waterand its constituents

Post on 08-Apr-2016

250 Views

Category:

Documents

7 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

water and its constituents

TRANSCRIPT

నీరు - దాని సంఘటిత మూలకాలు; నత్రజని - దాని సమ్మే�ళనాలు

• కాపర్, పాదరసం, పా� టినం వంటి లోహా లు ఆమ� ం నుంచి హైడ్రో"జన్ ను విడుదల

చేయవు.

• ఆక్సి*జన్ ఇసుకలో 56 శాతం, నీటిలో 89 శాతం ఉంటుంది.

• ఆక్సి*జన్ ను మొదటిసారి తయారుచేసిన శాస్త్రవేత్త: షీలే

• ఆక్సి*జన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త: లెవోయిజర్ 

• నవీన రసాయనశాస్త్ర పితామహుడు: లెవోయిజర్ 

• H2O2ను వేడిచేసి O2ను పొందడంలో MNO2ను ఉత్ప్రేHIరకంగా ఉపయోగిసా్త రు.

• K2Cr2O7 దాM వణంలో ముంచిన వడ పోత కాగితానిO SO2 వాయువు ఆకు పచ్చగా

మారు్చతుంది.

• తుప్పుH రసాయన ఫారు�లా: Fe2O3.XH2O

• ఆమ� ఆక్సైXడ్ లకు ఉదాహరణ: SO2, P2O5, CO2, N2O3 

• క్షార ఆక్సైXడ్ లకు ఉదాహరణ: CaO, MgO, Na2O, Fe2O3 , CuO

• తటస్థ ఆక్సైXడ్: CO

• గాలిలో మండించినప్పుHడు బంగారు పసుప్పు రంగులో మండే లోహం: సోడియం

• విష వాయువులను విషరహిత వాయువు లుగా మార్చే్చ పరికరం: కెటలైటిక్ కన్వర్టర్* .

• నత్రజని గాలిలో 75 శాతం భార శాతంగా, 80 శాతం ఘనపరిమాణం పరంగా

లభిసు్త ంది. 

• వాయువును పీడనానిక్సి గురి చేసి, వాlకోచింపచేసి చల�బరిచే విధానానిO జౌల్ -

థామ*న్ ప్రభావం అంటారు.

• అమ్మో�నియం నైట్రైIట్ ఒక పేలుడు పదార్థం.

• నైట్రో{ జన్ ఘనీభవన సా్థ నం: 210.5°C

• హేబర్ పద్ధతిలో ఉత్ప్రేHIరకం: చూర్ణ సి్థతిలో ఉనO ఇనుము

• హేబర్ పద్ధతిలో ఉనO ఉత్ప్రే్తజకం: మాలిబ్డి�నమ్ 

• TNT పూరి�పేరు: ట్రైIనైట్రో{ ట్రోలిన్ 

• అమ్మో�నియా దMవీభవన సా్థ నం: –33.4°C

• అమ్మో�నియా ఘనీభవన సా్థ నం: –78°C

• అమ్మో�నియాను ఆక్సీ*కరణం చేస్తే్త ఏరHడే పదార్థం: NO

• అధిక పరిమాణంలో ఉనO కో� రిన్ తో అమ్మో� నియా చరl జరిపిత్ప్రే ఏరHడే పదార్థం:

NCl3 + HCl

• అధిక ఆక్సి*జన్ సమక్షంలో అమ్మో�నియా ఆక్సీ*కరణం పొందిత్ప్రే ఏరHడే పదార్థం: NO2

• NH4Clను లెకా� ంచి, నిర్జల ఘటాలో� ఉపయోగిసా్త రు. దీనిO సోల�రింగ్ లోనూ

వాడతారు.

• FACT విస్తరణ రూపం: Fertilizers And Chemical Travancore

• అమ్మో�టల్ సంఘటనం: NH4NO3 + 20% TNT 

• అమ్మో�నల్ సంఘటనం: NH4NO3 + Al పొడి 

• MAP ఫారు�లా: NH4H2PO4

• DAP ఫారు�లా: (NH4)2HPO4

• అమ్మో�నియం ఫాస్తే�ట్ ఫారు�లా: (NH4)3PO4

• కాపర్ వేడి గాఢత HNO3తో చరl జరిపిత్ప్రే NO2 వాయువు వెలువడుతుంది. 

