పదనిష్పాదన క (27) -...

49
పదěĄȽదన ఔళ (27) ƀపĤɅ లĤలѥʬహɁɂం patrika.kinige.com పదదన కళ (27) The joy of coining new words! లలమయం

Upload: others

Post on 06-Sep-2019

44 views

Category:

Documents


0 download

TRANSCRIPT

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పదనిష్పాదన కళ (27) The joy of coining new words!

తాడేపల్లి లల్లతాబాలసుబ్రహ్మణ్యం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

భాష్పశాస్త్రం: పదనిష్పదన ఔళ (27) రచన: తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం ప్రచురణ్: కినిగె పత్రిఔ http://patrika.kinige.com

కాలం: 2014

శాశ్ుత ల్లంకు : http://patrika.kinige.com/?p=4394 ©Author.

What can you do with this document?

Read it!

Store this PDF on your device.

Share the link with your friends

Share this PDF with your friends via personal communication (e.g. email)

Take printouts for personal use

What is not allowed by Owner of this document?

Editing the document. No page to be removed or added.

Distributing to public (instead kindly share the link to Kinige given above)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పదనిష్పదన ఔళ

దీని మందుభాఖం II. పట్టణ్సంబంధి పదాలు

౧. ఉరు పట్టణ్ం – పూ, పురి, నఖరి, పుట్భేదనం పేట్ – నిఖమం శాఖానఖరం – ప్రధాన నఖరానికి దఖగర్లి దాని ఔంటే వేఱుగా ఏరడ్డ చిననపట్టణ్ం

Satellite township వేశ్మలుండే పేట్ – వేశ్ం దుకాణ్ం (కొట్టట) – అపణ్ం, నిషదమ shop ఄంఖడివీథి – విపణి Market, downtown ఉళ్ళీని మారగం – రథ్మ, ప్రతోళి, విశిక మారగం – ఄయనం, వర్మ, ఄధ్ుం (ఄధ్ున్), పంథా, పదవి, సృతి, సరణి, పదధతి, పదమ,

వర్ని, ఏఔపది బాగా లేని దారి – వమధ్ుం, దురధ్ుం, విపథ్ం, ఔదధ్ుం, కాపథ్ం నాలుగుదారుి ఔల్లసే కూడ్ల్ల – శ్ృంగాట్ఔం , చతుషథ్ం Crossroads ఉళ్ళీని ప్రధాన రాజమారగం – గంటాపథ్ం Thoroughfare సభాఖృహం – శాల Town assembly సభ – సమజమ, పరిషతు్ (ద్), గోష్ఠఠ, సమితి, సంసద (ద్), అస్థాని, అస్థానం, సదం (స్) సభికుడు – సభ్యమడు, సభాస్థ్రుడు, సదసుమడు మండువా ఆలిు (చుట్టట ఖదులుండి వాటి మధ్మలో ఖాళీసాలమనన భవనం) – చతుశాూల మనులు ఔట్టటకునే అకుటిలుి – పరణశాల, ఈట్జం hermitage బౌదాధలయం – చైతమం, అయతనం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

గుఱ్ఱాల శాల – ఄశ్ుశాల, మందుర stables ఎంజినీరింగ్ వృతు్లు చేసేవారి పనుల కొట్టం (Work shop) – అవేశ్నం, శిల్లశాల చల్లవేంద్రం – ప్రప, పానీయశాల మదమం తయారుచేసి ఄమ్మభ కొట్టట – ఖంజ, మదిరాఖృహం tavern పురుటిలుి – ఄరిషటం, సూతికాఖృహం labour room పదిమంది గుమిగూడి వేడుఔలు నిరుహంచే భవనం - మండ్పం దేవతల/రాజుల భవనం – ప్రాస్థదం mansion రాజభవనం – సౌధ్ం, ఈపకారమ, ఈపకారిఔ ఄంతఃపురం – స్త్రమగారం, ఄవర్లధ్నం, ఄవర్లధ్ం, శుదాధంతం seraglio or harem ధ్నికుల భవనం – హరభయం A castle పలి్లట్టరు – గ్రామం, సంవసథ్ం శివారుప్రాంతం – ఈపశ్లమం suburb గొలిపలి్ల - ఘోషం, అభీరపల్లి బోయవారి పలి్ల – పఔకణ్ం పొల్లమ్మర, (గ్రామపు) సరిహదుు - సీమ (సీమన్) ౨. ఆలిు ఆలిు – ఖృహం, గేహం, ఈదవసితం, వేశ్భం (వేశ్భన్), సదభం (సదభన్), నికేతనం,

నిశాంతం, వస్యం, సదనం, భవనం, ఄగారం, మందిరం, నికాయమం, నిలయం, అలయం, ధిషణయం, ఒఔం (ఒఔస్/ఒకో), నివసనం, స్థానం, ఄవసథ్ం, వాసు్, సం యం, ఈట్జం, ధామ, నివేశ్ం, నివేశ్నం, శ్రణ్ం, క్షయం

ఆలిు ఔట్టదఖగ చోట్ట - వేశ్భభూమి గోడ్ – భితి్, కుడ్మం ఆట్టఔ – ఆష్ఠటఔ సుననం – చూరణం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ఔపు – ఛది, పట్లం ఖచుు (ఔటిటన నేల) – కుటిటమం, సాండిలం కిటికీ – వాతాయనం, ఖవాక్షం దాురం – ప్రతీహారం ఔడ్ప – దేహళి ఄరుగు/ తిన్నన – వితరిు, వేదిఔ తలుపు – ఔవాట్ం, ఄరరం ఖడియ – విషకంభం, ఄరగళం మెట్టట (తాప) – అర్లహణ్ం, సోపానం ఆంటిమందటి నడ్వ (Corridor) – ప్రఘాణ్ం, ప్రగణ్ం, ఄళిందం ౩. ఆంటిలోని వసు్వులు నిచ్చున – నిశ్రేణి చీపురు – సమాభరజని, శోధ్ని మంచం – పరమంఔం, తలం, కట్ు పడ్ఔ – శ్యమ పఱుపు - శ్యనీయం దిండు (తలఖడ్) – ఈపధానం, ఈపబరం బంతి – ఔందుఔం, గేందుఔం దీపం – ప్రదీపం కుర్చు – పీఠం, అసనం తమభపడిఖ (ఈమిభవేసే తొటిట) – ప్రతిగ్రాహం, పతద్రగరహం దువ్వున – ఔంఔతిఔ, ప్రస్థధ్ని ఄదుం – మకురం, దరణ్ం, అదరూం విసనఔఱా – వమజనం, తాళవృంతఔం, ధ్విత్రం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

కుండ్ – స్థాళి, ఈక, కుంభం, పిఠరం ఉయల – డోల, ప్రంక ర్లఔల్ల – ఄయోగ్రం, మసలం ఱోలు – ఈదూకలం, ఈలూకలం చేట్ – ప్రసోపట్న, శూరం జలి్లడ్ – చాలని, తితఈవు ఖంప – ఔండోలం, పిట్ం బుట్ట – సూమతం, ప్రసేవం చాప – ఔట్ం, కిల్లంజఔం వంటిలుి – రసవతి, పాఔస్థానం, మహానసం పొయ్యమ – ఄశ్భంతం, ఈదాధనం, ఄధిశ్రయణి, ఄంతిఔ కుంపటి – ఄంగారధాని, ఄంగారశ్ఔటి, హసంతి బాణ్ల్ల (బూరి్లమూకుడు) – భ్రాష్ట్రం, ఊజీషం పెనం – ఔందువు, సేుదని నీళ్ళీ కాచుకునే కాగు (డేకాౄ) – ఄళింజరం, మణిఔం నీళీ కుండ్ – గట్ం, కుట్ం, నిపం మూకుడు – శ్రావం గిన్నన – ఔంసం ఖరిటె (ఖంటె/ తెడుడ) – దరిు, ఔంబి, కజాఔ ఔవుం – వైశాకం, మంథ్ం, మంథానం త్రాడు – శులఫం, వటారఔం, వటి, రజుజవు ఈదాాట్నం – బావిలోంచి గానీ, చ్చఱువులోంచి గానీ నీళ్ళీ తోడే ఏతామ లేదా గిలఔలంటి

స్థధ్నం పెటెట – పేట్ఔం, పేట్, మంజూష

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

చిననపెటెట – పేటిఔ చ్చపు – పాదుఔ, ఈపానహం (ఈపానత్), పాదువ నవాురు – నధ్రి, వర్ధ్ధర, వరత్ర ఔతె్ర – ఔృపాణి, ఔర్రి ఔపు లేదా గిాసు – చషఔం, సరఔం చిననపీట్ – పీఠిఔ

III. వామవస్థయ్యఔ పదాలు ౧. పొలం పొలం – క్షేత్రం వఱి పండే నేల - కేదారం రైతు – క్షేత్రాజీవుడు, ఔరృకుడు, ఔృషీవలుడు, హాల్లకుడు నాఖల్ల – హలం, గోదారణ్ం, సీరం పశువుల కొట్టం – గోషఠం, గోసా్థనఔం ౨. పంట్లు వఱి – వ్రీహ బియమం - తండులలు యవలు – శితశూకాలు అళ్ళీ – కోరదూష్పలు, కోద్రవాలు ఄడ్విపెసలు – మకుషటకాలు, మయుషటకాలు, వనమదాగలు అవాలు – సరృపాలు నలి అవాలు – రాజిఔ, ఔృష్ఠణఔ, అసురి గోధుమలు – గోధూమాలు, సుమనాలు ఄడ్విగోధుమలు – ఖవేధువు, ఖవేధుఔ కాఱుమినుమలు – యావకాలు, కులభష్పలు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

సెనఖలు – చణ్కాలు, హరిమంథ్కాలు కొఱాలు – ఔంగువులు, ప్రియంగువులు జనుమ – భంఖ, మాతులని ధానమం – వ్రీహ, స్ంబఔరి ధానమపు మలుి – కింశారువు ధానమపు పొతు్ (ఔండె) – ఔణిశ్ం ఄఱవై ర్లజులకు పండే ధానామలు – షష్ఠటకాలు తృణ్ధానామలు – నీవారాలు తింత్రిణీఔం – చింతపండు మిరియాలు – వేలిజం, మర్చచం, కోలఔం, ఔృషణం, ఉషణ్ం జీలఔఱా – జీరఔం, జీరణ్ం, ఄజాజి, ఔణా నలిజీలఔఱా – సుషవి, కారవి, పృథిు, పృథువు, కాలోపకుంచిఔ ఄలిం – అర్దురఔం, శ్ృంఖబేరం కొతి్మెర/ ధ్నియాలు – ఛత్ర, వితుననఔం, కుసు్ంబురువు, ధానామఔం శంఠి – శుంఠి, మహౌషధ్ం, విశ్ుం, నాఖరం, విశ్ుభేషజం ఆంగువ – హంగువు, సహస్రవేది, జతుఔం, బాహఔిం, రామఠం పసుపు – కాంచని, పీత, హరిద్ర, వరవరిణని సమద్రపుట్టపు – లవణ్ం, ఄక్షీబం, వశిరం సంధ్వ లవణ్ం – శీతశివం, మాణిబంధ్ం పంచదార (చక్కకర) – శ్రకర, సిత జునున – కూరిుఔ పేలలు – లజలు ఄట్టకులు – పృథుకాలు, చిపిట్కాలు ఏలకాకయలు (ఏలకులు) – ఏల, ఏలకి, పృథ్వుఔ, చంద్రబాల, నిష్కకటి, బహుళ,

