susthira vyavasayam issue 2 -serp and digital green collaboration

4
Inside this issue: Dissemination - a catalyst for lasting change 1 RABI - Seasonal crop information 3 Government Schemes: life changers for tribal communities 3 B. Venkureddy: Leading from the front 4 ి సుథ ి ర యసయం Susthira Vyavasayam February 2014 information to the farmer. The information being shared with them often gets diluted and loses its essence in the process. In this scenario, Digital Green is working towards strengthening extension approaches with an aim to bridge the knowledge gaps. Disseminating agricultur- al information in a manner that improves adoption rates is currently the main objective of the Digital Green approach. Learning from experiences of traditional extensions and in an effort to reduce the dilution during information transfer, Digital Green’s approach focus- es on human mediation with the support of technology. For this, Digital Green conducts a three day ‘dissemination train- ing’ to strengthen the facilita- tion, group mobilization skills of the outreach functionaries and to provide them with hands-on experience of using technological tools. ...(Continued on Page 2) Farming is a primary occupation in India. The well-being of society as a whole is defined and determined by them. Over time, farming has undergone a sequence of changes - from traditional to mechanical in- tensive to market-driven agricul- ture – and has made agriculture cost intensive and less profitable. In spite of the best efforts being made by governments, corporates, and other development organiza- tions with their large network of extension workforce, many gaps exist in disseminating agricultural ఈ సంకల: డిసిమనేష: సుసి ిరమైన మరపుకు ఒక సధనం 1 ర సీజ పంటలకు సంబంధంన వవరలు 3 నరపపేద గిరిజన ఝవతం ల - మరపు 3 సుసి ి ర వయవసయ వసతరణను మందుండి నడిపిసు తనభజరి వంకురెడి ి (సి.ఏ.) 4 Issue 2/ Feb/14 డిథనేష: సుథ ిరమైన మరపుకు ఒక సధనం “వు కరపకుంటునన మరపు తనే ారంభం కవల” -మతమగంధీ. భరతదేశంల పాధమన ఝవనమధమర వృత వయవసయం. మనను నడిపించే శకత - ఆరనన మనకు అందచేద రెైతులు. అందుకే, ఒక సమజం యకసంేమనన, రేయసుును నరణయంచేద వరే అంటరప. కలకేమేణ వయవసయం వసత ృతమైన మరపులచందుతూవస్ త ంద. పూరి తస ియ సంపాదమయ పదతుల ో సగిన భరయ వయవసయం గడిన నమలుగ దమబ ద లుగ యంాకరణ చందుతూ వచంద. అంతే కకుండమ, వయవసయం పూరి తగ మరెక ఆధమరితైయయంద, ఫలతంగ ఇద ఒక ఖరపచత కూడుకునవృతగ లభసటిలన ఉదగ మరింద. ఒకవైపు పాభతవ, సవచంధ మరియ కరపురే సంస ిలు వయవసరంగంల వసత ృతమైన సంకేఆవకరణలు సుకవచనపుటికీ, రెైతులకసమచమరనసరెైన సమయంల అందంటంల వఫలమవుతునమనయ. రెైతులకఉపరగపడే సమచమరం ఒకరి నుం ఇంకకరికత చేరకేమమల పాభవతమై వరికత దమన యక ఉదే ద శయం ఏ మతాం నరవేరకుండమ అవుతుంద. నేపధయంల వయవసవసతరణ కరయకేమలను మరింత బలపేతం చేసేందుకు, సమచమర పంపిణిల ఉండే లలను పూరించేందుకు డిజట గరనరణమతకంగ కృషి చేసు త ంద. వయవసయనకత సంబంధంన వజ ా నమమరియ సమచమరనవయపి చందంటం ఈ వసతరణ వధమనం మఖయ లయం. సంపాదమయ వయవసయ వసతరణ పారగల ..(పేఝ 2 కనసగింద) Dissemination - a catalyst for lasting change You must be the change you wish to see in the world” - Mahatma Gandhi.

Upload: hari-krishnan

Post on 15-Dec-2015

91 views

Category:

Documents


23 download

DESCRIPTION

The second edition of Susthira Vyavasayam, a newsletter published by Digital Green in collaboration with CMSA- SERP.