• కాపర్ సజల నతి్రకామ� ంతో చరl జరిపిత్ప్రే NO వాయువు వెలువడుతుంది.

• జింక్ గాఢ HNO3తో చరl జరిపిత్ప్రే NO2 వాయువు వెలువడుతుంది.

• జింక్ సజల HNO3తో చరl జరిపిత్ప్రే N2O వాయువు వెలువడుతుంది.

• సెలుlలోజ్ నైట్రే{ట్ ను కృతి్రమ సిల్� అంటారు.

• దMవ రాజం 1 ఘ.ప. గాఢ HNO3 + 3 ఘ.ప. గాఢ HClల మిశ్రమం.

• చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలను, వాటి వlర్థ పదారా్థ లను ఆమ్మో�నిఫైయింగ్

బ్యాlక్సీ్టరియా అమ్మో�నియా లవణాలుగా మారుసు్త ంది.

• అమ్మో�నియా లవణాలను డీ నైటి{ఫైయింగ్ బ్యాlక్సీ్టరియా నత్రజనిగా మారుసు్త ంది.

• అమ్మో�నియా లవణాలను నైట{సోఫైయింగ్ బ్యాlక్సీ్టరియా నైట్రైIట్* గా మారుసు్త ంది.

• నైట్రైIట్* ని నైటి{ఫైయింగ్ బ్యాlక్సీ్టరియా నైట్రే{ట్* గా మారు్చతుంది. 

• Pb(NO3)2ను వేడి చేసినప్పుHడు NO2 జేగురు రంగు వాయువు వెలువడుతుంది.

• బ్రౌ£ న్ రింగ్ వలయ ఫారు�లా: FeSO4.NO

• లెగుlమినేసి కుటుంబ మొక�ల వేరు బుడిపెలలో ఉండే బ్యాlక్సీ్టరియా: రైజోబ్డియం

• అద్దకం పరిశ్రమలో� ఉపయోగించే లవణం: NH4Cl

• ఆసా్వల్� పద్ధతిలో తయారు చేస్తే ఆమ� ం: HNO3

• NCl3 ఒక పేలుడు పదార్థం.

• KNO3ని వియోగం చెందిస్తే్త వెలువడే వాయువు O2

మాదిరి ప్రశ్నలు

1. ద్రవ నైట్రో� జన్ ఉపయోగం? 

ఎ) పేలుడు పదార్థంగా

బ్డి) శీతలీకరణ కారకంగా

సి) ఆక్సీ*కరణ కారకంగా

డి) ప్రయోగశాల కారకంగా

2. పెద్ద మొత్తంలో అమ్మో�నియాను తయారు చేసే పద్ధతి? 

ఎ) హేబర్ పద్ధతి

బ్డి) సీమన్-మారి్టన్ పద్ధతి

సి) కాస్ట్నర్- కెలOర్ పద్ధతి

డి) సHరా¯ పద్ధతి

3. గాలిలో నైట్రో� జన్ శాతం? 

ఎ) 99.5

బ్డి) 75

సి) 22

డి) 80

4. మెగ్నీ్నషియం.. నైట్రో� జన్ తో మండి ఏర్పర్చే4 సమ్మే�ళనం? 

ఎ) Mg2N3

బ్డి) Mg3N2

సి) MgN

డి) MgNO3

5. అమ్మో�నియం నైట్రే�ట్ ద్వా;రా నీటి ఆవిరిని పంపితే వెలువడే వాయువు? 

ఎ) ఆక్సి*జన్ 

బ్డి) అమ్మో�నియా

సి) నైట్రో{ జన్

డి) హైడ్రో"జన్

6. ద్రవ నైట్రో� జన్ మరిగే స్థాI నం? 

ఎ) 183°C

బ్డి) -210.5°C

సి) 273°C

డి) -196°C

7. ఒక వాయువును పీడనానికి గురిచేసి వాQకోచింప చేసి చల్లబరిచే విధానాని్న ఏమంటారు? 

ఎ) సీబెక్ ప్రభావం

బ్డి) రామన్ ప్రభావం

సి) నూlటన్ ప్రభావం

డి) జౌల్-థామ*న్ ప్రభావం

8. అధిక పరిమాణం గల కో్ల రిన్ తో అమ్మో� నియా చరQ పొందితే ఏర్పడే పద్వారIం? 