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

సనన ఏలకులు – సూక్ష్మభపకుంచిఔ, తుత,ా కోరంగి, త్రిపుట్, త్రుటి మాచిపత్రి – గ్రంథిపరణం, శుఔం, బరం, సాౌణేయం, కుకుకరం నువుులు - తిలలు ౩. పూల చ్చటి్ట పొనన – పునానఖం, కేసరం, దేవవలిభం పారిజాతం – పారిభద్రం మోదుగు – పలశ్ం, కింశుఔం, పరణం, వాతపోథ్ం ఆప – మధూఔం, మధుద్రుమం, గుడ్పుషం, వానప్రసాం, మధుషీఠవం ఎఱాఖనేనరు – నిచుళం, హజజలం దిరిసెన – శిర్చషం, ఔపీతనం, భండిలం సంపెంఖ – చంపఔం, చాంపేయం, హేమపుషఔం మలి్ల – మల్లిఔ, భూపది ఄడ్విమలి్ల – అసోపట్ జాజి – జాతి, సుమనసం (సుమనస్), మాలతి విరజాజి – సప్ల, నవమాల్లఔ మంక్కన – రఔ్ఔం, బంధూఔం పెదుగోరింట్ – ఄమిానం, మహాసహ చిననగోరింట్ – సహ, కుమారి, తరణి దాస్థని – ఈడుపుషం, జప ఖనేనరు – ఔరవీరం, ప్రతిహాసం, శ్తప్రాసం, చండాతం, హయమారఔం ఈమెభత్ – మదనం, మాతులం, ధుత్త్రం, కితవం, ధూర్ం, ఔనఔం మరువం – మరువఔం, సమీరణ్ం, ప్రసాపుషం, ఫణిరజఔం తకుకవ ఎఱుపూ, ఎకుకవ సుఖంధ్మూ ఖల ఔలువపూవు – సౌఖంధిఔం, ఔహాిరం (ఔలర) ఎకుకవ ఎఱాగా ఈండే చ్చంఖలువ – హలిఔం, రఔ్సంధ్మఔం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ఔలువకూ, పదాభనికీ స్థమానమవాచకాలు = ఈతలం, కువలయం నలిఔలువ – ఆందీవరం తెలిఔలువ – కుమదం, కైరవం తెలిఔలువతీగె – కుమదిని, కుమదుతి తామరపూవు – తామరసం, పదభం, నళినం, ఄరవిందం, మహోతలం, సహస్రపత్రం,

శ్తపత్రం, ఔమలం, కుశేశ్యం, పంకేరుహం, స్థరసం, సరసీరుహం, బిసప్రసూనం, రాజీవం, పుషకరం, ఄంభోరుహం

తెలితామర – పుండ్ర్చఔం ఎఱాతామర – రకో్తలం, కోఔనదం తామరత్తడు – బిసం, మృణాళం, నళిని, పదిభని జలపుష్పల దుంప – శాలూఔం ౪. పండి్ల, కూరగాయలూ రావి – ఄశ్ుతాం, బోధిద్రుమం, పిపలం వ్వలఖ – ఔపితాం, దదితాం, గ్రాహ, మనభథ్ం మ్మడి (ఄతి్) – ఈదుంబరం, యజాఞంఖం, హేమదుఖధం మనఖ – శోభాంజనం, శిగ్రువు మామిడి – అమ్రం, చూతం, రస్థలం, సహకారం రేగు – ఔరకంధువ, బదరం, బదరి, కోలం, కోల్ల, ఘోంట్, సౌవీరం నారింజ – ఐరావతం, నాఖరంఖం చింత – తింత్రిణి, చించ, ఄమిిఔ జీడి – వీరవృక్షం, ఄరుషకరం, ఄగినమఖి, భలితకి ఈసిరి – అమలకి, తిషమఫల, ఄమృత, వయసా రాచ ఈసిరి (నేల ఈసిరి) – ఝట్, తామలకి పనస – పణ్సం, ఔంట్కిఫలం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పొఖడ్ – వకుళం దానిమభ – దాడిమం మాదీఫలం – ఫలపూరం, బీజపూరం, రుచఔం, మాతులుంఖం ద్రాక్ష – మృదీుఔ, గోస్ని, స్థుదిు, మధురస ఄరటి – ఔదళి, మోచ, రంభ, ఄంశుమతపల, వారణ్బుస, కాషీఠల పొట్ి – పటోల్లఔ, జాల్లఔ, జ్యమతిౄి తమలపాకు తీగె – తాంబూలవల్లి, తాంబూల్ల, నాఖవల్ల ిలవంఖపు – తుఔత్రం, ఈతకట్ం, భృంఖం, తుచం, చోదం, వరాంఖఔం తాడి – తృణ్రాజం, తాళం కొబఫరి – నాళికేరం, లంఖల్ల (లంఖల్లన్) పోఔ – ఘోంట్, పూఖం, క్రమఔం, గువాఔం, కపురం కర్జజరం – కర్జజరం ఇత – కర్జజరి నిమభ – జంబీరం, దంతశ్ఠం, జంభం, జంభళం ఖజనిమభ – లకుచం, ల్లకుచం, డ్హువు నేరేడు – జంబూఫలం పొననఖంటి కూర – బ్రాహభ, మతాౄయక్షి, వయసా, సోమవలిరి దండ్ – తుండికేరి, బింబిఔ, బింబం, రఔ్ఫల, పీలుపరిణ పాలకూర – జీవంతి, జీవని, జీవ, జీవనీయ, మధుస్రవ ఎఱా నీరుల్లి – పలండువు, సుఔందం పచుని నీరుల్లి – లతారకం, దుర్ద్ురమం వ్వలుిల్లి – మహౌషధ్ం, మహాఔందం, లశునం, ఖృంజనం, రసోనఔం కాఔర – కారవేలిం, ఔటిలఔిం చేదుపొట్ి – కులఔం, పటోలం, తిఔ్ఔం, పట్టవు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

గుమభడి – కూష్పభండ్ం, ఔరాకరువు దోస – ఈరాురువు, ఔరకటి సొర (అనపకాయ) – తుంబి, ఄలబువ చేదుసొర – ఆక్ష్వుకువు, ఔట్టతుంబి ఔంద – ఔందం, ఄర్లూగనం, సూరణ్ం తీగెబచుల్ల – ఔలంబి దుంపబచుల్ల – ఈపోదకి వంఖ – వారా్ఔం చ్చఱకు – ఆక్షువు, పుండ్రఔం, కాంతారఔం

IV. మనుష్కలూ, వావివరుసలూ, వృతు్లూ, సితాులూ, మనస్త్ాాలూ ౧. మనుష్కలు మనుష్కలు – మానవులు, మనుష్కమలు, మనుజులు, మరు్యలు, నరులు, విశులు గుంపు – సమూహం, నివహం, వ్యమహం, సందోహం, విసరం, వ్రజం, సో్మం, ఒగం,

నిఔరం, వ్రాతం, వారం, సంఘాతం, సంచయం, సమవాయం, చయం, సంచయం, ఖణ్ం, సంహతి, బృందం, నికురుంబం, ఔదంబఔం, పూఖం, వితానం, ప్రఔరం, మండ్లం, చక్రం, చక్రవాళం, పట్లం, జాలం, వరగం, కులం, శ్రేణి, సమాజం, సంగం, నికాయం, రాశి, కూట్ం, సమాహారం, పుంజం, ఈతకరం

మఖవాడు – పురుష్కడు, పూరుష్కడు, నరుడు, పుంసుడు, పుమానుడు పుమాంసుడు, పంచజనుడు

అడ్ది – స్త్రీ, మహళ, నారి, వనిత, ఄబల, ఄంఖన, యోష్ఠతు్ (యోష్ఠత్), యోష్ఠత, వధువు, సీమంతిని, వామ, ప్రతీపదరిూని, కామిని, కాంత, ప్రమద, మానిని, లలన, నితంబిని, రమణి, రామ

ఖృహణి – కుట్టంబిని, పురంధ్రి, కులంఖన, కులపాల్లఔ మతెత్దువ – చిరంటి, సువాసిని

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పతివ్రత – సుచరిత, సుచరిత్ర, సతి, స్థధిు సమరా్డ్ని పడుచు – నగినఔ పెండిికాని పడుచు – ఔనమ, కుమారి ఄశిశిు – పిలిలు లేని స్త్రీ ఄవీర – భరా్, బిడ్డలూ లేని స్త్రీ భర్ను పోగొట్టటకునన స్త్రీ – విధ్వ, వితంతువు, విశ్ుస్ భర్ ఖల స్త్రీ – పతివతిన, భర్ృమతి, సభర్ృఔ రజసుల – అత్రేయ్య, స్త్రీధ్రిభణి, మల్లని, పుషవతి, ఊతుమతి మటి్టడిగిన స్త్రీ – నిషకళ, ఖతార్వ, విఖతార్వ ఖరిబణి చూలలు) – అపననసత్ా, గురిుణి, ఄంతరుతిన పసిబిడ్డ – ఈతా్నశ్యుడు, డింభ్యడు, స్నపుడు, స్నంధ్య్య బాలుడు – మాణ్వకుడు యువకుడు – వయసుాడు, తరుణుడు, యువ (యువన్), మదుసల్లవాడు – ప్రవయసుడు (ప్రవయస్ / ప్రవయో), సావిరుడు, వృదుధడు, జీనుడు,

జీరుణడు, జరంతుడు (జరన్) వర్చృయసుడు (వర్చృయస్/ వర్చృయో), దశ్మి (దశ్మిన్), జామయసుడు (జామయస్/ జామయో)

మదుసల్ల స్త్రీ – ప్రవయసక, సావిరి, వృదధ, జీన, జీరణ, జరంతి, వర్చృయసి, దశ్మిని, జామయసి ౨. వావివరుసలు తండ్రి – పిత (పితృ), తాతుడు, జనకుడు, జనయ్యత (జనయ్యతృ) తల్లి – మాత (మాతృ), జనయ్యత్రి, జనని, ప్రసువు (ప్రసూ) సంతానం – ఄపతమం, తోఔం, సంతతి కొడుకు – సుతుడు, పుత్రుడు, కుమారుడు, ఄతభజుడు, తనయుడు, తనూజుడు, సూనువు కూతురు – సుత, దుహత (దుహతృ) పుత్రి, పుత్రిఔ, కుమారి, తనయ, తనూజ, అతభజ సోదరుడు – భ్రాత (భ్రాతృ)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ఄనన – ఄగ్రజుడు, పూరుజుడు తమభడు – ఄనుజుడు, జగనమజుడు, ఔనీయుడు, ఔనీయసుడు (ఔనీయస్/ ఔనీయో),

యవీయుడు, యవీయసుడు (యవీయస్/ యవీయో) సోదరుడి భారమ (వదిన) - ప్రజావతి సోదరి – సుస (సుసృ), భగిని ఄఔక – ఄగ్రజ, పూరుజ చ్చలి్లలు – ఄనుజ, ఄవరజ, ఄవర తండ్రికి తండ్రి – పితామహుడు పితామహుడి తండ్రి (మతా్త) - ప్రపితామహుడు తల్లికి తండ్రి – మాతామహుడు మాతామహుడి తండ్రి - ప్రమాతామహుడు తండ్రికి తల్లి – పితామహ తల్లికి తల్లి – మాతామహ కొడుకు కొడుకు – పౌత్రుడు పౌత్రుడి కొడుకు – ప్రపౌత్రుడు పౌత్రుడి కూతురు - ప్రపౌత్రి కొడుకు కూతురు – పౌత్రి కూతురి కొడుకు – దౌహత్రుడు కూతురి కూతురు – దౌహత్రి మనవడు – నప్ (నప్ృ) మనవరాలు – నపిి తల్లి సోదరుడు (మ్మనమామ) – మాతులుడు, మాతృవుమడు తల్లిసోదరుడి భారమ (ఄత్) – మాతులని తల్లి సోదరి (పినిన లేదా పెదుమభ) - మాతృషుస, (మాతృషుసృ), మాతృవమ

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

తండ్రి సోదరుడు బాబాయ్య లేదా పెదనానన) – పితృవుమడు తండ్రి సోదరి (మ్మనత్) – పితృషుస (పితృషుసృ), పితృవమ తండ్రిసోదరుడి కొడుకు – పితృవమజుడు cousin brother (భారతదేశ్ంలో ‘ఔజిన్ౄ’ ఄందఱూ సోదరులుగా పరిఖణించబడ్రని ఇ ఆండియన్