TRANSCRIPT

Page 1: Susthira Vyavasayam Issue 2 -SERP and Digital Green Collaboration

Inside this issue:

Dissemination - a catalyst for lasting change 1

RABI - Seasonal crop information 3

Government Schemes: life changers for tribal

communities 3

B. Venkureddy: Leading from the front 4

సుస్థిర వ్యవ్సాయ సుస్థిర వ్యవ్సాయం

Susthira Vyavasayam February 2014

information to the farmer. The information being shared with them often gets diluted and loses its essence in the process.

In this scenario, Digital Green is working towards strengthening extension approaches with an aim to bridge the knowledge gaps. Disseminating agricultur-al information in a manner that improves adoption rates is currently the main objective of the Digital Green approach. Learning from experiences of

traditional extensions and in an effort to reduce the dilution during information transfer, Digital Green’s approach focus-es on human mediation with the support of technology. For this, Digital Green conducts a three day ‘dissemination train-ing’ to strengthen the facilita-tion, group mobilization skills of the outreach functionaries and to provide them with hands-on experience of using technological tools.

...(Continued on Page 2)

Farming is a primary occupation in India. The well-being of society as a whole is defined and determined by them. Over time, farming has undergone a sequence of changes - from traditional to mechanical in-tensive to market-driven agricul-ture – and has made agriculture cost intensive and less profitable. In spite of the best efforts being made by governments, corporates, and other development organiza-tions with their large network of extension workforce, many gaps exist in disseminating agricultural

ఈ సంచికలో:

డిసిమినేషన్: సుసిిరమ ైన మారపుకు ఒక సాధనం 1

రభి సీజన్ పంటలకు సంబంధ ంచిన వివరాలు 3

నిరపపేద గిరిజన జీవితం లో - మారపు 3

సుసిిర వయవసాయ విసతరణను మ ందుండి నడిపిసుత నన బీజారి వ ంకురెడిి (సి.ఏ.)

4

Issue 2/ Feb/14

డిస్థమినేషన్: సుస్థిరమ ైన మారపుకు ఒక సాధనం “నీవు కోరపకుంటునన మారపు నీతోనే ప్ాారంభం కావాలి” -మహాతమాగాంధీ. భారతదేశంలో పాధమన జీవనమధమర వృత్తత వయవసాయం. మనను నడిపించే శకతత - ఆహారానిన మనకు అంద చేద రెైతులు. అందుకే, ఒక సమాజం యొకక సంకే్షమానిన, శ్రేయసుును నిరణయంచేద వారే అంటారప. కానీ కాలకేమేణ వయవసాయం విసత ృతమ ైన మారపులు చ ందుతూవస్త ంద . పూరితసాి య సంపాదమయ పదదతులోో సాగిన భారతీయ వయవసాయం గడిచిన నమలుగ దమశ్ాబాద లుగా యాంతీాకరణ చ ందుతూ

వచిచంద . అంతే కాకుండమ, వయవసాయం పూరితగా మారెకట్ ఆధమరితమ ైయయంద , ఫలితంగా ఇద ఒక ఖరపచతో కూడుకునన వృత్తతగా లాభాసాటిలేని ఉప్ాద గా మారింద . ఒకవ ైపు పాభ తవ, సవచ్చంధ మరియ కారపురేట్ సంసిలు వయవసాయ రంగంలో విసత ృతమ ైన సాంకేత్తక ఆవిష్ాకరణలు తీసుకవచిచనపుటికీ, రెైతులకు సమాచమరానిన సరెైన సమయంలో అంద ంచ్టంలో విఫలమవుతునమనయ. రెైతులకు

ఉపయోగపడే ఈ సమాచమరం ఒకరి నుంచి ఇంకొకరికత చేరే కేమమ లో పాభావితమ ై చివరికత దమని యొకక ఉదేద శయం ఏ మాతాం న రవేరకుండమ అవుతుంద . ఈ నేపధయంలో వయవసాయ విసతరణ కారయకేమాలను మరింత బలోపతేం చేసేందుకు, సమాచమర పంపిణిలో ఉండే లోప్ాలను పూరించేందుకు డిజిటల్ గరేన్ నిరాాణమతాకంగా కృషి చేసుత ంద . వయవసాయానికత సంబంధ ంచిన విజాా నమనిన మరియ సమాచమరానిన వాయపిత చ ంద ంచ్టం ఈ విసతరణ విధమనం మ ఖయ లక్ష్యం. సాంపాదమయ వయవసాయ విసత రణ పాయోగాల ..(పేజీ 2 కొనసాగింద )

Dissemination - a catalyst for lasting change

“You must be the change you wish to see in the world” - Mahatma Gandhi.

