుతిం ప్రతూక శ్రది చయప్ుతూ 10 సంవత్రం కాలములో (2015-16 నుండి 2025-26) కాఫ ్ప్ంటల అభివృదిి కి రూ.526.16 కోటాతో, TRICOR,NREGS మర్ధయు కాఫ ్బో రు్ సహకారంతో ఈ ప్థకం అమలు చేయడ్ం జరుగుత ంది. ఈప్థకంలో బాగంగా లక్ష ఎకర్ాలలో కొతత కాఫ్ తోటలు విసతర్ధంచడ్ంతో పాటట వాటిక ికావల్స న 60 వేల ఎకర్ాలలో నీడ్చెటటా పెంప్కం చేప్టటడ్ం జరుగుత ంద ిమర్ధయు 45వేల ఎకర్ాల విస్త రణం లో ఉననపాత కాఫ్ తోటల ప్ునరుదిరణ తో పాటట 10 వేల ఎకర్ాల లో సేందిరయ కాఫ్ స్ాగును పోర త్హించడ్ం జరుగుత ంది .మంచ ధ్ర, నాణూమ ైన కాఫ్ గధంజల ఉతొతిత కొరకు విలువ హ చుంప్ు చరూలలో బాగంగా11,500 బేబ్ధ ప్లొరాను ర్ ైత లకు అందజ యడ్ం జరుగుత ంది .ఈ ప్థకంలో ముఖూం గా ప్రసుత తం ఉతొతిత అవుత నన కాఫ్ గధంజలను మంచ గధటటట బాటట ధ్ర కల్ొంచే ఉదేిశ్ం తో గధర్ధజన సహకార సంసథ దాిర మ రుగ ైన మార్ ుటింగ్ సదుపాయానిన కల్ొంచడ్ం జరుగుత ంది .కాఫ్ తోటలు పెంచాలనుకునే ర్ ైత లు క్ష తర స్ాథ యి కాఫ్ స బబంది ని సంప్రదించడ్ం దాిర్ా ఈ ప్థకం లో భాగసుత లు అవుతారు .

28

11 .గధర్ధజన యువతకు న రప్ుణూం మర్ధయు శిక్షణలు: (Skill Development Programmes)

ఈ కారూకరమము కింద గధర్ధజనయువతకు వివిధ్ రకాల ఉదో ూగ, సియం ఉపాధి అవకాశ్ాల కలొనక ై న రప్ుణాూల అభివృదిి కోసం “గధర్ధజన న రప్ుణూ ఉప్ మిష్టన్స” గధర్ధజన స ుల్డ సబ్ -మిష్టన్స ) ఏర్ాొటటచేయడ్మ ైనది.. దదని దాిర్ా గధర్ధజన యువతలోన రప్ుణాూలను పెంచుటకు న రప్ుణాూభివృదిి (Skill Development) శిక్షణ కారూకరమాలు చేప్డ్ుత నానరు . వీటికోసం 24 యూత్ ట్రనైింగ్ సెంటర్్ నిర్ధమంచడ్మ ైనది

యూత్ ట్రనైింగ్ సెంటర్ ( YTC) క ందరం

a.లబి్ధదారులు & అరహతలు గధర్ధజనయువకులు. ఆదాయ, కులదృవీకరణ ప్తరం కల్గ ఉండాల్. కనీసం వార యటం, చదవటం వచు ఉండాల్. b.యువత న రప్ుణాూభివృదిి క ై ప్రభుతిం వారు చేప్డ్ుత నన చరూలు

29

గధర్ధజన యువతీ, యువకుల న రప్ుణాూనిన అభివృదిిచేస ,ఆర్ధికంగా నిలద కుుకునేందుకు ఏర్ాొటట చేయడ్ం.

24-యువజన శిక్షణ క ందార ల (వ ర.టి.స .) దాిర్ా శిక్షణ ఇవిబడ్ుత ంది. దదనిక ి ర్ాష్టట ర న రప్ుణాూభివృదిి కార్పొర్ ష్టన్స తో (AP Skill Development

Corporation ) ఒప్ొందం కుదురుుకొని ముందడ్ుగు వేయడ్ం జరుగుత ంది.