ఆంగి్లష్కవాడుఔ సూచిసు్ంది. ఎందు ఔంటే ఔ తరహా ‘ఔజిన్ౄ’ ని మనం బావలుగా, మఱదళ్ళీగా పరిఖణిస్థ్ం. ఔనుఔ cousin bro-ther ని ఇ సంద అమోదించి వాడ్డ్మైనది)

తండ్రి సోదరుడి కూతురు – పితృవమజ cousin sister తండ్రి సోదరి (మ్మనత్) కొడుకు– పితృషుస్రీయుడు తండ్రిసోదరి కూతురు (మఱదలు) – పితృషుస్రీయ తల్లిసోదరుడి కొడుకు (బావ) – మాతులేయుడు తల్లి సోదరుడి కూతురు (మఱదలు) – మాతులేయ్య తల్లిసోదరి కొడుకు – మాతృషుస్రీయుడు తల్లిసోదరి కూతురు - మాతృషుస్రీయ సవతి – సపతిన సవతికొడుకు – వైమాత్రేయుడు, విమాతృజుడు సోదరి కుమారుడు (మ్మనలుిడు) – భాగినేయుడు సోదరి కుమార్ల్ (మ్మనగోడ్లు) – భాగినేయ్య భారమ – జాయ, ఔళత్రం, దార (దారాః), పతిన, గేహని, పాణిఖృహీతి, దిుతీయ,

సహధ్రిభణి భర్ – పతి, ధ్వుడు, వలభి్యడు, దయ్యతుడు, విభ్యడు శ్ుశురుడు – మామగారు శ్ుశురి – ఄత్గారు ఄలుిడు – జామాత (జామాతృ)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

కోడ్లు - సునష భారమ సోదరుడు (బావమఱిది) – స్థమలకుడు భారమ సోదరి (మఱదలు) – ననంద (ననందృ) తోడ్లిుడు – షడ్డకుడు తోడికోడ్లు (ఏరాలు) – యాత (యాతృ) భర్సోదరుడు (మఱిది) – దేవరుడు, దేవ (దేవృ) ౩. వృతు్లు ఈదోమఖం – ఈపాధి, జీవనం, జీవనోపాయం, అజీవం, జీవిఔ, వార్, వృతి్, జీతం – వర్నం, వేతనం, భృతి ఖడ్న – సంపాదనం, ఄరజనం ధ్నం – ద్రవమం, విత్ం, స్థుపతేయం, రిఔాం, ఊఔాం, ధ్నం, వసు, ద్రవిణ్ం, దుమమనం,

ఄరాం, రై (రా), విభవం, హరణ్మం (సంసకృతంలో బంగారపు పరామయపదాలనీన ధ్నానికి పరామయపదాలుగా వాడ్తారు)

ఈపాధామయుడు – గురువు, ఄధామపకుడు, దేశికుడు, అచారుమడు, ఈపదేషట, బోధ్కుడు, శిక్షకుడు

శిష్కమడు – శిష్కమడు, విదామరాి, ఄంతేవాసి, ఛాత్రుడు ఆపుడిపుడే నేరుుకోవడ్ం మొదలుపెటిటనవాడు – శైక్షుడు Beginner ఆపుడిపుడే నేరుుకోవడ్ం మొదలుపెటిటనవారి కోసం వ్రాసిన పుస్ఔం - శైక్షఔలం ఆపటికే కొంత నేరుుకోవడ్ం వలి విదమలో మందుననవారి కోసం వ్రాసిన పుస్ఔం –

ప్రశ్రుతఔలం తమందఱికీ కే గురువు ఖల విదామరులాు – సతీరుాయలు, సహాధామయులు Class-mates యజఞం చేయ్యంచేవాడు – ఄధ్ురుమవు, ఄగ్లనధ్రుడు, ఊతిుజుడు, యాజకుడు యజఞం చేసేవాడు – యజమానుడు, హోత (హోతృ) బ్రహభచారి – వరిణ (వరిణన్)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

సనానయసి – భిక్షువు, పరివ్రాట్, పరివ్రాజకుడు, కారభంది, పారాశ్రి, మసకరి రాజు – మూరాధభిష్ఠకు్డు, రాజనుమడు, రాట్టట (రాట్), విరాట్టట (విరాట్), పారాివుడు,

నృపుడు, భూపుడు, మహీక్షితుడు ఄనేఔదేశాలకు రాజైనవాడు – సమ్రాట్టట (సమ్రాట్) స్థరుభౌమడు, చక్రవరి్ చిననప్రాంతానికి రాజు – మండ్లేశ్ురుడు, మాండ్ల్లకుడు తనఔంటే పెదురాజుకు లంగిపోయ్య ఔపం ఔడుతునన చిననరాజు – స్థమంతుడు vassal మంత్రి (మంత్రిన్) – సచివుడు, ధీసచివుడు, ఄమాతుమడు ఈననతాధికారులు – ఔరభసచివులు, మహామాత్రులు పుర్లహతుడు – పుర్లధ్ (పుర్లధ్స్), పుర్లధ్సుడు నామయమూరి్ – ప్రాడిువాకుడు, ఄక్షదరూకుడు వాకిటి కావల్లవాడు – ప్రతీహారుడు, దాురపాలకుడు, దాుసుాడు భట్టడు – రక్షి (రక్షిన్) cop గ్రామ సరంచి – స్థాయుకుడు బహుగ్రామాలపై ఄధికారి – గోపుడు ట్ంఔశాల ఄధికారి – నైష్ఠకకుడు ఄంతఃపురాధికారి – ఄంతరుంశికుడు ఄంతఃపురపు కావల్లవాడు – సౌవిదుడు, సౌవిదలుిడు, స్థాపతుమడు, ఔంచుకి సేవకుడు – కింఔరుడు, ప్రష్కమడు, భృతుమడు, దాసుడు, దాసేరుడు, దాసేయుడు, ఄనుజీవి,

గోపమకుడు, చేట్కుడు, నియోజుమడు, భ్యజిష్కమడు, పరిచారకుడు జ్యమతిష్కకడు – దైవజుఞడు, జ్యమతిష్ఠకుడు, స్థంవతౄరుడు, ఖణ్కుడు, మౌహూరి్కుడు,

మౌహూరు్డు, నాక్షత్రికుడు, కారా్ంతికుడు వ్రాయసకాడు/ గుమాస్థ్– లేకకుడు, ల్లపికుడు ల్లపిఔరుడు, ల్లపికారుడు, ఄక్షరచణుడు,

ఄక్షరచుంచువు దూత – సందేశ్హరుడు, వారా్హరుడు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

మావటివాడు – హసి్పకుడు, ఖజార్లహుడు, అధోరణుడు, నిష్పది (నిష్పదిన్) స్థరథి – సూతుడు యంత (యంతృ), ప్రాజిత (ప్రాజితృ), క్షత్ (క్షత్ృ) గుఱాపు రౌతు – అశిుకుడు, స్థది (స్థదిన్), ఄశాుర్జఢుడు సనికుడు – భట్టడు, సనామధిపతి – సేనాని యోధుడు – శ్స్థిజీవుడు, కాండ్పృష్కఠడు, అయుధీయుడు, అయుధికుడు, నైస్త్రంశికుడు మందు నడిచేవాడు – నాయకుడు, నేత, పుర్లగుడు, ఄగ్రేసరుడు, ప్రష్కఠడు, ఄగ్రతసౄరుడు,

పురసౄరుడు, పుర్లఖమడు, పుర్లగామి భట్రాజు – మాఖధుడు, వంది (వందిన్), సు్తిపాఠకుడు, సో్త్రపాఠి మష్ఠటవాడు – యాచకుడు వడ్డడవామపారి – కుసీదికుడు, వారుధష్ఠకుడు, వారుధష్ఠ, వృదాధయజీవుడు వంట్వాడు – సూపకారుడు, వలివుడు, అరాళికుడు, అంధ్సికుడు, సూదుడు, ఓదనికుడు,

గుణుడు వంటింటి ఄధికారి – పౌర్లఖవుడు గొలివాడు – గోపుడు, గోపాలుడు, గోపాలకుడు, గోసంఖ్యమడు, గోదుహుడు, అభీరుడు,

వలివుడు పశుసంపద ఖలవాడు – గోమంతుడు, గోస్థుమి (గోస్థుమిన్), గోమి (గోమిన్) వామపారి – వణిజుడు (వణిక్), వాణిజుడు, వైదేహకుడు, స్థరావాహుడు, నైఖమడు,

పణామజీవుడు, అపణికుడు, క్రయవిక్రయకుడు ఄమ్మభవాడు – విక్రేత (విక్రేతృ), విక్రయ్యకుడు కొనేవాడు – క్రేత (క్రేతృ) గుమాస్థ్ – ఔరణుడు వైదుమడు – భిషజుడు (భిషక్), ఄంబష్కఠడు, చికితౄకుడు విషవైదుమడు – జాంఖల్లకుడు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పశువైదుమడు – జాంతవికుడు పిచిుకి వైదమం చేసేవాడు - స్థుంతికుడు వివిధ్ ఎంజినీరింగ్ పనివారు – కారువులు, శిలులు అ పనివారి నాయకుడు – కులశ్రేష్ఠఠ (న్) పూలదండ్లు గ్రుచిు ఄమ్మభవాడు – మాల్లకుడు, మాలకారుడు కుమభరి – కులలుడు, కుంభకారుడు సుననపని చేసేవాడు – పలఖండుడు, లేపకుడు స్థల్ల – తంతువాయుడు, కువిందుడు దరిజ – సౌచికుడు, తుననవాయుడు చిత్రువులూ, బొమభలూ వ్రాసేవాడు – చిత్రఔరుడు, చిత్రకారుడు, రంగాజీవుడు చ్చపులు కుటేటవాడు – పాదూఔృతు్ (పాదూఔృత్), చరభకారుడు లోహపనులు చేసేవాడు – లోహకారుడు, వ్యమకారుడు ఔంస్థల్ల (ఄఖస్థల్ల) – సురణకారుడు, నాడింధ్మడు, ఔళాదుడు, రుఔభకారుడు వడ్రంగి – తక్ష (తక్షన్), తక్షణుడు, వరధకి, తుషట, రథ్కారుడు, కాషఠతట్టట (-తట్ = తష్) వడ్రంగుల శ్రేణికి గానీ, గ్రామ కాణాచికి గానీ ఔట్టటబడ్ఔ సుతంత్రంగా వడ్రంఖపని

చేసేవాడు – కౌట్తక్షుడు Freelance carpenter మంఖల్ల – నాపితుడు, దివాకీరి్, నాపితుడు, క్షురి, మండి, ఄంతావస్థయ్య చాఔల్ల – రజకుడు, నిరేణజకుడు ఔలిమ్మభవాడు – శండికుడు, మండ్హారకుడు మ్మఔలు కాచేవాడు – ఄజాజీవి (న్), జాబాలుడు మాయ చేసేవాడు – మాయాకారుకుడు, ప్రాతిహారకుడు నాట్మకారుడు – శైలల్ల (న్), శైలూష్కడు, ఔృశాశిు (న్), భారతుడు వేశ్మ – వారవనిత, ఖణిఔ, ర్జపాజీవ, భోగిని

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

వేశ్మలను విట్టల వదుకు పంపే స్త్రీ – కుట్టని, శ్ంభళి దేశ్సంచారం చేసే నట్ గాయఔజనం – చారణులు, కుశీలవులు స్త్రీవేష్పనిన ధ్రించే పురుష నర్కుడు – భ్రకుంసుడు, భ్రుకుంసుడు, భ్రూకుంసుడు నాట్మఖతె్ – నర్కి, లసిఔ పక్షుల్లన వేటాడేవాడు – జీవాంతకుడు, శాకునికుడు వలవేసి పటేటవాడు – వాగురికుడు, జాల్లకుడు జాలరి(బెస్) – కైవరు్డు, దాశుడు, ధ్ురుడు మాంసం ఄమ్మభవాడు – వైతంసికుడు, కౌటికుడు, మాంసికుడు కూలీవాడు – భృతకుడు, భృతిభ్యజుడు, ఔరభఔరుడు, వైతనికుడు ధానామదుల్లన రవాణా చేసేవాడు (పెఱిఔ) – వారా్వహుడు, వైవధికుడు బరువులు మోసి జీవించేవాడు – భారవహుడు, భారికుడు చిననపట్టనంచి ఈంచుకొని పెంచబడిన సేవకుడు (పెంపుడుబంట్ట) – పరాచితుడు,