Page 2: Susthira Vyavasayam Issue 2 -SERP and Digital Green Collaboration

…(Continued from Page 1)

In the training, frontline functionaries of the partner organization— SERP CMSA, Cluster Activists (CAs) and Village Activ-ists (VAs) get an opportunity to learn from others’ experiences and understand di-verse opinions.

This training encourages a mutual learning process. The CAs and VAs are encouraged to discuss about agricultural problems. The training imparts group mobilization and facilitation skills to the CAs and VAs so that they gain adequate skills to dissemi-nate relevant information to the farmers. During this process, they are trained to disseminate innovative practices through videos and motivate fellow farmers.

Digital Green approach recognizes that the participants are all adults who come with various experiences, and these dif-ferences are respected and appreciated. Moreover, the approach attempts to make use of this diverse experiential knowledge to create an environment of mutual learn-ing. For knowledge transfer, Digital Green believes in mobilization of the farmer groups, and encourages them to have an open interaction. The idea is to identify a homogenous group of fellow farmers and to address common issues and concerns related to agriculture. Digital Green facili-tates integration of human mediated dis-semination process into the partner’s core programme.

The extension worker has the potential to motivate fel-low farmers to adopt best agricultural practices. Digital Green understands that facilita-tion in exten-sion activities is a continu-ous engage-ment process,

right from mobilizing groups to attend video screenings, until the best practices are adopt-ed. It includes improvising interpersonal skills of outreach functionaries and manag-ing the group through effective communica-tion.

Based on the premise of “seeing is believing”, this approach documents existing best prac-tices in agriculture using audio visual media in the form of short videos. These videos are then shown to the farmer groups using port-able projectors along with human mediation, discussion and feedback. The training pro-vides a hands-on experience to operate these projectors and video playback.

The dissemination of videos is combined with regular and continuous follow up, to ensure adoptions of practices on a long term basis. The ultimate objective of Digital Green extension process is making it community driven and community led in the long run. The long term approach for a change will only be possible with effective functioning of outreach extension workers – here in this case, the Village Activists (VAs) and the Clus-ter Activists (CAs). They are the agents of change and all the training and capacity building interventions aim at equipping these frontline functionaries for sustained positive change.

Page 2 సుస్థిర వ్యవ్సాయం

...(పేజీ 1 నుండి కొనసాగింద ) నుంచి నేరపచకునన అనుభవాలు, ఇంకా సమాచమర పంపిణిలో జరపగ తునన నమణయతమ లోప్ాలను గ రితసతత , డిజిటల్ గరేన్ సాంకేత్తక విజాా నమనికత మానవ పాయతమననిన జోడిసతత , తన కారయకేమానిన రూప్ ంద ంచింద . గాే మ సాి య విసతరణ కారయకరతలను రెైతులతో పూరిత సాి యలో మమేకం చ యయడం కోసం డిజిటల్ గరేన్, ఫేసిలిటేసన్ మరియ సంఘ సమీకరణ వంటి విషయాలలో వారి న ైపుణమయలను ప ంప్ ంద సతత , సమాచమర సాంకేత్తక సాధనమలు ఉపయోగించే విధమనం ప ై శిక్ష్ణనిసుత ంద . ఈ నేపదయంలోనే సేర్పు – సీ.యం.ఎస్.ఏ గాే మసాి య కారయకరతల ైన విలేజ్ యకతివిసి్”లకు, కోసిర్ప యకతివిసి్”లకు మూడు రోజులప్ాటు జరిగే శిక్ష్ణలో కారయకరతలు వారి వారి అనుభవాలను పంచ్ుకొనుటకు వీల ైన వాతమవరణం కలిుసతత , వివిధ అభిప్ాాయలను పరసుర అవగాహన దమవరా నేరపచకునేలా చేసుత ంద .

