web viewsurah mulk - telugu translation - ahsanul bayan. అపార...

3

Click here to load reader

Upload: tranminh

Post on 31-Jan-2018

234 views

Category:

Documents


4 download

TRANSCRIPT

Page 1: Web viewSurah Mulk - Telugu Translation - Ahsanul Bayan. అపార కృపాశీలుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్

Surah Mulk - Telugu Translation - Ahsanul Bayan

అపార కృపాశీలుడు, పరమ కృపాశీలుడైన అల్లా� హ్ పేరుతో

1.ఎవరి చేతిలో విశ్వ సామ్రా� జ్యా!ధికారం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఆయన ప్రతి వసు- వుపై అధికారం కలవాడు.

2.మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత-ం ఆయన చావుబతుకులను సృజించాడు.ఆయన శక్తి?శాలి,క్షమ్రాశీలి కూడాను.

3.ఆయన ఒకదానిపై ఒకటిగా సపా- కాశాలను నిరిIంచాడు.(ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టిO ప్రక్తిPయలో ఎల్లాంటి అస-వ!స-తను కానలేవు.కావాలంటే మరోసారి (దృష్టిOని సారించి)చూడు.నీకేమైనా లోపం (బీటలు వారినటుO )కనిపిస్తో- ందా?

4.మళ్ళీ\ మళ్ళీ\ దృష్టిOని సారించు.నీ దృష్టిO అలసిసొలసి, విఫలమై నీ వైపు తిరిగి వసు- ంది.

5.నిశ్చయంగా మేము(భూమిక్తి)సమీపంలో ఉన్న ఆకాశాని్న దీపాలతో (నక్షత్రాh లతో) ముసా- బు చేశాము.ఇంకా వాటిని(ఆ దీపాలను) షైత్రానులను తరిమి కొటేO సాధనాలుగా చేశాము.షైత్రానుల కొరకైతే మేము నరకాగి్నని కూడా సిద్ధపరిచి ఉంచాము.

6.తమ ప్రభువును తిరస్కరించిన వారిక్తి నరకయాతన తధ!ం.అదెంత చెడ్డ గమ!స్థలం!?

7.వారు అందులో పడవేయబడినపుyడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రే}కంతో ఉడిక్తిపోతూ ఉంటుంది.

8.ఆగ్రహంతో బ్రద్ధలైపోయినటే� ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబదడినపుyడల్లా� , దాని రక్షకులు వారినుద్రే�శించి, “ఏమిటి,మీ వద�కు హెచ్చరించే వారెవరూ రాలేదా?” అని అడుగుత్రారు.

9. “ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచా్చడు. కాని మేమే అతని్న దిక్కరించాము.’అల్లా� హ్ ద్రేనినీ అవతరింప చేయలేదు మీరే పెద�

అపమ్రారా� నిక్తి లోనై ఉనా్నరని (సూటిగా) చెపేyశాము” అని వారు ఒపుyకుంటారు.

10.వారు ఇంకా ఇల్లా అంటారు:”మేము వినివుంటే లేదా బుది్ధ పెటిO ఆలోచించి ఉంటె నరకాగి్నక్తి ఆహుతి అయిన వాళ\తో చేరేవాళ\ం

కాము.

11. ఆ విధంగా వారు తమ తపుyలను (పాపాని్న) ఒపుyకుంటారు. కనుక ఈ నరకవాసులు(ధైవకారునా!నిక్తి)దూరమవుదురు గాక!

12.తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమ్రాపణ, గొపy పుణ!ఫలం ఉనా్నయి.

Page 2: Web viewSurah Mulk - Telugu Translation - Ahsanul Bayan. అపార కృపాశీలుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్

13.మీరు మీ మ్రాటలను రహస!ంగా(మెల�గా) పలిక్తినా, బిగ�రగా పలిక్తినా(అల్లా� హ్ కు తెలియ కుండా ఉండవు). నిశ్చయంగా ఆయన

గుండెలో� ని గుటుO ను సయితం ఎరిగినవాడు.

14.ఏమిటి, పుటిOంచిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగా్ర హి, సరా్వనీ్న కనిపెటుO కొని ఉన్నవాడు.

15.ధరితిhని మీకు లోబడి ఉండేల్లా చేసినవాడు ఆయనే.కాబటిO మీరు దాని మ్రారా� లపై నడవండి. ఆయన సమకూరి్చన ఆహారాని్న భుజించండి. కడకు మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సని్నధిలోనే.