పరిసకందుడు, పరజాతుడు, పరైధితుడు బోయవాడు – వామధుడు, మృఖవధాజీవుడు, మృఖయువు, లుబధకుడు దంఖ – చోరుడు, హారకుడు, ఐకాగారికుడు, సే్నుడు, దసుమవు, తసకరుడు, మోషకుడు,

ప్రతిర్లధి (న్), పరాసకంది (న్), పాట్చురుడు, మల్లమిచుడు ౪. మనఃసితాులూ, మనస్తా్ాలూ సిాతి – ఄవసా, దశ్, సంస్థనాం సుభావం – సంసిదిధ, ప్రఔృతి, శీలం, నిసరగ, నిసరగం సంతోషం – మదం (మత్), ప్రీతి, ప్రమదం, ప్రమోదం, అమోదం, నమభదం, హరృం,

అనందం, అనందథువు, శ్రభ, శాతం, సుకం శ్రేషఠవాచకాలు – మతల్లిఔ, మచరిుఔ, ప్రకాండ్ం (ప్రకాండుడు), ఈదాం (ఈదుడాు), తలిజం

(తలిజుడు) ఄదృషటం – సుదైవం, దిషటం, భాఖధేయం, భాఖమం, నియతి, విధి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

మనోనిశ్ుయం – చిభావతా్భోఖం, మనస్థకరం, నిరణయం చరు – సంకమ, విచారణ్ అలోచన – యోచన, ఄధామహారం సంశ్యం – సందేహం, ఄనుమానం, దాుపరం, విచికితౄ నాసి్ఔత – మిథామదృష్ఠట ఄపకారం – వామపాదం, ద్రోహం భ్రమ – భ్రాంతి, మిథామమతి ఄంగ్లకారం – సంవిదం (సంవిత్), అగువ (అగూ), ప్రతిజాఞనం, ప్రతిశ్రవం, అశ్రవం,

సంశ్రవం, ఄభ్యమపఖమం ఄజాఞనం – ఄవిదమ జాల్ల – కారుణ్మం, ఔరుణ్, గృణ్, ఔృప, దయ, ఄనుఔంప, ఄనుక్రోశ్ం నవుు – హాసం, హాసమం ఘోరమైనది – భైరవం, దారుణ్ం, భీషణ్ం, భీషభం, భయానఔం, భయంఔరం, ప్రతిభయం ఈగ్రం – రౌద్రం భయం – దరం, త్రాసం, భీతి, భీ, స్థధ్ుసం ఄవమానం – ఄనాదరం, పరాభవం, పరిభవం, పర్చభవం, తిరస్క్కరయ, తిరస్థకరం, ర్చఢ,

ఄవమానన, ఄవజఞ, ఄవహేళనం, ఄసూర క్షణ్ం సిగుగ – మందాక్షం, హ్రీ, త్రప, వ్రీడ్, లజజ, ఄపత్రప (వీటిలిో త్రప, వ్రీడ్ ఄనేవి పురుషమఖావలోఔనం చేత స్త్రీలకు ఔల్లగే సిగుగను సూచిస్థ్య్య.

హ్రీ ఄనేది తపులు చేయడానికి ఖల సంకోచానిన తెలుపుతుంది, inhibition) ఒరు - క్ష్వంతి, తితిక్ష, సహనం, క్షమ పరధ్నాభిలష – ఄభిధ్మ మంచి ఈనాన దానిన చ్చడుగా చేసి మాటాిడ్డ్ం – ఄసూయ ఒరులేనితనం – ఇరృయ, ఄక్ష్వంతి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

శ్త్రుతుం – శాత్రవం, వైరం, విర్లధ్ం, దేుషం దుఃకం – మనుమవు, శోఔం, శుచం (శుక్/శుచ్), పీడ్, బాధ్, వమథ్, అమనసమం, ఔషటం,

ఔృచ్ఛ్రం, అభీలం ప్రమ/సేనహం – ప్రియత, హారుం, సేనహం స్త్రీపురుష్కల మధ్మ ఈండేది – ఄనురాఖం పెదులకు పిననలయందు ఈండేది – వాతౄలమం నమభఔం – విస్రంభం, విశాుసం, ప్రతమయం తనకుచితమైన ధ్రభం నుంచి చల్లంచడ్ం – భ్రేషం, భ్రంశ్ం నామయం – యుఔ్ం, ఓపయ్యఔం కోరిఔ – ఆచ్, కాంక్ష, సృహ, ఇహ, తృట్టట (తృట్/తృష్), తృషం, వాంఛ, ల్లపౄ,

కామం, కామన, మనోరథ్ం, దోహదం, ఄభిలష, తరృం ఄదే పనిగా ఔదానిని కోరడ్ం – లలస ఔదానికి మరఖడ్ం (addiction) - లౌలమం, లోలతుం లంపట్తుం మనోవమథ్ – అధి యాతన – కారణ్ తహతహ – ఈతకంఠ, ఈతకల్లఔ ఈతాౄహం – కారామసకి్ మోసం – ఔపట్ం, వంచన, వామజం, దంభం, ఈపధి, ఛదభ, కైతవం, కుసృతి, నిఔృతి,

శాఠమం, ధౌర్యం ఏమరుపాట్ట – ప్రమాదం, ప్రమత్త, ఄనవధానత ఄపూరువసు్వును గానీ, ఄనుభవానిన గానీ కోరడ్ం – కుత్తహలం, కౌత్తహలం,

కుతుఔం, కౌతుఔం స్త్రీపురుష్కల సరస్థలు – ద్రవం, కేళి, పర్చహాసం, క్రీడ్, లీల, నరభం (నరభన్) న్నపం – వామజం, ఄపదేశ్ం, లక్షయం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

హడావుడి – సంవేఖం, సంభ్రమం తృపి్ – సౌహతమం, తరణ్ం, తృపి్ ఎపుడ్ల పురుషసంఖమానిన ఄభిలష్ఠంచే స్త్రీ – వృషసమంతి, కామకి ఄక్రమసంబంధాలు ఖల స్త్రీ – పుంశ్ుల్ల, ధ్రృణి, బంధ్కి, ఄసతి, కులట్, ఆతురి, సెతురిణి,

పాంసుల తెల్లవి ఖల స్త్రీ – ప్రాజఞ, ధీమతి, చతుర దిఖంబరి – నగినఔ, కోట్వి పండితుడు – విదాుంసుడు (విదాున్), విదాునుడు, విపశిుతుడు (విపశిుత్), దోషజుఞడు,

సంతుడు (సన్), సుధీ, కోవిదుడు, బుధుడు, ధీరుడు, మనీష్ఠ(న్), జుఞడు, ప్రాజుఞడు, సంఖామవంతుడు (సంఖామవత్), ఔవి, ధీమంతుడు (ధీమత్), సూరి, ఔృష్ఠట, లబధవరుణడు, విచక్షణుడు

దూరం అలోచించేవాడు – దూరదరిూ, దీరాదరిూ చదువు పూరి్చేసినవాడు – సమావృతు్డు వ్రతభంఖమైనవాడు - ఄవకీరిణ తనకు పట్టనటి్టగా ఈండేవాడు (indifferent) - ఈదాసీనుడు మౌనం వహంచినవాడు – త్తషీణంభావి Silent, mute వేఖం ఖలవాడు – తరసిు(న్), తురితుడు, ప్రజవి, జవనుడు బలవంతుడు – ఉరజసులుడు, ఉరజసిు(న్), బల్ల జయ్యసే్నే గానీ తిరిగిరామని ట్టటపెట్టటకుననవాడు – సంశ్ప్కుడు తానే వీరుడ్ని భావించేవాడి మనోభావం - ఄహోపురుష్ఠఔ తానే మందుండాలనే ఈతాౄహం – ఄహంపూరిుఔ నేనంటే నేనని మందుకు రావడ్ం – ఄహమహమిఔ శుభం చేసేవాడు – క్షేమంఔరుడు, ఄరిషటతాతి, శివతాతి, శివంఔరుడు పుణామతుభడు – సుఔృతి(న్), ధ్నుమడు దడ్డమనసు ఖలవాడు – మహేచు్డు, మహాశ్యుడు, హృదయాళ్ళవు, సుహృదయుడు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

నేరరి – ప్రవీణుడు, నిపుణుడు, ఄభిజుఞడు, విజుఞడు, నిష్పణతుడు, శిక్షితుడు, వైజాఞనికుడు, ఔృతమఖ్యడు, ఔృతి, కుశ్లుడు, కోవిదుడు

పూజుమడు – ప్రతీక్షుమడు సందేహంలో ఈననవాడు – స్థంశ్య్యకుడు దానశీల్ల – వదానుమడు, సూాలలక్షుడు, దానశండుడు, బహుప్రదుడు దీరాాయుషభంతుడు – జైవాతృకుడు శాస్త్రం తెల్లసినవాడు – ఄంతరాుణి పర్చక్షించేవాడు – కారణికుడు వరాల్లచేు దేవుడు/దేవి – వరదుడు/వరద, సమరాకుడు/సమరాకి సంతోషంలో ఈననవాడు – హరృమాణుడు, వికురాుణుడు, ప్రమనుడు (ప్రమనస్/

ప్రమనో), ప్రమనసుకడు బాధ్లో ఈననవాడు – దురభనుడు (దురభనస్/ దురభనో), దురభనసుకడు, విమనుడు

(విమనస్/ విమనో), విమనసుకడు, ఄంతరభనుడు (ఄంతరభనస్/ ఄంతరభనో) ఄంతరభనసుకడు అత్రంగా ఈననవాడు – ఈతుకడు, ఈనభనుడు (ఈనభనస్/ ఈనభనో) ఈనభనసుకడు మనసులో ఔలభషం లేనివాడు – దక్షిణుడు, సరళ్ళడు, ఈదారుడు తామఖమూ, భోఖమూ ర్లండ్ల ఖలవాడు – సుఔళ్ళడు ఔదానియందు అసకు్డు – ప్రసితుడు, తతరుడు ప్రసిదుధడు – ప్రతీతుడు, ప్రథితుడు, ఖామతుడు, వితు్డు, విజాఞతుడు, విఖామతుడు, విశ్రుతుడు,

ఔృతలక్షణుడు, అహతలక్షణుడు ధ్నికుడు – శ్రీమంతుడు, లక్ష్మీవంతుడు, లక్షమణుడు, శ్రీలుడు, ఆభ్యమడు, అఢుమడు, ధ్ని(న్),

ఄధిఔరిధ, సమృదుధడు దరిద్రుడు – ఄకించనుడు, నిరధనుడు, నిఃసుుడు, దురిుధుడు, దురగతుడు. ఄశ్రీకుడు కుట్టంబాసకు్డు (family man) – ఄభామగారికుడు ఄందమైన శ్ర్చరం ఖలవాడు – సింహసంహననుడు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

సిాతప్రజుఞడు – నిరాధరుమడు తండ్రిపోల్లఔలు ఎకుకవగా ఖలవాడు – మనోజవసుడు సేనహశీల్ల (affable) – సినగుధడు, వతౄలుడు జాల్లగుండె ఖలవాడు – దయాళ్ళవు, కారుణికుడు, ఔృపాళ్ళవు, సురతుడు సుతంత్రుడు – ఄపావృతుడు, సెతురి, సుచ్ందుడు, నిరవగ్రహుడు పరాధీనుడు – పరతంత్రుడు, పరాధీనుడు, పరవంతుడు, నాథ్వంతుడు, ఄధీనుడు,