ఎ) N2 

బ్డి) NH4Cl

సి) NCl3

డి) NCl3+ HCl

9. అధిక ఆకి\జన్ సమక్షంలో అమ్మో�నియా ఆక్సీ\కరణం పొందితే ఏర్పడే పద్వారIం? 

ఎ) N2 

బ్డి) NO2

సి) N2O 

డి) N2O3

10. అమ్మో�నియాను ఆక్సీ\కరణం చెందిసే్త ఏర్పడే పద్వారIం? 

ఎ) NO 

బ్డి) N2O

సి) NO2 

డి) N2O3

11. సోడామైడ్ రస్థాయన ఫారు�లా

ఎ) NaNH2 

బ్డి) NaC

సి) NaNO3 

డి) NaNO2

12. ఫెరిgక్ హైడాj క్సైlడ్ అవక్షేపం రంగు? 

ఎ) లేత నీలం

బ్డి) పాలిన ఆకుపచ్చ

సి) బ్రౌ£ న్ రంగు

డి) తెలుప్పు

13. జిప\ం రస్థాయన ఫారు�లా? 

ఎ) CaSO4

బ్డి) CaSO42H2O

సి) CaSO4.½H2O 

డి) CaCO3

14. మ్మోనో అమ్మో�నియా ఫాసేpట్ ఫారు�లా? 

ఎ) (NH4)3PO4 

బ్డి) NH4H2PO4

సి) (NH4)2HPO4

డి) (NH4)2PO4

15. కాలికో పి్రంటింగ్ లో ఉపయోగించే అమ్మో�నియా లవణం? 

ఎ) అమ్మో�నియా సలే�ట్ 

బ్డి) అమ్మో�నియా పాస్తే�ట్

సి) అమ్మో�నియా కో� రైడ్

డి) అమ్మో�నియా డయోడ్

16. జింక్ తో గాఢ నత్రకామ్ల ం చరQ జరిపితే ఏర్పడే నైట్రో� జన్ ఆక్సైlడ్? 

ఎ) NO2 

బ్డి) N2O

సి) N2O3 

డి) NO

17. కాపర్ పై సజల నతి్రకామ్ల ం వల్ల ఏర్పడే నైట్రో� జన్ ఆక్సైlడ్? 

ఎ) NO2 

బ్డి) N2O

సి) N2O2 

డి) NO

18. చరQలో ఆయోడిన్? 

ఎ) క్షయకరణం చెందింది

బ్డి) రంగు కోలోHయింది

సి) ఆక్సీ*కరణం చెందింది

డి) తటసీ్థకరణం చెందింది

19. ఆకా;రీజియం అనేది వేటి మిశ్రమం? 

ఎ) గాఢ HCl + గాఢ H2SO4

బ్డి) గాఢ HNO3 + గాఢ HCl

సి) గాఢ HNO3 + గాఢ H2SO4

డి) గాఢ HNO3 + గాఢ H3PO4

20. సజల నతి్రకామ్ల ం ఏ లోహంతో చరQ జరిపి ఏ 2 వాయువును వెలువరిసు్త ంది? 

ఎ) Zn

బ్డి) Cu

సి) Ag 

డి) Mg

21. వేరు బుడిపెలు కలిగి నత్రజని స్థాI పన చేయగల మొక్క? 

ఎ) మొక�జొనO 

బ్డి) చికు�డు

సి) వరి 

డి) వెదురు

22. నత్రజనిని స్థాI పించగల బ్యాQక్సీ�రియా? 

ఎ) అమ్మో�నిఫైయింగ్ 

బ్డి) నైట{సోఫైయింగ్ 

సి) సహజీవన 

డి) నైటి{ఫైయింగ్

23. వెండి, బంగారం శుది్ధలో వాడే ఆమ్ల ం? 

ఎ) H2SO4 

బ్డి) HCl

సి) H3PO4 

డి) HNO3

24. హేబర్ పద్ధతిలో ఉపయోగించే ఉతే్ప�రకం? 

ఎ) Ni 

బ్డి) Fe

సి) Mo 

డి) Pt

25. లెడ్ నైట్రే�ట్ ను వేడిచేసే్త వెలువడే వాయువు? 

