పదనిష్పాదన క...

16
దěĄȽదన కళ (28) ƀĤɅ లĤలѥʬహɁణɂం patrika.kinige.com పదదన కళ (28) The joy of coining new words! లలమయం

Upload: others

Post on 26-Jan-2020

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

పదనిష్పాదన కళ (28) The joy of coining new words!

తాడేపల్లి లల్లతాబాలసుబ్రహ్మణ్యం

Page 2: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

భాష్పశాస్త్రం: దనిష్పాదన కళ (28) రచన: తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం ప్రచురణ: కినిగె త్రిక http://patrika.kinige.com

కాలం: డిసంబరు 2014

శాశ్ుత ల్లంకు : http://patrika.kinige.com/?p=4505 ©Author.

What can you do with this document?

Read it!

Store this PDF on your device.

Share the link with your friends

Share this PDF with your friends via personal communication (e.g. email)

Take printouts for personal use

What is not allowed by Owner of this document?

Editing the document. No page to be removed or added.

Distributing to public (instead kindly share the link to Kinige given above)

Page 3: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

దనిష్పాదన కళ

దీని మందుభాగం

గమనిక :- తెలుగులో 10 కి మంచిన సంఖ్యలు చెప్పాటప్పాడు మందు పెదదసంఖ్యల్లి,

తరువాత చినిసంఖ్యల్ని చెబుతాం. ఄంటే ఒక వెయ్యయ, నూట యాభై మూడు (1153). వీటిలిో మొదటి దం కంటే రండో దమూ, రండో దం కంటే మూడో దమూ, మూడో దం కంటే నాలుగో దమూ చినివి. కానీ సంసకృతంలో ఏతద్భినింగా చినిమొతాాలు మందు, పెదదమొతాాలు తరువాత వస్తాయి. ఈదాహరణకి : ఏక త్రింశ్ దుతార ద్భుశ్తాధిక ంచ సహస్రం. ఄంటే 5,231. ఇ దంలో మొదట ంచసహస్రం (5,000) వచిచంద్భ. తరువాత ద్భుశ్తం (200) వచిచంద్భ. ఄనంతరం త్రింశ్త్ (30) వచిచంద్భ. చివర్లి ఏకం (1) వచిచంద్భ.

దకండు – ఏకాదశ్ — ఏకాదశ్ం న్ిండు – దాుదశ్ — దాుదశ్ం దమూడు – త్రయోదశ్ — త్రయోదశ్ం

Page 4: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

ధ్నిలుగు – చతురదశ్ — చతురదశ్ం ద్భహేను – ంచదశ్ — ంచదశ్ం దహాఱు – షోడశ్ — షోడశ్ం ద్భహేడు – సాదశ్ — సాదశ్ం ద్ధెనిమద్భ – ఄష్పాదశ్ — ఄష్పదాశ్ం ందొమమద్భ – ఏకోనవింశ్తి — ఏకోనవింశ్ం ఆఱవై – వింశ్తి — వింశ్ం ఆఱవయ్యయకటి – ఏకవింశ్తి — ఏకవింశ్ం ఆఱవై రండు - దాువింశ్తి — దాువింశ్ం ఆఱవై మూడు – త్రయోవింశ్తి — త్రయోవింశ్ం ఆఱవై నాలుగు – చతుర్ుంశ్తి — చతుర్ుంశ్ం ఆఱవై ఄయిదు – ంచవింశ్తి — ంచవింశ్ం ఆఱవయాయఱు – షడిుంశ్తి — షడిుంశ్ం ఆఱవయ్యయడు – సావింశ్తి — సావింశ్ం ఆఱవయ్యయనిమద్భ – ఄషావింశ్తి — ఄషావింశ్ం ఆఱవైతొమమద్భ – ఏకోనత్రింశ్తి — ఏకోనత్రింశ్ం మపెఫై – త్రింశ్త్ — త్రింశ్ం మైయ్యయకటి – ఏకత్రింశ్త్ — ఏకత్రింశ్ం మపెఫైరండు – దాుత్రింశ్త్ — దాుత్రింశ్ం మపెఫైమూడు – త్రయస్త్రంశ్త్ — త్రయస్త్రంశ్ం మపెఫైనాలుగు – చతుస్త్రంశ్త్ — చతుస్త్రంశ్ం మపెఫై ఄయిదు – ంచత్రింశ్త్ — ంచత్రింశ్ం మైయాయఱు – షట త్రింశ్త్ — షట త్రింశ్ం మైయ్యయడు – సాత్రింశ్త్ — సాత్రింశ్మ్