నిఘ్ననడు, అయతు్డు, ఄసుచ్ందుడు, ఖృహమకుడు అలసమంగా పనిచేసేవాడు – దీరాసూత్రుడు, చిరక్రియుడు Red-tapist అలోచించకుండా పనిచేసేవాడు – జాలుభడు, ఄసమీక్షయకారి చాల న్నమభదిగా పనిచేసేవాడు – కుంఠుడు సోమరి – మందుడు, తుందుడు, పరిమృజుడు, ఄలసుడు, శీతకుడు, ఄనుష్కణడు ఄనాయాసంగా పనిచేసేవాడు – ఔరభక్షమడు, ఄలంఔర్చభణుడు పనికి పూనుకుననవాడు – క్రియావంతుడు ఫల్లతం ఈనాన లేఔపోయ్యనా పనిచేసే సుభావం ఖలవాడు – కారుభడు, ఔరభశీలుడు ఫలోదయం వఱకు పని చేసే దీక్ష ఖలవాడు – ఔరభశూరుడు, ఔరభఠుడు ప్రతిఫలం పుచుుకుని పనిచేసిపెటేటవాడు – ఔరభణ్మభ్యజుడు, ఔరభఔరుడు (కూలీ) కూల్ల ఄడ్కుకండా పనిచేసేవాడు – ఔరభకారుడు అఔల్లవేసినవాడు – బుభ్యక్షితుడు, క్షుధితుడు, ఄశ్నాయ్యతుడు ఆతరులు వండుకునన ఄనాననిన తినేవాడు – పరాననభ్యజుడు, పరపిండాదుడు తిండిపోతు – గసభరుడు, ఄదభరుడు జీవితానికో లక్షయమూ, అదరూమూ లేకుండా ఉరికే జీవించడ్మ్మ పనిగా ఖలవాడు –

ఓదరికుడు ఆతరుల సంఖతి పటిటంచుకోకుండా తన పొట్ట మాత్రం నింపుకునేవాడు – అతభంభరి,

కుక్షింభరి, సోుదరపూరకుడు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ఆది తగును, ఆది తఖదు ఄనకుండా ఏది పడితే ఄది తినేవాడు – సరాునీననుడు, సరుభోజి అశ్పోతు – ఖృధునడు, ఖరధనుడు, లోలుపుడు పిచిుపటిటనవాడు – ఈనాభది, సోనాభదుడు, ఈనభదిష్కణవు ఄహంకారి – ఄహమమవు, ఄవినీతుడు, సమదధతుడు, ఖరిు (న్), ఄవల్లపు్డు, సభయ్య(న్),

సభయవంతుడు మతె్కికనవాడు – మతు్డు, శండుడు, ఈతకట్టడు, క్షీబుడు కామకుడు – ఔమితుడు, ఄనుకుడు, ఔమ్రుడు, ఔమిత (ఔమితృ), కామయ్యత (తృ),

ఄభికుడు, అభీకుడు, ఔమనుడు, కామనుడు ఄణ్కువ ఖలవాడు – విధేయుడు, వినీతుడు, అశ్రవుడు, వశుమడు, ప్రణేయుడు, నిభృతుడు,

ప్రశ్రితుడు దిట్టతనం (ఖడుసుదనం) ఖలవాడు (aggressive) – ధ్ృష్కటడు, ధ్ృష్కణవు, వియాతుడు మెతఔమనిష్ఠ - శాలీనుడు సృజనాతభఔ మ్మధావి – ప్రఖలుబడు అశ్ురమపోయ్యనవాడు – విసిభతుడు, విలక్షుడు దిగులుపడినవాడు – ఄధీరుడు, కాతరుడు పిఱికివాడు – త్రసునవు, భీరువు, భీరుకుడు, భీలుకుడు లేనిది వసు్ందని అశిసు్ననవాడు – అశ్ంసువు, అశ్ంసిత (అశ్ంసితృ) పుచుుకునే (సుభావం ఖల) వాడు (receptive, recipient) – గ్రహయాళ్ళవు, గ్రహీత

(తృ) శ్రదధ ఖలవాడు – శ్రధాధళ్ళవు, శ్రదుధానుడు పడేవాడు – పతయాళ్ళవు, పాతుకుడు సిఖగరి/ బిడియం ఖలవాడు/ మొహమాట్సుాడు – లజాజశీలుడు, ఄపత్రపిష్కణవు మ్రొకేకవాడు/ నమస్థకరం చేసేవాడు – వందారువు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

హంస్థపరుడు/ చంపే సుభావం ఖలవాడు – శ్రారువు, ఘాతుకుడు, హంస్రుడు, నృశ్ంసుడు, క్రూరుడు, పాపుడు

పెంపొందేవాడు/ పెంపొందుతుననవాడు – వరధమానుడు, వరధనుడు, వరిధష్కణవు ఎతు్కు ఎఖసేవాడు – ఈతతిష్కణవు, ఈతతిత (తృ) ఄలంఔరించే/ ఄలంఔరించుకునేవాడు – మండ్నుడు, ఄలంఔరిష్కణవు (ఔటి) కాఖలవాడు – భూష్కణవు, భవిష్కణవు, భవిత (తృ) [ఇ పదాల్లన సుతంత్రంగా కాఔ

వేఱే ఏదైనా విశేషమంతో ఔల్లపి ప్రయోగించాల్ల. ఈదా :- ఛాత్రీభవిష్కణవు – శిష్కమడు కాగోరేవాడు ఆతామది]

ప్రవరి్ంచేవాడు – వరి్ష్కణవు, వర్నుడు [పైదాని వరి్ష్కణ శ్బాునిన కూడా ఆతరపదాల తరువాత, మకమంగా ఄవమయాల

తరువాత ఔల్లపి ప్రయోగించాల్ల. ఈదా :- ప్రియం వరి్ష్కణవు – ఆషటమయ్యమల నడ్చుకునేవాడు. వర్నుడ్నే పదానిన మట్టకు ఏదైనా ఒ విశేషణానికి తరువాత, సమాసంలో చివఱి ఄవయవంగా ప్రయోగించవచుు. ఈదా :- ఊజువర్నుడు – మకుసూటిగా నడ్చుకునేవాడు]

తిరసకరించేవాడు – నిరాఔరిష్కణవు, క్షిపునవు గాఢమైనది (దట్టమైనది) – సినఖధం, స్థంద్రం, మ్మదురం తెల్లసినవాడు – జాఞత (తృ), విదురుడు, విందువు సమరుాడు – దక్షుడు, చతురుడు, కుశ్లుడు, పేశ్లుడు, పట్టవు, క్షమడు, ఈతాానుడు,

ఈష్కణడు విఔసించే సుభావం ఖలది - విఔసురం వామపించే (పఱచుకునే) సుభావం ఖలది – విసృతురం, విసృమరం, ప్రస్థరి, విస్థరి ఒరుుకునేవాడు – సహష్కణవు, సహనుడు, క్షంత (తృ), తితిక్షువు, క్షమిత (తృ), క్షమి (న్) కోపించేవాడు – క్రోధ్నుడు, కోపి, కోపనుడు, ఄమరృణుడు మహాకోపిష్ఠట – చండుడు మ్మలుకుని ఈండేవాడు – జాఖర్జకుడు, జాఖరిత (తృ)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

కునికిపాటి్టపడేవాడు – ఘూరిణతుడు, ప్రచలయ్యతుడు నిద్రపోతు – సుపనజుడు (సుపనక్/ సుపనజ్), శ్యాళ్ళవు, నిద్రాళ్ళవు పెడ్మొహంగా ఈననవాడు – పరాఙ్మభఖ్యడు, పరాచీనుడు (స్త్రీ. పరాఙ్మభఖి, పరాచి) తలంచుకుననవాడు – ఄవాంచుడు (ఄవాక్/ ఄవాఙ్), ఄధోమఖ్యడు (స్త్రీ. ఄవాఙ్మభఖి,

ఄవాచి) దేవతల్లన పూజించేవాడు – దేవద్రీచుడు (దేవద్రమఙ్) (స్త్రీ. దేవద్రీచి) ఄనినదికుకల వామపించినవాడు – విషుద్రీచుడు (విషుద్రమఙ్) (స్త్రీ. విషుద్రీచి) ఔఱితో ఔల్లసి వ్వళ్ళీవాడు – సధ్రీచుడు (సధ్ర్మఙ్) (సీ్. సధ్రీచి) ఄడ్డంగా నడిచేవాడు – తిర్చచుడు (తిరమఙ్) (స్త్రీ. తిర్చచి. నపుం. తిర్చచం) వాగేవాడు – వదుడు, వదావదుడు, వాచాలుడు, జలకుడు, వాచాట్టడు బాగా ప్రసంగించేవాడు – వాగ్లశుడు, వాఔతి, వాగిభ, వావదూకుడు బహరంఖంగా ప్రజల్లన ఈదేుశించి మాటాిడుతుననవాడు – ఈపనామసకుడు తియమగా మాటాిడేవాడు – ప్రియంవదుడు, శ్ిక్షుణడు ఄనిష్పటలు మాటాిడేవాడు – దురుభఖ్యడు, ఄబదధమఖ్యడు, మకరుడు ఄరాం కాకుండా మాటాిడేవాడు – లోహలుడు, ఄసుపటాలపి ఔట్టవుగా ఄశుభాలు మాటాిడేవాడు – ఖరయవాది, ఔదుదుడు నాంది పల్లకేవాడు – నాందీవాది, నాందీఔరుడు ప్రతిసందన లేనివాడు – జడుడు మాటాిడ్డ్ం రానివాడు – ఄనేడ్మూకుడు కావాలని, లేదా తన సుభావర్చతామ మాటాిడ్కుండా ఉరుకునేవాడు – త్తషీణకుడు,

త్తషీణంశీలుడు, త్తషీణంభావి వ్వళీగొట్టబడ్డవాడు – నిష్పకసితుడు, ఄవఔృష్కటడు ధిఔకరించబడినది – ధిఔకృతం, ఄపధ్ుస్ం, అత్ఖంధ్ం, ఄభిభూతం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

తిరసకరించబడ్డవాడు – ప్రతామఖామతుడు, ప్రతామదిష్కటడు, నిరసు్డు, నిరాఔృతుడు, తిరసకృతుడు, నిఔృతుడు, విప్రఔృతుడు

మోసపోయ్యనవాడు – వంచితుడు, విప్రలబుధడు ఄభమంతరపెట్టబడినది – ఄధిక్షిప్ం, అక్షిప్ం, ప్రతిక్షిప్ం చొపించబడినది – ప్రక్షిప్ం బంధించబడినవాడు – బదుధడు, కీల్లతుడు, సంయతుడు అపదలో ఈననవాడు – అపనునడు, విపనునడు శ్త్రుభయాదుల వలి సుదేశ్ం నుంచి పారిపోయ్యనవాడు – కాందిశీకుడు నేఱ్ఱర్లపణ్ రుజువై నిందించబడ్డవాడు (convicted) – అక్ష్వరితుడు, క్ష్వరితుడు,

ఄభిశ్సు్డు, ఄభిశ్ంసితుడు దేనిలోనూ నిలఔడ్ లేనివాడు (Unsettled vagabond) – సంఔసుకుడు జనానిన చంపేవాడు (Arsonist) – అతతాయ్య వమసనపరుడు – వమసని, వమసనారు్డు, ఈపరకు్డు భయశోకాదుల చేత మనశ్ూర్చరాలు స్థుధీనంలో లేనివాడు - విఔబిుడు, విహులుడు,

వామకులుడు, విహసు్డు, వివశుడు ఔశుమడు – కొరడాదెబఫలకు తగినవాడు చంపదగినవాడు – వధుమడు విషంతో చంపదగినవాడు – విష్కమడు సత్రరవర్న ఖలవాడు – శిశిుదానుడు చ్చడ్డవాడు – దురజనుడు, కుజనుడు, దుష్కటడు, దురాభరుగడు, కలుడు తపులనే ఎంచేవాడు – దోషైఔదృశుడు (దోషైఔదృక్), దోషైఔదరూనుడు, పుర్లభాగి కానరాకుండా ఄపకారం చేసేవాడు – శ్ఠుడు, నిఔృతుడు, ఄనృజువు చాడ్డలు చ్చపేవాడు – ఔరేణజపుడు, పిశునుడు, సూచకుడు మోసగాడు – ధూరు్డు, వంచకుడు, ఔపటి(న్)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