ఎ) NO 

బ్డి) N2O

సి) N2O3 

డి) NO2

సమాధానాలు1) బ్డి 2) ఎ 3) డి 4) బ్డి 5) సి 6) డి 7) డి 8) డి 9) బ్డి 10) ఎ11) ఎ 12) సి 13) బ్డి 14) బ్డి 15) సి 16) ఎ 17) డి 18) సి 19) బ్డి 20) డి21) బ్డి 22) సి 23) డి 24) బ్డి 25) డి

గతంలో అడిగిన ప్రశ్నలు

1. సోడియం నైట్రే�ట్ ను పరీక్షనాళికలో తీసుకొని వేడి చేసే్త పరీక్షనాళికలో మిగిలి ఉండే పద్వారIం?

(DSC-2006) 

ఎ) సోడియం నైట్రైIట్ 

బ్డి) NO2

సి) O2 

డి) ఏదీకాదు

2. నీటి శాశ;త కాఠినQతకు కారణం? 

ఎ) Ca, Mgల సలే�ట్*, కార్బొµనేట్*

బ్డి) Ca, Mgల సలే�ట్*, కో� రైడ్*

సి) Ca, Mgల బైకార్బొµనేట్*

డి) Ca, Mgల నైట్రే{ట్*

3. తాతా్కలిక కాఠినQత గల నీటిని మరిగిసే్త వెలువడే పద్వారIం? 

ఎ) CaCO3 

బ్డి) నీరు

సి) CO2 

డి) అనీO

4. ఫాస్థాpరిక్ ఆమ్ల సంకేతం? 

ఎ) H3PO3 

బ్డి) H3PO4

సి) HPO3 

డి) H2SO4

సమాధానాలు1) ఎ 2) బ్డి 3) డి 4) బ్డి

ఫాస�రస్, సల�ర్, దాని సమ్మే�ళనాలు; సాధారణ ఉప్పుH, దాని ఉతHనాOలు

• సల�ర్ ధాతువులు: కాపర్ పైరటీస్- CuS, ఐరన్ పైరటీస్ FeS, గెలీనా PbS,

సినOబ్యార్ HgS, జింక్ బె�ండ్ ZnS 

• భూగర్భ ఉపరితలంలో లభించే ధాతువుల నుంచి సల�ర్ ను సంగ్రహించే పద్ధతి సిసిలీ

పద్ధతి. 

• భూమి పొరల నుంచి సల�ర్ ను సంగ్రహించే పద్ధతి ఫా¾ ష్ పద్ధతి.

• సిసిలీ పద్ధతిలో ఉపయోగించే కొలిమి - కాల్కొ్కరోని

• సల�ర్ అణువు ఆకృతి - కిరీటం

• సల�ర్ పరివర�న ఉష్ణో్ణ గ్రత 96°C

• ఫ్లవర్ ఆఫ్ సల�ర్ 444°C వద్ద ఏరHడుతుంది.

• CaSను కాగిత పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగిసా్త రు.

• గన్ పౌడర్ సంఘటనం: సల�ర్ + బొగుÇ పొ డి + KNO3

• చర�వాlధుల నివారణలో ఉపయోగించేది - HgS

• SO2 వాయువు గాలి కంట్రే 2½ రెటు� బరువైంది.

• ఫౌంటెన్ ప్రయోగం వల� SO2 నీటిలో కరుగుతుందని, దానిక్సి ఆమ� లక్షణం ఉంటుందని

నిరూపించవచు్చ.

• SO2 వాయువు విరంజన చరlకు కారణం - నవజాత హైడ్రో"జన్ ఏరHడటం

• సHరా¯పద్ధతిలో ఉపయోగించే ఉత్ప్రేHIరకం - V2O5

• నీలి కాపర్ సలే�ట్ కు H2SO4ను కలిపి నప్పుడు రంగును కోలోHతుంది. ఈ ప్రక్సిÏయను

నిర్జలీకరణం అంటారు.

• సలూ�Ðరిక్ ఆమా� నిO రసాయనాల రాజు అంటారు.

• సలూ�Ðరిక్ ఆమా� నిO డిటరె్జంట్*, పేలుడు పదారా్థ ల తయారీలో ఉపయోగిసా్త రు.

బ్యాlటరీలను నిల్వచేయడానిక్సి వాడుతారు.