ఈ శిక్ష్ణ సామూహికంగా నేరపచకోను పాకతేయను

ప్్ా తుహిసుత ంద . ఇందులో పరసుర చ్రచల దమవరా రెైతులు

వయవసాయానికత సంబంధ ంచిన సమసయలను, విషయాలను త లుసుకొంటూ, సమాచమర వాయపిత కోసం రెైతు సంఘాలను సమీకరించి, తదమవర వారితో చ్రచలను అరివంతంగా జరిపించ్ుటకు కావలసిన మ లకువలను నేరిుసుత ంద . ఈ పాకతేయలో వీడియో చితా పాదరశన చేయ పదధత్తని నేరిుసతత గాే మ కారయకరతలు రెైతులను ప్్ా తుహించేవిదంగా తమయారప చేసాత రప.

విసతరణ కారయకరతలు తోటి రెైతుల ఆలోచ్నలను పాభావితం చేసి, వారితో మ రపగెనై వయవసాయ విధమనమలను ప్ాటింపచేయగల సామరధయం కలిగేలా శిక్ష్ణ ఇసాత రప. వయవసాయ పద్దతులప ై వీడియో చితమా లను పాదరిశంచ్ుట మొదలుకోని రెైతులతో ఆ పదదతులను ప్ాటించేలా చేయటం వరకుగల వివిధ మ లకువలను నేరిుంచ్టం జరపగ తుంద . అందుకే విసతరణ కారయకరతల భావ వయకీతకరణ సామరాధ యలను ప ంప్ ంద ంచే ఫ సిలిటేసన్ కు ఈ శిక్ష్ణలో ప్ాాదమనయత ఇవవడం జరిగింద .

జీవితంలో మనo కళ్ళతో చ్తసినదమనినే బాగా నమ ాతమం. ఈ భావన ఆధమరంగా సుసిిర మరియ

మ రపగెైన వయవసాయ విధమనమలను వీడియో చితమా లుగా రూప్ ంద సతత , మినీ ప్్ా జెకిర్పు సహాయంతో రెైతు సంఘాలకు పాదరిశంచ్డం జరపగ తుంద . కేవలం వీడియో చితమా లను పాదరిశంచ్డమే కాకుండమ చ్రచ, సంభాషన మరియ ఫీడ్ బాయక్ వంటి పాకతేయలతో వయవసాయ విజాా న వాయపిత కత సంపూరణతవం తీసుకువచేచ పాయతనం జరపగ తుంద . ఈ డిసిమినేషన్ శిక్ష్ణలో సాంకేత్తక పరికరాలను ఉపయోగించే విధమనమలప ై కూడమ పాతయక్ష్ శిక్ష్ణ ఇవవడం జరపగ తుంద .

కారయకరతలు తమ విసతరణ కారయకేమాలకు ఈ వీడియో చితా పాదరశనమ విధనమనిన జోడించి రెైతులు ఆ పదదతులను దీరఘకాలికంగా ప్ాటించేలా చేయాలి. ఎందుకంటే, అంత్తమంగా ఏ విసతరణ పాకతేయ అయనమ సాి నిక పాజలతో రూప్ ంద చ్బడి, సాి నిక పాజల దమవరా మ ందుకు వ ళ్ళగలిగినపుుడే ఒక సుసిిరమ ైన మారపుకు తోడుడుతుంద . ఇద కేవలం గాే మ కారయకరతల ైన “విలేజ్ యకతివిసి్” ల “కోసిర్ప యకతివిసి్” ల సమరధవంతమ ైన పనితీరపతోనే సాధయం. ఎందుకంటే ఈ కారయకరతలే సుసిిరమ ైన మారపుకు నిజమ ైన సారధులు. ఈ శిక్ష్ణ కారయకేమాల మ ఖయ ఉదేదశయం విసతరణ కారయకరతల సామరాద యలను ప ంప్ ంద ంచి వారిని దీరఘకాల సుసిిరమ ైన మారపుకు సననదుధ లను చేయడమే.

Page 3: Susthira Vyavasayam Issue 2 -SERP and Digital Green Collaboration

Page 3 సుస్థిర వ్యవ్సాయం RABI - Seasonal crop information

The Rabi Crop Season begins with the onset of

the north-east monsoons during October in

Andhra Pradesh. The major Rabi crops grown

in the state are Jowar, Bengal gram, Safflower,

Paddy, Green gram, Black gram and Paddy. By

January, these crops are at a stage of growth

where it attracts pests and diseases. Hence,

there is a need for preparedness, and farmers

must know the harmful pesets that can damage

their crops, and the necessary precautions.