Page 5: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

మైయ్యయనిమద్భ – ఄషాత్రింశ్త్ — ఄషాత్రింశ్ం మపెఫై తొమమద్భ - ఏకోనచతాుర్ంశ్త్ — ఏకోనచతాుర్ంశ్ం నలభై – చతాుర్ంశ్త్ — చతాుర్ంశ్ం నలభయ్యయకటి – ఏకచతాుర్ంశ్త్ — ఏకచతాుర్ంశ్ం నలభైరండు – దాుచతాుర్ంశ్త్ — దాుచతాుర్ంశ్ం నలభైమూడు – త్రయశ్చతాుర్ంశ్త్ — త్రయశ్చతాుర్ంశ్ం నలభైనాలుగు – చతుశ్చతాుర్ంశ్త్ — చతుశ్చతాుర్ంశ్ం నలభై ఄయిదు – ంచచతాచర్ంశ్త్ — ంచచతాుర్ంశ్ం నలభయాయఱు – షటచతాుర్ంశ్త్ — షటచతాుర్ంశ్ం నలభయ్యయడు – సాచతాుర్ంశ్త్ — సాచతాుర్ంశ్ం నలభయ్యయనిమద్భ – ఄషాచతాుర్ంశ్త్ — ఄషాచతాుర్ంశ్ం నలభై తొమమద్భ – ఏకోనంచాశ్త్ — ఏకోనంచాశ్ం యాభై – ంచాశ్త్ — ంచాశ్ం యాభయ్యయకటి – ఏకంచాశ్త్ — ఏకంచాశ్ం యాభైరండు – దాుంచాశ్త్ — దాుంచాశ్ం యాభైమూడు – త్రయఃంచాశ్త్ — త్రయఃంచాశ్మ్ యాభైనాలుగు – చతుషాంచాశ్త్ — చతుషాంచాశ్ం యాభై ఄయిదు – ంచంచాశ్త్ — ంచంచాశ్ం యాభయాయఱు – షటాంచాశ్త్ — షటాంచాశ్ం యాభయ్యయడు – సాంచాశ్త్ — సాంచాశ్ం యాభయ్యయనిమద్భ – ఄషాంచాశ్త్ — ఄషాంచాశ్ం యాభైతొమమద్భ – ఏకోనషష్టా — ఏకోనషషా్టతమం ఄఱవై – షషా్ట — షషా్టతమం ఄఱవయ్యయకటి – ఏకషషా్ట — ఏకషషా్టతమం

Page 6: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

ఄఱవైరండు – దాుషషా్ట — దాుషషా్టతమం ఄఱవైమూడు – త్రయషృషా్ట — త్రయషృషా్టతమం ఄఱవైనాలుగు- చతుషృషా్ట — చతుషృషా్టతమం ఄఱవై ఄయిదు – ంచషషా్ట — ంచషషా్టతమం ఄఱవయాయఱు – షట షషా్ట — షట షషా్టతమం ఄఱవయ్యయడు – సాషషా్ట — సాషషా్టతమం ఄఱవయ్యయనిమద్భ – ఄషాషషా్ట — ఄషాషషా్టతమం ఄఱవైతొమమద్భ – ఏకోనసాతి — ఏకోనసాతితమం డెబ్ఫి – సాతి — సాతితమం డెబియ్యయకటి – ఏకసాతి — ఏకసాతితమం డెబ్ఫిరండు - దాుసాతి — దాుసాతితమం డెబ్ఫిమూడు – త్రయసౄాతి — త్రయసౄాతితమం డెబ్ఫినాలుగు – చతుసౄాతి — చతుసౄాతితమం డెబ్ఫి ఄయిదు – ంచసాతి — ంచసాతితమం డెబియాయఱు – షటౄాతి — షటౄాతితమం డెబియ్యయడు – సాసాతి — సాసాతితమం డెబియ్యయనిమద్భ – ఄషాసాతి — ఄషాసాతితమం డెబియ్యయనిమద్భ - ఏకోన ఄశీతి — ఏకోన ఄశీతితమం ఎనభై – ఄశీతి — ఄశీతితమం ఎనభయ్యయకటి – ఏకాశీతి — ఏకాశీతితమం ఎనభైరండు – దాుశీతి — దాుశీతితమం ఎనభైమూడు – త్రయోశీతి — త్రయోశీతితమం ఎనభైనాలుగు – చతురశీతి — చతురశీతితమం ఎనభై ఄయిదు – ంచాశీతి — ంచాశీతితమం