ప్రతిషాట తమక సంసథల దాిర్ా శిక్షణ కాలప్ర్ధమితి 60-ర్పజులనుండి 90-ర్పజుల వరకు వివిధ్ టేరడ్్ లో శిక్షణలు ఇవిటం జరుగుత ంది.

ప్రతిసంవత్రం లక్షమంద ి గధర్ధజన యువతకు న రప్ుణాూభివృదిి కిరంద శిక్షణ ఇవిడానికి ప్రణాళిక వేయడ్మ ైనది.

నిరుదో ూగల రన యువతీ/యువకులు దగగరలో గల వ ర.టి.స . కార్ాూలయాలను సంప్రదించ పేరునమోదు చేసుకోవలయును. వూకిత అభిరుచక,ిన రప్ుణాూనికి సంబంధించన టేరడ్ లో శిక్షణప ందే అవకాశ్ం కూడా కలదు.

శిక్షణలు,వాట ి అరహతలు మర్ధయు కాలవూవధ ి గుర్ధంచ మర్ధనిన విష్టయాలు జలాా గధర్ధజన సంక్ష మ అధికార్ధ/ పరా జ క్టటఆఫ్సర్,సమీకృత గధర్ధజన అభివృదిి సంసథ గార్ధని లేదా మీకు దగగర్ధలో ఉననశిక్షణా క ందార నినసంప్రదించగలరు.

http://apssdc.in/trible_people/index.html

యువత న రప్ుణాూల అభివృదిి కోసం శిక్షణలు

30

12.భవిత కారూకరమము: (Bhavitha programme)

a. ప్థకం లబి్ధదారులు -అరహతలు 10 తరగతి, ఇంటర్ &డిగీర ప్ూర్ధతచేసుకునన గధర్ధజన యువతకు

ఉదో ూగకలొనలో మారగదరికంగా వుంటయ వార్ధలో వకితతివికాస్ానికి సంబందిన కారూకరమాలను ఏర్ాొటటచేయటం భవితకారూకరమం.ముఖూ ఉదేిశ్ం

గధర్ధజన సంక్ష మశ్ాఖ మర్ధయు న ప్ుణాూలఅభివృదిి సంసథల సంయుకత ఆధ్ిరూంలో నిరుదో ూగ గధర్ధజన యువతకు ఉపాధికల్ొంచుటకు గధర్ధజన యువతకు ఉదో ూగస్ాధ్నలో సహాయప్డ్ుటకు వివిధ్రంగాలలో నేప్ుణూత పెంప ందించ తదాిర్ా గధర్ధజన యువతకు ఉపాధికల్ొంటయియ ఈకారూకరమలక్షూం. వివిధ్కోరు్లలో ఉచతశిక్షణ మర్ధయు అవగాహన కల్ొంచుటకు ఈకారూకరమం చేప్టటడ్ం జరుగుత ంది. చెటటట పెంప్కం చేప్టటడ్ం జరుగుత ంది

యువత న రప్ుణాూల అభివృదిి కోసం శిక్షణలు

31

ఈకారూకరమం దాిర్ా నిరుదో ూగ గధర్ధజనయువతకు పో టీప్ర్ీక్షలకు తర్ీీదు ఇవిడ్ం మర్ధయు ఉప్కారవేతనాలు మర్ధయు ఫ్జు ర్ధయంబర్మ ంట్ తో కూడిన గార డ్ుూయియట్ మర్ధయు పో స్ట గార డ్ుూయియట్ కోరు్లు అనగా బ్ధ.ఇ.డి ,ఇంజనీర్ధంగ్, బ్ధ.యస్.స .(నర్ధ్ంగ్), ఎంఎస్.స . కంప్ూూటరు కోరు్లు మర్ధయు స్ాంక తిక శిక్షణ కుడా ఇప ొంచటంజరుగుత ంది.