Pod borer (Helicoverpa armigera) is the major

pest that can infect the Bengal gram, Safflower,

Green gram or Black grams in Rabi. This pest

can be controlled by spraying Brahmastram (if

infection is on leaf) or Agnastram (if infection is

in the pores) alternatively. Other harmful pests

for these crops are sucking pests like Aphids

and Jassids. These pests can be controlled to a

great extent using cow dung, urine and asafeti-

da liquid (Peda-muthram Inguva Dhravanam).

Crops like Jowar, Paddy and Wheat are general-

ly not affected by sucking pests.

For Paddy crop, Agnastram can be used to con-

trol the infection of the Stem Borer, a major

pest that attacks rice throughout its growth

period. Rice Blast is the major disease that af-

fect Paddy crop, and can be controlled by

spraying Bael leaf liquid extract (Maridipatra

Kashayam).

Wheat is not grown widely in Andhra Pradesh.

But in the areas where Wheat is harvested,

Wheat leaf rust is a major disease. It can be

treated using cow dung, cow urine and asafeti-

da liquid (Peda-muthram Inguva Dhravanam).

రభి సీ్జన్ పంటలకు సంబంధ ంచిన వివ్రాలు

ఈశ్ానయ రపతుపవనమల రాకతో అకోి బర్ప న లలో ఆంధపాదాేశ్ లో రబి సీజన్ ప్ాారంభమవుతుంద . ఈ సీజనలో పధామనంగా శ్ెనగలు, జొననలు, కుసుమలు, ప సర, మినుమ లు, ఇంకా వరి పధామనంగా పండిసాత రప. జనవరి న ల వచేచసరికత ఈ పంటలనీన వృద ధదశలోకత వసాత య. ఈ దశలోనే కీటకాలు, పురపగ లు పంటలను ఆశిసాత య. ఈ నేపధయంలోనే రెైతులు పంటలను ఆశించే పురపగ లను, కీటకాలను నివారించ్డమనికత సిదధంగా

ఉండమలి.ఈ పంటలకు పధామనంగా వచేచ తేగ ళ్ళను కతంద వివరించ్డం జరిగింద . మ ఖయంగా కాయతోలుచ్ుపురపగ శ్ెనగలు, కుసుమలు, ప సర, మినుమ పంటలను ఆశించి పంటను ద బబతీసుత ంద . ఆకులప ై ఈ పురపగ లు వుననపుడు భమాాాసత రంను, ఆకుల రందమాలోో పురపగ లు వుననపుడు, అజాా యసత రంతో నివారించ్వచ్ుచ. ఇంకా ఈ పంటలను హానికరమ ైన పేనుబంక, పచ్చదోమ కూడమ ఆశిసాత య. వీటనినటిని ఆవుపేడ- మూతంా-ఇంగ వ దమావణంతో చమలా వరకు నివారించ్వచ్ుచ. సాధమరంగా ఈ పురపగ లు

జొననలు, గోధుమ, మరియ వరిని అంతగా హాని చేయవు. వరిపంటను ఆశించే కాండం తొలుచ్ు పురపగ ను అజాా యసత రంతో నివారించ్వచ్ుచ. వరిలో అగిితేగ లును మారేడుకాయ కాష్ాయంతో నివారించ్వచ్ుచ. గోధుమను అంతగా మన రాషిరంలో పండించ్కునన, ఈ సీజనలో గోధమ పంటకు వచేచ కుంకుమ త గ లును ఆవుపేడ - మూతంా- ఇంగ వ దమావణంతో నివారించ్వచ్ుచ.

నిరపపేద గిరిజన జీవితం లో - మారపు

నమ పేరప సావిత్తా, మాద నంద వాని వలస గాేమం, గరపగ బిలోి మండలం, విజయనగరం జిలాో . మేమ నిరప పేద గిరిజన త గలకు చేoద న జతమపు కులమ .మాకు మ గ ి రప సంతమనమ . సాి నిక పభా తవమ బడిలొ

చ్దువుకొంటునమనరప. పదామనమ గా నేను నమభరత వయవసాయ కూలీగా జీవనమ సాగిసుత నమనమ . త్తండికత బటికు చమలని నిసుహాయ పరిసిత త్తలో, నిరపపేద గిరిజను కులమ నకు చేoద న మా జీవితమలలో మారపు తీసుకురావాలని, కాంతులు నింప్ాలనన సత్ సంకలుంతొ పభా తవమ అర ఎకరం భూమి సహాయంగ