Page 7: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

ఎనభయాయఱు – షడశీతి — షడశీతితమం ఎనభయ్యయడు – సప్తాశీతి — సప్తాశీతితమం ఎనభయ్యయనిమద్భ – ఄష్పశాీతి — ఄష్పాశీతితమం ఎనభైతొమమద్భ – ఏకోన నవతి — ఏకోన నవతితమం తొంభై – నవతి — నవతితమం తొంభయ్యయకటి – ఏకనవతి — ఏకనవతితమం తొంభైరండు – దాునవతి — దాునవతితమం తొంభైమూడు – త్రయోనవతి — త్రయోనవతితమం తొంభైనాలుగు – చతురివతి — చతురివతితమం తొంభై ఄయిదు – ంచనవతి — ంచనవతితమం తొంభయాయఱు – షణణవతి — షణణవతితమం తొంభయ్యయడు – సానవతి — సానవతితమం తొంభయ్యయనిమద్భ – ఄషానవతి — ఄషానవతితమం తొంభైతొమమద్భ – ఏకోనశ్తం — ఏకోన శ్త తమం వంద (నూఱు) – శ్తం — శ్తతమం నూటొకటి – ఏకోతారశ్తం — ఏకోతారశ్తతమం నూటరండు – దుయోతారశ్తం — దుయోతారశ్తతమం నూటమూడు – త్రయోతారశ్తం — త్రయోతారశ్తతమం నూటనాలుగు – చతురుతారశ్తం — చతురుతారశ్తతమం నూట ఄయిదు – ంచోతారశ్తం — ంచోతారశ్తతమం నూట అఱు – షడుతారశ్తమ్ — షడుతారశ్తతమం నూట ఏడు – సప్తాతారశ్తం — సప్తాతారశ్తతమం నూట ఎనిమద్భ – ఄషాోతారశ్తం — ఄషాోతారశ్తతమం నూట తొమమద్భ – నవోతారశ్తం — నవోతారశ్తతమం

Page 8: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

నూటద్భ – దశోతారశ్తం — దశోతారశ్తతమం నూట ఆఱవై – వింశ్తుయతారశ్తం నూటమపెఫై – త్రింశ్దుతారశ్తం నూటనలభై – చతాుర్ంశ్దుతారశ్తం నూట యాభై – ంచాశ్దుతారశ్తం నూట ఄఱవై – షష్ట్ాుతారశ్తతమం నూట డెబ్ఫి – సాతుయతారశ్తం నూట ఎనభై – ఄశీతుయతారశ్తం నూటతొంభై – నవతుయతారశ్తం రండందలు – ద్భుశ్తం మూడందలు – త్రిశ్తం నాలుగందలు - చతుశ్ూతం ఄయిదొందలు – ంచశ్తం అఱందలు – షటఛతం ఏడందలు – సాశ్తం ఎనిమదొందలు – ఄషాశ్తం తొమమదొందలు – నవశ్తం తొమమద్భవందల తొంభైతొమమద్భ – ఏకోనసహస్రం వెయియ – సహస్రం లక్ష – లక్షం కోటి - కోటి