నీచుడు/ ఄలుడు – హీనుడు, తుచుుడు, జాలుభడు, క్షులికుడు, క్షుద్రుడు, ఄపశ్దుడు మూరుుడు – ఄజుజడు, మూఢుడు, యథాజాతుడు, వైధేయుడు, బాల్లశుడు పిసినారి – ఔదరుమడు, ఔృపణుడు, క్షుద్రుడు, కింపచానుడు, మితంపచుడు ఄడుకుకనేవాడు – యాచకుడు, వనీపకుడు, మారగణుడు, ఄరాి తపసిు – తాపసుడు, పారికాంక్షి (న్) మౌనవ్రతం ఖల స్థధ్కుడు – మౌని (న్), మని, వాచంయమడు సతమవ్రతానిన పాటించే తత్ాదరిూ – ఊష్ఠ ఆంద్రియనిగ్రహం ఖల స్థధ్కుడు – యతి, దాంతుడు

V. శ్ర్చరావయవాలు శ్ర్చరం – దేహం, గాత్రం, వపువు (వపుష్), సంహననం, వరృమం (వరృమన్), విగ్రహం,

కాయం, మూరి్, తనువు (తనూ/ తనుష్) ౧. శ్ర్చరం బయట్ ఔనిపించే భాగాలు ఄవయవం – ఄంఖం, ప్రతీఔం, ఄపగనం, భాఖం ఆంద్రియం – హృషీఔం, విషయ్య చరభం – తుచం (తుక్/తుచ్), ఄసృఖుర మొహం – మకం, వదనం, అసమం, వఔిం, అననం ( సంసకృతంలో నోటికూకడా ఆవే

వాడ్తారు.) తల – శిరం (శిరస్), శీరృం, ఈత్మాంఖం, మస్ఔం, మూరధం (మూరధన్) తలవ్వంట్రుఔలు – కేశాలు, శిర్లజాలు, శిర్లరుహాలు, ఔచం, వాలలు, కుంతలలు,

చికురాలు, కైశ్మం కొపు – ధ్మిభలిం, కేశ్వేశ్ం స్త్రీల జడ్ – వేణి, ప్రవేణి సనానయసుల/ బ్రహభచారుల జడ్ – సట్ మచిుల్ల (మాడు) – బ్రహభరంధ్ర్ం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

పుఱ్ఱా – ఔపాలం, ఔరరం, ఔర్లటి, శిర్లసిా ఄసిాపంజరం - ఔంకాళం నుదురు (నొసలు) – ఄల్లఔం, ఫాలం, లలట్ం, గోధి ఔనుబొమలు – భ్రుకుటి, భ్రూకుటి, భ్రువు (భ్రూ) ఔనున – నయనం, నేత్రం, లోచనం, ఇక్షణ్ం, చక్షువు (చక్షుష్), ఄక్షి, దృశ్ం

(దృక్/దృశ్), దృష్ఠట, ఄంబఔం ఔనుకొలకు – ఄపాంఖం, ఔటాక్షం ఔనుఱ్ఱప – పక్షమం ఔంటిపాప – తారఔ, ఔనీనిఔ pupil చ్చవి – ఔరణం, శ్రోత్రం, శ్రుతి, శ్రవణ్ం, శ్రవం (శ్రవస్), శ్బుగ్రహం మకుక – ఘోణ్, నాస, నాసిఔ, ఘ్రాణ్ం చ్చకికల్ల – ఖండ్ం, ఔపోలం దౌడ్/ దవడ – హనువు, తాలువు, కాకుదం ఖడ్డం – చిబుఔం పెదవి – దశ్నవాసం (-వాసస్), రదనచ్దం పైపెదవి – ఒషఠం కింది పెదవి – ఄధ్రం సెలవి (పైపెదవీ, క్రింది పెదవీ ఔల్లసే కొస) – సృకిు మీస్థలూ, ఖడాడలూ - శ్భశ్రువులు మెడ్ – గ్రీవం (గ్రీవన్), శిర్లధి, ఔంధ్ర ఱొమభపైన, మెడ్కి ఆఱువైపుల ఈనన ఎమఔలు (collar bones) - జత్రువులు పెడ్తల – ఄవట్టవు, ఘాట్, ఔృకాటిఔ భ్యజం – భ్యజం ర్లండుభ్యజాల మధ్మప్రదేశ్ం (సందిల్ల) - క్రోడ్ం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

బాహువు – ప్రవేషటం, దోషం (దోష్) చంఔ – ఔక్షం, బాహుమూలం చేయ్య – హస్ం, పాణి, ఔరం, శ్యం మోచేయ్య – ఔపోణి, కూరరం భ్యజం నుంచి మోచేతి వఱకు – ప్రఖండ్ం మోచేతి నుంచి మణిఔట్టట వఱకు – ప్రకోషఠం మణిఔట్టట నుంచి మిఖతా చేతి వ్వలుపల్ల భాఖం – ఔరభం మణిఔట్టట - మణిబంధ్ం వ్రేలు – ఄంగుళి, ఔరశాక గోరు – నకం, నకరం, ఔరరుహం, పునరబవం బొట్నవేలు – ఄంగుషఠం చూపుడువేలు – తరజని, ప్రదేశిని మధ్మవేలు – మధ్మమ ఈంఖరపు వేలు – ఄనామిఔ చిటిక్కనవేలు - ఔనిష్ఠఠఔ వేల్లఔణుపులు – ఄంగుళిపరాులు చాచిన వేళ్ళీ ఖల ఄరచేయ్య – చపేట్ం, ప్రతలం, ప్రహస్ం పిడికిల్ల – నికుబజం, ప్రసృతి దోసిల్ల – ఄంజల్ల పిడిమూర – మష్ఠట ఱొమభ – ఈరం (ఈరస్), వక్షం (వక్షస్), వతౄం చనున – స్నం, కుచం, ఈర్లజం, వక్ష్మజం, పయోధ్రం చనుమొనలు – చూచుఔం, స్నాగ్రం, కుచాగ్రం వీపు - పృషఠం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

మూపు (వీపు పైభాఖం) – సకంధ్ం, భ్యజశిరం (-శిరస్) బరులు (చంఔల క్రింది భాగాలు) – పారాూాలు పొట్ట – ఈదరం, కుక్షి, తుందం, జఠరం, పిచండ్ం ఔడుపులోని బిడ్డ – భ్రూణ్ం (embryo) బొడుడ – నాభి పొతి్ఔడుపు - వసి్ నడుమ – మధ్మం, మధ్మమం, ఄవలఖనం, వలఖనం పురుష్కల మొల – ఔట్ం, శ్రోణిఫలఔం స్త్రీల మొల - జగనం పిఱుదు – నితంబం మరాభవయవమ – ఈపసాం, ఈపస ాయోని – భఖం, మదనాలయం పురుష్పంఖం – శిశ్నం, మ్మఢ్రం, శేఫం (శేఫస్), మ్మహనం, మదనదండ్ం వృషణ్ం – ఄండ్ం, ఄండ్కోశ్ం, మషకం వీరమం – రేతం (రేతస్), బీజం, ఆంద్రియం, తేజం (తేజస్) sperm మరాభవయవానికీ, గుదానికీ మధ్మ ప్రదేశ్ం – సీవని perinium అసనదాురం – గుదం, ఄపానం, పాయువు ఖజజలు (పొతి్ఔడుపూ, తొడ్లూ ఔల్లసే చోటి్ట) – వంక్షణాలు మోకాలు – జానువు, ఄషీఠవతు్ తొడ్ (మోకాళీ పైభాగాలు) – ఉరువు, ఄంఔం, సకి ాపిఔక (calf – మోకాళీ కింద కాళీ వ్వనఔ ఈండే లవుపాటి భాఖం) – జంగ

(తెలంగాణ్లో కొందఱు పిఔకని తొడ్ ఄనే ఄరాంలో వాడ్తారు. కాని అ ర్లండ్ల ఔటి కావు) చీలమండ్ – గులపం, ఘ్నటిఔ పాదం – పదం (పత్), చరణ్ం, ఄంఘ్రి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

మీగాళ్ళీ – ప్రపదం, పాదాగ్రం మడ్మ – పార ష్ఠణ పుట్టటమచు – పిపుివు, జడులం, తిలఔం, కాలఔం, తిలకాలఔం, ౨. శ్ర్చరం లోపల్ల భాగాలు మాంసం – తరసం, మాంసం, పిశితం, పలలం, క్రవమం, అమిషం, జాంఖలం న్నతు్రు – రుధిరం, ఄసృజం (ఄసృక్/ ఄసృజ్), లోహతం, ఄస్రం, రఔ్ం, క్షతజం,

శోణితం గుండె – హృదం, హృది (హృత్/ హృద్), హృదయం గుండెలోకి రఔ్ం ప్రవేశిసూ్, నిరగమిసూ్ ఈండే దాురాలు – హృదయఔవాటాలు మంచిరకా్నిన మోసుక్కళి్ళ రఔ్నాళిఔలు – ధ్మనులు చ్చడురకా్నిన మోసుక్కళ్ళీ రఔ్నాళిఔలు - సిరలు తీపి పదారాాల్లన జీరణం చేసే రస్థలను స్రవించే గ్రంథి – కోిమం (కిోమన్), తిలఔం మెదడు – మసి్షకం, గోరుం ప్రగు – అంత్రం, పుర్చతతు్ (పుర్చతత్) Spleen – పీిహం (పిీహన్) కాలేయం – కాలకండ్ం, యఔృతు్ (యఔృత్) ఔండ్రం (tendon) – స్థనయువు, వసనస నరాలు – నాడులు క్రొవుు – మ్మదసుౄ (మ్మదస్), వప ఎమఔ – కీఔసం, కులమం, ఄసి ావ్వన్ననమఔ – పృష్పఠసి,ా ఔశేరుఔ పఔకటెమఔ – పరుూఔ నాలుఔ – జిహు, రసజఞ, రసన పనున – దంతం, దతు్ (దత్), దశ్నం, రదనం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

౩. శ్ర్చరధ్రాభలు అహారం - భోజనం, జగిధ, జేమనం, నిగసం, నామదం సంభోఖం – మైథునం, వమవాయం, నిధువనం, గ్రామమధ్రభం, సురతం అవుల్లంత – జృంభణ్ం, జృంభం నిద్ర – నిద్ర, శ్యనం, స్థుపం, సుష్కపి్, సంవేశ్ం ఔల - సుపనం మెలకువ – ఈతాానం, జాఖరణ్ం, జాఖృతి సంతానోతతి్ - ప్రజననం పెఱుగుదల – ఄభ్యమదయం, వరధనం, ఏధ్నం మరణ్ం – పంచత, పంచతుం, కాలధ్రభం, ఄంతం, దిష్పటంతం, ఄతమయం, నిధ్నం,

నాశ్ం, మృతుమవు, దీరానిద్ర, ప్రమీలనం శోష – తంద్రి, ప్రమీల వణుకు – వేపథువు, ఔంపం ళ్ళీ ఖగుర్పడ్వడ్ం – ర్లమాంచం, ర్లమహరృణ్ం ౪. శ్ర్చర దోష్పలూ, మల్లనాలూ మల్లనం – కిట్టం, మలం, మలీమసం, ఔచురం పైతమం – మాయువు, పిత్ం ఔఫం – శిేషభం (న్) చొంఖ – లల, సృణీఔ, సమందిని ఈమిభ – నిషీఠవనం, నిషీఠవం పుసి – దూష్ఠఔ ఔనీనరు – ఄశ్రువు, ఄస్రువు, ఄస్రం, ర్లదనం, గుల్లమి (గుబిల్ల) – సింజూషం చీమిడి - శింఖాణ్ం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