అంద చమరప. ఆ అర ఎకరం భూమిలొ సీ. యం.యస్.ఎ వారి, నిరప పేదల వూయహం పధకంలో బాగమ గ,

రూప్ాయలు 10 వేల అరిదక సహాయం చేయ ట జరిగినద . ఈ సహయమ తో అర ఎకరం భూమి లొ వివిద రకమ ల ైన పంటలు అయన, మిరప, బంత్త పూలు, గోంగూర,పసుపు, ఆకు కూరలు, బీరకాయలు, వంకాయలు , టమోటా, మరియ చికకడు పండించ్ు చ్ునమనమ . ఈ పంటలు దమవరా,మేమ త్తనగా మిగిలిన కూరలు, పతా్త వారమ అమ ాకొని మంచి ఆదమయమ సంప్ాద ంచి సుసిిరమ ైన జీవనమ గడుపుచ్ునమనమ . మరియ పభా తవమ నుండి అంతోయదయ, ఆరోగయశ్రే కారపి లు ప్ ందమమ . ఈ విదమ ైన వయవసాయ పదదతులు, మా జీవితమలలో నమాకమ పoేచినద .

I am Savitiri from Nandivana village, Gurugu

billi mandal, Vijayanagaram District. I belong

to the jatapu tribe. We have three children,

studying in the government school. Being

agricultural laborers it was very difficult for

us to meet our basic re-

quirements of food, shelter

and clothing.

Under the government’s

‘Poorest of Poor’ scheme,

we were given half an acre

of land to cultivate, along with a financial

support of Rs.10,000 from CMSA. We started

growing variety of crops like chilly, Marigold,

Hibiscus canabinis (gongura), Turmeric, leafy

vegetables, lady’s finger, Brinjal, Tomato and

cluster beans on the plot.

After utilizing the produce for our own

household consumption, we now send the

rest to the market to ensure regular source

of income for sustainable livelihood. Apart

from the above, we are also availing the ben-

efits of Anthoyodaya Anna Yojana and Arog-

yashri cards. These schemes have been a

blessing to us, and we live happier lives now.

Government Schemes: life changers for tribal

communities

Page 4: Susthira Vyavasayam Issue 2 -SERP and Digital Green Collaboration

Page 4 సుస్థిర వ్యవ్సాయం

సుస్థిర వ్యవ్సాయ విసతరణను మ ందుండి నడపిథసుత నన బీజారి వ ంకురెడిి (స్థ.ఏ.)

న లూో రప జిలాో , రాపూర్ప మండలం, గండోరపపలోి గాేమానికత చ ంద న వ ంకురెడిి , డీగర ే వరకు చ్దువుకునమనరప. గత పద హేను సoవతురమ ల నుండి తనకునన నమలుగ ననర ఎకరాల నిమాతోటలో అంతర పంటలను సుసిిర వయసాయ పదదతులలో పండిసుత నమనరప. వ ంకురెడిి యొకక వయసాయ విధమనమలను గమనించి, ఒక సాి నిక స౦సి తమ స౦సి లో సుసిిర వయవసాయం ప ై పని చేయమని కోరగా అకకడ కమూయనిటీ రిస్ ర్పు పరునుగా ఒక సంవతురం ప్ాటు ఇతర జిలాో లలో పని చేసారప. తదుపరి గత ఐదు సవతురాల నుండ ి ఇంద రా కాేంత్త పధంలో (ఐ కే పి) భాగంగా గిలకప్ాడు గాేమ కోసిర్ప యాకతివిసి్ (సి.ఏ.)గా పనిచేసతత ఎన్ పి యం