XI. కలతలూ, దూరాలూ 4.8 కిలోమీటరుి – ఒక క్రోశ్ం (క్రోసు)

Page 9: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

2 క్రోసులు – 1 గవ్యయతి 12 కిలోమీటరుి – 1 యోజనం 18 ఱెాప్తటి (నిమేష్పల) కాలం = 1 కాషఠ 30 కాషఠలు = 1 కళ 30 కళలు = 1 క్షణం 6 క్షణాలు = 1 ఘటిక (ఘడియ) [24 అధునిక నిమష్పలు] 2 ఘడియలు = 1 మహూరాం (48 అధునిక నిమష్పలు) 60 ఘడియలు లేదా 30 మహూరాాలు = 1 ఄహోరాత్రం (24 అధునిక గంటలు) 3 అధునిక గంటలు = 1 జామ జామ – యామం, ప్రహరం న్ల – మాసం, మాస్ రండు న్లలు – 1 ఒక ఋతువు 3 ఋతువులు – 1 ఄయనం 2 ఄయనాలు – 1 ఏడాద్భ 10 ఏళ్ళీ – ఒక దశాబదం, దశాబ్దద 100 ఏళ్ళీ – ఒక శ్తాబదం, శ్తాబ్దద 1000 ఏళ్ళీ – ఒక సహస్రాబదం, సహస్రాబ్దద

XII. మఖ్యమైన కనిి ఆతర దాలు సురగం – సుః (సుర్, సుస్), నాకం, త్రిద్భవం, త్రిదశాలయం, త్రివిషాం, సురలోకం, ద్యయ,

ద్భవి, దేవతలు – ఄమరులు, నిరజరులు, దేవులు, త్రిదశులు, విబుధులు, సురలు (సురులు),

సురుులు, సుమనులు, సుమనసుౄలు, సుమనసులు, త్రిద్భవేశులు, ద్భవౌకులు, ద్భవౌకసులు, అద్భతేయులు, ద్భవిషదులు, లేఖులు, అద్భతుయలు, ఋభవులు, ఄసుప్పిలు, ఄమరుాులు,

Page 10: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

ఄమృతాంధసులు, బర్రుమఖులు, క్రతుభుజులు, గీరాుణులు, దానవారులు, దానవారాతులు, బృందారకులు, దైవతాలు

ప్తతాళం – ఄధోభువనం, బల్లసదమ, రస్తతలం, నాగలోకం రాక్షసుడు – ఄసుర, ఄసురుడు, దైతుయడు, దైతేయుడు, దేవార్, దేవారాతి, దేవశ్త్రువు,

దేవదేుష్ట, దానవుడు, పూరుదేవుడు, ప్పణయజనుడు, యాతువు, యాతుధ్ననుడు, క్రవాయత్, క్రవాయదుడు, కౌణప్పడు, ఄస్రప్పడు, రాత్రించరుడు, కరుురుడు, నికష్పతమజుడు, నైరృతుడు, రక్షసుౄ

నరకం – నారకం, నిరయ, దురగతి మకక/ తునక – భితాం, శ్కలం, ఖ్ండం గురుా – ఄంకం, లంఛనం, చిహిం, లక్షమ, లక్షణం, ప్తళి, కేతువు, ల్లంగం, నిమతాం,

వయంజనం, ప్రజాానం, ఄభిజాానం, లలమం, లలమ మచచ – కళంకం శోభ – సుషమ వెలుగు – దుయతి, ఛవి ప్పణయం – ధరమం, సుకృతం, శ్రేయం (శ్రేయస్/ శ్రేయో-), వృషం ప్తం – ప్తమం (న్), ంకం, కిల్లుషం, కలమషం, కలుషం, వృజినం, ఏనం (ఏనస్/

ఏనో-), ఄఘం, ఄంహం (ఄంహస్/ ఄంహో-), దుర్తం, దుషకృతం శుభం – శ్ుశ్రేయసం, శివం, భద్రం, కలయణం, మంగళం, భావుకం, భవికం, భవయం,

కుశ్లం, క్షేమం, శ్సాం శుభకారయం - ఄయం కారణం – నిమతాం, మూలం, హేతువు, బీజం అద్భకారణం – నిదానం ప్పటా్టక – జనువు (జనుష్), జననం, జనమం (జనమన్), జని, ఈతాతిా, ఈదివం,

ప్రాదురాివం

Page 11: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

మనసుౄ (మనస్, మనో-) – చితాం, చేతం (చేతస్, చేతో-), హృదయం, హృద్భ, హృత్, స్తుంతం, మానసం,