16.ఏమిటి, నింగి నున్నవాడు మిమIలి్న నేలలోనిక్తి దిగబడేల్లా చేసే విషయమై, ఆపై నేల అకసాIతు- గా ప్రకంపించటంపై మీరు నిర్భయంగా ఉనా్నరా?

17.లేక నింగినున్నవాడు మీపై రాళ\ వాన కురిపిసా- డన్న భయం మీకు బొతి-గా లేదా? మరైతే నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసి పోతుంది.

18.వీరి పూరీ్వకులు కూడా ధిక్కరించిన వారే.మరి వారిపై నా దెబ్బ ఎల్లాపడిందో చూశారుగా!

19.ఏమిటీ, వీరు తమపై రెక్కలి్న చాచుతూ,(ఒకో్కసారి)ముడుచుకుంటూ ఎగిరే పక్షులి్న చూడటం లేదా?

కరుణామయుడు (అయిన అల్లా� హ్) తపy వాటిని ఆ సి్థతిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వసు- వూ ఆయన దృష్టిOలో ఉంది.

20.కరుణామయుడు (అయిన అల్లా� హ్)కు విరుద్ధంగా మీకు సాయపడే సైన!ం ఏదో కాస- చెపyండి!?

అవిశా్వసులు మ్రాతhం మోసంలో పడి ఉనా్నరు.

21.ఒకవేళ ఆయన గనక తన ఉపాధిని నిలిపివేసే-, మరి మీకు ఉపాధిని ఇచే్చవాడెవడో చెపyండి!? (ఎవరూ లేరు.)కాని వీరు(ఈ అవిశా్వసులు)మ్రాతhం తమ తలబిరుసుతనంపై,పల్లాయనంపై పాతుకు పోయారు.

22.సరే,తలక్తిPందులై ముఖంతో నడిచి పోయేవాడు సనాIర�ం పొందుత్రాడా? లేక తిన్నని బాటపై(తన కాళ\ మీద)

నడిచి పోయేవాడు సనాIర�ం పొందుత్రాడా?

23.వారిక్తి చెపుy:”మిమIలి్న పుటిOంచిన వాడు ఆయనే(అల్లా� హ్ యే). మీ చెవులను,కళ\ను, హృదయాలను చేసిన వాడూ ఆయనే. మీరు కృతజ్ఞతలు తెలిపేది మ్రాతhం చాల్లా తకు్కవ.

24.వారిక్తి చెపుy:”మిమIలి్న నేలలో విస-రింపజేసినవాడు ఆయనే.(కడకు) ఆయన వైపే మీరంత్రా సమీకరించబడత్రారు.

25.”మీరు చెపేyద్రే నిజమైతే ఆ వాగా� నం ఎపుyడు సంభవిసు- ంది?” అని (అవిశా్వసులు) అడుగుతునా్నరు కదూ!

26.(ఓ ప్రవకా? !)వారిక్తి చెపుy :”ఆ విషయం అల్లా� హ్ కే తెలుసు.నేను మటుకు సyషOంగా హెచ్చరించేవాణ్ణిµ మ్రాతhమే.”

27.వారు ఆ వాగా� నాని్న అతి దగ�రలో చూసుకున్నపుyడు అవిశా్వసుల ముఖాలు వికృతంగా మ్రారిపోత్రాయి.”మీరు (పద్రే పద్రే ) అడుగుతుండేది ఇద్రే “అని వారితో అనబడుతుంది.

Page 3: Web viewSurah Mulk - Telugu Translation - Ahsanul Bayan. అపార కృపాశీలుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్

28.వారిని అడుగు:”చూడండి!ఒకవేళ ననూ్న, నా వెంటనున్న వారిని అల్లా� హ్ అంతమొందించినా లేక మ్రాపై దయ దలిచినా (ఏది ఏమైనా)అవిశా్వసులను వ!ధాభరితమైన యాతన నుండి కాపాడే వాడేవడో చెపyండి?”

29.(ఓ ప్రవకా? !వారిక్తి)చెపుy:”ఆయనే కరుణామయుడు (అయిన అల్లా� హ్).మేము ఆయని్న విశ్వసించాము.ఆయన పైనే భారం మోపాము.ఇకపోతే,సyషOమైన మ్రారా� భ్రషOత్రా్వనిక్తి గురై ఉన్నదెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.”

30.వారిని ఇల్లా అడుగు:”సరే, మీరు త్రాh గే ఈ నీరు గనక భూమిలో ఇంక్తిపోతే, మీ కొరకు నీటి ఊటను బయటిక్తి తెచే్చదెవరో (ఇపుyడు)చెపyండి!?”

Telugu Translation : ఆహ్సనుల్ బయాన్