పదదతులను రెైతులలో ప్్ా తుహిసుత నమనరప. తను ప్ాటిసుత నన సుసిిర వయసాయ పదదతులను తోటి రెైతులను ప్ాటించ్మని అడిగినపుడు, తనను అంతగా పటిించ్ుకోలేదనీ, కమేేనమ దీని పయాోజనమలను గమనించి తనును వింతగా చ్తసిన రెైతులే ఇపుుడు తనతో ప్ాటు ఎన్ పి యం పదదతులను ప్ాటించ్టం మొదలుప టాి రని వ ంకురెడిి చ ప్ాురప. అయనమ కూడమ ఇంకా చమలామంద రెైతులకు దీనిప ై పూరిత అవగాహన రాలేదనీ, ఇతర అప్్ హల వలో కూడమ వ నకడుగ వేసుత నమనరనీ, ఈ కారయకమేానిన విసత ృతంగా పజాలోో కత తీసుకు వ ళ్ళ వలసిన అవసరం ఉందనీ వ ంకురెడిి అభిప్ాాయపడమి రప. ఈ కమేంలోనే ఐ కే పీ – సీ యం ఎస్ ఏ దమవరా డిజిటల్ గరనే్ యెకక విసతరణ పదధత్త న లూో రప జిలోలో రెైతులకు అందుబాటులోకత రావడం

జరిగింద . దీని దమవర ఎన్ పి యం పదదతులను విసత ృతంగా వీడియో చితమాల రూపంలో రెైతులకు పదారిశంచి వారిని ఈ పదదతులను ప్ాటించ్ుటకు ప్్ా తుహించ్టం జరపగ తుంద . ఈ విధమనమనిన ఉపయోగించి వ ంకురెడిి ఎన్ పి యం పదదతులను రెైతులకు చేరవేసుత నమనడు. దీనిని చ్తసి రెైతులుకుడమ చమలా ఉతముహంగా ఉనమనరని మరియ ప్ాటించ్ుటకు మ ందుకు వసుత నమనరని అనమనరప. ఈ పదదత్త దమవరా సులభంగా సరెైన సమాచమరానిన రెైతులకు చేరవేయవచ్చని అభిప్ాాయపడమి రప మరియ వచేచ రెండు సంవతురాలలో గాేమానిన పూరితగా ఎన్ పి యం గాేమంగా మారచవచ్చని అనమనరప.

Venkureddy, a native of Gandurupalli village,

Rapur Mandalam, Nellore district has been

working as a Cluster Activist with SERP-IKP

for the last 5 years. A bachelor degree holder

by education, he took up farming 15 years

ago, because of his keen interest in sustaina-

ble agriculture. He owns four and a half acres

of lemon orchard, where he also practices

nter-

cropping. Looking at his sustainable farming

practices and experience, a local NGO request-

ed him to join them as a Community Resource

Person (CRP). As a CRP, he worked in various

districts for a year, and then joined as a CA

with SERP-IKP, promoting Non Pesticide Man-

agement practices in Gilakapadu cluster.

Initially, his fellow farmers reacted with ap-

prehension when he asked them to adopt

Non-pesticide management practices.

Gradually, the same farmers started to realize the benefits of these practices and began

adopting them. Venkireddy opines that there

are still many farmers who are unaware of

NPM practices, and few others have

misconceptions about NPM approach which is

hindering their adoption of NPM practices in

agriculture. He reiterates the importance of

taking NPM programme to all the farmers on

a large scale.

It was at this time, that the Digital Green

approach was introduced by SERP-CMSA in

Nellore district and Venkureddy started

using this model to educate farmers in his

cluster. The farmers are increasingly showing

enthusiasm to watch the videos on NPM

practices, and adopt the same in their farms.

He says that using this approach, he can reach

out to a larger number of farmers and

strongly believes that he can convert his

village into a 100 percent NPM village.

B. Venkureddy:

Leading from the front

పేరప : బి. వ ంకు రెడిి , సి.ఎ

వయసుు ; 43 స౦వతురాలు విదమయ : బి.ఎ

గాేమమ : గండోరపపలోి

మండలం : రాపూర్ప

జిలాో : న లూో రప

Name : B.Venkureddy, C.A Age : 43 Years Education : B.A Village : Gandoru palli Mandal : Rappur District : Nellore

Digital Green, House No. 8-2-672\1\C\A\1, 135 Ave 2, Road No 13, Next to Taj Banjara Staff Entrance, Banjara Hills, Hyderabad - 500034, India. Phone: +91.40.66664958 www.digitalgreen.org

Society for Elimination of Rural Poverty 5-10-192, 3rd 4th Floor, Hermitage Office Complex, Huda Building, Hill Fort Road, Nampally, Hyderabad-500004. Phone : +91.9000400508 www.serp.ap.gov.in