• సలూ�Ðరిక్ ఆమ� ం Au, Pt వంటి లోహా లతో చరl జరపదు.

• అగిOపర్వతాల నుంచి వెలువడే వాయువు H2S

• H2S తయారు చేయడానిక్సి ఉపయోగించే పరికరం - క్సిప్పుH పరికరం 

• H2S గాలి కంట్రే బరువైంది. ఆమ� లక్షణానిO కలిగి ఉంటుంది.

• లెడ్ ఎసిట్రేట్ లో ముంచిన వడపోత కాగితానిO H2S నల�గా మారుసు్త ంది. 

• ఓలియంను నీటితో చరl జరిపిస్తే్త H2SO4 ఏరHడుతుంది.

• H2S క్షయకరణ కారకంగా పనిచేసు్త ంది.

• సల�ర్ రూపాంతరాలో� అతlంత సి్థరమైంది - రాంబ్డిక్ సల�ర్ 

• K2Cr2O4లో ముంచిన వడపోత కాగి తానిO SO2 వాయువు ఆకుపచ్చగా

మారుసు్త ంది. 

• ఫాసో�రైట్ ఫారు�లా Ca3(PO4)2

• మెటా ఫాసా�రిక్ ఆమ� ం ఫారు�లా HPO3 

• ఫాస�రస్ పరిశ్రమలో పనిచేస్తే శా్ర మికులకు వచే్చ జబుµ - ఫాసిజా

• భాస్వరానిO గాలిలో ఉంచిత్ప్రే నెమ�దిగా మెరుసు్త ంది. దీనిO ఫాసా�రిజన్* అంటారు.

• ఎలుకలను చంపడానిక్సి తెల� భాస్వరానిO ఉపయోగిసా్త రు.

• ఫాసా�ర్ బ్యా£ ంజ్ మిశ్రమలోహం – Cu + Sn + P

• అగిÇప్పుల�లోని పదారా్థ లు KClO3, Sb2S3, బంక

• అగిÇపెటె్ట పక�భాగంలోని పదారా్థ లు - ఎర్రభాస్వరం, Sb2, గాజుముక�లు.

• ఫాసా�రిక్ ఆమ� ం ఒక తి్రక్షార ఆమ� ం.

• సూపర్ ఫాస్తే�ట్ ఆఫ్ లైమ్ ఒక ఫాసో�టిక్ ఎరువు.

• గాఢ ఉప్పుH దాM వణంలోనిక్సి HCl వాయు వును పంపి శుద్ధమైన ఉప్పుHను పొందుతారు.

• ఉప్పుHనీటి దాM వణానిO బైIన్ దాM వణం అంటారు.

• సోడియం లోహం మెరు�Ðరీతో కలిసి సోడియం అమాలÇంను ఏరHరుసు్త ంది. 

• కో� రిన్.. ఆకుపచ్చ పసుప్పు రంగు ఉనO వాయువు.

• తడిపిన పూలు కో� రిన్ సమక్షంలో రంగును కోలోHవడానిక్సి కారణం నవజాత ఆక్సి*జన్

ఏరHడటం.

• బ్లీ�చింగ్ పౌడర్ ఫారు�లా CaOCl2

• ఫాస్ జీన్ ఫారు�లా - COCl2; టియర్ గాlస్ - CCl3NO2; కో� రోఫామ్ - CHCl3

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో సలpర్ ధాతువు కానిది? 

ఎ) కాపర్ పైరటీస్

బ్డి) హెమట్రైట్ 

సి) గెలీనా

డి) సినOబ్యార్

2. సలpర్ పరివర్తన ఉష్ణో� గ్రత? 

ఎ) 106°C

బ్డి) 86°C

సి) 90°C

డి) 96°C

3. అతQంత సిIరత;ం ఉన్న సలpర్ రూపాంతరం? 

ఎ) పా� సి్టక్ సల�ర్

బ్డి) మ్మోనోక్సి�నిక్ సల�ర్ 

సి) రాంబ్డిక్ సల�ర్

డి) ఫ్లవర్ ఆఫ్ సల�ర్

4. సిసిలో పద్దతిలో సలpర్ ధాతువును ఉంచే కొలిమి పేరు? 