చ్చమట్ – సేుదం, గరభజలం, నిదాగం మూత్రం – ప్రస్రావం మలం – పుర్చషం, ఈచాురం, ఄవసకరం, శ్మలం, శ్ఔృతు్, వరుసకం, విషఠ, విట్టట (విట్/

విష్) మట్టటరఔ్ం – అర్వం ౫. విలక్షణాలూ, విఔృతులూ, వైఔలమలూ, ర్లగాలూ బఔక (సనన) వాడు – ఛాతుడు, ఄమాంసుడు, దురఫలుడు బలమైనవాడు – మాంసలుడు, ఄంసలుడు లవుపాటివాడు – తుందిలుడు, తుందిభ్యడు, తుంది, పిచండిలుడు, సూాలకాయుడు చపిడిమకుకవాడు– ఄవటీట్టడు, ఄవనాట్టడు, ఄవభ్రట్టడు బుఱమాకుకవాడు - ఖ్యరణ్సుడు మడ్తలుపడ్డ చరభం ఖలవాడు – వల్లనుడు, వల్లభ్యడు విఔలంగుడు – పోఖండుడు పొటిటవాడు – కరుుడు, హ్రసుుడు దడిడకాళీవాడు – ఉరధాజుఞవు, ఉరధాజానువు వీపు వంఔర చేత వంగిపోయ్యనవాడు – కుబుజడు, ఖడులుడు మఱుగుజుజ – పృశిన బట్టతలవాడు – కలుట్టడు మెలిఔంటివాడు – వల్లరుడు, కేఔరుడు గ్రుడిడ – ఄంధుడు చ్చవిటి – బధిరుడు, ఏడుడు కుంటివాడు – పంగువు, కంజుడు, ఖోడుడు జబుఫ – రుజం, రుజ, ఈపతాపం, ర్లఖం, రుఖణత, వామధి, ఖదం, అమయం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ర్లగి – వామధితుడు, ఄపట్టవు, గిానుడు, గిాసునవు, అమయావి, అతురుడు, ఄభమమితుడు, ఄభామంతుడు

అర్లఖమం – ఄనామయం అర్లఖమవంతుడు – వారు్డు, నిరామయుడు, ఔలుమడు జబుఫనుంచి కోలుకుననవాడు – ఈలఘి్నడు వైదుమడు – ర్లఖహారి, ఄఖదంకారుడు, ఄఖదంఔరుడు, భిషజుడు (భిషక్), చికితౄకుడు మందు – భేషజం, ఓషధ్ం, భైషజమం, ఄఖదం, జాయువు క్షయ – యక్షమ, శోషం జలుబు – పీనసం, ప్రతిశామయం తుమభ – క్షుతం, క్షవం దగుగ – కాసం, క్షవథువు వాపు - శోఫం, శోథ్ం, శ్ుయథువు చరభం మీది మచులు – కిలసం, సిధ్భ ఖజిజ – ఔచు్వ (ఔచూ్), పామం. పామ, విచరిుఔ దుఱద – ఔండువ (ఔండ్ల), కరుజవ (కర్జజ), ఔండ్లయ, ఔండ్లతి బొబఫ – విసోపట్ం, పిట్ఔం పుండు – వ్రణ్ం, ఇరభం, ఄరుష్కృ సెఖగడ్డ – నాడ్డవ్రణ్ం బొల్లి – శిుత్రం ఎఱాబొల్లి – కోఔం, మండ్లఔం మొలలు – దురానమఔం, ఄరూం, ఄరూ (ఄరూస్/ ఄర్లూ) ఄతిస్థరం – గ్రహణి, ప్రవాహఔ ఔకుకలు/ డోకులు – ప్రచ్రిుఔ, వమి, వమథువు Abscess - విద్రధి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

Fistula – భఖందరం బట్టతల – ఆంద్రలుప్ఔం బోదకాలు (ఏనుగుకాలు) – శీిపదం మూత్రపిండాలిో ఱ్ఱళ్ళీ - మూత్రఔృచ్ఛ్రం, ఄశ్భరి దదుురుి – దద్రువులు అఔల్ల – ఄశ్నాయ, బుభ్యక్ష, క్షుతు్ (త్) దాహం – ఈదనమ, పిపాస, తృట్టట (తృట్/ తృష్), తరృం మసల్లతనం – జర, వారధఔం, వారధఔమం, సా్థవిరమం, విస్రస యౌవనం – తారుణ్మం

VI. వివిధ్ పదారాాలు ౧. వండ్నివి ఄమృతం – పీయూషం, సుధ్ కుంకుమ – కాశీభరిఔం, ఄగినశికం, వరం, బాహిఔం, పీతనం, పిశునం, ధీరం, లోహతం లఔక – లక్ష, రాక్ష, జతువు, యావం, ఄలఔ్ం, ద్రుమామయం ఄఖరు – వంశ్ఔం, ఄగురువు, రాజారం, క్రిమిజం, జ్యంఖఔం నలి ఄఖరు – కాలగురువు ఔసూ్రి – మృఖనాభి, మృఖమదం ఔర్జరం – హమవాలుఔం, సితాభ్రం, గనస్థరం చందనం – ఖంధ్స్థరం, మలయజం, భద్రశ్రీ హరిచందనం – తైలపరిణఔం, గోశీరృం ఎఱాచందనం – తిలపరిణ, పత్రాంఖం, రంజనం, కుచందనం మైపూత – వరణఔం, విలేపనం లోహం (Metal) – తైజసం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

బంగారం – సురణం, సువరణం, ఔనఔం, హరణ్మం, హేమం (హేమన్), హాట్ఔం, తపనీయం, శాతకుంభం, గాంగేయం, భరభం (భరభన్), ఔరుఫరం, చామీఔరం, జాతర్జపం, మహారజతం, కాంచనం, రుఔభం, కార్సురం, జాంబూనదం, ఄష్పటపదం.

రతనం – మణి, వారిజం పఖడ్ం, విద్రుమం - ప్రవాళం వ్వండి – రజతం, ర్జపమం, దురురణం, కర్జజరం, శేుతం రాగి – తామ్రం, తామ్రఔం, శులఫం, మ్మిచ్మకం, దుయషటం, వరిషఠం, ఈదుంబరం ఆనుమ – లోహం, ఄయసుౄ (ఄయస్/ ఄయో), కాలయసం, శ్స్త్రఔం, తీక్షణం,

ఄశ్భస్థరం ఆనప త్రుపు – మండ్లరం, సింహాణ్ం ఆత్డి – అరకూట్ం, ర్చతి గాజు (glass) – కాచం పాదరసం – పారదం, చపలం, రసం, సూతం, సీసం – నాఖం, సీసం, యోగేషటం, వప్రం తఖరం – త్రపువు, పిచుట్ం మైలుతుత్ం – తుతాాంజనం, శిఖిగ్రీవం, మయూరఔం, ఔరరి దూది – పిచువు, త్తలం దారం - సూత్రం మైనం – మధూచి్షటం, సిఔాఔం విషం – క్షేుళం, ఖరళం విష్పలిో రకాలు – హాలహలం (హలహలం), కాకోలం, కాలకూట్ం, సౌరాష్ట్రిఔం,

శకిికేయం, బ్రహభపుత్రం, ప్రదీపనం, దారదం, వతౄనాభం ౨. వండినవి వంట్ఔం – భిసౄ, భఔ్ం, ఄంధ్ం (ఄంధ్స్, ఄననం, మోదనం, దీదివి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

భోజనం – అహారం, జగిధ, జేమనం, నిగసం, నామదం ఉరగాయ - ఄవదంశ్ం పాలు – దుఖధం,క్షీరం, పయసుౄ (పయస్/ పయో) జునునపాలు - పీయూషం పయసమం – పాలతో చేసిన తిండిపదారాం (milk product) పాయసం – పరమాననం పెఱుగు - దధి మజిజఖ – దండాహతం, కాలశేయం, గోరసం, తక్రం, ఈదశిుతు్ (త్), మథితం మీఖడ్ – మండ్ం, మసు్వు వ్వనన – నవనీతం, మ్రక్షణ్ం గొడుగెతి్న పెఱుగు - అమిక్ష (ఆది గాల్లతోనూ, ఔఱుడుఖటిటన బుడ్ఖలతోనూ,

దురాుసనతోనూ కూడి తినడానికి పనికిరాకుండా ఈంట్టంది. చాల వేడిగా ఈనన పాలని ద తోడుపెడితే ఆల జఱుగుతుంది)

మజిజఖపులుసు – తేమనం, నిష్పఠనం ఈపు - లవణ్ం మరమరాలు – ధానాలు పిండివంట్ – పూపం, ఄపూపం, పిషటఔం మదు – గ్రాసం, ఔబళం ఎంగిల్ల – ఫేల ఔలుి – సుర, హల్లప్రియ, హాల, పరిస్రుతు్ (త్), పరిస్రుత, వారుణి, వరుణాతభజ,

ఖంధోత్మ, ప్రసనన, ఆర, కాదంబరి, మదిర, ఔశ్మం ఆపపూలతో చేసిన ఔలుి – మధాుసవం, మాధ్వఔం, మధువు ద్రాక్షస్థరా - మార్చుాఔం వివిధ్ పదారాలా్లన ఔల్లపి చేసిన స్థరా – మైరేయం, అసవం, శీధువు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

నోటివాసనను ఆంపుగా చేసే పదారాం – అమోది Mouth freshener VII. స్థధ్నాలూ, అయుధాలూ

వీణ్ – వలికి, విపంచి, పరివాదిని మదెుల – మృదంఖం, మరజం ఢఔక – యశ్ం (స్), పట్హం పెదుడ్పు – భేరి, దుందుభి తపెట్ – అనఔం పిలినగ్రోవి – వేణువు వల – అనాయం, జాలం వలత్రాడు – శ్ణ్సూత్రం, చేపల బుట్ట – కువేణి, మతాౄయధాని గాలం – బడిశ్ం నేలను త్రవేు స్థధ్నం – కనిత్రం, ఄవదారణ్ం కొడ్వల్ల – దాత్రం, లవిత్రం పశువుల మెడ్కు ఔటేట పలుపుతాడు – యోఔిం పశువుల్లన ఔటేట కొయమ – శివఔం, కీలఔం దరాబసనం – బృసి మృఖచరభం – ఄజినం, ఔృతి్ వింజామర – చామరం సింహాసనం – భద్రాసనం గొడుగు – ఛత్రం, అతపత్రం భృంగారం – బంగారుబిందె బంధ్నారాం మెడ్కు వేసే ఆనపగొలుసు – ఄందుఔం, నిఖళం ఄంకుశ్ం – సృణి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

వాహనాల్లన లగే పెంపుడుజంతువుల్లన తోలే మలుిఔఱా – తోత్రం, తోదనం, ప్రాజనం ఏనుగు మీద పఱిచే రతనఔంబళి – ప్రవేణి, పరిసో్మం, కుథ్ం ఔళ్ిం – ఔవిఔ, కలీనం బండి – యానం, శ్ఔట్ం, ఖంత్రి, వాహనం, యుఖమం, ధోరణ్ం, ఄనసుౄ (స్) పలికి – శిబిఔ ఈయామల – డోల, ప్రంక రథ్ం - సమందనం రథ్పు భాగాలు – ఄవసకరాలు (accessories) రథ్పు కాడులను బిగించడ్ం కోసం మందుభాఖంలో ఏరాట్టచేసిన కొయమ (నొఖ) –

కూబరం, యుఖంధ్రం ఆఱుసు – ఄక్షం, ఄణి బొమిడిఔం (helmet) – శిరస్థిణ్ం, శీరృఔం, శీరృణ్మం ఔవచం – తనుత్రం, వరభ, వరభం (వరభన్), దంశ్నం, ఈరశ్్దం, ఔంఔట్ఔం, జఖరం కాల్లబంట్ి సనమం – పదాతి అయుధ్ం – ప్రహరణ్ం, శ్స్త్రం, ఄస్త్రం డాలు – చరభం (చరభన్), ఫలఔం విలుి – ధ్నువు, ధ్నుసుౄ (ష్), చాపం, ధ్నుం, ధ్ను (న్), శ్రాసనం, బాణాసనం,