ఈ కారూకరమానికి సంబందించన మొతతము ఖరుులును గధర్ధజన సంక్ష మ శ్ాఖ భర్ధసుత ననద.ి

యువత న రప్ుణాూల అభివృదిి కోసం శిక్షణలు

ఉదో ూగాలు మర్ధయు ఉననత చదువులులకు సంబంధించ సయచనలు, సలహాలు కోసం జలాా గధర్ధజన సంక్ష మఅధికార్ధ/ పరా జ క్టటఆఫ్సర్, సమీకృత గధర్ధజన అభివృదిి సంసథ గార్ధని సంప్రది చవలయును.

32

13 . NTR విదోూననతి ప్థకం (NTR Vidyonnathi pathakam)

a.ఈ ప్థకం లక్షూం మర్ధయు ఉదేిశ్౦ గధర్ధజన విదాూరుథ లకు ప్ర్ధపాలన రంగంలో ఉననత స్ాథ యి ఉదో ూగాలు అధిర్పహించాడ్నిక ిస విల్డ సర్ీిసెస్ కోచంగ్ కోసం ప్రభుతిం ఉతతరుిల సంఖూ 10, గధర్ధజన సంక్ష మం (విదూ) తేదద:03.02.2015 ప్రకారం ప్రతేూక శిక్షణ దశే్ వాూప్తంగా ప్రఖాూతి గాంచన 5 సంసథలలో ఇప ొసుత నానరు.

33

b.సంసథల వివర్ాలు

1. డా. లక్షమయూఐ.ఎ.యస్.సటడడసర్ధుల్డ,హ ైదర్ాబాద్, 2. ఆర్.స .ర్ డి్ఐ.ఎ.యస్.సటడడసర్ధుల్డ,హ ైదర్ాబాద్, 3. బమరయిన్స టీర సటడడ సర్ధుల్డ, హ ైదర్ాబాద్, 4. శీరర్ామ్ ఐ.ఎ.యస్, నయూఢిలాీ, 5. యూనివర్ల్డ సటడడ సర్ధుల్డ,బమంగుళూరు. మొదలునవి . ఈ స విల్డ సర్ీిసెస్ ప్ర్ీక్షలే కాకుండా, ర్ాష్టట ర కాూడ్ర్ కు సంబందించన గూర ప్ - సర్ీిసెస్ కూడా శిక్షణ ఇప ొంచటం జరుగుత ంది, ఎంప కకాబడిన ప్రతి విదాూర్ధథకి శిక్షణకు రూ.2 లక్షలు వరకు మంజూరు చేయబడ్ుత ంది.

c. లబి్ధదారులు - అరహతలు డిగీర పాస్ అయిన గధర్ధజన విదాూరుథ లు గధర్ధజనశ్ాఖవారు నిరిహించన ప్ర్ీక్షలో ప్రతిభ చయప ంచన వార్ధకీ పరా ధానూత ఇవిబడ్ుత ంది • లబి్ధదారులు ప్రతేూక ప్ర్ీక్షదాిర్ా ఎంప క చేయ చేయబడ్ుత ంది • డిగీరప్ూర్ధతచేస ఉండాల్ • కుటటంబం వార్ధికఆదాయం 6 లక్షలరూపాయలకు మించ ఉండ్ర్ాదు • వయోప్ర్ధమితి 21 నుంచ 37-వరకువయసు్ మించ ఉండ్కూడ్దు,

వికలాంగులకు ఐతే 42-సంవత్ర్ాలవరకు ఉండ చుు. • కుల మర్ధయు ఆదాయ ధ్ుర వీకరణప్తరం కల్గధఉండ్వల ను • దరఖాసుత ఆన లా న్స దాిర్ా మాతరమే ప్ంప ంచవల ను .

http://www.ntrvidyonnathi.org

34

14. అదనప్ు సమాచారం కోసం

ఈ కిరంది ఆధికారులను సంప్రదించ గలరు

35

36

37

38

39

40

ప్రప్ంచ ఆదివాస దినోత్వ వేడ్ుకలు

NSTFDC దాిర్ా వాహనం ప్ంప ణ ి