మీడియావికీ స్థానికీకరణ - పరిచయం

Post on 29-Jul-2015

3.253 Views

Category:

Technology

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

1

మీడియావికీ స్థానికీకరణ

పరిచయం - సూచనలు

వీవెన కపహకకలు CC-BY-SA 3.0

2

మీ డి యా వి కీ అ ం ట? స్వేచ్ఛా మరియు ఉచిత జాల-ఆధారిత వికీ ఉపకరణం. వికీపడియా నడిచేది దీని పైన. వికీమీడియా ఫౌండేషను వారిఅనిని ప్రాజెకటులకూ ఇదే ఆధారం. అంతే గాక,

పరాపంచవాయాపతంగా చ్లా ఇతర జాలగూళ్ళుళు మీడియావికీని ఉపయోగిసుతన్నియ.

ఉ.ద. వికియా, తెలుగుపదం

3

స్థానికీకరణ అంట?

కంప్యాటర్ మృదూపకరణాలని స్థానిక భాషలలోనికి అనవేయంచుకోవడం (కేవలం అనువదించడం మాతరమే కదు). దీనని ఆంగలంలో localization

లేద L10n అని పిలుస్తరు.

అంతర్జాతీయీకరణ అంట మృదూపకరణాలని స్థానికీకరణకి (వేర్వేరు భాషలకి మరియు ప్రాంతీయ వెైవిధాయాలకి) అనుగుణంగా సిదధంచేయడం. దీనని ఆంగలంలో Internationalization లేద i18n అని పిలుస్తరు. అంతర్జాతీయీకరించిన ఉపకరణాలని మాతరమే స్థానికీకరించుకోగలం.

4

మీ డి యా వి కీ స్ థాని కీ క ర ణమీడియావికీని వివిధ భాషలోలనికి మరియు ప్రాంతీయ సంపరాదయాలకి తగగటుటు అనవేయంచుకోవడం.

5

ఎందుక?

● అందరికీ ఇంగ్లషు ర్దు కద! మన భాషలో ఉంట ఎకకవమంది జన్లు ప్ల్గన/ఉపయోగించుకన అవకశం ఉంటుంది.

● ఉపకరణంలో లభించే అనిని సౌలభాయాలను తేలికగా అరథాం చేసుకోవచుచ, వాటి నుండి గరిషఠ పరాయోజన్నిని పొందవచుచ.

6

ఎకకడ?

● translatewiki.net – స్వేచ్ఛా మృదూపకరణాల స్థానికీకరణ వేదిక.

● మీడియావికీ మరియు దని పొడగింతలు అన్ని ఇకకడే స్థానికీకరించబడతాయ.

● వికీపడియా వలెన, ఎవరైన్ ప్ల్గనవచుచ.

7

ఎ లా?1. ఖాతా నమోదు, అనువాద హకకలకై అభ్యారథాన, గట్రా.

2. అనువదించదగగ కొనిని ముఖ్యామైన ప్రాజెకటులు.

3. ఎడమపైపు పట్టులోని మొదటి లంక "అనువాద పరికరం"

నరుగా అనువాదలు చేయడానికి. మూడవది "తెలుగులోని అనువాదలు"

ఇట్వలి మారుపులను చూపిసుతంది.

1

2

3

8

"అనువాద పరికరం" లంక ఇకకడికి తీసుకొసుతంది. ఈ పేజీలో తెలుగు అనువాదలు అసంప్రణంగా ఉనని ప్రాజెకటులు ఉంట్య.

ఏదైన్ సమూహం (ఒక ప్రాజెకటులోని అనువదించ్లిసిన సందేశాల సమూహం)

పై నొకిక అనువాదనిని ప్రారంభించవచుచ.

ఆయా సమూహాలోల మొతతం ఎనిని సందేశాలు ఉన్నియ, అనువదించ్లిసినవి ఎనిని, ప్రతైన వాటి శాతం, ప్తబడిన*

అనువాదల శాతం వంటి వివర్లు కూడా ఈ పేజీలో ఉంట్య.

* అనువదించిన తర్వేత మూల ప్ఠ్యాం మారితే అనువాదం ప్తబడుతుంది.

9

ఇది అనువదించే పేజీ. భాషా గణాంకల పేజీ (లేద అనువాద పరికరం) లో ఏదైన్ సమూహానిని నొకికనపుపుడు ఈ పేజీ వసుతంది.

ఆ సమూహంలో అనువదించ్లిసిన సందేశాలని చూపిసుతంది.

సందేశపు గురితంపు సంకేతం,

అనువదించ్లిసిన ప్ఠ్యాం, మరియు ప్తబడిన అనువాదం (ఉంట) ఈ పటిటుకలో ఉంట్య.

సందేశపు గురితంపు సంకేతంపై నొకిక ఆ సందేశానిని అనువదించవచుచ.

10

ఏదైన్ సందేశంప ైనొకికనపుపుడు, ఈ విధంగా అంతర్‌కిటికీ తెరుచుకంటుంది.

1. ఈ సందేశానిని అనువదించేపుపుడు ప్ఠించ్లిసిన సూచనలు (ఏమైన్ ఉంట).

2. అనువదించ్లిసిన ప్ఠ్యాం

3. అనువదించే చోటు.

ఇక అనువాదనిని భ్దరపరిచి తర్వేతదనికి వెళ్ళళుడమే.

1

2

3

11

అ న ు వా ద స ల హా ల ుఒకవేళ్ళ మీరు అనువదిసుతనని ప్ఠ్యాం లేద అందుక దగగరగా ఉనని ప్ఠ్యాం ఈప్టికే అనువదించి ఉంట,

ట్రానస్‌లేట్‌వికీ అనువాదకోశం* నుండి మీక సలహాలను కూడా చూపిసుతంది. సలహా పట్టులో కడివెైపున సలహా ఈ సందేశానికి ఎంత దగగరగా ఉంది అనని శాతం మరియు దని లంక కూడా ఉంట్య.

ఒక సలహాని దని ముందునని బాణం గురుతప ైనొకిక అనువదించే చోటుకి కపచేసుకోవచుచ. అవసరమైతే మారుపులు చేయవచుచ. ఈ సలహాల వలేల చ్లా వరకూ అనువాదలను ప్రిత చేసెయ్యాచుచ. ;-)

* అనువాదకోశం అంట గత అనువాదల భ్ండారం.

1

12

అనువదించకూడనివి

● చరర్శులు● $2%s, $1, $2, మొ.వి.

● {{{1}}}● {{SITENAME}}

● పరామేయాలు● {{PLURAL:$1|...|...}}● {{GENDER|...|...}}

● HTML ట్యాగులు● <strong>...</strong>● <a href='url'>...</a>

● లంకలు● [[$1]]● [[$1|...]]

గమనిక :“... ”తో చూపించిన చోట ఉనని ప్ఠ్యానిని అనువదించవచుచ.

13

అంతే!

సందేహాలు ఉంట ఇకకడ అడగండి:

User talk:Veeven

top related