కోదండ్ం, కారుభఔం, ఆష్పుసం వింటి ఄగ్రం – కోటి వింటి మధ్మం (దానిన పట్టటకునే చోట్ట) – లస్ఔం handle విలుకాఱు తమ చేతికి దెబఫ తఖలకుండా తొడుకుకనే తోలుతొడుగులు – గోధ్లు Gloves బాణ్ం – పృషతకం, విశికం, ఄజిహభఖం, అశుఖం, ఔలంబం, మారగణ్ం, శ్రం, పత్రి (న్),

ర్లపం, ఆష్కవు, స్థయఔం, నారాచం ఄంబులపొది – త్తణ్ం, త్తణి, త్తణీరం, ఈపాసంఖం, నిషంఖం, ఆష్కధి

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ఔతి్ – కడ్గం, నిస్త్రంశ్ం, చంద్రహాసం, ఄసి, రిష్ఠట (ఊష్ఠట), కౌక్షేయఔం, మండ్లగ్రం, ఔరవాలం, ఔృపాణ్ం

ఔతి్పిడి –తౄరువు చినన కడ్గం - ఇళి, ఔరవాల్లఔ ఔతి్వాదర (ఄంచు) – పాళి, ఄశ్రి, కోటి, కోణ్ం చాకు (కైజారు) - ఛురిఔ ఇటె (బలి్లం) – ప్రాసం, కుంతం గొడ్డల్ల – పరశువు, పరశ్ుథ్ం, సుధితి, కుఠారం చిననగొడ్డల్ల – కుఠారిఔ జండా – పతాఔం, వైజయంతి, కేతనం, ధ్ుజం బొమభ – పాంచాల్లఔ, పుతిిఔ కావడిబదు – విహంగిఔ ఈటిట – శిఔమం పశుపక్ష్వమదుల్లన పట్టడానికి ఈపయోగించే ఈచుు మొదలైన స్థధ్నాలు - వితంసం ఈనాభథ్ం – బోను కొరడా – ఔశ్, తాడ్ని త్రాసు – నారాచి, ఏషణిఔ, తుల స్థనఱ్ఱయ్య – శాణ్ం, నిఔషం, ఔషం అకుఱ్ఱయ్య – వృశ్ునం, పత్రపరశువు మూస – మూష కొల్లమితితి్ – భస్త్ర ఈల్ల – ట్ంఔం ఱంపం – క్రఔచం, ఔరపత్రం కుంచ్చ – ఇష్ఠఔ, త్తల్లఔ

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

VIII. నఖలూ, శ్ర్చరప్రస్థధ్న శ్ర్చరాలంఔరణ్ – ప్రస్థధ్నం, పరిసందం నఖ – భూషణ్ం, విభూషణ్ం, ఄలంకారం, అభరణ్ం, పరిష్పకరం, పరిచ్దం, మండ్నం కిర్చట్ం – మకుట్ం, కోటీరం తలమానిఔం – చూడామణి, శిర్లరతనం చ్చవులకు గానీ, తలకు గానీ పెట్టటకునే ఄలంకారం - ఄవతంసం హారంలో నాయఔమణి – తరళం పాపట్బొట్టట – పత్రపాశ్మ, లలటిఔ చ్చవుల ఔమభ – ఔరిణఔ మెడ్లో వేసుకునే నఖ – గ్రైవేయఔం మెడ్లోంచి వేళాీడుతునన నఖ – లంబనం, లలంతిఔ కాసుల పేరు – ప్రాలంబిఔ మతామల హారం – ఈరసూౄత్రిఔ మతామల దండ్ – హారం, మకా్వళి నూఱుపేట్ల మతామల హారం – దేవచ్ందం, శ్తయష్ఠటఔం ఔడియం – అవాపఔం, పారిహారమం, ఔట్ఔం, వలయం బాహుపురి – కేయూరం, ఄంఖదం ఈంఖరం – ఄంగుళీయఔం, ఉరిభఔ ఔడియం ఔంటే సననగానూ, గాజు ఔంటే లవుగానూ ఈండే ఔరభూషణ్ం - ఔంఔణ్ం స్త్రీల మొలనూలు (ఆపుడు వాడుఔలో లేదు) – మ్మకల, కాంచి, సప్కి, రశ్న, స్థరసనం కాల్ల పెండేరం – పాదాంగుదం, తులకోటి, మంజీరం, నూపురం, హంసఔం, పాదఔట్ఔం ఖజజ – కింకిణి బట్ట – వస్త్రం, వసనం, వాసం (స్), చేలం, అచా్దనం, ఄంశుఔం, పట్ం నారబట్ట – వాలకం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

ప్రతి్వస్త్రం – ఫాలం, కారాసం, బాదరం పట్టటబట్ట – కౌశేయం జంతుర్లమాలతో చేసిన శాలువ, దుపటి, కోట్ట లంటివి – రాంఔవం కొత్బట్ట – ఄనాహతం, నవాంబరం, తంత్రఔం, నిష్పరవాణి సిలుకబట్ట – క్షౌమం, దుకూలం పాతబట్ట (చిఱిగినది) – పట్చురం తుడుచుకునే బట్ట – నఔ్ఔం, ఔరట్ఔం పడ్ఔమీద పఱిచే బట్ట (bedsheet) – నిచోళం దుపటి – నీశారం, ప్రావరణ్ం ఔంబళి – రలిఔం, ఔంబళం శాలువ – శాటి ప్రధానంగా ఔట్టటకునన బట్ట (చీర/ ధోవతి) – ఄంతర్చయం, ఈపసంవామసం, పరిధానం ఈత్ర్చయం – ప్రావారం, ఈత్రాసంఖం, బృహతిఔ, సంవామనం, ఱవిక్క – చోళం, కూరాసఔం పందిరిమంచపు ఔపుదల – వితానం, ఈలిోచం తెఱ – ప్రతిసీర, యవనిఔ, తిరసకరిణి స్థననంలో ంటికి పూసుకునే పదారాం – స్థాసఔం పూలదండ్ – స్రజం (స్రక్), మాలమం, మాల, మాల్లఔ మెడ్లోంచి గుండెల మీద వేళాీడేల వేసుకునన దండ్ – వైఔక్షఔం తలమీద చుట్టబడిన దండ్ – అపీడ్ం, శేకరం

IX. కొనిన విశేషణాలు సంసకృతంలో విశేషణాలు ఄనంతం. నిజానికి ప్రతి నామవాచకానీన కొనిన లక్షణిఔ

ప్రక్రియలతో విశేషణ్ంగా మారుుకొని ప్రయోగించవచుు. ఄయ్యనా కొనిన ప్రాథ్మిఔ విశేషణాలు

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

తెల్లసి ఈండ్డ్ం నూతన పదనిష్పదనకు ఈపఔరిస్థ్యనే భావన తో ఇ క్రింద ఆవుడ్ం జఱుగుతోంది.

చినన – లఘ్నవు పెదు – గురువు పొడ్వు – దీరాం పొటిట – హ్రసుం ఎకుకవ సాలం ఔల్లగిన – విశాలం, అయతం ఆఱుకు – సంబాంధ్ం సననపాటి – తను లవు – సూాలం గొప – మహాంతం, మహా, మహాన్ బహుచిననది – ఄణుప్రాయం, సూక్షమం మంచి – సత్, సు చ్చడు – దుర, దుస్, దుష్ దట్టమైన – స్థంద్రం, గాఢం పలుని – విరళం, పేలవం చీఔటి ఖల – తమిస్రం వ్వలుగు ఖల – ప్రకాశ్వంతం రహసమం – రహస్, రహో బహరంఖం – బాహాట్ం దఖగఱ – సమీపం, నిఔట్ం, అరాత్ దూరం – దూరం ఖటిట – ఔఠినం, దృఢం మెత్ని – మృదు, పేశ్లం

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

రుచి ఖల – స్థుదు, రుచమం రుచిలేని – ఄరుచమం సులభం – సలీలం ఔషటం – ఔషటం తుర – రంహం (స్), తరసుౄ (స్), రయం, సమదం, జవం తురగా – శీఘ్రం, తురితం, లఘ్నవు, క్షిప్రం, ఄరం, ద్రుతం, సతురం, చపలం, త్తరణం,

ఄవిలంబితం, అశు న్నమభదిగా – మందం, ఄలసం వ్వంట్నే – సదమస్, సదోమ ఎలిపుడ్ల – సతతం, సంతతం, ఄనారతం, ఄనవరతం, ఄవిరతం, ఄశ్రంతం, ఄనిశ్మ్,

నితమం, ఄజస్రం చాల ఎకుకవ – బహు, ఄతిశ్యం, ఄతివేలం, భృశ్ం, ఄతమరాం, ఄతిమాత్రం, ఈదాగఢం,

నిరబరం, తీవ్రం, ఏకాంతం, నితాంతం, గాఢం తీక్షణం – తీవ్రం, తిఖభం, కరం తీపి - మధురం చేదు – తిఔ్ం వఖరు – తువరం, త్తవరం, ఔష్పయం ఈపదనం – లవణ్ం కారం – ఔట్టవు పులుపు - ఄమిం మంచి వాసన ఖల్లగిన – సమాఔరిృ, నిరారి, సురభి, ఘ్రాణ్తరణ్ం, ఆషటఖంధ్ం, సుఖంధి దురాుసన ఖల్లగిన – పూతిఖంధ్ం పచిువాసన ఖల్లగిన – విస్రం ఇ క్రింద ఈదాహరించిన 11 విశేషణాలు వాకుకలకు ఄనుయ్యస్థ్య్య.

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

గ్రుచుుకునే – నిష్కఠరం, పరుషం ఒదారేు – స్థంతుం సతమమైన – సూనృతం ఄబదధమైన –అహతం, మృష్పరాఔం, వితథ్ం, ఄనృతం తురతురగా – నిరస్ం ఄక్షరాలూ, పదాలూ సరిగా పలకుకండా మింగేసు్నన – గ్రస్ం మాటాిడ్కూడ్ని – ఄనక్షరం, ఄవాచమం తుంపురులతో కూడిన – ఄంబూఔృతం, సనిష్ఠఠవం ఔదానికొఔటి పొసఖని – సంకులం ambiguous or contradictory దెపిపొడుసు్నన – సోలుింఠనం, సోత్రారసం ఄసషటమైన – మిిషటం (ధ్ుని) మెలినైన – మంద్రం subdued, faintly heard, low-noise బిఖగఱ – తారం, ఈచ్చతుస్, ఈచ్చతుర, ఈచ్చతుష్ loud (నీళ్ళీ మొ||) నిరభలమైన – ఄమలం, ఄచ్ం, ప్రసననం ఔలగిన, ఔలిోలమైన – అవిలం turbid లోతు తకుకవగా ఈనన – ఈతా్నం బాగా లోతు ఖల – ఄగాధ్ం (భూమి) దుననని – ఄప్రహతం (దారి) పోవడానికి శ్ఔమం కాని – దురగమం రాబోయ్య/ కాబోయ్య – ఏషమం, భవిషమం గెల్లచే – జిష్కణవు చాల్లనంత/ కావాల్లౄనంత – ప్రకామం, నికామం, పరామప్ం పోల్ల ఈనన – నిభం, సంకాశ్ం, నీకాశ్ం, ప్రతీకాశ్ం, ఈపమం (వీటిని ల్లంగానుగుణ్ంగా

నిభ్యడు, నిభ ఄని మారుుకోవాల్ల)

పదనిష్పదన ఔళ (27) తాడేపల్ల ిలల్లతాబాలసుబ్రహభణ్మం patrika.kinige.com

సమానమైన – సమం, తులమం, సదృశ్ం, సదృక్షం స్థటియైన/ స్థటివచేు – ప్రతిమానం, ప్రతిమం, ప్రతిచా్యం

(తరువాయ్య భాఖం వచేు వారం)