బుద్భె – మనీష, ధిషణ, ధీ, ప్రజా, శేమష్ట, మతి, ప్రేక్ష, ఈలబ్దె, చిత్, సంవిత్, ప్రతిత్, జాప్తా, చేతన

జాాకశ్కిా, ఄవధ్ననమూ, తార్కకప్రతిభ గల బుద్భె – మేధ మోక్షం – మకిా, కైవలయం, నిరాుణం, శ్రేయం (శ్రేయస్, శ్రేయో-) నిశ్రేయసం, ఄమృతం,

రమదం, ఄవరగం, బ్రహమభూయం, బ్రహమతుం, బ్రహ్మమభవనం, బ్రహ్మమభావం, బ్రహమసురూం, బ్రహమస్తయుజయం

వాకుక – బ్రాహ్మి,మ, భారతి, భాష, గీ (గీర్), వాచం (వా),), వా, , సరసుతి, శారద మాట – వాయహారం, ఈకిా, లప్తతం, భాష్టతం, వచనం, వచం (వచస్), గద్భతం, నిగద్భతం Terminology – వాచకం వేదం – శ్రుతి, అమాియం, త్రయి, నిగమం ఓంకారం – ప్రణవం రాజనీతిశాస్త్రం – అనీుక్షకి, దండనీతి పొడుప్పకథ – ప్రవహ్మి,ిక (ప్రవల్లక), ప్రహేళిక సంకలనగ్రంథం – సమాహృతి, సంగ్రహం

ప్పకారు – కింవదంతి, జనశ్రుతి సమాచారం – వారా, ప్రవృతిా, వృతాాంతం, ఈదంతం ప్పరు – నామం (నామన్), నామధేయం, అఖ్య, అహు, అహుయం, ఄభిధ్ననం ప్తలుప్ప – అహాునం, అమంత్రణం, హూతి, అహూతి, అకారన ప్తలవబడడవారు – అహూతులు ఄభాండం – ఄభిశాం, మథ్యయభిశ్ంసనం, ఄవాదం మంచిప్పరు – యశ్ం (యశ్స్), కీర్ా, సమజా, విశ్రుతి, ప్రఖ్యయతి, విఖ్యయతి, ప్రాశ్సాుం

Page 12: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

పొగడా – సావం, స్తాత్రం, సుాతి, నుతి, ప్రశ్ంస, ప్రశ్స్తా, ప్రఖ్యయనం, విఖ్యయనం, ఇడనం (ఇళనం)

నింద – ఈప్తలంభం, ఄవరణం, నిరాుదం, రీవాదం, ర్భాషణం, ఈక్రోశ్ం, కుతౄ, నింద, గరణ

ప్పనరావృతాం – అమ్రేడితం శోకభయాదులతో చేసే ఄవయకాశ్బదం – కాకువు

ఄసహ్మి,యంచుకోవడం – జుగుౄనం కఠినంగా మాట్లిడడం – ప్తరుషయం బ్ద్భఱంచడం – తరజనం, భరాసనం సంభాషణ – అభాషణం, అలం మళ్ళీ చెాడం – ఄనులం వాప్తవడం – విలం విర్లధభావనతో ల్లకిన లుకు – విప్రలం సరసంగా, సఖ్యంగా మాట్లిడుకోవడం – సలిం మంచిమాట – సుప్రలం, సుభాష్టతం మోసప్ప మాట – ఄలం, నిహిం శుభవాకుక – కలయ ఄశుభవాకుక – రుశ్తి బూతుమాట – గ్రామయం, ఄశీిలం ఄబదెం – ఄతథయం, వితథం, ఄనృతం, ఄసతయం, ఄవాసావం చప్పాడు – శ్బదం, నాదం, నినాదం, నినదం, ధుని, ధ్నునం, రవం, సునం, నిసునం,

స్తునం, నిస్తునం, నిర్లోషం, నిర్ హ్రాదం, నాదం, అరవం, అరావం, సంరావం, విరావం వీణాధుని – ప్రకాుణం, ప్రకుణం గోల – కోలహలం, కలకలం