ఎ) బ్యా� స్్ట కొలిమి 

బ్డి) షాఫ్Þ కొలిమి

సి) కాల�రోని కొలిమి 

డి) రివరµర్చేటరీ

5. గన్ పౌడర్ అంట్రే? 

ఎ) ఫాస�రస్, చార్ కోల్, మెగ్నీOషియం పౌడర్ 

బ్డి) సల�ర్, బొగుÇ పొడి, KNO3 మిశ్రమం

సి) Se, దీపాంగారం

డి) బొగుÇ పొడి, NCl3 ల మిశ్రమం

6.

(స్పరా�పద్ధతి) ఈ చరQలో ఉతే్ప�రకం? 

ఎ) Ni

బ్డి) Mo

సి) Fe

డి) V2O5

7. రస్థాయనాల రాజు అని దేని్న అంటారు? 

ఎ) H2SO4

బ్డి) H2SO3

సి) H2S2O7

డి) H3PO4

8. నీలి కాపర్ సల్ఫేpట్ కు సలూp�రిక్ ఆమా్ల ని్న కలిపినపుడు రంగుని కోలో్పతుంది. ఈ ప్రకి�యను

ఏమంటారు? 

ఎ) ఆక్సీ*కరణం

బ్డి) నిర్జలీకరణం

సి) క్షయకరణం

డి) ఫెరె�ంట్రేషన్

9. సలూp�రిక్ ఆమ్ల ం ఏ లోహాలతో చరQ పొందదు? 

ఎ) Zn, Mg

బ్డి) Cu, Ca

సి) Au, Pt

డి) Ag, Sn

10. ఫై సల్ఫై¡డ్.. హైడ్రోj కో్ల రిక్ ఆమ్ల ంతో చరQ పొందినపుడు ఏర్పడే వాయువు? 

ఎ) SO2 

బ్డి) SO3

సి) H2S

డి) NH3

11. K2Cr2O7 ద్రవంలో ముంచిన వడపోత కాగితాని్న ఏ వాయువు దగ్గరకు తీసుకెళ్తే్త ల్ఫేత ఆకుపచ4

రంగుని పొందుతుంది? 

ఎ) H2

బ్డి) SO2

సి) N2O

డి) NO

12. చర�వాQధుల నివారణకు ఉపయోగించేది? 

ఎ) Zn

బ్డి) Ca

సి) HgS

డి) PbS

13. ఓలియంను నీటితో చరQ జరిపితే ఏర్పడే ఆమ్ల ం? 

ఎ) HNO3

బ్డి) H2SO4

సి) H2SO3

డి) H3PO3

14. ఫాసpరస్ మూలకం? 

ఎ) P8

బ్డి) P4

సి) P6

డి) P3

15. కిందివాటిలో నిర్జలీకరణి? 

ఎ) H3PO4

బ్డి) Ca3(PO4)2

సి) P2O5 

డి) Na3PO4

16. సూపర్ ఫాసేpట్ ఆఫ్ ల్ఫైమ్ ఒక? 

ఎ) నత్రజని ఎరువు 

బ్డి) ఫాసా�టిక్ ఎరువు

సి) పొటాషియం ఎరువు 

డి) కాలిãయం ఎరువు

17. అగి్గపుల్ల తలలో ఉండే రస్థాయనిక పద్వారాI లు? 

ఎ) KClO3, Sb2S3, బంక

బ్డి) KCl, SbCl3, బంక

సి) NaCl, Sb2S3, బంక

డి) P4, Sb2S3, గాజుముక�లు

18. కాల̄ియం ఫాసేpట్ ––––– ను కలిగి ఉంటుంది. 

ఎ) CO2(PO2)3 

బ్డి) CaHPO2

సి) Ca3(PO4)2 

డి) Ca(H2PO4)2

19. P2O2 ను చల్లని నీటిలో కరిగించినపుడు ఏర్పడేది? 

ఎ) H3PO4 

బ్డి) HPO3

సి) PH3

డి) PH3, H3PO4

20. ఫాస్థాpర్ బ్యా° ంజ్ అనే మిశ్రమలోహం సంఘటనం? 

ఎ) Cu + Sn + P 

బ్డి) Cu + Zn + P

సి) Cu + Sn 

డి) Cu + Mg + S

21. తెల్ల ఫాసpరస్ ను దేనిలో నిల; ఉంచుతారు? 