Page 13: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

మాఱుమోత – ప్రతిధుని, ప్రతిశ్రుతి, ప్రతిధ్నునం అలసయం – కాలవిలంబనం, కాలతిక్రమం, కాలతిక్రమణం, కాలతీతం, విలంబ్దతం సుధరామనిి వద్భల్లపెటాడం – ర్ంఖ్ణం ఏడుప్ప – క్రందనం, ర్లదనం, క్రోశ్నం దేశ్ం – రాష్ట్రం, నీవృతుా, జనదం, విషయం, ఈవరానం వరాృధ్నర్త పొలలు గల దేశ్ం – దేవమాతృకం నదాయధ్నర్త పొలలు గల దేశ్ం – నదీమాతృకం శ్రీరానిి ర్శుభ్రం చేయడం hygeine – ర్కరమ, ఄంగసంస్తకరం, మృజ, మార్ షా్ట,

మారజన నదీతట్లకాదులలో స్తినం – ఄవగాహనం, మజజనం (ఆంట్లి) కూప్తదక, కుంభోదక స్తినం – అివం, అపి్తవం ప్రజా – శిక్షణ, స్తధనల దాురా సంప్తద్భంచే జాానం, లేదా నేరుా ఈజా – ప్పటా్టకతో వచిచన జాానం లేదా నేరుా instinct దానం – తాయగం, విహానం, ఈతౄరజనం, విశ్రాణనం, సారూనం, ప్రతిప్తదనం, ప్రాదేశ్నం,

నిరుణం, ఄవరజనం, ఄంహతి వెతకడం – ఄనేుషణ, గవేషణ, ర్యయషణ, రీషా్ట, మారగణం, ఄనులోకనం పూజ – నమసయ, ఄచితి, సరయ, ఄరచ, ఄరణ, అరాధన, ఈప్తసన సేవ – శుశ్రూష, వర్వసయ, ర్చరయ, ఈచరయ ప్రదేశాలు తిరగడం – వ్రజయ, ఄట్లటయ, రయటన వరుసక్రమం – ఄనుపూర్ు, ఄనుక్రమం అవృతుా (త్), ర్ప్తటి విడిచి విడిచి – రాయయికం alternate క్రమం తాడం – ఄతిప్తతం, ఈప్తతయయం విత్రగ్రంథ్యలను ఠించే మందు చేసే నమస్తకరం – బ్రహామంజల్ల భ్రష్ట్ాడు – వ్రాతుయడు

Page 14: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

శ్త్రువు – వైర్, శాత్రవుడు, ర్ప్పవు, సతుిడు, ద్భుషంతుడు (ద్భుషత్), దేుష్ట (న్), దేుషణుడు, దురృదుడు (దురృద్), ద్భుష్ట్డు (ద్భుట/ ద్భుష్), ప్రతిక్షుడు, విక్షుడు, ఄమత్రుడు, ఄసహనుడు, దసుయవు, ఄభియాతి, రుడు, ఄర్, ఄరాతి, ర్ంథి (న్), విర్లధి (న్),

మత్రుడు – సేిహ్మి,తుడు, మత్రం, స్తిగుెడు, సుహృదుడు (సుహృద్), సఖుడు (సఖ్), వయసుయడు, సవయసుడు (సవయస్), సవయసుకడు, హ్మి,తుడు, అప్పాడు, అతీమయుడు, సుక్షుడు

సేిహం – స్తాదీనం, సఖ్యం, మైత్రి, సౌహారదం ఄనుకూలత – ఄనువరానం, ఄనుర్లధం గూఢచార్ – యథ్యరవరుణడు, ప్ర, ధి, ఈసరుాడు, చరుడు, సాశుడు, చారుడు,

గూఢప్పరుష్ట్డు ఏకాంతం – రహసయం, వివికాం, విజనం, ఛనిం, నిశ్ూలకం, రహం (స్), రహః,

ఈప్తంశువు నుి – భాగధేయం, కరం, బల్ల కానుక – ప్రాభృతం, ప్రదేశ్నం, ఈప్తయనం, ఈగ్రాహయం, ఈహారం, ఈద,

బహుమానం, బహుమతి కటిం – యౌతకం, సుదాయం సైనయం – ధుజిని, వాహ్మి,ని, సేన, ృతన, ఄనీకం, ఄనీకిని, చమవ (చమూ), వరూథిని,