ఎ) Cs2

బ్డి) క్సిరోసిన్

సి) నీరు

డి) CCl2

22. చీకటిలో భాస;రాని్న గాలిలో ఉంచితే నెమ�దిగా మండి మెరుసు్త ంది. దీని్న ఏమంటారు? 

ఎ) ప్రతిదీపి్త

బ్డి) రసాయనశక్సి�

సి) ఫాసా�రిజన్*

డి) జీవదీపి్త

23. కిందివాటిలో ఏది ఫాస్థాpరికామ్ల లవణం కాదు? 

ఎ) NaH2PO4 

బ్డి) Na2HPO4

సి) Na3PO4 

డి) H3PO4

24. కిందివాటిలో దేని్న ఎలుకల మందుగా ఉపయోగిస్థా్త రు? 

ఎ) కాలిãయం ఫాస్ఫైåడ్ 

బ్డి) జింక్ ఫాస్ఫైåడ్ 

సి) మెగ్నీOషియం ఫాస్ఫైåడ్ 

డి) ఫాసీ�న్

25. సముద్ర నీటిలో ఉపు్పశాతం? 

ఎ) 3.2%

బ్డి) 2.8%

సి) 4.6%

డి) 5.2%

26. కో్ల రిన్ వాయువు రంగు

ఎ) ఎరుప్పు 

బ్డి) నీలం

సి) ఆకుపచ్చ-పసుప్పు 

డి) నలుప్పు

27. నీటిలో హైడ్రోj జన్ కో్ల రైడ్ స;భావం? 

ఎ) క్షారం

బ్డి) ఆమ� ం

సి) తటస్థ

డి) ద్వంద్వ

28. టియర్ గాQస్ ఫారు�లా

ఎ) COCl2

బ్డి) CaOCl2

సి) CCl3NO2 

డి) CaSO4

29. CHCl3ను ఏమంటారు? 

ఎ) బ్లీ�చింగ్ పౌడర్ 

బ్డి) ఫాస్ జీన్ 

సి) కో� రోఫాం 

డి) అమాలÇం

30. బ్రై�న్ ద్వా్ర వణం అంట్రే? 

ఎ) ఉప్పుH+ నీరు

బ్డి) చకె�ర+ నీరు

సి) యూరియా+ నీరు

డి) గూ� కోజ్ + నీరు

సమాధానాలు1) బ్డి 2) డి 3) సి 4) సి 5) బ్డి 6) డి 7) ఎ 8) బ్డి 9) సి 10) సి11) బ్డి 12) సి 13) బ్డి 14) బ్డి 15) సి 16) బ్డి 17) ఎ 18) సి 19) బ్డి 20) ఎ21) సి 22) సి 23) డి 24) బ్డి 25) బ్డి 26) సి 27) బ్డి 28) సి 29) సి 30) ఎ

గతంలో అడిగిన ప్రశ్నలు

1. సలూp�రిక్ ఆమ్ల ంలోని మూలకాలు (DSC-1996) 

ఎ) నత్రజని, సల�ర్, ఆక్సి*జన్ 

బ్డి) హైడ్రో"జన్, సల�ర్, ఆక్సి*జన్

సి) సల�ర్, ఆక్సి*జన్ 

డి) ఫాస�రస్, సల�ర్, హైడ్రో"జన్

2. వాసనల్ఫేని ఆమా్ల నికి ఉద్వాహరణ (DSC-2001) 

ఎ) HNO3

బ్డి) H3PO4

సి) HCl

డి) H2SO4

3. రంగుల్ఫేని, చిక్కటి నూనె వంటి ఆమ్ల ం? (DSC-2002) 

ఎ) H2SO4

బ్డి) H3PO4

సి) HNO3

డి) HCl

4. ఫాస్థాpరిక్ ఆమ్ల సంకేతం (DSC-2003) 

ఎ) H3PO4

బ్డి) H2SO4

సి) HNO3

డి) CH3COOH

5. జడవాయువు కాని ద్వానికి ఉద్వాహరణ (DSC-2000) 

ఎ) కో� రిన్

బ్డి) హీలియం

సి) నియాన్ 

డి) ఆరాÇ న్

సమాధానాలు1) బ్డి 2) డి 3) ఎ 4) ఎ 5) ఎ

top related