బలం, చక్రం బలం – ద్రవిణం, తరం (స్), సహం (స్), స్తామం (న్), శుషమం (న్), శ్కిా ప్రతాం – విక్రమం, రాక్రమం యుదెం – ఄయోధనం, జనయం, ప్రధనం, ప్రవిదారణం, మృథం, అసకందనం, సంఖ్యం,

సమీకం, స్తంరాయికం, సమరం, ఄనీకం, రణం, కలహం, విగ్రహం, సంప్రహారం, ఄభిసంప్తతం, కల్, సంస్తైటం, సంయుగం, ఄభాయమరదం, సమాఘాతం, సంగ్రామం, ఄభాయగమం, అహవం, సమదాయం, సంయతుా (త్), సమతుా (త్), అజి, యుతుా (ధ్)

చేతులతో పెనుగులడడం – నియుదెం

Page 15: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

ఏనుగుల ఘంకారం – బృంహ్మి,తం గుఱ్ఱాల సకిల్లంప్ప – హేష ధనుసుౄల మోత - విస్తైరం బలవంతం – ప్రసభం, బలతాకరం, హఠం ప్రకృతివైరీతయం – ఈద్రవం, ఈతాాతం, ఈప్తతం, ఈసరగం, ఄజనయం గతీరుచకోవడం – వైరశుద్భె, ప్రతీకారం, వైరనిరాయతనం ప్తఱప్తవడం – ప్రద్రావం, ఈద్రాదావం, సంద్రావం, విద్రవం, ద్రవం, ఄయానం గెలుప్ప – విజయం, జయం ఓటమ – రాజయం, రాభూతి, శ్ృంగభంగం చండం – ప్రమాణం, నిబరణం, నికారణం, నిశారణం, ప్రవాసనం, రాసనం,

నిషూదనం, నిహ్మి,ంసనం, నిరాుణం, సంజానం, నిర్గగాంథనం, ఄప్తసనం, నిసారణం, నిహననం, క్షణనం, ర్వరజనం, నిరాుసనం, విశ్సనం, మారణం,

ప్రతిఘాతనం, ఈదాుసనం, ప్రమథనం, క్రథనం, ఈజాజసనం, అలంభం, ప్తంజం, విశ్రం, ఘాతం, ఘాత, ఈనామథం, వధ, సంహారం, హతయ

చనిప్తయినవాడు – మృతుడు, రాసువు, గతాసువు, విగతప్రాణుడు, ప్రాాంచతుుడు, ర్యతుడు, ప్రేతుడు, సంస్తాతుడు, ప్రమీతుడు

ప్రాణం - ఄసువు శ్వం – కుణం, కళేబరం తలలేని మొండెం – కబంధం చితి – చిత, చితయ శ్మశానం - ప్తతృవనం చెఱస్తల – కార, కారాగృహం, బంధనాలయం బంధించడం – ప్రగ్రహం, ఈగ్రహం బ్రతికించే మందు – జీవాతువు, జీవధ్నరణం Life-supporting drug

Page 16: పదనిష్పాదన క (28)patrika.kinige.com/wp-content/uploads/2014/12/Padanishpadana-Kala-28.pdfదనిష్పాదన కళ (28) తాడేల్ల లల్లతాబాలసుబ్రణం

దనిష్పాదన కళ (28) తాడేల్ల ిలల్లతాబాలసుబ్రహమణయం patrika.kinige.com

పెటా్టబడి – మూలధనం, నీవి, ర్ణం స్తట్లబేరం (డబుులకు బదులు వసుావులకు వసుావుల్లి మార్ాడి చేసుకునే దెతి) –

ర్దానం, రీవరాం, నైమేయం, నిమయం, అమతయకం వెల – మూలయం, వసిం జూదం (gambling) – దూయతం, ఄక్షవతి, కైతవం, ణం జూదగాడు – సభికుడు, దూయతకారుడు శుక్ష్యయదుల ప్తటీలో ంద్ధం కటాడం – సమాహుయం (కోడింద్ధం మొ||) ప్తచికలు – ఄక్ష్యలు, దేవకాలు, ప్తశ్కాలు

(తరువాయి భాగం వచేచ వారం)